మాకోసం అంటే క్రిష్టియన్లకోసం మాట్లాడారు కాబట్టి చెబుతున్నా అసలు నిజమైన దేవుడే తెలీదు. మనుష్యులు శుభ్రం.మనసులు మలినం .మేము అందుకు భిన్నంగా వుంటాము.మాకు ప్రేమ అనురాగం మమతలు ఎదుటి మనిషి ఎవరయినా మనసారా మాట్లాడతాము. ఇవన్నీ మా నిజమైన దేవుడు నేర్పాడు.ok నా.
మీకు క్రిష్టియన్ ప్రజలంటే పడదు.ఆ విషయం నేను ఎప్పుడో కనిపెట్టాను శ్రీదేవి గారు.చాలా చీప్ గా ట్రీట్ చేస్తారు మీరు వాళ్ల ఇళ్లకు వెళ్ళి దానం చేసేటప్పుడు. ఒక విషయం మాత్రం తెలుసుకోవాలి మీరు మేము కూటికి లేక పేదవాళ్ళము.కానీ నిజమైన దేవుని కలిగిన ధనవంతులము భాగ్యవంతులము.ఆ దేవుడు యేసుక్రీస్తు.మేము క్రిస్టియన్స్. మమ్మల్ని తేలికగా చూడకండి సిస్టర్.ok నా.దేవునికే మహిమ ఆమెన్.
మేము క్రిస్టియన్స్ మీరు అంటే చాలా ఇష్టం నాకు....మీ వీడియో స్ అన్ని చూస్తాను. But మీరు క్రిస్టియన్స్ ni మరి ఇంత చులకనగా చూస్తారు అనుకోలేదు. అయినా sare మీరు మంచి పనులు చేస్తున్నారు. నేను నమ్ముతున్న న తండ్రి అయినా యెహోవా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వాలి, చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను 🙏tq సిస్టర్ 🥰
Vammo Naku Aa తల్లిని చూస్తే చాలా కోపం వచ్చింది.నోరు తెరిస్తే అబద్ధాలు.ఏమన్నా అనకముందే నాకు బాగోధమ్మ,నాకు ఇథమ్మ,నాకు అధమ్మ వామ్మో తల్లి నీకు 🙏🙏🙏🙏🙏 మొత్తానికి నాకేమిస్తావో ఇచ్చేసి త్వరగా వెళ్ళిపొమ్మ అని ఉంది ఆమె మాటలు.
అబద్ధాలు అని మీరు ఎలా చెపుతున్నారు రోజు మీరు వల్ల ఇంటికి వచ్చి చూస్తున్నారా ఆమె కి రియల్ గా హెల్త్ బాగోలేదు ఏమో మీరు ఎలా అంటారు ఆమెవ్వే అబద్ధాలు అని మీరు వచ్చి రోజు వల్ల హౌస్ నీ క్లీన్ చేయడి కొంచం ఆలోచించి మాట్లాడండి a అమ్మాయా కి సేవ చేసి ఆమె హౌస్ చూసుకుంటుంది. ఇంక ఎవరి నీ ఇలా మాట్లాడకండి
అమ్మ వేరే మతం అయినా స్నానం చెయ్యకుండా ఉండరు అమ్మ హిందువులే కాదు అమ్మ అందరూ ఈ రోజుల్లో మరీ మీరు చెప్పునంతగా ఎవరు లేరమ్మా మీరంటే మాకు చాలా గౌరవం ఉంది కానీ ఇది చూసిన తరువాత చాలా ఆలోచించాలి తల్లి
మనం చేసేది చెయ్యాలి, అంతేగాని, వాళ్ళని ప్రతీదానికి వెటకారం సూదులతో గుచ్చే మాటలు మాట్లాడటం తప్పుకదా, మన సహాయం చేసేదికాస్త, నీతులు చెప్పేది కొండంత, మన సహాయం పొందేవాళ్ళను కించబరిచే మాటలు, మాట్లాడకూడదు, నువ్వు చేసేది మంచిదే కానీ కుళ్ళబొడిచే మాటలొద్దమ్మ.. Sorry తప్పుంటే, అలాంటి Patient వున్నపుడు ఆమె దగ్గరనుండి కదలడానికి కుదరదు, ఆ Place లొ, మనముండి ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. 🙏
మీరు మంచి పని చేస్తున్నందుకు ధన్యవాదములు సిస్టర్. వాళ్ళు శుభ్రం లేకపోతే క్రిష్టియన్ గా మారితే శుభ్రం అందరూ అనే మాట కరెక్ట్ కాదు. హిందువుగా అలవాటు ఉంటే ఏ మతంలోకి వెళ్ళిన ఆ అలవాటు ఉంటాది. మా ఇంటి ప్రక్కన హిందూ ఫ్యామిలీ లను చూపిస్తాను. ఆవిడ కట్టిన చీర వారం రోజులైనా అదే చీరతో ఉంటాది. ఆవిడ పక్క హిందూ . అలా అని మేము కించ పర్చము. శుద్ధి శుభ్రం అనేది మతం ద్వారా రాదు. మిమ్మల్ని ఎప్పటి నుంచో పాలో అవుతున్నాను. బట్ ఇలా మతాల కోసం మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారు. ఒక ముసలాయన కంపు కొడుతున్నా స్నానం చేయించి మీరే శుద్ధి చేసారు. మరి అతను హిందువు కాదా. తప్పుగా మాట్లాడితే మన్నించండి.
