ఫాక్ట్ (FACT) అనేది పేరులోనేనా, లేదా వీడియోలో కూడా ఉందా? ఒక వీడియో మీద కుతూహలశాల విశ్లేషణ!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 627

  • @sirrabharath8839
    @sirrabharath8839 24 วันที่ผ่านมา +24

    బత్తాయి లు లేకపోతే మనకు ఎంజాయ్ మెంట్ ఉండేది కాదు..thanks బత్తాయి లు.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +2

      🤗

    • @MonsterRayan-r9p
      @MonsterRayan-r9p 23 วันที่ผ่านมา +2

      ​@@KutuhalaShaalaokay athani cheppindi tappu nv chey video ayitha evaru kulalu pettindi okavela manusmriti lonchi caste system vasta mana Ambedkar garu andaru samanam andaru educational neechokvali annaru ga mari rajyangam rasi nappudu caste tesay vachuga brother enduku teyaledu inka enduku continue chesadu

    • @roshanrk3941
      @roshanrk3941 21 วันที่ผ่านมา

      @@MonsterRayan-r9p anduke caste Peru petukuni ila discriminate chestunaru ane article -17 untouchability anedi teskochindi inka valla upliftment kosam reservations techaru

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 21 วันที่ผ่านมา +9

    మతాల మీద మూడ విశ్వాసంతో ముందుకు పోతున్న యువతకు ప్రజలకు నీలాంటి వాళ్లు చాలా అవసరం బ్రదర్ అది ఇస్లాం అయినా హిందుత్వం అయినా క్రిస్టియన్ అయినా మతం ముసుగులో వాళ్లని నమ్మకూడదు

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  21 วันที่ผ่านมา

      Thanks a lot brother

    • @Kamesh-j8f
      @Kamesh-j8f 21 วันที่ผ่านมา

      Nuvvu quran ni nammutava Mari?

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  20 วันที่ผ่านมา

      ఆయన ఏది నమ్మితే మనకెందుకు బ్రో. అది పర్సనల్. కాకపోతే ఆ నమ్మకం ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు, మరో మనిషి అభివృద్ధికి ఆటంకం కాకూడదు.

    • @హరీష్.చకిలం
      @హరీష్.చకిలం 17 วันที่ผ่านมา

      అలాగా?? నువ్వు ఇస్లాం ముసుగు తీయగలవా?? తీసి బతగ గలవా?

  • @Ravirajvlogger
    @Ravirajvlogger 22 วันที่ผ่านมา +11

    ఆ VR రాజా గాడు ఈ విడియో చూస్తే ,అన్నం తినకుండా ఎన్ని రోజులు ఎడుస్తాడో 😅😅😅

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  22 วันที่ผ่านมา +2

      🤭

    • @mastermta1104
      @mastermta1104 22 วันที่ผ่านมา

      మనుస్మృతిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి కులాల స్థితి గుణాలు మరియు కర్మలు ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ గుణకర్మ ఆధారిత వ్యవస్థలో, ఏ కులం నుండి వచ్చినవారైనా తమ ప్రవర్తన మరియు ఆచరణ ద్వారా వారి స్థితిని మార్చుకోవచ్చు. మనుస్మృతి ప్రకారం, బ్రాహ్మణుడు కూడా చెడు ప్రవర్తన లేదా దుష్ట కర్మలు చేసినప్పుడు అతను శూద్రుల స్థితికి చేరవచ్చు.
      ఉదాహరణలు మరియు శ్లోకాలు:
      1. గుణా, కర్మా ఆధారంగా కుల స్థితి మారడం:
      మనుస్మృతి 12. 92లో చెప్పబడింది:
      "యశ్చ బ్రాహ్మణో ధర్మేన స్వధర్మమపలాయనః,
      పశ్యన్తీ కర్మపాలనమవలంబవతీ శూద్రః"
      "బ్రాహ్మణుడు ధర్మాన్ని వదలి కర్మలను అమలుచేస్తూ, శూద్రుల స్థితికి చేరుకుంటాడు."
      ఈ శ్లోకం ప్రకారం, బ్రాహ్మణుడు ధర్మాన్ని వదలి, చెడు కర్మలు చేస్తే శూద్రుల స్థితిలోకి వెళ్లిపోతాడు.
      2. గుణా కర్మాపేక్ష లేకుండా కుల స్థితి:
      మనుస్మృతి 10. 14లో చెప్పబడింది:
      "న కులకర్మాణి న చ త్వాష్చ సర్వే తద్విషణి"
      "బ్రాహ్మణుడు కేవలం కులం మరియు గుణం ఆధారంగా మాత్రమే, ఎప్పటికీ శూద్రునిగా మారడంలేదు."
      ఈ శ్లోకం ప్రకారం, కేవలం కులం, జన్మ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క స్థితి నిర్ణయించబడదు. అతని ప్రవర్తన, కర్మలు, గుణాల ఆధారంగా మాత్రమే అతని స్థితి మారుతుంది.
      3. ఆచరణ, గుణాలు ఆధారంగా స్థితి మారడం:
      మనుస్మృతి 12.94లో "సత్కర్మణి శూద్రుడు ఉన్ముఖుడైతే బ్రాహ్మణునే శూద్రుడు అవుతాడు"
      ఇందులో చెప్పబడినది ఏమిటంటే, ఒక వ్యక్తి సత్కర్మలు, పుణ్యకర్మలు చేసి, తన చరిత్రను ప్రామాణికంగా నిలిపితే అతనికి బ్రాహ్మణుల స్థితి వస్తుంది. కానీ ఒక బ్రాహ్మణుడు పాపకర్మలు చేస్తే అతనికి శూద్రుల స్థితి వస్తుంది.
      సంక్షిప్తంగా:
      మనుస్మృతిలో గుణకర్మ ఆధారంగా స్థితి మార్చుకోవడం గురించి స్పష్టం చేయబడింది. బ్రాహ్మణుడు కూడా చెడు కర్మలు చేసినప్పుడు, గుణాల మార్పు ద్వారా శూద్రుల స్థితిలోకి వెళ్లిపోతాడు.
      జై భారత్
      అధ్యాత్మం

