ANR Satire To Mohan Babu | ANR 75 years felicitation | Chiranjeevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 เม.ย. 2012
  • ANR Satire to Mohan at ANR 75 years felicitation
    For more Telugu full movies, songs, video songs, trailers :
    Like - / telugufilmnagar
    Subscribe - / telugufilmnagar
    Follow - / telugufilmnagar
  • บันเทิง

ความคิดเห็น • 1.7K

  • @telugufilmnagar
    @telugufilmnagar  3 ปีที่แล้ว +148

    Watch ANR Devadasu Movie Scenes Here : th-cam.com/play/PLB6vDYB4M-c3KQb4Ij-yIw6DH3rujH9uJ.html

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 4 ปีที่แล้ว +2367

    100 రోజులు ఆడిన సినిమాలే 114 ఉన్నాయి.. ఏఎన్నార్ గారివి.. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు ఇది.. A true legend 🙏🙏🙏

    • @venkataprasad5832
      @venkataprasad5832 3 ปีที่แล้ว +13

      Good

    • @iamnotloser4021
      @iamnotloser4021 3 ปีที่แล้ว +34

      That time only movie is entertainment, so comparison is not correct.

    • @iamnotloser4021
      @iamnotloser4021 3 ปีที่แล้ว +15

      Very less actors are there at that time.

    • @musicmania6815
      @musicmania6815 3 ปีที่แล้ว +5

      @@iamnotloser4021 mari ippudu enti bro

    • @Nagaraju-qq4yq
      @Nagaraju-qq4yq 3 ปีที่แล้ว +10

      Modda ra jai NTR

  • @akshayk5109
    @akshayk5109 4 ปีที่แล้ว +812

    అదృష్టం + కష్టం +అనుభవం = ANR

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 ปีที่แล้ว +6

      I say will power + determination+ hardwork person. i think NTR is fortunate person. But ANR is self made actor.

    • @maheshreddy966
      @maheshreddy966 ปีที่แล้ว

      @@achyuthanandan3614 NTR @అదృష్టవంతుడు అంటే ఏ విధంగా అన్న

    • @rajeshraj1670
      @rajeshraj1670 ปีที่แล้ว

      @@maheshreddy966 అదృష్టవంతుడు కాదు టాలెంట్ పర్సన్

  • @jdvprasad7380
    @jdvprasad7380 3 ปีที่แล้ว +591

    ఇప్పటి వరకు మీరు గొప్ప నటుడు మాత్రమే అనుకున్నాను,ఈ మాటలు విన్నాక తెలుసుకున్నాను అంతకంటే గొప్ప వ్యక్తి అని...మీకు నా నమస్కారాలు గురూజీ...

  • @tulasinarayana4818
    @tulasinarayana4818 5 ปีที่แล้ว +2163

    ANR గారు మీ సమయస్ఫూర్తి కి నా జోహార్లు
    చిరంజీవి గారు చాలా గొప్ప గా మాట్లాడారు

    • @santosh34554
      @santosh34554 5 ปีที่แล้ว +4

      Yes

    • @svs7235
      @svs7235 5 ปีที่แล้ว +43

      అవును చిరంజీవి మంచివాడు.మోహన్ బాబు గాడే హౌలేగాడు

    • @rajeshveldurthy6860
      @rajeshveldurthy6860 5 ปีที่แล้ว +1

      @@svs7235 BM

    • @doraswamya7837
      @doraswamya7837 5 ปีที่แล้ว +2

      8

    • @murthymurthy1686
      @murthymurthy1686 4 ปีที่แล้ว +3

      Hello guru vadu kadhu manchivaru

  • @cmahesh4355
    @cmahesh4355 3 หลายเดือนก่อน +5

    వెనకాల రఘు రామ కృష్ణం రాజు wig లేకుండా కూర్చున్నారు ఎంత మంది గమనించారు...

  • @nazeerdurgamnazeerdurgam1889
    @nazeerdurgamnazeerdurgam1889 2 ปีที่แล้ว +169

    మొసంబబును తిట్టిన తిట్టు తిట్టకుండా మళ్ళీ మళ్ళీ తిట్టరూ ANR గారు.. .. నిజమైన తెలుగు లెజెండ్ గ్రేట్ నాగేశ్వరరావు గారు..

