ఖాకీ చొక్కా వేసుకున్న ఆంబోతువు నువ్వు: పాలిచ్చే తల్లి బెడ్ రూమ్ లోకి ఎందుకెళ్లావ్ రా వెధవ- చంద్రబాబు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #VarahiNews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    ☛☛ Subscribe to Varahi Channel: studio.youtube....
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

ความคิดเห็น • 318

  • @grandipadma2208
    @grandipadma2208 3 หลายเดือนก่อน +80

    మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి మీ ప్రభుత్వం 🙏🙏

  • @nookarajutamarana7723
    @nookarajutamarana7723 4 หลายเดือนก่อน +54

    బాబు ఏ రోజు ఇలా మాట్లాడలేదు నేను విశ్వరూపం ఎప్పుడు చూపించగలరు

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 2 ปีที่แล้ว +132

    మీరు చెప్పిన తరువాత మళ్ళీ వీళ్ళు అలానే ఉద్యోగాలు చెస్తారు సార్ ఈ సారి వదిలి పెట్టకూడదు

  • @ShivaShiva-ib9mf
    @ShivaShiva-ib9mf 2 ปีที่แล้ว +43

    ఈ పోలీసుల అందర్నీ గుర్తుపెట్టుకోవాలి బాబు గారు వీళ్ళ మీద కోర్టులో కేసులు వేయడం మంచిది

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 3 หลายเดือนก่อน +20

    Total పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యండి సార్

  • @varadimadhu7984
    @varadimadhu7984 2 ปีที่แล้ว +126

    బాబు గారు మీరు ఒక కొత్త కొత్త రూల్ తీసుకురావాలి రోల్ ఎలా ఉండాలి అంటే ఇలాంటి వారిని సస్పెన్స్ కాదు డిస్మిస్ చేసేయాలి అప్పుడే చాలా మార్పు వస్తుంది సార్ సార్

    • @mallaiahtotha8385
      @mallaiahtotha8385 ปีที่แล้ว

      ఈ యాదవలని ఒక్కడిని కూడా వదలొడు

    • @veeraiahmenta5539
      @veeraiahmenta5539 ปีที่แล้ว +3

      అవును మీరు చాలా చక్కగా చెప్పారు సార్

    • @couragecub1473
      @couragecub1473 3 หลายเดือนก่อน +1

      Waiting for dismissal of concerned police officials

    • @ramapathapati6026
      @ramapathapati6026 3 หลายเดือนก่อน +1

      Dismiss kaadu vaadi pellaanni nadi road lo battaluda deeste badha vaadiki telustundi

    • @thyagarajumenda365
      @thyagarajumenda365 3 หลายเดือนก่อน +1

      ​@@ramapathapati6026అది తప్పు రామా, అతని దుష్కార్యాలకు అతని ఇంటి స్త్రీలను అవమానించకూడదు...వాళ్ళేం చేశారు పాపం...అపుడు అతడికీ మనకూ తేడా ఏమిటి...? ఈ జన్మలో మరచిపోలేని శిక్ష అతడికే వేయాలి... చట్టప్రకారమే సెల్ లో వేసి, కాన్ స్టేబుల్స్ కి ఫుల్ పవర్స్ ఇస్తే కుళ్ళబొడిచేస్తారు...

  • @narayanabk-n2y
    @narayanabk-n2y 3 หลายเดือนก่อน +32

    బిడ్డకు పాలు ఇచ్చే తల్లి దగ్గరకు వెళ్లిన పోలీసును అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి

    • @adabalasairam7939
      @adabalasairam7939 2 หลายเดือนก่อน +2

      వాడిని డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 3 หลายเดือนก่อน +15

    సార్ యెవరినియైతే బాధించిన వ్యక్తులు బాధపెటినవారిని వదలొద్దు సార్ కటిన చార్యలు తేసుకోండి సర్ ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @jayammasripathi9374
    @jayammasripathi9374 ปีที่แล้ว +34

    You are Correct Babu garu

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 ปีที่แล้ว +51

    న్యాయ దేవత కి కళ్ళకు గంతలు కట్టి ఆడు కుంటు న్నారు గా.