    • @mastermta1104
      @mastermta1104 22 วันที่ผ่านมา +1

      మనుస్మృతిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి కులాల స్థితి గుణాలు మరియు కర్మలు ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ గుణకర్మ ఆధారిత వ్యవస్థలో, ఏ కులం నుండి వచ్చినవారైనా తమ ప్రవర్తన మరియు ఆచరణ ద్వారా వారి స్థితిని మార్చుకోవచ్చు. మనుస్మృతి ప్రకారం, బ్రాహ్మణుడు కూడా చెడు ప్రవర్తన లేదా దుష్ట కర్మలు చేసినప్పుడు అతను శూద్రుల స్థితికి చేరవచ్చు.
      ఉదాహరణలు మరియు శ్లోకాలు:
      1. గుణా, కర్మా ఆధారంగా కుల స్థితి మారడం:
      మనుస్మృతి 12. 92లో చెప్పబడింది:
      "యశ్చ బ్రాహ్మణో ధర్మేన స్వధర్మమపలాయనః,
      పశ్యన్తీ కర్మపాలనమవలంబవతీ శూద్రః"
      "బ్రాహ్మణుడు ధర్మాన్ని వదలి కర్మలను అమలుచేస్తూ, శూద్రుల స్థితికి చేరుకుంటాడు."
      ఈ శ్లోకం ప్రకారం, బ్రాహ్మణుడు ధర్మాన్ని వదలి, చెడు కర్మలు చేస్తే శూద్రుల స్థితిలోకి వెళ్లిపోతాడు.
      2. గుణా కర్మాపేక్ష లేకుండా కుల స్థితి:
      మనుస్మృతి 10. 14లో చెప్పబడింది:
      "న కులకర్మాణి న చ త్వాష్చ సర్వే తద్విషణి"
      "బ్రాహ్మణుడు కేవలం కులం మరియు గుణం ఆధారంగా మాత్రమే, ఎప్పటికీ శూద్రునిగా మారడంలేదు."
      ఈ శ్లోకం ప్రకారం, కేవలం కులం, జన్మ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క స్థితి నిర్ణయించబడదు. అతని ప్రవర్తన, కర్మలు, గుణాల ఆధారంగా మాత్రమే అతని స్థితి మారుతుంది.
      3. ఆచరణ, గుణాలు ఆధారంగా స్థితి మారడం:
      మనుస్మృతి 12.94లో "సత్కర్మణి శూద్రుడు ఉన్ముఖుడైతే బ్రాహ్మణునే శూద్రుడు అవుతాడు"
      ఇందులో చెప్పబడినది ఏమిటంటే, ఒక వ్యక్తి సత్కర్మలు, పుణ్యకర్మలు చేసి, తన చరిత్రను ప్రామాణికంగా నిలిపితే అతనికి బ్రాహ్మణుల స్థితి వస్తుంది. కానీ ఒక బ్రాహ్మణుడు పాపకర్మలు చేస్తే అతనికి శూద్రుల స్థితి వస్తుంది.
      సంక్షిప్తంగా:
      మనుస్మృతిలో గుణకర్మ ఆధారంగా స్థితి మార్చుకోవడం గురించి స్పష్టం చేయబడింది. బ్రాహ్మణుడు కూడా చెడు కర్మలు చేసినప్పుడు, గుణాల మార్పు ద్వారా శూద్రుల స్థితిలోకి వెళ్లిపోతాడు.
      జై భారత్
      అధ్యాత్మం

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  20 วันที่ผ่านมา

      ఇంతకీ నువ్వు ఎన్ని సార్లు కులం మార్చుకున్నావ్ బ్రో. అసలు అలా మార్చుకోవాలంటే ప్రొసీజర్ చెప్పు బ్రో.
      జై కుతూహలం.

  • @rameshpilli9408
    @rameshpilli9408 23 วันที่ผ่านมา +6

    great job..చరిత్ర లో మనుస్పృతి,సనాతన ధర్మం ఎంత చెత్తో,ఎంతకంపో తెలియక నేటికీ పోరాటాలు చేసే సన్నాసులకు ఇది అర్ధం అవ్వాలి,,,,,ఆ వీడియో చేసిన వాడికి మినిమం నౌలెడ్జి కూడా లేదు.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา

      Thanks buddy

    • @CRAZYTelugu
      @CRAZYTelugu 19 วันที่ผ่านมา

      @@rameshpilli9408 wow bro నీకు మాత్రం ఫుల్ నాలెడ్జ్ ఉంది. చరిత్ర దాని కథ కమామీషు, ఏదో ఒక్క జ్ఞాన గుళిక చెప్పు with ఆధారాలతో ఎక్కడ కంపు ఉంది అని ఎవడో bokada గాడు రాసిన పుస్తకాల నుండి కాదు... నువ్వు చూపించే ఆధారం మళ్ళీ ఇంకో సారి జవాబు లేకుండా ఉండే విధంగా లేదు అంటే, నువ్వు ఆ ఎడారి మతాలకు attract అయ్యి సనాతనం మీద విషం kakkevadivi లా అయితావు

    • @rameshpilli9408
      @rameshpilli9408 19 วันที่ผ่านมา

      @CRAZYTelugu mr పిచ్చి సైకో రాజు..ఒకసారి హిందూ గ్రంధాలు చదువు ముందు....నీకే తెలుస్తుంది

  • @rlatha8571
    @rlatha8571 25 วันที่ผ่านมา +8

    అరుణ్
    చివరి వరకు skip చేయకుండా కుతూహలంతో చూసేలా చేసావు ఈ ఎపిసోడ్ 👍👏

  • @PamuriPraveenSharma-hz3lj
    @PamuriPraveenSharma-hz3lj 23 วันที่ผ่านมา +4

    నిజం కూడా ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం రాజ్యమేలుతుంది. చిన్నవాడివైనా చాలా చక్కగా
    వివరించావు కీప్ ఇట్ అప్🙏

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา +1

      “Men are mortal. So are ideas. An idea needs propagation as much as a plant needs watering. Otherwise both will wither and die.”

  • @ramjebabu4614
    @ramjebabu4614 14 วันที่ผ่านมา +3

    పద్ధతిగా కౌంటర్ ఇవ్వడమంటే.... ఇది
    ఇది కదా వీడియో అంటే....
    చెప్పింది నిజమా అబద్దమా అనేది తరువాత విషయం.... చెప్పే విది విధానం superb

  • @TheINDIANDEFENDER
    @TheINDIANDEFENDER 24 วันที่ผ่านมา +11

    VR Raja
    వాడికి views కావాలి....!!
    మొత్తం వాట్సాప్ యూనివర్సిటీ లో నేర్చుకున్నాడు

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +4

      అదే కదా. ఇంతలా మిస్ గైడ్ చేయడం అవసరమా?

  • @ksgautam555
    @ksgautam555 22 วันที่ผ่านมา +7

    Well presented

  • @SRS007-c9d
    @SRS007-c9d 25 วันที่ผ่านมา +19

    Point to point చెక్ చేసి, ఫాక్ట్స్ చెబుతూ మంచి విశ్లేషణ చేశారు. థాంక్స్ అండి. 🙏

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  25 วันที่ผ่านมา +2

      Thanks.

    • @shekharreddyHindu
      @shekharreddyHindu 16 วันที่ผ่านมา

      సొల్లు కాదు. Britishers implemented caste system which is decide as upper caste and lowecaste. Manusmruti gives varna system which skill based system. If you born in sc catogery, but you like to serve to nation. You improved your strength for army. You joined army. They you will be as kshatriya. As per manusmruti you will be promoted as upper level. From 75 years as per the british caste system, how many peoples upgraded from sc to obc or general or general to lower sc or st as of your mindset.