మనిషి మంచోడే కానీ మనసులో కలిగిన కుల, మత, వర్గా, విబేధాల గజ్జి లో ప్రతి మనిషి ఈ భూమిమీద బ్రతుకుతున్నారు. (మన హిందూ ప్రజల్లో కొంత మంది స్థానం చేయకుండా టైం కి నిద్ర పోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు అని అడిగితే మా కులం వాళ్ళు కాదు అంటారు మీలాంటి వాళ్ళు )
Mimalni chala istapaduthamu andharki help chestaru but matham kosam matladi me buddi chuputhunaru jagratta ga vundamdi sister avi vaddu plz e madya me lo patha sridevi akka ni miss avuthunamu
మీరు ఎంతమంది ఇలా మతాలు మధ్య విభేదం లేకుండా హెల్ప్ చేస్తున్నారు. ముందు బైబుల్ లో అసలు ఏముందో తెలుసుకోండి. కరుణాకర్ బైబుల్ తరగతులు అని యూ ట్యూబ్ లో సెర్చ్ చెయ్యండి చూడండి
ఆమె ఏం అన్నారని అంతలా రాలిపోతున్నారు మిరు మతం మారిస్తే తప్పులేదు గాని ఇలా మాట్లాడితే తప్పా ఇప్పుడు మీకు నొప్పయ్యిందా మరి మీరు మతం మరుస్తున్నపుడు మాకు లేదా ఆ నొప్పి
మీరు ఏంతో మంది కి సహయం చేస్తరు మీరంటే ఏంతో గౌరవం కాని ఈ విడియోలో మీరు మతం గురించి చేసిన కామెంట్స్ చాలా బాధ కలిగించింది ఇప్పటివరకు మనిషిని మనిషిగా మాత్రమే చూస్తారు అనుకున్నాము మతం ద్వారా మీరు చూస్తారని అనుకోలేదు శుభ్రం చేసుకోమని చెప్పండి తప్పులేదు మీకు అన్ని తెలుసని వారని మీ మాటల్లో ఎప్పుడు కులము మతము రాదని అనుకున్నాము దయచేసి ఏమీ అనుకోకండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి సహాయం చేసే కంటే చేయడం మానేయండి వారికి సహాయం మరొక చోట నుండి వస్తుంది😢
Akka nvey naa ela mataladindhi.... మదర్ థెరీసా కుష్టి రోగుల్ని శుభ్రం చేసింది ఆ ఒక్క క్రిస్టియన్ మన హిందువులు కుష్టి రోగుల్ని ఊరు బయట వదిలేశారు ఏసుప్రభు వ్యభిచార స్త్రీని అమ్మ అని పిలిచాడు మానవులు రాళ్లతో కొట్టబోయే యేసయ్య అనగానే పరిశుద్ధత ఆయన పరిశుద్ధంగా జీవించి మనల్ని పరిశుద్ధంగా జీవించ మన్నాడు మనం నీట్ గా ఉండకపోతే దేవుడు గురించి ఎందుకు అక్క మాట్లాడుతున్నావ్ నువ్వు ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నావ్ మంచిదే ఇప్పుడు నువ్వు ఉన్న నా పరిశుద్ధతను బట్టి పరలోకానికి వెళ్ళిపోతావా అక్క ఆలోచించు నువ్వంటే చాలా ఇష్టం మాకు నువ్వు నవ్వితే నేను నవ్వుతాం నువ్వు బాధ పడితే మేము బాధపడతాం అలాంటిది నువ్వు ఇలా మాట్లాడితే నీ సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉండేది ఇప్పుడు నువ్వు ద్వేషించిన మతం Google లో సెర్చ్ చేసి చూడు అక్క నువ్వు ద్వేషించిన మతస్తులు ఎంత చేస్తున్నారో
@tabithatwinkle9265 The Dark Side Of Mother Teresa watch cheyandi Rajahmundry lo Dokka Seethamma gari gurinchi meeku telusa . First India lo putti service chesina vaalla gurinchi telusukondi
మతం మార్చిన పాస్టర్ వీళ్ళని పోషించే ది లేదు. మతం మరిచి మదేవుడు అన్ని చేస్తాడు అంటున్నావ్ కదా. ఈమె ఒక హిందుకు కాబట్టే హెల్ప్ చేస్తున్నారు..ఒకసారి యూ ట్యూబ్ లో చూడు హెల్పింగ్ సంస్ధలు అన్ని హిందువులదే ఉంటది. ఐనా ఈమె మతం కన్న మనవటం చూస్తుంది.నువ్వు ఎవరికి పెట్టటం లేదు కదా..ముసుకో
హాయ్ శ్రీదేవి గారు మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ కానీ మీరు ఇలా మతం గురించి మాట్లాడటం బాలేదు వేరే మతాల వాళ్ళు ఇలా ఉంటారు అని ఎవరు ఎలా ఉంటారు అని మతం డిసైడ్ చేయదు మా ఇంటి పక్కన వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు చాలా ఉన్నతమైన క్యాస్ట్ వాళ్ళ ఇల్లు చాలా దరిద్రంగా ఉంటుంది దానికి మీ సమాధానం ఏమిటి శ్రీదేవి గారు మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం కానీ మీరు అలా మాట్లాడటం అస్సలు అస్సలు అంటే అస్సలు బాలేదు శ్రీదేవి గారు తప్పకుండా పాటిస్తాము చూస్తాము
శ్రీదేవి గారు మీరు చేసేపని చూసి మీలా మేముకూడా చెయ్యాలి కుల, మత విబేధాలు లేకుండా అందరిని మంచి మనసుతో మనిషిని మనిషి గా చూడాలని అనుకున్నాం! కానీ మీలో కూడా కుల, మత, విబేధాల గజ్జి ఉంది అన్ని ఇన్నలకు బయట పడింది దయచేసి సహాయం చేస్తున్నాం కదా అనే గర్వంలో ఉండకండి
🙏 శ్రీదేవి గారు మీరు చివరిలో మాట్లాడిన మాటలు స రైనా మాటలుగా ఉన్నావా లేవో ఆలోచన చేసుకోండి దయచేసి మీరు చేసే సహాయం మంచిగా ఉన్నది కానీ మీరు మాట్లాడిన మతము విషయంలో సరైనది కాదు ప్రతి మతములో మంచి వారు ఉన్నారు ప్రతి మతంలో చెడ్డవారు ఉన్నారు వ్యక్తి వేరు దేవుడు వేరు సత్క్రియలను శ్రద్ధగా చేయండి
Sridevi garu meru ante maku chala abhimanam kani ippudu poyindi meru matam gurinchi matladam emi baledandi okkasariga memida vunna abimana poindi mee vallu tappa vere matam vallu NET ga vundarani mee feeling aa
I can understand and You are right, but valuable work chestunnappudu konni vishayalu public lo matladakudadhu.. Lekapote chese work meeda respect undadhu chuse vallaku. Chedda peru vacheki oka thappu chesina chaalu but manchi peru techukuneki entha kasta padali. I will respect your message and thanks for the reply🥰
నేను మీ వీడియోలు అన్నీ చూస్తాను మీరేమీ మీ ఇంట్లో నుండి తీసుకుని వచ్చి సహాయం చేయడం లేదు ఎవరో ఒకరు సహాయం చేస్తే ఆ డబ్బులు కొంత ఇలాంటి వారికి ఇచ్చి మీరే అందర్నీ పోషిస్తున్నట్టు బిల్డప్ ఇవ్వొద్దు ఆవిడ వృద్ధురాలు అలాంటి పాపని ఈరోజుల్లో శ్రద్ధ పెట్టి చూసుకోవడమే ఒకరకంగా గ్రేట్ అలాంటిది నువ్వు ఒకసారి ఇచ్చే సామాన్లు కోసం ఎలా పడితే అలా మాట్లాడకు క్రిస్టియన్స్ నీట్ గా ఉంటారో లేదో నీకు తెలుసా నువ్వే చూడ్డానికి వరస్ట్ గా ఉంటావు నువ్వు క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నావు
ఇక్కడ కామెంట్స్ లో యేసయ్యా ఏమయ్యాడు😂 అందరూ క్లీనిలినెస్ కోసం డైవర్ట్ అయ్యారు సహాయం చేస్తే మంచి .మతం కోసం మాట్లాడితే చెడ్డ వ్యక్తి నా మరి కామెంట్ చేసే వాళ్ళు ఏం హెల్ప్ చేశారని శ్రీదేవి గాని అంటున్నారు మరి కామెంట్స్ లో యేసు పెస్సు గది కోసం ముందటి వీడియోస్ లో ఎందుకు పెట్టారు యే హక్కుతో పెట్టారు
నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరికైనా మంచిది ఎదో ఇచ్చేస్తున్నాను అన్న గర్వం నీలో కనపడుతుంది నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు లేకపోతే మీ హిందువులకే ఇచ్చుకో అంతేగాని ఎదుటివారి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడకు పాపం ఆ తల్లి మనసు ఎంత బాధ పడి ఉంటుందో నువ్వు అలాంటి హితబోధలు చేయాలనుకుంటే వీడియో ఆఫ్ చేసి చెప్పు
Help cheyaniki vacharu Sri Devi garu 1. Yekadagani matham gurinchi matladane ledhu ga 2. Miru just Yesu photo ni chusi ela matladuthunnarantene artham avuthundhi mi christians mentality yento ani
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా ఏ దేవుడైన మనిషిని శుభ్రంగా ఉండమనే చెప్తారు.... మనుషులు చేసిన వాటికి మతం గురించి దేవుడు గురించి అనడం ఎందుకు madam.... మనిషి ఏ మతంలోకి మారిన మారకపోయినా ముందు వాళ్ళల్లో ఉండాలి కదా madam నీటిగా undali అని... మధ్యలో ఈ మతం ఏం చేసింది.... నేను ఏమైనా తప్పుగా అంటే sorry madam... Meru ala anadam correct kadhu anipinchi cmnt chesa