  • @luckycharaa4628
    @luckycharaa4628 ปีที่แล้ว +26

    మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఫస్ట్ ప్రక్షాళన చేయాలి లైఫ్ లో పోలీస్ అంటే జెన్యూన్ పర్సన్స్ మాత్రమే ఉండాలి

  • @chandramouli6696
    @chandramouli6696 2 ปีที่แล้ว +46

    Super sir

  • @ramurocky188
    @ramurocky188 2 ปีที่แล้ว +41

    Super sir jai tdp✌💪💪✌💯💯✌💯💯✌✌💯💯💯✌

  • @mandarajendraprasad1011
    @mandarajendraprasad1011 2 ปีที่แล้ว +24

    Correct sir

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 ปีที่แล้ว +18

    మీరు అధికారంలోకి వస్తే ఈ తప్పులు చేయబాకండి తప్పులు జరిగితే సరిదిద్దే దానికి ప్రయత్నించండిఇప్పుడు ఇలాతప్పులు చేసిన వారిని కచ్చితంగా న్యాయం ప్రకారం విచారించిశిక్షించాలి

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 2 ปีที่แล้ว +46

    వీళ్లూ సినిమా లో పోలీసులు లాగా తయారు అయ్యారు

  • @johnsonkathula7438
    @johnsonkathula7438 2 ปีที่แล้ว +31

    తప్పుడు పనులు, చేసేవారందరినీ డిస్మిస్ చేయాలి.

  • @rajuusn9968
    @rajuusn9968 2 ปีที่แล้ว +15

    Excellent & marvelous one

  • @mohanrao8064
    @mohanrao8064 2 ปีที่แล้ว +29

    మనం అధికారం కొచ్చిన తరువాత వీళ్ళను ఏమి చేద్దాం చెప్పండి బాబు గారు. అప్పుడు చట్టం తనపని తాను చేసుకుంటుంది అని చెపుతారా ? లేక పోతే యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ tell us SIR.

    • @sulochanarani-zt8pi
      @sulochanarani-zt8pi 3 หลายเดือนก่อน +1

      Babu ni question chesinatlu psycho ni enduku evaru question cheyaru.

  • @sivarao5157
    @sivarao5157 2 หลายเดือนก่อน +2

    వాడిని వడలకూడదు .చంద్రబాబు గారు ఇలాంటి వారిని శిక్షిస్తారని మిమ్ములను ప్రజలు గెలిపించారు .మీ మంచితనముతో వీళ్ళను వదిలితే మిమ్ములను క్షమించరు

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 2 ปีที่แล้ว +35

    JAI TDP JAI CBN CM IS HONEST BEST CM IN INDIA JAI LOKESU BABU GARU

  • @ramurocky188
    @ramurocky188 2 ปีที่แล้ว +33

    Jai CBN sir....naxt CM💯💯💯💯💯💯💯💯💯💯💯✌✌✌✌✌✌✌

  • @durgaraododdaka4002
    @durgaraododdaka4002 2 ปีที่แล้ว +18

    Jai TDP jai Amaravati jai CBN 💯🙏🙏🙏🙏🙏🙏

  • @SY_77
    @SY_77 2 ปีที่แล้ว +19

    వాడు పోలీసు ఏంటి అలాంటి వాడి కి ఆడపిల్ల ఏంటి వాడి తల్లి చెల్లీ అక్కా కూతురు భార్యా లను ప్రజలు అలాగే చేస్తే తెలిసి వస్తుంది వారి కుటుంబ సభ్యులు అందరినీ కనపడిన చోట ఇలాగే చేయాలి

    • @yeadajayalakshmi1789
      @yeadajayalakshmi1789 2 หลายเดือนก่อน +1

      Pl అతని గురించి వాళ్ళ ఆడవాళ్లని మనం అవమానించకూడదు.

