కొంతమంది ఆడవాళ్ళు తప్పు చేసుకున్నా కూడా భరోసా సెంటర్ కు వెళ్తున్నారు కొంతమంది అమాయకుల భర్తలను మోసం చేస్తున్నారు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు భార్యల తప్పు తున్న కూడా భర్త ల మీద నెట్టేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం
Once we would like to meet Sirisha medam .....could you please help us to meet Sirisha medam because our sister is facing many problems from her husband.
భర్త తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా ఆకలితో ఉంచావెందుకని అడిగిన ప్రశ్నకు భర్తకు రెక్లెస్ గా సమాధానం చెబితే... కోపంతో కొడతానని బెదిరిస్తే... అయినప్పటికీ కోపంగా అదోరకంగా సమాధానంతో భర్తపై ఎదిరించటమో, గేలిగా ఉంటే అదే భర్త తట్టుకోలేక నేను ఆత్యహత్య చేసుకుంటానని బెదిరిస్తే పలురకాల భార్య ప్రవర్త ఎవ్వరికీ చెప్పుకోలేక.... ఆత్మహత్య చేసుకునేందుకు వంటగదిలోకి వెళితే.... అదే విషయాన్ని నా భర్త ఏదో అవమానంగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లో గ్యాస్ విప్పకుంటానని భార్యను దారిలో పెట్టడానికి ప్రయత్నం. దానిని తెలివిగా భార్య కన్నవారు నన్ను హత్య ప్రయత్నం చేయటానికి గ్యాస్ విప్పడానికి వంటగదిలోకి వెళ్ళాడని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బైండోవర్ కేసు బెదిరించారని కి పెట్టారు మానాన్న అని భార్య కొన్ని రోజులకు.... చెబితే... దిశ పోలీస్ స్టేషన్ లో బైండోవర్ కేసు భవిష్యత్తు లో ఆ ఇద్దరి దంపతులకు, వారి పిల్లలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయి....
అమ్మా... 2016 లో నన్ను అడ్డుతొలగించుకునేందుకు ప్రయత్నం చేసిన నా బార్య అరెస్ట్ అయి వెళ్లిపోయింది, 2017 లో నాకు తెలియకుండా నా మీద 498 A చేయించారు... నా బార్య బందువులు ఒకరు ప్రస్తుతం ACP స్తాయి లో, మరొకరు RTD ACP..... కాశీకి పోయిన సన్యాసం తీసుకుని బతుకుతున్న
4:20 What if husband and men in general underwent exploitation and harrasment by wife and women.. Is there any solution from this team... and police people in general..
Istaprakaram case's peti court ki attend kaledhu ps nunchi call cheste yedaina unte direct ga court ki refer cheyandi ani choptunadu please help me..na wife ki baby ki safe cheyandi pls
I have a problem Nenu she team number google lo thiskoni call chesthe 4 numbers echaru Vaallaki call chesthe veellaki cheyyandi ani careless Men call matladaaru Station ki vachi complaint evvamannaru Naaku eddaru chinna pillalu How can I go to station
Wrong .money theesukuni FIR rasestharu.kaneesam enquiry vundadhu.councilling kuda vundadhu.don’t believe police .I too a victim of these official gangsters.