శ్రీ దేవీ గారు చేస్తున్న పనికి నావంతు నేను సహాయం పంపిస్తు వుంటాను కాని ఆమె క్రిస్టియన్స్ మీద చేసిన కామెంట్స్ చాలా బాధాకరం శ్రీదేవి గారి మనసులో క్రిస్టియన్లు మీద ఇంత ఒపీనియన్ వుంది అని నేను అనుకోలేదు మొత్తానికి మీ బుద్ధి బయట పడింది, హిందువుల్లో అందరూ శుభ్రముగా వుంటారు క్రిస్టియన్స్ శుభ్రముగా వుండరు అనే మాట మీరు తప్పు అని ఒప్పుకోవాలి లేకపోతే చాలా పరిణామాలు చూస్తారు, "నాతో వస్తే చూపిస్తా మీకు హిందువులు ఎలా వుంటున్నారో ".
శ్రీదేవి గారి ni నేను చాలా రోజులగా ఫాలో అవుతున్నాను. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అనుకున్నాను.నేను my బ్రదర్ తనలాగా help చేయాలి అని ప్లాన్ కూడా చేసుకున్నాం.But ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే నేను my బ్రదర్ Unfollow అయిపోయాము. But తను చాలా మందికి అన్నం పెట్టారు. Aa విష్యంలో మీకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏
Sridevi garu meru ante chala abhimanam undedhi ippudu complete ga poindhi me seva edho meru chesukondi anthe kani mathalu gurinchi kulala gurinchi endhuku matladatharu botlu pettukunna vallu neat ga untaraa?? Adhi okaru chepthe neatness radhu caste feeling unna meru andhariki em seva chestaru,em nerpistunnaru???aavida intlo pettukundhi panikiranivi meru heart lo ne pettukunnaru chetha antha me thinking eh sarledhu first meru me heart neat ga unchukondi
Hi mam please help cheyadi maa nanna kosamu brain stroke vala preralasi problem vecheidi present ICU lo unnadu Everu help chetaledu please help me sister brother ki jab ladhu chala ebadhulu unnaya
mathaniki neatness ki sambandam ledu kada...yevari matham lonu neet ga vundakudadu,sanam cheyakudadu ani yevaru chepparu.. Mi midha vunna impression pogotukokandi.
Ee matala valla meemidha respect thaggela chesukokandi If u don't like don't help People of other religions I was shocked to hear u? Neat ga vundamani repeated ga chepparu.... welcome But don't hurt them mentioning their religion It's not good U made a hole in the heart of the mother
శ్రీదేవిగారు మీరుంటే నాకు చాల ఇస్ టామ్ కానీ ఈ వీడియోలో క్రిస్టియన్ నీటుగా వుండరుఅంటున్నరు చాలా తప్పు మేడం హిందువులు అందరు సుబ్ర ముగాఉంటారు అంటున్నరు పొరపాటు మీరు చేసే సేవలో మతం వెతక వద్దు .మీరు చేస్తున్న సేవకి చాల ధన్యవాదాలు
మాకోసం అంటే క్రిష్టియన్లకోసం మాట్లాడారు కాబట్టి చెబుతున్నా
అసలు నిజమైన దేవుడే తెలీదు.
మనుష్యులు శుభ్రం.మనసులు మలినం .మేము అందుకు భిన్నంగా వుంటాము.మాకు ప్రేమ అనురాగం
మమతలు ఎదుటి మనిషి ఎవరయినా మనసారా మాట్లాడతాము. ఇవన్నీ మా నిజమైన దేవుడు నేర్పాడు.ok నా.
మీకు క్రిష్టియన్ ప్రజలంటే పడదు.ఆ విషయం నేను ఎప్పుడో కనిపెట్టాను శ్రీదేవి గారు.చాలా చీప్ గా ట్రీట్ చేస్తారు మీరు వాళ్ల ఇళ్లకు వెళ్ళి దానం చేసేటప్పుడు. ఒక విషయం మాత్రం తెలుసుకోవాలి మీరు మేము కూటికి లేక పేదవాళ్ళము.కానీ నిజమైన దేవుని కలిగిన ధనవంతులము భాగ్యవంతులము.ఆ దేవుడు యేసుక్రీస్తు.మేము క్రిస్టియన్స్. మమ్మల్ని తేలికగా చూడకండి సిస్టర్.ok నా.దేవునికే మహిమ ఆమెన్.