  • @rameshbomma4085
    @rameshbomma4085 3 ปีที่แล้ว +448

    చిరంజీవిగారు చాలా బాగా మట్లాడారు. ANR గారు గొప్ప నటుడు.

  • @MaheshKumar-rz9gv
    @MaheshKumar-rz9gv 5 ปีที่แล้ว +486

    Mohan babu గారి మానం నవ్వుతుకూడా తీయడం ANR లాంటి గోపానటుడుకే సాధ్యం I respected ANR sar 😆

    • @Normalhuman1985
      @Normalhuman1985 2 ปีที่แล้ว +7

      Radha TMT steel bar dimperu ANR garu

  • @mr.prudhvi4626
    @mr.prudhvi4626 4 ปีที่แล้ว +820

    ANR & NTR
    తరువాత అంతలా పేరు ,అభిమానం సంపాదించుకున్న హీరో చిరంజీవి....

    • @njimoneycomedy6468
      @njimoneycomedy6468 4 ปีที่แล้ว +18

      Super star krishna garu ra bokka

    • @njimoneycomedy6468
      @njimoneycomedy6468 4 ปีที่แล้ว +11

      Super star krishna garu ra jaffa

    • @preethamvarma9940
      @preethamvarma9940 4 ปีที่แล้ว +16

      @@njimoneycomedy6468 yes bro sobhan Babu and krishna were there....

    • @srinadhsimham459
      @srinadhsimham459 4 ปีที่แล้ว +1

      No

    • @rambabugobbi435
      @rambabugobbi435 4 ปีที่แล้ว +31

      But vallaku chiruku vachhinantha craze raaledu dance lo nd grace lo , mass lo

  • @errayyanagala2885
    @errayyanagala2885 4 ปีที่แล้ว +57

    సూపర్ సార్ ఏఎన్ఆర్ గారూ ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు వేయాలని తపన పడిన ఎదవ మోహన్ బాబు గాడిని కొట్టకుండానే చెప్పు తెగేలా కొట్టిన మీకు అభినందనలు ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో ఏఎన్ఆర్ గారూ

  • @srikanthmangali8735
    @srikanthmangali8735 3 ปีที่แล้ว +138

    అమ్మ గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఎంతగానో నచ్చాయ్ సార్

  • @udaykumaar7181
    @udaykumaar7181 2 ปีที่แล้ว +15

    💐"మన అక్కినేని"💐
    .............................
    ఛక్కనైన నటనకు ఓ రూపం ఉన్నదేని
    అది మరెవరో కాదు అది -మన "అక్కినేని"
    లెక్కలేనన్ని చిక్కనైన హావభావాలను
    అవలీలగా ప్రదర్శించెను మన - "అక్కినేని" !
    నటనాబ్థి గహనాన్ని కొలిచి
    అభినయ మేరు పర్వత శిఖరాన్నథిరోహించి
    అభిమానుల హృదయాల వెండితెరలపై
    తన బంగరు నటనా పాటవ చిహ్నాలను ముద్రించెను - మన "అక్కినేని" !!
    మూడుతరాల ప్రేక్షకులనలరించిన
    ఓ..మహాద్భుతావిర్భావం-మన"అక్కినేని"
    ఆ దేవుడు సైతం మరలా చెక్కలేని
    అద్వితీయ నటనాశిల్పం - మన "అక్కినేని" !!!
    👌💐👌💐👌💐👌💐👌💐👌
    ...................... .............uday

    • @VvvRrr-vc8zn
      @VvvRrr-vc8zn 3 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤ jai akkineni.

  • @rudrarishi
    @rudrarishi 7 ปีที่แล้ว +539

    మా గుండెల్లో ఎప్పటికి మీరు జీవించే ఉంటారు మీరు..