నమస్తే మేడం నాకు మ్యారేజ్ 7 ఇయర్స్ అయింది 21వ రోజు నుంచి ఇప్పటివరకు ఎర్ర సిమెంట్ అవుతుంది ఇంట్లో నాకు అత్త ఆడబిడ్డ అలా పిన్నమ్మ పిల్లలు అలాగే భర్త, మాయ పిల్లలు , అలాగే గొడవలు వచ్చినప్పుడు వీధి లో అందరినీ తీసుకొని వచ్చి గొడవ చేస్తారు అలాగే నన్ను కొట్టడం జరుగుతుంది నాకు పేరెంట్స్ లేరు బూతులు ఆడుతారు మేడం నేను ఆంధ్ర లో విశాఖ జిల్లా అమ్మాయిని plz హెల్ప్ చేయండి
మేడం మీరు లేడీస్ కి చేస్తున్న హెల్ప్ సూపర్ మేడం కానీ కొంతమంది ఆడవాళ్లు భర్తల్ని చాలా హింసిస్తున్నారు అది బయటికి రావట్లేదు ఎందుకంటే ఆడదాని లాగా మగోడు ఏడవ లేడు కాబట్టి చాలావరకు మానసికంగా నలిగిపోతున్నారు మేడం మగవాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో ఆడవాళ్లు కూడా అంతే తప్పు చేస్తున్నారు దయచేసి మగవారికి కూడా ఏదో ఒక రూల్స్ పెట్టండి ప్లీజ్ మేడం అందరూ ఆడోళ్ళు మంచోళ్ళు కాదు చాలామంది సైకోలు ఉన్నారు నీకు అర్థం కావట్లేదు మేడం మగవాళ్ళు ఏడవ లేరు ఆడవాళ్లు ఏడ్చ సాధిస్తున్నారు నా కామెంట్ గాని మీరు చూస్తే ప్లీజ్ చాలా సమస్యలు ఉన్నాను
Nenu complaint ichi 10 months na husanabad software ani 2 lakhs salary ani nannu cheet chesi 10 lacks 20 thulas gold home furniture ani tisukoni natho thappudu Pani cheyinchi na medane case chepincharu naku chinnapapa na mbl hack chesi evaru help cheyakunda chestunnadu
Namaste madam Naku counciling okasare ayndi and mi support tho na wife na dagara ki ravatledu ma parents ni vadilesi separate ga untamu antunna and valla parents asalu thanatho matlada nivatle Mari nenu ela na wife contact avvali na call lift cheyatle and blocked chesind how can I madam pls save my life nenu thappu chesano ledo aa god ke telusu aynappatiki Realised ayyi Mari nenu na wife kavali antuna thanu na dagara unte chalu madam pls help me
ఎన్ని టీమ్ లు ఉన్న ఇంకా ఆడవాళ్ళ చాలా మందికి అవగాహన లేక ఇంక నరకం చూస్తున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం
నేను కూడా 🥹
S madam
Naku nyayam jaragaledu
Anta avagahana unna case vishayam lo police lu pattichunkunte Anni case pettina weste
Nu case vesa bt madam pattukunte money tisukuntaru abbai Valle side untaru
Super madam thank you for your information
కొంతమంది ఆడవాళ్ళు తప్పు చేసుకున్నా కూడా భరోసా సెంటర్ కు వెళ్తున్నారు కొంతమంది అమాయకుల భర్తలను మోసం చేస్తున్నారు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు భార్యల తప్పు తున్న కూడా భర్త ల మీద నెట్టేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం
కనీసం ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం కూడా వీరు వీళ్లు
Realy ladies ki chal prblms vasthai mairrege ayaka husband baleka. Thanku she team
Super medom thank you for your support of women's.
Waste nyayam jaragadu
Once we would like to meet Sirisha medam .....could you please help us to meet Sirisha medam because our sister is facing many problems from her husband.
Thanku madam
👌
Super madam meeru ladies ki andaga nilabadaru
Mimalni Ela cantact avali mam please chepandi mam chala try chesthuna avatledhu cantact please chala problem ithundhi mam naku please reply
🙏🏼
👌👌👌 madom chala baga chepparu thank you madom
భర్త తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా ఆకలితో ఉంచావెందుకని అడిగిన ప్రశ్నకు భర్తకు రెక్లెస్ గా సమాధానం చెబితే... కోపంతో కొడతానని బెదిరిస్తే... అయినప్పటికీ కోపంగా అదోరకంగా సమాధానంతో భర్తపై ఎదిరించటమో, గేలిగా ఉంటే అదే భర్త తట్టుకోలేక నేను ఆత్యహత్య చేసుకుంటానని బెదిరిస్తే పలురకాల భార్య ప్రవర్త ఎవ్వరికీ చెప్పుకోలేక.... ఆత్మహత్య చేసుకునేందుకు వంటగదిలోకి వెళితే.... అదే విషయాన్ని నా భర్త ఏదో అవమానంగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లో గ్యాస్ విప్పకుంటానని భార్యను దారిలో పెట్టడానికి ప్రయత్నం. దానిని తెలివిగా భార్య కన్నవారు నన్ను హత్య ప్రయత్నం చేయటానికి గ్యాస్ విప్పడానికి వంటగదిలోకి వెళ్ళాడని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బైండోవర్ కేసు బెదిరించారని కి పెట్టారు మానాన్న అని భార్య కొన్ని రోజులకు.... చెబితే... దిశ పోలీస్ స్టేషన్ లో బైండోవర్ కేసు భవిష్యత్తు లో ఆ ఇద్దరి దంపతులకు, వారి పిల్లలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయి....
Ee samasya ki Elanti parishkaram dorikindi sir meeku
Mem pless naku help cheiyandi naku chanipovalani undhi antha tarchar peduthunnadu mem nenu yem 4:55 cheilekapothunna
I need a help mam
Mam maku help kavali
How to contact
Meeru cheptunnaru madam kani implementation avvadam ledu . councilling avvakunda FIR BOOK CHESTUNNARU.
Nejam chala mandhi ki ala na chestunaru
Comment chusi vadhileyakandi mem plz reply ivandi mem
Nyayam ledhu tappu chesinavallaki support chestaru enquiry cheyaru ma Anaya vodhina godavallo nenoka adapillani nannu lagi napyna complaint ichindhi ma vodhina thanaki vere vaditho contacts unnay adhi kuda veellu cheppanivatle enthasepu thanedhee wright antunnaru idhekkadi nyayam nenu oka adapillane tappu chesina vaallaki shiksha paduthundho ledho naku teledhu but a tappu cheyakunda unnavaallaki shiksha padakunda chudandi 🙏🙏
నిజమే ఇలా కూడా వున్నారు
Nenu ala contact cheyali medam
అమ్మా... 2016 లో నన్ను అడ్డుతొలగించుకునేందుకు ప్రయత్నం చేసిన నా బార్య అరెస్ట్ అయి వెళ్లిపోయింది, 2017 లో నాకు తెలియకుండా నా మీద 498 A చేయించారు... నా బార్య బందువులు ఒకరు ప్రస్తుతం ACP స్తాయి లో, మరొకరు RTD ACP..... కాశీకి పోయిన సన్యాసం తీసుకుని బతుకుతున్న
Epudu Ela vunaru sir
Ayyo
Good Evening Madam
Wonderful Concept..
Madam I need help, please madam oka sari meetho matladocha
Cerect mam chala bhaga chapparu kani na barth nannu na pallilani vedch pattu valla anna entmu vallipoundi naku hep chaind mam please
Hi madam
Mem MI no chepandi
Avarini contact cheyali chepandi plz 😢
Hi
Madam ఏ నంబర్ కి sms cheyavalenu..Ma sister ki help cheyali..
