ఆత్మః,జీవాత్మ, పర మాత్మ యొక్క మూలం చాలా అందంగా మీ ప్రవచన జ్ఞానం ద్వారా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏🙏🙏
చాలా విపులంగా, సామాన్యునికి అర్తం అయ్యే రీతిలో వివరించారు, చాలా బాగుంది, ఇలాగే కొనసాగించండి గురూజీ ఓం మాతృభ్యో నమః ఓం పితృభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ఋషిభ్యో నమః ఓం సకల దేవతాభ్యో నమః
శ్రీ సద్గురు వాసులకు అద్వైతాంబృత ఆదిశంకర అనంతదత్తదక్షిణామార్తిమనోగ్న ఏకైక సద్గురు పరంపరాగత యోగమాయ ధురంధురలకు మనోవాచకములు, నాకు మాత్రం మీరుచెప్ఫేది అసలు అర్ధం కావడంలేదు, నాకు సద్గురు అనుగ్రహ అర్హతాయుత ప్రాప్తలాభలం కలిగేంతవరకు నాకు సదా సత్ సావధాన నిజ సత్య సనాతన సదాచార మనోబుధ్ధి యుతి ఆచరణ లేదు కనుక, మీరు అందరూ నాగురువులే ,ధన్యోస్మి,
I am fortunate enough to listen to your vedios. It is surprising how missed your videos all these years. Excellent. Om namashivaya. Om sri gurubhyonamaha
జ్ఞానంద రాజ యోగి దేహం,జీవాత్మ,ఆత్మ,పరమాత్మ విశ్లేషణ. దేహాన్ని శరీరం అంటారు. శర్యతి ఇతి శరీ రం అనగా నశించిపోవనది.ఇది పంచభూతాలతో ఏర్పడినది.శరీరం,ఇంద్రియాలు,మనో,బుద్ది, చిత్త,అహంకారాలు,ఇవి జడ పదార్థ ము లు. పరమాత్మ,ఆత్మ,జీవాత్మ.పరమాత్మలో నుండి ఆత్మ,ఆత్మ శరీరం లో ప్రవేశించి దేహం తో కలిస్తే జీవాత్మ అవుతుంది.నేను పొందిన పరమాత్మ అనుభం ఎలా అంటే దేహం నేను కాదు.ఇంద్రియాల కాదు.మనసు బుద్ధి చిత్త అహంకారాలు కాదు.మరి నేనెవరు?అనే ప్రశ్నను కనుగొనుటకు త్యాగ, వైరాగ్య ముచే తెలుసుకొనుటకు సాధన చేసి 40రోజులలో నేనునేను అనే ఆత్మను చివరికి లేకుండా పోయి పరం జ్యోతిలో కలసిపోయాను. ఈ విశ్వమంతా పరమాత్మలో కలసిపోయింది.నేను అనే స్పృహ లేదు.సర్వం పరమాత్మ స్వరూపమే.దానిలో ఎట్టి వికారాలు లేవు.వేద ఋషులు కనుగొన్న పరమాత్మను అనుభవించాను.నిరాకార,నిర్గుణ,పరం.జ్యోతిని నేనే అనే అనుభవం వచ్చింది.అక్కడ చిత్తం,మనసు,బుద్ది,అహంకారాలు లేవు.సూక్ష్మ,స్థూల,కారణ శరీరాలు లేవు.పరమాత్మను నేనే అనే అనుభూతిని పొందాను.చాలా వుంది.మీకు ధన్య వాదాలు
Excellent pravachanam ,Neevu ayaru hearing this pravchansm,it Is sufficient to get jeevanmukthi.at the same time.no bout it is Greater liberation.immediately we will get Mokha immediately with this pravachanam .This is real universal secrate
గురువు గారికి నమస్కారములు . ఆత్మ , జీవాత్మ , పరమాత్మ గురించి అర్థం చేసుకునే పరిపక్వత నాకు లేక పోయిన మీ ప్రవచనం లో పరమార్థం అర్థం అయింది . గురువు గారి పాద పద్మములకు నమస్సుమాంజలి
పరమాత్మ అనేది కంటికి కనిపించదు అన్నిచోట్ల ఆవరించి కొన్ని ఉంది ఆ పరమాత్మే అన్నిటిని సృష్టిస్తున్నాడు మన శరీరంలో ఉండేది ఒక ఏ ఆత్మ అది అందరి శరీరంలో ఉంది ఆత్మే జీవుడు ప్రాణము ప్రాణం పోయినా వెంటనే ఆత్మ ఉండదు మనసు ఉండదు బుద్ధి ఇంద్రియాలు ఏమి ఉండవు
