ప్రభుత్వం చేస్తున్న దాడులకు నిరసనగా తొర్రూరు గ్రామీణ వైద్యుల బ్రతుకు భరోసా ర్యాలీ.
ฝัง
- เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
- కార్పొరేట్ ఆసుపత్రుల యజమాన్యం ప్రోద్బలంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న దాడులకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం గ్రామీణ వైద్యుల నిరసన ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి