అన్న నిజంగా మాకు news paper లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చదివిన నెత్తికి ( మైండ్) ఎక్కలేదు...కానీ ఈ వీడియో చూసాకా దీని చరిత్ర అర్థం అయ్యింది... ధన్యవాదాలు....
NO SCS NO RAILWAY ZONE NO FUNDS TO BACKWARD DISTRICTS RAYALASEEMA NO KADAPA STEEL PLANT NOW, THEY WANT TO SELL A MAJOR ASSET IN AP NO STATE IN INDEPENDENT INDIA IS ILL TREATED LIKE AP WORST🤮🤮 ANDHRA SHOULD GET OUT OF THIS UNION & LIVE WITH SELF RESPECT ATLEAST 🙏🙏
@@anilnani7478 okasari steel prices choodu local demand ki ivvakunda istam.vacchinattu export chestunnaru private players oorke sollu cheppadam kadu steel plant loss lo vundataniki main reason captive mines lekapovadam avi vunte production cost chala taggutundi automatic ga profits vastai nastam ani sollu cheppi evado private player gadu kontadu vadu koni pakka roju govt ni manage chesi mines allocation cheskuntadu cheskoni cheap ga produce chesi export cheskuntadu ina 22000 acers state govt icchina land eh vundi adi eh lakhs of crs vuntundi danni peanuts ki ammutunnaru ilage Hindustan zinc privatisation cheste konna vadu zinc produce cheyyadam manesi ah land to real-estate cheskunnadu center minister nitin gadkari eh private steel producers istam vacchinattu steel export chestunnaru local demand ki supply cheyyakunda ani cheptunte vunna public plant ni kuda ammi dobbutunnaru istam vacchinattu private players ki mines allocation chesi govt plant ina vizag plant ki cheyyakunda nastalu lo vundi ani sollu cheptunnaru asalu nastalu lo vunnavi eh privatise chestundi ah govt ? Mari lic most profitable psu mari danni kuda disinvestment chestunnaru ga
ఈ పోస్టర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి కౌంటర్ గా ప్రచారంలో భాగం. (కాషాయ ఐటీ సెల్) ఈ సన్నాసులకు కరోనా సమయంలో ఉన్నంతలో ప్రభుత్వ వైద్య రంగమే మెజారిటీ ప్రజలను కాపాడింది అని తెలవదా ? కార్పొరేట్ హాస్పిటల్స్ కు కరోనా నివారణ కోసం ఎంతమంది వెళ్లారు ? ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేస్తున్న... కాపాడుతున్న.... కేరళా లాంటి రాష్ట్రాల్లో నేటికీ విద్యా, వైద్యంలో ప్రభుత్వమే ప్రైవేటు కంటే ఎక్కువ వాటా ఉంది అని తెలవదా ? ఇక జియో వాడు ఎక్కడి వాడు ? వాడికి సిగ్నల్స్ ఎక్కడివి ?. ISRO (ఇస్రో) ఉపగ్రహాలు, రాకెట్లు లేకపోతే వాడికి సిగ్నల్స్ ఎక్కడివి ? ఇస్రో ప్రైవేటుదా ? ప్రభుత్వ రంగమా ? రైతులకు, డ్వాక్రా మహిళలకు, ఇతర బలహీన వర్గాలకు ప్రైవేటు బ్యాంకులు ఎప్పుడైనా లోన్లు ఇచ్చాయా ?
విశాఖ ఉక్కు కర్మాగారమే పోయింది... ఇంకా కడప ఉక్కు వస్తది అంటారా....?? th-cam.com/video/lz58yunXB3A/w-d-xo.html 2.15 time Jan 2020 విశాఖ ఉక్కు మూసేస్తారు అని సంవత్సరం క్రితం శివాజి చెప్పారు... కొంతమంది తో కలిసి విజయసాయిరెడ్డి కుట్రలు పన్ని విశాఖ ఉక్కుని మూసేయటనికి ప్రయత్నాలు చేస్తున్నారు అని శివాజీ చెప్పారు...
Vizag steel private aite , government loss , conglomerates will suck money , present salary 1.5lak will become 25k.. despite huge gains of the industry. Government will loose money in many forms which will effect us again... Learn little economics you uneducated stupids..
Bro u r explanation is simply superb pin to pin. Ila neela intha clear ga classes chepthe fail ayye chance ledu... I big fan of u tq bro.... Pls continue u r flow...
