నేను తెలంగాణా Adilabadజిల్లా వాసి. గురువుగారు ఎంతో గొప్ప వాక్యాలు విన్నాను ☺️. మీ ద్వారా తెలుసుకున్నాను, ఇక తలచుకుని తెలుసుకుంటాను. మీకు సాష్టాంగ నమస్కారం 🌺🙏🌺 🙏🙏🌺🌺🚩🚩
వీరబ్రహ్మేంద్రస్వామి వారు తత్వాల రూపంలో ఆత్మ జ్ఞానం బోధించారు కదా?ఆ తత్వాల్లో నిగూఢంగా ఉన్న జ్ఞాన వివరాలు చెప్పండి.కాల జ్ఞానం అందరికీ తెలిసినదే కదా? రహస్యంగా లేదు,కాలజ్ఞానం వల్ల మీరు ఈ వీడియో మొదట చెప్పిన పరమాత్మని చేరలేము.కానీ ఆయన వ్రాసిన తత్వాల్లో వివరాలు ఎవరికీ తెలియవు.అందుచేత ఆ తెలియని వివరాలు చెపితే అందరికీ అర్థం అవుతుంది,పరమాత్మని చేరేందుకు మార్గం తెలుస్తుంది.
గురువు గారు కొంత ధ్యానం చేస్తున్నాను...మనస్సు కొంత అర్ధం అవుతుంది
నేను తెలంగాణా Adilabadజిల్లా వాసి.
గురువుగారు ఎంతో గొప్ప వాక్యాలు విన్నాను ☺️. మీ ద్వారా తెలుసుకున్నాను,
ఇక తలచుకుని తెలుసుకుంటాను.
మీకు సాష్టాంగ నమస్కారం 🌺🙏🌺
🙏🙏🌺🌺🚩🚩
ఓం గురుభ్యోనమః దివ్య ఆత్మ స్వరూపమైన గురువుగారికి నా యొక్క ఆత్మ ప్రణామములు
మీ అద్బుత జ్ఞాన బోధ మా జీవితాలకు వరం.మీ పాద పద్మాలకు మా 🙏🙏🙏🙏.
హర హర మహాదేవ జై వీరబ్రహ్మేంద్ర గురుదేవా 🙏💐💐💐💐💐💐,స్వామి వారికి నమస్కారం🙏
Guruvugariki naa manspoorvaka padabivandanamulu mee pravacha nali chaala goppaga cepparu meeku danyavadamulu
ప్రస్తుత కాలానికి అవసరమైన ఉపన్యాసం. కృతజ్ఞతలు 🙏
తమరిని చూస్తుంటే శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ని చూస్తున్నట్లు గా ఉన్నది 🌹🌹🌹🌹🌹🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏......................
ధన్యవాదాలు స్వామి మీ వీడియోస్ గురుంచి చాలా రోజుల నుండి వెచ్చి చూస్తున్నాంఓం
Chalabaga cepparu
Namaskram guruvgaru
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ 🙏
స్వామి. మీ ప్రవచనాలు చాలా బాగున్నాయి. ఆత్మ తాత్వాన్ని చాలా చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదములు 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమో విరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై ఓం శ్రీ శంకరానంద స్వామి జి కి జై
Gurudevulaku na sira sastanga namaskaralu
Guru padarvindamulaku sashtanga pranamamulu.dayakrupa vedukuntamu
Guru devulu darshanam maha bhagyam maha gyanamu
Guruvugariki padhbhuvandanam
Yekkada swamy ee aastramam.
Very nice speech
ఓం ఓం ఓం జై గురుదేవ 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏💐💐💐🕉శ్రీ gurubhyonamaha
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
పాదాభివందనం గురువు గారు🙏
గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు, దయచేసి మీ అడ్రస్ తెలుపండి.
Jai guru bhyo namaha
వందనం గురువు గారు🙏
జై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి
అద్భుతమైన ప్రవచనం చెప్పారు గురువు గారు 🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏🙏🙏
సనారి విశ్వేస్వర స్వామి గురించి కూడా తెలియజేయండి గురువు గారు
Guruvu gariki padhabhivandhanam 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🌺
Guruvgari padapadmalaku satakoti namahskaramulu 🙏🙏🙏🙏
Pujyaneeyulu Ayina Guruvugaariki Naa Hrudaya Puraka Padabi vandanaalu.Naa Manasuloni Prasnalannintini Samadhanam Chepparu.Dhanyavaadalu. Eswara Rao Yoga Master Visaakhapatnam. Guruvu gaaru Naaku Dhanamulo Ekkuva Chepu Undagalatunnanu. Kaani Puja Cheyalekapotunnaanu.Lalita sahasraram Mantralu Chanting Cheyaleka Potunnaanu.Edi Manchidi Cheppandi Gurudeva
హరిః ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏
జై గురు దేవ 🙏
Naa mind change avutundi sadguru sankaranand giri Swami garu meere naa gurvu ga kolustunnan prardistunnan meeru nannu sishudu ga sweekrinchandi swaami
Me prasam gam aadbuthamga vundhi swamy 🙏 🙏 🙏 🙏 🙏
నారాయణ 🙏 జై గురదేవ్
Swamiji namassulu,Bhagavanthunni kalusukovaalani chaala tapistunnanu
గురుదేవులకు పాదాభివందనం 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
తలుచుకో తెలుసుకో కలుచుకో
సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పారు
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Guruvu gariki padhabi vadalamlu
Om Sree Gurubhyonamaha 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Swamiji mee paada padamulaku anantakoti namassulu,ee veedio peete okaroju mundu kalalo darshanam icchaaru,thank you swamiji
Koorikaluu teraakundaa chanipothaa malli pudatharaa swamy
Hom namashivaya
Sri Gurubhyo Namaha🙏 guruvugariki Naa Hrudaya Puraka Padabhi Vandanalu Dhanyavadhamulu. Chaala Chakkaga Chepparu Swamiji. Eswara Rao yoga Divine guru Visakhapatnam🙏
Video❤hesthunna. ❤sodara. Niku. Na. Paadabhabi. Vandanamulu. Ni. Srama.manasu.prayatnamu.vuthamamyinadi.thank❤you❤🎉sodhara❤🎉🎉🎉
మీ మాటలు అమృతం గురువు గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Jai virabrammendra swamiji ki jai
👑..namaskaarm..swami
Guru garu Naku deeksha ivandii..
