YP7 న్యూస్
YP7 న్యూస్
  • 31
  • 5 208
వనితకు విద్యతోనే విముక్తి సాధ్యమని విద్య నేర్పిన మొదటి మహిళా గురువు సావిత్రిబాయి పూలే. తలారి అశోక్.
మహిళలకు విద్యతోనే విముక్తి సాధ్యమన్న మహనీయురాలు సావిత్రిబాయి పూలే.
ఎన్నో అవమానాలను భరించి మహిళలకు విద్య నేర్పిన గురువు సావిత్రిబాయి పూలే.
రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించడం గర్వకారణం.
జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహ కమిటీ చైర్మన్ తలారి అశోక్.
హరిపిరాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుక.
(తొర్రూరు) జనవరి 03
మహిళలంటే వంటింటికి పిల్లలనుకునే యంత్రాలుగా మాత్రమే ఉపయోగించుకునే ఆ రోజుల్లో ఎన్నో అవమానాలను భరించి.. విద్యతోనే మహిళలకు విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన తన జీవిత భాగస్వామి జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ మహిళలకు విద్యను నేర్పిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహ కమిటీ చైర్మన్ తలారి అశోక్ అన్నారు కొనియాడారు. శుక్రవారం తొర్రూరు మండలం హరిపిరాల ప్రభుత్వ పాఠశాలలో జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పి విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బివి రావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం దర్గయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంచు సంతోష్, మాజీ అధ్యక్షులు చెవిటి సధాకర్ లతో కలిసి తలారి అశోక్ మాట్లాడుతూ మనువాదపు కబంధ హస్తాల నుండి విముక్తి పరిచేందుకు ఎన్నో అవమానాలను భరించి మహిళలకు విద్యను నేర్పిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలేను ఎన్ని ప్రభుత్వాలు మారినా గుర్తించలేదని ఎప్పటినుండో సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించాలని మేధావులు పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బహుజన అణగారిన వర్గాల ప్రజలు రుణపడి ఉంటామని అన్నారు. త్వరలో మన పాఠశాలలో జ్యోతిరావు సావిత్రిబాయి పూలేల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నామని జనవరి 26 వరకు విగ్రహ ప్రతిష్ట పూర్తవుతుందని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు అనురాధ, సరిత, పద్మ లను శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు వల్లపు నారాయణ, రావుల కిషన్ రెడ్డి రణధీర్ రెడ్డి, గద్దల వెంకటేష్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
มุมมอง: 7