    • @SRS007-c9d
      @SRS007-c9d 13 วันที่ผ่านมา

      @shekharreddy9600 what a comedy. ఆర్మీ లో ఉన్న ఎస్సీ/ ఎస్టీ లు క్షత్రియులా వారికి మీ పిల్లల్ని ఇచ్చి చేస్తున్నారా. ఎందుకండీ సొల్లు మీకు తెలియక మాట్లాడుతున్నారు అనుకుటున్నా. వర్ణం అనేది జాతి, కులంగా మారింది. ఆంధ్ర నిఘంటు శోధన లోకి వెళ్లి రెడ్డి అంటే ఏ వర్ణం వారో చూడండి మీకే తెలుస్తుంది.

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 22 วันที่ผ่านมา +6

    థాంక్యూ ఫర్ your ఎనాలిసిస్

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  22 วันที่ผ่านมา

      Thanks for the comment

  • @chkishore1326
    @chkishore1326 22 วันที่ผ่านมา +9

    E okka video tho subscribe chesanu bro

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  22 วันที่ผ่านมา +2

      Love you bro. నీ కుతూహలాన్ని తీర్చడానికి సదా మా వంతు ప్రయత్నం చేస్తాం బ్రో

    • @Krishh391
      @Krishh391 22 วันที่ผ่านมา

      ఇంకా నయం సచ్చిపోలేదు

    • @Endless_Gaming1
      @Endless_Gaming1 22 วันที่ผ่านมา

      @@Krishh391 ఎక్కడో మండుతున్నటుంది 🔥🤣

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  21 วันที่ผ่านมา

      అదవ్వదు సార్

  • @basheeroddin1983
    @basheeroddin1983 24 วันที่ผ่านมา +8

    Vr రాజా.. ఫాక్ట్స్ చేకర్ నుండి ముదురు బత్తాయి గా మారిపోయాడు....😂😂

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      అదే గదా. వ్యూస్ కోసం ఏదైనా?

  • @Spark_N_
    @Spark_N_ 24 วันที่ผ่านมา +6

    చాలా చక్కగా explain చేశారు

  • @rameshpyrdha327
    @rameshpyrdha327 22 วันที่ผ่านมา +5

    First time watched Your video and subscribed.
    I like Your fun with truth.
    Keep it up My Friend.

  • @navee3827
    @navee3827 25 วันที่ผ่านมา +63

    Already talk rationally, ramapandita, Satyanveshi channel lo betting raja ni baga vesukunnaru

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  25 วันที่ผ่านมา +6

      Indeed

    • @Kalavathi-f5i
      @Kalavathi-f5i 24 วันที่ผ่านมา

      Nenu aa videos chudali anukuntunnanu. Video numbers cheppagalara?

    • @navee3827
      @navee3827 24 วันที่ผ่านมา +2

      @@Kalavathi-f5i th-cam.com/video/D-ZHJWf6h_k/w-d-xo.htmlsi=9J8ShsH1mQmuie2U

    • @navee3827
      @navee3827 24 วันที่ผ่านมา +1

      @@Kalavathi-f5i th-cam.com/video/IQfmu-js9EI/w-d-xo.htmlsi=kFj5VXqzzEviw5vY

    • @Endless_Gaming1
      @Endless_Gaming1 24 วันที่ผ่านมา +1

      Goto satyanweshi youtube channel​@@Kalavathi-f5i

  • @turnerNatural77
    @turnerNatural77 22 วันที่ผ่านมา +8

    అన్న ఉతికి పిండి ఆరేసి మడత పెట్టావ్ అన్న, బోడి రాజా నీ...😂
    Hats off to your efforts...

  • @vijayratnakumar
    @vijayratnakumar 24 วันที่ผ่านมา +6

    Longest video ever, good one 👍

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +1

      ఏదైనా కుతూహలం కోసమే 🤗

  • @sanju-rg4ub
    @sanju-rg4ub 25 วันที่ผ่านมา +5

    Thank you to your team

  • @gowrisankarkantubhukta3173
    @gowrisankarkantubhukta3173 21 วันที่ผ่านมา +3

    VR Raja చాలా మిస్ లీడ్ చేస్తున్నారు

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  21 วันที่ผ่านมา

      అవును ఈ వీడియోలో.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  19 วันที่ผ่านมา

      ఒక సారి ఆలోచించి చూడండి

  • @harsh38096
    @harsh38096 25 วันที่ผ่านมา +6

    Milaga nijalu cheppe vallu vundali brother keep it up

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 23 วันที่ผ่านมา +5

    గుడ్ జాబ్...వాడొక వేస్ట్ ఫెలో

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา

      అతని సంగతి మనకనవసరం కానీ, ఆ కంటెంట్ misleading boss.

    • @mastermta1104
      @mastermta1104 22 วันที่ผ่านมา

      మనుస్మృతిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి కులాల స్థితి గుణాలు మరియు కర్మలు ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ గుణకర్మ ఆధారిత వ్యవస్థలో, ఏ కులం నుండి వచ్చినవారైనా తమ ప్రవర్తన మరియు ఆచరణ ద్వారా వారి స్థితిని మార్చుకోవచ్చు. మనుస్మృతి ప్రకారం, బ్రాహ్మణుడు కూడా చెడు ప్రవర్తన లేదా దుష్ట కర్మలు చేసినప్పుడు అతను శూద్రుల స్థితికి చేరవచ్చు.
      ఉదాహరణలు మరియు శ్లోకాలు:
      1. గుణా, కర్మా ఆధారంగా కుల స్థితి మారడం:
      మనుస్మృతి 12. 92లో చెప్పబడింది:
      "యశ్చ బ్రాహ్మణో ధర్మేన స్వధర్మమపలాయనః,
      పశ్యన్తీ కర్మపాలనమవలంబవతీ శూద్రః"
      "బ్రాహ్మణుడు ధర్మాన్ని వదలి కర్మలను అమలుచేస్తూ, శూద్రుల స్థితికి చేరుకుంటాడు."
      ఈ శ్లోకం ప్రకారం, బ్రాహ్మణుడు ధర్మాన్ని వదలి, చెడు కర్మలు చేస్తే శూద్రుల స్థితిలోకి వెళ్లిపోతాడు.
      2. గుణా కర్మాపేక్ష లేకుండా కుల స్థితి:
      మనుస్మృతి 10. 14లో చెప్పబడింది:
      "న కులకర్మాణి న చ త్వాష్చ సర్వే తద్విషణి"
      "బ్రాహ్మణుడు కేవలం కులం మరియు గుణం ఆధారంగా మాత్రమే, ఎప్పటికీ శూద్రునిగా మారడంలేదు."
      ఈ శ్లోకం ప్రకారం, కేవలం కులం, జన్మ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క స్థితి నిర్ణయించబడదు. అతని ప్రవర్తన, కర్మలు, గుణాల ఆధారంగా మాత్రమే అతని స్థితి మారుతుంది.
      3. ఆచరణ, గుణాలు ఆధారంగా స్థితి మారడం:
      మనుస్మృతి 12.94లో "సత్కర్మణి శూద్రుడు ఉన్ముఖుడైతే బ్రాహ్మణునే శూద్రుడు అవుతాడు"
      ఇందులో చెప్పబడినది ఏమిటంటే, ఒక వ్యక్తి సత్కర్మలు, పుణ్యకర్మలు చేసి, తన చరిత్రను ప్రామాణికంగా నిలిపితే అతనికి బ్రాహ్మణుల స్థితి వస్తుంది. కానీ ఒక బ్రాహ్మణుడు పాపకర్మలు చేస్తే అతనికి శూద్రుల స్థితి వస్తుంది.
      సంక్షిప్తంగా:
      మనుస్మృతిలో గుణకర్మ ఆధారంగా స్థితి మార్చుకోవడం గురించి స్పష్టం చేయబడింది. బ్రాహ్మణుడు కూడా చెడు కర్మలు చేసినప్పుడు, గుణాల మార్పు ద్వారా శూద్రుల స్థితిలోకి వెళ్లిపోతాడు.
      జై భారత్
      అధ్యాత్మం

  • @eswarhumanist1399
    @eswarhumanist1399 13 วันที่ผ่านมา +2

    Solid Sir. You nailed it. At first I use to see VR Raja videos to know new things. Now suddenly he turned the plate and understand the how easily grab the ppl. Religion is the best source to grab fools easily. He started this type of blabbering videos.