Jai sriram Jai guru dev
Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa
Hom santhi
Guruvugaru valuable information about sanatana dharmam
Jai gurudeva🙏🙏
నమస్కారం గురువుగారు 🙏🙏🙏
guruji మీరు బాగా మాట్లాడారు🤣🤣 prev ప్రవచనం బాగా ఉంది
ఓం గురువే నమః
Nice vedio
Guruvu garu 🙏 .maha adbuthanga cheparu.meala unte.meala rahasyalu chepithe .a matha kallolalu undavu.enduku ante sathyamu kabati.ayya mimulani darchichatam ela?
Om Sadhgurubyo namaha om Paramagurubyo namaha om Adhigurubyou namaha 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Om namo gurbyonamaha, 🙏
🌸🙏🙏🙏🙏🙏 Jai gurudev
Swaminamaaskaramulu🙏🙏🙏
Super guru garu 🙏🙏🙏🙏
Om sri gurubyonamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruji mee paada padmaalaku namaskaaram.mee darsanam chesukovaalani undi.please send yours address
Namaste swamiji
Good information given to audience
Swamy varu baga chepparu
ఓం శ్రీ గురుభ్యోనమః
Excellent swami 🙏🙏🙏
Ee janma akharidi kavadaniki uthkrustamina sadhana edi? swamiji plz,cheppali,kriya yogam kuda 3 janmalu paduthundi antaru kada, mari, edi best sadhana ? Plz cheppandi.
Namaste guruji
Guruvugariki namaskaram 🙏
Sammy pranamam
Sadagurvulugarikipadabivodanma🙏
Gurubbya namaha.
Om namah sivaya
Aum Namo Sri Gurubyo Namaha
Om. 🙏🙏🙏🌹🌼🌹🌺
🙏🙏🙏
😊😊😊🙏🙏🙏👌👌👌
God bless you Guruvu garu
మీరు గురువు గారినే ఆశీర్వదిస్తారు. ? !
ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి?
Srushti yenduku yerpadindi. Ee shrushti leka pothe Aa Moksham kooda avasram undedi kaadu Kaada?
Nanna nannu kapadu
🇮🇳🇮🇳🇮🇳🧘🙏🙏🙏
Number please
🙉
..
అవ్వండి
🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏
సత్యము అంటే ఏమిటి?
వీరబ్రహ్మేంద్రస్వామి వారు తత్వాల రూపంలో ఆత్మ జ్ఞానం బోధించారు కదా?ఆ తత్వాల్లో నిగూఢంగా ఉన్న జ్ఞాన వివరాలు చెప్పండి.కాల జ్ఞానం అందరికీ తెలిసినదే కదా? రహస్యంగా లేదు,కాలజ్ఞానం వల్ల మీరు ఈ వీడియో మొదట చెప్పిన పరమాత్మని చేరలేము.కానీ ఆయన వ్రాసిన తత్వాల్లో వివరాలు ఎవరికీ తెలియవు.అందుచేత ఆ తెలియని వివరాలు చెపితే అందరికీ అర్థం అవుతుంది,పరమాత్మని చేరేందుకు మార్గం తెలుస్తుంది.
Meru korina vidamuga thatvalu prabodistamu
@@srisanakaranandhagiriswami9206 ధన్యవాదాలు స్వామి
ఈ తత్వం వివరం చెప్పండి స్వామి:- కాననిభూమిలో కస్తూరి కోనలో
మందగిరి మీదమర్రిచెట్టు
చెట్టుకు కొమ్మలు చర్చింప పదినూర్లు
కొమ్మ కొమ్మకు కోటి కోతులుండు
నగదరంబైనట్టి నడి కొమ్మ మీదను
నక్క యొకటుండు చుక్క వలెను
సుస్థిరంబైనట్టి చుక్కకు తూర్పున
సూర్య చంద్రాదులు తేజరిల్లు
దీనికర్థంబు చెప్పు దేశికునకు
నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పతోడ
చెప్పగలిగినేని నేనిత్తు చిన్న మాడ
చెప్పలేకుంటే నేనగుదు చిన్న నవ్వు
Om Sri Gurubyonamaha 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Sri gurubyo namaha