One ltr Petrol original cost : Rs 32 Plus Central Govt Excise Duty: Rs 33 Plus State Govt VAT: Rs 25 Total: Rs 90/- Central Govt pays State Govts upto 40% of Excise Duty.... that means 40% of 33 : Rs 13 again goes to State Govt. So atlast Central Govt taxes: 33-13: Rs 20/- and State Govt taxes: 25+13: Rs 38/-
@@saikirann6654 Plz check the facts, for every one rupee of south Indian state taxes collected by the central government, it pays only 40paisa to our states. What ever the money collected from cress charges is taken by centre only. Don't blame state governments for petrol charges it is the incompetency of the BJP government. Pls verify the facts, thank you.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 32మంది ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న ఈ విశాఖ ఉక్కును మనందరం ప్రాణాలను అడ్డుగా పెట్టి కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు అండగా నిలబడాలి
అర్జెంటుగా అమ్మేయలి ఎందుకంటే ఏ ఒక్కరూ సరిగా పనిచేయడం లేదు ఎంతసేపు వాళ్ళు డ్యూటీ పక్కనపెట్టి కష్టసుఖాలు సంభాషణ వర్క్ టైమ్ కంటే వాళ్ళకి రెస్ట్ టైమ్ అదికం
@ggmkpatrudu9615 అర్జంట్ గా అమ్మేయలా....? నీ ఇంట్లో డబ్బులు పెట్టి పెట్టావా... నీ బాబు సొమ్ము పెట్టావా...? వీళ్లు అయితే దమ్ము ఉంటే కొత్త కంపెనీలు పెట్టమని అడుగు ఇలా కలి గా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు పెట్టకు
ప్రతి ఒక్కటి ఫ్రీగా కోరుకొనే సిగ్గులేని ఓటర్లు ఉన్న మన దేశంలో, ప్రభుత్వాలు ఇంతకన్నా ఏమీ చేయలేవు.. జనాలు మారనంత వరకు దేశం మారదు.. ప్రతి ఒక్కటి ప్రైవేటీకరించడం ఒక్కటే ఇప్పుడున్న మంచి నిర్ణయం.. ఏ మాత్రం టాలెంట్ లేని, పని చేయకుండా పందికొక్కుల్లా తినే కొంతమంది ఎంప్లాయిస్ వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..
Privatization valla pros and cons vunnai . 1. No union domination 2. Only skilled people vuntaru 3. Pani ki tagga salary 4. Productivity ekkuva vuntundi --/// 1. Local ppl ki job vastundi ani ledhu 2 only few ppl chetilo matrame vuntundi 3. Boxite dochukuntaru
Visakhapatnam Steel Plant (VSP) is a 7.3 MTPA (Million Tonnes Per Annum) plant. It was commissioned in 1992 with a capacity of 3.0 MTPA of liquid steel.
ఒకప్పటి ప్రభుత్వం ఉద్యోగులకి ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగులకి చాలా తేడా ఉంది ఒకప్పుడు ప్రభుత్వం ఉద్యోగం బాధ్యతగా చేసేవాళ్ళు,,, ఇప్పుడు ఇప్పుడు ఏది నష్టం వచ్చిన పర్లేదు లచ్చిలు లచ్చిలు జీతాలు వస్తున్నాయి చాలు నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నారు ప్రభుత్వరంగా కంపెనీ ఉద్యోగులు,,, నష్టం వస్తే ఏమైంది ప్రజా ధనం ఎగ వృధా అయ్యేది,,,, అదే ప్రవేట్ పరం ఐతే అలాంటి బాధ్యత రాహిత్యం తో పని చేస్తున్న ఎక్కువ మంది తోలు మందం గాళ్లనీ పికి పరిస్తుంది,,,,
1971 lo arts college studets rajamandry nundi memu kudaa vishakha Vikku udyamam lo ninaadaalu chasamu. Naku chaalaa badhagaundi.malli anta peddagaa nilapetendu pordutunnaaru.very bad in .a.p.
It should be like that. Only who deserves should be employed. Rest should be fired. This is the only reason why corporates are so successful. All PSUs should be privatized. As much as possible
@@universalinformation572 yes... if all psu becomes private... then there should be less or no corruption... these government job holders always need corruption or side money to work... cheap ppl
@@universalinformation572 first get a job and come and see how much PSU have work pressure...though agree many remain idle just because of bad manpower management
@@SankhaMoulik bro, my uncle works for a PSU. Recently my brother also got job in a well known PSU. I am seeing from my childhood and I know what is the work pressure. I grew up listening to how inefficient the system is. On the other hand if you look at corporates they are best at what they do. What do you think is the reason? PRODUCTIVE EMPLOYEES! Those who don't deserve should be fired.
Arun anna face cam video type content facts and motivaional videos chesthey oka range oka range..... lo untundhi kadha friends,youtube ni telugu lo shake chesthadu , correct ithey like cheyandi, expecting heart and comment from you anna
If the govt. continues to be stubborn on privatizing, at least it should make sure that none of the jobs are lost and no families are affected by letting the private company sign such terms and conditions before privatizing.
they will add few terms, like first 3 or 5 years no changes in the benefits. but later drop offs happen and new jobs will be added. Both will happen.. which company is buying also critical, if gov selling based on political pressure then , some politician company will take over and after some time they close, bcz they are not experts to run. but if gov sell to some top class company then it will be a good idea, they focus on technology shift , more clients , more automation, more expansion.
If govt employees work hard without being reckless and if authorities car capable like private companies snd ifthere is no political interference then there'll be profits
Government pani business nadapadam kadhu, meeku aa Nehru chesindi idanta, developed countries lo railways ni kuda Privitization chesaru . Private ante adedo bhuthu la chudakandi private ante manane. Aliens kadhu🙄🙄 ,
ఇందుకేనేమో ప్రాంతాలవారీగా చిచ్చుపెట్టి APప్రజలను విడగొట్టారు......""మన రాష్ట్రం"" ""రాష్ట్రం అభివృద్ధి"" అనే పదాలకు అర్థం మర్చిపోయినట్లున్నారు ఏపీ ప్రజలు
@@ganeshrao7526 so u r working for reddys reddisam. 790 chairman man posts are for reddys out of 820.in Ycp Amaravathi only 18% kammas bcs 50% tadikonda is sc constituency Almost 6 mla segments are reserved around amaravathi
@@ganeshrao7526 😁😁😁 reddys reddisam kosam working chesevallu amaravathi neee kamaravathi aneee steel plant neee ammatanikey vizag capital aneee sollu. 3 capitals are for 3 redddys 1 for sajala reddy 1 for sai reddy 1 for yohava Vincent subaredy.
