- 348
- 13 620
Nctm Yohanu
เข้าร่วมเมื่อ 1 มิ.ย. 2020
Deenula yadala Krupa chupu Vada song track#deenulayadalakrupachupuvadasaongtrack@nctmyohanu
Deenula yadala Krupa chupu Vada song track#deenulayadalakrupachupuvadasaongtrack@nctmyohanu
มุมมอง: 10
วีดีโอ
Asamanudu song lyrical track #asamanudusongtrack@nctmyohanu
มุมมอง 1254 ชั่วโมงที่ผ่านมา
Asamanudu song lyrical track #asamanudusongtrack@nctmyohanu
Hosanna ministries new year song track#hosanna #Yesayyanaapranamasongtrack@NCTM Yohanu
มุมมอง 1K9 ชั่วโมงที่ผ่านมา
Hosanna ministries new year song track#hosanna #Yesayyanaapranamasongtrack@NCTM Yohanu
దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా (2) నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా ఆశ్రయము (2) చరణం :- 1 విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా (2) అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు (2) ( నీవే నా ఆధారము ) చరణం :- 2 విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి (2) నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి (2) ( నీవే నా ఆధారము ) చరణం :- 3 నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి (2) క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను (2) ( నీవే నా ఆధారము )
దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా (2) నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా ఆశ్రయము (2) చరణం :- 1 విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా (2) అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు (2) ( నీవే నా ఆధారము ) చరణం :- 2 విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి (2) నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి (2) ( నీవే నా ఆధారము ) చరణం :- 3 నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి (2) క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను (2) ( నీవే నా ఆధారము )🙏🙏🙏
అసమానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
Super quality😮😮😮
యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా (2) అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహమా - సంక్షేమమా నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా (2) ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే (2) సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే (2) జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా (2) YRICS BOOK ఏదైనా నీ కొరకు చేసేందుకు- ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2) ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2) మధురము కాదా నీ నామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా (2) నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2) స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై ననుపాలించవా (2) స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా
🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
🎉🎉🎉
Praise the lord
🎉🎉🎉🎉
🎉🎉🎉
🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
Praise the lord
God bless you Praisy. దేవా....నీ దాసుని కుటుంబమును ఆదరించండి
🙏🙏🙏🙏🙏
Amen❤❤
Amen
Praise the lord 🙏
🙏🙏🙏👍👍
🎉🎉🎉🎉👍
🎉🎉🎉🎉
🎉🎉🎉👍👍
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Amen
Amen🙏🙏🙏🙏🙏
🎉🎉🎉
Amen Praise the lord
Praise the lord 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Super దేవునికి మహిమ
🎉🎉
🎉🎉🎉🎉🎉
Amen🙏🙏
Amen🙏🙏🙏❤️
🎉🎉🎉
🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
🎉🎉🎉
🎉🎉🎉
🎉🎉🎉😢
🎉🎉🎉🎉
🎉🎉🎉🎉