📌 Join this channel to support independent journalism. Become a member now: th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin మీ సపోర్టే ఛానల్ బలం 💪 : లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యవచ్చు. Google Pay/PhonePe No: 9502087015
అమ్మా...మీ వివరనకు నా ధన్యవాదములు..మాకు తెలియని అనేక మైన గుజరాతీ దేశద్రొహుల బండారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు..ఇంత ధైర్యంగా సాహసం చేస్తున్నందుకు ధన్యవాదములు...ఈ వున్మాదులతొ మీరు కొంచెం జాగ్రత్తగా వుండండమ్మా.
మీరు చెప్పేవన్నీ నిజాలే. ఈ దేశ బీజేపీ పాలనలో ఈ దేశ ప్రధాని అయిన మాటల మాంత్రికుడు దేశంలో వున్న అనేక ప్రభుత్వ సంపదలను తెగనమ్ముతూ, రక రకాలుగా వేషాలువేస్తూ, సకల సదుపాయాలను ప్రజల ధనంతో అనుభవిస్తూ, వెలున్నన్ని రోజులు విదేశాలలో వుంటూ, అప్పుడప్పుడు దేశంలో ఎన్నికల సభలలో ప్రచారం చేసుకుంటూ ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. మీకు మేడే శుభాకాంక్షలు మేడం 🙏🙏🙏
విమర్శల కాకుండా ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఎం చేయగలదో అని , gspc విషయంలో వారి నిర్వాకాన్ని చాలా అర్థం అయ్యేవిదంగా చెప్పారు. మీరు చెప్పిన విధానానికి హ్యాట్సాఫ్. ఇది ' దేశం కోసం ధర్మం కోసం' పనిచేసే భక్తులకు అర్థం అవ్వాలని కోరుకుందాం.
ఎన్నో వివరాలు సేకరించి చాలా వివరంగా, ధైర్యంగా చాలా మంచి వీడియో చేశారు . అభినందనలు అన్నది చాలా చిన్న పదం. ఎంతో ఫీల్,బాధ,కోపం,ఉక్రోషం వగైరాలు ఉంటేనే ఇలాంటి వీడియో తయారవుతుంది. ఇది నేను చూస్తున్నప్పటికి 160 dislikes ఉన్నాయి. బహుశా కొత్త దేముడి భజన బృందం అయ్యుండొచ్చు. దేశభక్తిలో కొత్త standards create చేసిన ఈ దగుల్బాజీలు మన రాష్ట్ర ప్రయోజనాలకంటే వాళ్ళ కొత్త దేముడి భజనలోనే ఎక్కువ ఆనందం పొందుతున్నట్లున్నారు.
Leo mindless arguement bro of this lady.why,what about 1969 ముందు gov't banks private గా వున్నప్పుడు నంబర్ one గా వుండేవి,,note....Indira 1969 లో nationalise చేసిన తరవాత ,,banks లో కుంభకోణాలు,, ఎగ్గొట్టటలు,,governments స్వంత బ్యాంక్స్ గా use చేసుకొని entire bank system న్ని నాశనం చేశారు..అశోక్ మెహతా నుండి విజయ్ మల్వ్య, నీరవ్.....కార్బాయిడ్ ఇన్ MP state వించద్ద. ఎందరో """Britishers కన్న మన నీచులే భారత్ economy మట్టి జరిపించారు,,నిజం kaaaada.what about KCR,,,before became CM ,10lakhs అప్పు కోసం vemoarladina వ్యక్తి,,NOW national party నే నడుపుతున్నాడు, how,how,how.... అలాగే కేజ్రివాల్,స్టాలిన్,పినరై కేరళ ,పంజాబ్అవినీతి రహిత అని ""corruption and antination , దేశ విభజనకు FULL SUPPORT ,చేస్తున్నారు ,ఎందుకు BROS. అంటే దేశాన్ని M.. కుడపాలనేగా,,,think seriously,if having brain............of course కొన్ని situationlo lies తప్పవు... గొఱ్ఱె మంద నిజాన్ని even today చేస్తే నమ్మరు,Bros....don't blame modiji.why,pok,bindranvala,Eastern states మీద నిర్లక్ష్యం,,కాశ్మీర్ లో ఎంతమంది హిందూస్ ఆహుతి అయ్యారు....ఇందిరా పోతే 4000 sikhs మారణహోమం చేశారు....ఇండియన్ ఆర్మీ అంటే world లోనే "sikhs సోల్జర్స్""వుండేవారు.. now,ఎక్కడ sikhs in army...1947 లో ఎన్ని లక్షల హిందూస్ నీ rail లో పంపించారు Bros,,then where was nehru,Gandhi..... ఇంకా muslims hindus కు రక్షణగా mosques ఇస్తే,,గాంధీ గాడు వద్దు అని starvation దీక్ష చేశాడు Bros..i broker Gandhi gadu....freedom నేతాజీ వేస్తే పట్టిస్తం అని ఈ నెహ్రూ,గాంధీ గాలు హామీ ఇచ్చారు,తెలుసా Bros.....ప్రపంచం 24X7 మేలుకొని వుంటుంది...తెలియదు అనుకుంటే VP తనమే,Bros...,.wakf board assests ఎంత మిషనరీ కి "lease assets""ఎంత....Bros.......but పేదవాడికి 2 సెంట్స్ భూమి ఇస్తే ఈ లుచ్చ politicians బొమ్మలు,milk అభిషేకాలు,, ఎంత వెర్రిపు....తనం Bros..........before critise ,think in balance positive and negative .. నోరు వుంది కదా అనుకుంటే PP,VP/ గొఱ్ఱె మంద అనుకోవాలి...use brain.. చదువుకున్నరా!!!!!!!????? చదువు'konnara/buying,,మిత్రులారా..... చండాలం ఇంటిపేరు anchor ది అనుకుంటా...జైహి jawan.
మీ యూట్యూబ్ ఛానల్ లో మీరు అందించిన సమాచారం/న్యూస్ చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎన్ని టీవీ న్యూస్ ఛానల్ ఉన్నా ఎప్పుడు కూడా ఇంతాటి నిజాలు ప్రజలకు తెలియచేయటం లేదు. ఒకరకంగా ప్రజలకు దేశానికి ధృహం చేస్తున్నారు. మీ సాహసానికి సెల్యూట్ మేడం. మీ ఆలోచన ధోరణికి జోహార్లు.