  • @anjaneyuluveeravalli344
    @anjaneyuluveeravalli344 3 ปีที่แล้ว +103

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సార్.మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.🙏🏼🙏🏼🙏🏼

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 2 ปีที่แล้ว +23

    3:50
    ANR గారు : ROCKZZZZZZ 🔥
    మోహన్ బాబు : SHOCKZZZ🤯😂

  • @suresht7162
    @suresht7162 2 ปีที่แล้ว +20

    అనుకునే వాళ్ళు అనుకొనివ్వండి ఇది పెద్దరికం అంటే .. LEGENDS ALWAYS LEGENDS
    ANR garu 🙏🙏

  • @ravikasim
    @ravikasim 6 ปีที่แล้ว +399

    ANR ఒక్క చరిత్ర

    • @SatishSatish-bq2ff
      @SatishSatish-bq2ff 3 ปีที่แล้ว

      Boka charitra

    • @kadapasvlog2065
      @kadapasvlog2065 3 ปีที่แล้ว +7

      @@SatishSatish-bq2ff charitra kaka pothe me ammanannalanu adugu

    • @shekarrao5229
      @shekarrao5229 2 ปีที่แล้ว +3

      @@SatishSatish-bq2ff picchi nakoduka jaggrtha

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp ปีที่แล้ว

      Sir,bokka charitra.yes bokka ante sunna.sunna nunchi sundaranga okati rendu mudu antu okkokka step aekkutu inka aekkadaaniki metlu levu anni aekkesanu antu charitra srusthinchina bokka nunchi aedigina goppa mahaaaaaaaanatudu natudu anr.

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp ปีที่แล้ว

      O

  • @Mahesh-fh3ec
    @Mahesh-fh3ec 2 ปีที่แล้ว +35

    4:51 chiru Garu super expression 👌

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 ปีที่แล้ว +38

    ఆ కాలంలో నటులు చాలా అద్భుతంగా చేసేవాళ్ళు.. Ntr గారు Anr గారు etc.

  • @Ravisankarji
    @Ravisankarji 5 ปีที่แล้ว +410

    I had an opportunity to meet my childhood hero, ANR i the year 1985. I happened to teach yoga to his wife Annapoornamma and so she took me home to meet her husband. I was excited to meet ANR as I used to dance to his songs in movies when I was a child. I was also called as ANR in my town. When I met him, he was recovering from his heart surgery. He asked me to let him be quiet. But he gradually started interacting with me on various subjects. Without our knowledge, we had a comfortable 2 hours interaction. It was a very memorable time in my life. It still keeps thrilling me whenever I remember that.

    • @Dk-ol9xt
      @Dk-ol9xt 3 ปีที่แล้ว

      @A V Dileep Reddy thank you bro

    • @Dk-ol9xt
      @Dk-ol9xt 3 ปีที่แล้ว

      @A V Dileep Reddy thank you bro

    • @koteswar009
      @koteswar009 2 ปีที่แล้ว +1

      Very good opportunity

    • @koteswar009
      @koteswar009 2 ปีที่แล้ว +1

      @Jackpot dont you believe that

    • @prsngng9449
      @prsngng9449 2 ปีที่แล้ว +1

      Sir...meeru mee English fluency superb sir!!!🙏

  • @akhilajay6448
    @akhilajay6448 2 ปีที่แล้ว +65

    అక్కినేని నాగేశ్వర రావు గారు లెజెండ్ యాక్టర్
    జై అక్కినేని 💪💪💪

  • @suriinnocent4391
    @suriinnocent4391 6 ปีที่แล้ว +910

    సూపర్ ANR గారు.... మొహన్ బాబు ఇజ్జత్ తీసిండు అందరి ముందు.... మొఖం మొడ్డల్లే పెట్టుకున్నాడు మోహన్ బాబు .....👌👌👌👌👌👌

  • @wishvakrish3583
    @wishvakrish3583 2 ปีที่แล้ว +55

    ANR’s sense of humour is next level.