దైవ లోకము ఉందా నరక లోకం ఉందా ఇక్కడే చాలామంది బాధపడి చనిపోతూ ఉంటారు సంతోషంగా ధనవంతులు గాని పేదవారు గాని ఎవరు కష్టపడుతూ అనేక రకాల బాధలు పడి పోతూ పెద్ద పెద్ద ఆశ్రమాల కట్టుకున్న పెద్ద పెద్ద మహానుభావులు గురువులే మరణావస్థలో బాధలు పడి పోతూ ఉంది
ఓం నమః శివాయ 🙏🙏🙏 ఆత్మ అనే పదం జీవునికి, దేవునికీ వర్తిస్తుంది. జీవుడు జీవాత్మ అయితే.. దేవుడు పరమత్మ. దేహమునందున్నవాడు జీవుడు. శరీరంలో జీవుడున్నంతవరకూ శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. శరీరాన్ని ధరించిన జీవుడే దాన్ని నడిపిస్తాడు. జీవుడు స్థూల శరీరాన్ని వదలి వెళ్తుండగా.. అతని సూక్ష్మశరీరంలో భాగమైన పంచప్రాణాలు, మనసుతోపాటు ఇంద్రియాలు అతడి వెంట పరుగులు తీస్తాయి. ఇలా శరీరంలో చైతన్యం జీవాత్మ అయితే.. విశ్వమంతటా నిండి ఉన్న చైతన్యం పరమాత్మ. అన్ని లోకాలయందూ వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ తత్వం. అదే బ్రహ్మం. జీవాత్మకంటే సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మము వేరే లేనే లేదు. అది వ్యాపకతత్వం. శరీరంలో జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నా.. రెండూ భిన్నమైన తత్వాలు. నిత్యమైనవి, సత్యమైనవి. జీవాత్మ, పరమాత్మ తత్వం కాకుండా ఈ జగత్తులో మనకు కనిపించే పదార్థమంతా జడం. ఇది మార్పు చెందుతుంది. లయమౌతుంది. పరమేశ్వరునిచే ప్రళయకాలం తదుపరి మరల సృష్టించబడుతుంది. ప్రకృతి అంతా జడపదార్థం. పరమాణువుల సముదాయం. ప్రాణం లేనిది. ప్రాణం లేనప్పుడు చర్యలు జరగవు. శరీరం నుండి చైతన్య స్వరూపమైన ఆత్మ వెళ్లిన తర్వాత శరీరం క్రియాహీనమవుతుంది. ప్రకృతి రూపాన్ని ధరిస్తుంది. అంతటా వ్యాపించి ఉన్న అచలుడైన పరమేశ్వరుడే.. శరీరం అనే జడప్రకృతికి చైతన్యాన్ని అందిస్తున్నాడు. జీవాత్మ, పరమాత్మల చైతన్యం కంటికి కనిపించదు. ఎందుకంటే చైతన్యం రూపం కాదు. అన్ని వస్తువులయందు, రూపాలయందు వ్యాపించియుండి వాటిచేత క్రియలు జరిపించేది ఆ బ్రహ్మ తత్వమే. గ్రహసంచారం, సూర్యోదయ, సూర్యాస్తమయాలు, కాలములు ఏర్పడటం వంటి క్రియలన్నీ జరగడానికి హేతువు పరమాత్మ. అన్ని భూతముల యందూ తాను చైతన్యమై, ప్రాణమై వెలుగొందుట వల్లనే ప్రపంచంలో చర్యలన్నీ జరుగుతున్నాయి. వెలుగునిచ్చే వస్తువులన్నీ పరమాత్మ చైతన్యంతోనే వెలుగులీనుతున్నాయి. ‘తస్యభాసా సర్వమిదం విభూతి’ అని ముండకోపనిషత్తు చెబుతుంది. ‘అతని ప్రకాశం చేతనే ఈ ప్రపంచమంతా వెలుగుతుంది’ అని దీని అర్థం. సూర్యుడుగానీ., చంద్రుడుగానీ, చుక్కలుగానీ.. సమస్త ప్రపంచం పరమాత్మ ప్రకాశంలోనే వెలిగిపోతుందన్న ఉపనిషత్తు వాక్యం మనకు శిరోధార్యం.🙏🙏🙏
The best explanation of Sri Shankarananada Giri Swamiji about the goal of human beings which how one should reach. My humble prostrations to the Holy feet of Swamy Sri Shankarananada Giri garu.