అన్నిటి కంటే ముందు ముఖ్యంగా మన మనసు పరిశుద్ధంగా, శుభ్రంగా వుండాలి అక్క, దేవునికి అదే ఇష్టం
మేము క్రిస్టియన్స్ మీరు అంటే చాలా ఇష్టం నాకు....మీ వీడియో స్ అన్ని చూస్తాను. But మీరు క్రిస్టియన్స్ ni మరి ఇంత చులకనగా చూస్తారు అనుకోలేదు. అయినా sare మీరు మంచి పనులు చేస్తున్నారు. నేను నమ్ముతున్న న తండ్రి అయినా యెహోవా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వాలి, చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను 🙏tq సిస్టర్ 🥰
Choodandi meeru sariga ardham chesukondi. Patient unna intlo chala neat ga undali. Asalameku ardham indhi realise aindhi oppukundhi, vaalla koothuru kooda thittindhani cheppindhi . Meeru antunnna Christians ki kooda ame chala help chesindhi . Mee mathaniki chendhina oka ammaiki already married baabu kooda unnadu ame husband poyaaru papam . Ameki battala shop pettinchindhi (idhi okka exam ple) maathrame inka Endharo unnaru thelisukoni matladali
@jaya7790 తను క్రిస్టియన్స్ కి help చేయలేదు అని నేను అనలేదు.
సిస్టర్ లాస్ట్ లో మాట్లాడిన మాటలు అస్సలు కరెక్ట్ కాదు అంటున్న సిస్టర్.
Yes nadhi same feeling...,chala dharunam ga annaru..
ఇల్లేమో gaani budhi matram దరిద్రం గా ఉంది చాలా మందిని చూశా 90% అలానే ఉన్నారు ముందు బుద్ధి మార్చుకోవాలి
శుభ్రంకోసం బాగానే చెప్పారు.శ్రీదేవి గారు కానీ దేవుని బిడ్డల్ని చులకనగా చూడకండి.ok నా.
Vammo Naku Aa తల్లిని చూస్తే చాలా కోపం వచ్చింది.నోరు తెరిస్తే అబద్ధాలు.ఏమన్నా అనకముందే నాకు బాగోధమ్మ,నాకు ఇథమ్మ,నాకు అధమ్మ వామ్మో తల్లి నీకు 🙏🙏🙏🙏🙏 మొత్తానికి నాకేమిస్తావో ఇచ్చేసి త్వరగా వెళ్ళిపొమ్మ అని ఉంది ఆమె మాటలు.
అవును,. నాకు అదే అనిపించింది
Same feeling
అబద్ధాలు అని మీరు ఎలా చెపుతున్నారు రోజు మీరు వల్ల ఇంటికి వచ్చి చూస్తున్నారా ఆమె కి రియల్ గా హెల్త్ బాగోలేదు ఏమో మీరు ఎలా అంటారు ఆమెవ్వే అబద్ధాలు అని మీరు వచ్చి రోజు వల్ల హౌస్ నీ క్లీన్ చేయడి కొంచం ఆలోచించి మాట్లాడండి a అమ్మాయా కి సేవ చేసి ఆమె హౌస్ చూసుకుంటుంది. ఇంక ఎవరి నీ ఇలా మాట్లాడకండి
@@swathiramu2503Yes miru correct chepparu ..aame maa inti pakkana untadhi ...roju valla. Papa chala ibbandi pedathadi...ayina chala prema tho choosukuntadi ..aame chala Manchidi..
శ్రీదేవి అక్క అంటే చాలా మంచి opinion వుంది అక్క, అది pogottukovadhu అక్క
Amma subrathaki mathaniki sambadam Lene Ledu god bless you ❤❤❤❤
అమ్మ వేరే మతం అయినా స్నానం చెయ్యకుండా ఉండరు అమ్మ హిందువులే కాదు అమ్మ అందరూ ఈ రోజుల్లో మరీ మీరు చెప్పునంతగా ఎవరు లేరమ్మా మీరంటే మాకు చాలా గౌరవం ఉంది కానీ ఇది చూసిన తరువాత చాలా ఆలోచించాలి తల్లి
👍👍👍
మనం చేసేది చెయ్యాలి, అంతేగాని, వాళ్ళని ప్రతీదానికి వెటకారం సూదులతో గుచ్చే మాటలు మాట్లాడటం తప్పుకదా, మన సహాయం చేసేదికాస్త, నీతులు చెప్పేది కొండంత, మన సహాయం పొందేవాళ్ళను కించబరిచే మాటలు, మాట్లాడకూడదు, నువ్వు చేసేది మంచిదే కానీ కుళ్ళబొడిచే మాటలొద్దమ్మ.. Sorry తప్పుంటే, అలాంటి Patient వున్నపుడు ఆమె దగ్గరనుండి కదలడానికి కుదరదు, ఆ Place లొ, మనముండి ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. 🙏
Meeku sridhevi gaaru chesedhi thakkuva anipisthundha. Mari meeru evariki enni chesthunnaru? Chala mandhi pillalaku chadhuvu cheppusthundhi , musali vaallaki monthly dabbulu pampisthundhi, entho mandhiki surgerylu, cheiinchi pranam posindhi , pandu musali vaallaki atta mukkalu needaga chesukuni bathike vaallaki , aadapillalu undi thandri Leni vaallaki illu lekha kaneesam vaalla gudiseku walls door kooda sariga Leni family' s ki houses kattinchi nilipindhi.