Anna chyppara nembar unty evvandi piz
Evi Anni popularity kosame
@@dilipkothapalli5830ledhu bro present im taking help of sheteam
Medam me contact kavali ela medam
Supper
I don't think so
నిజమేన
Adabida ku lokam lo niyam ledu devudu dagara undi 😢
Adapilla ga putatame mana dhurdhushtam
అన్యాయం అయిపోతున్న ఆడపిల్లలను కాపాడండి మేడం అందులో నేను ఒక దాని
Madam iam communicating with barosa team for many days. No response
Madam naku me nember msg chyyndhi na problem meku chpli
Amma Naku help cheyandi
Medam mimalni ela contact kavali
Madam naku anyayam jarigindi na bharta inki mrg chesukunndu nenu chala poblem lo vunna madam pkz help me
Mam I need help where should I go to complaint in she team in kukkatpally. Please help me
Hello hi sister mi problem ni Ela vallaku teliyachesaro cheppara
@@ammucriminal I don't understand telgu. Please write in English
U know Telugu amaa
Near miyapoor lo evarina help chestara mam
Hìii
Mem maku help cheyyandi
మరి మోగపిల్లలు మోసపోతే ఎక్కడికి పోవాలి
Madam nenu problem lo unanu naku help chestara
Help me madam please
Call
Ineed help madam plass
Me lanti valla kosame innni wait chestunnam men
Maa prakana వాళ్ళు ఇంటిలో కి వచ్చి కొట్టారు నాకు హెల్ప్ చేయండి, వాళ్ళ నుండి నన్ను కాపాడండి plz మేడం
Madam pls nenu chala narakam chustunna ma attagaru kuda toucher pedutundhi jatakam manchidhi kadhu ani
4:20 What if husband and men in general underwent exploitation and harrasment by wife and women.. Is there any solution from this team... and police people in general..
Madam me nember pattndhi
Super mam thankq🙏
Marrage chesukoni vadikunda banisaga brathakaki because no marry be happy free liberty girls
Istaprakaram case's peti court ki attend kaledhu ps nunchi call cheste yedaina unte direct ga court ki refer cheyandi ani choptunadu please help me..na wife ki baby ki safe cheyandi pls
ఈ పూలు వాళ్ళ కొడితే కనెక్ట్ అవుతారు మేడం
నమస్కారం మేడం నాకు సహాయం చేయండి మేడం మాది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం
నాకు ఒక ప్రాబ్లెమ్ ఉంది మేడం హెల్ప్ me
Andhull maa amma kuda unaru maa nanna tho narakam chusthundi prathi roju
Madam idhi nijama
ma athagaru chala torcher chastutunde avarene adagali help
I have a problem
Nenu she team number google lo thiskoni call chesthe 4 numbers echaru
Vaallaki call chesthe veellaki cheyyandi ani careless
Men call matladaaru
Station ki vachi complaint evvamannaru
Naaku eddaru chinna pillalu
How can I go to station
Real ga ladies prblms vasthe avaru pattinchukoru
Wrong .money theesukuni FIR rasestharu.kaneesam enquiry vundadhu.councilling kuda vundadhu.don’t believe police .I too a victim of these official gangsters.
Mimmallni kalavali yekkadiki ravali pless help me
Plz help me mam
Naku avaraina help cheiyandi plzzzzzz
Plss na baby karrolla charani deekshitha ki safe cheyandi pls.