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 2 ปีที่แล้ว +27

    Babu గారు ఈ పోలీస్ ysrcp పార్టీ ఆర్డర్స్ తో నడుస్తుంది. ఆ YSRCP కి BJP support ఉంది, అదే ధైర్యం వీళ్ళకి. వాళ్ళ MP కె దిక్కు లేదు

  • @Vijay-jo1tf
    @Vijay-jo1tf 2 ปีที่แล้ว +27

    Jai CBN 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️

  • @vissvekanth
    @vissvekanth 8 หลายเดือนก่อน +4

    భారత దేశంలో అత్యంత అనుభవమైన విలువైన నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం సెంటర్ తో తెగతెంపులు చేసుకుని కుట్రల వల్ల అపోజిషన్ ఉన్న మిమ్మల్ని అర్ధరాత్రి అరెస్టు చేస్తే దిక్కు లేనిది సామాన్య ప్రజల పరిస్థితి ఇంకేం చెప్పగలం చంద్రబాబు గారు...

  • @politicalfirevspoliticalaf4012
    @politicalfirevspoliticalaf4012 ปีที่แล้ว +6

    తలనుండు విషము ఫణికిని
    వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
    తలతోక యనక యుండును
    ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
    భావం : పాముకు విషం కోరల్లో ఉంటుంది. తేలుకు తోక చివరన ఉంటుంది. కానీ దుర్మార్గుడికి విషం శరీరమంతా వ్యాపించి ఉంటుంది. అందుచేత దుర్మార్గుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @SY_77
    @SY_77 2 ปีที่แล้ว +20

    రైట్ రాయల్ గా వెళ్ళడం అక్రమ సంపాదన తో కుటుంబానికి రక్తపు కూడు తినిపించే ఈ నీచపు బతుకులకి ఎలా ఉంటుంది.. వీరి కుటుంబాలు ఎలా ఈ వంకర సంపాదన తిని బతీకుతున్నాయో.. అందుకే వారందరూ తర్వాత కుళ్ళి అడ్డమైన రోగాల పాలై నికృష్ట చావు చస్తారు.. అయినా ఇలాంటి నీచుల ను కట్టుకున్న ఆడది పవారికి పుట్టిన సంతానం ఇంకెంత ఘనులో

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 2 ปีที่แล้ว +10

    NCB Sir, Namaste, Jai TDP

  • @d.raviravi1574
    @d.raviravi1574 2 ปีที่แล้ว +37

    బాబూ నీవు నిజంగా మో... అయితే? రేపు నీవు అధికారంలోకి రాగానే ippu👺భాద్యతరాహిత్యంగా వ్యవహారిస్తున్న అధికారులను, నాయకులnu😅ఇంతకు ఇంత చేయకుండా,, నీతి సూత్రాలు, అభివృద్ధి అని,,, ఈ విషయాన్నీ పక్కన పెట్టావో... తర్వాత టీడీపీ సానుభూతి పరులు ఎవరూ నీకు సపోర్ట్ చేయరు. గుర్తుంచుకో బాబు.

    • @skrao9310
      @skrao9310 2 ปีที่แล้ว

      Yedisaavu erri pooka..cbn ni bedhiristhunnaava..

    • @jaisreeram450
      @jaisreeram450 2 ปีที่แล้ว +3

      100 % CORRECT BRO ENA OORUKUNNA LOKESH BABU OORUKODU

    • @sulochanarani-zt8pi
      @sulochanarani-zt8pi 3 หลายเดือนก่อน +3

      Ledu babu garu vallaki buddi cheptharu.anduke press meet petti valla bagothalu chepthunnaru