  • @vdpk5061
    @vdpk5061 2 ปีที่แล้ว +206

    వ్యగంగా విమర్శించడం లో నాగేశ్వర రావు గారు నిష్ణాతులు.. పాపం అనవసరంగా పరువు తీయుంచుకున్నరు.. 😂

  • @saikrishnaregonda2698
    @saikrishnaregonda2698 6 ปีที่แล้ว +268

    ANR garu is on Fire...best way to reply u r haters(mohanbabu)

  • @srikanthemidisetty5423
    @srikanthemidisetty5423 4 ปีที่แล้ว +616

    తెలుగు ఇండస్ట్రీ కి ఇద్దరు కవల పిల్లలు అది ఏఎన్ఆర్ &ఎన్టీఆర్ గారు సరిలేరు వీరికెవరు

  • @muralikrishnach
    @muralikrishnach 5 ปีที่แล้ว +136

    అక్కినేని నాగేశ్వరరావు గారు చిరంతరం ప్రజల మనసులో జీవించే ఉంటారు

  • @devulapallysrinivasarao1604
    @devulapallysrinivasarao1604 ปีที่แล้ว +7

    ఇన్ని మాటలలో అదృష్టం అనేదే అసలు నిజం.... మిగిలినవన్నీ మాటలే

  • @tunikinarsimlu7544
    @tunikinarsimlu7544 6 ปีที่แล้ว +813

    డబ్బా రాయుడు మన మోహన్ బాబు

  • @srinivasulureddy8713
    @srinivasulureddy8713 2 ปีที่แล้ว +22

    ANR గారు చాలా మేటి నటులు. Hats off to his action in many old movies 👏👏👏

  • @sunnychekrs7597
    @sunnychekrs7597 2 ปีที่แล้ว +22

    ANR Gari sambhashana chaala bagunnadi. Respect, wisdom and maturity all were present in his speech. Legend of our Telugu cinema.

  • @NaveenKumar-lu8ht
    @NaveenKumar-lu8ht 5 ปีที่แล้ว +129

    3:47 మోహన్ బాబు కి కౌంటర్

  • @arjunavenger9140
    @arjunavenger9140 6 ปีที่แล้ว +27

    మీ జీవితం మాకు ఆదర్శం., మీ మాటలు మాకు నిఘంటువు...

  • @kunalakshunnaidu7439
    @kunalakshunnaidu7439 2 ปีที่แล้ว +4

    చాలా గొప్పగా మాట్లాడారు

  • @charanreddyb9372
    @charanreddyb9372 ปีที่แล้ว +1

    Naku 21 age sir ippudu. Nenu ANR sir interview JAYAPRADAM program lo chusanu. Andaru chudandi please🙏 Aaaa Okka interview tho aa కాలంలో yenduku puttaledu ani anukuntunnanu sir.
    #ANR గారు
    #NAGARJUNA గారు
    #NAGACHITANYA గారు
    #AKHIL గారు
    Really miss u sir. Ee kalam lo vunde vallaku kuda O inspired your life sir. Miss u sir😥😥.

  • @rreddy4640
    @rreddy4640 2 ปีที่แล้ว +55

    What a Grace when The Legend (ANR)Speaks.

  • @Mrk.9898
    @Mrk.9898 5 ปีที่แล้ว +16

    80 years anubhavalanu 8 minutes lo vivaram ga chepparu ....so great!!

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 2 ปีที่แล้ว +10

    That's the courage and frankness of ANR...mb ki dhoola theerindhi.. though he will not change

  • @nagendrababu3273
    @nagendrababu3273 2 ปีที่แล้ว +5

    Intha chakkati telugu speach vinadam happy ga undhi🙏🙏🙏meeru chala great ANR sir....

  • @dipanjandutta7361
    @dipanjandutta7361 ปีที่แล้ว +24

    ANR......KING OF TOLLYWOOD...🙏🙏🙏🙏🙏🙏

  • @renud8721
    @renud8721 2 ปีที่แล้ว +77

    When an actor reached at sme heights they shud maintain sme dignity
    Actors like mohan Babu can't compare other success with him
    Every actor will go thru struggle ...u need to maintain tht dignity at smepoint
    Hats off to ANR he reacted softly ...no one will face such disrespect after inviting him for his felicitation.
    It shows true character of a person ...they shud learn such thgs from such legends

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 3 ปีที่แล้ว +4

    ఈ మనిషికి నిలువెల్లా VISHAM, AHAM, GARVAM, కులదురహంకారం .
    అన్ని కులాలను మోహన్బాబు గౌరవించడం నేర్చుకోవాలిఅప్పుడే
    ఈ ఫ్యామిలీకి గుర్తింపు .