Hi Madam, మీరు చాలా బాగా చేశారు వీడియో నీ..depth వరకు వెళ్లి GSPC గురించి... చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్.. గురించి ఇంకా ఎక్కువ చెప్తే బాగుండేది.. actually గా స్టీల్ ప్లాంట్... asset values దాదాపుగా.. అంటే అక్కడ ప్లాంట్ టౌన్షిప్ place values దాదాపుగా రెండు లక్షల కోట్లు.. కానీ central government దానిని ఐదువేల కోట్లు కు అమ్ము దాము అన్నట్లు చెప్పింది.. అసలు... భారతదేశంలో... ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు అమ్ముదాం అనుకునే చాలా కంపెనీలు కానీ..like Railway, Airports,LIC, BSNL... దేశానికి వన్నె తెచ్చిన కంపెనీలు.. సామాన్య మానవుడు.. ఒక ఊరు వెళ్లాలంటే..train లో. వెళ్తాడు... ఎందుకంటే ప్రైవేటు బస్సులో వెళితే.. tickets వేలల్లో ఉంటుంది కాబట్టి.. కానీ ఇప్పుడు రైల్వే ను కూడా ప్రైవేటైజేషన్ చేస్తే... సాధారణ మనిషి.. పేద, మధ్యతరగతి వ్యక్తులు... ఎలా బతుకుతారు..?? ఒక ఊరు వెళ్లాలంటే నెల సాలరీ మొత్తం టికెట్లు కే పోతుంది.. ఇలా చూసుకుంటూ పోతే... రేపొద్దున Army, ISRO కూడా ప్రైవేటైజేషన్ చేస్తానంటాడు.. ఏ పాకిస్తాన్ వా డో, ఏ చైనా వా డో వచ్చు కొనుక్కుని.. ఇండియానే నాశనం చేయుట కూడా జరుగుతుంది.. ఎంత చెత్తగా... గతంలో ఉన్న ఏ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు... ఏమి ఉపయోగం ఉందని 150 అడుగులు పటేల్ విగ్రహం కట్టించాడు..2500 కోట్లు ఖర్చు పెట్టి.. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల కి పంట పొలాలు పట్టించుకోవడానికి సరైన నీరు వసతులు లేవు.. దేశాన్ని బాగు పెట్టడం అంటే... సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో అమ్ముకోవడం లాగ ఉంది.. ప్రతిదీ కార్పొరేట్ అయిపోతే... ప్రతీ వ్యక్తి జీవితాన్ని కార్పొరేట్ మాత్రమే శాసిస్తుంది.. అది దేశానికి అరిష్టం.. అప్పుడు దేశం అభివృద్ధి చెందదు.. సర్వ నాశనం అయిపోతుంది.. ఇవన్నీ గ్రహించే ఆనాటి నెహ్రూ నుండి వాజ్పేయి వరకు.. చాలా కంపెనీలను.. గవర్నమెంట్ లో విలీనం చేశారు.. కానీ దానికి పూర్తిగా భిన్నం.. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పని.. ఎవరైనా అడిగితే వాళ్ళమీద కేసులు పెడతాం అంటారు... అసలు భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రతి వ్యక్తికి వాక్ స్వాతంత్రం.. ఎవరైనా నిర్భయంగా మాట్లాడవచ్చు అనేది... అలాంటిది.. తుంగలో తొక్కి వాళ్లకు నచ్చినట్లు భారతదేశాన్ని అమ్ముకుంటున్నారు.. best example: last year 2020 లో కరోనా రావడం వలన.. సాఫ్ట్వేర్ అమ్మాయి ఉద్యోగం పోతే.. బయటికొచ్చి కూరగాయలు అమ్ముకుంది.. అలాగే చాలా స్కూల్ టీచర్స్ కాలేజ్ వాళ్ళు ప్రైవేటు గా ఉద్యోగం చేసిన వాళ్ళు ఉద్యోగాలు పోతే బయటకొచ్చి చిన్నాచితక వ్యాపారాలు చేసి బతికారు.. కానీ గవర్నమెంట్ లో చేసిన even attender కూడా బయటికి వచ్చి.. ఉద్యోగం పోయిందని ఎవరు బాధ పడలేదు... ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలా మేడం గవర్నమెంట్ అనేది ఎంత సెక్యూరిటీ... అనేది.. ప్రైవేట్ కంపెనీ వాళ్లు... ప్రాజెక్ట్స్ ఉంటే జనాలు తీసుకొని రోజుకు 18 గంటలు.. మెడలు వంచి పని చేయించుకుంటారు... తక్కువ శాలరీ ఇచ్చి.. కానీ ప్రాజెక్టు లేనప్పుడు immediately తీసేస్తాడు... ఉద్యోగం అర్ధాంతరంగా తీసేస్తే... సామాన్య మానవుడు ఎలా బతుకుతాడు. వారికి.ఫ్యామిలీ పెళ్ళాం పిల్లలు లేరా..?? సరే ప్రాజెక్టు ఉన్నప్పుడు ఎక్కువ.. చేయించుకుంటారు కంపెనీకి లాభం వచ్చినప్పుడు employees కి ఏమైనా లాభాన్ని పంచుతారా ఎవరు చేయరు.. allowance రూపంలో కానీ... ఏమైనా ఇస్తారా అంటే అది లేదు.. ప్రాజెక్టులు లేనప్పుడు మాత్రమే... జనాలు తీసేస్తారు.. ప్రైవేట్ కంపెనీ వస్తే... దేశంలో ఉన్న సొమ్ము అంతా.. ఏ కంట్రీ వాడు కొనుక్కుంటా డో... ఆ కంట్రీ కి లాభాలన్నీ తీసుకుపోతారు... అప్పుడు భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది??.. ఇండియా గురించి ఆలోచిస్తూ ఉంటేనే.. భయం వస్తుంది... స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు ఇంత దారుణంగా tea అమ్ముకున్నట్లు గవర్నమెంట్ ఆస్తులని ఇంత దారుణంగా అమ్మే గవర్నమెంటు లేదు... దురదృష్టం... ఇండియా చేసుకున్న దురదృష్టం..
మీ వాయిస్ ఒక మూవీ ని చూసినాట్ ఉంది ఇంట్రస్ట్ గా మీరు చెప్పే విషయం చాలా హలీహుడ్ చిన్మా క్లామాక్స్ లాగా ఉంది 👌✊️మీ వల్ల చాలా తెలుసుకున్నాను ఇక పై తెలుసుకుంటాను థాంక్స్ తులసి గారు 👍🤝
అక్క మాది రామసముద్రం నేను మీకు పెద్ద అభిమాని ప్రస్తుతం ఉన్న న్యూస్ చానల్స్ అన్నీ భయపడుతున్నాయి ఇవన్నీ చూపించడానికి మీరు మాత్రం నిజాన్నే చూపిస్తున్నారు మీరు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మీ అభిమాని
చాలా బాగా చెప్పావు బిడ్డ నరేంద్ర మోడీ గారి గురించి ఇంతమంది ప్రధానులు అమ్మని ఆస్తులు నరేంద్ర మోడీ గారే అమ్మారని సాక్షాలతో సహా నిరూపించారు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అమ్మఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకు సపోర్ట్ చేస్తూ నీ బాటలో నడుస్తాం బిడ్డ
చాలా తెలియని విషయాలు e video ద్వారా అందించినందుకు ధన్యవాదాలు... ఓ kgf...ఓహ్ బాహుబలి లాంటి చిత్రం చూసినట్టుగా ఉంది...చాలా ఉత్కటం మరియు ఆసక్తిని కలిగించింది....
Modi is the only visionary prime minister of incredible India and only hope for our legendary country at present time. Power of modiji cannot be understood by ordinary brains. A leadership who won 4 times consecutive CM and 2 times consecutive PM without any failure. Throw more stones on modiji he will construct empire for the nation. Throw more mud on lotus the more it blossom.🙏👍
@@kvk4661 tammudu Jagan, papam ni lanti amayakulatho debate waste, nuvvu chepalsindi, if not Modi? Who can rule better. And next question? If not Modi, who can reduce petrol prices..... Think before u make foolish comment.... Pulka
🙏 మీలాంటి చాలా సోషల్ మీడియా ఛానెల్స్ లో చాలా చక్కని వార్తలను ఎంతో మంది చాలా వ్యయప్రయాసలు ఎదుర్కొని, కనీసం జీత భత్యాలు లేకుండా, వ్యక్తి భద్రత లేకుండా, కేవలం యూ ట్యూబ్ నుండి వచ్చే కొద్ది పాటి డబ్బుతో ప్రసారం చేయడం చాలా గొప్పది. మీకు మరియు మీలాంటి నిస్వార్థ ఛానెల్స్ కు అభినదనలు 💐 ఇకపోతే 1) కోట్ల కొద్ది డబ్బును వెచ్చించి, లక్షలలో జీతాలను ఇచ్చి, అన్ని రకాల భత్యాలు కల్పిస్తూ దూర దర్శన్ ఛానెల్స్ ను ప్రభుత్వము నెలకొల్పితే, ఈ మహాను భావులు లాభాలను తెత్చేది పోయి కోలుకో లేనటువంటి నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. మరి ఆ నష్టాలు పూడాలి అంటే మళ్ళీ కొత్త పన్నులు మనమే కట్టాలి. దీనికి కారణం ఎవరు? ? నిస్వార్థ రాజకీయ నాయకులా? ? నిస్వార్థ సివిల్స్ అధికారులా? ? నిస్వార్థ న్యాయ స్థానాలా? ? నిస్వార్థ జర్నలిజమా? ? నిస్వార్థ కమ్యునిస్టులా? ? నిస్వార్థ ప్రజా సంఘాలా? ? నిస్వార్థ పౌర సమాజాలా? ? ఎవరు? చెప్పేవాడికి వినేవాడు లోకువా? ఒక్క సారి ఆలోచించండి 💐🙏
అత్యద్భుత విశ్లేషణ.. సూపర్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన గొప్ప పోస్ట్. మన గ్రూపులన్నింటికీ షేర్ చేయాల్సినంతటి శాస్త్రీయ విశ్లేషణ. హాట్సాఫ్. మనఃపూర్వక అభినందనలు
బీజేపీ మరియు మోడీ బండారం చక్కగా బయట పెట్టారు 🙏 మీరు ప్రతీ అంశాన్ని కూడా వివరంగా చెప్పారు 🙏👌 ఇప్పటికైనా కండ్లు తెరవండి 🙏🇮🇳 భారదేశ ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని కంకణ బద్దులవ్వాలి 🇮🇳🇮🇳🇮🇳 జై భారత్ 🇮🇳
మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు మీ మీడియా ద్వార ఇలాంటి సత్యమై నా వార్తలు.. నేడు వేదాలు వల్లిస్తున్న బిజేపీ నిజ స్వరూపం బయట ప్రపంచానికి తెలియజేయాలి... మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
మేడం మీరు ఇంత కష్టపడి చెప్పినందుకు ధన్యవాదములు కాని Ap లో కొంతమంది గొర్రెలు మోడీ కి సపోర్ట్ చేస్తున్నారు మరిన్ని వీడియో లు చేసి సమాజాన్ని కోరుకుంటూ న్నా
అభిసార్ శర్మ గారి వీడియోస్ హిందీలో చూస్తూవుంటా తెలుగులొ ఇటువంటి విలువలు గల జర్నలిస్టు వుంటే బాగుంటుంది అనిపించెది. ఆ బాధ తీరిపొయిండి. ధన్య వాదాలు తల్లి నీకు.
Please translate into English, Hindi and other Indian languages too, It should not be limited to Telugu, Everyone in the country should know. Thank You so much for very detailed explanation.
My salute to my beloved journalist Tulasi Chandu. As the political parties have utterly failed to resolve the people's problems and eradicate high-level corruption the journalists like our Tulasi Chandu are necessary now. Plz support her.
@@beonlyone2488 chusa bro ok....I can't agree No 1 youtube channel. why because below subscribes that channel ....aa channel run chesthunna aa anna YS Jagan fan avanaa (💯%) ?naaku antha artham ayindi . But aa anna Sadhguru ni dhonga baba anadam naku nachhaledu ,one more thing Sadhguru 'baba' kadhu....me also Jagan fan
ఈ వీడియోను ఒక మంచి ఉదయాన్ని చూసాను ఆ ఉదయం మంచి ఉదయం అనిపించినది చాలా గొప్పగా మరియు భాద్యతగా వివరించారు అందుకు మీకు అభినందనలు గుజరాత్ గురించి దేశాన్నే అమ్మే పెద్దమనుషులు లాగా ఉన్నారు అసలు వీళ్ళను పెద్దమనుషులు అనవచ్చా మీ విదడియో చూసిన తరువత వీళ్ళను దేశాన్ని అమ్మే ఒక దుర్మార్గపు వ్యవస్థ గా పరిగణించాలి అనిపించింది ప్రతి విషయంలో కూడా అబద్దం అబద్దం... వీళ్ళు ఇలాగే కొనసాగితే దేశం అతోగతి పాల్వతుంది ఇప్పటికే మతం తో చిచ్చు రేపారు .అది కాలుతునే ఉన్నది దాని పరిణామ చాలా జుగుచ్చకరం లా ఉండేలా ఉన్నవి మొన్న హైదరాబాదులో జరిగిన మిలట్రీ రిక్రూట్ మెంట్ ద్వారా RSS శాఖ కార్యకర్తలను రిక్రూట్ చేసుకున్నట్టు ఉన్నది ఈవిధమైన క్రియ వల్ల భవిష్యత్తులో గోద్రా పెద్దమనుషులు ఏమిచేయాలి అని అనుకుంటున్నారు సనాతన ధర్మాన్ని ప్రజలపై రుద్దాలి అనుకున్నప్పుడు ఈవిధమైన బర్తిలు ఉపయోగించు కునే అవకాం లేకపోలేదు అనిపిస్తున్నది నా అనుమానం సరీనదా కదా మీ రిచర్చలో ఏమైనా ఉంటే మీ రితిలో వివరిస్తే బాగుంటుంది అని అనిపిస్తున్నది వీళ్ల మంచిపనులు ఏమన ఉన్నాయా అని చూస్తే సరైనది ఒక్కటి కనిపించటంలేదు వీళ్లకు పజలు సరిన బుద్ది చెప్పాలి అని కోరుకుంటున్నాను.
కేంద్రం ప్రయివేటైజేషన్ గురించి.. ఆర్థిక సంస్కరణల పేరుతో దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి.. ఒక ప్రభుత్వ రంగ సంస్థను అమ్మాలి అనుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, కాపాడలి అన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది లాంటి తదితర వివరాలతో చాలా లోతైన విశ్లేషణ. చాలా తెలియని విషయాలు తెలిపారు. తెలియని విషయాలు అనే కన్నా ఆలోచన విధానం మారే విధంగా ఎక్స్ప్లైన్ చేశారు. ప్రజంటేషన్ చాలా చాలా బాగుంది. కానీ, మీరు తీసుకున్న సబ్జక్టు విశ్లేషణ చేసిన సబ్జక్ట్ GSPC.. వీడియో మొత్తం GSPC గురించి సాగిపోతుంది. చివర్లో మలయాళం సినిమాలో మెసేజ్ లాగా స్టీల్ ప్లాంట్ తీసుకున్నారు. టైటిల్ స్టీల్ ప్లాంట్ అన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఇంకా వివరణ ఇస్తే బాగుండేది అని కోరుకున్నాను. థాంక్స్ మేడం.
స్టీల్ ప్లాంట్ గురించి చాలా వీడియోలు వచ్చాయి. మన దగ్గర పొలిటికల్ గా రెండో ఒపీనియన్ లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో. అందరికీ తెలుసని భావించే ఇలా తీసుకున్నా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి చెప్తే బాగుండదు
@@ThulasiChandu ఓహో. థాంక్స్ మేడం. నేను మిగతా వీడియోలు చూడలేదు కానీ ఏదో డిబేట్ లో జయప్రకాష్ గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్ మాట్లాడినది విన్నాను. అందులో స్టీల్ ప్లాంట్ కి మైనింగ్ లేదు అని తెలుసుకున్నాను. gspc విషయంలో సేవ్ చేయడానికి ఎలా పావులు కదిపిందో అలా స్టీల్ ప్లాంట్ విషయంలో సరిగ్గా అపొజిట్ గా arms అన్నీ విరగ్గొట్టి ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. మీరు ప్రజెంట్ చేసింది చాలా బాగుంది. అలాంటి విడియోలోనే సగటు పౌరుడిగా మరికాస్త కోరుకోవడం సహజం. థాంక్యూ మేడం.
ఒకప్పుడు మహరత్న నవరత్న మరియు మినిరత్న అనే ప్రభుత్వ సంస్థలు ఉండేవి ఇంకోసారి బీజేపీ ని గెలిపిస్తే ఒకే ఒక సంస్థ వెలుగులోకి వస్తుంది అదే "భిక్షరత్న" చిప్ప పట్టుకొని అడుక్కోవాలి కర్ణాటక వాళ్ళు బుద్ది చెప్పారు ఇంకా మిగిలింది మనమే
I think it's high time that we share these "FACTS" to the whole nation as the central govt has taken another step forward in the privatization of our Visakhapatnam Steel Plant. It has assigned a committee to handle the biding process which is to start from 15th of this month. So, please do share this video!!!
Please spread this news as much as possible, Congress power lo unnapudu scams chesthe Bjp power lo rakamunde scams chesindi, malli vere party power loki vasthe inkenni scams ee bjp hayam lo jarigi untayo telussthundi.....
ఎలక్షన్ ముందు చిన్న ట్రిక్ తోను జిమ్మిక్ లను సృష్టించి దేశ ప్రజలను చాలా మందిని వెర్రి వాళ్ళను చేసి గెలిచి ఐదు సంవత్సరాలు ప్రజలను వివిధ రూపాల్లో పిండేస్తున్నారు మరల ఎలక్షన్ల ముందు స్టంట్ జిమ్మిక్కులు చేసి గెలుస్తున్నారు
ఒక సాహస శీలి మీరు.తల్లి చాలా బాగా చెప్పారు ... ప్రజలందరిని గుడి వైపు తిప్పాడు ... ప్రతి పక్షం లేకుండా చేసాడు...ఇప్పుడు అందరం కొట్టు కునేలా చేస్తాడు... మతం కులం... పరిపాలన ఇంక ఉండదు తల్లి... ప్రజలు గుడ్డివారు చెమిటి వారు... అమాయకులు... 😭
అంటే GSPC లేకపోతే మోడీ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేవాడుకాదు. అయినా కాకపోయినా PM మాత్రం ఖచ్చితంగా అయ్యేవాడు కాదు. తులసి గారు ఇంత స్పష్టంగా ఈ దేశంలో ఈ విషయాన్ని ఎవరూ చెప్పివుండరు. మీ వీడియోలన్నీ మంచి informative గా ఉన్నాయి.
@@ThulasiChandu Madam మీ RSP సార్ ఇంటర్వ్యూలు చూసాక మీ మొత్తం ఇంటర్వ్యూలు చూస్తున్నా. ఇన్నిరోజులు మీ వీడియోలు దృష్టికి రానందుకు సిగ్గుపడ్డా. మీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి. సూటిగా స్పష్టంగా ఉన్నాయి. మీ ఆభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవిస్తాను. Short period లోమీరు Prof. నాగేశ్వర్ ని పక్కకి తప్పిస్తారని నా నమ్మకం.
Tulsi garu thank your daring analasis itovantiveedyolu chayalantay chala daring kavali first meepranalaku rakshana kavali thank you madam god bless you
Varu cheppindi Dasani, prabhthava Ranga sasthalani kada. Which were running loss. With small area of lank and limited staff, JSW steels producing more than RINL
very informative video., I will share it on all my social media networks., thanks mam for giving us knowledge. every steel plant employee and their family blessing will be there for you
ఆ journalist Sai కి ఇవి కనబడవు..ఎప్పుడు మతం, మతం..అని చస్తున్నాడు...simple ga divert చేస్తున్నారు ప్రజలని...సర్వ నాశనం చేస్తున్నారు దేశాన్ని...hatsoff sister..sensible people, responsible people society lo ఉన్నారు అని నీరువుపించారు..BJP అసలు రూపం తెలియాలి ప్రజలకి..
📌 Join this channel to support independent journalism. Become a member now:
th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
మీ సపోర్టే ఛానల్ బలం 💪 : లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యవచ్చు.
Google Pay/PhonePe No: 9502087015
Mswamy
M.swamy
Vedu mamulu actor kadhu
Avadra nuvu intha talented unnavu🤣🤣🤣🤣🤣🤣🤣
Air india ni tata వాళ్ళకి
18000 cr sale చేశారు
దాని పైనా అప్పు సుమారు నకుతెలిసి 20000cr ఉంటుందా
మీలాంటి స్వతంత్ర జర్నలిస్టులు భారత ప్రజాస్వామ్యానికి దొరికిన మహారత్నాలు. మీకు హృదయపూర్వక అభినందనలు
💐💐💐
She is always support ycp.. just observe all the videos
👏🏻👏🏻
@@sravanworld9419 iakkda YCP party kanipinchinda emaina? aina YCP party vaallu BJP ke support chestharu
తులసి గారు మీయొక్క వీడియో ద్వారా బత్తాయిగాళ్ళ దోపిడి ప్రజలకు తెలియజేస్తున్నారు. Thank you
Babu Mee Nationalist Hub channel BJP Party channel
ఇంకా నిజమైన జర్నలిస్టులు ఉన్నారని ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్నాను
But most of mainstream media is under influence of money and remaining mute spectator to many atrocities.
ఇది దేశద్రోహి ,, కమ్మీల డబ్బుతో వాగుతుంది ,,నిజానిజాలు తెలుసుకోండి ప్లీజ్ ఆలో చించండి
మిమ్మల్ని తప్పుడుదోవ పటిట్టిస్తుంజి
కావాలంటే ఈమె వీడియోలని్ని
దేశద్రోహులు మాటలే మోడీ మీద పడి ఏడుస్తుంది
అమ్మా...మీ వివరనకు నా ధన్యవాదములు..మాకు తెలియని అనేక మైన గుజరాతీ దేశద్రొహుల బండారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు..ఇంత ధైర్యంగా సాహసం చేస్తున్నందుకు ధన్యవాదములు...ఈ వున్మాదులతొ మీరు కొంచెం జాగ్రత్తగా వుండండమ్మా.
మీరు చెప్పేవన్నీ నిజాలే. ఈ దేశ బీజేపీ పాలనలో
ఈ దేశ ప్రధాని అయిన మాటల మాంత్రికుడు దేశంలో వున్న అనేక ప్రభుత్వ సంపదలను తెగనమ్ముతూ, రక రకాలుగా వేషాలువేస్తూ, సకల సదుపాయాలను ప్రజల ధనంతో అనుభవిస్తూ, వెలున్నన్ని రోజులు విదేశాలలో వుంటూ, అప్పుడప్పుడు దేశంలో ఎన్నికల సభలలో ప్రచారం చేసుకుంటూ ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నాడు.
మీకు మేడే శుభాకాంక్షలు మేడం 🙏🙏🙏
విమర్శల కాకుండా ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఎం చేయగలదో అని , gspc విషయంలో వారి నిర్వాకాన్ని చాలా అర్థం అయ్యేవిదంగా చెప్పారు. మీరు చెప్పిన విధానానికి హ్యాట్సాఫ్. ఇది ' దేశం కోసం ధర్మం కోసం' పనిచేసే భక్తులకు అర్థం అవ్వాలని కోరుకుందాం.
Only for the country and for dharma but not for people who live in the country.
Deasham koasam darmam koasam ani pragla soammu doapedi sestadi b gay P keady ☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
ఎన్నో వివరాలు సేకరించి చాలా వివరంగా, ధైర్యంగా చాలా మంచి వీడియో చేశారు .
అభినందనలు అన్నది చాలా చిన్న పదం.
ఎంతో ఫీల్,బాధ,కోపం,ఉక్రోషం వగైరాలు ఉంటేనే ఇలాంటి వీడియో తయారవుతుంది.
ఇది నేను చూస్తున్నప్పటికి 160 dislikes ఉన్నాయి.
బహుశా కొత్త దేముడి భజన బృందం అయ్యుండొచ్చు.
దేశభక్తిలో కొత్త standards create చేసిన ఈ దగుల్బాజీలు మన రాష్ట్ర ప్రయోజనాలకంటే వాళ్ళ కొత్త దేముడి భజనలోనే ఎక్కువ ఆనందం పొందుతున్నట్లున్నారు.
చాలా నిక్కచ్చిగా చెప్పారు..
ఆంధ్రప్రదేశ్ దారుణంగా మోసపోతున్న విషయాన్ని గ్రహించడం లేదు
ఈ కొత్త దేవుడి(న.డా) భక్తులు.
Mr Leo sbm namaskar, actually people still believeing BJP Government every thing sold out to mr ADAANI
Leo mindless arguement bro of this lady.why,what about 1969 ముందు gov't banks private గా వున్నప్పుడు నంబర్ one గా వుండేవి,,note....Indira 1969 లో nationalise చేసిన తరవాత ,,banks లో కుంభకోణాలు,, ఎగ్గొట్టటలు,,governments స్వంత బ్యాంక్స్ గా use చేసుకొని entire bank system న్ని నాశనం చేశారు..అశోక్ మెహతా నుండి విజయ్ మల్వ్య, నీరవ్.....కార్బాయిడ్ ఇన్ MP state వించద్ద. ఎందరో """Britishers కన్న మన నీచులే భారత్ economy మట్టి జరిపించారు,,నిజం kaaaada.what about KCR,,,before became CM ,10lakhs అప్పు కోసం vemoarladina వ్యక్తి,,NOW national party నే నడుపుతున్నాడు, how,how,how.... అలాగే కేజ్రివాల్,స్టాలిన్,పినరై కేరళ ,పంజాబ్అవినీతి రహిత అని ""corruption and antination , దేశ విభజనకు FULL SUPPORT ,చేస్తున్నారు ,ఎందుకు BROS. అంటే దేశాన్ని M.. కుడపాలనేగా,,,think seriously,if having brain............of course కొన్ని situationlo lies తప్పవు... గొఱ్ఱె మంద నిజాన్ని even today చేస్తే నమ్మరు,Bros....don't blame modiji.why,pok,bindranvala,Eastern states మీద నిర్లక్ష్యం,,కాశ్మీర్ లో ఎంతమంది హిందూస్ ఆహుతి అయ్యారు....ఇందిరా పోతే 4000 sikhs మారణహోమం చేశారు....ఇండియన్ ఆర్మీ అంటే world లోనే "sikhs సోల్జర్స్""వుండేవారు.. now,ఎక్కడ sikhs in army...1947 లో ఎన్ని లక్షల హిందూస్ నీ rail లో పంపించారు Bros,,then where was nehru,Gandhi..... ఇంకా muslims hindus కు రక్షణగా mosques ఇస్తే,,గాంధీ గాడు వద్దు అని starvation దీక్ష చేశాడు Bros..i broker Gandhi gadu....freedom నేతాజీ వేస్తే పట్టిస్తం అని ఈ నెహ్రూ,గాంధీ గాలు హామీ ఇచ్చారు,తెలుసా Bros.....ప్రపంచం 24X7 మేలుకొని వుంటుంది...తెలియదు అనుకుంటే VP తనమే,Bros...,.wakf board assests ఎంత మిషనరీ కి "lease assets""ఎంత....Bros.......but పేదవాడికి 2 సెంట్స్ భూమి ఇస్తే ఈ లుచ్చ politicians బొమ్మలు,milk అభిషేకాలు,, ఎంత వెర్రిపు....తనం Bros..........before critise ,think in balance positive and negative .. నోరు వుంది కదా అనుకుంటే PP,VP/ గొఱ్ఱె మంద అనుకోవాలి...use brain.. చదువుకున్నరా!!!!!!!????? చదువు'konnara/buying,,మిత్రులారా..... చండాలం ఇంటిపేరు anchor ది అనుకుంటా...జైహి jawan.