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 24 วันที่ผ่านมา +9

    ఇది మాత్రమే కాదు అతను చేసే మిగతా అన్ని వీడియోల్లోని విషయం దాదాపు సగం సొల్లే.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +1

      Indeed. కాకపోతే మిగతావి మేము చూడలేదు

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 24 วันที่ผ่านมา

      @KutuhalaShaala ఈ సొల్లు వాగి అతను నెలకు 7, 8 లక్షల సంపాదిస్తున్నడు 😀

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn 24 วันที่ผ่านมา +4

    Superb brother nilanti Valle kavali knowledge maku penchutharu

  • @ramatheerthamkirankumar4096
    @ramatheerthamkirankumar4096 24 วันที่ผ่านมา +5

    Great hard work మిత్రమా!

  • @ashokk7005
    @ashokk7005 20 วันที่ผ่านมา +6

    మంచి వీడియో చేశావ్ బ్రో, అంత చెత్తగాడనుకోలేదు VR రాజా గాడు... బత్తాయిలు.. బత్తాయిలే

  • @kodamaanilkumar5963
    @kodamaanilkumar5963 24 วันที่ผ่านมา +3

    Nice research and study... Great job bro

  • @786CrazyWorldofficial
    @786CrazyWorldofficial 23 วันที่ผ่านมา +5

    Very good explanation brother ide na 1st video chudatam subscribe chesesa ilage continue chey bro nijalu andariki teliyali

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา +1

      ధన్యవాదాలు బ్రో

  • @cloudmania25
    @cloudmania25 21 วันที่ผ่านมา +4

    Excellent work brother 👍🏻❤
    fact gadiki ROD dimpavu😂

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  21 วันที่ผ่านมา

      బూతులు వద్దు గురూ. దయచేసి ఎడిట్ చేయండి లేకపోతే కామెంట్ డిలీట్ చేస్తాం.

  • @tsureshkumar5402
    @tsureshkumar5402 23 วันที่ผ่านมา +3

    Praise the lord

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา +2

      Hallelujah Bismillah Jai Sree Ram

  • @garjun966
    @garjun966 23 วันที่ผ่านมา +4

    గాలి తీసేసావు కదా 😅😅 vr రాజా కి ఏమీ అవగాహన లేదని అర్థం అయింది...

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา

      ఏదైనా కుతూహలం ముఖ్యం కదా 🤗

  • @ChaitanyaKumarGali
    @ChaitanyaKumarGali 24 วันที่ผ่านมา +6

    చాలా సూపర్ గా ఉంది అన్న మీ వీడియో అర్థవంతంగా ఉంది మరి నాకు ఒక సందేహం ఈ పురాతత్వ ఆధారాలు, సాంప్రదాయాలు ఉన్నటువంటి భారతదేశం లో ప్రధానంగా కులం అనే అంశం ఎందుకు వచ్చింది ఇప్పుడు చూపించిన టువంటి వివక్షత ఎలా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ప్రసిద్ధమైన భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధమతం ఎందుకు అంతరించి పోయింది భారతదేశంలో తప్ప మిగతా అన్ని దేశాల్లో ఎందుకు ఉంది మీ రీసెర్చ్ ద్వారా మీకున్న జ్ఞానంతో మా వంటి విద్యార్థులకు ఒక మంచి సమాచారాన్ని వీడియో ద్వారా తెలియజేయగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మీకు కృతజ్ఞతలు 🙏🙏 కుతూహల శాల ఛానల్ మరింత అభివృద్ధి చెంది నిజాన్ని వెలికి తీయడంలో సమాజానికి అందివ్వడంలో ముందుండాలని కాంక్షిస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏🫂

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      చాలా మంచి ప్రశ్నలు వేశారు. తప్పకుండా ప్రయత్నిస్తాం. అప్పటిదాకా stay tuned.

  • @Sai-msdian
    @Sai-msdian 24 วันที่ผ่านมา +6

    Satya anveshi and kuthuhala are true gems✅

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +1

      Thanks buddy

    • @Krishh391
      @Krishh391 22 วันที่ผ่านมา

      Comedy pieces

  • @PSNani550
    @PSNani550 24 วันที่ผ่านมา +3

    Super Explanation bayya...
    Your voice and speaking style super Bayya

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      కుతూహలం భయ్యా

  • @Sdr80055
    @Sdr80055 21 วันที่ผ่านมา +4

    I was always worried that in telugh there is no proper rational thinking and athiestic channels, like science is dope in English, now i finally found you, thank you brother, keep spreading scientific temperament and habit of questioning

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  21 วันที่ผ่านมา +2

      Thanks a lot. Please browse through our playlist and let us know what you liked. Check Jwalapuram video. You may like it.

    • @crisvamc83
      @crisvamc83 19 วันที่ผ่านมา

      You cannot always keep questioning.
      Do you ask the licence of the driver for every vehicle you board?
      Do you ask the certificate of every doctor and engineer you consult?

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  19 วันที่ผ่านมา +1

      Indeed we dont usually ask license of every driver we board because we trust the system which puts the driver in that place. Regarding the doctor, indeed we have right to ask the certificate if we think he is fake. There is nothing wrong in that. If we go to hospital, we assume that the doctors positioned there are the result of due diligence and process.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 18 วันที่ผ่านมา +1

      Question everything with satya anveshi live every Sunday 3:00pm , ( satya anveshi) , talk rationally live every Saturday 8:00 pm, rama pandita channels.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  18 วันที่ผ่านมา +1

      అయిడియా ఉంది బ్రో.

  • @ydprasad5185
    @ydprasad5185 25 วันที่ผ่านมา +4

    Thanks for nice information

  • @Geethu13vlogs
    @Geethu13vlogs 24 วันที่ผ่านมา +4

    Good analysis bro super

  • @CRAZYTelugu
    @CRAZYTelugu 19 วันที่ผ่านมา +4

    Wow bro ఏమన్న చెప్తున్నావ్ బ్రిటీషోడు తోపు అంటున్నావు వాడు మన దేశాన్ని మొడ్ద గుడపనలేదు చాలా సంస్కరవంతంగా మాత్రమే adollanni రేప్ చేశారు, చాలా పద్ధతి గా మనోళ్ళని చంపారు ఎదురు తిరిగితే, చూడముచ్చటగా విడదీసి పాలించారు... ధైర్యంగా మన సంపద పట్టుకొని పోయారు కరెక్టే కదా చక్కగా సంపన్న దేశాన్ని అడుక్కునే దేశంగా మార్చి మనల్ని ఉద్దరించారు అన్నా మాట
    ఇక రామాయణం కూడా మొన్ననే అంటే 1974 లో రాసారు మహాభారతం రీసెంట్ గా 1990 లో రాసి అందరినీ భ్రమలో పెట్టేస్తున్నారు. ఈ భారత దేశంలో ఎవ్వడు తెలివైన వాడు లేడు అంత బయటి ప్రపంచo మాత్రమే మన భారత దేశానికి జ్ఞానాన్ని అందించింది, like కమ్యునిజం మార్క్సిజం, రేషనలిజం. ఎందుకురా మి ఎర్రి హూక్ వేషాలు మా గ్రంథలమీద ఏడ్వడం, దరిద్రం ఏంటంటే నలంద విశ్వవిద్యాలయం తలగబడి మా దరిద్రం ఇట్లయ్యింది అది గనక ఉంది ఉంటే సనాతనం దాన్ని ఔన్నత్యం తెలిసేది... ఇప్పుడు ప్రతివాడు చెప్పొచ్చే వాడే
    మీకు ఖురాన్ బైబిలు పుస్తకాలే కరెక్ట్ రా

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  19 วันที่ผ่านมา +1

      నీకలా అర్థం అయ్యా భయ్యా. సర్లే కానీ……ఈ సారి ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నిస్తాం.

    • @CRAZYTelugu
      @CRAZYTelugu 19 วันที่ผ่านมา

      @@KutuhalaShaala నాకు ఇలా అర్థం అయ్యింది అన్నారు నాకు ఏం అర్థమయ్యింది అనుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  19 วันที่ผ่านมา +1

      ఒక సారి వీడియో పూర్తిగా చూడండి. మాట్లాదుకుందాం. మొదటి కామెంట్ బట్టి అసలు చూడలేదని అర్థం అవుతుంది.

    • @CRAZYTelugu
      @CRAZYTelugu 19 วันที่ผ่านมา

      @@KutuhalaShaala అవునా నువ్వు కొట్టి పారేసే proofs అన్ని anti india sources ante print, క్వింట్ and BBC news ఇలాంటివి న్యూస్ వక్రీకరించడంలో first... అన్ని goerge సోరోస్ వే కదా

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  19 วันที่ผ่านมา +1

      నేను బీబీసీ నుండి తీసుకోలేదు బ్రో. ఇక క్వింట్ అంటావా, అదొక్కటే కాదు, వాడు చెప్పింది తప్పా ఒప్పా అని మన ఇండియన్ వెబ్ సైట్లలో చెక్ చేసాము

  • @Surya-pq5ww
    @Surya-pq5ww 23 วันที่ผ่านมา +2

    Great video bro 👌
    Appreciate your research in giving prompt responses.
    I’m your subscriber from today. From USA 🇺🇸

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 24 วันที่ผ่านมา +4

    ఉపనయనం ఎవరికి చేస్తున్నారో ఆ వెదవకు తలవదా.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      తిట్లు ఎందుకు లేండి

  • @mohammedajmalulhuq6893
    @mohammedajmalulhuq6893 23 วันที่ผ่านมา +4

    Education is important for Battai youtubers

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา

      అందరికీ ముఖ్యమే bro

    • @mohammedajmalulhuq6893
      @mohammedajmalulhuq6893 23 วันที่ผ่านมา +1

      @KutuhalaShaala yes andarki avsaram, But milanti youtubers educate ie matladutunnaru but Battai youtubers ki ite education avasaram

    • @Krishh391
      @Krishh391 22 วันที่ผ่านมา

      ​@@KutuhalaShaalaరాత్రి తాగింది ఇంకా దిగలేదా. మట స్పష్టట లేదు 😂

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  20 วันที่ผ่านมา +1

      మట కాదు బ్రో. మాట అనాలి.

  • @Prasanth4jesus
    @Prasanth4jesus 23 วันที่ผ่านมา +3

    First time watching your video , nice survey. subscribed

  • @ravi755
    @ravi755 24 วันที่ผ่านมา +3

    Super video

  • @vrraju3242
    @vrraju3242 23 วันที่ผ่านมา +2

    Excellent video for Betting Raja ki

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  22 วันที่ผ่านมา

      🤭

    • @Krishh391
      @Krishh391 22 วันที่ผ่านมา

      ​@@KutuhalaShaalaఇంకా వికీపీడియా, 1974లో పాత రీసెర్చ్ చెప్పుకొని మేధావి లాగా buildup. Comedy రీసెర్చ్

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  20 วันที่ผ่านมา

      కుతూహలం రిసెర్చి బ్రో. 1974 లో కనిపెట్టింది తప్పని నిరూపణ అయ్యేదాకా పని చేస్తుంది బ్రో. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, న్యూటన్ 400 ఏళ్ల క్రితం గురుత్వాకర్షణ గురించి చెప్పాడు కాబట్టి అది పాతదని వదిలేద్దా? పాఠాల్లో నుండి తీసేద్దామా?

  • @PrasanthGanji
    @PrasanthGanji 21 วันที่ผ่านมา +3

    Bro
    Chala neat ga beautiful ga cheppaav
    Best video
    ❤❤❤

  • @sudhakarch55
    @sudhakarch55 25 วันที่ผ่านมา +4

    Good information sir 💯

  • @audfrknaveen2256
    @audfrknaveen2256 23 วันที่ผ่านมา +3

    Bro ..... Excellent explanation bro !!!🎉🎉🎉 Subscribed 😊😊

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา

      Thanks bro 😎. Love you bro.

  • @Iam_adamant-j2d
    @Iam_adamant-j2d 21 วันที่ผ่านมา +3

    Subscribed 😊

  • @premavenkataseetharamulu6488
    @premavenkataseetharamulu6488 24 วันที่ผ่านมา +1

    చాలా కూతుహళంగా చూసాను.... చాలా బాగా అనాలసిస్ చేసావు
    ఈ అంశం పైన మీరు కూతుహళంగా ఒక వీడియో చేయగలరు ❤

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      కుతూహాలానికి హద్దులు లేవు బ్రో.

  • @garvgubbarahai
    @garvgubbarahai 23 วันที่ผ่านมา +3

    Commenting for better reach.

  • @Arjun00100-s
    @Arjun00100-s 24 วันที่ผ่านมา +5

    8:10 daggara Andariki theliyalasina nijam vundi , nalanda takshasila ni nasanam chesindhi Brahmins , bhuddist ki Brahmins ki padadhu , bhuddist lu god ledu Antaru vallu bhuddudini guruvuga nammutharu , danivalla Vedic period time lo brahmanulaki business loss jarigedi Baga , yagalu chesetapudu danalu theskovadam , intlo prathi subhakaryam cheyalante villaki daanam ivvalsinshe , ade Devudu ledante villaki ravalsina dakshanalu raavu kabatti vallani darunam ka narikesaru , pushpamitra sanga ok brahmana raaju , bhuddudi okko Thalaki bangaru nanalu prakatinchadu , ala papam cheemaki kuda hani thalapettani valla rakthamu meeda Vachina mathame Villa matham

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +1

      మీ కామెంటులో కూడా నిజం లేకపోలేదు.

