చాలా శ్రావ్యంగా పాడారు తల్లి, మంచి కంఠం ,మీకు, భగవంతుడు ఇచ్చిన వరం...మంచి పాటలను,ఎంచుకొని, పాడుతున్నారు. చాలా సంతోషం....ఇలాగే మంచి,మంచి పాటలు, మీరు. మాకు వినిపించాలని కోరుకుంటూ,. శుభం భూయాత్.............కామరాజు. సుధాకర్,,,కవులకుంట్ల. కడప జిల్లా.
సంగీత ప్రావీణ్యం జన్మత:సార్ధకత! దానికి స్వర మాధుర్యము కంఠ హారము! అవి మీకు మణి, స్వర్ణాభరణములు! మీ వినూత్న ప్రయోగం అద్భుతం! అభినందనలు! నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు!💐🙏
I listened to many movie songs sung by you Madam. Superb voice. Your singing style makes me to listen to the song by you repeatedly and always keeps me and I hope many listener-lovers to look forward that many such melodious songs come forth in your voice in future, eagerly.
Super..Super..bhale paadaru talli.. background lo ala music ivvachu ane aalochana adbhutam👏👏Tirupathi lo Nadaneerajanam time lo ide anubhoothi🙏🙏same aa sound vachindi..very nice..😊👌
Maam, awesome tutorials. You teach very good, and the best Swarams👌. I saw many classical tutorial videos of yours and could learn better. One request. Ghantasala gari, “talaninda pudanda dalchina danive”. Need your notation tutorial on this song. Will be very much thankful, if you can provide this one to such students like me. 🙏... People ask for classical Krithis, but this particular song is a classical and a musical song from him. Written by Dasaradhi garu. Should be very well known song for you. Tried with many others for a genuine tutorial session like yours, but none are came forward. Hope, you show some mercy. But your teaching is awesome. Very inspiring and learning ❤. Thanks Maam. May god bless you with good prosperity in your life. 🙏
@@SirishaK: "ఓఒఓఒఓఒఓ.. Chigurakulalo Chiakamma", production of these vocals is a fantastic one. Starts with rounded lips (purely Labialized "O") ఓ, then the second "ఒ" Glottalized "o", (Glottal partial closure). And it goes back and forth with balance for the remaining "ఓఒ"s.. When articulated this way, the vocals will be produced with variations in melody, or all "O"s sounds glottal. Best Wishes. :)
“ Menathha “ a powerful concept in our culture , my father was a highly regimental strict person , when ever we wanted his approval for our small demands like going to town , movie etc , our menatha was our perfect ally , she would even over rule my dad . Thank you for fulfilling my request to you !
సిస్టర్ మీ స్పూన్ ,బిందె ప్రయోగం చాలా బాగుంది .పాటకూడా బ్రహ్మాండంగా పాడారు .కానీ పాట సెలెక్ట్ చేసుకోవటంలో మరోసారి పొరపాటు చేశారనిపిస్తుంది .1950-1970 మధ్యకాలంలో వచ్చిన చిత్రాలలోని పాటలు ఎన్నుకుంటే శ్రోతలు ఎక్కువగా సంతోషిస్తారనుకుంటున్నా .ప్రయత్నించి చూడండి సిస్టర్ .మీరు గతంలో పాడిన నీవుండేదాకొండపై ,సడిచేయకోగాలి ,పులకించనిమదిపులకించు ,ఓహోమేఘమాల ,తెల్లవారవచ్చే ,కలనైనా నీవలపే ,పగలేవెన్నెల ,వినిపించని రాగాలే లాంటి పాటలకు లక్షల సంఖ్యలో views ఉంటే ఈమధ్య మీరుపాడుతున్న పాటలకు ఆ స్థాయిలో views రాని విషయం గమనించే ఉంటారు .దానికి కారణం మీరు బాగా పాడలేకపోవటం కాదు .సరైన old మెలోడీస్ ని ఎంచుకోకపోవటమే .నా సలహాలతో మిమ్మల్ని విసిగించివుంటే క్షమించండి .మీమీద అభిమానంతో నా ఉద్దేశ్యం తెలియచేస్తున్నా .అన్యధా భావించకండి .
