యాంకర్ గారికి 🙏 ధన్యవాదాలు 🙏 సమయాన్ని వృదా చేయకుండా చాలా తక్కువగా ప్రశ్నలు అడిగి స్వామి నుండి మహత్తర మైనటువంటి జ్ణానాన్ని లాగి మాకు అందించి నారు . కొందరు గురువులను ప్రశ్నించి గురువును మాట్లాడ నీయకుండా వారే చెప్తూ ఉంటారు . చాలా చిరాకు వేస్తుంది . గురువు చెప్పేటప్పుడు వారిలో పరమాత్మ ఆవిర్భవించి జ్ణాన వాక్కులు దారపోస్తారు.. వీరు మధ్యలో అనవసరంగా తమకు కూడా తెలుసు అన్నట్టుగా మాట్లాడడం వలనా ఆ మహాత్మునీ జ్ణాన ధార తెగిపోతుంటది. వారు ఏం చెప్పాలనుకున్నారో అది ఆగిపోద్ది . అంతే కాదు వారిలో ఉత్సాహం తగ్గిపోతది . మీరు మాత్రం ఆ పని చేయలేదు . చాలా చాలా ధన్యవాదాలు. అవసరమైన ప్రశ్నలు మాత్రమే అదికూడా తక్కువగా ప్రశ్నించి మాపై స్వామి అనుగ్రహానికి పాత్రులను చేసినందుకు మీకు కృతజ్ఞతలు 🙏🌹🙏 స్వామి పాద పద్మములకు ప్రణామాలు 🙏జై గురుదేవ. 👍
అతి సామాన్య మైన మహా గురువులు యూ ట్యూబ్ పుణ్యమా అని ప్రజలకు వ్యక్త మౌతున్నందుకు మహాదానందం గా ఉంది గురువు గారి ని అనుసరిస్తే ఆచరిస్తే పరమార్ధం సిదిస్తుంది 🙏🙏🙏
శ్రీ సన్నిధి ఛానల్ వారికి హృదయ పూర్వక నమస్కారాలు. భగవంతుడు ఎక్కడో వున్నాడు .అనుకోవడం చాలా తప్పు అని తెలుసుకునేలా ఇలాంటి గురువులను అందరికీ అందుబాటు లోకి తీసుకు వచ్చినందుకు చాలా చాలా సంతోషం.
నామ మంత్రముతో అమనస్క యోగము సిద్ధిస్తుందని చాలా సత్యంగా చెప్పారు #వందనములు స్వామి #మీ మాటలు మీ సాధనను తెలుపుతున్నాయి స్వామీ#మీ సాధన శోధన అమోఘం#మీ ఆసీర్వాదములు కోరుతూ ఓ రాజ యోగ సాధకుడు
శ్రీ సన్నిధి ఛానెల్ వారికి ధన్యవాదాలు మాకు తెలియపరచాలని అనిపించిన అ భగవంతునికి దానిని సద్వినియోగము చేసుకుంటున్నా ఛానెల్ వారికి దత్తనుగ్రహ ప్రాప్తిరస్తు మీరు పెట్టె ప్రతి వీడియో ఎన్ని సార్లు చూసినా తృప్తి చెందలేక పోతున్నాం ఛానెల్ లో. ఈకార్యం లో పాల్గొంటున ప్రతి ఒక్కరికి జై గురు దత్తా 🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవ్! ఇప్పటి వరకు పవిత్ర భారతదేశం లో పుట్టి హిందూ మత ఔన్నత్యాన్ని అర్ధం చేసికోలేని విచిత్ర జీవులు ఇతర మతములోకి వెళ్లిపోతున్నారు, ఈ తప్ప,తాలు, బ్యాచ్ వెళ్లినా నష్టం లేదు కానీ వారి పిల్లలు కూడా భవిష్యత్ లో అట్లనే అవుతారు కదా అని భాధగా ఉండేది, కానీ ఒకటవ తరగతి కూడా చదవని ఒక సామాన్య వ్యక్తిని ఆ " ఈశ్వరుడు " ఎన్నుకొని మహా జ్ఞానిగా తయారు చేశారు కదా అని అర్ధం అవటం వలన, అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేనట్లుగా ఎంత మంది మూర్ఖులు ఈ మత సాంప్రదాయల్ని దూషించిన ప్రపంచ ప్రజలందరికి శాంతిని కలుగచేసే ఈ సనాతన ధర్మం నిత్య నూతనంగా వెలుగొందుతుంది అని ఈ మహానుభావుడు నిరూపించారు.
