TTD EX EO LV Subrahmanyam IAS Reaction On Tirupati laddu Controversy | Anchor Nirupama | Sumantv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 916

  • @hasinit.v
    @hasinit.v หลายเดือนก่อน +135

    హిందూ దేవాలయాలలో అన్య మతస్తులను ఉద్యోగులుగా నియమించడం ఆపండి. ఇప్పుడు హిందూ దేవాలయాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న అన్య మతస్తులను ఇతర డిపార్ట్మెంట్ లకు బదిలీ చేయండి
    జై శ్రీరామ్

    • @sastrychaturvedula8473
      @sastrychaturvedula8473 หลายเดือนก่อน

      Yes for the present fiasco ttd was infected with other religious people, they should be shifted!

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 หลายเดือนก่อน +10

      ఈ videoలో ఆయన చెప్పినట్లు official గా హిందువు అనే record చేసుకుంటారు. కాబట్టి, అన్యమతం follow అవుతున్నట్లు కనిపించినా (ఉదా. పిల్లలు పేర్లు, శిలువ locketలు వేసుకోవడం...) హైందవం follow కాకపోయినా (ఉదా.హైందవ కట్టుబొట్టు లేక పోవడం, గోవిందా అంటూ నమస్కరించక పోవడం, ప్రసాదం తీసుకోకపోవడం...) వెంటనే TTD నుండి గెంటేయాలి

    • @sitalakshmi2343
      @sitalakshmi2343 หลายเดือนก่อน +5

      కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ప్రమాణాలు ఎందుకు.

    • @srinivasareddy3747
      @srinivasareddy3747 หลายเดือนก่อน +1

      ​@@cheruvuramesh5304yes

    • @aadithyasangani717
      @aadithyasangani717 หลายเดือนก่อน +1

      Free temples from Govt is the only option

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 หลายเดือนก่อน +70

    గోశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. శ్రీవారి సేవలలో గోసేవ కూడా చేర్చాలి. ఊరు పేరు లేని స్వామీజీలకి ఆశ్రమాలుఇచ్చిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది

    • @rajeshltv
      @rajeshltv หลายเดือนก่อน +1

      Correct

    • @niyukthraj9549
      @niyukthraj9549 หลายเดือนก่อน

      Navaneetha seva start ayyindi YCP hayaamlo. Oka gosala kooda start ayyindi. Just check TH-cam

    • @nagarajkarthikeya1649
      @nagarajkarthikeya1649 หลายเดือนก่อน

      @@niyukthraj9549 అది YCP నా, TDP నా, INC నా కాదు సమస్య. గోశాలల ఏర్పాటు తో స్వామివారి ప్రసాదాలకు ఆవు నెయ్యికి లోటు ఉండకూడదు. గోసంరక్షణ దిశగా గోసేవ జరగాలి. మనం తోమాల సేవ మొదలుగాగల సేవల లాగా స్వామివారి దర్శనానికి లింక్ చేస్తూ ఈ సేవ ఉండాలి. బహుళార్ధ సాధకంగా ఉండాలి ఈ సేవ. నామ మాత్రపు గోశాల కాదు. స్వామివారి సన్నిధిలో విస్తృతంగా ఏర్పాటు చెయ్యాలి అని నా ఉద్దేశ్యం. వినయ పూర్వక విన్నపం.

  • @GayamurthyYagati
    @GayamurthyYagati หลายเดือนก่อน +75

    దేవస్థానం లలో అన్యమాతస్తులను తొలగించాలి. కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

    • @guruvardhanaraopanidam2615
      @guruvardhanaraopanidam2615 หลายเดือนก่อน

      మన హిందూ మతంలో ఉండి, వేరే మతాలకు మారినవారు చాలా మంది ఉన్నారు ముందు వాళ్ళను తీసివేయాలి

  • @lets5716
    @lets5716 หลายเดือนก่อน +69

    అసలు స్వామి వారి భూములు, ఆస్తులు, ఆభరణాలు safe గా ఉన్నాయా??? హిందువులు అందరికీ doubt ఇదే

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 หลายเดือนก่อน +2

      ornaments 2004 to 2009 lone dari malli eppudo foriegn contries ki velli poyaayi

    • @RESHMABEGUM-v6p
      @RESHMABEGUM-v6p หลายเดือนก่อน

      District lo TTD lands n Building s maintainnence leka paadu PADI unnai

    • @udayasankargaddipati3610
      @udayasankargaddipati3610 หลายเดือนก่อน

      Yes gold vundo ledo chudali ciggu lajja yemi levu papa bhiti yemi levu vedhavulaki

    • @ESWARAM-sr7on
      @ESWARAM-sr7on หลายเดือนก่อน

      నువ్వు ఇచ్చిన బంగారు కిరీటం ఉందో లేదో పోయి చూసుకో

    • @niyukthraj9549
      @niyukthraj9549 หลายเดือนก่อน

      100 KG la bangaaram pattupadindigaa export avuthu TDP hayam lo..

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 หลายเดือนก่อน +11

    ఔను, నేను ఒక ఏడాది క్రితం శ్రీశైలం సందర్శించినప్పుడు ఆ దేవస్థానం యొక్క పుస్తక విక్రేతలకేంద్రంలో కిరస్తానీ ఉద్యోగులను చూడడం సంభవించింది. వారి పని తీరు సముచితంగా లేదు.

  • @narayanaps
    @narayanaps หลายเดือนก่อน +24

    ఎల్.వి. గారూ! చంద్రబాబు గారి మీద కుట్ర చేసిన వారిలో మీరు కూడా ఒకరు. ఆనాడు మీరు కూడా కుట్రలో పాలుపంచుకోవడం వల్ల ఈనాడు ఎంత ఘోరం జరిగిపోయిందో గమనించారా???
    ఆ తప్పుకి ఇంట్లో ప్రాయశ్చిత్తం చేసుకోవడం కాదు. మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి, హిందూ ధార్మిక ప్రదేశాలలో అన్యమతస్థులని వెంటనే కనిపెట్టి, వారిని వేరే సంస్థలకి పంపేవిధంగా విన్నవించగలరు. ఇది నా/మా ప్రార్థన.

    • @rajaleela7004
      @rajaleela7004 หลายเดือนก่อน +2

      Exactly you are right sir

    • @ganji3445
      @ganji3445 หลายเดือนก่อน +1

      ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే సార్.

    • @usharani-su2qf
      @usharani-su2qf หลายเดือนก่อน

      100%. చాలా మంచి సూచన.

    • @paddyl3664
      @paddyl3664 หลายเดือนก่อน

      Subrahmanyam Garu sadguru shivananada murtygari shishyulu.kutralu cheyyaru 😡

    • @niyukthraj9549
      @niyukthraj9549 หลายเดือนก่อน

      Abbo emi cheppavu bhe. Last Time CBN vachi vunte AP sanka naaki poyyi undedi. Inka raasi pettuko 5 years tarvata ade avuthundi

  • @narragopichand3166
    @narragopichand3166 หลายเดือนก่อน +6

    చాలా బాగా చెప్పారు.

