• ఒక్కటే జీవితం ఒక్కసారే బ్రతుకుతాం. • ఈ జీవితం నీది ఎవరు నీకోసం పుట్టలేదు నీవు ఎవరికోసం పుట్టలేదు. • ఏమిచేసిన నీకోసమే చెయ్ నచ్చిందే చెయ్ నీకు నచ్చినట్టే బ్రతుకు. • ఇంట్లో వాళ్ళతో జాగ్రతగ్గా ఉండు నవ్వుతూ తీసుకెళ్లి నదిలో తోసేస్తారు. • మనబ్రతుకే మున్నాళ్ల ముచ్చట దానికి 16 రోజుల పెళ్లి ఎందుకు మనవళ్లు మనవరాళ్ల దాకా ఆ బానిస బ్రతుకేoదుకు. • LIFE అంటే నదిలో కోట్టుకుపోవడం కాదు అందమైన caribbean cruise trip లా ఉండాలి. • పెళ్లంటే నూరేళ్ళ పేంట ఆ ఒక్క తప్పు చేస్తే ఆతరువాత నీవు ఎన్ని philosophies చదివిన ఉపయోగం లేదు. • నిన్ను నీవు ప్రేమించటం నేర్చుకో నీవు కన్న కలల్లన్ని కాగితం మీద రాసుకో నీకలలో నీవు ఏప్పుడు ఒంటరివే అందుకే నువు కూడా ఒంటరిగా ఉంటేనే నీ కలల్లన్ని తీరుతాయి. • ఎవ్వరికి ఏ promise చెయ్యనని నీమీద నివ్వు ఒట్టువేసుకో. • నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో అందులో కసిగా బ్రతికేయి. • Life ని monotonous గా పెట్టుకోవద్దు. • రోజు workout చెయ్ sweat రావాలి shirt తడవాలి అలసిపోవాలి. • అలసిపోతేనే పడుకో పసిపిల్లడిలా నిద్రపో. • దేనికి బయపడవద్దు బయపడితే kidneys affect అవుతాయి ఎక్కువ గా worry అయితే stomach upset అవుతుంది,Anger కంట్రోల్ చేయలేకపోతే liver చెడిపోతుంది,ప్రతిదానికి feel అవుతుపోతే ఆ గుండె ఆగిపోతుంది. • Calm గా ఉండటం నేర్చుకో. • మతాలు గ్రంధాలు మనకేందుకు. • ఆ కుక్కల సరదాగా ఉండగలిగితే చాలు నీవు meditation చేయకర్లేదు. • కాస్త sene of humour ఉంటే చాలు నవ్వుకుంటూ సరదాగా బ్రతికెయొచ్చు. • పనే దైవం అనుకుంటే నికే దేవుడు అవసరం లేదు. • Special గా దేశానికి సేవ చేయనవసరం లేదు,పదిమందికి తిండి పెట్టు చాలు. • Society ని serious గా తీసుకోవద్దు లుచ్చాలు, లాఫుట్లు తప్ప ఎవరున్నారు అక్కడ. • పనిచేసుకో దాచుకో అమ్మానాన్నని, నా అన్నవాళ్ళని చూసుకో. • అలా ఆకాశంలోకి చూడు పక్షులు అన్ని migrate అవుతున్నాయి ఇ summer లో నీవు మాత్రం ఇక్కడ ఏమి పీకుతావు వాటిలాగే నీవు travel చెయ్ అలా తిరిగిరా బోలెడంత ప్రపంచం నీకోసం ఎదురుచూస్తుంది. • ఎన్నో చూడొచ్చు ఎందరినో కలవచ్చు. • అనుక్షణం బ్రతికితే చాలు అదేజీవితం. • ప్రేమించడం నీ character అవ్వాలి. • ప్రేమించుకుంటు పో మనుషులు కావచ్చు,జంతువులు కావచ్చు వేటిని వదలకు. • వయసు మీద పడుతుంది అని ఆలోచించొద్దు .60y రావటానికి రెండేళ్ల ముందే planning మొదలవ్వాలి.Exercise చెయ్ రెండేళ్లు పెట్టుకొని వంట్లో ఉన్న fat అంత burn చేసేయ్. Get fit on your 60th birthday. • ఎవడ్రా చెప్పాడు Retirement అని 60 అంటే కాస్త బుద్ధి, జ్ఞానం వచ్చే వయసు అప్పుడే New Life start అవ్వాలి. Guitar కొన్నుకో,క్లాసులకి వేళ్లు ,కుడిచేతితో చెయ్యగలిగే పనులన్నీ ఎడమచేత్తో చెయ్యటం నేర్చుకో. రోజు black coffee కానీ Expresso కానీ తాగు .