Sri sannidi Chanel varki హృదయపూర్వక నమస్కారములు గురువు గారు పొట్ట పోషించు కోవలికధ మీకు u tube dwara వచ్చిన డబ్బులతో కొంచము స్వామివారు కు ఇస్తారని ఆశిస్తున్నాను jai hind
ఎట్టి ద్వారములు తెరవ గల శక్తి ఉన్న,కర్మలు పూర్తిగా నశించిన గానీ నిష్చలత రాదు,సంయమనం కుదరదు,నిర్వికల్ప సమాధి సిద్ధించదు,పంచభూతాలు వశం కావు,మనస్సు సంచరించుట మానదు,అందువల్ల ప్రనా పాన వాయు బంధనం జరుగదు,అందు వలన చాలా కాలము మదించ వలెను,రుషులు ఎందుకు లిమిట్ లెస్స గా తపస్సు చేస్తారు,ఖర్మ లు మిగలరా దు,కర్మ ఉన్న జన్మ కలుగును,కొండ నాలుకకు తాకిన నాలుకకు అమృత జలము ఊరును,దానిని త్రగుచు యోగి చావ దు,ప్రాణం బందించ బడును,మనస్సు చలనం ఉండదు,ఆకలి దప్పులు అనగి పోవును,మాయ తెలియును,చాలా కాలం చేయాలి,అతీత శక్తులు కలుగును,త్యాగం చేయాలి,నిజశక్తిని తెలుసు కోవాలి,నీ కల నేర్ వేరును,నేను అనుభవ పూర్వకం గా తెలుపుచున్నది,తక్కువగా చూడవద్దుchaalaa kaalam sadhana చేసితిని,1983 నుండి ఇప్పటి వరకు యోగాభ్యాసం చేస్తూనే ఉన్నాను,యోగ మా త నిన్ను వెంటాడును నీకు పునర్జన్మ కలగ నంటవరకు అలా జరుగును
" తపస్వి" మల్లిసాల స్వామి, మల్లి సాల, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ - 9493651011
living gurujii sreesannidhi tv 36:51 namasty
Lakshmanada guruji swamy varini kuda kavalandi sir
Gurla mandalam
Vizianagaram dst
@@prasadu2686 already done
@@ramalakshmiyadavalli3300 thanks for replying amma , video ledu channel lo.
Siddha ramayya guruji ma guruvu yogam.mantra sadana nerpistaru
యాంకర్ గారికి 🙏 ధన్యవాదాలు 🙏 సమయాన్ని వృదా చేయకుండా చాలా తక్కువగా ప్రశ్నలు అడిగి స్వామి నుండి మహత్తర మైనటువంటి జ్ణానాన్ని లాగి మాకు అందించి నారు . కొందరు గురువులను ప్రశ్నించి గురువును మాట్లాడ నీయకుండా వారే చెప్తూ ఉంటారు . చాలా చిరాకు వేస్తుంది . గురువు చెప్పేటప్పుడు వారిలో పరమాత్మ ఆవిర్భవించి జ్ణాన వాక్కులు దారపోస్తారు.. వీరు మధ్యలో అనవసరంగా తమకు కూడా తెలుసు అన్నట్టుగా మాట్లాడడం వలనా ఆ మహాత్మునీ జ్ణాన ధార తెగిపోతుంటది. వారు ఏం చెప్పాలనుకున్నారో అది ఆగిపోద్ది . అంతే కాదు వారిలో ఉత్సాహం తగ్గిపోతది . మీరు మాత్రం ఆ పని చేయలేదు . చాలా చాలా ధన్యవాదాలు. అవసరమైన ప్రశ్నలు మాత్రమే అదికూడా తక్కువగా ప్రశ్నించి మాపై స్వామి అనుగ్రహానికి పాత్రులను చేసినందుకు మీకు కృతజ్ఞతలు 🙏🌹🙏 స్వామి పాద పద్మములకు ప్రణామాలు 🙏జై గురుదేవ. 👍
నిజం
❤❤❤❤❤
❤❤❤❤❤
❤❤❤❤❤
❤❤❤❤❤
ఎంతోమంది మహానుభావులు 🙏🏻🙏🏻🙏🏻 మన మద్యలోనే ఉన్నారు . గుర్తించే… శక్తి మనకే లేదు 🙏🏻🙏🏻👌🏻👌🏻
Guruvu.garu.chala.cliyaruga.chepparu.variki.padabi.vandnam
అతి సామాన్య మైన మహా గురువులు యూ ట్యూబ్ పుణ్యమా అని ప్రజలకు వ్యక్త మౌతున్నందుకు మహాదానందం గా ఉంది
గురువు గారి ని అనుసరిస్తే ఆచరిస్తే పరమార్ధం సిదిస్తుంది 🙏🙏🙏
జై గురుదేవ... మన మధ్యలోనే ఉన్న ఎంత గొప్ప గురువును పరిచయం చేసిన శ్రీ సన్నిధి టీవీకి కృతజ్ఞతలు
శ్రీ సన్నిధి ఛానల్ వారికి హృదయ పూర్వక నమస్కారాలు. భగవంతుడు ఎక్కడో వున్నాడు .అనుకోవడం చాలా తప్పు అని తెలుసుకునేలా ఇలాంటి గురువులను అందరికీ అందుబాటు లోకి తీసుకు వచ్చినందుకు చాలా చాలా సంతోషం.