    • @ramakrishnareddy3864
      @ramakrishnareddy3864 3 หลายเดือนก่อน +1

      Yes

  • @bittu1010
    @bittu1010 2 ปีที่แล้ว +13

    JAI CBN SIR JAI TDP 🙏

  • @srinivastanniru2918
    @srinivastanniru2918 2 ปีที่แล้ว +25

    Ea okkadhini vadhalakanidhi CBN sir

  • @sharesha7425
    @sharesha7425 2 ปีที่แล้ว +19

    కొన్ని వైసీపీ పందులు జగన్ pk పెంట తిని మెసేజెస్ పెడుతుంటాయి,ఆ పందులకు అదే ఉద్యోగం,జీవితం కూడాను,కావాలంటే ఇక్కడ కొన్ని paytm పందులు పెట్టిన మెసేజెస్ చూడొచ్చు

    • @jrambati
      @jrambati ปีที่แล้ว

      Pandula message manam choodamenti bro avi penta thinepandulu

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo ปีที่แล้ว +5

    జై టీడీపి జై సీబీన్

  • @mademvasu6658
    @mademvasu6658 2 ปีที่แล้ว +27

    మీరు చెపే రూలుస్ నీళకి నర్తించవు సార్

  • @sridevi-se6ec
    @sridevi-se6ec 3 หลายเดือนก่อน +2

    అయ్య నారా చంద్రబాబు నాయుడు గారు వైసిపి పార్టీ నాయకులు కరొన సమయం లో కరొన లేక పోయినా కరోనా అని చెప్పి ప్రజల కిడ్నీ లను అమ్మటం కూడా డాక్టర్ లు చేసిన మోసాలు తప్పు లు బయటకు తీసి శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 5 หลายเดือนก่อน +3

    అసలు "Police Manual" అనేది అమలలో వుందా? అనే అనుమానం వుంది, నాలాగ "caste descrimination" ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో 😭

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 3 หลายเดือนก่อน +2

    gud clarity sir Jai CBN sir 👍 CM sir tq

  • @G.narsimhaGattagallag.narsimh
    @G.narsimhaGattagallag.narsimh 3 หลายเดือนก่อน +2

    సూపర్ సీఎం గారు

  • @srinivasuppala3805
    @srinivasuppala3805 2 ปีที่แล้ว +10

    Etti..paristhilo...meru ravali BABU garu

  • @phanikumar1417
    @phanikumar1417 2 ปีที่แล้ว +8

    No investments, no roads, no capital, Africa-srilanka inspiration, target somalia.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 3 หลายเดือนก่อน +1

    అభివృద్ధి తర్వాత,ముందు వ్యవస్థల్ని సరిచేయండి,రాక్షసుల్ని శిక్షించండి

  • @sivanadhu9146
    @sivanadhu9146 3 หลายเดือนก่อน +2

    ఇట్లాంటి ఎదవల్ని అస్సలు వదిలి పెట్టొద్దు అండి మొత్తాన్ని శిక్షించండి

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 2 ปีที่แล้ว +16

    Jai.chandrababu👌👌👍

  • @suryakumar6559
    @suryakumar6559 3 หลายเดือนก่อน +1

    ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేయండి సార్, సస్పెండ్ వద్దు.

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 6 หลายเดือนก่อน +2

    పోలిస్ స్టేషన్ లో వాళ్ళ అరాచకం సృష్టించారు పోలిస్ రాచకలు ఆగడాలు సృష్టిస్తున్న పోలీసులు చేస్తున్నారు సార్

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 3 หลายเดือนก่อน +2

    సార్ యెవరినియైతే బాధించిన వ్యక్తులు బాధపెటినవారిని వదలొద్దు సార్ కటిన చార్యలు తేసుకోండి సర్ ప్లీజ్ 🙏🙏🙏🙏 police sakaa vallu ki chala buddi cheppali sir 🙏🙏🙏

  • @anjaneyulukadali1667
    @anjaneyulukadali1667 3 หลายเดือนก่อน +1

    సార్ పోలీసు వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం చేసి నారుసార్