ఎక్కడైనా Employ గా Join అవ్వు .నీకున్న Experience తో juniours ని Inspire చెయ్, Excite చెయ్, వాళ్ళతో బార్లకి వెళ్ళు ,చిలిపి పనులు చెయ్, Dance చెయ్.వాళ్ళందరూ నిన్ను చూసి ముసలికుత్త అని నవ్వుకుంటారు నవ్వితే నవ్వని That's the Fun. • 70's వచ్చినా 80's వచ్చినా ని పనులు నీవుచేసుకోగలిగితే చాలు. • Climax బాగుంటేనే superhit అవుతుంది. • Make your life a blockbuster. • ఇది philosophy కాదు commonsense. • MAKE THIS AS YOUR LIFE ANTHEM
Be Positive Brother! Be Good, Do Good & See Good then You will get everything.. పూరీ గారు కూడా ఎన్నో కష్టాలు & ఎన్నో ఎడుదుడుకుల్ని ఎదుర్కొని పైకి వచ్చిన వారే! దేవుడు ప్రతీ ఒక్కరికీ 24 గంటల సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని ఎవరు ఎక్కువ వాడుకున్నారనే దానిమీదే success ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషీ తనకు నచ్చిన కలలో లేదా పనిలో నైపుణ్యాన్ని పెంచుకుంటే తప్పకుండా విజయం సాధిస్తాడు. మనలో చాలా మంది అంబానీ, అమితాబ్, చిరంజీవి కొడుకులని చూసి వారు ఎంత అదృష్టవంతులో అని అనుకోకుండా! మన లాంటి common middle class Families నుంచి వచ్చిన అంబేత్కర్, సచిన్, సుందర్ పిచాయ్, చిరంజీవి, పుల్లా రెడ్డి గారు ఇంకా వివిధ రంగాలలో ఇటువంటి ఎంతో మంది వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారిలా కష్టపడితే తప్పక విజయం సాధిస్తాం... పూరీ గారి వీడియోస్ చూస్తూ కూడా Negative Mindset తో ఉంటే ఎలా!? Please don't be Negative!! All the BEST👍
ఈ బతుక్కి ఇవన్నీ చేసే అద్రుష్టం నాలాంటి చాలా మందికి లేదు కానీ , నువ్వు చెప్తుంటే మాత్రం అవన్నీ చేసినంత ఆనందంగా వుంది... You are something Puri Bhai.... I love you
I visualise.. a ship in mid of sea.. and a sailor standing at the edge big ship in big cyclone... And in slow motion... this voice over starts... And slowly audience move to edge of the seat
puri musings is the best medicine for depressed peoples.puri sir.. puri dilogues..puri musings.. love puri..thank you for Inspiring me.. love you puri.
Ae school lo chaduvkunade vedu....????.ani amma andi puri musings vinnaka....daily nenu Spotify lo vinta....amma ki TH-cam lo vinipista malli ventane....antha istam naku musings ante
When iam Alone feeling....I can't do feeling... your motivation video.. give me boosting.... really sir iam reading books ... they not given this type of motivation ....❤️❤️❤️❤️❤️I love you... please you have time takes some video...
Puri sir meeru oka 10 minutes lo chachipotharu anukunnappudu meeru am matladatharo aa matalu ive na anipisthundhi first time Meru oka torch bearer la anipisthunnaru sir....
Ap job calendar chusi , yesterday nunchi , depression,😞 angry, attention, Elaa okkatti kadhu sir okka saariga life antha darkness ayipothendhi,😓😓 Aalanti time meru cheppina ee matalu naaku oka kotta energy 🔥🔥echayi Tq sir for giving moral support to me
Malli brathikincharu sir nannu oka ammayi na life anukunna thanu lekapotay thanu nenu lenu anukunna , eeeee video tho ardhamaindhi sir love u sir life lo oka cup of coffee metho sip chesthanu, direction profession devotion tho tistanu short films
I watch all your musings after that I change the way of my life thinking about my life its totally different thanku soooooo much darling I'm big fan of u sir love you from Kuwait
ఎలా బ్రతకాలో నీ మాటలు వింటే తెలుస్తుంది,ఎలా బ్రతక్కూడదో ప్రపంచాన్ని చూస్తే అర్ధమౌతుంది!
th-cam.com/video/ShCnEwzsek4/w-d-xo.html
🙌
Wow super thought
Super 👌
Super 🤝🤝🤝
పూరి గారి ఫ్యాన్ అందరూ ఇక్కడ ఒక్క like కొట్టండి. జగన్ sir 🔥🔥🔥
Puri fans niku endhuku kottali like
Inka chala likes vasthai... But ni comment chudatla anthe ardham
Jaganna Vadhu bro
Like' nika puri sir ka... 😄😁😁😁
పూరీ.. నువ్వొక వ్యసనం లా తయారయ్యావు మాకు.
Yes Bro 👍
😁 yes
వ్యసనమే ....నాకు తెలిసిన గొప్ప నేర్చుకునేవారు కూడా ....
Yes👍👍
THIS IS NOT A PHILOSOPHY..... IT'S A COMMON SENSE. #PURI SIR'S MARK AS ALWAYS... 👏👏👏...
మన మనసులోని మాటలను మనకి నచ్చినట్టు గా మనకి అర్థం అయ్యేలా వివరించే person puri🙏🙏🙏🙏🙏🕶️🕶️🕶️🕶️🕶️
• ఒక్కటే జీవితం
ఒక్కసారే బ్రతుకుతాం.
• ఈ జీవితం నీది
ఎవరు నీకోసం పుట్టలేదు
నీవు ఎవరికోసం పుట్టలేదు.
• ఏమిచేసిన నీకోసమే చెయ్
నచ్చిందే చెయ్ నీకు నచ్చినట్టే బ్రతుకు.
• ఇంట్లో వాళ్ళతో జాగ్రతగ్గా ఉండు
నవ్వుతూ తీసుకెళ్లి నదిలో తోసేస్తారు.
• మనబ్రతుకే మున్నాళ్ల ముచ్చట
దానికి 16 రోజుల పెళ్లి ఎందుకు
మనవళ్లు మనవరాళ్ల దాకా ఆ బానిస బ్రతుకేoదుకు.
• LIFE అంటే నదిలో కోట్టుకుపోవడం కాదు
అందమైన caribbean cruise trip లా ఉండాలి.
• పెళ్లంటే నూరేళ్ళ పేంట
ఆ ఒక్క తప్పు చేస్తే ఆతరువాత నీవు ఎన్ని philosophies చదివిన ఉపయోగం లేదు.
• నిన్ను నీవు ప్రేమించటం నేర్చుకో
నీవు కన్న కలల్లన్ని కాగితం మీద రాసుకో
నీకలలో నీవు ఏప్పుడు ఒంటరివే
అందుకే నువు కూడా ఒంటరిగా ఉంటేనే నీ కలల్లన్ని తీరుతాయి.