thank you so much
అద్భుతమైన ఆత్మ జ్ఞానమును అందించారు సత్యం గారు మీకు పాదాభి వందనం
జై గురు దేవా మీలో వున్న పరమాత్మ కు అనంత కోటి నమస్కారాలు 🙏🙏🙏
ఈ వీడియో మొత్తం చూడ గలగటం, నా పూర్వ జన్మ సుకృతం, ధన్యోస్మి స్వామి🙏🙏🙏
Gurubhyo namaha meelanti guruvulanu darsanamu cheyinchina varki danyavadamulu voice excellent
ఎంతో అద్భుతమైన ది గురువుగారి పరిచయం. ,..చాలా విషయాలు తెలిశాయి. ..ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు గురువు గారికి పాదాభివందనం
సత్యం గారికి ధన్య వాదాలు! మంచి అణిముత్యాలు లా వీరందరినీ వెదికి తీసుకు వచ్చి ఛానల్ ద్వారా మాకు వీరందరి సాధనా రహస్యాలు అందిస్తున్నారు 🙏
thank you so much
గురువుగారికి ధన్యవాదములు
నామ మంత్రముతో అమనస్క యోగము సిద్ధిస్తుందని చాలా సత్యంగా చెప్పారు #వందనములు స్వామి #మీ మాటలు మీ సాధనను తెలుపుతున్నాయి స్వామీ#మీ సాధన శోధన అమోఘం#మీ ఆసీర్వాదములు కోరుతూ ఓ రాజ యోగ సాధకుడు
🙏🙏🙏very thoughtful information for happy life by gurujii
గొప్ప,గొప్ప గురువులను మాకు పరిచయం చేస్తున్నందుకు శ్రీ సన్నిధి చానల్ వార్కి ధన్యవాదములు . జై గురుదేవ్ ,,❤
గురువుగారిది మా ఊరే కావడం నాకు చాలా సంతోషంగా వుంది 🙏🙏🙏
ధన్యవాదాలు🕉️🙏
Voice is very very sweet. Thank you for bringing up these gurus 🙏🏻
So nice of you
ఏదో మంచి అనుభూతి కలిగింది
మహా జ్ఞాని మహా తపస్వి గురువుగారికి పాదాభివందనాలు
Sree Mallisala Sadhguru devulaku Sashtanga Pranamamulu.
Vari ni Andariki parichayam chestunna Sri Sannidhi Channel variki Kritajnathalu.
Beautiful voice. Great master.
శ్రీ సన్నిధి ఛానెల్ వారికి ధన్యవాదాలు మాకు తెలియపరచాలని అనిపించిన అ భగవంతునికి దానిని సద్వినియోగము చేసుకుంటున్నా ఛానెల్ వారికి దత్తనుగ్రహ ప్రాప్తిరస్తు
మీరు పెట్టె ప్రతి వీడియో ఎన్ని సార్లు చూసినా తృప్తి చెందలేక పోతున్నాం ఛానెల్ లో. ఈకార్యం లో పాల్గొంటున ప్రతి ఒక్కరికి జై గురు దత్తా
🙏🙏🙏🙏🙏🙏🙏
గురుదేవులు పాద పద్మములకు నమస్కారం
చాల చాల మంచి విషయాలు తెలియజేశారు ఇలాంటివి ఇంకా అనేక మంది ద్వారా తెలియజేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.
