అక్కినేని నాగార్జున అన్నమయ్య గా చాలా బాగా నటించారు. నాగార్జున గారు , అక్కినేని నాగేశ్వర రావు గారు కుమారుడు , తన నటనతో ప్రారంభ చిత్రాలు హిట్. అన్నపూర్ణ గారు నాగార్జున గారి మీద అంత సదభిప్రాయంతో ఉన్నారు. బ్రహ్మానందం చాలా బాగా చెప్పారు.
అద్భుతం అద్భుతం అద్భుతం మన తెలుగు లో మరుపురానీ ఒక మధురమైన ఆత్మీయ పలకరింపు అన్నమయ్య సినిమా... మాకూ ఇంత మంచి సినిమా నీ అందించినందుకు మీ అందర్కి ధన్యవాదాలు... క్లైమాక్స్ గురించి మాటాల్లో చెప్పలేని అనుభూతి... Thanking you so much Sir great episode
ఆయన రక్తిని ఎంత గొప్పగా చూపగలడో భక్తిని కూడా అంతే అద్భుతంగా తీయగలడు అని రెండు సినిమాలతో నిరూపించుకున్నారు... ప్రతీ సినిమా ఆయనకో తపస్సు.. ఆయనో ఋష్యశృంగుడు... తపస్సులో నే ముణిగి ఆ అద్భుతాలు ఆవిష్కరిస్తుంటాడు... అయనిది ఓ అద్భుతమైన బాణీ...అందుకే ఆయన దర్శకేంద్రుడు...
ఇంతకంటే లోకోత్తర సౌందర్యం చూపించే సన్నివేశంలో నాగార్జున దర్శించే చెన్నకేశవ స్వామి విగ్రహం ఆ లైటింగ్ నిజంగా జలదరించే సన్నివేశం ఆ విగ్రహం లోని అందం అబ్బో మాటలకు అందని సౌందర్యం అది ఆ ఒక్క సన్నివేశం చాలు 🙏🙏🙏🙏🙏
అన్నమయ్య పాత్రలో నాగార్జున గారు ,వేంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ గారిని తప్ప వేరే వాళ్ళను ఊహించుకోలేము. Raagavendhra రావు గారు చాలా గొప్ప సినిమా అందించారు.very very thanks to all
So much has been said about Nagarjuna garu, Sneha, Ragavendra sir, Brahmi garu and Sunitha ( for the song in Ramdas movie). These attributes are very very true. I would like to add one point. For Lord Rama character and lord Vishnu character Suman sir was best suited and no one in the industry can replace him in the present times. Two great legendary movies. Thank you so much for nicely presenting different highlights of these two movies. Love to all
Really awesome those days for Telugu people these shows. I donno after 2016 or 17 in both the telugu states all major artists became commercialized why?
నాగార్జున ఆ పాట తర్వాత నేను ఊహించిన విధంగానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చి డైరెక్టర్ గారి పాదాల పై పడిపోయారు.🙏 ఈ జన్మకు నాగార్జున గారికి సరిపడా పుణ్యం మూటకట్టుకున్నరు.
