తెలంగాణ పౌరుషం..Sangam Reddy Prithvi Raj Goosebumps Speech In Mucharla Sattanna Jayanti Sabha|YOYOTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 7

  • @arjunreddy2709
    @arjunreddy2709 วันที่ผ่านมา +2

    Super añna
    Mi lanti vallu
    Assembly lo undali

  • @vinodmerugu4387
    @vinodmerugu4387 วันที่ผ่านมา +1

    Powerfull tiger prudvi anna

  • @parusharameera674
    @parusharameera674 2 วันที่ผ่านมา

    అన్న తెలంగాణ ఉద్యమంలో వెన్నపూస లాగ వెనకాల గట్టి సపోర్టుగ ఉండి తెలంగాణ ఉద్యమానికి చాలా బలంగా నిలబడ్డ వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు,
    అతని కృషి, చరిత్ర బొంద పెట్టాలని చాలా ట్రై చేస్తున్నారు.
    ఇది మందకృష్ణ మీద అభిమానంతో చెబుతున్నది కాదు,
    ఇందులో చాలా చాలా నిజం ఉన్నది.
    ఉదాహరణ కు ఎమ్మార్పీఎస్ అనే సంస్థకి ఆంధ్యుడు అయినటువంటి మందకృష్ణ మాదిగ చేసిన చిన్న ఉదాహరణ,
    తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క ఎమ్మార్పీఎస్ సంస్థ మాత్రమే ఆంధ్రాలో, తెలంగాణలో రెండుచోట్ల జై తెలంగాణ అనిపించాడు, అందుకు చాలా సపోర్ట్ చేశాడు.
    మిగతా అన్ని సంస్థలు రాజకీయ పార్టీలు ఆంధ్రాలో జై ఆంధ్ర అన్నారు, తెలంగాణలో జై తెలంగాణ అన్నారు.

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 2 วันที่ผ่านมา +1

    *✅💯 అన్నగారు సూపర్ బాగా చెప్పారు కానీ మూర్ఖులు మారరు కారణం ఈ జ్ఞానం లేని మంద ఎల్లయ్య కు సపోర్ట్ చేస్తారు కారణం బహుజనుల్లో జ్ఞానమున్నోళ్లను ఎదగనియ్యకుండా అంబేద్కర్ గారి కాలం నుంచే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇదే మనువాద వర్గాల పని అందుకే యుద్ధం అనివార్యం☝️😄ఎవ్వరు కూర్చున్నా వర్గీకరణ అవ్వదు మిత్రమా.. మీరు బిజెపితో పోతారో ఇంకెవడితో పోతారన్నది మీ రాజకీయం. అంబేద్కర్ గారి కాలం నుండి మీ కథ అంతే ఇప్పటి బానిసత్వానికి మన నాశనానికి కారణం కూడా.. అప్పుడు జగ్జీవన్ రాంతో పాటు ఇంకొంతమంది ఇప్పుడితను .. మీ రాజకీయం దొబ్బి తినుడే తప్ప మీకు చిత్త శుద్దిలేదు. మిగతా వాళ్ళు బాగుపడాలనేది ఒక కుయుక్తి డ్రామా మాత్రమే వాళ్ళను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా రాజకీయంగా ఎదగడానికి ఇప్పుడు చదువు అక్కరలేదు కనుక రాజకీయ అవకాశాలు పంచుకొని మొదలు పదవులు అధికారం ద్వారా మీరు ఎంత ఆర్థిక సామాజిక న్యాయం చేయగలరో చూపండి. ఇందులో కుట్రలు చెయ్యకపోతే మీరు అన్న సామాజిక వర్గీకరణ కొరకు మాకు ఓకే, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు ఇలా కలిసి రాజకీయంగా ఖర్చు తక్కువతో ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వర్గీకరణ అవకాశాలు లేవు అది చాలా జటిల సమస్య. మోడీ గారితో కాదు వాళ్ళ తాత దిగి వచ్చినా చెయ్యలేడు. కనుక రాజకీయంగా ఎదిగే అవకాశం కొరకు ముందు నిజాయితీగా ఆ గ్రామాలలో చేస్తున్న ఛండాలమైన, నీచమైన సేవలు ఆపి మనిషిగా హక్కులు పొందాలి కానీ బానిసలుగా వాళ్ళ సంకలో బిక్షమెత్తుకుంటూ కాదు. అది అంబేద్కర్ గారి ఆలోచనకు వ్యతిరేకం. మీరు అవి చెయ్యటం వల్లనే వాళ్లు బానిసత్వాన్ని కొనసాగించే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆ వెదవలు మనల్ని మనుషులుగా చూడటం లేదు అందుకే అంబేద్కర్ గారి ఆలోచనను వ్యతిరేకించే వాళ్ళకే అందలం ఎక్కిస్తారు కారణం బ్రతికున్న అంబేద్కర్ గారి కన్నా చనిపోయిన అంబేద్కర్ గారే చాలా పవర్ఫుల్ అనేది వాళ్ళ భయం. అందుకే పరిష్కారం కానీ సమస్యలతో మనకు గొడవలు పెట్టి, అలాగే లంబాడీలకు ఆదివాసీలకు మరియు ముదిరాజ్ లకు గంగపుత్రలకు కూడా ఇదే తరహా గొడవలకు తెర తీశారు. ఇదే ఆర్యుల విధానం మనం సోయిలేక మద్దతిస్తున్నం. ఏమి చెయ్యాలన్నది మీరే ఆలోచించండి. మీరు ఆ సేవలు చేస్తే రాజకీయంగా మీతో కలువలేము ఎందుకంటే వాళ్లకు బానిసలుగా పోటీ చెయ్యడం మాకు నచ్చదు. మన పార్టీల అలయెన్స్ ముందు, ఆ తర్వాత ఇంకే రాజకీయ పార్టీ అయినా అంగీకరిస్తాము. ఇప్పుడు చెప్పండి ఏమి చేద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🇮🇳🙏✅*

  • @johnjamgi
    @johnjamgi 2 วันที่ผ่านมา +1

    Superb Anna ❤

  • @chiinnari
    @chiinnari วันที่ผ่านมา

    Jai satanna 🙏

  • @godugusridhar-q4v
    @godugusridhar-q4v 2 วันที่ผ่านมา

    మీరు ప్రత్యక్ష రాజకీయల లోకి రావాలి మిమ్మల్ని... విఠల్ నీ... గేలిపించుకుంటాము...!