• ఎవ్వరికి ఏ promise చెయ్యనని నీమీద నివ్వు ఒట్టువేసుకో.
• నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో
అందులో కసిగా బ్రతికేయి.
• Life ని monotonous గా పెట్టుకోవద్దు.
• రోజు workout చెయ్ sweat రావాలి shirt తడవాలి అలసిపోవాలి.
• అలసిపోతేనే పడుకో పసిపిల్లడిలా నిద్రపో.
• దేనికి బయపడవద్దు
బయపడితే kidneys affect అవుతాయి ఎక్కువ గా worry అయితే stomach upset అవుతుంది,Anger కంట్రోల్ చేయలేకపోతే liver చెడిపోతుంది,ప్రతిదానికి feel అవుతుపోతే ఆ గుండె ఆగిపోతుంది.
• Calm గా ఉండటం నేర్చుకో.
• మతాలు గ్రంధాలు మనకేందుకు.
• ఆ కుక్కల సరదాగా ఉండగలిగితే చాలు నీవు meditation చేయకర్లేదు.
• కాస్త sene of humour ఉంటే చాలు నవ్వుకుంటూ సరదాగా బ్రతికెయొచ్చు.
• పనే దైవం అనుకుంటే నికే దేవుడు అవసరం లేదు.
• Special గా దేశానికి సేవ చేయనవసరం లేదు,పదిమందికి తిండి పెట్టు చాలు.
• Society ని serious గా తీసుకోవద్దు లుచ్చాలు, లాఫుట్లు తప్ప ఎవరున్నారు అక్కడ.
• పనిచేసుకో దాచుకో అమ్మానాన్నని, నా అన్నవాళ్ళని చూసుకో.
• అలా ఆకాశంలోకి చూడు పక్షులు అన్ని migrate అవుతున్నాయి ఇ summer లో నీవు మాత్రం ఇక్కడ ఏమి పీకుతావు వాటిలాగే నీవు travel చెయ్ అలా తిరిగిరా బోలెడంత ప్రపంచం నీకోసం ఎదురుచూస్తుంది.
• ఎన్నో చూడొచ్చు ఎందరినో కలవచ్చు.
• అనుక్షణం బ్రతికితే చాలు అదేజీవితం.
• ప్రేమించడం నీ character అవ్వాలి.
• ప్రేమించుకుంటు పో మనుషులు కావచ్చు,జంతువులు కావచ్చు వేటిని వదలకు.
• వయసు మీద పడుతుంది అని ఆలోచించొద్దు .60y రావటానికి రెండేళ్ల ముందే planning మొదలవ్వాలి.Exercise చెయ్ రెండేళ్లు పెట్టుకొని వంట్లో ఉన్న fat అంత burn చేసేయ్.
Get fit on your 60th birthday.
• ఎవడ్రా చెప్పాడు Retirement అని 60 అంటే కాస్త బుద్ధి, జ్ఞానం వచ్చే వయసు అప్పుడే New Life start అవ్వాలి.
Guitar కొన్నుకో,క్లాసులకి వేళ్లు ,కుడిచేతితో చెయ్యగలిగే పనులన్నీ ఎడమచేత్తో చెయ్యటం నేర్చుకో. రోజు black coffee కానీ Expresso కానీ తాగు .ఎక్కడైనా Employ గా Join అవ్వు .నీకున్న Experience తో juniours ని Inspire చెయ్, Excite చెయ్, వాళ్ళతో బార్లకి వెళ్ళు ,చిలిపి పనులు చెయ్, Dance చెయ్.వాళ్ళందరూ నిన్ను చూసి ముసలికుత్త అని నవ్వుకుంటారు నవ్వితే నవ్వని That's the Fun.
• 70's వచ్చినా 80's వచ్చినా ని పనులు నీవుచేసుకోగలిగితే చాలు.
• Climax బాగుంటేనే superhit అవుతుంది.