@Heisenberg Says it's upto u but u don't know the fact that south people are paying more taxes but budget allocation are given priority to North and Gujarat people. U people don't face any problem regarding job. But we people facing so many problems due to backward area. As you said IT hub of India. But most of IT COMPANIES INVEST IN YOUR AREA BUT NOT IN OUR AREA.
నష్టం వచ్చింది ఒకటో రెండు సంవత్సరాలు కాదు మిత్రమా.. 2003 నుంచి దాదాపు నష్టాల బాటలోనే నడుస్తుంది.. ఒక్కో సంవత్సరం ఇంచుమించు 2000 కోట్ల దాకా నష్టం.. ఈ నష్టాన్ని పూడ్చాల్సింది కూడా మనమే, మనమే ట్యాక్సులు కట్టాలి.. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కనుక నిత్యావసర ధరలను పెంచుతారు. పోనీ స్టాఫ్ ఏమన్నా కష్టపడి పనిచేసి ఆదాయాన్ని పెంచుతున్నారా అంటే అదీ లేదు.. 9AM కి రావాల్సిన స్టాఫ్ 11కివచ్చి 4కి వెళ్తున్నారు.. కొంతమందైతే హనీమూన్ పీరియడ్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు.. పైగా కంపెనీలో కమ్యూనిష్టు నాయకులు పెట్టే యూనియన్లు గొడవలకు, నష్టాలకు దారి తీస్తున్నాయి.. ఎవరో 15వేల మంది ఉద్యోగులకోసం 140 కోట్ల భారతీయుల మీద ఈ నష్టం భారాన్ని మోపడం సరికాదు.. సగటు ప్రతి పౌరుడు మీద దాదాపు 2000 వేల రూపాయలను మోపడం న్యాయం కాదు..
Bro government fees rembersment clgs ki apeyadaniki reason enti eppudu aa rembersment student accounts ki send cheystham ani reason enti ani video cheyandi bro..... Me videos chala chala clarity tho untai bro superbh 😍 bro
ఎంత క్లిష్టమైన సమాచారాన్నైనా చాలా సరళంగా వివరించి చెప్పగల సామర్థ్యం మీకు మాత్రమే ఉంది సోదరా ❤❤❤❤
Brother thoti youtuber ni prothsahinchadam gowravinchadam chala thakkuva ga chusanu
Great anna
Me neku arts subscriber🙌
Hai Neelu Arts Anna
Hii Neelu Anna 😎❤️
Nice Anna
*Adhi CUNNING CBN KULA GAJJI KAMMA LAND Mafia Effect & strike* 🤣🤣🤣
_Andhukey AMARAVATHI Strike ku 900 views Vachay_ 😂😂😂
*CBN A.P Nu Tooooooo chesi Last 20 years Hyderabad Develop Chesadu ga* 🤣🤣🤣
_Epudu CUNNING CBN & KAMMA LAND Mafia Ku HYDERABAD Lo Ney PLACE konukomanandi_ 🤗🤗🤗
The only youtuber,Who will start at 0.01s.....🔥
There is no time waste in his channel
th-cam.com/video/_2aZbC3-TOI/w-d-xo.html
Yes ur right ☺️👍🏻
Actually that is 0:00
Absolutely
అన్న నిజంగా మాకు news paper లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చదివిన నెత్తికి ( మైండ్) ఎక్కలేదు...కానీ ఈ వీడియో చూసాకా దీని చరిత్ర అర్థం అయ్యింది... ధన్యవాదాలు....
Save vizag steel
*Adhi CUNNING CBN KULA GAJJI KAMMA LAND Mafia Effect & strike* 🤣🤣🤣
_Andhukey AMARAVATHI Strike ku 900 views Vachay_ 😂😂😂
*CBN A.P Nu Tooooooo chesi Last 20 years Hyderabad Develop Chesadu ga* 🤣🤣🤣
_Epudu CUNNING CBN & KAMMA LAND Mafia Ku HYDERABAD Lo Ney PLACE konukomanandi_ 🤗🤗🤗
@@ganeshrao7526 Rey matalu jagrata
Telugu valonko hatake hindi samrajya bano i request modi
ఇంత వివరంగా మరెవరూ చెప్ప లేరేమో బ్రో....సూపర్
No huge add promotions no commercial talks.....
just pure knowledge thanks for the information surya bhai....🔥
చాలా వేల్యుబుల్ ఇంఫార్మేషన్ చెప్పారు.విశాఖ MP గారికి జోహార్...
Visakha MP em chesaadu ikkada. Joharlu cheppadaniki
Just imagine if this person telling general studies classes 🔥
No
No no no
If AST Telling general science,
Iam the Topper of general science
Yes he is really great person
@@vijaybhaskarr4753 hater
I like this channel because no paid promotions will be there and it's really great
The only youtuber who explains consequences in well mannered
Kudos to you for making this video, jabardast ki 10 million, you have 250k; adi mana janala standards.
చాలా బాగా వివరించారు అన్నయ్య 👌👌 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
th-cam.com/video/9izx2siWwk4/w-d-xo.html
Love from Vizag, Steel Plant in Gajuwaka
Akp
Atchuthapuram
From Kurmanapalem
Start at 0:01s. .. అందుకే అన్న Video chudakamunde like chesta......👍👍👍👍
నీ అభిప్రాయం సూటిగా చెప్పినందుకు సంతోషం అరుణ్
Direct ga point ki vacche oke oka channel arun surya teja... Really good bro 👍🏻❤️
One of the legendary youtubers.
NO SCS
NO RAILWAY ZONE
NO FUNDS TO BACKWARD DISTRICTS RAYALASEEMA
NO KADAPA STEEL PLANT
NOW, THEY WANT TO SELL A MAJOR ASSET IN AP
NO STATE IN INDEPENDENT INDIA IS ILL TREATED LIKE AP
WORST🤮🤮
ANDHRA SHOULD GET OUT OF THIS UNION
& LIVE WITH SELF RESPECT ATLEAST 🙏🙏
Scs ante enti bro
No votes nothing bro m cheyalem TN and kerela vallu kuda vote veyaru but valaki atleast konchem estaru but Manaki m evaru
Ikkada money isthe politicians Peru pettukuni valla party rangu vestaru. Ichina vallani reverse lo thidatharu.
@@SuryaPrakash-yz5xr special category status
Mana Andhra govt dagara chala dabbulu unnai free schemes ki..meri central ela istundi entha rich state ki
Chala chakkaga vivarincharu andi.
There is no promotion no wastage information love u anna superb channel
అన్నయ్య ఇండియా ఆర్మీ గురించి వీడియో చేయండి plss
Good suggestion ❤️👍
No
Ma devudu Subash Chandra Bose stapinchadu INA
@@happyreddy3552 enti no
Avunu bro
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు"
Telangana no pettali
For that sell it and gave the money to the State.
@@anilnani7478 okasari steel prices choodu local demand ki ivvakunda istam.vacchinattu export chestunnaru private players oorke sollu cheppadam kadu steel plant loss lo vundataniki main reason captive mines lekapovadam avi vunte production cost chala taggutundi automatic ga profits vastai nastam ani sollu cheppi evado private player gadu kontadu vadu koni pakka roju govt ni manage chesi mines allocation cheskuntadu cheskoni cheap ga produce chesi export cheskuntadu ina 22000 acers state govt icchina land eh vundi adi eh lakhs of crs vuntundi danni peanuts ki ammutunnaru ilage Hindustan zinc privatisation cheste konna vadu zinc produce cheyyadam manesi ah land to real-estate cheskunnadu center minister nitin gadkari eh private steel producers istam vacchinattu steel export chestunnaru local demand ki supply cheyyakunda ani cheptunte vunna public plant ni kuda ammi dobbutunnaru istam vacchinattu private players ki mines allocation chesi govt plant ina vizag plant ki cheyyakunda nastalu lo vundi ani sollu cheptunnaru asalu nastalu lo vunnavi eh privatise chestundi ah govt ? Mari lic most profitable psu mari danni kuda disinvestment chestunnaru ga
ఈ పోస్టర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి కౌంటర్ గా ప్రచారంలో భాగం. (కాషాయ ఐటీ సెల్)
ఈ సన్నాసులకు కరోనా సమయంలో ఉన్నంతలో ప్రభుత్వ వైద్య రంగమే మెజారిటీ ప్రజలను కాపాడింది అని తెలవదా ? కార్పొరేట్ హాస్పిటల్స్ కు కరోనా నివారణ కోసం ఎంతమంది వెళ్లారు ?
ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేస్తున్న... కాపాడుతున్న.... కేరళా లాంటి రాష్ట్రాల్లో నేటికీ విద్యా, వైద్యంలో ప్రభుత్వమే ప్రైవేటు కంటే ఎక్కువ వాటా ఉంది అని తెలవదా ?
ఇక జియో వాడు ఎక్కడి వాడు ? వాడికి సిగ్నల్స్ ఎక్కడివి ?. ISRO (ఇస్రో) ఉపగ్రహాలు, రాకెట్లు లేకపోతే వాడికి సిగ్నల్స్ ఎక్కడివి ? ఇస్రో ప్రైవేటుదా ? ప్రభుత్వ రంగమా ?
రైతులకు, డ్వాక్రా మహిళలకు, ఇతర బలహీన వర్గాలకు ప్రైవేటు బ్యాంకులు ఎప్పుడైనా లోన్లు ఇచ్చాయా ?
@@divakarpotnuru1736 loans isthe sarigga kattara yeppudaina? raithu,dokra valla nundi voche loans vosthe bank lu yenduku private chestaru?
ఆంధ్ర ప్రజలు మరో సారి ఉక్కు ఉద్యమానికి సిద్ధమవ్వాలి... #savevizagsteel
Yess
విశాఖ ఉక్కు కర్మాగారమే పోయింది... ఇంకా కడప ఉక్కు వస్తది అంటారా....??
th-cam.com/video/lz58yunXB3A/w-d-xo.html
2.15 time
Jan 2020
విశాఖ ఉక్కు మూసేస్తారు అని
సంవత్సరం క్రితం శివాజి చెప్పారు...
కొంతమంది తో కలిసి విజయసాయిరెడ్డి కుట్రలు పన్ని విశాఖ ఉక్కుని మూసేయటనికి ప్రయత్నాలు చేస్తున్నారు అని శివాజీ చెప్పారు...
Yesss ✊
ఉక్కు కి పట్టిన తుప్పు వదలాలి ముందు
అవును సోదర
For the first time I am seeing Arun surya Teja opposing NDA
Even I noticed the same, he always praises NDA either directly or indirectly.
He opposed Earlier Also During 2019 Elections Regarding Farmers Scheme.