Thanks for your feedback andi. Ee madhya busy ga undi songs record cheyyaledu. Ee pata baga vochina pata, chinnappudu baga vinna pata.. so without preparation just padesanu. Old songs thappakunda pedathanu twaralo. 👍
కలికి చిలకల కొలికి శిరీషఅక్క👌👌❤
Selection of Songs is Superb. Singing is Second to None.Heart Absorbing and Mind Blowing.Make More.
మీరు ఆలపించిన ప్రతి పాట పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను మీ follower ni
Thanks andi 🙏
వేటూరి గారు కారణ జన్ముడు తెలుగు పద పలుకు బళ్ళు ఈ సినిమా లో ప్రతీ పాటలో వేటూరి అద్భుతంగా వ్రాసారు, చాలా బాగా పాడారు అమ్మా 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Avunandi. Chala chakkati sahityam 🙏🙏
చాలా శ్రావ్యంగా పాడారు తల్లి, మంచి కంఠం ,మీకు, భగవంతుడు ఇచ్చిన వరం...మంచి పాటలను,ఎంచుకొని, పాడుతున్నారు. చాలా సంతోషం....ఇలాగే మంచి,మంచి పాటలు, మీరు. మాకు వినిపించాలని కోరుకుంటూ,. శుభం భూయాత్.............కామరాజు. సుధాకర్,,,కవులకుంట్ల. కడప జిల్లా.
Thank you so much andi
చిత్ర గారికి మీరు వారసురాలు 👌👌👌
Thanks andi 🙏
Excellent video.bhoghi sankranthi kanuma subhakankshalu
Sankranthi Subhaakaankshalu
సంగీత ప్రావీణ్యం జన్మత:సార్ధకత!
దానికి స్వర మాధుర్యము
కంఠ హారము!
అవి మీకు మణి, స్వర్ణాభరణములు!
మీ వినూత్న ప్రయోగం అద్భుతం!
అభినందనలు!
నూతన సంవత్సరం, సంక్రాంతి
శుభాకాంక్షలు మీకు!💐🙏
Thanks andi. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా 🙏
మీరు కల కాలం సుఖశంతోషం కుటుంబం మొత్తం ఉండాలి
Sirivennla cinema chusinatlu anipistundi madam garu excellent
Thank you 😊
చాలా మంచి పాట ను వినపించరమ్మా,, దీర్ఘయుష్మాతీభవ,, సంక్రాంతి శుభాకాంక్షలు,, శుభాశీస్సులు
Thanks andi. Sankranthi Subhaakaankshalu
Beautiful. Simply superb. Reminding me of my college days.
Glad you liked it!
మీ గొంతులో ఉన్న ప్రత్యేక మాధుర్యానికి ..........👏👏👏👏🙏🙏🙏🙏
Thanks andi 🙏
Excellent Excellent 👌👌 singing madem Happy sankranti kanum mademgaru
Thanks for the appreciation 🙏
చక్కగా పాడారు. God bless you
Thanks a lot 🙏
సూపర్ వాయిస్ చాలా బాగుంది
Thanks andi 🙏
Very nice singing of a beautiful Telugu song. Thanks.
Thanks andi 🙏
అద్భుతంగా పాడావు అమ్మా
🙏🙏
చాలా అద్భుతం. అమ్మా. మీకు వందనములు 👏👏👏
Thanks andi
ఎంత బాగా పాడారండి. మీ సెలక్షన్ సూపర్ అండి.ఉదయం పూట విన్నాను ప్రశాంతంగా ఉంది మనసు. ఇలాంటి పాటలు మీ గళంలో వినాలని మా మనవి.
