Vadrapalli Sivalayam|vadrapalli temple history|dakshina kasi|vadrapalli ava lake|kondakarla lake
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Vadrapalli dakshina Kashi visveswara swamy temple
Munagapaka(m)
Visakhapatnam district
వాడ్రాపల్లి స్వయంభు విశ్వేశ్వరుడు
దక్షిణ కాశి విశ్వేశ్వరుడు
ఈ ఆలయానికి చేరుకోవడానికి google map ని ఉపయోగించండి
విశాఖపట్నం దగ్గరలోని అనకాపల్లికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది
శివాలయం ని దర్శించుకుని అక్కడి నుంచి అక్కడ నుంచి వాడ్రాపల్లి మంచి నీటి సరస్సు అయిన ఆవ కు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది
ఆలయ దర్శన వేళలు
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు
సాయంత్రం 4 గంటల నుంచి 7:00 వరకు
గుడి గేటులు మాత్రమే వేసి ఉంటాయి స్వామివారిని ఎల్లవేళలా దర్శించుకోవచ్చు
🙏