• Make your life a blockbuster.
• ఇది philosophy కాదు commonsense.
• MAKE THIS AS YOUR LIFE ANTHEM
Nice bro
❤
Excellent bro
❤❤❤❤
Super bro
ప్రతి రోజు ఒక పూరి మావా వీడియో చూస్తే ఆ కిక్కే వేరు.🔥🔥🔥
Qq
Ha bro
You are right my dear.... 👌👍
Correct bro
Correct ee kada ammamari
In just 5mins u spoke 100years life...
Really bro
@@durgaganala5089 s
What is jagan Bhai ❤ bhaiya
I love you sir నీతోనే బతకాలని ఉంది
Hii Rudra Mama Nenu yellesh
Cheppu alludu
@@kurubujjirudramuni9736 😂
నిజమే సార్ ఇంట్లో వాళ్లే నవ్వుతూ నదిలో ముంచేస్తారు 🙏🙏🙏❤
Correct 💯
పూరి సర్
జీవితం చాలా సరదా తీరిపోయింది
అయినా
ఉన్న జీవితాన్ని
మీ మాటలు వింటూ బ్రతికేస్తా
పూరి మామ లాంటి ఒక వ్యక్తి మన ఇంట్లో ఉంటే ప్రతి ఇల్లు ఎదిగి నట్లే.🙏🙏🙏
puri sir la nv marachhuga
Wonderful sir. బాడీలో parts బాగుంటేనే life బాగుంటుంది. అందరు streess తో బతుకుతున్నారు. ఈ video విని చేంజ్ కావాలి.
One and only my favourite DIRECTOR nd motivational speaker ever I know
Thank you Puri Sir for valuable word's
This podcast is best till now and it is the epitome of the life.
అద్భుతం. కాని డబ్బు ఉంటే నేను పూరి జగన్నాథ్ చెప్పినట్లు బతుకుతాను.కాని నాకు డబ్బే లేదు మామ...🙏🙏🙏🙏
Currect bro
Yes u r right
Cool mama Sampadenchi bratukudam
Be Positive Brother! Be Good, Do Good & See Good then You will get everything..
పూరీ గారు కూడా ఎన్నో కష్టాలు & ఎన్నో ఎడుదుడుకుల్ని ఎదుర్కొని పైకి వచ్చిన వారే! దేవుడు ప్రతీ ఒక్కరికీ 24 గంటల సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని ఎవరు ఎక్కువ వాడుకున్నారనే దానిమీదే success ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషీ తనకు నచ్చిన కలలో లేదా పనిలో నైపుణ్యాన్ని పెంచుకుంటే తప్పకుండా విజయం సాధిస్తాడు.
మనలో చాలా మంది అంబానీ, అమితాబ్, చిరంజీవి కొడుకులని చూసి వారు ఎంత అదృష్టవంతులో అని అనుకోకుండా! మన లాంటి common middle class Families నుంచి వచ్చిన అంబేత్కర్, సచిన్, సుందర్ పిచాయ్, చిరంజీవి, పుల్లా రెడ్డి గారు ఇంకా వివిధ రంగాలలో ఇటువంటి ఎంతో మంది వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారిలా కష్టపడితే తప్పక విజయం సాధిస్తాం... పూరీ గారి వీడియోస్ చూస్తూ కూడా Negative Mindset తో ఉంటే ఎలా!? Please don't be Negative!! All the BEST👍
Dabbu vunte anni enjoy chestham mama. Kani adhe dabbu manam sampadhinchi, enjoy chesthe aa kick vere level mama
Try cheyi
ఆహా మీ మాటలు వింటూ ఆలా లైఫ్ ని ఊహించుకుంటుంటే ! ఉంటది చూడు మామ కిక్కు...ఓహో ఆ కిక్కే వేరెప్ప 😍
Eimka akada vunava bayatiki raaaa
మనసు ప్రశాంతంా ఉంది సర్ thanks.