Ohm sri sairam Excellent analysis about paramaatma jeevaatma asthma deham by listening your speech could able to achieve wisdom.pranaams to you swamy .venkateswarao
🕉🚩🇮🇳🙏(1). Om Namo Bhagavate Vasudevaya, (2). Om Namo Bhagavate Vasudevaya, (3). Om Namo Bhagavate Vasudevaya, (4). Om Namo Bhagavate Vasudevaya, (5). Om Namo Bhagavate Vasudevaya, (6). Om Namo Bhagavate Vasudevaya, (7). Om Namo Bhagavate Vasudevaya, (8). Om Namo Bhagavate Vasudevaya. -- C S Chakravarthy.
Jaishreeram
చాలా చక్కగా చెప్పారు స్వామీజీ
ఆత్మః,జీవాత్మ, పర
మాత్మ యొక్క మూలం చాలా అందంగా మీ ప్రవచన జ్ఞానం ద్వారా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏🙏🙏
Thank you guruji 🙏🙏🙏👏👏👏🙌🙌🙌
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
Thanku so much Guru vu garu
ఆత్మ స్వరూపులమైన మాకు ఆత్మ పరమాత్మల గురించి సులబతరశైలిలో చక్కగా వివరించారు
చాలా సంతోషం వందనములు గురువుగారు.
Hari Om gurugaru
Om gurubhyonamaha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka athma namaskaramulu
Mee dharshanam ela sesukovachu swamy daya cheyandi🎉🎉
Penubakam Guravaiah achari
🙏🏻🌺🌹🌺🙏🏻
Om sri gurubyo namaha 🙏🏻
శంకరానంద స్వామి వారికి నమస్కారములు మీ యొక్క ఆశ్రమం అడ్రస్ వివరములు తెలుపగలరు ఓం నమశ్శివాయ
I was complete enlighten by master I had no doughts in my life
చాలా విపులంగా, సామాన్యునికి అర్తం అయ్యే రీతిలో వివరించారు, చాలా బాగుంది, ఇలాగే కొనసాగించండి గురూజీ
ఓం మాతృభ్యో నమః
ఓం పితృభ్యో నమః
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం ఋషిభ్యో నమః
ఓం సకల దేవతాభ్యో నమః
Deham body Jeevathama athama paramathma. Jaisrikrishna jaigiridhari Namaste 🙏. Srikrishna sharanam mama.
శ్రీ సద్గురు వాసులకు అద్వైతాంబృత
ఆదిశంకర అనంతదత్తదక్షిణామార్తిమనోగ్న ఏకైక సద్గురు పరంపరాగత యోగమాయ ధురంధురలకు మనోవాచకములు, నాకు మాత్రం మీరుచెప్ఫేది అసలు అర్ధం కావడంలేదు, నాకు సద్గురు అనుగ్రహ అర్హతాయుత ప్రాప్తలాభలం కలిగేంతవరకు నాకు సదా సత్ సావధాన నిజ సత్య సనాతన సదాచార మనోబుధ్ధి యుతి ఆచరణ లేదు కనుక, మీరు అందరూ నాగురువులే ,ధన్యోస్మి,
I am fortunate enough to listen to your vedios. It is surprising how missed your videos all these years. Excellent. Om namashivaya. Om sri gurubhyonamaha
జ్ఞానంద రాజ యోగి
దేహం,జీవాత్మ,ఆత్మ,పరమాత్మ విశ్లేషణ.
దేహాన్ని శరీరం అంటారు. శర్యతి ఇతి శరీ రం అనగా నశించిపోవనది.ఇది పంచభూతాలతో ఏర్పడినది.శరీరం,ఇంద్రియాలు,మనో,బుద్ది, చిత్త,అహంకారాలు,ఇవి జడ పదార్థ ము లు.