ఒక హాలివుడ్ సినిమా తీసేంత వివరణ ఇచ్చారు
ఇప్పటి వరకూ గుజరాత్ గ్యాస్ కి ఇంత చరిత్ర ఉందని తెలియదు. మీకు ప్రత్యేక అభినందనలు.
Bjp channel adi erripuka adu cheppidi anta oka sollu
మీ విశ్లేషణ విధానం excellent.
మీరు భారత ప్రజాస్వామ్యానికి దొరికిన మహారత్నాలు. మీకు నా అభినందనలు.
ఈ ఉక్కు కర్మాగారం విషయం మీద మీ స్పందన గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను మేడం... thank you for giving this video
మీ యూట్యూబ్ ఛానల్ లో మీరు అందించిన సమాచారం/న్యూస్ చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎన్ని టీవీ న్యూస్ ఛానల్ ఉన్నా ఎప్పుడు కూడా ఇంతాటి నిజాలు ప్రజలకు తెలియచేయటం లేదు. ఒకరకంగా ప్రజలకు దేశానికి ధృహం చేస్తున్నారు. మీ సాహసానికి సెల్యూట్ మేడం. మీ ఆలోచన ధోరణికి జోహార్లు.
Hi Madam,
మీరు చాలా బాగా చేశారు వీడియో నీ..depth వరకు వెళ్లి GSPC గురించి... చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు..
వైజాగ్ స్టీల్ ప్లాంట్.. గురించి ఇంకా ఎక్కువ చెప్తే బాగుండేది..
actually గా స్టీల్ ప్లాంట్... asset values దాదాపుగా..
అంటే అక్కడ ప్లాంట్ టౌన్షిప్ place values దాదాపుగా రెండు లక్షల కోట్లు..
కానీ central government దానిని ఐదువేల కోట్లు కు
అమ్ము దాము అన్నట్లు చెప్పింది..
అసలు... భారతదేశంలో... ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు అమ్ముదాం అనుకునే చాలా కంపెనీలు కానీ..like Railway, Airports,LIC, BSNL... దేశానికి వన్నె తెచ్చిన కంపెనీలు..
సామాన్య మానవుడు.. ఒక ఊరు వెళ్లాలంటే..train లో. వెళ్తాడు... ఎందుకంటే ప్రైవేటు బస్సులో వెళితే..
tickets వేలల్లో ఉంటుంది కాబట్టి..
కానీ ఇప్పుడు రైల్వే ను కూడా ప్రైవేటైజేషన్ చేస్తే... సాధారణ మనిషి.. పేద, మధ్యతరగతి వ్యక్తులు... ఎలా బతుకుతారు..?? ఒక ఊరు వెళ్లాలంటే నెల సాలరీ మొత్తం టికెట్లు కే పోతుంది..
ఇలా చూసుకుంటూ పోతే... రేపొద్దున Army, ISRO కూడా ప్రైవేటైజేషన్ చేస్తానంటాడు..
ఏ పాకిస్తాన్ వా డో, ఏ చైనా వా డో వచ్చు కొనుక్కుని.. ఇండియానే నాశనం చేయుట కూడా జరుగుతుంది..
ఎంత చెత్తగా... గతంలో ఉన్న ఏ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు...
ఏమి ఉపయోగం ఉందని 150 అడుగులు పటేల్ విగ్రహం కట్టించాడు..2500 కోట్లు ఖర్చు పెట్టి.. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల కి పంట పొలాలు పట్టించుకోవడానికి సరైన నీరు వసతులు లేవు..
దేశాన్ని బాగు పెట్టడం అంటే... సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో అమ్ముకోవడం లాగ ఉంది..
ప్రతిదీ కార్పొరేట్ అయిపోతే... ప్రతీ వ్యక్తి జీవితాన్ని కార్పొరేట్ మాత్రమే శాసిస్తుంది.. అది దేశానికి అరిష్టం..
అప్పుడు దేశం అభివృద్ధి చెందదు.. సర్వ నాశనం అయిపోతుంది.. ఇవన్నీ గ్రహించే ఆనాటి నెహ్రూ నుండి
వాజ్పేయి వరకు.. చాలా కంపెనీలను.. గవర్నమెంట్ లో విలీనం చేశారు..
కానీ దానికి పూర్తిగా భిన్నం.. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పని.. ఎవరైనా అడిగితే వాళ్ళమీద కేసులు పెడతాం అంటారు... అసలు భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రతి వ్యక్తికి
వాక్ స్వాతంత్రం.. ఎవరైనా నిర్భయంగా మాట్లాడవచ్చు అనేది... అలాంటిది.. తుంగలో తొక్కి వాళ్లకు నచ్చినట్లు భారతదేశాన్ని అమ్ముకుంటున్నారు..
best example: last year 2020 లో కరోనా రావడం వలన.. సాఫ్ట్వేర్ అమ్మాయి ఉద్యోగం పోతే.. బయటికొచ్చి కూరగాయలు అమ్ముకుంది.. అలాగే చాలా స్కూల్ టీచర్స్ కాలేజ్ వాళ్ళు ప్రైవేటు గా ఉద్యోగం చేసిన వాళ్ళు ఉద్యోగాలు పోతే బయటకొచ్చి చిన్నాచితక వ్యాపారాలు చేసి బతికారు.. కానీ గవర్నమెంట్ లో చేసిన even attender కూడా బయటికి వచ్చి.. ఉద్యోగం పోయిందని ఎవరు బాధ పడలేదు... ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలా మేడం గవర్నమెంట్ అనేది ఎంత సెక్యూరిటీ... అనేది..
ప్రైవేట్ కంపెనీ వాళ్లు... ప్రాజెక్ట్స్ ఉంటే జనాలు తీసుకొని రోజుకు 18 గంటలు.. మెడలు వంచి పని చేయించుకుంటారు... తక్కువ శాలరీ ఇచ్చి.. కానీ ప్రాజెక్టు లేనప్పుడు immediately తీసేస్తాడు... ఉద్యోగం అర్ధాంతరంగా తీసేస్తే... సామాన్య మానవుడు ఎలా బతుకుతాడు. వారికి.ఫ్యామిలీ పెళ్ళాం పిల్లలు లేరా..??
సరే ప్రాజెక్టు ఉన్నప్పుడు ఎక్కువ.. చేయించుకుంటారు కంపెనీకి లాభం వచ్చినప్పుడు employees కి ఏమైనా లాభాన్ని పంచుతారా ఎవరు చేయరు.. allowance రూపంలో కానీ... ఏమైనా ఇస్తారా అంటే అది లేదు..
ప్రాజెక్టులు లేనప్పుడు మాత్రమే... జనాలు తీసేస్తారు..
ప్రైవేట్ కంపెనీ వస్తే... దేశంలో ఉన్న సొమ్ము అంతా.. ఏ కంట్రీ వాడు కొనుక్కుంటా డో... ఆ కంట్రీ కి లాభాలన్నీ తీసుకుపోతారు... అప్పుడు భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది??..