He is from Vizag.. may be any of their family members will be affected
@@aswani5096 he is from nellore, i think
@@aswani5096 bro he is from kandukur town from prakasam district
May be idhi TATA company konte govt chetillo kante safe hands lo untadhi ani na opinion💓💓
Right bro tata is great
S
Vizag steel private aite , government loss , conglomerates will suck money , present salary 1.5lak will become 25k.. despite huge gains of the industry. Government will loose money in many forms which will effect us again... Learn little economics you uneducated stupids..
Tata kadu POSCO kotundi
Avunu bro ambani gadu konte mottam addamga dochestadu
We always love your voice 🤩
Nizamabad Arun anna fance ki 👇🏻
Arun anna di nizamabad
@@vardhanpatel9480 avna akkada bro
th-cam.com/video/wxkjIfmbfYQ/w-d-xo.html
@@vardhanpatel9480 Nizam cheppu bro
Awesome Anna ❤️❤️❤️ I love your magical voice.. thanks for your valuable information 👍👍👌👌
Yeah, the vizag steel plant employees are right about 2020 corona pandemic
gbbgbgbbbcbvbbnn
vv
v
Clear cut and point to point...
Okka 10 secs skip chesina, 2 GK questions miss ayyela undi explanation. Thanks Surya👍
Bro u r explanation is simply superb pin to pin. Ila neela intha clear ga classes chepthe fail ayye chance ledu... I big fan of u tq bro.... Pls continue u r flow...
అన్నయ్య, పెట్రోల్ & గ్యాస్ ఎందుకు ఇంత పెరుగుతోంది,
దాని పైన ఒక వీడియో చేస్తే బాగుంటుంది
Heavy taxes bro simple
@@yousuf1377 yes
One ltr Petrol original cost : Rs 32
Plus Central Govt Excise Duty: Rs 33
Plus State Govt VAT: Rs 25
Total: Rs 90/-
Central Govt pays State Govts upto 40% of Excise Duty.... that means 40% of 33 : Rs 13 again goes to State Govt.
So atlast Central Govt taxes: 33-13: Rs 20/- and State Govt taxes: 25+13: Rs 38/-
Yes
@@saikirann6654 Plz check the facts, for every one rupee of south Indian state taxes collected by the central government, it pays only 40paisa to our states. What ever the money collected from cress charges is taken by centre only. Don't blame state governments for petrol charges it is the incompetency of the BJP government. Pls verify the facts, thank you.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 32మంది ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న ఈ విశాఖ ఉక్కును మనందరం ప్రాణాలను అడ్డుగా పెట్టి కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు అండగా నిలబడాలి
@rambo reddy capital dengesaru vibajana chattam lo unnavi okkati kuda ivvale mottam ammipad dengadi mem mogga gudustam
ఆ 32 కుటుంబాలు ఎవరైనా స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేస్తున్నారా
@rambo reddy dengeyandi kompala dengeyandi lanja kodukulu nikenti bane undi ikkada modda kudutunnav lvdalo rajikiyanayukula valla meru telangana tesukole memu kastapadi kattina ma capital dengaru ma dabbulu
*Adhi CUNNING CBN KULA GAJJI KAMMA LAND Mafia Effect & strike* 🤣🤣🤣
_Andhukey AMARAVATHI Strike ku 900 views Vachay_ 😂😂😂
*CBN A.P Nu Tooooooo chesi Last 20 years Hyderabad Develop Chesadu ga* 🤣🤣🤣
_Epudu CUNNING CBN & KAMMA LAND Mafia Ku HYDERABAD Lo Ney PLACE konukomanandi_ 🤗🤗🤗
@rambo reddy tappakunda, repu mee singareni , bhel ni kuda amminappudu andhrulu vadilina astulu ammukoni nastalu purinchandi
Arun Surya Teja fans like 👍❤️
Simple Guy...no Hungama...Impartial approach...is Arun Teja. Very Good Brother.
Super explination ..than the teacher..who give like for explanation
India lo ఉన్న reservations అన్ని తీసేస్తే ఇండియా ఎలా ఉంటది చెప్పండి సార్
India lo unna caste system tiseystey ela untado kuda chpali...
@@deardostcreations9802 teseyandi పర్వాలేదు
Cast system తీసేయాలి
@@deardostcreations9802 👍
Ee ప్రైవేటీకరణ kuda reservations theseyadam lo bagame...
Super bro....so many family's are depend on the steelplant...so many skilled technicians working here...we struggled alot to get job in steelplant.
What a explanation brother. Super clearly explained. Thank you. now I understood.
Meru.cheppithea baga ardam.avuthundi naku so.great meru🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Bro.. nenu first time chusa me video....with my friend suggestion.
Naku chala clear ga ardam avimdhi....
అర్జెంటుగా అమ్మేయలి ఎందుకంటే ఏ ఒక్కరూ సరిగా పనిచేయడం లేదు ఎంతసేపు వాళ్ళు డ్యూటీ పక్కనపెట్టి కష్టసుఖాలు సంభాషణ వర్క్ టైమ్ కంటే వాళ్ళకి రెస్ట్ టైమ్ అదికం
Nenu kooda notice chesanu bro kani ammakoodadhu Katina charyalu thisukovali
@ggmkpatrudu9615 అర్జంట్ గా అమ్మేయలా....? నీ ఇంట్లో డబ్బులు పెట్టి పెట్టావా... నీ బాబు సొమ్ము పెట్టావా...? వీళ్లు అయితే దమ్ము ఉంటే కొత్త కంపెనీలు పెట్టమని అడుగు ఇలా కలి గా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు పెట్టకు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు✊🏼✊🏽✊🏾✊🏿✊
ప్రతి ఒక్కటి ఫ్రీగా కోరుకొనే సిగ్గులేని ఓటర్లు ఉన్న మన దేశంలో, ప్రభుత్వాలు ఇంతకన్నా ఏమీ చేయలేవు.. జనాలు మారనంత వరకు దేశం మారదు.. ప్రతి ఒక్కటి ప్రైవేటీకరించడం ఒక్కటే ఇప్పుడున్న మంచి నిర్ణయం.. ఏ మాత్రం టాలెంట్ లేని, పని చేయకుండా పందికొక్కుల్లా తినే కొంతమంది ఎంప్లాయిస్ వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..