  • @Panda-er4nd
    @Panda-er4nd หลายเดือนก่อน +47

    తిరుమలలో జరిగే అపచారాలు అడ్డుకోవటం వల్లనే ఈయన పదవి పోగొట్టుకున్నారు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

      కాదు సిఎంతో బేధాభిప్రాయాలు వచ్చాయి అందుకే బదిలీ చేశారు.ఇప్పుడున్న సిఎం ఏమీ సుద్ద పూసా? ఆయనతో కూడా బేధాభిప్రాయాలు వస్తే అంతకన్నా ఎక్కువ చర్యలు తీసుకోవచ్చు

    • @LakshminarayanaGUNUPUDI-pn7kl
      @LakshminarayanaGUNUPUDI-pn7kl หลายเดือนก่อน

      Avunaa నీకేదో స్వామి చెప్పాడా

    • @Tanuj345-n4v
      @Tanuj345-n4v หลายเดือนก่อน

      ​@@LakshminarayanaGUNUPUDI-pn7kl మారా రా మీరు

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 หลายเดือนก่อน +8

    అన్నా అంటూనే అన్నకు అగ్గి పెట్టడం ఆ పైన తొలగించడం చాలా బాధాకరమైన విషయం. చాలా విశ్లేషంచదగిన సమాచారన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచిన . L. V.సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. అన్యాయం గా అధర్మం గా పక్కన పెట్టిన వాళ్ళని పక్కనే పెట్టేడు ఆ భగవంతుడు వెంకన్నబాబు. ఇది ప్రత్యక్ష నిదర్శనం అందరూ గమనించాల్సిన విషయం ఆయన గమనిస్తున్నాడని

  • @kalvakotk
    @kalvakotk หลายเดือนก่อน +154

    శ్రీశైలం దేవస్థానం లో కూడా అన్యమతస్తులు ఉద్యోగుల లో ఉన్నారు. అలాగే తి తి దేవస్థాన ము మరియు ఇతర సంస్థల లో కూడా అన్యమతస్తులు ఉద్యోగాల లౌ ఉన్నారు.

    • @chakravartulasubbalaxmi7611
      @chakravartulasubbalaxmi7611 หลายเดือนก่อน +23

      అన్య మతస్థులునుమన హిందూ దేవాలయాలలో నియమించి వద్దు.వీరిని తక్షణమే వేరే స్థానాలలోకి బదిలీ చేయాలి.మన దేవాలయాలు అన్నింటినీ ప్రభుత్వం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మన హిందూ సమాజం కోరుకుంటోంది.🙏🏻🙏🏻 జై శ్రీరామ్

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt หลายเดือนก่อน +19

      అన్య మతస్తులు క్రిస్టియన్స్ ముఖ్యంగా మాల మాదిగ అన్న పేరుతో వస్తున్నారు అదే పేరుతో ఉంటారు కానీ ఇంటికి వెళ్లి చర్చి కి వెళ్తున్నారు దేవుడిని మోసే మూత కాపులు కూడా అదే పని చేస్తున్నారు గమనించుకో 20% ఉన్నారు

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri หลายเดือนก่อน +3

      Kamma Christian ఉన్నారా

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri หลายเดือนก่อน +4

      ​@@VenkataCharyulu-jo3yt గవర్నమెంట్ employees లో hindu only reservation ఉండాలా

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 หลายเดือนก่อน +5

      ​@@josephjeevanandkommuguriREY GORRE PASTER JEETHALU DOBBUTHUNNARUGA, TEMPLE MONEY THO

  • @MahaSamratSamba
    @MahaSamratSamba หลายเดือนก่อน +97

    Food testing Lab TTD ఏర్పాటు చెయ్యాలి. శ్రీ వేంటేశ్వరస్వామికి సంవతత్సరానికి 200 కోట్లు వస్తున్నాయి. కోటి రూపాయలు పెట్టి ల్యాబ్ ఏర్పాటు చేయటం కష్టం కాదు. ల్యాబ్ లో కూడా హిందువులను నియమించాలి.

    • @lawtechteluguchannel3224
      @lawtechteluguchannel3224 หลายเดือนก่อน +5

      All ready earpaatu cheyinchaaru cbn gaaru..ttd amount tone...ee issue jariginaaka

    • @ramalingaswamymadipalli7993
      @ramalingaswamymadipalli7993 หลายเดือนก่อน +2

      ​@@lawtechteluguchannel3224eppudu kothhaga yemi yerpatu cheyyaledu, yeppati nundo already vundi. Compulsory test chesi approve ayithene lopalaki allow chestharu...ede regular ga jarige process kani eppudu quality bagu ledu kabatti return chesamu ani EO garu chebuthunnaru CM garu mathram yagalaku paniki vasthundi ani vunchesamu antunnaranta, yedi nijam ??

    • @muralikrishnaporuri30
      @muralikrishnaporuri30 หลายเดือนก่อน

      అయ్యా ఎస్ లు వద్దు

    • @Mahila2024
      @Mahila2024 หลายเดือนก่อน +1

      @@ramalingaswamymadipalli7993adi simple tests not adulteration test ledu

    • @ravindranathkenguva7787
      @ravindranathkenguva7787 หลายเดือนก่อน

      బాధ్యత వస్తుంది. జావాబుదారులు అవుతారు.

  • @choudaranpatti5103
    @choudaranpatti5103 หลายเดือนก่อน +13

    దేవుడి ప్రసాదం కల్తీ. మరియు దైనందిన అన్ని సరుకులు కల్తీ వలన ప్రజల ఆరోగ్యం క్షీణించటం,మెడికల్ గా ఖర్చు భరించలేని స్థితిని ఆ దేవ దేవుడికి విన్నవించుకుంటున్నాను. తప్పక మార్పు తీసుకు రాగలరని, మారనివారిని గీతలో," దండో దమయతాన్చ్ కామరాగా వివర్జితః " అని చెప్పినట్లుగా దండించి నిజాయితీని కాపాడగలరని ప్రార్ధిస్తున్నాను.----ఓం తత్సత్

    • @Sanathanadharmavaibhavam
      @Sanathanadharmavaibhavam หลายเดือนก่อน

      ఈ శ్లోకం భగవద్గీత లో ఎన్నో అద్యాయం, ఎన్నో శ్లోకం ? చెప్పగలరా ?

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 หลายเดือนก่อน +10

    అన్యమతస్థులు హిందూ దేవాలయాలు ఉండకూడదు ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వవచ్చు కదా సార్ ,చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి సార్ .

    • @ESWARAM-sr7on
      @ESWARAM-sr7on หลายเดือนก่อน

      అన్యమతస్తుల సర్టిఫికెట్లు ,సర్వీసు రిజిస్టర్లలో హిందూ అనే ఉంటాది.క్రిష్టియన్ అని ఉండదు.ఆమాత్రంమీకు తెలియదా.

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 หลายเดือนก่อน +106

    గొర్రెలకు ఇలాంటి కమ్మటి మాటలు నచ్చవు.గోరాలు,అన్యాయాలు,అరాచకాలు,దోపిడీలు,దోచుకోడాలు ఇవి బాగా నచ్చుతాయి

    • @CHANDUAPPLE-mm9gz
      @CHANDUAPPLE-mm9gz หลายเดือนก่อน +1

      పోరా పంది

    • @indian.com8787
      @indian.com8787 หลายเดือนก่อน

      Modi poltical Game

    • @shanalex2542
      @shanalex2542 หลายเดือนก่อน

      ఓసి గాడిద మొహం దానా!కౌటిల్యుడి అర్థశాస్త్రం చదివి చావు! అసలు గుడి వెనకాల ఉన్న కాన్సెప్ట్ అర్థం అవుద్ది!
      అసలు గుడులు ఏర్పడిందే దోపిడీకి!
      రాజుకు చాణక్యుడు సలహా ఇస్తూ రాత్రికి రాత్రి విగ్రహాన్ని పాతిపెట్టి పొద్దున్న ఏమీ ఎరగవట్టు తవ్వించి విగ్రహం బయటపడ్డాక దానికి విపరీతమైన ప్రచారం కల్పించి ఆ డబ్బు రాజును వాడుకోమని సలహా ఇచ్చాడు! తిరుపతి మొదలుకుని ఫేమస్ దేవాలయాలన్నీ ఆ కుట్రలో భాగంగా ఏర్పడ్డవే!
      ఇప్పుడర్దమయ్యిందా కొండ గొర్రె ఎవరో! 0:01

    • @ChitturiShobharani-xl3cq
      @ChitturiShobharani-xl3cq หลายเดือนก่อน +2

      Jay Shri Ram Jay Shri Krishna

    • @rajeshltv
      @rajeshltv หลายเดือนก่อน

      Jai Shree Ram

  • @shaanproms2101
    @shaanproms2101 หลายเดือนก่อน +11

    అసలు వాళ్ళు హిందువులు అవుతే నే కదా. అన్య మతస్థులకు ముఖ్య పదవులు, భాద్యతలు ఇవ్వడం తప్పు.