Enni years aina annamayya movie songs, Cinema maarichipolem! Ippatiki 2018 lo kuda vintunnam chusthunnam. Enni years munduku velthunna! Ee annamayya sriramadasu, srimanjunadha boor kottadhu, maarichipolem🙏🌹
రాఘవేందర్ రావు గారు తను "పురాణ పురుషల లో ఒకరు". ఆ అన్నమయ్య పుట్టింది ఆ వేంకటేశ్వరుడిని మురిపించే పాటలు పాడి, భగవంతుని కోసం పుడితే ఈ రాఘవేందర్ రావు గారు ఆ భగవంతున్ని కొలిచే భక్తుల కోసం పుట్టారు.🙏
ఆ మన బ్రహ్మానందం అన్నయ్య గా*రు అన్నట్లుగా కలిమి లేని వాడు కవిగాడు రవి గాడు కామి కాక మోక్షగామి కాడు కామి అయినవాడు కవి అగును రవి అగును విశ్వదాభిరామ వినురవేమ అని కూడా పద్యం ఉంది కరెక్టే 🙏❤️🎉👍
Raghavendra Rao garu u r a gift to tollywood u r thoughts while making films and the way which u think for each single shot its so deep through this programe so many truths r coming 2 know {nice to have this week these team especially beautiful ladies sunitha,sneha, nag u r awesome looking dam young and beautiful}
❤️❤️❤️❤️❤️ మేం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా అంటే మా శరీరం చిన్నప్పుడు ఓం శ్రీ రామ అని ఫస్ట్ రాపిచ్చేవాళ్ళు మా లౌకిక అన్నయ్యగారు చెప్పేవాళ్ళు ఫస్ట్ ఓం శ్రీ రామ రాసిన తర్వాతనే ఏదైనా చేయాలి అని ఆయన రాపిచ్చేవాడు నేనురాసేవాణ్ణి తర్వాత ఈ ఓం శాంతి గురించి తెలిసిన తర్వాత ఓం శ్రీ రామ అనేది మర్చిపోయి నేను ఎవరికి నోటు రాసిచ్చిన అది ఎవరు నోటైనా దాదాపు ఎక్కువ నోట్లు నా ద్వారా రాయించేవాళ్లు మా ఊర్లో అంటే వేరే వాళ్ళకి చేతకాలని కాదు కానీ దాదాపుగా అది ఒక ఫస్ట్ నుంచి మాకు జ్ఞాపకం ఎరిగిన తర్వాత ఒక నమ్మకం కరెక్ట్ గా రాస్తారు అంటే మా అన్నయ్య ఉన్నప్పుడు ఫస్ట్ ఆయనతోటే రాపిచ్చేవాళ్ళు ఆయన లేనప్పుడు ఎక్కువ శాతం నేనున్నాను పది సంవత్సరాల ఆయన బయటికి వెళ్లారు తర్వాత నెక్స్ట్ నామీదనే ఒక నమ్మకంతో రాయించుకునేవాళ్ళు అప్పుడు నేను ఓం శాంతి అని రాసి ఉండేవాణ్ణి దాదాపుగా ఏదో ఒకటి కొన్ని నోట్లో రాయకపోవచ్చు ఏమో గాని ఎక్కువ శాతం బాబా స్మృతిలో ఉన్నప్పుడు తప్పకుండా ఓం శాంతి అని హెడ్డింగ్ లో ఫస్ట్ లో రాస్తూ ఉంటా ను ఇప్పుడు మీరు శ్రీరామ శ్రీరామ అనే దాన్ని బట్టి నాకు ఇది గుర్తొచ్చి చెప్తున్నాను అంతే ❤️🎉❤️🎉🙏👍
సౌందర్య లేని లోటు స్నేహ తీరుస్తుంది నాగార్జున గురించి మాటల్లో చెప్పలేము సుమన్ గారు నిజంగా దేవుడి లా వున్నారు చరిత్ర లో నిలిచిపోయే సినిమాలు sunitha ok but jhansi వుంటే ఇంకా బాగుండేది
అంతర్యామి పాటలో ఇప్పటికి నాకు నిజంగానే వేంకటేశ్వరవేంకటేశ్వరస్వేంకటేశ్వరవేంకటేశ్వరస్వామి వచ్చాడు అనిపిస్తుంది
అక్కినేని నాగార్జున అన్నమయ్య గా చాలా బాగా నటించారు.
నాగార్జున గారు , అక్కినేని నాగేశ్వర రావు గారు కుమారుడు , తన నటనతో ప్రారంభ చిత్రాలు హిట్.
అన్నపూర్ణ గారు నాగార్జున గారి మీద అంత సదభిప్రాయంతో ఉన్నారు.
బ్రహ్మానందం చాలా బాగా చెప్పారు.