วีดีโอ

ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని CITU ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్ జాతాను జయప్రదం చేయండి.
มุมมอง 281วันที่ผ่านมา
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని CITU ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్ జాతాను జయప్రదం చేయండి... ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి.. తొర్రూరు 24 డిసెంబర్ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్ జాతాను జయప్రదం చేయాలని ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పట్టణ కేంద్రంలో తొర్రూరు ఆ...
డిసెంబర్ 19 ఇందిరాపార్క్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి. GMPS జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్.
มุมมอง 27921 วันที่ผ่านมา
డిసెంబర్ 19 ఇందిరాపార్క్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి. గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్. తొర్రూరు 13 డిసెంబర్.... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గొల్ల కురుమలకు రెండో విడత గొర్ల పంపిణీ చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిసెంబర్ 19న ఇందిరాపార్క్ వద్ద గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జిఎంపిఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను గొల్ల కురుమలు గొర్రెల పెంపకం దారులు...
ప్రభుత్వ కళాశాలలో వసతులు మెరుగుపరచాలి.. ఇసంపల్లి సైదులు..
มุมมอง 821 วันที่ผ่านมา
ప్రభుత్వ కళాశాలలో వసతులు మెరుగుపరచాలి.. ఇసంపల్లి సైదులు..
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద డిసెంబర్ 19న నిర్వహించే GMPS ధర్నాను జయప్రదం చేయండి.. మదూకర్
มุมมอง 1721 วันที่ผ่านมา
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద డిసెంబర్ 19న నిర్వహించే GMPS ధర్నాను జయప్రదం చేయండి.. మదూకర్
డిసెంబర్ 19 న హైదారాబాద్ ఇందిరాపార్కు GMPS ధర్నాను జయప్రదం చేయండి. బొల్లం అశోక్..
มุมมอง 15421 วันที่ผ่านมา
డిసెంబర్ 19 న హైదారాబాద్ ఇందిరాపార్కు GMPS ధర్నాను జయప్రదం చేయండి. బొల్లం అశోక్..
తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారిస్తే సహించేది లేదు... జనసేన పాలకుర్తి ఇన్చార్జ్ నగేష్..
มุมมอง 19221 วันที่ผ่านมา
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి వెల్తూరి నగేష్ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డ జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ వెల్తూరి నగేష్ ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచ...
తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారిస్తే సహించేది లేదు.. ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు.
มุมมอง 6528 วันที่ผ่านมา
*తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చే ప్రక్రియ ను మార్చుకో* *తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలకు అమ్ముతావా.* *తెలంగాణ చరిత్రను నువ్వు మార్చలేవు. చరిత్ర లో నీ లాంటి పాలకులు ఎందరో మట్టిలో కలిసారు* *నేడు హరీష్ రావు నీ అరెస్ట్ చేయడము అప్రజాస్వామికం.* *అరెస్టు చేసిన బిఆర్ ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలి.లేదంటే రాష్ట్రము అగ్ని గుండం అవుతుంది* *ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ర...
కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్లో భోజనాన్ని పరిశీలిస్తున్న SFI మహబూబాబాద్ జిల్లా కమిటీ
มุมมอง 3328 วันที่ผ่านมา
*కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ మాట్లాడటం జరిగింది......* *ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ గుగులోతు సూర్య ప్రకాష్.....* *కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు బానోత్ సింహాద్రి, భూక్యా రాజేష్, మండల నాయకులు చరణ్ పాల్గొన్నారు.....*
వ్యవసాయ కార్మికులకు కనీస 6 వందల రూపాయలు వర్తింపజేసి, పట్టణ కేంద్రాలలో కూడా ఉపాధి పనులు వర్తింపజేయాలి
มุมมอง 68หลายเดือนก่อน
వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్ట ప్రకారం 600 రూపాయల వేతనం అమలు చేయాలి పట్టణ కేంద్రాలలో కూడా జాతీయ ఉపాధి హామీ పనులు వర్తింపజేయాలి. వ్యకాస జిల్లా కార్యదర్శి, అల్వాల వీరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి యాకూబ్. తొర్రూరు డిసెంబర్ 03 వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్ట ప్రకారం 600 రూపాయలు అమలు చేయాలని.. మున్సిపాలిటీలలో కూడా జాతీయ ఉపాధి హామీ పనులను వర్తింపజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అ...
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి.
มุมมอง 152 หลายเดือนก่อน
*పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని ఈరోజు మహబూబాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ముట్టడి చేయడం జరిగింది....*.....ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న SFI జిల్లా కో కన్వీనర్ గుగులోతు సూర్య ప్రకాష్......
రెవెన్యూ అధికారులపై దాడికి యత్నించిన ఇసుక మాఫియా ను కఠినంగా శిక్షించాలి.
มุมมอง 362 หลายเดือนก่อน
రెవెన్యూ అధికారులపై దాడికి యత్నించిన ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి. తొర్రూరు తహసిల్దార్ గడీల శ్రీనివాస్. తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన. తొర్రూరు అక్టోబర్ 24 నెల్లికుదురు మండల రెవెన్యూ అధికారులపై దాడికి యత్నించిన ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని తొర్రూరు తహసిల్దార్ గడీల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం తొర్రూరు తహసిల్దార్ కార్యాలయంలో ...
మహిళా ఎమ్మెల్యేలకు సీఎం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. మంగళపల్లి.
มุมมอง 545 หลายเดือนก่อน
మహిళా ఎమ్మెల్యేలకు సీఎం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. మంగళపల్లి.
తొర్రూరు ఎస్ఐ, పాలకుర్తి ఎమ్మెల్యే పిఏ పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
มุมมอง 2635 หลายเดือนก่อน
తొర్రూరు ఎస్ఐ, పాలకుర్తి ఎమ్మెల్యే పిఏ పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రవేశ పెట్టాలి.... తొర్రూరు బార్ అసోసియేషన్ కమిటీ...
มุมมอง 55 หลายเดือนก่อน
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రవేశ పెట్టాలి.... తొర్రూరు బార్ అసోసియేషన్ కమిటీ...
జాతీయ పరీక్ష పేపర్లను అంగట్లో సరుకుగా మార్చిన బిజెపి ప్రభుత్వం.. ఎండి నజీర్, మాలోత్ సురేష్ బాబు.
มุมมอง 665 หลายเดือนก่อน
జాతీయ పరీక్ష పేపర్లను అంగట్లో సరుకుగా మార్చిన బిజెపి ప్రభుత్వం.. ఎండి నజీర్, మాలోత్ సురేష్ బాబు.
తూ...తూ... మంత్రంగా పాక్స్ ప్రత్యేక మహాజన సభ... పాక్స్ ఛైర్మెన్.. జెడ్పీటీసీ వాదనలతో సభ ముగింపు....
มุมมอง 3365 หลายเดือนก่อน
తూ...తూ... మంత్రంగా పాక్స్ ప్రత్యేక మహాజన సభ... పాక్స్ ఛైర్మెన్.. జెడ్పీటీసీ వాదనలతో సభ ముగింపు....
YP7 NEWS కు 2 గంటల్లో స్పందించి మట్టి కుప్పలు తీయించిన మున్సిపల్ అధికారులు..
มุมมอง 1826 หลายเดือนก่อน
YP7 NEWS కు 2 గంటల్లో స్పందించి మట్టి కుప్పలు తీయించిన మున్సిపల్ అధికారులు..
తొర్రూరు డివైడర్ ప్రక్కన మట్టికుప్పలు చేసి 3రోజులు దాటిన ఎత్తని వైనం. పట్టించుకోని అధికారులు పాలకులు
มุมมอง 3006 หลายเดือนก่อน
తొర్రూరు డివైడర్ ప్రక్కన మట్టికుప్పలు చేసి 3రోజులు దాటిన ఎత్తని వైనం. పట్టించుకోని అధికారులు పాలకులు
సీతారామ ప్రాజెక్టుతో మానుకోట జిల్లా సస్యశ్యామలం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
มุมมอง 556 หลายเดือนก่อน
సీతారామ ప్రాజెక్టుతో మానుకోట జిల్లా సస్యశ్యామలం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
గౌడన్నల శ్రమ వెలకట్టలేనిది...
มุมมอง 436 หลายเดือนก่อน
గౌడన్నల శ్రమ వెలకట్టలేనిది...
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహర్షి పాఠశాలలో నిబంధనలను తుంగలో తొక్కి పుస్తకాల అమ్మకాలు...
มุมมอง 1266 หลายเดือนก่อน
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహర్షి పాఠశాలలో నిబంధనలను తుంగలో తొక్కి పుస్తకాల అమ్మకాలు...
ప్రభుత్వం చేస్తున్న దాడులకు నిరసనగా తొర్రూరు గ్రామీణ వైద్యుల బ్రతుకు భరోసా ర్యాలీ.
มุมมอง 1596 หลายเดือนก่อน
ప్రభుత్వం చేస్తున్న దాడులకు నిరసనగా తొర్రూరు గ్రామీణ వైద్యుల బ్రతుకు భరోసా ర్యాలీ.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయo ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయండి.బొల్లం అశోక్.
มุมมอง 107ปีที่แล้ว
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయo ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయండి.బొల్లం అశోక్.
తొర్రూరు జర్నలిస్టుల ఇండ్ల విషయంలో మంత్రి ఎర్రబెల్లి ఎవరి మాటలు నమ్మకుండా పంపిణీ చేయాలి.
มุมมอง 132ปีที่แล้ว
తొర్రూరు జర్నలిస్టుల ఇండ్ల విషయంలో మంత్రి ఎర్రబెల్లి ఎవరి మాటలు నమ్మకుండా పంపిణీ చేయాలి.
ఎమ్మెల్యేల జోక్యం లేకుండా గొర్రెల పంపిణీ పథకం చేపట్టాలి.
มุมมอง 76ปีที่แล้ว
ఎమ్మెల్యేల జోక్యం లేకుండా గొర్రెల పంపిణీ పథకం చేపట్టాలి.
పాలకుర్తిలో యర్రంరెడ్డి పాదయాత్ర..
มุมมอง 22ปีที่แล้ว
పాలకుర్తిలో యర్రంరెడ్డి పాదయాత్ర..

ความคิดเห็น

  • @sureshgunda6231
    @sureshgunda6231 7 วันที่ผ่านมา

    👌👍👍👍

  • @rajinikanthvadluri6622
    @rajinikanthvadluri6622 27 วันที่ผ่านมา

    👍

  • @narasimharaoesanapalli4427
    @narasimharaoesanapalli4427 5 หลายเดือนก่อน

    Pisalu muttaledanukuntaaaa

  • @pax.007
    @pax.007 6 หลายเดือนก่อน

    అదొక మీటింగ్..పాక్స్ ఛైర్మెన్ షో..తప్ప ఏంలేదు... తొత్తుల పితూకు లాట,తప్ప యేం లేదు.