పని చేసుకో దాచుకో అమ్మానాన్నని నా అనుకున్న వాళ్ళను చూసుకో .... 🙏🙏🙏
Super word's
#life anthem
Whenever i feel low r depressed i used to listen puri's podcast...... puri i love you sir..
Tears rolling down my cheek bhayya...thanx aptly called life anthem...
ప్యాంటులో స్పెర్ము రోల్ అవ్వట్లేదా...........
Soft form of rgv is puri
Exactly... Both are similar. Iconoclasts.
@@eversunnyguy idharidharey bhayya...okaru bhandhalu lekunda anandam antaaru...okaru bhandhalu undi kuda anandam undandi antaru.
@@saikiraraju.m.r
I think Puri logic is good 😄
Yes👍👍
@@Krishna-ez4vq samsaarulaki purism!! Sanyaasulaki ramuism!
Lets imagine, if all puri musings is a movie, specially this podcast, this BGM, the way of saying aggressively is like interval episode of the movie.
Eedebba, em cheppadra Bhai... Anni thiripothegani ittanti matalu ravu... Thondaraga tircheddam Ra bhai..
Nen kuda muchatlu cheppali itla. Keep rocking guys. Puri Bhai... Nuv thopu
I believe Your words more worth anything in the world sir 🥳🥳🥳❤️❤️❤️. 💯💯 Love you sir always 😘🌹
ఈ బతుక్కి ఇవన్నీ చేసే అద్రుష్టం నాలాంటి చాలా మందికి లేదు కానీ , నువ్వు చెప్తుంటే మాత్రం అవన్నీ చేసినంత ఆనందంగా వుంది... You are something Puri Bhai.... I love you
Thanks for making smile on my face and thanks for reducing my stress.
❤❤❤🙏🙏🙏 No word's to praise u❤❤❤❤Love u Puri Jagannath ❤❤
My God, this is the most and best favorite of mine.
Your voice giving goosebumps...
We are lucky... To listen to this.
Me matalu vintunte goosebumps vastunnay sir 😊
I visualise.. a ship in mid of sea.. and a sailor standing at the edge big ship in big cyclone... And in slow motion... this voice over starts... And slowly audience move to edge of the seat
Generally I never comment on anything but.... U inspire me to next level.... Loved this life anthem.... Salute
Ramusim+Puri musings = touch bear's of youth
Torch bearers
Meru super sir entha mind set ela
ఆ రోజుల్లో అర్జునుడికి ద్రోణాచార్య ఉన్నడో లేదో మెం చూడలేదు కానీ ఈ కాలంలో లో మిరే ద్రోణుడు💞
Yes bro
This one is another level in puri musings
Then why puri married and why he get two childrens and why he so much care about his son carrier.remaining what is said is correct
He got married ! That's y telling us to don't Marry and enjoy life aa joyful 🤣
@@haribabu1543 brother his marriage is not arranged his marriage is love marriage.He like his wife lot...
Salute to puri garu for this musing 🙏
It's exactly how rgv sir live his life🙏🙏❤️
puri musings is the best medicine for depressed peoples.puri sir.. puri dilogues..puri musings.. love puri..thank you for Inspiring me.. love you puri.
This 5 minutes video is equivalent to 100 movies ❤
Jai puri❤ Make ur life @block buster🥳 it's a common Sense🥰 #puri # Narsipatanam 🙏zindabaad
మీరు శ్రీ శ్రీ నే మించి పోయారు సర్❤️❤️
We love you puri sir
#purijagannadh
Ae school lo chaduvkunade vedu....????.ani amma andi puri musings vinnaka....daily nenu Spotify lo vinta....amma ki TH-cam lo vinipista malli ventane....antha istam naku musings ante
Mari meeru marriage chesukuntara leda challange acceptable??