  • @saikrishna-ql2hw
    @saikrishna-ql2hw 5 ปีที่แล้ว +55

    ANR King of Tollywood.
    ANR Lives On.

  • @bonelasrinubabu8255
    @bonelasrinubabu8255 2 ปีที่แล้ว +42

    Mega star always King of Indian cinema Jai charanjeeva ❤️❤️❤️

  • @skbash6480
    @skbash6480 4 ปีที่แล้ว +9

    2020 లో 1933 అనే మాట వింటూంటే వళ్ళు shock avuthandi.... hat's off to Telugu film industry

  • @nagarjunapolumati4941
    @nagarjunapolumati4941 4 ปีที่แล้ว +16

    ANR..... great actor in Indian film industry.

  • @suryachandrarao3652
    @suryachandrarao3652 2 ปีที่แล้ว +21

    Nageshwara garu talking about his mother's confidence in him after his huge success...🙏🙏🙏

  • @pavang4141
    @pavang4141 8 ปีที่แล้ว +512

    chiru is a true legend it is proved in his speech of anr

    • @satyanarayanaakasapu3931
      @satyanarayanaakasapu3931 6 ปีที่แล้ว +2

      pavan g
      C

    • @rythudevobhava6698
      @rythudevobhava6698 6 ปีที่แล้ว +5

      satyanarayana akasapu : good joke

    • @actualIndia1
      @actualIndia1 6 ปีที่แล้ว +2

      pavan g 😂😂😂😝

    • @PSR444
      @PSR444 5 ปีที่แล้ว +3

      Yes bro

    • @sundupallivenkateswarlu6854
      @sundupallivenkateswarlu6854 5 ปีที่แล้ว

      pavan g the panel Year old daughter of the FIRST-CLASS figgkfq to be in the upper right corner of the FIRST-CLASS figgkfq to be in a uuuuuuuuiuuuuygftf

  • @TTDevotional
    @TTDevotional 2 ปีที่แล้ว +20

    స్వీయలోపమ్ము లెరుగుట పెద్ద విద్దె,
    లోప మెరిగినవాడె పూర్ణుడగు నరుడు.
    తనలోగల లోపాలు ఏమిటో తెలిసుకోవటమే పెద్ద విద్య, అవి తెలుసుకున్నవాడే పరిపూర్ణుడైన మనిషి

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 ปีที่แล้ว +5

    Legendary actor's ANR NTR SVR GARU Miss u sir FROM MACHILIPATNAM

  • @janyavularajkumar
    @janyavularajkumar 3 ปีที่แล้ว +6

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 👌👌👌 విషయం ఏంటంటే ""అందరూ బాగుండాలి అందులో నేనూండలి""" అని అందరూ అనుకునే మంచి మాట. కానీ " చాలా మంచి నటుల జాబితాలో నేనూ ఉన్నందుకు ఆనంద పడుతున్నాను అనుకున్నా తప్పులేదు" కానీ అసలు నేనూ మంచి నటుడిని అనేది పనికిరాని వ్యత్కుత్వం

  • @Anonymous47
    @Anonymous47 3 ปีที่แล้ว +16

    Look at the artist within him. Look at the language ! Hats off. "aneka mandi eersha padite ne gani naa adhrustham teleedu"

  • @saisaikumar8148
    @saisaikumar8148 2 ปีที่แล้ว +5

    గుడ్ స్పీచ్ ANR

  • @drraghava2k7
    @drraghava2k7 2 ปีที่แล้ว +2

    Just came to seee this lady smile 4:12

  • @komalagene6771
    @komalagene6771 2 ปีที่แล้ว +4

    Suprb ANR garu!!
    Intha silent ga satire vesesaru !!!!
    U r legendary always...