పరమాత్మ,ఆత్మ,జీవాత్మ.పరమాత్మలో నుండి ఆత్మ,ఆత్మ శరీరం లో ప్రవేశించి దేహం తో కలిస్తే జీవాత్మ అవుతుంది.నేను పొందిన పరమాత్మ అనుభం ఎలా అంటే దేహం నేను కాదు.ఇంద్రియాల కాదు.మనసు బుద్ధి చిత్త అహంకారాలు కాదు.మరి నేనెవరు?అనే ప్రశ్నను కనుగొనుటకు త్యాగ, వైరాగ్య ముచే తెలుసుకొనుటకు సాధన చేసి 40రోజులలో నేనునేను అనే ఆత్మను చివరికి లేకుండా పోయి పరం జ్యోతిలో కలసిపోయాను. ఈ విశ్వమంతా పరమాత్మలో కలసిపోయింది.నేను అనే స్పృహ లేదు.సర్వం పరమాత్మ స్వరూపమే.దానిలో ఎట్టి వికారాలు లేవు.వేద ఋషులు కనుగొన్న పరమాత్మను అనుభవించాను.నిరాకార,నిర్గుణ,పరం.జ్యోతిని నేనే అనే అనుభవం వచ్చింది.అక్కడ చిత్తం,మనసు,బుద్ది,అహంకారాలు లేవు.సూక్ష్మ,స్థూల,కారణ శరీరాలు లేవు.పరమాత్మను నేనే అనే అనుభూతిని పొందాను.చాలా వుంది.మీకు ధన్య వాదాలు
God
Excellent pravachanam ,Neevu ayaru hearing this pravchansm,it
Is sufficient to get jeevanmukthi.at the same time.no bout it is
Greater liberation.immediately we will get
Mokha immediately with this pravachanam .This is real universal secrate
👏👏👏
All are one
Guruvu Garu manchi gnanani bodincharu miku padalaku satakoti namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugari ki Padhabhivandanalu..
స్వామి జ్ఞాన జ్యోతి నీ వెలిగించారు
ఈ కార్తీక మాసములో
Important matter guruji athmabi vandhanamulu
Maddipoti Krishnarao Rajahmundry mee prvachanalu chala bagunnavi
Athmanamaskaram 🙏🏻🙏🏻
Than q
గురువు గారికి నమస్కారములు . ఆత్మ , జీవాత్మ , పరమాత్మ గురించి అర్థం చేసుకునే పరిపక్వత నాకు లేక పోయిన మీ ప్రవచనం లో పరమార్థం అర్థం అయింది . గురువు గారి పాద పద్మములకు నమస్సుమాంజలి
Chaala nijayithi aina maata annaaru,,,very genuine statement and good sentence 👌
Chala Baga ardhamoutondi swami
పరమాత్మ అనేది కంటికి కనిపించదు అన్నిచోట్ల ఆవరించి కొన్ని ఉంది ఆ పరమాత్మే అన్నిటిని సృష్టిస్తున్నాడు మన శరీరంలో ఉండేది ఒక ఏ ఆత్మ అది అందరి శరీరంలో ఉంది ఆత్మే జీవుడు ప్రాణము ప్రాణం పోయినా వెంటనే ఆత్మ ఉండదు మనసు ఉండదు బుద్ధి ఇంద్రియాలు ఏమి ఉండవు
🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురువు గారు మంచి విషయాలు తెలియజేశారు మీకు పాదాభివందనాలు
ఓంగురుకృపాహీకేవలం
Wonderful speeche Gurudeva.Salutations at Thy Lotus Feet .I may be kindly blesses 🙏🙏🙏
Very very best jnanabodha Sri Sri Guru bhyhonamaha
దైవ లోకము ఉందా నరక లోకం ఉందా ఇక్కడే చాలామంది బాధపడి చనిపోతూ ఉంటారు సంతోషంగా ధనవంతులు గాని పేదవారు గాని ఎవరు కష్టపడుతూ అనేక రకాల బాధలు పడి పోతూ పెద్ద పెద్ద ఆశ్రమాల కట్టుకున్న పెద్ద పెద్ద మహానుభావులు గురువులే మరణావస్థలో బాధలు పడి పోతూ ఉంది
Sree Guru Dattatreya Blessings to Swamy for sharing the true knowledge about the guru, atma, jivatma, paramatma and Indian Mythology
ధన్యవాదాలు స్వామి
గగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగ గగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగగ
Gurudevulaku Pramanamulu.....ANANDASWAMY from HARIDWAR.