Yella puri anna nuvu illa, you're the unbelievable person in this world
Puri sir like the air of power🙏❤
👌👌👌
PuriMusings in Life Anthem topic explained with interesting facts. 👌👏
When iam Alone feeling....I can't do feeling... your motivation video.. give me boosting.... really sir iam reading books ... they not given this type of motivation ....❤️❤️❤️❤️❤️I love you... please you have time takes some video...
నచ్చినట్లు బ్రతికే అంటావ్ ,
ఎలా బ్రతకాలో నచ్చేటట్లు చెప్తావ్ ,
అందుకే నువ్వంటే నాకిష్టం పూరీ 💞
Goosebumps Puri sir, thank you
Puri sir meeru oka 10 minutes lo chachipotharu anukunnappudu meeru am matladatharo aa matalu ive na anipisthundhi first time Meru oka torch bearer la anipisthunnaru sir....
మీరు చెప్పిన 60 age వాళ్ళు villageలలో అలా ఉంటారు సరదాగా చలాకీగా ....కుర్రకుంక లను సవాల్ చేస్తూ
60 ఏళ్ల వాళ్ళకి ఆడవాళ్లు పడరు. ఇంక హ్యాపీనెస్ ఎక్కడ??
@Bhavya Kethidiఅప్పుడు సెక్స్ కోరికలు తీరవు.
@@gollakondarenukumar7733 apudu chetiki pani cheppu - chethi ninda aa pani manasu ninda ahanandam
@@gollakondarenukumar7733 అయ్యో... ఇక్కడ 70 లు దాటినా... 🙏🙏🙏🙏.. 😂😂😂
@@prasadkvsv38కూరలమ్ముకునే వాళ్ళని ట్రై చేయ్.
క్లైమాక్స్ బాగుంటే నీ జీవితం బాగుంటుంది అద్భుతమైన వర్డ్స్
Jai puri Jagannath ❤️❤️❤️🙏
Ap job calendar chusi , yesterday nunchi , depression,😞 angry, attention,
Elaa okkatti kadhu sir okka saariga life antha darkness ayipothendhi,😓😓
Aalanti time meru cheppina ee matalu naaku oka kotta energy 🔥🔥echayi
Tq sir for giving moral support to me
Naku same bro
it is The best podcast by Puri till now
ఒక్క సారి పూరి మాటలు వింటే చాలు ఎంత pain ఉన్న తగ్గిపోతుంది ____ పూరి అంటే పిచ్చి ఇక్కడ #puri_______🤩🔥😘
అవును sir పనే దేవుడు అనుకుంటే ఏ దేవుడు అక్కర్లేదు.
Sir meeru mana life teacher Sir
I want to meet u once in my life
I pray for this
I LOVE U too much sir
❤️❤️❤️❤️❤️❤️ no words. This minute this day. 🙏🙏🙏🙏🙏
Mee voice lo o power undhi anna....🔥🔥🔥🔥
Make your life as a blockbuster 🔥🔥
Singles ki great linessss puri bhai 🙏🙏 ur words ll give Kick stay in life ❤️ love u
One of the best among all👏🏻👌🏻
My favourite one....
Thank you so much puri Sir
You're my inspiration
షాకింగ్. ..words sir
Practicals అవసరం లేదు sir..mee speech vinte chalu ..manchi థియరీ
My relief , motivation , strength puri❤️
Your words reflecting lots of self help books
For example??
@@gollakondarenukumar7733 ikigai
@@sagar98malothu47 who is ikigai?
@@gollakondarenukumar7733 Google search lo koditey telusutundii malli Google enti annakuu bayyaa
ikigai lo marriage chesko vaddhu ani annaada writer??
Life gurinchi 100 books ni chavinaa.. raani clarity...ee 5 mn lo cheppesavu puri mawa...love you dude..❤❤
Extraordinary puri sir, Thank you so much for these words.
చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన వన్నీ జీవిత సత్యాలు.👍👍👌👌
This is my life Anthem 😎😎😍
మీరు ఇలా చెప్తుంటే నాకు ఆంధ్రావాలా సినిమా స్పాట్ దగ్గర షూటింగ్ గుర్తుకు వచ్చింది యాక్టర్ ఉత్తేజ్ గారు మాటల్లో మీ మాటలు వినిపిస్తున్నాయి సార్
Absulately anna...thanks for boosting to make strong decission n life
అనుక్షణం బ్రతికితే చాలు అదే జీవితం. సూపర్.
This episode is nothing less than a true eye opener. Take a bow master oogway
Love you puri గురూ ❤️👍
Excellent dialogues sir... This video will change so many people's life
Follow purii completely.. You will change...
మీరూ మీ ఐడియాలు మనుషుల్ని inspire చేస్తాయి.. follow avuthanu... 🙏
Hering your words ...I feel Life so desined only thing make my self 👍👍
Climax baguntene cinema superhit avuddi...👌🔥
Enna dialogue thalaiva...🙏
BGM is Mind-blowing.....🔥
ఈ వీడియో నాకు రోజు మార్నింగ్ సబ్రభాతంలా వింటున్న. లవ్ యు పూరి మామ
Sir your words just mind blowing 🤯 but difficult to implement in real life 😅 still I get peaceful mind and positive vibes from it 😊
Mr.Puri, e podcast tho mottam life cinema chupinchisarey.. cinema mamolu super hit kada ani block buster paisa vasool !!!!🤙😎
You are the real Energy booster sir💪🤗🔥
Emanna cheppillu 👌👌👌👌 maa inspiration meeru and rgv
Hiiii
One of best podcast ❤️
Love you darling ❤️❤️
Sir matalu vintuvunte chala happy ga undhi, Acharana lo pedata .....
Second part of this musing is like listening to the story of “The Intern”!!!😊
Exactly..
@@manikundi3639 hi
Yeah actually....!!!!! But... still....it's something much needed... I guess.. 😀😀😀
It's a feel good movie
Yes exactly
Podduna levaganey mee podcast chusinaa taruvathaney Naa dayy start avuthundhii sirr addicted Puri musings❤❤❤
ఐతే నువ్వు కూడా పెళ్లి అనే పెంటలో బ్రతుకుతున్న వా మావ...justasking ❤️
Dettol saop tho kadigesaaru.. now andhuke aanimuthyalu cheppagalugutunnaru.
Malli brathikincharu sir nannu oka ammayi na life anukunna thanu lekapotay thanu nenu lenu anukunna , eeeee video tho ardhamaindhi sir love u sir life lo oka cup of coffee metho sip chesthanu, direction profession devotion tho tistanu short films
I watch all your musings after that I change the way of my life thinking about my life its totally different thanku soooooo much darling I'm big fan of u sir love you from Kuwait
Poori ...naa jeevithaaniki diksoochi la nee musings dorikai...amma nanna .nakichina aasthi motham konthamandi vedhavalaki vadilestunna...nakistamochinattu brathakatam modaledutunna...thanks raa Puri...nevalla ne yt channel valla..enno jeevithalu nilabadathai ...naku nammakam vachindi...andariki self realisation start avtundi..(pellaina vaallaki tappa) pelli kani vallu ne videos chooste adrustavantulavtaaru...pellai vidaakulu theskonna vallu maha adrustavantulu avtaaru...
Love you Puri Sir... I am inspired with your Writings... Thank you... See you soon.... ❤️
Hii sirr
Mee maatalu vintuntey brain boost avuthundhi .
Full energy vasthundhi.
Thank you Sir, your motivated words ❤️
Andhariki okaru inspiration vuntaaru kadha ala naaku miru sir nenu definitely okaroju mimmalni thappakunda meet avutha sir.....
U make my confidence anna...❤️😘
నవ్వుతూ తీసుకెళ్లి నదిలో పాడేస్తారు
ఇది నిజం