సినీ కళామతల్లి ముద్దుబిడ్డ
సినీ పరిశ్రమ, నటులు చేసుకొన అద్రుష్టం మన దర్శకులు రాఘవేంద్రరావు గారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం అద్భుతం అద్భుతం
మన తెలుగు లో మరుపురానీ ఒక మధురమైన ఆత్మీయ పలకరింపు అన్నమయ్య సినిమా...
మాకూ ఇంత మంచి సినిమా నీ అందించినందుకు మీ అందర్కి ధన్యవాదాలు...
క్లైమాక్స్ గురించి మాటాల్లో చెప్పలేని అనుభూతి...
Thanking you so much
Sir great episode
suresh nandika
ఆయన రక్తిని ఎంత గొప్పగా చూపగలడో భక్తిని కూడా అంతే అద్భుతంగా తీయగలడు అని రెండు సినిమాలతో నిరూపించుకున్నారు... ప్రతీ సినిమా ఆయనకో తపస్సు.. ఆయనో ఋష్యశృంగుడు... తపస్సులో నే ముణిగి ఆ అద్భుతాలు ఆవిష్కరిస్తుంటాడు... అయనిది ఓ అద్భుతమైన బాణీ...అందుకే ఆయన దర్శకేంద్రుడు...
మన దేవ దేవుళ్ళ చరిత్ర తెలియజెస్తూన్నా రాఘవేంద్రగార్కి పాదభివందనాలు
nomeswara nomeswara
Heart touchable song
అద్భుతః దర్శకత్వం రాఘవేంద్రగారికి ప్రణామాలు.అద్భుతమైన సాహిత్యం దృశ్యశ్రవణేంద్రియః🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
ఇంత మంచి భక్తి సినిమాలు అందించిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్......
ఈ సినిమాలు చూసిన నా జన్మధన్యమైంది..
Extent sir no words to say
Ee movi direcation to meeru maku Injambakkam bhagavanthuni chupincharu sir
Meeku sethamanam bhavathi
NIJAME BHAIYYA BHAGA CHEPPARU YENTAA DANDAM PETTINAA TAKKUVE
Qaaaq XaaaAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA AWWWQ
గొప్ప సినిమా
లెక్కలేనన్ని సార్లు చూసాను
I am Muslim teluguwaru chasukuna adrushatm
Hom sri ram
pattan subhan khan oi
pattan subhan khan supper
Yh
@@sugunakarkampelly1893 and
Ĺ@@sugunakarkampelly1893
ఇంతకంటే లోకోత్తర సౌందర్యం చూపించే సన్నివేశంలో
నాగార్జున దర్శించే చెన్నకేశవ స్వామి విగ్రహం ఆ లైటింగ్
నిజంగా జలదరించే సన్నివేశం ఆ విగ్రహం లోని అందం అబ్బో మాటలకు అందని సౌందర్యం అది ఆ ఒక్క సన్నివేశం చాలు
🙏🙏🙏🙏🙏
ఇంతమంచి సినిమాను మాకు చూపించినందుకు మీకందరికీ మరియు రామానాయుడుగారికి అభివందనం
Ippatikii songs madyLo vastiunte.. Goosebumps vastunayyyy
అన్నమయ్య పాత్రలో నాగార్జున గారు ,వేంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ గారిని తప్ప వేరే వాళ్ళను ఊహించుకోలేము. Raagavendhra రావు గారు చాలా గొప్ప సినిమా అందించారు.very very thanks to all
. Bb ❤0p
S
ఈ సినిమా లో.. నాగార్జున మరియు సుమన్.. వీరిద్దరూ పోషించిన పాత్రలను.. బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో ఒకేసారి ఊహించండి.. భలే గమ్మత్తుగా ఉంటుంది!! 😀😀
Ei
@@tejureddy3354 c
5
Oka annamayya, oka raamadaasu lanti animutyalu echina Raghvendrarao gaari ki paadabi vandanam
So much has been said about Nagarjuna garu, Sneha, Ragavendra sir, Brahmi garu and Sunitha ( for the song in Ramdas movie). These attributes are very very true. I would like to add one point. For Lord Rama character and lord Vishnu character Suman sir was best suited and no one in the industry can replace him in the present times.