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 3 หลายเดือนก่อน +1

    Sir cm గారు మీరు ఉగ్ర రూపం దల్చాలి అక్రమార్కులను వదలొద్దుnamasksram

  • @strangerbro6721
    @strangerbro6721 2 ปีที่แล้ว +7

    సాక్షాత్తు ఎమ్మెల్యే లను పోలీస్ పెద్ద sir తో భేదిరించి పార్టీ మర్పించలేదు అని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉందా బాబు గారు

    • @power-sriraj7366
      @power-sriraj7366 2 ปีที่แล้ว +1

      Mundu nee original I'd to comments pettdam nerchuko

  • @dugginenibalasiddaih1454
    @dugginenibalasiddaih1454 2 ปีที่แล้ว +9

    Jai cbn Jai tdp

  • @venugopal8619
    @venugopal8619 2 ปีที่แล้ว +10

    2024 Drama reverse avuthingara cbcid police

  • @KrishnaPrasad-zq9sm
    @KrishnaPrasad-zq9sm 2 ปีที่แล้ว +11

    డబ్బులు ఇస్తున్నారు సర్
    ప్రభుత్వమే పోలీస్ కి ప్రతి పనికి డబ్బులు లంచం ఇస్తున్నరేమో అంత ఇంటరెస్ట్ చూపిస్తూన్నారు .

  • @alluriraju6569
    @alluriraju6569 2 ปีที่แล้ว +12

    Mrreu vachhina tauvatha veeri thata teeyali sir

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 2 ปีที่แล้ว +4

    Jai TDP jai TDP jai TDP
    💯💯💯💯⚘⚘⚘⚘

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 2 หลายเดือนก่อน +1

    ఛీ ఛీ ఛీ. ఉరి తీయండి సార్

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 3 หลายเดือนก่อน +1

    CHANDRA BABU NAIDU GARU, please take action against such SCOUNDRELS

  • @srilakshmi8874
    @srilakshmi8874 3 หลายเดือนก่อน +1

    Super babu👍👍👌👌✌✌🙏🙏

  • @bprabhakar4657
    @bprabhakar4657 2 ปีที่แล้ว +15

    Rakshasha.palana.vinnanu.kani.
    Eppudu.kallara.sushthunnavu.
    Thooooooooo.meeru.mee.bathuku.
    Enka.kulalu.emitira.

  • @shreeharishaker
    @shreeharishaker 6 หลายเดือนก่อน +1

    Excellent

  • @yadanagamutheswarrao7233
    @yadanagamutheswarrao7233 2 หลายเดือนก่อน +1

    😂Etlanti Vudyogulanu Dismiss Chesi, FIR file Chesi, Action Teesukovali

  • @krishnaRam6863
    @krishnaRam6863 ปีที่แล้ว +4

    Save AP 🙏🙏 from Psycho's 🙏🙏

  • @KollasrinivasRaopmr-cw5zr
    @KollasrinivasRaopmr-cw5zr 3 หลายเดือนก่อน +1

    Vaallu mrugaallu sir

  • @ramaraokonna9690
    @ramaraokonna9690 ปีที่แล้ว +2

    ప్రైవేట్ కేసులు అంటారు ఒక్కడు మీద కూడా కేసు పెట్టలేదు.మీ చేతకాని తనం చీ దీని అమ్మ జీవితం

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 2 หลายเดือนก่อน +1

    Anni Vesayalu lo Meere Super SIR

  • @ChitturiShobharani-xl3cq
    @ChitturiShobharani-xl3cq 3 หลายเดือนก่อน +2

    CBN sir CM sir y don't u.punish. this kind of officers those who don't have minimum ethics common sense respect towards women why don't you punish CM sir

  • @swarnalatham369
    @swarnalatham369 2 ปีที่แล้ว +5

    Sir mee manchithnem ee janalaki atdemkavatemladu

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 3 หลายเดือนก่อน +1

    When the evidence is so strong, why to wait further? Straight away dismiss them. If they feel aggrieved, let them go to High Court.