బాగా చెప్పారు అండి
Meeru help cheyandi ante kahani God gurinchi matlada cudadu nee matam Nidhi
Chala baaga chepparu
మీరు మంచి పని చేస్తున్నందుకు ధన్యవాదములు సిస్టర్. వాళ్ళు శుభ్రం లేకపోతే క్రిష్టియన్ గా మారితే శుభ్రం అందరూ అనే మాట కరెక్ట్ కాదు. హిందువుగా అలవాటు ఉంటే ఏ మతంలోకి వెళ్ళిన ఆ అలవాటు ఉంటాది. మా ఇంటి ప్రక్కన హిందూ ఫ్యామిలీ లను చూపిస్తాను. ఆవిడ కట్టిన చీర వారం రోజులైనా అదే చీరతో ఉంటాది. ఆవిడ పక్క హిందూ . అలా అని మేము కించ పర్చము. శుద్ధి శుభ్రం అనేది మతం ద్వారా రాదు. మిమ్మల్ని ఎప్పటి నుంచో పాలో అవుతున్నాను. బట్ ఇలా మతాల కోసం మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారు. ఒక ముసలాయన కంపు కొడుతున్నా స్నానం చేయించి మీరే శుద్ధి చేసారు. మరి అతను హిందువు కాదా. తప్పుగా మాట్లాడితే మన్నించండి.
*Gummadikaya donga antee bujalu tadumukovadam antee idee emoo* tanu andharini anatledhu ani mention chesaru, Cristians murikigaa vuntaru ani cheppaledhu Hindu's elaa vuntaroo elaa vuntaroo chepparu antee aienaa aavidee oppukunnadhi kadaa maku alaa em vundadhu ani
Yes you are true religion is not a problem it's our problem
👌👌👌👌
Sri Devi గారు చాలా చక్కగా చెప్పారు
Sridevi garu always correct
మనిషి మంచోడే కానీ మనసులో కలిగిన
కుల, మత, వర్గా, విబేధాల గజ్జి లో ప్రతి మనిషి ఈ భూమిమీద బ్రతుకుతున్నారు.
(మన హిందూ ప్రజల్లో కొంత మంది స్థానం చేయకుండా టైం కి నిద్ర పోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు అని అడిగితే మా కులం వాళ్ళు కాదు అంటారు మీలాంటి వాళ్ళు )
మనం హెల్ప్ చేస్తే వాళ్ళు నిన్ను మతం మార్చి దరిద్రం లోకి నెడతారు అది ఆ మతం లో బేస్😂 ఆ బుద్దే అంత
Mimalni chala istapaduthamu andharki help chestaru but matham kosam matladi me buddi chuputhunaru jagratta ga vundamdi sister avi vaddu plz e madya me lo patha sridevi akka ni miss avuthunamu
Akka ameki subhranga vundalani lekapote madhayalo matham em chesindhi akka shubhram anedhi matham lo vundadhu valla budhilo vuntundhi please akka inkeppudu mathalanu enchi matladakandi
మీకు ఉన్న గౌరవం మీరు చేసే మంచి help మీ మాటలతో పోగొటుకుంటున్నారు
👍👍👍
Yes
హాయ్ శ్రీదేవి గారు మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ కానీ వేరే మతం గురించి మాట్లాడకూడదు ఎవరో ఇల్లు క్లీన్ చేసుకోలేదని మతం గురించి మాట్లాడకూడదు
మీరు ఎంతమంది ఇలా మతాలు మధ్య విభేదం లేకుండా హెల్ప్ చేస్తున్నారు. ముందు బైబుల్ లో అసలు ఏముందో తెలుసుకోండి. కరుణాకర్ బైబుల్ తరగతులు అని యూ ట్యూబ్ లో సెర్చ్ చెయ్యండి చూడండి
Asalu emi matladuthunnaru sridhevi gaaru cheppinadhanilo thappu emundhi patient unnappu neat ga undali kadha . Asalu aavida thappunu oppukundhi chesukuntanu neat ga ani annadhi. Vaalla ammai kooda thiduthundhi ani cheppindhi. Meeku vacchina baadha enti
Avida ala cheppadam tappu kaadhu....veella mathastulaku subram undadhu Anna maata tappu .