  • @praveenvenga6734
    @praveenvenga6734 หลายเดือนก่อน +23

    మన లా&ఆర్డరు రాజకీయమైపోవడంవలన ఇన్ని అరాచకాదు జరుతున్నవి

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 หลายเดือนก่อน

      Yes,Legislative,Executive,and Judiciary are independent of each other only in our constitution,but in real practice the rest two constitutional bodies dance to the tunes of Legislature,which is quite contrary to the democratic values,is my sincere personal belief being a super senior citizen.

  • @sarmavedula7088
    @sarmavedula7088 หลายเดือนก่อน +13

    తప్పు చేసినవారందరి మీద, ఉద్యోగస్తులు, నెయ్యి సరఫరా చేసిన వాళ్లందరిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సర్టిఫికేట్స్ లో హిందూ డిక్లరేషన్ ఇచ్చినా నిజజీవితామ్ లో హిండు వుగా జీవిస్తున్నారా లేదా అను దర్యాప్తు చేయించి ఉద్యోగులు హింఫువులు గారని నిరూపణ ఆయితే ఉద్యోగం నుండి తొల గించాలి. ఇందుకు అనుగుణంగా ముందు చట్ట సభలో ఆదిక్యత ఉన్నకారణ. అదేవిధాంగా దేవదాయ విభాగము ను చట్టపరంగా తొలగించి 0దేవాలయం మల నిరవాహను హిందూ ప్రతినిధుల మండలికి అప్పగించాలి.
    ముగా ముందు చట్టంచేయాలి

    • @ESWARAM-sr7on
      @ESWARAM-sr7on หลายเดือนก่อน

      ఇలా క్రైస్తవులని గుర్తించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు.హిందువులే పాలిస్తున్న ఈదేశంలో చట్టాలు మార్చి వారందరినీ క్రిష్టియన్లుగా ప్రకటించే జీ.వో.రాజ్యాంగ సవరణ చేయమనండి.

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 หลายเดือนก่อน +5

    కల్తీ జరిగింది అని మీరు అనుకుంటే cbn ను సీబీఐ విచారణకు ఒప్పించండి,సిట్ విచారణ దండగ

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 หลายเดือนก่อน +5

    దేవస్థానం బాగుపడాలంటే రాజకీయ నాయకులను ఎట్టి పరిస్థి లోను పెత్తనం ఇవ్వకూడదు.

    • @ESWARAM-sr7on
      @ESWARAM-sr7on หลายเดือนก่อน

      రాజకీయంలేకుండా ఏప్రభుత్వం చట్టంచేస్తుంది.వాళ్ల పవర్ పోగొట్టుకుంటారా

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 หลายเดือนก่อน +5

    ఇది ఖచ్చితంగా ఒక మత ఆచారం మీద మరో మతం చేసిన యుద్ధమే..అన్ని మతాల సారం ఒక్కటేమో కానీ మనుషుల మనస్తత్వాలు కాదని నిరూపించే ఘోరమైన దాడి

  • @gundmarajuvijaybhaskarrao5510
    @gundmarajuvijaybhaskarrao5510 หลายเดือนก่อน +25

    Ttd లో వున్న అంత మంది అధికారుల్లో ఒక్కరూ నిజాయితీ పరులు లేరా. పది మంది బయటకు వచ్చి చెప్పి వుంటే సరిపోయేది కదా. స్వయం ప్రతిపత్తి వున్న ttd లో cm తో చెప్పించడం ఏమిటి. తప్పు జరిగి ఉంటే ఎంత మంది అందరినీ అరెస్టు చెయ్యవచ్చు కదా. సీబీఐ తో ఎందుకు ఎంక్కురీ చేయించ వచ్చు కదా. హిందువు లందరిని బాధ పెట్టే హక్కు రాజకీయ నాయకుల కు ఎందుకు ఇస్తున్నారో ttd వారు చెప్పాలి. తెలిసి వున్న.ఇన్ని రోజులు వూరికే వుందిఇప్పుడు మాటలాడేటు వంటి వారి ఇంటర్వ్యూ

  • @veerabrahmam640
    @veerabrahmam640 หลายเดือนก่อน +10

    ఇంకా మీలాంటి సీనియర్ అధికారులునుండి ఇప్పటి ప్రభుత్వం సలహాలు సూచనలు తీసుకుని పాటించాలి

  • @myopinion2435
    @myopinion2435 หลายเดือนก่อน +5

    We need CBI enquiry?????

  • @a.srinivasarao4826
    @a.srinivasarao4826 หลายเดือนก่อน +4

    దేశం నలుమూలలా దేవాలయాలు స్థాపించడం... సంతోషం కానీ అంతకు మించి... ప్రతి ఆలయం కింద..కనీసం 200 గోవుల తో గోశాల లు ప్రారంభం చేయాలి.TTD చైర్మన్ కమిటీ ముఖ్యమైన నిర్ణయాలు రూపొందించాలని...మనవి🙏

  • @AnnapurnaVadduri
    @AnnapurnaVadduri หลายเดือนก่อน +5

    దేవ‌స్థానాల్లో ప్రతిచోటా హిందువులే ఉండాలి.!

  • @NistalaVenkatarao
    @NistalaVenkatarao หลายเดือนก่อน +13

    ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి వస్తువుకు ఎలాంటి ప్రయోజనాలు కావాలి అని చానల్స్‌లో ప్రకటన ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ అధికారి ఇప్పుడు నోరు విప్పిన పరిపాలనను అడిగే ధైర్యం లేదు.

    • @saradapedapenki6241
      @saradapedapenki6241 หลายเดือนก่อน +3

      పరిపాలన గురించి అడిగితే , నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గారికి పట్టినగతే ఈయనకి కూడా పట్టి ఉండేది.

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +8

    చాలా ధైర్యంగా జరిగిన తప్పులు వెల్లడించారు. మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

  • @polisettymangayyasetty5970
    @polisettymangayyasetty5970 หลายเดือนก่อน +3

    Very very nice administrator he knows hindu dharma

  • @Gomatagene
    @Gomatagene หลายเดือนก่อน +3

    very important interview. kudos ...action needed

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian หลายเดือนก่อน +2

    బాబు గారూ మళ్ళి తిరుమల లడ్డు మీద సిట్ ఎంక్వయిరీ ఎందుకు. సిట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎంక్వయిరీ. ఆ పని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కి అప్పచెప్పండి సర్. అప్పుడు మీరు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. లేకపొతే సూత్రధారి మీరే అనే అపవాదు మీరు కూడా మొయ్యవలసి వస్తుంది. మిమ్మలను మేము ఎప్పుడూ కడిగిన ముత్యం లాగా చూడాలి అనుకుంటాం సర్.
    సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కి అప్పచెప్పడానికి మీకేమి భయం లేదు కదా సుమీ!