  • @kavalimanoj993
    @kavalimanoj993 22 วันที่ผ่านมา +4

    👌👌👌👌👌

  • @murali.loknath
    @murali.loknath 24 วันที่ผ่านมา +2

    First time watching your video bro. Nice explanation and well roast.keep doing more 👍😊

  • @pratapkumar9603
    @pratapkumar9603 24 วันที่ผ่านมา +2

    I got this video as recommended. Found reasonable. Liked and subscribed... ❤

  • @kalyan---
    @kalyan--- 24 วันที่ผ่านมา +3

    Super

  • @Vinod-ug8pq
    @Vinod-ug8pq 24 วันที่ผ่านมา +3

    Great job bro.. You earned a sub❤

  • @sjgclearners7700
    @sjgclearners7700 24 วันที่ผ่านมา +7

    Vr raja గారికి ఏం తెలియదు... ఏదో చెప్తాడు అంతే...

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +3

      కొద్దిగన్నా కుతూహలం ఉంటే ఎంత బాగుణ్ణు

  • @Alochanavedika
    @Alochanavedika 25 วันที่ผ่านมา +4

    Jai betting raja🎉🎉

  • @sanjayvanapatla9347
    @sanjayvanapatla9347 21 วันที่ผ่านมา +5

    Milanti voice vinapadali bro lekapothe valaki ekkuva followers unnaru kabbati vaalu chepindhi nijamaipothahdi telugu oka sametha undhi nijam cheppulu veskunelopu abadham urru motham chutti vasthadhi anta nijani nirbayanga chepav bro🎉

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  21 วันที่ผ่านมา +1

      సరిగ్గా చెప్పారు bro

  • @Rangababu.m
    @Rangababu.m 25 วันที่ผ่านมา +3

    👏

  • @praveenkumargudala236
    @praveenkumargudala236 21 วันที่ผ่านมา +2

    The best video with facts and truths I have seen in 2024. I appreciate you. Keep going and expose the evil and the evil doers in our society.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  21 วันที่ผ่านมา

      Thanks a lot. Honestly, your comment made our day. 💐💐

  • @Deepak-if3dn
    @Deepak-if3dn 23 วันที่ผ่านมา +5

    Vadiki baga icchav bro.. vadi explanation chusi Okappudu subscribe cheskunna kani vadu eppudaithe aa video petti "British vadu kulalu tecchadu annado" appude Ardhamaindhi vadi explanation false ani 😂 kulalu British vadu testhe" Krishudu yadava kulam ani " mathangi .. madiga kulam ani" poleramma gowdas kulam ani British vadu cheppada ani doubt vacchindi 😂
    Thanks for your kuthuhalam bro.. im your new subscriber ❤

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา +1

      Love you భయ్యా. నీ కుతూహలానికి నా సలాం. నీలా అందరూ ఉంటే ఫేక్ న్యూస్ ని ఈజీగా ఫైట్ చెయ్యొచ్చు.

  • @basha15235
    @basha15235 24 วันที่ผ่านมา +4

    V r రాజా, joined వాట్సాప్ యూనివర్సిటీ ఫర్ paytm fees 😂😂😂, and getting knowledge🎼... From that unibersity 😂😂😂

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      Bachelor of information from WhatsApp university of forward sciences 😂

  • @MahammadGouseShaik-fz2be
    @MahammadGouseShaik-fz2be 24 วันที่ผ่านมา +3

    హాయ్ సార్ మీరు చేసిన వీడియో చాలా బాగుంది ఇలానే మీలాంటివారు ఇంకా రావాలి సోషల్ మీడియాలోకి🎉
    అలాగే ఒక వీడియో బ్రదర్ సరాజ్ అతని మీద చేయండి సార్ అతను కూడా ఇలాగ డబ్బాలు కొడతాడు పురాణాలలో మహమ్మద్ పేరు ఉందని

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา +2

      Thanks buddy. చేద్దాం

  • @bluelover66
    @bluelover66 23 วันที่ผ่านมา +3

    Excellent work bro....

  • @KunarapuRamesh
    @KunarapuRamesh 21 วันที่ผ่านมา +3

    I subscribed....i like ur explanation 🎉🎉

  • @kalyandidla1823
    @kalyandidla1823 25 วันที่ผ่านมา +4

    సూపర్ sir... 👌

  • @vipparthianitha
    @vipparthianitha 19 วันที่ผ่านมา +3

    వి ఆర్ రాజా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి నాలుగవ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులు కోర్టు తేల్చని విషయం ఇతను నాలుగు రోజుల్లో తెలియజేశాడు. అప్పుడే నా మర్యాద పూర్తిగా ఆయన గూర్చి పోయింది

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  19 วันที่ผ่านมา +1

      మనోడే పోలీస్ కోర్టు జడ్జి అన్నీనా?

  • @veerup5316
    @veerup5316 24 วันที่ผ่านมา +3

    Bayya nuvvu sooper

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      thanks భయ్యా

  • @Chaitu4750
    @Chaitu4750 24 วันที่ผ่านมา +1

    What a content.
    Super explanation.
    The most underrated TH-cam channel, i hope it will change soon.
    I am your top 50 subscriber.

  • @RamaPandita
    @RamaPandita 24 วันที่ผ่านมา +2

    You are awesome brother. I am making vedios on real history of india. But ur waynof presentation is too good. Lot to learn from you. I am nit just ur subcriber but a follower from now

  • @crownmojes
    @crownmojes 22 วันที่ผ่านมา +2

    20:00 🙌 subscribed 😁

  • @chendu2215
    @chendu2215 23 วันที่ผ่านมา +1

    Nenu e channel Satya anveshi post lo ippude choosing, nenu e comment enduku peduthunnanu ante, Aaron Swartz telisina first telugu person ni choodadam ide first time, his story inspired me to publish my future papers in an open source platform. Thank you for spreading his name.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา +1

      Love you bro. Remember “What people call intelligence just boils down to curiosity.”