Two great legendary movies. Thank you so much for nicely presenting different highlights of these two movies.
Love to all
Your mother language please
సూపర్ మూవీస్ ఈ రెండు మూవీ చాలా బాగుంటాయి
Really awesome those days for Telugu people these shows. I donno after 2016 or 17 in both the telugu states all major artists became commercialized why?
Annamayya, SreeRam Das and Shiridi Sahibaba all these are my favorites!
Annyamayya, Nagarjuna as an actor amazong Nagu, Amazing Nagarjuna you proved to be an acter in Annamayya, and he loves it, so we done all....Sri
Nagarjuna is the only actor from telugu who received national award..
Gh
Tabu has two national awards
It's all politics
@@chunkyguy But not for Telugu films and it's about actors not actresses
నాగార్జున ఆ పాట తర్వాత నేను ఊహించిన విధంగానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చి డైరెక్టర్ గారి పాదాల పై పడిపోయారు.🙏 ఈ జన్మకు నాగార్జున గారికి సరిపడా పుణ్యం మూటకట్టుకున్నరు.
Sunitha garu meru ee programme ki anchoring chesara 👌👌👌your always superb mam
Sneha Garu antte naku chala estam eantha manchi actor chala baga chesharu e movie
Ee show dwara entha manchi director gurinchi telusukunnanduku naaku Chala happy ga undi
Enni years aina annamayya movie songs, Cinema maarichipolem! Ippatiki 2018 lo kuda vintunnam chusthunnam. Enni years munduku velthunna! Ee annamayya sriramadasu, srimanjunadha boor kottadhu, maarichipolem🙏🌹
Sumithra Sairigam ..
Sir guruvugharu meeku phadabi vandanalu...
నా కోరిక మీరు యాదగిిగుట్టలో నరసిహా స్వామి ఆలయం పురాణం వివరిస్తూ ఆ భగవతునినీ ప్రజల్లో ఆత్మవిశ్వాసం కల్పించి మీ ఈ ప్రయాణాన్ని కొనసాగినిచగలరు.🙏💐🌷
S curect gaa cheppaaru sodharaa
Cannot imagine someone other than Suman as Sri Venkateswara swamy
secretèe4er35e4err55e332wed4rrr5r14444secretèe4er35e4err55e332wed4rrr5r1
🙏🙏
బాక్సాఫీస్ రికార్డుల కైనా , ప్రజల రివార్డులకు అయినా అగ్రజుడు అక్కినేని నాగేశ్వరరావుగారు ....
66jvjj66y6jvjj666y6y66666yy66666y6y66yyyy66y6666y6y6yyyyyy6yyyy6yyyyy66y6yyyyyy6yy6yyyyyyyy66yyy6yyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyyy66yyyyyyyyyyyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyy66y6yyyyyyyyyyyyyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyvyyyyyyyyyyyyyyyyyyyyyyyyyvyvjjvc,,,,zz
Vjyw@@medavarapuvenkatasubbarao❤❤ lpq😢
E movie ki hi light nagarjuna sir really ayana manmadhudu e movie lo ayana natanaki selute cheyyali.
Sumangaru maa favorite hero, sir meeru nijanga devude sir,,,
Elamti program s continue cheyamdi
Riyalli ur great sir naku mi films ante chala istam... Annamayya film nijanga deundlu elage undevaremo anipistundhi.... Ur greattttttttttttt sir..
బహుశా ఇలాంటి దర్శకుడు రాబోయే తరానికి దొరకపోవచ్చు
Yes
Raghavendra Rao sir please🙏 Anjaneya swamy paina kuda okka movie thiyandi అన్నమయ్య లాంటి సినీమా thiyandi sir.