madam maa sister froblem lo undhi see team nmbr pettandi madam
Help mel please
Madam
నమస్తే మేడం నాకు మ్యారేజ్ 7 ఇయర్స్ అయింది 21వ రోజు నుంచి ఇప్పటివరకు ఎర్ర సిమెంట్ అవుతుంది ఇంట్లో నాకు అత్త ఆడబిడ్డ అలా పిన్నమ్మ పిల్లలు అలాగే భర్త, మాయ పిల్లలు , అలాగే గొడవలు వచ్చినప్పుడు వీధి లో అందరినీ తీసుకొని వచ్చి గొడవ చేస్తారు అలాగే నన్ను కొట్టడం జరుగుతుంది నాకు పేరెంట్స్ లేరు బూతులు ఆడుతారు
మేడం నేను ఆంధ్ర లో విశాఖ జిల్లా అమ్మాయిని plz హెల్ప్ చేయండి
Help me madam
Good
Hii Na Peru Jaya sahayamceyamdi mi phon nembar😭😭😭
mi phone 📱 nembar evamdi
Maaku nyayam jaragadam ledhu mam
Medam plz help me 🙏🙏 I have 2 childrens my husband is bitting me every day 😭😭😭😭😭😭😭 my childrens r suffering to much every day plz help me medam
Madam Maku help kawali
Ela kalavali medam miku
మేడం మీరు లేడీస్ కి చేస్తున్న హెల్ప్ సూపర్ మేడం కానీ కొంతమంది ఆడవాళ్లు భర్తల్ని చాలా హింసిస్తున్నారు అది బయటికి రావట్లేదు ఎందుకంటే ఆడదాని లాగా మగోడు ఏడవ లేడు కాబట్టి చాలావరకు మానసికంగా నలిగిపోతున్నారు మేడం మగవాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో ఆడవాళ్లు కూడా అంతే తప్పు చేస్తున్నారు దయచేసి మగవారికి కూడా ఏదో ఒక రూల్స్ పెట్టండి ప్లీజ్ మేడం అందరూ ఆడోళ్ళు మంచోళ్ళు కాదు చాలామంది సైకోలు ఉన్నారు నీకు అర్థం కావట్లేదు మేడం మగవాళ్ళు ఏడవ లేరు ఆడవాళ్లు ఏడ్చ సాధిస్తున్నారు నా కామెంట్ గాని మీరు చూస్తే ప్లీజ్ చాలా సమస్యలు ఉన్నాను
May be dadys girl nunchi problems vasthayee bro, vallu emi think చేయలేరు.అన్ని మన మీద కి నెట్టేస్తారు
,ఈ పోలీస్ ఆమె విచారణ ఎంత వరకు కరెక్ట్ చేసిందో చెప్పమను, సొల్లు తప్ప ఏమి లేదు
Naku me help kawale madam plz help me
Medam naaku Naa bhartha kavali kaani Naa bhartha vere ammaito thirugu thunnadu amenu vadilesi naathone vundela cheyandi medam meeku runapadi vuntanu
Medam memmallney kalavalliy piz
Mem maku help cheyandi mem plzzzzzzzzzzzz meru vokkare cheyagalaru mem request,
Please madam naaku help cheyandi place😢
Madam my husband is behaving very differently. I need your help
Madam na wife fatherillaw chala problem create cestunadu 4yrs avutundi illarikam pilichi tanu tisukuna bank amt dori d
Nenu complaint ichi 10 months na husanabad software ani 2 lakhs salary ani nannu cheet chesi 10 lacks 20 thulas gold home furniture ani tisukoni natho thappudu Pani cheyinchi na medane case chepincharu naku chinnapapa na mbl hack chesi evaru help cheyakunda chestunnadu
😢
Gents
Ku
Nyam
Cheyandi
Medam
Madam chaBadakaramgaundi please here me madam
Medam naku a c time kuda help cheyadam ledu
Madam adavalante andharki aluse madam milanti vallu thoduga unte challu adavallu em anukuna jaruguthundhi
498a fake complaint 90% oka lawyer
fot
Na problem ala solve avuthundho teliyaka prathi kshanam chasthunna ....na dhari ninu chusukonu chanipothe na pillalu em avvali ani opika paduthunna
Naaku shelter kavali madam pls
Namaste madam Naku counciling okasare ayndi and mi support tho na wife na dagara ki ravatledu ma parents ni vadilesi separate ga untamu antunna and valla parents asalu thanatho matlada nivatle Mari nenu ela na wife contact avvali na call lift cheyatle and blocked chesind how can I madam pls save my life nenu thappu chesano ledo aa god ke telusu aynappatiki Realised ayyi Mari nenu na wife kavali antuna thanu na dagara unte chalu madam pls help me
Supportledu
Madhavi
Police station lo conistable money thisukuni ammayi anyam chesaru. Polisulani nammakamdi
First problem undani police stationki velithe no responsible so police ni meet avadam no posible