ఇండియా గురించి ఆలోచిస్తూ ఉంటేనే.. భయం వస్తుంది... స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు ఇంత దారుణంగా tea అమ్ముకున్నట్లు గవర్నమెంట్ ఆస్తులని ఇంత దారుణంగా అమ్మే గవర్నమెంటు లేదు...
దురదృష్టం... ఇండియా చేసుకున్న దురదృష్టం..
మీరు బాగా విశ్లేషించారు సార్ థాంక్యు
నిజం చెప్పారు sir.😂
మోడీ భక్తులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో జస్ట్ శాంపిల్ మాత్రమే చెప్పుకుంటూ పోతే మోడీ మీద ఒక పుస్తకం రాసుకోవచ్చు
మీ వాయిస్ ఒక మూవీ ని చూసినాట్ ఉంది ఇంట్రస్ట్ గా మీరు చెప్పే విషయం చాలా హలీహుడ్ చిన్మా క్లామాక్స్ లాగా ఉంది 👌✊️మీ వల్ల చాలా తెలుసుకున్నాను ఇక పై తెలుసుకుంటాను థాంక్స్ తులసి గారు 👍🤝
అక్క మాది రామసముద్రం నేను మీకు పెద్ద అభిమాని
ప్రస్తుతం ఉన్న న్యూస్ చానల్స్ అన్నీ భయపడుతున్నాయి ఇవన్నీ చూపించడానికి
మీరు మాత్రం నిజాన్నే చూపిస్తున్నారు మీరు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మీ అభిమాని
Thank you tammudu
చాలా విషయాలు స్పష్టంగాను ఆధారాలతోను చెప్పారు...
మీ కృషి కి కృతజ్ఞతలు..
ఇలాంటివి మన మీడియా చూపించవు అక్క. గ్రేట్ వర్క్.
@@narasimhanarasimha1105it cell
తులసి గారు దీనికి పరిష్కారం ఏం చేయాలి చివరగా నాగిరెడ్డి గారి పుస్తకం గురించి చిన్న వివరణ కావాలి
Yeah.. sale out media
ప్రవేట్ చానల్స్ బతకవు
చంపేస్తారు
చాలా బాగా చెప్పావు బిడ్డ నరేంద్ర మోడీ గారి గురించి ఇంతమంది ప్రధానులు అమ్మని ఆస్తులు నరేంద్ర మోడీ గారే అమ్మారని సాక్షాలతో సహా నిరూపించారు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అమ్మఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకు సపోర్ట్ చేస్తూ నీ బాటలో నడుస్తాం బిడ్డ
Jaj Bheem jai bsp
@@contentideasH.F.A_llll😊O
అంతా విని కూడా మోడీ ని గారు అని ఎలా అంటున్నారు సోదరా?
Smt.Inddra Gandhi favourable to PSU.
Well said mem
మీ ధైర్యం నిజాయితీ బాగున్నాయి మేడం
చాలా తెలియని విషయాలు e video ద్వారా అందించినందుకు ధన్యవాదాలు... ఓ kgf...ఓహ్ బాహుబలి లాంటి చిత్రం చూసినట్టుగా ఉంది...చాలా ఉత్కటం మరియు ఆసక్తిని కలిగించింది....
Excellent analysis madam
ఓ ఎక్కువ బయపడిపోకు .....
పెట్రోల్ డీసిల్ రెట్లు తగ్గకుంటే మళ్ళి మోడి కి ఎవడు ఓటు ఎయ్యుడు
ఈ వీడియో ని Rathi హిందీ మీడియా లో కూడా వేస్తే బాగుంటుంది
Modi is the only visionary prime minister of incredible India and only hope for our legendary country at present time.
Power of modiji cannot be understood by ordinary brains.
A leadership who won 4 times consecutive CM and 2 times consecutive PM without any failure.
Throw more stones on modiji he will construct empire for the nation.
Throw more mud on lotus the more it blossom.🙏👍
@@kvk4661 tammudu Jagan, papam ni lanti amayakulatho debate waste, nuvvu chepalsindi, if not Modi? Who can rule better.
And next question? If not Modi, who can reduce petrol prices..... Think before u make foolish comment.... Pulka
చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరం కలిసి పోరాడాలి జై హింద్
బీజేపీ rss హిందూ ఉగ్రవాదులను వాళ్ళు సింధువులు అయ్యివుంది హిందువుల నటించే నాకొడుకుకులకు అక్కడెక్కడే నరకయ్యాలి ఒక్కొక్కనాకొడుకులు 😡😡😡😡🪓🪓🪓🪓⚔️🪓🪓
అమ్మా!నీకు చాలా ఋణపడి ఉండాలి.ఇంత వివరంగా చెప్పాలంటే బాగా వర్కవుట్ చెయ్యాలి!క్రృతజ్ఞత లు
🙏 మీలాంటి చాలా సోషల్ మీడియా ఛానెల్స్ లో చాలా చక్కని వార్తలను ఎంతో మంది చాలా వ్యయప్రయాసలు ఎదుర్కొని, కనీసం జీత భత్యాలు లేకుండా, వ్యక్తి భద్రత లేకుండా, కేవలం యూ ట్యూబ్ నుండి వచ్చే కొద్ది పాటి డబ్బుతో ప్రసారం చేయడం చాలా గొప్పది. మీకు మరియు మీలాంటి నిస్వార్థ ఛానెల్స్ కు అభినదనలు 💐
ఇకపోతే
1) కోట్ల కొద్ది డబ్బును వెచ్చించి, లక్షలలో జీతాలను ఇచ్చి, అన్ని రకాల భత్యాలు కల్పిస్తూ దూర దర్శన్ ఛానెల్స్ ను ప్రభుత్వము నెలకొల్పితే, ఈ మహాను భావులు లాభాలను తెత్చేది పోయి కోలుకో లేనటువంటి నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. మరి ఆ నష్టాలు పూడాలి అంటే మళ్ళీ కొత్త పన్నులు మనమే కట్టాలి.
దీనికి కారణం ఎవరు?
? నిస్వార్థ రాజకీయ నాయకులా?
? నిస్వార్థ సివిల్స్ అధికారులా?
? నిస్వార్థ న్యాయ స్థానాలా?
? నిస్వార్థ జర్నలిజమా?
? నిస్వార్థ కమ్యునిస్టులా?
? నిస్వార్థ ప్రజా సంఘాలా?
? నిస్వార్థ పౌర సమాజాలా?
? ఎవరు?
చెప్పేవాడికి వినేవాడు లోకువా?
ఒక్క సారి ఆలోచించండి 💐🙏
నిజంగా చాలా విషయాలను తెలియజేశారు.
ఇప్పుడే subscribe చేస్తున్నా.
మీరు చెప్పే ప్రతి విషయం కూడా సాక్షాలని చూపించి చెప్తున్నారు 👌👌
వాస్తవాలను చాలా చక్కగా చెప్పారు. Ur గ్రేట్. God bless u.
అత్యద్భుత విశ్లేషణ..
సూపర్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన గొప్ప పోస్ట్. మన గ్రూపులన్నింటికీ షేర్ చేయాల్సినంతటి శాస్త్రీయ విశ్లేషణ. హాట్సాఫ్.
మనఃపూర్వక అభినందనలు
What a wonderful truthfull piece of investigative analytical journalism. Well done
మీ లాంటి నిజమైన జనరలిస్ట్ మన భారత దేశానికి ఎంతో అవసరం
చాలా మంచి విషయాలు చెప్పారు
మీపరిశోధన చాలా గొప్ప గా వుంది
ధన్యవాదాలు 🙏🙏🙏
Sooooooper గా వివరించారు సోదరీ. వీళ్ళు అసలైన దేశద్రోహులు.
@@narasimhanarasimha1105
అసలు దొంగలు వీళ్ళు.
Correct చెప్పారు
బీజేపీ మరియు మోడీ బండారం చక్కగా బయట పెట్టారు 🙏
మీరు ప్రతీ అంశాన్ని కూడా వివరంగా చెప్పారు 🙏👌
ఇప్పటికైనా కండ్లు తెరవండి 🙏🇮🇳
భారదేశ ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని కంకణ బద్దులవ్వాలి 🇮🇳🇮🇳🇮🇳
జై భారత్ 🇮🇳
చాయిగాడు వీటిని కప్పి పుచ్చుకోవడానికి, హిందూ ముస్లిం మజీద్ మందిర్ అని జనాల్ని పక్కదారి పట్టించి దేశాన్ని సంకా నాకిస్తున్నాడు
Thank you ma'am God is with you, because sc st,bc and Christian who are against BJP with you Thulasi Chandu madam.
మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు మీ మీడియా ద్వార ఇలాంటి సత్యమై నా వార్తలు.. నేడు వేదాలు వల్లిస్తున్న బిజేపీ నిజ స్వరూపం బయట ప్రపంచానికి తెలియజేయాలి... మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
మేడం మీరు ఇంత కష్టపడి చెప్పినందుకు ధన్యవాదములు కాని Ap లో కొంతమంది గొర్రెలు మోడీ కి సపోర్ట్ చేస్తున్నారు మరిన్ని వీడియో లు చేసి సమాజాన్ని కోరుకుంటూ న్నా
Super Anna
Jagan,CBN,Pawan these all stand behind Modi in AP
అందరూ ఈ వీడియో అన్ని గ్రూపుల్లో పెట్టాలని కోరుతున్నాను.
పూర్తిగా వినండి.🙏🇮🇳
మాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరించి తెలియజేశారు తులసి అక్క గారు
ముఖ్యమైన సమాచారం ఇచ్చారు తులసి చందు గారు.
Very few journalists are like you. Great analysis.keep it up. Thanks.
అభిసార్ శర్మ గారి వీడియోస్ హిందీలో చూస్తూవుంటా తెలుగులొ ఇటువంటి విలువలు గల జర్నలిస్టు వుంటే బాగుంటుంది అనిపించెది. ఆ బాధ తీరిపొయిండి. ధన్య వాదాలు తల్లి నీకు.
Please translate into English, Hindi and other Indian languages too, It should not be limited to Telugu, Everyone in the country should know. Thank You so much for very detailed explanation.
Yes, it has to be translated
దేశం కోసం ధర్మం కోసం epic tag line
@@narasimhanarasimha1105 పెట్రోల్ 40 రూ కి అమ్ముతామని
100 రూ అమ్ముతున్నారు.
ఇదే మీ ధర్మమా.... అబద్ధాలు చెప్పడమ్.
Rama bhakthulu emi chesinaa bhakthithone.
Excellent video....ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు.... ధన్యవాదములు
My salute to my beloved journalist Tulasi Chandu. As the political parties have utterly failed to resolve the people's problems and eradicate high-level corruption the journalists like our Tulasi Chandu are necessary now. Plz support her.
Rmkr పెగ్స్ ద్వారా ఈ ఛానెల్ కి వచ్చేవాళ్ళు
What is RMKR?
RKPEGS right ?
@@pavankumar-bb4wq Facebook page?
@@ViduraVoice one of the NO 1 TH-cam CHANNEL... ❤
@@beonlyone2488 chusa bro ok....I can't agree No 1 youtube channel. why because below subscribes that channel ....aa channel run chesthunna aa anna YS Jagan fan avanaa (💯%) ?naaku antha artham ayindi . But aa anna Sadhguru ni dhonga baba anadam naku nachhaledu ,one more thing Sadhguru 'baba' kadhu....me also Jagan fan
సూపర్ మైండ్.... గ్రేట్... న్యూస్ లో రానివి కూడా... చెప్పారు... సూపర్..
Media lu ammudu poyayi.. Ilantivi chepparu
మన దేశ మీడియా
దేశ రాజకీయాలకు (మోడీ)కిఎప్పుడో అమ్ముడు పోయింది కేంద్రాన్ని ప్రశ్నిస్తే వాడు సావు కొనితెచ్చుకున్నట్టే😊
చాలా చక్కగా వివరించారు..Thank you mam..👍👍
నాన్నకు ప్రేమతో క్లైమాక్స్ కి ఇన్స్పిరేషన్ ఈ GSPC అనమాట 😂😮🫢
ఈ వీడియోను ఒక మంచి ఉదయాన్ని చూసాను ఆ ఉదయం మంచి ఉదయం అనిపించినది చాలా గొప్పగా మరియు భాద్యతగా వివరించారు అందుకు మీకు అభినందనలు
గుజరాత్ గురించి దేశాన్నే అమ్మే పెద్దమనుషులు లాగా ఉన్నారు అసలు వీళ్ళను పెద్దమనుషులు అనవచ్చా మీ విదడియో చూసిన తరువత వీళ్ళను దేశాన్ని అమ్మే ఒక దుర్మార్గపు వ్యవస్థ గా పరిగణించాలి అనిపించింది ప్రతి విషయంలో కూడా అబద్దం అబద్దం... వీళ్ళు ఇలాగే కొనసాగితే దేశం అతోగతి పాల్వతుంది ఇప్పటికే మతం తో చిచ్చు రేపారు .అది కాలుతునే ఉన్నది దాని పరిణామ చాలా జుగుచ్చకరం లా ఉండేలా ఉన్నవి
మొన్న హైదరాబాదులో జరిగిన మిలట్రీ రిక్రూట్ మెంట్ ద్వారా RSS శాఖ కార్యకర్తలను రిక్రూట్ చేసుకున్నట్టు ఉన్నది ఈవిధమైన క్రియ వల్ల భవిష్యత్తులో గోద్రా పెద్దమనుషులు ఏమిచేయాలి అని అనుకుంటున్నారు సనాతన ధర్మాన్ని ప్రజలపై రుద్దాలి అనుకున్నప్పుడు ఈవిధమైన బర్తిలు ఉపయోగించు కునే అవకాం లేకపోలేదు అనిపిస్తున్నది నా అనుమానం సరీనదా కదా మీ రిచర్చలో ఏమైనా ఉంటే మీ రితిలో వివరిస్తే బాగుంటుంది అని అనిపిస్తున్నది
వీళ్ల మంచిపనులు ఏమన ఉన్నాయా అని చూస్తే సరైనది ఒక్కటి కనిపించటంలేదు వీళ్లకు పజలు సరిన బుద్ది చెప్పాలి అని కోరుకుంటున్నాను.
అక్క నువ్వు చాలా వివరంగా న్యూస్ చెప్పినవు good luck akka
Great work tulasi ...video quality improved alot
కేంద్రం ప్రయివేటైజేషన్ గురించి.. ఆర్థిక సంస్కరణల పేరుతో దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి.. ఒక ప్రభుత్వ రంగ సంస్థను అమ్మాలి అనుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, కాపాడలి అన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది లాంటి తదితర వివరాలతో
చాలా లోతైన విశ్లేషణ. చాలా తెలియని విషయాలు తెలిపారు.
తెలియని విషయాలు అనే కన్నా ఆలోచన విధానం మారే విధంగా ఎక్స్ప్లైన్ చేశారు. ప్రజంటేషన్ చాలా చాలా బాగుంది.
కానీ, మీరు తీసుకున్న సబ్జక్టు విశ్లేషణ చేసిన సబ్జక్ట్ GSPC.. వీడియో మొత్తం GSPC గురించి సాగిపోతుంది. చివర్లో మలయాళం సినిమాలో మెసేజ్ లాగా స్టీల్ ప్లాంట్ తీసుకున్నారు. టైటిల్ స్టీల్ ప్లాంట్ అన్నారు.
స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఇంకా వివరణ ఇస్తే బాగుండేది అని కోరుకున్నాను.
థాంక్స్ మేడం.
స్టీల్ ప్లాంట్ గురించి చాలా వీడియోలు వచ్చాయి. మన దగ్గర పొలిటికల్ గా రెండో ఒపీనియన్ లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో. అందరికీ తెలుసని భావించే ఇలా తీసుకున్నా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి చెప్తే బాగుండదు
@@ThulasiChandu
ఓహో. థాంక్స్ మేడం.
నేను మిగతా వీడియోలు చూడలేదు కానీ ఏదో డిబేట్ లో జయప్రకాష్ గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్ మాట్లాడినది విన్నాను. అందులో స్టీల్ ప్లాంట్ కి మైనింగ్ లేదు అని తెలుసుకున్నాను.
gspc విషయంలో సేవ్ చేయడానికి ఎలా పావులు కదిపిందో అలా స్టీల్ ప్లాంట్ విషయంలో సరిగ్గా అపొజిట్ గా arms అన్నీ విరగ్గొట్టి ఇప్పుడు అమ్మకానికి పెట్టింది.
మీరు ప్రజెంట్ చేసింది చాలా బాగుంది. అలాంటి విడియోలోనే సగటు పౌరుడిగా మరికాస్త కోరుకోవడం సహజం.
