శక్తికి మించిన ప్రయాణమున్నది నా మనసా నీవు కృంగిపోకుమా నా ప్రాణమా నా మనసా పదే పదే నీవు అలసిపోకుమా లోకపు నిందలు తిరస్కారములు మోపుగా ఎదురై కృంగదీసినా ఆ నిందలే నా ఘనతగా మారెను నా యేసయ్యా నన్నాధరించేను శ్రమలో జడియక ఆత్మలో కృంగక కృపలో నిలచి విజయము నొందుమా ప్రార్థించిన పర్వతములు కదలును తల ఎత్తబడును కన్నీరు తొలగును శాలలో పశువులు గొర్రెలు దొడ్డిలో లేకున్న కృప నీ తోడుండును ఎండిన భూములు చిగురించునులే వాడిన జీవితం ఫలియించునులే జయసూచకమే కనబడకున్నను ఎరిగితిని ప్రభూ విజయమిచ్చునని నా చేయి ఎన్నడూ విడువని హితుడని(స్నేహితుడని) విశ్వసించి ప్రభుని కృపలో దాగితిని
దేవుని కోసం సమర్పణ కలిగిన సేవకులు దీవెనయ్య గారు
శక్తికి మించిన ప్రయాణమున్నది
నా మనసా నీవు కృంగిపోకుమా
నా ప్రాణమా నా మనసా
పదే పదే నీవు అలసిపోకుమా
లోకపు నిందలు తిరస్కారములు
మోపుగా ఎదురై కృంగదీసినా
ఆ నిందలే నా ఘనతగా మారెను
నా యేసయ్యా నన్నాధరించేను
శ్రమలో జడియక ఆత్మలో కృంగక
కృపలో నిలచి విజయము నొందుమా
ప్రార్థించిన పర్వతములు కదలును
తల ఎత్తబడును కన్నీరు తొలగును
శాలలో పశువులు గొర్రెలు దొడ్డిలో
లేకున్న కృప నీ తోడుండును
ఎండిన భూములు చిగురించునులే
వాడిన జీవితం ఫలియించునులే
జయసూచకమే కనబడకున్నను
ఎరిగితిని ప్రభూ విజయమిచ్చునని
నా చేయి ఎన్నడూ విడువని హితుడని(స్నేహితుడని)
విశ్వసించి ప్రభుని కృపలో దాగితిని
3. Nirikishna songs lyrics pls
దేవుని కి మహిమ కలుగును గాక 🙏
దైవ సేవకుడు అన్న గారికి వంద నములు🙏
Hrudayamlo kalusham leeni seevakulu deevena annagaru hrudayaanni akattukunna songs🙏🙏🙏
Deuniki mahima kalugunugaaka annaya ku navandalu
Highly recommended spiritual songs from Holy Ministries. Glory to Jesus Lord. Shalom to Deevenaiah Anna and his team.
🎉🎉🎉🎉🎉🎉
Heart Touching Songs all
🙏🙌👏Amen
పరిశుద్ధాత్మ శక్తి ఉజ్జీవం
0:28
Waiting for this volume. Hallelujah🙌🙌🙌🙌
Deevenaiah Anna gariki vandanalu. Devuniki mahima kalugunu gaaka .
దేవుని మహిమ కలుగును గాక
Praise the Lord glory to God
Praise the lord
Amen
WAITING FOR THIS ALBUM GULL HAPPY❤❤❤
Heart touchingsongs
Praise the lord Anaya 🙏🙏🙏
after long waiting, finally in official channel listening these songs specially song no: 2&5🙂🙏
Praise the lord 🙏🙏🙏
Praise the Lord ayya garu ❤️🙌
Prise the lord anna naku babu puttallni prayer chyndi anna
Praise the Lord annayya
Praise the lord anna 🙏 ✝️
Glory to God 🙏
Praise the LORD anna
We want song book Zhb
Praise the lord Anna
Praise the lord Anna