  • @subbareddymunnangi4389
    @subbareddymunnangi4389 หลายเดือนก่อน +28

    శ్రీ వారి ముందు ప్రమాణం చెయ్యాలి నిజం అయితే

    • @demorvie
      @demorvie หลายเดือนก่อน +1

      జెరూసలేం రెడ్డి..ముందు నువ్వు మరీ మాత మీద ఒట్టేసి చెప్పు

    • @vikatakavi1983
      @vikatakavi1983 หลายเดือนก่อน

      ఇంకా బ్రమ వీడలేదు

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam หลายเดือนก่อน +1

    హిందూ ధార్మిక క్షేత్రాల లో హిందువులను ఆలయానికి సంబంధించిన ఆగమాల మీద, ఇతిహాసాల మీద, పురాణాల మీద అలానే వారికి భగవంతుని మీద ఉన్న భక్తి మీద పరీక్షలు పెట్టి మరీ ఉద్యోగాలలోకి తీసుకోవాలి

  • @annapurna5ful
    @annapurna5ful หลายเดือนก่อน +4

    A few years ago, when I wanted to buy Vibhudhi prasadam in Srisailam, I saw the man at the counter push the crate containing the Vibhudhi with his legs. I left the place....😢

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 หลายเดือนก่อน +15

    అన్ని దేవాలయాల లో తనిఖీ జరిపించాలి మిగిలిన ఆలయాలలో మాత్రం జరగలేదన్న గ్యారంటీ లేదు.

  • @PrasadraghuVemuri
    @PrasadraghuVemuri หลายเดือนก่อน +15

    ప్రతిదానికి రివర్స్ టెండర్ అనే ఒక కాన్సెప్ట్ తో నే ఇది జరిగింది, యీ రివర్స్ టెండర్ అనే చర్య వల్ల 2019 నుండి 2024 వరకు పోలవరం ఆగి పోవడానికి కారణం అయ్యింది. వేల కోట్లు డబ్బు బూడిద లో పోసిన పన్నీరు చందం అయ్యింది.

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu หลายเดือนก่อน +1

      పచ్చ కళ్లద్దాలు తీసి చూడు.
      పోవరాన్ని బ్రష్ఠు పట్టించాడు చంబా.
      అసలు పోలవరము క్రెడిట్ ఎవరికి చెందుతుంది?
      పోలవరము ని oppose చేసింది ఎవరు?
      రిప్లై ఇస్తావు సబ్జెక్టు ఉంటే

  • @chanoffl
    @chanoffl หลายเดือนก่อน +3

    Mundu TTD EMPLOYEES di BACKGROUND VERIFICATION CHESI .....VALLU HINDUS NA CHRISTIANS NA ANI DETAILS CONFIRM CHEYANDI.

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 หลายเดือนก่อน +1

    మనిషి మనిషిగా బతకడం ఎప్పుడో మరిచిపోయాడు మనీ, షీలా బతుకుతున్నాడు మనీ లేకపోతే మనీ కోసం ఏమన్నా చేస్తాడు ఏమన్నా చేయిస్తాడు

  • @sureshboyella6421
    @sureshboyella6421 หลายเดือนก่อน +6

    సుబ్రమణ్యం సార్, అన్నెన్ని అన్యాయాలు, ఘోరాలు ఆ దేవ దేవుడి సన్నిధిలో జరుగుతుంటే మీరు అప్పుడే బయటికి వచ్చి ఆ దేవ దేవుడిని నమ్ముకుని ఓపెన్ గా మాట్లాడి సెట్ రైట్ చేయాల్చింది అది ఈఓ గా మీ బాధ్యత. అప్పుడు జాబ్ పోతుందనో భయంతోనో, స్వార్థంతోనో ఆ దేవ దేవుడినే మోసం చేసావు...140 కోట్ల హిందువుల మనోభావాలతో ఆడుకున్నావు, మిమ్మలని చట్టప్రకారం శిక్షించిన తప్పు లేదు ఎందుకంటే అప్పుడు తప్పును కప్పి పుచ్ఛి ఇప్పుడు మాట్లడుతున్నవంటే మీరు హిందూ సమాజం ముందు దోషిగా నిలబడ్డారు.... ఆ దేవ దేవుడి సన్నిధిలో అన్ని అవకతవకల మీద చంద్రబాబు గారు వేసే సిట్ ఎంక్వైరీ ఏమిటి? హాస్యాస్పదం కాకపోతే... మీరు నిజాయతీపరులైతే సుప్రీం కోర్టు జుడీషియరీ ఎంక్వైరీ కి డిమాండ్ చేసి చంద్రబాబు గారిని వొప్పించి నిజాలను నిగ్గుతేల్చి హిందువుల మనసుల్లో ఉన్న భయాలను తొలగించండి... ఇప్పుడన్నా గతంలో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ దేవ దేవుడి కటాక్షం పొందండి లేకపోతే ఆ దేవ దేవుడి తో పెట్టుకొని కుటుంబాన్ని నాశనం చేసుకోకండి ఈ స్వార్డ రాజకీయాల వల్ల.....

    • @dr.a.sesharao
      @dr.a.sesharao หลายเดือนก่อน +1

      మీరు కూడ ఆరోజుల్లో జగన్ వంత పలికారు గదా. మీరు చంద్రబాబును చాల trouble పెట్టారు కదా. అప్పు మీ నిజాయితీ ఏమైంది.

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 หลายเดือนก่อน

      సుబ్రహ్మణ్యం గారుబో0క వద్దు ...మిమ్మల్ని అసహ్యించుకుంటారు జనాలు..స్వామి వారితో పెట్టుకోవద్దు....జగన్ పిలిచి ఎంతో నమ్మి గౌరవం ఇచ్చాడు అప్పుడు బిజిపి కి కోవర్టు గా పని చేస్తూ ఉంటే ..పంపించేశాడు జగన్ గారు ....మీ లాంటి వాళ్ళని బైటకు పంపించి మంచిది అయుంది ...ఇంటింటికీ పెన్షన్లు వ్యతిరికించి నప్పుడు 125 మంది ముసలాళ్లు చనిపోయారు ..మీకు ..నిమ్మగడ్డ .కి చంద్రబాబు కి ఆ ఉసురు తగులుతుంది
      ఇక ఈ ఉసురు కూడా 2 వది ఇప్పటికైనా అపక పోతే వెంటనే 2 ఊసురులు రెడీగా వున్నాయి .....
      ఇక అపిఇంట్లో ఉండటం మంచిది

    • @kvlnreddykvln784
      @kvlnreddykvln784 หลายเดือนก่อน

      Exactly

    • @krishnarao3341
      @krishnarao3341 หลายเดือนก่อน

      LV, sir Please don't cheapen Ur great image

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 หลายเดือนก่อน

      @@sureshboyella6421 సూపర్ గా వ్రాశారు సార్ ..మీకు ధన్యవాదాలు మీ ఫై స్వామివారు శ్రీవేంకటేశ్వర ప్రభువు యొక్క దయ ఎల్లప్పుడూ ఉంటుంది ఓం నమో వేంకటేశాయ

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 หลายเดือนก่อน +1

    TTD is great Hindu temple in India for security/sacredness of Hinduism and development of spirituality in Hindu people. As suggested by Sri LV Subramanyam garu, TTD/Government of AP may take action to appoint TTD staff. Board members along with Chairman from Hindus only and rules may be framed accordingly. Like wise critian churches shall appoint father's from critians, and Muslim guru's are appointed by Muslim community. Now how all categories of people are being appointed in TTD temple, officers, offices. TTD Board should also be constituted with Hindus who are really confident of Sri Venkateswara Swami varu. This is opinion of Hindu people and also submission to AP government for implementation of devotees nd Hindus opinion.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 หลายเดือนก่อน +3

    VIP letter రద్దు చేయాలి
    విప్ లు డైరెక్ట్ గా వస్టే దర్శనం. నో recamendation.. కొండ మీద ఎటువంటి publucity, photos, meeting s ఉండరాదు
    జడ్జి దర్శనానికి వాస్తే, సినిమా వారు వస్తె, ఫోటో లు ఎందుకు.
    డబ్బు పలుకుబడి పదవి వుంటే తిరుపతిలో ఏదైనా జరుగు తుంది.