Swami సాంగయోగం అంటే ఏమిటీ 👏👏👏
Thank you very much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvgariki padapadmalaku NAMAHSKARAMULU
ఓం నమః శివాయ 🙏🙏🙏
ఆత్మ అనే పదం జీవునికి, దేవునికీ వర్తిస్తుంది. జీవుడు జీవాత్మ అయితే.. దేవుడు పరమత్మ. దేహమునందున్నవాడు జీవుడు. శరీరంలో జీవుడున్నంతవరకూ శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. శరీరాన్ని ధరించిన జీవుడే దాన్ని నడిపిస్తాడు. జీవుడు స్థూల శరీరాన్ని వదలి వెళ్తుండగా.. అతని సూక్ష్మశరీరంలో భాగమైన పంచప్రాణాలు, మనసుతోపాటు ఇంద్రియాలు అతడి వెంట పరుగులు తీస్తాయి. ఇలా శరీరంలో చైతన్యం జీవాత్మ అయితే.. విశ్వమంతటా నిండి ఉన్న చైతన్యం పరమాత్మ. అన్ని లోకాలయందూ వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ తత్వం. అదే బ్రహ్మం. జీవాత్మకంటే సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మము వేరే లేనే లేదు. అది వ్యాపకతత్వం. శరీరంలో జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నా.. రెండూ భిన్నమైన తత్వాలు. నిత్యమైనవి, సత్యమైనవి. జీవాత్మ, పరమాత్మ తత్వం కాకుండా ఈ జగత్తులో మనకు కనిపించే పదార్థమంతా జడం. ఇది మార్పు చెందుతుంది. లయమౌతుంది. పరమేశ్వరునిచే ప్రళయకాలం తదుపరి మరల సృష్టించబడుతుంది.
ప్రకృతి అంతా జడపదార్థం. పరమాణువుల సముదాయం. ప్రాణం లేనిది. ప్రాణం లేనప్పుడు చర్యలు జరగవు. శరీరం నుండి చైతన్య స్వరూపమైన ఆత్మ వెళ్లిన తర్వాత శరీరం క్రియాహీనమవుతుంది. ప్రకృతి రూపాన్ని ధరిస్తుంది. అంతటా వ్యాపించి ఉన్న అచలుడైన పరమేశ్వరుడే.. శరీరం అనే జడప్రకృతికి చైతన్యాన్ని అందిస్తున్నాడు. జీవాత్మ, పరమాత్మల చైతన్యం కంటికి కనిపించదు. ఎందుకంటే చైతన్యం రూపం కాదు. అన్ని వస్తువులయందు, రూపాలయందు వ్యాపించియుండి వాటిచేత క్రియలు జరిపించేది ఆ బ్రహ్మ తత్వమే. గ్రహసంచారం, సూర్యోదయ, సూర్యాస్తమయాలు, కాలములు ఏర్పడటం వంటి క్రియలన్నీ జరగడానికి హేతువు పరమాత్మ. అన్ని భూతముల యందూ తాను చైతన్యమై, ప్రాణమై వెలుగొందుట వల్లనే ప్రపంచంలో చర్యలన్నీ జరుగుతున్నాయి. వెలుగునిచ్చే వస్తువులన్నీ పరమాత్మ చైతన్యంతోనే వెలుగులీనుతున్నాయి.
‘తస్యభాసా సర్వమిదం విభూతి’
అని ముండకోపనిషత్తు చెబుతుంది. ‘అతని ప్రకాశం చేతనే ఈ ప్రపంచమంతా వెలుగుతుంది’ అని దీని అర్థం. సూర్యుడుగానీ., చంద్రుడుగానీ, చుక్కలుగానీ.. సమస్త ప్రపంచం పరమాత్మ ప్రకాశంలోనే వెలిగిపోతుందన్న ఉపనిషత్తు వాక్యం మనకు శిరోధార్యం.🙏🙏🙏
చాలా చక్కటి విషయాలు చెప్పారు సోదర 🙏🙏
@@sivakumarikovi9294 🙏🙏🙏
Sss
@@ganeshyogamasterkuppam2726 🙏🙏🙏
🙏
The best explanation of Sri Shankarananada Giri Swamiji about the goal of human beings which how one should reach. My humble prostrations to the Holy feet of Swamy Sri Shankarananada Giri garu.
గురువు గారి పాదాలకు నా నమస్సుమాంజలి
గురు దేవుల పాదపద్మలకు శిరసా నమామి
సదాశివ సమారంభామ్ శంకరాచార్యమధ్యమామ్.
అస్మదాచార్య పర్యంతాం వన్దే గురు పరంపరామ్. 🙏
सदाशिव समारम्भाम् शंकराचार्य मध्यमाम्
अस्मद् आचार्य पर्यन्ताम् वंदे गुरु परम्पराम्
Ohm sri sairam
Excellent analysis about paramaatma jeevaatma asthma deham by listening your speech could able to achieve wisdom.pranaams to you swamy .venkateswarao
Guruvu gariki namaskaram
🕉🚩🇮🇳🙏(1). Om Namo Bhagavate Vasudevaya, (2). Om Namo Bhagavate Vasudevaya, (3). Om Namo Bhagavate Vasudevaya, (4). Om Namo Bhagavate Vasudevaya, (5). Om Namo Bhagavate Vasudevaya, (6). Om Namo Bhagavate Vasudevaya, (7). Om Namo Bhagavate Vasudevaya, (8). Om Namo Bhagavate Vasudevaya. -- C S Chakravarthy.