Thanks andi
చాలా మంది పాట, మధురంగా ఉంది
మీకు ధన్యవాదాలు 🎉
Thanks andi 🙏
Excellent voice Sirisha madam
🙏🙏
మీకు మీరే సాటి 👌
🙏
Excellent singing 👌👏👏
🙏🙏
Harmonious Rendition &
Exceptional Voice Modulation 🎉🎉
Thanks andi🙏
Superb singing by Sirisha madam outperforming all other singers.I was one of her fans who requested for this evergreen pure telugu melody.
Thanks for requesting it 😊
Clean and clear voice,madam remix option pettandi
Thanks much
I listened to many movie songs sung by you Madam. Superb voice. Your singing style makes me to listen to the song by you repeatedly and always keeps me and I hope many listener-lovers to look forward that many such melodious songs come forth in your voice in future, eagerly.
Thank you so much for your kind words
Excellent 👌👌💐
Thanks a lot
Song singing is very nice
🙏🙏
Sirisha Mam Mee MeanaAntta
Garu
Happy Happy
Very nice song
🙏🙏
శుభోదయం Medam.. సంక్రాంతి శుభాకాంక్షలు....
Sankranthi Subhaakaankshalu 🙏
భాగా పాడారు
🙏🙏
Chaalaa chakkaga padaru Sirisha garu,simple creativity vinasompuga vundi.mee andariki sankranti subhakanshalu and thank you very much.
Thanks andi. సంక్రాంతి శుభాకాంక్షలు 🙏
సుమధుర గాత్రం ❤
🙏🙏
Very nice🎉
many thanks
Very nice voice
🙏🙏
Beautiful ❤
🙏🙏
Super
Thanks
Nice singing
🙏🙏
సంక్రాంతి శుభాకాంక్షలు శిరీష.. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.. కుటుంబ విలువల పాట వినిపించినండుకు చాలా సంతోషం 👍
Thanks andi. Sankranthi Subhaakaankshalu 🙏
Chala chala baga paadaaru..so beautiful..❤
🙏🙏
Beautiful song sirisha garu chakkaga padaru sankranti subhakankshalu🌹🌹
🙏 సంక్రాంతి శుభాకాంక్షలు
Chaala baaga paadaru 😊
🙏thank you
Just saw your post about the novel way you produced the music for this song … A water vessel and spoon ! Amazing .
Thank you sir
Nice singing maam
🙏🙏
"జనని శివకామిని" పాట మా కోసం పాడగలరా?
Try chesthanandi
Nice shirisha garu 💐👌😊
🙏🙏
Super..Super..bhale paadaru talli.. background lo ala music ivvachu ane aalochana adbhutam👏👏Tirupathi lo Nadaneerajanam time lo ide anubhoothi🙏🙏same aa sound vachindi..very nice..😊👌
Thanks andi
పాట బాగా పాడేరు 🎉god bless you ❤
🙏🙏
Chala baga padavama 🎉🎉🎉
🙏🙏
చాలా బాగా నచ్చింది
🙏🙏
Maam, awesome tutorials. You teach very good, and the best Swarams👌. I saw many classical tutorial videos of yours and could learn better. One request. Ghantasala gari, “talaninda pudanda dalchina danive”. Need your notation tutorial on this song. Will be very much thankful, if you can provide this one to such students like me. 🙏... People ask for classical Krithis, but this particular song is a classical and a musical song from him. Written by Dasaradhi garu. Should be very well known song for you. Tried with many others for a genuine tutorial session like yours, but none are came forward. Hope, you show some mercy. But your teaching is awesome. Very inspiring and learning ❤. Thanks Maam. May god bless you with good prosperity in your life. 🙏
Thanks andi. Will try andi
మీరు ఒక్కో పాట అప్ లోడ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. పాట పాడడం కష్టమే అయినా మా కోసం చేయండి మేడమ్ గారు ❤
Sure andi. Koncham busy ga untunnanu.
