మానవ జన్మ ఉత్కృష్టమైనది అని అంటారు కానీ అందులో నిజం నేతి బీరకాయ లోని నెయ్యి చందం. ప్రతీ జీవి మనిషి కన్నా గొప్పదే. వయసుతో మనిషి అందం వికారం గా ఐతే, గొంగళి పురుగు వయసు పెరిగాక అందమైన సుందరమైన సీతాకోక చిలుక గా మారుతుంది. ప్రతీ జీవి చనిపోయాక కూడా ఏదో విధంగా, ఎరువు గా నైనా ఉపయోగ పడుతుంది.మరి మనిషి?? నిలువెత్తు విషం. స్వార్థం. ప్రతీ జీవికీ మైధునానికి ఒక ప్రత్యెక కాలం ఉంటది, ఒక్క మనిషికి తప్ప. వేరే ఏ జీవీ దేవునికి గుడి కట్టి పూజించదు బహుశా అవి తప్పు చేయవు కనుకనేమో!!! కృతజ్ఞత లో మనిషి కి నేను "0"మర్కులు ఇస్తా. మనిషి పచ్చి అవకాశ వాది అని మీ కథానిక చెప్పక నే తెలియ చేస్తుంది. 👌👌👌💐
రచయిత కి, స్వర వాహినికి నమస్కారాలు, కధ బాగుంది, కానీ నాకు ఎందుకో కథని ఇంకొంచెం పొడిగించి ఉంటే బాగుండు అనిపించింది...... మీరు చివరలో అడిగిన పిచ్చి కుక్క ఎవరు అన్న ప్రశ్నకు నాకు ఎందుకో సమాధానం తోచటం లేదు, నా ఉద్దేశం రమేష్ అని..... అందరూ అలాగె అనుకుంటారు..... కానీ ఎందుకో మీరు సీతని కూడా కలిపారు అక్కడే కాస్త అయోమయం గా ఉంది......కానీ, మొత్తానికి కధ బాగుంది 🙏🙏
Bagundi madam
కథ బాగుంది
ధన్యవాదాలు అండి
చాల చాల బావుంది నచ్చింది మంచి రచన రోహిణి చాల చాల బాగా వినిపించారు బావుంది నచ్చింది హృదయ పూర్వక అభినందనలు good night
చాలా బాగుంది నేస్తమా 🎉
ధన్యవాదాలు మిత్రమా
మీ సున్నితమైన గాత్రంతో కథను గానం చేస్తున్నట్టే ఉంది.
ధన్యవాదాలు భాస్కర్ గారు
రోహిణి గారూ మంచి కథను చక్కని స్వరంతో అర్థవంతంగా ఆవిష్కరించారు.అభినందనలు.
ధన్యవాదాలు సర్
థాంక్యూ అండి
కథ
కథాగానం బాగుంది
రోహిణి గారు
అభినందనలు
లలితా చండి
ధన్యవాదాలు అండి
థాంక్యూ అండి
Katha chala bagundi okaputa annam.pettina jantuvuku vishwasam undi kaani manushulaku a vishwasam ledu ani neeti chala bagundi
Katha ku modati bahumati vachinanduku rachaitaku congratulations
Thank you very much Andi
కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు
Nice
బాగుంది
మానవ జన్మ ఉత్కృష్టమైనది అని అంటారు కానీ అందులో నిజం నేతి బీరకాయ లోని నెయ్యి చందం. ప్రతీ జీవి మనిషి కన్నా గొప్పదే. వయసుతో మనిషి అందం వికారం గా ఐతే, గొంగళి పురుగు వయసు పెరిగాక అందమైన సుందరమైన సీతాకోక చిలుక గా మారుతుంది. ప్రతీ జీవి చనిపోయాక కూడా ఏదో విధంగా, ఎరువు గా నైనా ఉపయోగ పడుతుంది.మరి మనిషి?? నిలువెత్తు విషం. స్వార్థం. ప్రతీ జీవికీ మైధునానికి ఒక ప్రత్యెక కాలం ఉంటది, ఒక్క మనిషికి తప్ప. వేరే ఏ జీవీ దేవునికి గుడి కట్టి పూజించదు బహుశా అవి తప్పు చేయవు కనుకనేమో!!! కృతజ్ఞత లో మనిషి కి నేను "0"మర్కులు ఇస్తా. మనిషి పచ్చి అవకాశ వాది అని మీ కథానిక చెప్పక నే తెలియ చేస్తుంది. 👌👌👌💐
@@sambasivaraotata9397 ధన్యవాదాలు అండి
రచయిత కి, స్వర వాహినికి నమస్కారాలు, కధ బాగుంది, కానీ నాకు ఎందుకో కథని ఇంకొంచెం పొడిగించి ఉంటే బాగుండు అనిపించింది...... మీరు చివరలో అడిగిన పిచ్చి కుక్క ఎవరు అన్న ప్రశ్నకు నాకు ఎందుకో సమాధానం తోచటం లేదు, నా ఉద్దేశం రమేష్ అని..... అందరూ అలాగె అనుకుంటారు..... కానీ ఎందుకో మీరు సీతని కూడా కలిపారు అక్కడే కాస్త అయోమయం గా ఉంది......కానీ, మొత్తానికి కధ బాగుంది 🙏🙏
ధన్యవాదాలు అండి
పేరుకి రమేష్ మనిషి అయినప్పటికీ కుక్క కంటే హీనంగా ప్రవర్తించాడని రచయిత ఉద్దేశం. కథ నచ్చినందుకు థాంక్యూ