థాంక్యూ మేడం.
జవాబుదారి తనం లేకుండా చేస్తున్నారు.
దీని వల్ల కార్మికులకు, ఉద్యోగులకు చాలా నష్టం.
ఒకప్పుడు మహరత్న నవరత్న మరియు మినిరత్న అనే ప్రభుత్వ సంస్థలు ఉండేవి ఇంకోసారి బీజేపీ ని గెలిపిస్తే ఒకే ఒక సంస్థ వెలుగులోకి వస్తుంది అదే "భిక్షరత్న" చిప్ప పట్టుకొని అడుక్కోవాలి కర్ణాటక వాళ్ళు బుద్ది చెప్పారు ఇంకా మిగిలింది మనమే
Correct 💯
😂😂😂
Super Information Long live Independent Journalists 👍
Well done Thulasi. Good attempt ❤️🎉❤️
మీ లాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం మేడం. 🙏
సత్యం సత్యంగా చెప్పకపోతే మనం బ్రతికున్నా చచ్చినట్లే.....సత్యం చెప్పి చచ్చినా బ్రతికినట్లే.....
🙇💖💝🙏
సూపర్ మేడం బాగా చెప్పారు. దేశం చాలా జరుగుతున్నాయి ఇవన్నీ మీరు బయట తీసుకురావాలి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను తల్లి
Three dislikes from desam kosam dharmam kosam anukunta 🤣 but it is wow explanation and Good job👍
Haha what a punch bro
🤣🤣🤣🤣🤣🤣🤣
మకుతెలిని విషయాలు సేపినందుకు థేంక్యూ మేడం, 🙏🙏🙏
Thank you madam for the video. People need journalists like you. Keep up the good work
Very well said Tulasigaru.Thank you for sharing the truth.May the Lord to protect you.
I think it's high time that we share these "FACTS" to the whole nation as the central govt has taken another step forward in the privatization of our Visakhapatnam Steel Plant. It has assigned a committee to handle the biding process which is to start from 15th of this month.
So, please do share this video!!!
పనిచేయని చేతగాని మోడీ దద్దమ్మ ఆస్తులు అమ్మి బతకాలని చూస్తున్నాడు... ఇంకా బీజేపీ కి సపోర్ట్ చేసేవాళ్ళు కొంచం జాగ్రత్త మిమ్మలి కూడా అమ్మేస్తాడు..
Modi bhakthulaku mudhathvam thappa mind ekada
మంచి విష్లేషణ మేడమ్.
Friends BJP భజన మానండి
భారతదేశాన్ని కాపాడుకోండి 🙏
అరె వాళ్ళే కదా రా దేశాన్ని అమ్మేస్తుంది.... మళ్ళీ వాళ్లకు చెప్తారా
Good sister 🙏 బాగా వివరించారు
మీ ప్రతిభ కు సెల్యూట్
I appreciate for your efforts. All the best to you forever.
I think the best vedio till date... So much Crucial Information... Amazing Presentation... Super duper Thulasi Chandu Mam
Please spread this news as much as possible,
Congress power lo unnapudu scams chesthe Bjp power lo rakamunde scams chesindi, malli vere party power loki vasthe inkenni scams ee bjp hayam lo jarigi untayo telussthundi.....
Now BJP North bhakthas saying that Modi trying to correct messups done by congress.
ఎలక్షన్ ముందు చిన్న ట్రిక్ తోను జిమ్మిక్ లను సృష్టించి దేశ ప్రజలను చాలా మందిని వెర్రి వాళ్ళను చేసి గెలిచి ఐదు సంవత్సరాలు ప్రజలను వివిధ రూపాల్లో పిండేస్తున్నారు మరల ఎలక్షన్ల ముందు స్టంట్ జిమ్మిక్కులు చేసి గెలుస్తున్నారు
ఒక సాహస శీలి మీరు.తల్లి చాలా బాగా చెప్పారు ... ప్రజలందరిని గుడి వైపు తిప్పాడు ... ప్రతి పక్షం లేకుండా చేసాడు...ఇప్పుడు అందరం కొట్టు కునేలా చేస్తాడు... మతం కులం... పరిపాలన ఇంక ఉండదు తల్లి... ప్రజలు గుడ్డివారు చెమిటి వారు... అమాయకులు... 😭
🤯🤯 Mind blowing, Modi is a complete bluff master
అక్క..
మీరు చాలా భాగా చెప్పారు!!!
అలానే గ్రామీణ బ్యాంక్లు యొక్క 11th bipartite settlement benefits 2017 nunchi ippativaraku salary andhaledhu...
అంటే GSPC లేకపోతే మోడీ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేవాడుకాదు. అయినా కాకపోయినా PM మాత్రం ఖచ్చితంగా అయ్యేవాడు కాదు.
తులసి గారు ఇంత స్పష్టంగా ఈ దేశంలో ఈ విషయాన్ని ఎవరూ చెప్పివుండరు. మీ వీడియోలన్నీ మంచి informative గా ఉన్నాయి.
Thank you, subscribe the channel and share this video to reach more people..
@@ThulasiChandu
Madam మీ RSP సార్ ఇంటర్వ్యూలు చూసాక మీ మొత్తం ఇంటర్వ్యూలు చూస్తున్నా. ఇన్నిరోజులు మీ వీడియోలు దృష్టికి రానందుకు సిగ్గుపడ్డా. మీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి. సూటిగా స్పష్టంగా ఉన్నాయి. మీ ఆభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవిస్తాను. Short period లోమీరు Prof. నాగేశ్వర్ ని పక్కకి తప్పిస్తారని నా నమ్మకం.
We want more journalists like you madam.god bless you in all aspects.
Tulsi garu thank your daring analasis itovantiveedyolu chayalantay chala daring kavali first meepranalaku rakshana kavali thank you madam god bless you
గ్రేట్ మాడం keep it up.
The way you explained is simply superb👏👏Keep going
అక్క మీ వీడియో ఈ రోజు చూస్తున్నాను నిజంగా మీరు చెప్పిన ప్రతి మాట కరెక్ట్
Varu cheppindi Dasani, prabhthava Ranga sasthalani kada. Which were running loss. With small area of lank and limited staff, JSW steels producing more than RINL
Very eye opening Truth sister please do this video in English and Hindi too so that people have to know it 😊
చాలా వాస్తవాలు తెలుసుకున్నాను.
Wowwwww.....wowwwww.....
Nee kastam anthaa ee vedio lone telustondhi......hatsofff🙏🙏🙏
Great research and analysis 👌👌
very informative video., I will share it on all my social media networks., thanks mam for giving us knowledge. every steel plant employee and their family blessing will be there for you
Tulasi akka chala thanks e video chesinanduku meeru nijamaina journalist
You are looking good ❤...
Please keep give us such valuable information which are happening in our country 🙏
Journalist Sai ye video chusi kodhiga gnanam thechukovali #journalistsai
True bro
Vadu oka broker gadu
12:07 we must watch very important points about GSPC
ఆ journalist Sai కి ఇవి కనబడవు..ఎప్పుడు మతం, మతం..అని చస్తున్నాడు...simple ga divert చేస్తున్నారు ప్రజలని...సర్వ నాశనం చేస్తున్నారు దేశాన్ని...hatsoff sister..sensible people, responsible people society lo ఉన్నారు అని నీరువుపించారు..BJP అసలు రూపం తెలియాలి ప్రజలకి..
ఆ sai గాడిని journalist అనకండి బ్రో వాడు whats app forward messages చదువుకునే వాడు
నువ్వు చాలా బాగా చెప్పావ్ తల్లీ,నువ్వు ఏ సబ్జెక్టు తీసుకున్నా చాలా క్లియర్ గా వివరిస్తావ్ సూపర్ అమ్మ👌
ప్రతి ఎన్నికల ముందు దేశ ప్రజలను చాలామందిని వెర్రి వాళ్ళను చేస్తున్నారు
Great గ్రౌండ్ level hard work mam 👏👏💪💪💪💪🤝🤝🤝🤝🌷🌷🌷...... God Bless U 🙏.
Hats off to u .. I never seen before this type of video with great evidences.. National level content very interesting
మా కళ్ళు తెరిచారు మేడం సూపర్ ఎక్స్ప్లేషన్
ఈమె చాలా ధైర్యం చూపిస్తోంది.