  • @sarma6016
    @sarma6016 6 ปีที่แล้ว +899

    మనిషి వా మొహాన్ బాబు వా అంటారు ఇక

  • @indianTrainfans007
    @indianTrainfans007 8 ปีที่แล้ว +222

    wow anr garu miru super sir. chala cleverga counters vesaaru mohanbabuki.. miru legend sir.. hats off.. anr lives on

  • @maheshhonny2640
    @maheshhonny2640 ปีที่แล้ว +5

    మంచు మొత్తం కరిగింది😂😂😂🤣

  • @Madhuwellness
    @Madhuwellness 2 ปีที่แล้ว +66

    His personality is commendable, he owns his flaws, he perfectly knows his strengths and weaknesses. I love the way he speaks so articulately.

  • @ravigarre6366
    @ravigarre6366 5 ปีที่แล้ว +176

    మీరంటే మాకు ఎప్పటికీ గౌరవమే.. devadaasu gaa meeru palikina డైలాగులు అజరామరం.. ANR legend..

  • @jannisanjaysahu6693
    @jannisanjaysahu6693 5 ปีที่แล้ว +73

    JAI NTR... JAI ANR
    TWO LEGENDARY ...IN TOLLYWOOD

  • @nageswaraoparime5338
    @nageswaraoparime5338 2 ปีที่แล้ว +2

    A. N. R.. అంటే నాకుచాలా మరీ మరీ ఇష్టం

  • @shivaji856
    @shivaji856 ปีที่แล้ว +4

    Great respect for ANR.
    When ANR says he always believed in hard work and not luck, it is understood that he doesn't know the difference between hard work and luck. These two are two different concepts.

  • @mdsaberali4905
    @mdsaberali4905 3 ปีที่แล้ว +12

    A GRATE PRIMARY SCHOOL EDUCATED Mr. ANR Really a proudfull presention to our Andhra CULTUR an UNKNOWN actor is Borned From a Soul and Spirit of his Natural ACTIVITY. He is a GUIDE, and DICTIONERY of Acting. PREM NAGAR Last Song CLIMAX is a Historical. My Tributes to Sri, Late ANR. 🙏🙏🙏 Vande Kala Samskruthi.

  • @aruntejayasarapu5564
    @aruntejayasarapu5564 ปีที่แล้ว +10

    EVERGREEN ANR ♥️

  • @sambasiva1183
    @sambasiva1183 2 ปีที่แล้ว +2

    can't believe.... e video live chusanu ...
    appudey 9 year's complete👌💯👌💯👌

  • @santhuguptha85
    @santhuguptha85 2 ปีที่แล้ว +7

    One Of The Finest Speeches...

  • @anjanprathap831
    @anjanprathap831 3 ปีที่แล้ว +13

    Anr sir....you are the legendary actor in tollywood...hatsoff sir...

  • @abdurrahmman5891
    @abdurrahmman5891 2 ปีที่แล้ว +18

    What a disciplined man and down to earth person inspiring for our generation true legends NTR, ANR hatts off Sir

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 หลายเดือนก่อน

    Always ANR is great Artist and best hardworking and excellent criticizer like ‘Tenali Ramakrishna’, hats off ANR and you are iconic and a big dictionary❤❤❤❤❤❤Romantic King ANR❤❤❤❤❤❤

  • @ravindranathtagore2797
    @ravindranathtagore2797 2 ปีที่แล้ว +2

    నటన అంటే మోటు కాదు....
    నటన అంటే సమయస్ఫూర్తి...

  • @nishanthb6937
    @nishanthb6937 6 ปีที่แล้ว +52

    4:14 abba very beautiful smile...

  • @jafferhussain3406
    @jafferhussain3406 7 ปีที่แล้ว +99

    legend is legend.... ANR remains always in the hearts of the people....his melodious songs his acting ..oh...unforgettable ....

  • @vsrmurthy6702
    @vsrmurthy6702 ปีที่แล้ว +1

    ANR IS THE BEST PHILOSOPHER

  • @Sarvenki2402
    @Sarvenki2402 5 ปีที่แล้ว +18

    😊well said ANR SIR, V r missing u.
    # from Karnataka....