  • @mallikasree9739
    @mallikasree9739 หลายเดือนก่อน

    Om Namo Venkatesaya 🪷🪔🥭🍊🌺🪷 Very Well explained 🪷🙏👍👏🙏🌺

  • @AnandKumar-ls8zb
    @AnandKumar-ls8zb หลายเดือนก่อน +13

    Chaganti garu should be TTD board members..

  • @venkayagurram9030
    @venkayagurram9030 หลายเดือนก่อน +1

    ఇప్పుడు కాదు రా చెప్పేది జరిగినప్పుడు ప్రజలకు చెప్పాలి ఆ శ్రీమన్నారాయనికి అన్ని తెలుసు రెడీగా ఉండండి శిక్ష కి

  • @avasaralaasrbalasubramanya1198
    @avasaralaasrbalasubramanya1198 หลายเดือนก่อน +4

    Chala baga explain chesaru sir

  • @polisettybalavenkatakotesw3223
    @polisettybalavenkatakotesw3223 หลายเดือนก่อน +2

    very very excelant praposal

  • @subhadrakasturi5715
    @subhadrakasturi5715 หลายเดือนก่อน +5

    Sir TTD vallu sontamga dairy erpatu chesukovali sir mee advice bavundi

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 หลายเดือนก่อน +1

    రాజకీయ పునరావాస కేంద్రాల్లా మార్చేశారు ఆధ్యాత్మిక కేంద్రాల్లా నేరస్తులకు రాజకీయ నాయకులకు ప్రవేశం లేకుండా చేయండి

  • @veerabrahmam640
    @veerabrahmam640 หลายเดือนก่อน +3

    మీరందరూ నిజాయితీపరులు అందుచేత ఎన్ని గ్రహించి ఏం చేయలేక సలహాలు ఇచ్చి ఊరుకున్నారు మీరు చెప్పినవన్నీ యదార్ధం

  • @dr.crajasekhar1729
    @dr.crajasekhar1729 หลายเดือนก่อน +1

    Food / prasadam are one of the major aspects in Tirumala. Why no EO or visionary CBN have not taken steps to set up a lab in Tirumala.

  • @suryadevararao1795
    @suryadevararao1795 หลายเดือนก่อน +27

    చంద్ర బాబు మీద ఎగబడతారు జగన్ ని బ్రతిమిలాడుతారు.....

    • @ykkumar1983ps
      @ykkumar1983ps หลายเดือนก่อน

      Anta scene ledu...

    • @honeysunney861
      @honeysunney861 หลายเดือนก่อน

      Abbo nuvu ne elevation

  • @veerabrahmam640
    @veerabrahmam640 หลายเดือนก่อน +15

    అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు గురువుగారు

  • @vishnuvardhangangapuram3718
    @vishnuvardhangangapuram3718 หลายเดือนก่อน

    Only corrective measure &solution for the issue is starting big diary for Prasadam ghee production-giving ghee contract to any person,is always possibility for adulteration

  • @sudharsanaraoallada427
    @sudharsanaraoallada427 หลายเดือนก่อน +10

    ఒక్కసారి ఐ వి ఆర్ కృష్ణారావు కి ముందు చెప్పండి

    • @srenivasuluy164
      @srenivasuluy164 หลายเดือนก่อน

      A lanjaa koduku christians modda kuduataadu roju annam pettina cheyini korike rakam ivr krishnarao ante

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt หลายเดือนก่อน

      ఐవిఆర్ కృష్ణారావు గారికి ఏం మాయరోగం వచ్చింది బాగానే ఉన్నాడు ఇంతకుముందు ఇప్పుడు మాయ రాగం ముట్టకు వచ్చింది ఏంది బ్రాహ్మణ జాతి లో ఉండి చండాలంగా ప్రవర్తిస్తున్నాడు

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u หลายเดือนก่อน

      లంజకొడుకు వాడు

    • @GangineniRaghavarao-ek6qv
      @GangineniRaghavarao-ek6qv หลายเดือนก่อน

      ​@@VenkataCharyulu-jo3yt IVr Garu pakka Jagan ki for ga Vyavaharistunnadu CBN Garu ki pachhi vyatireki

    • @rajaleela7004
      @rajaleela7004 หลายเดือนก่อน

      Iyrjagan ki bhaktudu,

  • @kishorekrishna6642
    @kishorekrishna6642 หลายเดือนก่อน +1

    Politicians should not be in the temple board.Those who are not connect with politicians should be appointed to the board.

  • @sv2200
    @sv2200 หลายเดือนก่อน +15

    తిల పాపమ్ తలా పిడికెడు గా అందరూ కలిసే చేశారు మొత్తం😮

  • @RammohanraoMutha-xh4lb
    @RammohanraoMutha-xh4lb หลายเดือนก่อน +1

    Sir, chala baga chepparu. Mee
    Salaha chala vunnatanga vundi sir.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 หลายเดือนก่อน +23

    100 శాతం కావాలనే చేశారు,,

  • @siddappasiddappa1508
    @siddappasiddappa1508 หลายเดือนก่อน +14

    నీతి మాటలు ఇప్పుడు కాదు అప్పుడు యుండాలి

    • @Panda-er4nd
      @Panda-er4nd หลายเดือนก่อน +4

      తిరుమలలో జరిగే అపచారాలు అడ్డుకోవటం వల్లనే ఈయన పదవి పోగొట్టుకున్నారు

    • @indranidantu9261
      @indranidantu9261 หลายเดือนก่อน +2

      Yes ,ayana vunnapuddu emi chesadu.

  • @BaduguDavidraju
    @BaduguDavidraju หลายเดือนก่อน +10

    ఒరేయ్ సోదరుడా కల్తీలు జరుగుతుంటే అప్పుడే గడ్డి తిన్నావా ఇప్పుడు మెలకువ వచ్చిందా

    • @Panda-er4nd
      @Panda-er4nd หลายเดือนก่อน

      తిరుమలలో జరిగే అపచారాలు అడ్డుకోవటం వల్లనే ఈయన పదవి పోగొట్టుకున్నారు

  • @vikramsharma8562
    @vikramsharma8562 หลายเดือนก่อน +2

    నాయకులకు, ధనవంతులకు పదవిలో vunna వారికీ సేవ లో తారీన్సుతున్నారు.

  • @PadmajaKollipara
    @PadmajaKollipara หลายเดือนก่อน +27

    Lv subrahmanyam garu 2019 lo cbn garini enta vedhincharo ap prajalu marchipoledu.