Thankyou so much bro
For giving updates.
Waiting for your next vedio as always.
Sodi lekunda point ardam ayyatattu chependuku ne daggara hard work ane magic undi
Ee govt job vaalu late, lunchbreak, correct time ki logout chesi pani asalkw cheyaru ..anduke most of public sector business are in loss
No no......in steel plant it's not like that sir..
@@supreetswork8248 steel plant is in losses
నా ఉద్దేశం లో స్టీల్ ప్లాంట్ మొత్తం అమ్మకుండా 40% షేర్లు అమ్మితే ..అప్పుడు బాగా పని చేస్తారు ఉద్యోగులు
వైజాగ్ స్టీల్ కి సొంత గనులివ్వరు..
BSNL కి 4G ఇవ్వరు..
కానీ లాభాలొచ్చేయాలి.. నష్టాలొస్తే మాత్రం ఉద్యోగుల వల్లే..
The magical voice is back
Inni udyamalu jaripi dakkinchukunna ee plant pani chesthunnanduku iam feeling proud ..mines allot chesthe company ki profits vastai
Privatization valla pros and cons vunnai .
1. No union domination
2. Only skilled people vuntaru
3. Pani ki tagga salary
4. Productivity ekkuva vuntundi
--///
1. Local ppl ki job vastundi ani ledhu
2 only few ppl chetilo matrame vuntundi
3. Boxite dochukuntaru
Visakhapatnam Steel Plant (VSP) is a 7.3 MTPA (Million Tonnes Per Annum) plant. It was commissioned in 1992 with a capacity of 3.0 MTPA of liquid steel.
ఒకప్పటి రాజకీయా నాయకులకు ఇప్పటి వారికి చాలా తేడా ఉంది. ఇప్పటి వాళ్ళు వారి వ్యాపార అవసరాలు గురించి తప్పితే వేరే దాని గురించి మాట్లాడారు.
ఒకప్పటి ప్రభుత్వం ఉద్యోగులకి ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగులకి చాలా తేడా ఉంది ఒకప్పుడు ప్రభుత్వం ఉద్యోగం బాధ్యతగా చేసేవాళ్ళు,,, ఇప్పుడు ఇప్పుడు ఏది నష్టం వచ్చిన పర్లేదు లచ్చిలు లచ్చిలు జీతాలు వస్తున్నాయి చాలు నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నారు ప్రభుత్వరంగా కంపెనీ ఉద్యోగులు,,, నష్టం వస్తే ఏమైంది ప్రజా ధనం ఎగ వృధా అయ్యేది,,,, అదే ప్రవేట్ పరం ఐతే అలాంటి బాధ్యత రాహిత్యం తో పని చేస్తున్న ఎక్కువ మంది తోలు మందం గాళ్లనీ పికి పరిస్తుంది,,,,
మీ ఛానెల్ లో ఏ వీడియో చూసిన రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి... చెప్పే విధానం అలాగే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ వల్ల నే... 👍👍👍👍👍👍👌👌👌👌🙏🙏🙏
8:21 correct ga chebuthunnaru anna
Good analysis.Now everyone should support for vizak steel plant
సముద్రం ఒడ్డున ఉన్నా ఎకైక స్టీల్ ప్లాంట్
A:విశాఖ స్టిల్ ప్లాంట్
1971 lo arts college studets rajamandry nundi memu kudaa vishakha Vikku udyamam lo ninaadaalu chasamu. Naku chaalaa badhagaundi.malli anta peddagaa nilapetendu pordutunnaaru.very bad in .a.p.
The situations these days are becoming like,
There is no SECURITY, even for government hired employee's...🙏
It should be like that. Only who deserves should be employed. Rest should be fired. This is the only reason why corporates are so successful. All PSUs should be privatized. As much as possible
@@universalinformation572 perfect!
@@universalinformation572 yes... if all psu becomes private... then there should be less or no corruption... these government job holders always need corruption or side money to work... cheap ppl
@@universalinformation572 first get a job and come and see how much PSU have work pressure...though agree many remain idle just because of bad manpower management
@@SankhaMoulik bro, my uncle works for a PSU. Recently my brother also got job in a well known PSU. I am seeing from my childhood and I know what is the work pressure. I grew up listening to how inefficient the system is. On the other hand if you look at corporates they are best at what they do. What do you think is the reason? PRODUCTIVE EMPLOYEES! Those who don't deserve should be fired.
I love the way u explaining
Arun anna face cam video type content facts and motivaional videos chesthey oka range oka range..... lo untundhi kadha friends,youtube ni telugu lo shake chesthadu , correct ithey like cheyandi, expecting heart and comment from you anna
perfect explanation to illiterates...thanks a lot...🙏🙏🙏🙏🙏👏👏👏
If the govt. continues to be stubborn on privatizing, at least it should make sure that none of the jobs are lost and no families are affected by letting the private company sign such terms and conditions before privatizing.
private means flexibility and elasticoity vuntaadi
govt sector lo vundavu
New jobs are being created because by korean csteel company.
no jobs are being removed.opposition is spreading propanganda
th-cam.com/video/wxkjIfmbfYQ/w-d-xo.html
they will add few terms, like first 3 or 5 years no changes in the benefits. but later drop offs happen and new jobs will be added. Both will happen.. which company is buying also critical, if gov selling based on political pressure then , some politician company will take over and after some time they close, bcz they are not experts to run. but if gov sell to some top class company then it will be a good idea, they focus on technology shift , more clients , more automation, more expansion.