ఆమె ఏం అన్నారని అంతలా రాలిపోతున్నారు మిరు మతం మారిస్తే తప్పులేదు గాని ఇలా మాట్లాడితే తప్పా ఇప్పుడు మీకు నొప్పయ్యిందా మరి మీరు మతం మరుస్తున్నపుడు మాకు లేదా ఆ నొప్పి
@sudharani4718
1. Nijam ga mi Pisu gadu vunte, e ammaiki swasthatha chepinchamanu apudu mi pisu gadu vunnadu ani nammutham
మీరు ఏంతో మంది కి సహయం చేస్తరు మీరంటే ఏంతో గౌరవం కాని ఈ విడియోలో మీరు మతం గురించి చేసిన కామెంట్స్ చాలా బాధ కలిగించింది ఇప్పటివరకు మనిషిని మనిషిగా మాత్రమే చూస్తారు అనుకున్నాము మతం ద్వారా మీరు చూస్తారని అనుకోలేదు శుభ్రం చేసుకోమని చెప్పండి తప్పులేదు మీకు అన్ని తెలుసని వారని మీ మాటల్లో ఎప్పుడు కులము మతము రాదని అనుకున్నాము దయచేసి ఏమీ అనుకోకండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి సహాయం చేసే కంటే చేయడం మానేయండి వారికి సహాయం మరొక చోట నుండి వస్తుంది😢
Hello 👋 sridevi jagratha ga taking cheyandi
Iam feel very happy mam , great helping nature your my inspiration madam
😔 మధ్యలో మతం ఏమి చెంది madam మీరు మంచి వారు చల్లగా ఉండాలి 🙏🙏
Mathsm ni thappu anadam kadhu kani snana cheyyali Pooja cheyyala yearlo chala pandagalu vasthayi vatantiki illu subram cheyali kobbati Kaya kottali kobbari Nune konali puvvulu konali ani alochinche morkulu baddhaksthulu vere matham Loki velte ivemi vundavu ani andhuloki velthunnaru nenu chusa naa chinnappatinuchi ippati varaku
Akka nvey naa ela mataladindhi.... మదర్ థెరీసా కుష్టి రోగుల్ని శుభ్రం చేసింది ఆ ఒక్క క్రిస్టియన్ మన హిందువులు కుష్టి రోగుల్ని ఊరు బయట వదిలేశారు
ఏసుప్రభు వ్యభిచార స్త్రీని అమ్మ అని పిలిచాడు మానవులు రాళ్లతో కొట్టబోయే
యేసయ్య అనగానే పరిశుద్ధత ఆయన పరిశుద్ధంగా జీవించి మనల్ని పరిశుద్ధంగా జీవించ మన్నాడు
మనం నీట్ గా ఉండకపోతే దేవుడు గురించి ఎందుకు అక్క మాట్లాడుతున్నావ్
నువ్వు ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నావ్ మంచిదే ఇప్పుడు నువ్వు ఉన్న నా పరిశుద్ధతను బట్టి పరలోకానికి వెళ్ళిపోతావా అక్క ఆలోచించు నువ్వంటే చాలా ఇష్టం మాకు నువ్వు నవ్వితే నేను నవ్వుతాం నువ్వు బాధ పడితే మేము బాధపడతాం అలాంటిది నువ్వు ఇలా మాట్లాడితే నీ సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉండేది ఇప్పుడు నువ్వు ద్వేషించిన మతం
Google లో సెర్చ్ చేసి చూడు అక్క నువ్వు ద్వేషించిన మతస్తులు ఎంత చేస్తున్నారో
Mother Teresa gurinchi meeku teliyadu .Aavida Christianity Loki convert cheyyadaniki patients ni try chesindi
❤
@@jyothsnavaddiparti2253 convert cheyaniki mari kustti rogula ku prema tho serve chesthundha
@tabithatwinkle9265 Aavida khustirogulaku service chesindi Ani namminchindi .
Convert avvadaniki oppukoni vaalani dayalekunda chaniponichedi
@tabithatwinkle9265 The Dark Side Of Mother Teresa watch cheyandi
Rajahmundry lo Dokka Seethamma gari gurinchi meeku telusa .
First India lo putti service chesina vaalla gurinchi telusukondi
మీరు బయట శుభ్రం చూస్తారు అది ముఖ్యమే కానీ మనస్సు మురికిగా ఉంటే లాభం ఏమిటి
మతం మార్చిన పాస్టర్ వీళ్ళని పోషించే ది లేదు. మతం మరిచి మదేవుడు అన్ని చేస్తాడు అంటున్నావ్ కదా. ఈమె ఒక హిందుకు కాబట్టే హెల్ప్ చేస్తున్నారు..ఒకసారి యూ ట్యూబ్ లో చూడు హెల్పింగ్ సంస్ధలు అన్ని హిందువులదే ఉంటది. ఐనా ఈమె మతం కన్న మనవటం చూస్తుంది.నువ్వు ఎవరికి పెట్టటం లేదు కదా..ముసుకో
Akka akkada arogyam gurinchi matladuthunnaru manasulu kadhu.