  • @manjunathvadde3437
    @manjunathvadde3437 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasulusankathala8093
    @sreenivasulusankathala8093 2 ปีที่แล้ว +5

    Announce that officer's name including their home town name's

  • @chandrad7611
    @chandrad7611 ปีที่แล้ว +3

    Time will decide their fate

  • @gocreative-Aarit
    @gocreative-Aarit 2 หลายเดือนก่อน +1

    Shud remove all these corrupt and incapable officers..otherwise no use

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 2 ปีที่แล้ว +12

    If they have done such heneous task God will definitely punish their wives daughters and other ladies in a similar way. And others a miserable life

  • @d.ramanaiahd.ramanaiah3689
    @d.ramanaiahd.ramanaiah3689 2 ปีที่แล้ว +6

    Police vadu yekkada velladu
    Ap lo ne duty cheyali

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 2 หลายเดือนก่อน +2

    వాడు మనీషా

  • @srinivasreddydonseenu7398
    @srinivasreddydonseenu7398 ปีที่แล้ว +2

    Jai CBN sir garu

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 2 ปีที่แล้ว +6

    Jagan fallowing chenghiskhan

  • @srinivasaraogjntr2237
    @srinivasaraogjntr2237 2 ปีที่แล้ว +10

    Jai CBN

    • @mallunaidu9879
      @mallunaidu9879 2 ปีที่แล้ว

      ఇవి అన్నీ నీవే కదా రా నేర్పింది

  • @rambabum9667
    @rambabum9667 3 หลายเดือนก่อน

    రూల్స్ కి వ్యతిరేకముగా దుర్మార్గంగా వ్యవహరించిన పోలీస్ వుద్యోగులు ఎవడైతే వున్నారో వారి అందరి పైన చట్టం పరిధిలో శిక్షించాలి మరియు బాధ్యత నుండి తొలగించాలని మా విన్నపం సార్.

  • @nanir6229
    @nanir6229 2 ปีที่แล้ว +6

    Police have to change their behavior .... Other wise u have to face public reaction

    • @srinivaschowdary4754
      @srinivaschowdary4754 ปีที่แล้ว

      ఇయ్యాల లేడీస్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు అంగన్వాడి వాళ్లని గుర్రాలతో తొక్కిస్తూ రోడ్డు మీద కొట్టించే రోజులు ఎలా పోయాయి ఈరోజు నీతులు చెబుతున్నారు

    • @srinivaschowdary4754
      @srinivaschowdary4754 ปีที่แล้ว

      నీకు ఒక నయం ఇతరులకు ఒక న్యాయమా లేడీస్ గుర్తుకొచ్చారా గుర్రాలతో తొక్కిన రోజులు పోయాయా ఆరోజు లేడీస్ గుర్తు రాలేదా ఈరోజు ఎలా గుర్తొచ్చారు

  • @rameshsuryadevara1142
    @rameshsuryadevara1142 3 หลายเดือนก่อน +1

    Sir. , u forgot this incident or keeping in your memory .
    Pl initiate action as quickly as possible . So that no one will dare to do in future

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 ปีที่แล้ว +2

    తమరు ఒక సారి చేశారు గుర్తు చేసుకోండి....

  • @josephkondhra7563
    @josephkondhra7563 2 ปีที่แล้ว +3

    Inka answer ekkadidhi

  • @SunilKumar-r6p4n
    @SunilKumar-r6p4n 3 หลายเดือนก่อน +1

    Sir kindly please change the Police station rules & please install all police station (Proper guide lines when Police people in various situations) So protect the Comon people & TDP party people.