రాఘవేందర్ రావు గారు తను
"పురాణ పురుషల లో ఒకరు". ఆ అన్నమయ్య పుట్టింది ఆ వేంకటేశ్వరుడిని మురిపించే పాటలు పాడి, భగవంతుని కోసం పుడితే ఈ రాఘవేందర్ రావు గారు ఆ భగవంతున్ని కొలిచే భక్తుల కోసం పుట్టారు.🙏
Raghavendrarao garu meeru maro manchi bhakthi chitram cheyandi.
Sunitha gaaru me voice super
Entry of nagarjuna👌🏻👌🏻👌🏻
suman garu kaliyuga lord (god) ante mire annatluga chala Baga Chesaru xlent Super sir
Nagarjuna action super in both films.👌
Suman is super actor
Aa patalu padina maha gandaruvudu ma balugaruki na tikka satakoti vandanalu...
ఆ మన బ్రహ్మానందం అన్నయ్య గా*రు అన్నట్లుగా కలిమి లేని వాడు కవిగాడు రవి గాడు కామి కాక మోక్షగామి కాడు కామి అయినవాడు కవి అగును రవి అగును విశ్వదాభిరామ వినురవేమ అని కూడా పద్యం ఉంది కరెక్టే 🙏❤️🎉👍
tolly wood classics... wonderful direction, UN believable action by nag, hats-off to all the crew of ANNAMAYYA... & RAMADAS....
Raghavendra Rao garu u r a gift to tollywood u r thoughts while making films and the way which u think for each single shot its so deep through this programe so many truths r coming 2 know {nice to have this week these team especially beautiful ladies sunitha,sneha, nag u r awesome looking dam young and beautiful}
Raghavendra Rao gariki na namah sumanjalulu
బ్రహ్మానందం ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం రా బాబు సుమన్ కు రెస్పెక్ట్ ఇవ్వండి
S curect gaa cheppaaru sodharaa
Ekkanundi astharraaaa
My favourite movie annamayya, sp balu patalu vintunte edupu vasthundhi, ma balu lerani, nenu prathi roju badha paduthunna balu gurthosthe,
super Nagarjuna Garu and Sneha madam
All these actors rather eminant charactors are undoubtedly belong to ONE SINGLE family for ever.
Am cheppali ayanagurinchi antha cheppina thakkuve ragavendhrarao garu great
Really got tears while i am watching the end of the episode 🙏🙏
Your mother language please
Credit goes to playback singer SPB also..
Telugu lo best directors 1 viswanadh
Raghavendra Rao
Puri Jagannath
Rajamouli
Wow each and every one really good sir thanks Iam doing movie as Multi stars shortly is directors Raghavendra Rao and Rajamouli sir ok
Sunitha garu mee voice amazing
soudarya lahari seson 2 cheyandhi plz..
King is always greatest Actors
Please dont call him an actor, he doesnt know acting.
Nag is extraordinary actor in Indian cinema
@@Mad1080 normui ra puknakodka
Great Combination this is..made by GOD
Really awesome all r top position but respect is really great
please start the show again!! please
Nag very so handsome
Sunita garu patalu mukku to kakunda gonthu to padite inka baguntundi
😀😀😀
hatss off of to all actrors and archana garu seetha devi ga baga act chesaru
Raghendra Rao Very Good Director....Sri
Suman Garu andagadu ante meere?
extraordinary nag and ragavendra rao combination iam big fan of nag
Suppperbb episode
Superb Show , When we think of krishna we remember NTR and now think of lord venkateshwara we will remember Suman. So realistic.....