మీకు పాదాభివందనం గురువుగారు
Very good swmaygaruಆತ
ధన్యవాదములు స్వామి....
🌼🌻🌺🏵💮🌸🙏
Yama niyamaalu Emiti guruvu garu
Sri gurobhyoo namaha..hari he om.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Pranamalu Gurugariki.
Goppa bodha by sree guru. Namahsumanjulu
Thanks to swamy for exploring the statements revealed by guru's.
Guruvu gariki,,namaskaralu.
Swami meeru chala goppavaru ee roju naku kanuvippu ayindhi swami
tq guruvugaru
Sri gurubhyo namha
Namaskram Swami
Danyavadhalu gurudevaa🙏🙏🙏🙏
Super guru garu
ఈమధ్య చాలామంది చనిపోతూనే ఉన్నారు మీరు చెప్పే క్యూస్షన్స్ ఆన్సర్లు దొరుకుతాయని మేము కూడా ఆలోచిస్తూనే ఉన్నాను
Vandanalu swami.
Om namaha shivaya
MASTER..C.V.V..NAMASKARAM🌹🌹🌹👩⚖️
శ్రీ గురుబ్యోనమః 🙏
గురువు గారికి నమస్కారము,మీరు మనసుకి అతుకునెలా చెప్తున్నారు
Thankyou Master 👏👏👏
Excellent sir 🙏🙏🙏
Danyavadamulu swamy
ఓమ్ శ్రీ గురుపరబ్రహ్మణే నమః 🙏👌🤚
సూపర్ 👌👌
Aathma namaskaram jai srimannarayan dhasoham swamy
Guruvugariki namaskaram 🙏🙏🙏🙏💐
🙏🙏🙏🕉 gurubhyonamaha 💐💐💐
Shankaranada swamy variki Namaskaramulu mi yokka Asramam adras vivaralu fhelupaghalara om namashivaya
Phone number cheppagalara sir
🙏🙏💐ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
Namahaste guruvu namaste
Thank you
S. Meeru cheppinadi hundred percent nijam. 99 mandi saakararupa dhyanam tho siddhi pondadam nijam. Nirakara rupam normal persons ki sadhyam kaadu.
జై గురు దేవా 🙏 🙏🙏
t.q guruji fine explenation
🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
గురువు గారి కి వందనాలు
ఇప్పుడు మనకు బోధించిన గురువులందరూ కూడా మరణిస్తూనే ఉన్నారు వారి ఆత్మ ఎక్కడికి చేరిపోతుంది
Om sree gurudeva
🕉🚩🇮🇳🙏(1). Avadhuta Chintana Shri Gurudeva Datta, (2). Avadhuta Chintana Shri Gurudeva Datta, (3). Avadhuta Chintana Shri Gurudeva Datta, (4). Avadhuta Chintana Shri Gurudeva Datta, (5). Avadhuta Chintana Shri Gurudeva Datta, (6). Avadhuta Chintana Shri Gurudeva Datta, (7). Avadhuta Chintana Shri Gurudeva Datta, (8). Avadhuta Chintana Shri Gurudeva Datta, (9). Avadhuta Chintana Shri Gurudeva Datta, (10). Avadhuta Chintana Shri Gurudeva Datta, (11). Avadhuta Chintana Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
గురువు గారు మీ చిరునామా చెప్పగలరు మేము మీ దర్శనాన్ని పొందాలి
Swami ji ke sashtang namaskar.
Super🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రణామములు స్వామీజీ.
Om draam dattatreyaya Namaha
Om draam dattatreyaya Namaha
Om draam dattatreyaya Namaha
ఓం!
ఓం మాతృభ్యో నమః
ఓం పితృభ్యో నమః
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం ఋషిభ్యో నమః
ఓం సకల దేవతాభ్యో నమః
Ji.guru.datha
Thanks Swamiji🙏🙏🙏🕉🕉🕉
Mi experience kuda cheppandi Swamiji 🙏🙏🙏🕉🕉🕉
Sri Gurubhyo namaha 🙏🙏🙏
Thank you very much Master 🙏🙏🙏
Sadguru ekkadutaru
Nenu kalavali