  • @chJo-fw4yt
    @chJo-fw4yt 24 วันที่ผ่านมา +3

    Icebreaker

  • @mohanmemories3611
    @mohanmemories3611 24 วันที่ผ่านมา +2

    Well-done👏 please continue this episode

  • @gameboy-jn6cm
    @gameboy-jn6cm 21 วันที่ผ่านมา +5

    Bro ah aye jude videos lo anni mistakes ne vati meeda kuthuhalam start chey

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  20 วันที่ผ่านมา

      సరే బ్రో. ఒక లుక్ వేస్తాం బ్రో

  • @kalyankt4801
    @kalyankt4801 24 วันที่ผ่านมา +3

    Very good dude evado okadu veedi fake news and information cheppey vadu vastadu anukunna meeru vacharu good.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      థాంక్స్ గురూ

  • @RajeshKing9966
    @RajeshKing9966 24 วันที่ผ่านมา +4

    100% కరెక్ట్ గా చెప్పారు bro ❤❤ ఆ v r raja ----- తో కొట్టాలి .. వాట్సప్ యూనివర్శిటీ చూసి వీడియో చేస్తాడు..😂 అసలే సోషల్ మీడియాలో ఈ మతం, కులం అని మా మధ్య అరాచకాలు, అహంకారాలు ఎక్కువ గా ఉన్నాయి.. వీడు ఇంకా నెయ్యి పోస్తున్నాడు... ఈ దేశం లో ప్రజల కు ఆహారం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇవేమీ వద్దు కానీ మా మతం మా కులం గొప్పది అని రేంజ్ కి వెళ్లిపోతున్నారు 😢😢😢😢 ఎలా అర్థం అవుతుంది వీళ్ళకి మీ లాంటి వారు ఇలాంటి వీడియో చేసి ఎడ్యుకేట్ చేయండి 🙏🙏

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      Thanks bro

    • @dthrinadh3178
      @dthrinadh3178 23 วันที่ผ่านมา

      Mari vr Raja okkadena , pastors and mullalu yemi chestunnaru premani panchutunnara yenti , hinduvula mida padi yedavatam tappa

  • @PrasadMedida-y3n
    @PrasadMedida-y3n 24 วันที่ผ่านมา +4

    చాలా మంచిది మీరు అంటే తులసి చందు, ప్రశ్న రావన్ లెఫ్ట్ భావజాలాన్ని మోస్తున్నారు అయితే మనద్దిరం కామెంట్స్ చర్చించుకుందాం?
    నేను రైట్ భావజాలమున్నవాన్ని నీ స్పందన బట్టి నా కాళీ సమయాన్ని బట్టి నీతో చర్చిస్తా⚖️🫡⚖️💯

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +4

      మాకు ఎటువంటి భావజాలం లేదు, మీరు గమనించాలి. ఉంది కేవలం కుతూహలం మాత్రమే. ఒక భావజాలానికి పరిమితమయ్యి దానిని పరిరక్షించే భాద్యత మేము ఎత్తుకోం.

    • @PrasadMedida-y3n
      @PrasadMedida-y3n 24 วันที่ผ่านมา +1

      ​@@KutuhalaShaala అయితే సనాతన ధర్మం లేదా హిందూ ధర్మంలో కేవలం కులవివక్ష వుందా? ఇంక ఏమీ లేదని మీరు చెప్ప దళిచారా?

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +3

      మేము ఒక వీడియో గల తప్పులని ప్రశ్నించి నిజా నిజాలను చెప్పడానికి మాత్రమే ప్రయత్నించాము. కానీ కుతూహలంగా మీకో ప్రశ్న. ఈ రోజు వచ్చిన ఏదైనా దినపత్రికలో ఉన్న మాట్రిమోనియల్ కాలం ఫోటో పంపగలరా?

    • @PrasadMedida-y3n
      @PrasadMedida-y3n 24 วันที่ผ่านมา +1

      ​​​​@@KutuhalaShaalaసనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళునీ సబ్బుగాళ్ళు ఎలా బ్లేమ్ చేసావ్ బ్రో నువ్వు ఏది missinformation ఏది authentic information అనేది నువ్వు చరిత్ర లోకి కాలప్రయాణం చేసి చూసి వచ్చి నట్టు చెబుతున్నావు. నిజంగా చరిత్రలో ఆయా వ్యక్తులు రాసిన పుస్తకాలు అయినా అక్కడ జరిగింది కాకుండా వాళ్ళ సొంత అభిప్రాయాన్ని కలగలిపి చెప్పరని నువ్వు ఒక నిర్దారనికి వచ్చావా, క్రియేటర్స్, వికీపీడియా ఆర్టికల్ రైటర్స్ ఎవ్వరైనా ఏదో ఒక source ద్వారానేగా చెబుతారు. నాకు నిన్ను నీ భావజాలాన్ని చిత్తుగా ఓడించడం పెద్ద పని కాదు. 4 ఎర్ర పుస్తకాలు చదవడం సోషల్ మీడియాలో పెద్ద జ్ఞానులు గా ప్రగల్భాలు పలకడం మీలాంటి వాళ్లకు అలవాటు ఐపోయింది.🤔 కాస్త కుతూహలం అదుపులో ఉంటే అందరికీ మంచిది.💯🤔💯

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา

      ఇంతకీ న్యూస్ క్లిప్ ఏది గురూ

  • @Anusha_koppula
    @Anusha_koppula 23 วันที่ผ่านมา +3

    Clear ga chepparu subscribed ❤

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา +1

      ధన్య వాదాలు

  • @RaghuRam-w2h
    @RaghuRam-w2h 23 วันที่ผ่านมา +2

    Good work 👏
    Keep going.

  • @jp9794-i6f
    @jp9794-i6f 24 วันที่ผ่านมา +2

    Super analysis

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 23 วันที่ผ่านมา +2

    Brother excellent 👌

  • @Itsmesams5
    @Itsmesams5 23 วันที่ผ่านมา +7

    గాలి తెసేసావ్ బయ్యా 😂😂😂 ఇన్ని రోజులు వాడు చెప్పేవి తప్పు అని తెలిసిన ఏం చెప్పలేని పరిస్థితి. అన్నీ proof తో సహా బయట పెట్టావ్ 😅😅😅 కుతూహలం తో మీ వీడియో చూసా 😂 thanks 🙏🙏🙏