Cini.mearuparvatham.mana.raagavendra.rao
Suma gari anchoring 👌👌, sunitha garu miru beautiful, mi voice nice ,but always miru mi beauty _mi voice mide consternation
Sneha great time heroine
When nagarjuna do devotional movies he had not eaten for days
Mi lanti great director inka raru raleru kuda
Super movie
Sneha expressions super at 38:25
Super movie..Sri ramadas
❤️❤️❤️❤️❤️ మేం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా అంటే మా శరీరం చిన్నప్పుడు ఓం శ్రీ రామ అని ఫస్ట్ రాపిచ్చేవాళ్ళు మా లౌకిక అన్నయ్యగారు చెప్పేవాళ్ళు ఫస్ట్ ఓం శ్రీ రామ రాసిన తర్వాతనే ఏదైనా చేయాలి అని ఆయన రాపిచ్చేవాడు నేనురాసేవాణ్ణి తర్వాత ఈ ఓం శాంతి గురించి తెలిసిన తర్వాత ఓం శ్రీ రామ అనేది మర్చిపోయి నేను ఎవరికి నోటు రాసిచ్చిన అది ఎవరు నోటైనా దాదాపు ఎక్కువ నోట్లు నా ద్వారా రాయించేవాళ్లు మా ఊర్లో అంటే వేరే వాళ్ళకి చేతకాలని కాదు కానీ దాదాపుగా అది ఒక ఫస్ట్ నుంచి మాకు జ్ఞాపకం ఎరిగిన తర్వాత ఒక నమ్మకం కరెక్ట్ గా రాస్తారు అంటే మా అన్నయ్య ఉన్నప్పుడు ఫస్ట్ ఆయనతోటే రాపిచ్చేవాళ్ళు ఆయన లేనప్పుడు ఎక్కువ శాతం నేనున్నాను పది సంవత్సరాల ఆయన బయటికి వెళ్లారు తర్వాత నెక్స్ట్ నామీదనే ఒక నమ్మకంతో రాయించుకునేవాళ్ళు అప్పుడు నేను ఓం శాంతి అని రాసి ఉండేవాణ్ణి దాదాపుగా ఏదో ఒకటి కొన్ని నోట్లో రాయకపోవచ్చు ఏమో గాని ఎక్కువ శాతం బాబా స్మృతిలో ఉన్నప్పుడు తప్పకుండా ఓం శాంతి అని హెడ్డింగ్ లో ఫస్ట్ లో రాస్తూ ఉంటా ను ఇప్పుడు మీరు శ్రీరామ శ్రీరామ అనే దాన్ని బట్టి నాకు ఇది గుర్తొచ్చి చెప్తున్నాను అంతే ❤️🎉❤️🎉🙏👍
Good, god blessing always with him and his family
Brand care of K Raghavendra Rao
Amazing Sinitha, Adivo allAdivo,,, Sri Venketeshwara.......people sing this very rarely....Who sung it?......Sri
Sneha garu really great actor 😍
Meru thopu sir,me kindhe sir evarina
సౌందర్య లేని లోటు స్నేహ తీరుస్తుంది నాగార్జున గురించి మాటల్లో చెప్పలేము సుమన్ గారు నిజంగా దేవుడి లా వున్నారు చరిత్ర లో నిలిచిపోయే సినిమాలు sunitha ok but jhansi వుంటే ఇంకా బాగుండేది
Yara Mahesh sunitha chala boring andi..
n
ag
ar
Sri Raghvendrarao gariki aneka vela namaskaramulu, Sri Suman garitho Sri Krishna character Kudal cheienchandi sir ok na Suman garu 🙏
My favourite director sir & awesome movies... not words
Very Nice.. Annamayya jananam.. 10:35
Simply super devine pictures.Directors creation is excellent.
i fan of the singer sunitha very nice voice
Director Sir this episode is not full satisfied, without our legendary SPB and music director Keeravani.
Yes, now our spb is not with us , we miss u sir balu garu,
really great rghavendra rao garu acting rani nagarjuna ki anta dagara undi enno shots tisi baga kastapadi ataniki nerparu
Such A Great Person Ragavendra Rao Garu
Sakhinews
Oka annamayya, oka sriramadasu la gurinchi cheppadaniki maatalu levu
Woooooow feeling very Happy I cont no world's........ I like that
I love u nag annayya I'm big big dai hard fan of u love u annayya.
Great nagarjuna
Sir, your always smart mind director Mr K.Raghvendrarao
JAI AKINENNI TO KING ❤❤❤
Really good movie
SENSATIONAL STAR SUMAN GARU.