@@mallianumula couldn't agree more.
Back to back videos ❤️
Telegana has TELUGU BADI who is INSPIRING
AndhraPradesh has ARUN SURYA TEJA who is INFORMATIVE
Telugu badi guy is also from vizag
#Arun Surya Bro,Well Explains All Topics Properly & Subjectively✅.Take Bow for #Arun bro🤩🔰✔💯👍
"విశాఖ ఉక్కు. ఆంధ్రుల హక్కు" నినాదానికి పాతర వేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.... ఓ ఆంద్రుడా మేలుకో.... జై విశాఖ ఉక్కు
If govt employees work hard without being reckless and if authorities car capable like private companies snd ifthere is no political interference then there'll be profits
If they get mines that's more than enough
Actually Everytime central government neglecting Combinde AP ni and now ap also
Em cheylem bro
ఎంప్లాయిస్ కి కష్టమే కానీ ప్రజలకు లాభం.
Avuna
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మిత్రమా
I think you are deserve to work for telugu BBC channel ... All the best 😍❤️
కేంద్రంలో ఉన్న వారికి,
ఆంద్ర రాష్ట్రంలో లో ఉన్న,
ఏ సమస్య కూడా సమస్య కింద కనిపించదు,
స్టీల్ ప్లాంటు ఐన, స్పెషల్ స్టేటస్ ఐన.
Bjp lo okka mp kuda leru, mp ni gelipinchi chudandi
తెన్నేటి విశ్వనాథం లాంటోడు ఏడీ ఇప్పుడు...??అందరూ సీఎం మోచేతి నీళ్లు తాగే చవటలే..... తు
Vote to Rahul Bhai or Sonia they will give special status
@@naniajay9615 endhuku inka sanka nakincha dhanikaa
Yes
Magic voice is back
All government jobs should be privatised then only India will be corruptionless and clean with lot of development
Yes
Actually I am from vizag
Yes
Voice of the ppl salute to you🙏
Good explanation brother,iam clearly understood about steel plant👍...
Arun surya TEJA fans oka like kottandi
Ee vishayam last year mana cinema actor shivaji garu interview lo chepparu Appudu respond avvuntey bagunu..
అరుణ్ 🌞 తేజ... 🔥 🔥 🔥
One and only youtuber with no subscription note..
Analysis chese vidhaanam superb!!!!!💯
Irrespective of political parties all should protest and demand to allot CAPTIVE MINES for RINL ....
Okadu emo RTC ammestha antadu...
Okademo steel ni ammestha antadu...
Government pani business nadapadam kadhu, meeku aa Nehru chesindi idanta, developed countries lo railways ni kuda Privitization chesaru . Private ante adedo bhuthu la chudakandi private ante manane. Aliens kadhu🙄🙄 ,
When SAIL offered for merging of Vizag steel into it Rajshekar reddy made sure that it doesn't happen
fake news
Asalu adi rinl cmd and directors decision
Bongu em kaadu
Vaadu oka Jaffa gaadu
@@nomadicteluguguy2217 Arey waste fellow ni lanti vallu andaru e roju chaduvukunnaru antay adhi ysr pettina biksha a ra waste fellow
@@SaveAp7211 sollu apara babu
Pusa guchinattu Chala vivaramga cheppaaru thank you so much
One of the best TH-camr ever👑😍
ఇందుకేనేమో ప్రాంతాలవారీగా చిచ్చుపెట్టి APప్రజలను విడగొట్టారు......""మన రాష్ట్రం"" ""రాష్ట్రం అభివృద్ధి"" అనే పదాలకు అర్థం మర్చిపోయినట్లున్నారు ఏపీ ప్రజలు
Avunu correct
Same 3 capitals also
*Adhi CUNNING CBN KULA GAJJI KAMMA LAND Mafia Effect & strike* 🤣🤣🤣
_Andhukey AMARAVATHI Strike ku 900 views Vachay_ 😂😂😂
*CBN A.P Nu Tooooooo chesi Last 20 years Hyderabad Develop Chesadu ga* 🤣🤣🤣
_Epudu CUNNING CBN & KAMMA LAND Mafia Ku HYDERABAD Lo Ney PLACE konukomanandi_ 🤗🤗🤗
@@ganeshrao7526 so u r working for reddys reddisam.
790 chairman man posts are for reddys out of 820.in Ycp
Amaravathi only 18% kammas bcs 50% tadikonda is sc constituency
Almost 6 mla segments are reserved around amaravathi
@@ganeshrao7526 😁😁😁 reddys reddisam kosam working chesevallu amaravathi neee kamaravathi aneee steel plant neee ammatanikey vizag capital aneee sollu.
3 capitals are for 3 redddys 1 for sajala reddy 1 for sai reddy 1 for yohava Vincent subaredy.
We must have PM from south india,
Modi is acting like GUJRATH PM.
Nuvvu ayipo pm.
@@prameeladontula9839 Enta kavali vote ke?
We want a separate south india country.