మంచి పాట ఎన్నుకొని చాలా బాగా పాడారు. ఇదే మూవీ లో పూసింది పూసింది పునాగా రాగం.....
అనే పాట కూడా ఉంది అది కూడా వినిపిస్తారా
Sure andi. Thank you
Melodious!!!❤❤
Thank you
So mesmerizing amma
Many thanks andi
మీకు శుభోదయం మేడం,
🙏🙏
Super!!!
🙏
@SK: సంక్రాంతి శుభాకాంక్షలు. Best Wishes. :)
సంక్రాంతి శుభాకాంక్షలు 🙏
@@SirishaK: "ఓఒఓఒఓఒఓ.. Chigurakulalo Chiakamma", production of these vocals is a fantastic one. Starts with rounded lips (purely Labialized "O") ఓ, then the second "ఒ" Glottalized "o", (Glottal partial closure). And it goes back and forth with balance for the remaining "ఓఒ"s.. When articulated this way, the vocals will be produced with variations in melody, or all "O"s sounds glottal. Best Wishes. :)
Super madam
Thanks for listening 😊
Nice🎉🎉🎉
🙏 thanks
beautiful
Thank you! 😊
Very nice.can you try out neeli meghalalo song from 35 chinna katha movie...
Sure andi
@SirishaK thank you....me voice lo aa paata baguntundi.
“ Menathha “ a powerful concept in our culture , my father was a highly regimental strict person , when ever we wanted his approval for our small demands like going to town , movie etc , our menatha was our perfect ally , she would even over rule my dad . Thank you for fulfilling my request to you !
Haha! Thanks for sharing your memories. For sure! Thanks for requesting Sir
@@SirishaKyou indeed presented with grace .
👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
🙏
👌👍💐
💐👍🍀🌺
🙏🙏
🙏
Vudayame oka manchi paatato dronacharya modalu pettanu
🙏Subhodayam andi
సిస్టర్ మీ స్పూన్ ,బిందె ప్రయోగం చాలా బాగుంది .పాటకూడా బ్రహ్మాండంగా పాడారు .కానీ పాట సెలెక్ట్ చేసుకోవటంలో మరోసారి పొరపాటు చేశారనిపిస్తుంది .1950-1970 మధ్యకాలంలో వచ్చిన చిత్రాలలోని పాటలు ఎన్నుకుంటే శ్రోతలు ఎక్కువగా సంతోషిస్తారనుకుంటున్నా .ప్రయత్నించి చూడండి సిస్టర్ .మీరు గతంలో పాడిన నీవుండేదాకొండపై ,సడిచేయకోగాలి ,పులకించనిమదిపులకించు ,ఓహోమేఘమాల ,తెల్లవారవచ్చే ,కలనైనా నీవలపే ,పగలేవెన్నెల ,వినిపించని రాగాలే లాంటి పాటలకు లక్షల సంఖ్యలో views ఉంటే ఈమధ్య మీరుపాడుతున్న పాటలకు ఆ స్థాయిలో views రాని విషయం గమనించే ఉంటారు .దానికి కారణం మీరు బాగా పాడలేకపోవటం కాదు .సరైన old మెలోడీస్ ని ఎంచుకోకపోవటమే .నా సలహాలతో మిమ్మల్ని విసిగించివుంటే క్షమించండి .మీమీద అభిమానంతో నా ఉద్దేశ్యం తెలియచేస్తున్నా .అన్యధా భావించకండి .
Thanks for your feedback andi. Ee madhya busy ga undi songs record cheyyaledu. Ee pata baga vochina pata, chinnappudu baga vinna pata.. so without preparation just padesanu. Old songs thappakunda pedathanu twaralo. 👍
Amma those disappear
Now daughter in law and son fix their program with out any accent of father in law
🙏🙏
కమ్మని గాత్రం
🙏🙏