అమ్మ కి అన్నం పెట్టని వాడు పిన్నమకి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట, అంబేద్కర్ పేరు వినడానికే నచ్చని వాళ్లు వీళ్లకి న్యాయం చేస్తారట. ఒకరి స్వార్ధం కోసం మొత్తం జాతినే మోసం చేస్తున్నారు. మనువాదులకి ఒక ఐటమ్ ల దొరికాడు ఈ పెద్దమనిషి. జై భీమ్ జై దళిత్...
బాబాసాహేబ్ స్మరణనే పార్లమెంట్ సాక్షిగా గేలిచేసిన సంఘటనను నిరశించాల్సిన సందర్బంలో దళితుల/ వెనుకబడిన జాతుల దృష్టి మరల్చడానికి అగ్రవర్ణలకు అనుకూలంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేయతలపెట్టిన వీళ్ళ కులం రిజర్వేషన్ల అనుభవించడానికి తప్పితే ఏనాడూ దళితుల భధ్రతకై చేసిన కార్యక్రమాలు చరిత్రలో ఎక్కడాలేవు. కృతజ్ఞత అనే కోణంలో ఇతరకులాలు అలోచించండి..
మిట్టపల్లి బ్రదర్ , గొప్ప యువ రచయిత , మంచి గాయకుడు , తెలంగాణ ఉద్యమం లో ఆయన పాటలు యువతని ఉర్రత లు ఊగించినవి నీకు పాదభి వందనాలు.
జై మాదిగ జైజై మిట్టపల్లి
అన్నా నీ సలాం అన్న చాలా మంచి స్పీచ్ ఇచ్చారు వేల వేల దండాలు జై మాదిగ జై జై మాదిగ
Jai,mettapalli,anna
ఇదే సరైన సమయం
మాదిగల ఆత్మ గౌరవం కోసం, అస్తిత్వం కోసం,
ఐక్యత కోసం,
రిజర్వేషన్ ఫలాలు నోచుకోని sc కులాల
భవితని నిలబెట్టుకునే పోరాటం.
జై మాదిగ, జై భీమ్
జై మాదిగ, జై జగజీవనరామ్ ✊
❤మిట్టపల్లి❤
❤పాటమ్మ రాంబాబు❤
❤ఏపురి సోమన్న❤
❤దరువు ఎల్లన్న❤
❤అందెశ్రీ❤
❤ గిద్దే రాం నరసన్న❤
❤మాస్టారు జీ❤
మిట్టపల్లి సురేంద్ర అన్న గారు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము మాకు అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతారు .
మిట్టపల్లి బ్రదర్ మీ స్పీచ్ అమోఘం తెలంగాణ రావడానికి మీరు ఒక్కరు కారణం మన జాతి కోసం మరో తెలంగాణ మీ వంతు పాత్ర మన జాతిలో మీరు పుట్టడం మన అదృష్టం
జై మిట్టపెల్లి జై మాదిగ జైమంద కృష్ణమాదిగ
Jai madhiga Jai madhiga Jai Jai Jai madhiga Jai ❤❤❤
Jai mittavpalli you are my leader
❤ji.ji.madiga
సూపర్ అన్న
మిట్టపల్లి సురేందర్ గార్కి 🙏❤️💕👌👍🔥
Super anna chala baga matladav
Super message 👍
Super anna🎉❤
Outstanding voice anna
Super.anna.🙏🙏🙏👍
Jai madhiga krishanna🎉🎉🎉
Happy Birthday Anna garu...🎉🎉
Super super,anna🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉amen
జై మాదిగ జై మిట్టపల్లి
అన్న మీ గొప్ప మాటలు..అనేకులకు మాదిగ జాతిని ఐక్యత స్ఫూర్తి...
నిజం గా అయన లెజెండ్ అన్న
Super songs anna garu
Jai Madiga Jai Jai Madiga 🙏 🎉
Good message song Anna😊
Super brother 👌💐
Jai madiga Jai Krishna Anna garu ❤🎉❤🎉 Jai surender Anna garu ❤🎉❤🎉
Super anna 😊
Anna super ga nijam matladinavu krishna gurichi 🤝✊
Jai madiga jai mittapalli krishnananna
Super speach
🎉🙏🙏
మాదిగల ధర్మ పోరాటానికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను
GOOD SPEECH
Jai madhiga dandoraaa
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ అన్నా
🙏🙏🙏
🎉🎉🎉🎉
మాదిగల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
మట్టి మనుషుల ఎట్టి జాతుల విముక్తి కవి నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి,,,,యువనేత,,
Jai madhiga 🙏
Jai mita
జై మాదిగ జై జై మాదిగ
జై మందకృష్ణ మాదిగ.
Jai madiga Jai mittapelli ✊✊
Jai madiga jai jai madiga
అమ్మ కి అన్నం పెట్టని వాడు పిన్నమకి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట, అంబేద్కర్ పేరు వినడానికే నచ్చని వాళ్లు వీళ్లకి న్యాయం చేస్తారట. ఒకరి స్వార్ధం కోసం మొత్తం జాతినే మోసం చేస్తున్నారు. మనువాదులకి ఒక ఐటమ్ ల దొరికాడు ఈ పెద్దమనిషి. జై భీమ్ జై దళిత్...
Nee bondharaa...,valla prayatnam vaallu istam,vaalla hakku..,mee maalalu vaalla reservation inkaa enni days vaadukuntaaru..,vaallaku meetho kalavatam istam lenappudu mooskoni pakkaki jaragaali...
బాబాసాహేబ్ స్మరణనే పార్లమెంట్ సాక్షిగా గేలిచేసిన సంఘటనను నిరశించాల్సిన సందర్బంలో దళితుల/ వెనుకబడిన జాతుల దృష్టి మరల్చడానికి అగ్రవర్ణలకు అనుకూలంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేయతలపెట్టిన వీళ్ళ కులం రిజర్వేషన్ల అనుభవించడానికి తప్పితే ఏనాడూ దళితుల భధ్రతకై చేసిన కార్యక్రమాలు చరిత్రలో ఎక్కడాలేవు. కృతజ్ఞత అనే కోణంలో ఇతరకులాలు అలోచించండి..
నిజం అన్న, కేవలం ఒకరి ఇద్దరి స్వార్థం కోసం మొత్తం జాతినె తప్పు తోవ పటిస్తున్నారు. సోదరాల మనువాదం నైజం తెలుసుకోండి,
Jai madiga ✊
Jai mrps
Jai madiga
అందె శ్రీ అన్న ను పిలిస్తే బాగుండేది
mi poratam neraverali neraveruthadi nyaya poratam midi jai manda krishna madiga
లక్ష డప్పు బదులు
లక్ష పుస్తకాలు ఉద్యమం చెయ్యండి.
డప్పే మన విద్వంసం,
డప్పు వ్యసనాలు నేర్పుతుంది.
పుస్తకం పట్టే మాలలు ఎదిగారు
రాజకీయ పావులు కాకండి
మాకు డప్పు పట్టుకుని అవినీతిని ఎండగట్టడం తెలుసు.పుస్తకం చేతబట్టడం తెలుసురా...
Jai SC A B C D
Jai mala
Jai madhiga ❤
Super songs Anna garu
జై మాదిగ జై జై మాదిగ
🎉🎉🎉🎉
Jai madiga
జై మాదిగ జై జై మాదిగ
Jai madiga
Jai madiga