    • @SmileHappyly
      @SmileHappyly หลายเดือนก่อน +10

      LVS Sir is very sincere, rule bound officer. He has always stuck to the rules which may have caused some inconvenience. His Integrity is unquestionable. Unfortunately, he was kicked out of his position from CS before his retirement due to his integrity and rule bound nature, instead of being getting recognition.

    • @mannavaprasadu
      @mannavaprasadu หลายเดือนก่อน +5

      ఆయన రూల్స్ ప్రకారం మాత్రమే పనిచేసే వ్యక్తి - ఉన్నత విలువలతో పనిచేసిన ఆఫీసర్. లూజ్ టాక్ పొలిటికల్ మైండ్సెట్ తో, పార్టీ గజ్జితో మాట్లాడటం తప్పు. LV గారు ఎప్పుడూ సత్యం ధర్మం వైపు మాత్రమే పనిచేస్తారు...

    • @moondew9
      @moondew9 หลายเดือนก่อน +1

      He was the worst Principal Secretary of Health & Family welfare, surrendering to pressures of Unions

    • @ilovemyindia6995
      @ilovemyindia6995 หลายเดือนก่อน

      Jagan lanjakofukini arrest cheyandi

    • @ravisreerama6308
      @ravisreerama6308 หลายเดือนก่อน +1

      @@SmileHappylyantha sincere aite ysr chesina tappulu panulu chustu enduku minnakunnadu?

  • @kgr0007
    @kgr0007 หลายเดือนก่อน +2

    దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలి. తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను లడ్డూలో ఉపయోగించారా లేదా అనేది స్పష్టంగా తెలియదా?

  • @seshagiri
    @seshagiri หลายเดือนก่อน

    15.53 లో గతం లో గోశాలలు ఏర్పాటు చేసే plan అనుకున్నారని చెపుతున్నారు. ఇప్పుడైనా గోశాల ఏర్పాటు చేసి, పాలు, నెయ్యి రెండూ TTD గోశాల లోనే తీసుకొంటే బాగుంటుంది. బయటవాళ్ళని నమ్మలేం.

  • @vprathapkumar3244
    @vprathapkumar3244 หลายเดือนก่อน +11

    L v. సుబ్రమణ్యం గారు రిటైర్డ్, e.o. I.a.s , కరెక్ట్ చెప్పారు ఎందుకంటే శాంపిల్స్ పంపించి, రిజల్ట్ వచ్చాక స్వయముగా ముఖ్యమంత్రి గారు విలేకరులు సమావేశములో చెప్పారు, బోర్డు మెంబెర్స్ ఎవ్వరూ భక్తి భావము తో సాంప్రదాయ పద్ధతిలో హిందూ ధర్మం ప్రకారం తిరుమల లో వేంకటేశ్వర స్వామీ పుస్తకాలు చాలా ఉన్నాయి , పుస్తకాలు చదవాలి అన్ని చెప్పాలి బోర్డు మెంబెర్స్ వాటి గురించి ప్రజలు కి చెప్పినట్టు లేదు, అన్ని నా అభిప్రాయం.

    • @SBedits2012
      @SBedits2012 หลายเดือนก่อน

      ఫేక్ అనాల్సిస్

    • @rameshn5095
      @rameshn5095 หลายเดือนก่อน

      Orey ..asalu aa report lo emundhi? Sarigga chusara?Mee thovvu kunna gothillo mere padatharu . meeku devudu siksha sari ayina time lo chupisthadu..be prepared yellow batch

  • @kolaprashanth6599
    @kolaprashanth6599 หลายเดือนก่อน

    GOOD చాలా బాగా చెప్పారు నమో వెంకటేశాయ

  • @sukumarmarella7641
    @sukumarmarella7641 หลายเดือนก่อน +3

    Very good analysis

  • @VenkataRamani-i2d
    @VenkataRamani-i2d หลายเดือนก่อน

    Thank you sir

  • @MadhunapuriChandana
    @MadhunapuriChandana หลายเดือนก่อน +6

    ఆలస్యం amrutham visham ante ide

  • @satyamjalumuru8314
    @satyamjalumuru8314 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నారు. వారికి ధర్మ ప్రచార పరిషత్ పని అప్పజెప్పండి. హిందువులకు న్యాయం, ధైర్యం కలుగుతుంది.

  • @bvinod1809
    @bvinod1809 หลายเดือนก่อน +3

    వైసిపి నే రాజకీయంగా ఇరికిద్దామని బాబు గారు లేనిపోనివి చెప్పారు.. వచ్చిన నెయ్యికి ప్రతి సారి టెస్ట్ చేసి మంచిగా ఉంటే లోపలికి పంపుతారు..టెస్ట్ ఫెయిల్ అయితే వెనకకు పంపుతారు.....అలాగే జూలై నెలలో వచ్చిన నెయ్యి టెస్ట్ చేస్తే ఫెయిల్ అయ్యింది....ఆ నెయ్యిని వెనకు పంపారు.ఒక వేళ అదే నెయ్యి వాడి వుంటే కూటమి వారే తప్పు చేసినట్లు...కానీ బాబు గారు ఈ విషయాన్ని ఒక కుట్రగా మార్చి తనకు లాభం జరగాలని దేవుడిని, భక్తులని మోసం చేసారు. కూటమి వారే తప్పు చేసారు కాబట్టి ఆ పాపలు పోవాలని DCM దీక్షలు చేస్తున్నాడు..

  • @dhanushrajakyam7357
    @dhanushrajakyam7357 หลายเดือนก่อน

    కేంద్ర ప్రభుత్వం అలోచించి ప్రభుత్వనికి గుడికి సంబంధం లేకుండా go తీసుకొని రండి దేవాదాయ శాకాను తీసేయండి సార్ ప్రభుత్వలకు సంబంధం లేకుండా చేయ్యండి 🙏🙏🙏🙏🙏🙏..............🙏🙏🙏🙏🙏1

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 หลายเดือนก่อน +4

    అప్పుడే బయటికొచ్చి ఎందుకు చెప్పలేదు.ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు!

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 หลายเดือนก่อน

      Converted Christian with Hindu names వల్లే CS post ఊడిందని వార్త అప్పుడు దాన్ని చెప్పే దైర్యం ఉండాలి అంత easy కాదు service లో ఉన్నపుడు దేoట్లోనో ఇరికించి dismiss చెస్తారు జైల్లో కూడా వేస్తారు గబ్బు పట్టిస్తారు వాళ్ళ తొత్తులను ఉపయోగించి social media లో

  • @RaviNalluri
    @RaviNalluri หลายเดือนก่อน +1

    EXCELLENT Example THANKU SAIiR🙏🙏🙏🙏🙏

  • @SatishReddy.568
    @SatishReddy.568 หลายเดือนก่อน +15

    ఇది నిజమైతే శ్రీవారి ముందు ప్రమాణము చెయ్యి.. నిజం తెలుస్తుంది

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u หลายเดือนก่อน

      ప్రమాణం చేసేవాళ్ళు అందరు గొప్పవాళ్ళు కాదు ఆలోలియ్ లంజకొడుకులు వున్నారు కొందరు

  • @chebrolunageswararao1762
    @chebrolunageswararao1762 หลายเดือนก่อน

    Excellent sir. You analyzed the facts in a rational, decent way. Gentleman, thank you

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im หลายเดือนก่อน +9

    మీలాంటి వారు ఉండ బట్టే వారు రెచ్చిపోయారు

  • @sivachinmayi14
    @sivachinmayi14 หลายเดือนก่อน

    అన్యమాతస్తులు ఉన్నారు నిజం.