@@srinuvasu5465 😂😂🤣
@Heisenberg Says it's upto u but u don't know the fact that south people are paying more taxes but budget allocation are given priority to North and Gujarat people. U people don't face any problem regarding job. But we people facing so many problems due to backward area. As you said IT hub of India. But most of IT COMPANIES INVEST IN YOUR AREA BUT NOT IN OUR AREA.
Such a fabulous analyser ur boss... Hatsoff to you......
Best TH-cam... In the world.... Love you Surya Anna
మనం ఎంత చించుకొన్నా అక్కడ ఉండే ఉద్యోగులు 6000 మంది కి తప్ప దాని ఎవడికి నష్టం లేదు ఉద్యమాలు అది ఇది అని టైం వేస్టు
Crct ga cheppav,government udyogulu sarigga panicheste ee avsaram raadu,adi privatisation cheste atleast tax payers money save avtundi,pvt vaadu laballo teeskelthe vaadu return tax roopamlo government ki money istadu
గనులు కేంద్రం పరిధిలో ఉంటాయి కదా....... స్టీల్ ప్లాంట్ కి రాసి ఇస్తే.... లాభాలు వస్తాయి గా
Why should central government run steel plants when private players can do the same?
Nee logic prakaram freega icharanko ganulani 1500 kuda vaddu,appudu velpotunda laballoki.
@@leelaprasad2434 mundhu isthe kadha thelisedhi
@@rajashashankgutta4334 govt nadipithe govt ki income vasthundhi adhi malli prajalaki vasthundhi kabatti.
@@leelaprasad2434 private variki vaddanna ganulu ketaistaru government company ki ivvaru reason ento ardam kavadamledu
నష్టం వచ్చింది ఒకటో రెండు సంవత్సరాలు కాదు మిత్రమా.. 2003 నుంచి దాదాపు నష్టాల బాటలోనే నడుస్తుంది.. ఒక్కో సంవత్సరం ఇంచుమించు 2000 కోట్ల దాకా నష్టం.. ఈ నష్టాన్ని పూడ్చాల్సింది కూడా మనమే, మనమే ట్యాక్సులు కట్టాలి.. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కనుక నిత్యావసర ధరలను పెంచుతారు. పోనీ స్టాఫ్ ఏమన్నా కష్టపడి పనిచేసి ఆదాయాన్ని పెంచుతున్నారా అంటే అదీ లేదు.. 9AM కి రావాల్సిన స్టాఫ్ 11కివచ్చి 4కి వెళ్తున్నారు.. కొంతమందైతే హనీమూన్ పీరియడ్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు.. పైగా కంపెనీలో కమ్యూనిష్టు నాయకులు పెట్టే యూనియన్లు గొడవలకు, నష్టాలకు దారి తీస్తున్నాయి.. ఎవరో 15వేల మంది ఉద్యోగులకోసం 140 కోట్ల భారతీయుల మీద ఈ నష్టం భారాన్ని మోపడం సరికాదు.. సగటు ప్రతి పౌరుడు మీద దాదాపు 2000 వేల రూపాయలను మోపడం న్యాయం కాదు..
Jai Surya Teja ki❤️..
Wee like to see pm arun Surya teja
Jagan garu bhadhyathalu
Chepattali
Prathi employee ki shares konukkuntey problem solve
th-cam.com/video/wxkjIfmbfYQ/w-d-xo.html
Jagan already wrote letter opposing the decision
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే పిచ్చి బ్రో ఎలాగైనా జాబ్ కొడదామని చాలా రోజుల్నుంచి చూస్తున్నా..ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ sec1 లో ఉన్నాయి 😍🤗😀
All the best 🎉🎉
Bro steel plant lo job antey laks lo money undalee.
@@manikantadhar8299 avasaram laydhu bro just diploma betech basic ...... And little bit depth because of compitition is very high
Same to me also .... My father dream...
@@manikantadhar8299 ippudu ala chesaru bro...2003..2005 lo bagundedhi..appudu nenu 2nd class...eppatikaina baga chadhuvukuni vizag steel plant lo job cheyyalanipinchedhi..adhoka goal...! aithe nenu chusi swargam cheppala.. steel plant sec1 to sec 10 varaku..super untundhi..bro..water...air..rain
..homes...steel club..ukku club...venkateswara swamy temple..sathi sai baba temple..sec 2 park..cwc and gurajada kalakshethralu..sec 5 market,No current cut problms...sec3 trainee hostel,nehroo park,indhira gandhi park,inkaa inkenno manchi manchi gnapakalu...swargam akkade unnai...kaani ippudunna humans ki vati viluva theliyakunda pollute chesesthunnaru. anyway VIZAG STEEL PLANT 😍😘
We support for privatization. Because we don't have reservarion. Private ieta talent bati job vastadhi
Bro government fees rembersment clgs ki apeyadaniki reason enti eppudu aa rembersment student accounts ki send cheystham ani reason enti ani video cheyandi bro..... Me videos chala chala clarity tho untai bro superbh 😍 bro
Hats off bro....super explanation 😍😍😍
Bro 1 week ki oka video chey bro plzz
This request from all your subscribers
It's not a metric tons, it's a million tonnes.
1 Metric ton equals to 1000 kgs only.
Bayya 100=quintal
1000=ton
Metric ton ki one ton ki chala difference undi million tons ante mamulu viahyam kadu adi metric ton crct
@@pavanvkalapati sai Kiran is right 1 metric ton = 1000 k.g
It is million tonnes
1 million tonnes = 1000000 tonnes
I work in Vizag steel so I know this.
7.3 million tonnes is annual capacity.