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา +1

      ముందు ఎనక ఊపు కుతూహలమున్నోడే తోపు భయ్యా

    • @mastermta1104
      @mastermta1104 22 วันที่ผ่านมา

      మనుస్మృతిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి కులాల స్థితి గుణాలు మరియు కర్మలు ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ గుణకర్మ ఆధారిత వ్యవస్థలో, ఏ కులం నుండి వచ్చినవారైనా తమ ప్రవర్తన మరియు ఆచరణ ద్వారా వారి స్థితిని మార్చుకోవచ్చు. మనుస్మృతి ప్రకారం, బ్రాహ్మణుడు కూడా చెడు ప్రవర్తన లేదా దుష్ట కర్మలు చేసినప్పుడు అతను శూద్రుల స్థితికి చేరవచ్చు.
      ఉదాహరణలు మరియు శ్లోకాలు:
      1. గుణా, కర్మా ఆధారంగా కుల స్థితి మారడం:
      మనుస్మృతి 12. 92లో చెప్పబడింది:
      "యశ్చ బ్రాహ్మణో ధర్మేన స్వధర్మమపలాయనః,
      పశ్యన్తీ కర్మపాలనమవలంబవతీ శూద్రః"
      "బ్రాహ్మణుడు ధర్మాన్ని వదలి కర్మలను అమలుచేస్తూ, శూద్రుల స్థితికి చేరుకుంటాడు."
      ఈ శ్లోకం ప్రకారం, బ్రాహ్మణుడు ధర్మాన్ని వదలి, చెడు కర్మలు చేస్తే శూద్రుల స్థితిలోకి వెళ్లిపోతాడు.
      2. గుణా కర్మాపేక్ష లేకుండా కుల స్థితి:
      మనుస్మృతి 10. 14లో చెప్పబడింది:
      "న కులకర్మాణి న చ త్వాష్చ సర్వే తద్విషణి"
      "బ్రాహ్మణుడు కేవలం కులం మరియు గుణం ఆధారంగా మాత్రమే, ఎప్పటికీ శూద్రునిగా మారడంలేదు."
      ఈ శ్లోకం ప్రకారం, కేవలం కులం, జన్మ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క స్థితి నిర్ణయించబడదు. అతని ప్రవర్తన, కర్మలు, గుణాల ఆధారంగా మాత్రమే అతని స్థితి మారుతుంది.
      3. ఆచరణ, గుణాలు ఆధారంగా స్థితి మారడం:
      మనుస్మృతి 12.94లో "సత్కర్మణి శూద్రుడు ఉన్ముఖుడైతే బ్రాహ్మణునే శూద్రుడు అవుతాడు"
      ఇందులో చెప్పబడినది ఏమిటంటే, ఒక వ్యక్తి సత్కర్మలు, పుణ్యకర్మలు చేసి, తన చరిత్రను ప్రామాణికంగా నిలిపితే అతనికి బ్రాహ్మణుల స్థితి వస్తుంది. కానీ ఒక బ్రాహ్మణుడు పాపకర్మలు చేస్తే అతనికి శూద్రుల స్థితి వస్తుంది.
      సంక్షిప్తంగా:
      మనుస్మృతిలో గుణకర్మ ఆధారంగా స్థితి మార్చుకోవడం గురించి స్పష్టం చేయబడింది. బ్రాహ్మణుడు కూడా చెడు కర్మలు చేసినప్పుడు, గుణాల మార్పు ద్వారా శూద్రుల స్థితిలోకి వెళ్లిపోతాడు.
      జై భారత్
      అధ్యాత్మం

    • @mastermta1104
      @mastermta1104 22 วันที่ผ่านมา

      ఒక్కసారి google లో సెర్చ్ చేసుకుని చూసుకొని ప్రపంచానికి అందించిన జ్ఞానం ఎవరు నుంచి వచ్చిందో వేదాల నుండి అని తెలిసిపోతుంది నీకు

    • @Itsmesams5
      @Itsmesams5 22 วันที่ผ่านมา

      @@mastermta1104 అంటే వేదాలు అన్నీ గూగుల్ లోనే ఉన్నాయా? థాంక్స్ భయ్య ఇన్ని రోజులు ఈ విషయం తెలీక భగవద్గీత బుక్కు చదువుతున్న 🤦🏻‍♂️ గూగుల్ లోనే చదువుతా ఐతే 🙏🙏

  • @tejesh3763
    @tejesh3763 25 วันที่ผ่านมา +4

    Superb debunking vedio sir... Thankyou for making this vedio.
    TH-cam lo ee madhya ilanti irrational nd superstition ni marintha penche vedios yekkuva aypoyay. Veeti madhyalo meeru chesey vedios chaala prasanthathanu thelivini isthunnay.
    Meeku ilantivi intrest ledhu annaru but Appudappudu konni debunking vedios cheyandi sir.
    Vere vallu chesina kuda me style lo debunking chesthey society ki manchidhi anipisthey cheyandi because debunk cheseyvallu chala thakkuva mana telugu lo.vella meedha lekkapettavachu antha thakkuvamandhi unnaru.but VR raja chesina useless vediolu chalamandhi chala reach tho chesthunnaru.
    So keep on going sir.
    We need more kuthuhalam vedios from sir.Thank you.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +1

      తప్పకుండా మంచి కంటెంట్ తో రావడానికి ప్రయత్నిస్తాం.

  • @rameshmetikota3936
    @rameshmetikota3936 21 วันที่ผ่านมา +4

    నిజమే ఇతను తప్పులు చెపుతున్నాడు

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  21 วันที่ผ่านมา

      ఈ వీడియో లో మాత్రం తప్పుడు సమాచారం చాలా ఉంది

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 23 วันที่ผ่านมา +2

    Super super brother elanti videos cheyakandi bro

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา

      కుతూహలం ఏది చేయమంటే అదే సార్. నాగార్జున గారు

  • @shekaranand2704
    @shekaranand2704 24 วันที่ผ่านมา +2

    Well done brother 👏👏👏👏👏

  • @sprasad6170
    @sprasad6170 23 วันที่ผ่านมา +1

    Thanks anna chala rojulu ga wait chesthuna ina meedha video kosam

  • @rameshbabu-ic1tb
    @rameshbabu-ic1tb 24 วันที่ผ่านมา +1

    Super Analysis...

  • @sivaramaprasad3139
    @sivaramaprasad3139 23 วันที่ผ่านมา +1

    మంచి ప్రయత్నం . All the best

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา

      ధన్యవాదాలు

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 23 วันที่ผ่านมา +3

    బత్తాయి జ్యూస్ తీసావ్ పో అన్న 😅😂😅😂😅😂

  • @lingampalliramesh6296
    @lingampalliramesh6296 24 วันที่ผ่านมา +5

    Andharu shudrulu aithe brahmans munsipaliti Pani idham chesthara😂😂

  • @samba369
    @samba369 23 วันที่ผ่านมา +4

    VR raja సొల్లు చెబుతున్నాడు అని తెలిసే... విడియోస్ చూడటం మానేశా.

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  23 วันที่ผ่านมา

      అన్ని వీడియోలు మేము చూడలేదు బ్రో. మేము చూసింది ఇదొక్కటే.

  • @kranthikumar5140
    @kranthikumar5140 25 วันที่ผ่านมา +1

    Well Said ...

  • @PalleNagaraju123
    @PalleNagaraju123 24 วันที่ผ่านมา +4

    సౌండ్ చాలా తక్కువగా అనిపిస్తుంది చాలా లోగా ఉంది

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +3

      ఇంప్రూవ్ చేసుకుంటాం బ్రో. ఈ సారికి సర్దుకుపోండి

  • @sujisuji8610
    @sujisuji8610 24 วันที่ผ่านมา +2

    Anna super ga chepparu Anna

  • @Tejmusic22
    @Tejmusic22 24 วันที่ผ่านมา +2

    Thank you for replying every comment brother and thanks for replying me also♥️. I'm subscribing👍

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  24 วันที่ผ่านมา +1

      You are welcome buddy. Looking forward for your engagement and encouragement.

  • @praveenkumar-hs6lz
    @praveenkumar-hs6lz 22 วันที่ผ่านมา +2

    Bro excellent content 👌
    Kani me voice chaala decent and soft ga undi, Inka strong ga undali
    Please use some modulation techniques.
    First time I visited your channel. Very much impressed with the debunking of whatsapp university perceptions and propaganda.😅

    • @KutuhalaShaala
      @KutuhalaShaala  22 วันที่ผ่านมา

      Thanks bro. Will try to improve