  • @YourWellwisher-e8k
    @YourWellwisher-e8k หลายเดือนก่อน +3

    తిరుపతిలో క్రైస్తవులను జగన్ అనుమతించారు. టీటీడీ సొమ్మును చర్చిలకు మళ్లించారని కూడా విన్నారు. తిరుపతిలో గతంలో కంటే అనేక చర్చిలు కూడా స్థాపించబడ్డాయి. జగన్‌కు అత్యున్నత శిక్ష పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను

  • @srbireddy464
    @srbireddy464 หลายเดือนก่อน +2

    ఇన్నిరోజులు సంక నాకుతున్నావా neevoka శాడిస్టవు. నీవేప్పుడు జగన్ మీద ఏడుస్తుంటావు

  • @sgummadi2964
    @sgummadi2964 หลายเดือนก่อน +12

    ఏంటో ఐఏఎస్ అనే పేరే గాని సమాన్య చదువు లేని అజ్ఞానికన్నా తక్కువగా మాట్లాడటం చాలా సిగ్గు..

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u หลายเดือนก่อน +2

      నీకు వున్న జ్ఞానం ఏంటి రా అసలు తూ

    • @mvvkrishna97
      @mvvkrishna97 หลายเดือนก่อน +3

      YCP gorriva? Last 5 yrs lo TTD lo jarigina chandalam andhariki telusu.

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 หลายเดือนก่อน

      నువ్వు పెద్దజ్ఞానివా?ఆయన్ని అనేందుకు నీకెంతధైర్యం?

    • @kameswararaon7933
      @kameswararaon7933 หลายเดือนก่อน

      ఒరేయ్, అలాంటి వ్యక్తినే విమర్శించే స్థాయిలో ఉన్నవి. బలిసిందా. నీకేమి జ్ఞానం ఉంది. నువ్వు పెద్దగొర్రె లా ఉన్నావు.

    • @venkatji833
      @venkatji833 หลายเดือนก่อน +3

      ​@@GkondappaNaidu-x8uనాయుడుగారు వీడికి జ్ఞానం మాట పక్కన పెట్టి,అసలు ఆయన ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని స్థితి లో ఉన్నాడు,క్షమించెయ్యండి. ఇట్లాంటి గొర్రెలు కొన్ని అక్కడ గ్రూప్ అయ్యి పవిత్రమైన దేవస్థానాన్ని, ఇంకా అక్కడ నిజాయితీ గా పనిచేసే ఉద్యోగుల తో పాటు అందర్నీ భ్రష్టు పట్టించారు .వాళ్ళూ ఉమ్మే యించుకుంటున్నారు. సుబ్రమణ్యం గారు చెబుతున్నది అదే కదా!ఒక్క రాక్షసుడు చాలు కదా సార్, వందమంది కష్టం నాశనం చెయ్యటానికి.

  • @SBTV-p8w
    @SBTV-p8w หลายเดือนก่อน

    Congratulations to you dear wonderful. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. ప్రియమైన అద్భుతమైన మీకు నా ఆశీస్సులు.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 หลายเดือนก่อน +3

    Ayya i.a.s officer and EX TTD EO garu ,appudu yevari sanka nakinavara vedava.first meelanti vatini suit cheyyali.

  • @sampathperumandla2727
    @sampathperumandla2727 หลายเดือนก่อน +1

    Original cost of ghee? Actually supplied cost of ghee cost per Kg?, actually tender confirmed for per Kg cost?, it is enough to confirmed the adulteration of ghee.

  • @yvklic
    @yvklic หลายเดือนก่อน +8

    వీరి నేతృత్వంలో అనేక తప్పులు దొర్లిన, గమ్మున ఉండి, ఇప్పుడు వచ్చే బయట మాట్లాడుతారు

  • @vedarajuv7376
    @vedarajuv7376 หลายเดือนก่อน

    ఉద్యోగులు అందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి, గుండు శిఖలతో ఉండాలి, కాషాయ చొక్కా తెల్లటి పేంట్ వంటి కొన్ని రూల్స్ పెట్టాలి

  • @Anand-g5i1q
    @Anand-g5i1q หลายเดือนก่อน +4

    సుబ్రమణ్యం గారు ఈ విషయములో కొండకొచ్చి ప్రమాణము చేస్తారని నా నమ్మకము. లేక పోతె ఆయన చెప్పేవి నమ్మ దగ్గవి గావని అర్థము. వేచి చూద్దాము ఈ IAS నిజాయితి.

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 หลายเดือนก่อน

    గోశాల ఏర్పాటు చేస్తే హిందువులకు ఉద్యోగాలు దేవ దేవుడికి నెయ్యి పాలు పెరుగు వెన్న వంటివి దొరుకుతాయి, ఇదీ టీటీడి ఆధ్వర్యం లో జరగాలి. నమో వేంకటేశాయ నమః ఓం

  • @seshagiri
    @seshagiri หลายเดือนก่อน

    2011 లో పలమనేరులో గోశాల పెడదామని ప్లాన్ చేశారు.

  • @nageswararaokurucherlapati3035
    @nageswararaokurucherlapati3035 หลายเดือนก่อน +3

    మీరు వివాదంగా తయారు అయ్యారు సుబ్రమణ్యం గారు.మీరు మంచి భక్తులు స్వామి వారికి.ఇలా మాట్లాడడం సరికాదు.మీరందరూ చెప్పేది భక్తులు లడ్డు కొనకుండా చేయడమేనా

  • @johnvictor64
    @johnvictor64 หลายเดือนก่อน

    Immediately take the case to CBI or SC.

  • @SitaramKesanapalli-bn2yk
    @SitaramKesanapalli-bn2yk หลายเดือนก่อน +5

    Ycp ki kameeshonsey mukyam

    • @durgaprasad-uz5gk
      @durgaprasad-uz5gk หลายเดือนก่อน

      Orey,first comission spelling correct ga raayatam nerchuko

    • @SitaramKesanapalli-bn2yk
      @SitaramKesanapalli-bn2yk หลายเดือนก่อน

      @@durgaprasad-uz5gk nuvvu thappey nenu thelugu matalanu batti rayatam jarigindhi

    • @durgaprasad-uz5gk
      @durgaprasad-uz5gk หลายเดือนก่อน

      @@SitaramKesanapalli-bn2yk nee message artham kaledhu raa

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 หลายเดือนก่อน

    Manchi vishleshana sir 🙏

  • @SanthoshMendu-yi3pi
    @SanthoshMendu-yi3pi หลายเดือนก่อน +5

    ఫస్ట్ ఇతనిపై చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇతడు కూడా ఈవో పనిచేశాడు అప్పుడు చెప్తే అయిపోవు కదా

    • @venkats.
      @venkats. หลายเดือนก่อน +5

      అప్పుడు చెప్పి ఉంటే డాక్టర్ కరోనా టైం లో ఏ విధంగా పోయాడు ఈయన ఆ విధంగా పోయేవాడు

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 หลายเดือนก่อน +1

      ​@@venkats.సత్యం. పిచ్చాడి చేతిలో రాజ్యముంది

    • @srinivass2400
      @srinivass2400 หลายเดือนก่อน

      sense unda raa!