Very Grateful working on My Lovely master congratulations to you 👌 excellent 👍 gurujee 🙏🙏🙏🙏🙏...........................
Please give me information about this sadhana..I'm interested in this sadhana.. please give me your number
ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం గురుభ్యోనమః
Information from the message is very nice and singing is very good without any background music🙏🙏🙏
జై గురు దేవా namaskaramu 🎉🎉🎉🎉
Ayyo swami meeru ee lokaniki meeru chepthunnadhi evvaru pattinchukoru ,,meeru prastutham daralanga karchupettukuntunna matalu vrudha andi swami garu ,,goppa vyakthulu meeru
Okka sari mi darshanam chesukone avakaasham kalpinchandi guruvu gaaru
🙏🙏🙏🙏
Nijamyna sadakudu.Sadana dwara experience chesi cheptunaru.Voice great
Excellent. .....program connecting visinory
thank you so much sir
th-cam.com/video/GbzWsCrHrak/w-d-xo.html
Ilanti mahaneeyulunu parichayam chestuna meeku ma namaskaramulu anchar garu tq so much
thank you so much Andi
జై శ్రీ రామ🙏 ఓం నమశ్శివాయ నమః
శ్రీ గురుభ్యో నమః🙏🌹🚩
Sri sannidhi variki ❤🙏🏻sri gurubhyo namaha ❤🙏🏻
Jay guru datta datta sri datta saranam mama 🌺🌷🌸🌹🌹🌷🌺🌺🌷🌷🌺🌹🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
ధన్యవాదాలు స్వామిజీ
Good Good. Super sweechs thanks to you Swami Guruji ❤❤❤
జై గురుదేవ జై జై గురుదేవ 🙏🙏🙏
Thanks a lot for this video. 🙏
జై గురుదేవ్! ఇప్పటి వరకు పవిత్ర భారతదేశం లో పుట్టి హిందూ మత ఔన్నత్యాన్ని అర్ధం చేసికోలేని విచిత్ర జీవులు ఇతర మతములోకి వెళ్లిపోతున్నారు, ఈ తప్ప,తాలు, బ్యాచ్ వెళ్లినా నష్టం లేదు కానీ వారి పిల్లలు కూడా భవిష్యత్ లో అట్లనే అవుతారు కదా అని భాధగా ఉండేది, కానీ ఒకటవ తరగతి కూడా చదవని ఒక సామాన్య వ్యక్తిని ఆ " ఈశ్వరుడు " ఎన్నుకొని మహా జ్ఞానిగా తయారు చేశారు కదా అని అర్ధం అవటం వలన, అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేనట్లుగా ఎంత మంది మూర్ఖులు ఈ మత సాంప్రదాయల్ని దూషించిన ప్రపంచ ప్రజలందరికి శాంతిని కలుగచేసే ఈ సనాతన ధర్మం నిత్య నూతనంగా వెలుగొందుతుంది అని ఈ మహానుభావుడు నిరూపించారు.
జై గురుదేవ్🙏🙏🙏
Good anchor garu manchi questions
🎉namaskarm. Guvagariki
Adbhutamga chepparu guruvu gaaru...dhyanam yokka mahima gurinchi... dhanyavaadaalu sirasa...
S wamy speech is super well knowledge in aadyathmica eager to reveal real facts toeven to lay people
jai gurudev, guruvu gariki padabhivandanamulu 🙏🙏🙏
Athma pranamalu gurugi
Namaste Guruji. great explanation.
💖🌷💖కృతజ్ఞతలు💖🌷💖
Tnqqqq Sri sannidhi
Greatest video
" తపస్వి" మల్లిసాల స్వామి, మల్లి సాల, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ - 9493651011
Good voice.