  • @pasumarthisomaraju8453
    @pasumarthisomaraju8453 4 ปีที่แล้ว +11

    ఎంత ఎత్తుకు ఎదిగిన గర్వ పడడం మూర్కత్వం అని షార్ట్ కట్ చేసి బలే చెప్పారు anr

  • @phanipriya7195
    @phanipriya7195 7 ปีที่แล้ว +428

    meeru oorikine ANR avutara sir....😊🙏🙏🙏🙏

  • @fastmaker980
    @fastmaker980 3 ปีที่แล้ว +7

    AND One and only legend actor in Indian movie history .Anr's cinema career is 80years

  • @LalithaK107
    @LalithaK107 3 ปีที่แล้ว +7

    This is how people listen when legendary personality speaks.. ANR garu eppudu amarule..

  • @dr.indukurisatyanarayanara2819
    @dr.indukurisatyanarayanara2819 6 ปีที่แล้ว +15

    ANR the great and fans remember him for ever and legacy continued by Nag.

  • @pavang4141
    @pavang4141 8 ปีที่แล้ว +48

    chiru entry superrrrrrrrrrrrrrrrrrr

  • @abhilashsankarvariabhilash5583
    @abhilashsankarvariabhilash5583 2 ปีที่แล้ว +1

    ఈ వీడియో 2021 లో చూసేవారు కూడా ఉన్నారా ఉంటె like చేయండి

  • @KurosakiIchigo2003
    @KurosakiIchigo2003 2 ปีที่แล้ว +3

    3:46 history of snow ends here😂😂😂🤣

  • @Educationalexpress404
    @Educationalexpress404 2 ปีที่แล้ว +7

    Chempa chellu mandi sonta dabbaaa gaadiki..... Yentaina pedda vallu pedda vaalley bhaley echaru ANR gaaru...great person🙏

  • @bhushanbhushan2962
    @bhushanbhushan2962 7 ปีที่แล้ว +48

    I watched this in TV at that right time telecasting live..but still I never skiped this ANR sirs video..realy ANR'S all interviews motivates alot to be a good human.i learnd alot by his inner views..ANR SIR AMAR RAHE..

  • @aniltalluri5269
    @aniltalluri5269 3 ปีที่แล้ว +22

    Wonderful speech, he is legendary actor.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 5 ปีที่แล้ว +13

    Hats off anr garu....u r one of the legends of tfi....

  • @balakumarkorada4143
    @balakumarkorada4143 6 ปีที่แล้ว +13

    chaduvukunna murkudu mohan babu 😢
    chaduvulekapoyana goppavekthi 👌 A nageswarao👌👌👌👌💐

  • @kathulachandrashekar7888
    @kathulachandrashekar7888 2 ปีที่แล้ว +14

    Excellent speech,old is really Gold.

  • @malyalasaiphaneendra6172
    @malyalasaiphaneendra6172 หลายเดือนก่อน

    స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్నుడగున్...... Best line

  • @alwayssaivinod5966
    @alwayssaivinod5966 2 ปีที่แล้ว +2

    Chiranjeevi garu chala baga matladaru

  • @RitwikGoud07
    @RitwikGoud07 ปีที่แล้ว +9

    Her smile 😍 4:00

  • @vinodbc1403
    @vinodbc1403 5 ปีที่แล้ว +10

    ANR is one of the best and veteran actor in Tollywood.

  • @charanponnuru8527
    @charanponnuru8527 ปีที่แล้ว +5

    Indian legend no.1 ANR

  • @anilauece
    @anilauece 5 ปีที่แล้ว +40

    3:44 about mohanbabu. Save time

  • @vpenchala
    @vpenchala 8 ปีที่แล้ว +87

    sir anr garu, your so great man, when listen your life experience .... its help a lot how to get confident ... how to change life style or character... great life history and also super star krishna tooo.

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 5 ปีที่แล้ว +5

    చిరంజీవి గారు NTR గారు మన అన్న గారిగురించి నిజం చెప్పారు

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 2 ปีที่แล้ว +1

      Only SVR true legend

  • @saipolavarapu9240
    @saipolavarapu9240 3 ปีที่แล้ว +2

    Raghu rama krishna raju gaaru ikkada unnaare

  • @baagigurrala7330
    @baagigurrala7330 8 ปีที่แล้ว +44

    chiru balu nag n venky's r evergreen hero's and lezendrees.