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 หลายเดือนก่อน +1

      ఈ యన పని చేసింది t t d e o గా తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో తరవాత y c p ప్రభుత్వం లో. చీఫ్ secretary గా panichestunnappude t t d లో ఇతర మతస్తులు ని తీసివేసి వేరే department లకు బదిలీ చేద్దామని c m జగన్ కు suchiste eyanni c s పదవి నుండి tappinchaaru t t d లో జరిగే అక్రమాలు అడ్డు కో డానికి ప్రయత్నించి పదవి అవమాన కరంగా పోగొట్టుకున్నాడు అందుకే జగన్ కూడ అతనికి ఇంకా dr సుధాకర్ driver సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం కి తగిన శిక్ష అంతే అవమానం to దారుణంగా ఒడి ప్రతిపక్ష హోదా lekundaa పోయాడు

  • @kawalichander4542
    @kawalichander4542 หลายเดือนก่อน

    As a Suman tv ceo ga pramote Aina nirupama madam garu 🫵 namaste 🫵 this is a live program one of the most important person ias L V SUBRAMANYAM GARU HE IS THE EO BEFORE TTD KI ANTHE KAKUNDA ap government lo cbn gari palanalo Chief secretary ga work chesaru

    • @kawalichander4542
      @kawalichander4542 หลายเดือนก่อน

      Sir ur the great person in the IPS lo ❤

    • @kawalichander4542
      @kawalichander4542 หลายเดือนก่อน

      Sorry sir ips kadu ias sir skhemichandi

    • @kawalichander4542
      @kawalichander4542 หลายเดือนก่อน

      S sir ur correct 💯 percent 🫵🙏🙏🙏👍

  • @N_Shasank
    @N_Shasank หลายเดือนก่อน +3

    చెప్పు తెగుతుంది మీ ఛానల్, ఏంటి టైటిల్ పెట్టారు బుద్ది ఉందా మీకు, title మార్చాలి

  • @prasadrao7936
    @prasadrao7936 หลายเดือนก่อน

    ఇప్పుడు ఈఅంశాలన్నింటినీ చక్కగా ధర్మం తెలిసిన వ్యక్తి c వివరిస్తున్నారు గత దుష్ట నీకృష్టడు అవినీతి జలగ లని అధికారం పీఠం ఎక్కించటానికి వీరి పాత్ర కూడా అంతో ఇంతో ఉంది

  • @bhaskargarapati5745
    @bhaskargarapati5745 หลายเดือนก่อน +3

    సుబ్రహ్మణ్యం నీకు దమ్ము దైర్యం వుంటే SUPER SIX పథకాల అమలు గురించి మాట్లాడండి

    • @nadakuditinageswararao3323
      @nadakuditinageswararao3323 หลายเดือนก่อน

      ఓరేయ్ బులుగుపేటీయం బోకర్ పెళ్ళాం నికి పక్కలేసేకొజ్జా ముసుకోరా హిందూ ద్రోహి జగన్ రెడ్డి గాడు చచ్చిపోవాలి
      హిందూ మతము మీద దాడి చేస్తున్న వైసీపీ కుక్క లు 🐕🐕🐕

  • @cvnrao4205
    @cvnrao4205 หลายเดือนก่อน

    Continuity is concern everywhere in all the sectors and departments, major lacuna in Administration

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 หลายเดือนก่อน +7

    కల్తీజరిగిందని ఎలా చెపుతున్నారు సర్, ఘీ ని టెస్ట్ చేసి సరిగా లేదని అనుమానం వచ్చిన ట్యాంకర్స్ ని పంపించేశారు కదా. కల్తీ కి స్కోప్ ఎక్కడ. Let us not play to the gallery. and rouse passions. This is a dangerous game

    • @freyasfashions
      @freyasfashions หลายเดือนก่อน

      ఒక్కసారి పంపిస్తే??? గత ప్రభుత్వంలో ముందు ఎన్ని సార్లు జరిగిందో. ఎందుకంటే జగన్ ప్రభుత్వం క్రైస్తవానికి ప్రాధాన్యత ఇస్తది. వారిగి హిందుత్వం మీద ఏ మాత్రం గౌరవం లేదు

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u หลายเดือนก่อน

      నీ పుట్టక కూడా తేడాగా అనిపిస్తుంది పోయి నీ అమ్మ బాబుని అడుగు చెబుతారు 😂

  • @MadhavJK
    @MadhavJK หลายเดือนก่อน +5

    తిరుపతి లడ్డూ వివాదం కాస్త పక్కన పెట్టి అసలు తితీదేలో వాస్తవానికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం.
    తితిదేలో పైనుంచి కింది వరకు, పూజారులతో సహా అందరూ అవినీతిపరులే. దేవుడు, మతం, భక్తి పేరిట జరిగే తంతు వెనక అంతా మోసం, దగా రాజ్యం ఏలుతుంది. ప్రపంచంలోని అవినీతిని అంతా ఏరి ఒకచోట కుప్పగా పోస్తే ఎంత ఉంటుందో, అంతటి అవినీతి ఏడు కొండల వాడి దగ్గర పోగై ఉంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది.
    కొండమీద... బస, సేవల టికెట్లు, దర్శన టికెట్లు, ప్రసాదాలు, కాషన్ డిపాజిట్ల వాపసు… బైట వెలసిన మఠాలు, ప్రైవేటు హోటళ్ళు, దుకాణాలు… ఇలా ఒకటేమిటి… అన్నింటిలో ఎక్కడ లేని అవినీతి. పూజారి నుంచి గుండు గీసినవాడి దాకా లంచం మామూలే. ప్రతి దానికీ రెకమండేషన్ల లెటర్లు కావాలి.
    వేంకటేశ్వరుడు కేవలం హోదా, డబ్బున్న వారి దేవుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ డబ్బు, అధికారం, రెకమండేషన్లు ఉన్న వాడికే సకల సౌకర్యాలు లభిస్తాయి. అవేమీ లేని సామాన్యుడు రోడ్ల మీదనే బస చేసి, గంటలు, రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోయి, చచ్చీ చెడీ గుడి లోపలికి వెళ్ళి, దూరం నుంచి కేవలం ఒక్క సెకను పాటు దర్శనం చేసుకుని, ఇచ్చిన కాస్త ప్రసాదం తీసుకుని… దానికే తన జన్మ సార్థకం అయ్యిందని వెనుదిరుగుతాడు.
    ఈ తతంగం అందరికీ తెలిసినా, దశాబ్దాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపోయిన యాత్రికులు కూడా అలా చెయ్యటం తప్పు అని ఎవ్వరూ భావించటం లేదు. ఇలా హిందూ మతం పరువు, ప్రతిష్ట, గౌరవం ఏనాడో మంటగలిసి పోయాయి. ఇక అక్కడ పవిత్రత ఎక్కడ ఉంది? దుర్భిణి వేసి వెతికినా కానరాదు.
    ప్రతి చిన్న దానికీ మా “హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ”ని పూనకాలతో ఊగి పోయే మతోన్మాదులకు… దశాబ్ధాలుగా కొండ మీద ఇంతటి అవినీతి జరుగుతున్నా మనోభావాలు దెబ్బతినకుండా చెక్కు చెదరకుండా ఎలా పదిలంగా ఉన్నాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు.
    అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారు దేవుడి సొమ్ము, బాగ తింటున్నారు. దేవుడిని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాబట్టి రాజకీయ నాయకులు దేవుడు, భక్తి, మతం పేరుతో వారితో ఆడుకుంటున్నారు.
    ఇవన్నీ ఆ వేంకటేశ్వరుడికి తెలుసో, లోదో తెలియదు. తెలిసినా ఎందుకు ఊరుకుంటున్నాడో ఆయనే చెప్పాలి. ప్రతి దానికీ టైం రావాలని సరిపెట్టు కుంటున్నాంగా! ఇది కూడా అలాగే మూసుకు కూర్చుందామా!?