  • @sridevistudios718
    @sridevistudios718 2 ปีที่แล้ว +2

    అయ్యా మీకు అపారమైన అనుభవం ఉన్నది మీకు ముందుగా ధన్యవాదములు మరి ఈ డిబేట్లో మీరు చెప్పదలచుకున్నది ఏమి మరి చట్టము అమలులో లేనప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా ఏమి చేయాలి డిబేట్లో వలన ప్రయోజనం ఏమి మీరు ప్రతిపక్ష నాయకుడిగా కరెక్ట్ గా కరెక్ట్ కరెక్ట్ కాదనిపిస్తుంది మరి మీరు డిబేట్లో అంత చెపుతున్న పోలీసు వారిలో మార్పు ఏమీ లేదు మరి మీ అనుభవంతోటి ఏమి చేయాలో అది చేయండి అప్పుడు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని వెన్నంటి ఉంటారు దెబ్బలు తిన్న తర్వాత ఏమి ప్రయోజనం

  • @RamaraoKonna-i1g
    @RamaraoKonna-i1g 25 วันที่ผ่านมา

    సార్ అవన్నీ వీడియోలు బయటకి తీసి కేసులు పెట్టండి.ఇప్పుడు మీ ప్రభుత్వం వుంది.
    పాత వీడియో వస్తుంటాయి

  • @AdinarayanaBheemarasetty
    @AdinarayanaBheemarasetty 2 หลายเดือนก่อน +1

    Remove from the service

  • @raaa8600
    @raaa8600 2 หลายเดือนก่อน +1

    Police laaki idhi chaaladu anthaku minchi kavali
    Elwctions loo FULL gaa cooperate chesaru gaa...

  • @alazar3612
    @alazar3612 2 ปีที่แล้ว +3

    Roja vishayam lo chesindi cheppu mundu

  • @elevarthiraju1125
    @elevarthiraju1125 2 ปีที่แล้ว +6

    meeru repu adhikaram raagane manchi palanatho paatu ituvavativi kooda oka pakka gurthunchukovaali,.

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 2 หลายเดือนก่อน

    Cbn సర్ దేశాన్ని మీరే కాపాడాలి. బెడ్ రూంలో కి వెళ్లడం తప్పు వాడ్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చెయ్యండి. ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయపడేలా రౌడీ పాలిటిక్స్ nd పోలీస్ లని కూడా అలాగే రెడీ చేసాడు దుర్మార్గుడు. ఫస్ట్ జగన్ ని అరెస్ట్ చేపియ్యండి

  • @BalakrishnanagulapallyBalakris
    @BalakrishnanagulapallyBalakris 2 หลายเดือนก่อน +1

    Rakshasulu babuji

  • @Jeevi5666
    @Jeevi5666 3 หลายเดือนก่อน

    Ee పోలీస్ ki ధైర్యం ఉంటే jagan ni అరెస్ట్ cheyyamanandi. వందల కేసు లో క్రిమినల్

  • @ramachandraraosomu9928
    @ramachandraraosomu9928 ปีที่แล้ว +1

    Sir. C. B. N. Garu. Miruadiginaquestion. Adiginavadi. Thallivadiniadithegani. Eepasuvulu. Thelisivastumdi. Jai. C. B. N. Jai. T. D. P.

  • @vadithenagmabai6287
    @vadithenagmabai6287 2 ปีที่แล้ว +2

    Mee paripalana lo prajalu challa bagunaru

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 ปีที่แล้ว +2

    Vaallu nijamgaa aambothulu....

  • @raaa8600
    @raaa8600 2 หลายเดือนก่อน

    Kulam gurinchi matladaraa...
    Kulam gurinchi...
    Oh kulam......kulam...kulam....

  • @ramisetyprasad5763
    @ramisetyprasad5763 2 ปีที่แล้ว +4

    ardaraatrullu paraivaalla ella goadalu dookutunna cid kalanki jagadeesh pai rape case, nirbhaya case lu petty yavajeeva siksha lu veyyali.

  • @PavanKumar-px4sv
    @PavanKumar-px4sv 3 หลายเดือนก่อน

    JAI BABU BABU LA AND ARDER 100PERSANT SALVED MAN