Namaste guruji 🙏🏻🙏🏻🙏🏻🌹🌹
Sri gurubhyo namaha❤🙏🏻🌷🌺🌻💐🌸🏵🌹🥀❤🙏🏻
Gurv gari gontu super
Satyam sr Mee interwe super
Jai gurudeva swamy gariki Atmanamaskaralu
Very nice gurugee
Very. Good
శ్రీ గురుభ్యోనమః ❤
మంచి గురువుగారిని పరిచయం చేసిన తమకు ధన్యవాదములు
3:02 jai guru Deva
nice
Very nice
Rama Anawaratha thirtha warunaku Rama srirama hare rama Hare krishna oM Syanthi Om Shanthi OmShanthi Om Shanthi he.
Very good guruvugaru chala bagachepparu❤❤❤😂🎉❤😂😅😅😅
Sri sannidi Chanel varki హృదయపూర్వక నమస్కారములు గురువు గారు పొట్ట పోషించు కోవలికధ మీకు u tube dwara వచ్చిన డబ్బులతో కొంచము స్వామివారు కు ఇస్తారని ఆశిస్తున్నాను jai hind
Swami.gari.Namasti
Sree sannidhi tv 🎉
🙏🙏🙏 sree gurubhoyo namaha chala bagha explain chesaru 🙏
" తపస్వి" మల్లిసాల స్వామి, మల్లి సాల, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ - 9493651011
🙏🙏 Jai Gurudeva 🙏🙏
Thank you sree sannidhi channel
Jai gurudeva
Jai Gurudev 🙏
Guruvugariki namaskaralu
Jaya Guru Datta .
🕉🚩🇳🇪🙏
Shri Gurubhyo Namaha.
(1). Shri Gurudeva Datta,
(2). Shri Gurudeva Datta,
(3). Shri Gurudeva Datta,
(4). Shri Gurudeva Datta,
(5). Shri Gurudeva Datta,
(6). Shri Gurudeva Datta,
(7). Shri Gurudeva Datta,
(8). Shri Gurudeva Datta,
(9). Shri Gurudeva Datta,
(10). Shri Gurudeva Datta,
(11). Shri Gurudeva Datta.
Shri Gurubhyo Namaha.
🕉🚩🇳🇪🙏 --
C S Chakravarthy.
Vunnaru sir
Atma namaskaram swamy
🙏🙏🙏👌👌👌jai guru dev
Om sri Gurubo namaha 🙏🙏🙏..
🙏🌷jai gurudev
om gurudevadatta
Jai gurudeva datta
Adbhutah
V Narayanappa Bangalore ❤😊
Sri gurubhyo namaha
Nijamaina guruvu
ఓం శ్రీ నమో గాయత్రై నమః
srigurubyonamaha🙏🙏🙏🙏🙏
గురుభ్యో నమః
🙏gurugae🙏mokshasadaneye🕉️manavanaguri🙏🙏🕉️
Harihi oom
Please let me know the visiting timing hrs of swami ji
Great! This is real sadhana. 👍
ఎట్టి ద్వారములు తెరవ గల శక్తి ఉన్న,కర్మలు పూర్తిగా నశించిన గానీ నిష్చలత రాదు,సంయమనం కుదరదు,నిర్వికల్ప సమాధి సిద్ధించదు,పంచభూతాలు వశం కావు,మనస్సు సంచరించుట మానదు,అందువల్ల ప్రనా పాన వాయు బంధనం జరుగదు,అందు వలన చాలా కాలము మదించ వలెను,రుషులు ఎందుకు లిమిట్ లెస్స గా తపస్సు చేస్తారు,ఖర్మ లు మిగలరా దు,కర్మ ఉన్న జన్మ కలుగును,కొండ నాలుకకు తాకిన నాలుకకు అమృత జలము ఊరును,దానిని త్రగుచు యోగి చావ దు,ప్రాణం బందించ బడును,మనస్సు చలనం ఉండదు,ఆకలి దప్పులు అనగి పోవును,మాయ తెలియును,చాలా కాలం చేయాలి,అతీత శక్తులు కలుగును,త్యాగం చేయాలి,నిజశక్తిని తెలుసు కోవాలి,నీ కల నేర్ వేరును,నేను అనుభవ పూర్వకం గా తెలుపుచున్నది,తక్కువగా చూడవద్దుchaalaa kaalam sadhana చేసితిని,1983 నుండి ఇప్పటి వరకు యోగాభ్యాసం చేస్తూనే ఉన్నాను,యోగ మా త నిన్ను వెంటాడును నీకు పునర్జన్మ కలగ నంటవరకు అలా జరుగును
మీరు కరెక్ట్ గా చెప్పారు.