That to chuttu parisaralu bagunte arogyam baguntundhi
Ee pathithulaki nijalu chepthe ekkav arogyam kosam chepthe vinatle chinna mattaki ochesindhii
ఈవిడ. పేరు ఏస్తేరురాణీ.అని.వినము..క్రీష్టియన్ .
సహాయం చేయాలనీ ఉంటే చేయాలి గాని మతం గురించి మాట్లాడం తప్పు చూసే వాళ్లకి నచ్చలేదు కామెంట్స్ చెక్ చేస్కోండి మేడం అన్ని అవే వున్నాయి
👍👍👍
My sister you are really great.Hatts to you .plz dont comment on other religions..it depeands upon person not religious.
Mathaaniki neat ness ki sammandham entandi
Dear sister alaa matladakandi
Ee okka mata tho mee pai respect pothundhi
హాయ్ శ్రీదేవి గారు మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ కానీ మీరు ఇలా మతం గురించి మాట్లాడటం బాలేదు వేరే మతాల వాళ్ళు ఇలా ఉంటారు అని ఎవరు ఎలా ఉంటారు అని మతం డిసైడ్ చేయదు మా ఇంటి పక్కన వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు చాలా ఉన్నతమైన క్యాస్ట్ వాళ్ళ ఇల్లు చాలా దరిద్రంగా ఉంటుంది దానికి మీ సమాధానం ఏమిటి శ్రీదేవి గారు మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం కానీ మీరు అలా మాట్లాడటం అస్సలు అస్సలు అంటే అస్సలు బాలేదు శ్రీదేవి గారు తప్పకుండా పాటిస్తాము చూస్తాము
Help chesthunnavugaa,chudalekhapothe workers tho clean cheyinchu
Sri devi God may bless you
శ్రీదేవి గారు
మీరు చేసేపని చూసి మీలా మేముకూడా చెయ్యాలి
కుల, మత విబేధాలు లేకుండా అందరిని మంచి మనసుతో మనిషిని మనిషి గా చూడాలని అనుకున్నాం!
కానీ మీలో కూడా కుల, మత, విబేధాల గజ్జి ఉంది అన్ని ఇన్నలకు బయట పడింది
దయచేసి సహాయం చేస్తున్నాం కదా అనే గర్వంలో ఉండకండి
Yes ..correct chepparu
దయచేసి మతాల గురించి దేవుడు గురించి మాట్లాడవద్దు దేవుడు శుభ్రం చేయొద్దు అని ఎక్కడా చెప్పలేదు
🙏 శ్రీదేవి గారు
మీరు చివరిలో మాట్లాడిన మాటలు
స రైనా మాటలుగా ఉన్నావా లేవో ఆలోచన చేసుకోండి దయచేసి
మీరు చేసే సహాయం మంచిగా ఉన్నది కానీ మీరు మాట్లాడిన మతము విషయంలో సరైనది కాదు
ప్రతి మతములో మంచి వారు ఉన్నారు ప్రతి మతంలో చెడ్డవారు ఉన్నారు వ్యక్తి వేరు దేవుడు వేరు
సత్క్రియలను శ్రద్ధగా చేయండి
Clining ku mathaniki link enduku konta mandi clinga untaru kondaru unaru Anni telisina varu mire ala ante Ela medam garu ❤
Super akka meru God bless you
Sridevi garu meru ante maku chala abhimanam kani ippudu poyindi meru matam gurinchi matladam emi baledandi okkasariga memida vunna abimana poindi mee vallu tappa vere matam vallu NET ga vundarani mee feeling aa
Sridevi garu cheppinadantlo tappemundi. Tintam vochinappudu illu kuda subramchesukovaliga. Ade chepindi.
God bless you sridevi sister
E mathamlonyna alantivallu. Undaru. SISTER god. Bless. U
Mee video s chala chusanu mee helping chusesareki naku chala hopes petukunnanu sister please help me 😭😭😭😭😭😢😢😢
Christian chala neetga untaru nenu hidusnu chala chndalanga undevalanu ma inti munde chusanu ala mathala gurchi matladam tappandi
Eppudu nuvu annadhi entiii perulo thelsipothundhi cristian anni
Meeru మతం గురించి మాట్లాడటం ఎం baledhu,
I respect about your Work But meeru help chestunna ani ఇష్టం vachinattu మాట్లాడటం correct kaadhu
Christians istham vachinattu Hindus ni comment chestaru, pastors ayitey Hindu god's ni criticize chestaru ??
I can understand and You are right, but valuable work chestunnappudu konni vishayalu public lo matladakudadhu.. Lekapote chese work meeda respect undadhu chuse vallaku. Chedda peru vacheki oka thappu chesina chaalu but manchi peru techukuneki entha kasta padali.
I will respect your message and thanks for the reply🥰
Matham gurinchi mataladakandy me manchi thanam pothundhi .
Yes
Correct
First time naku meru nachaledu mam, matham kosam matladakandi inkeppudu
Nikemindi matam gurinchi matladute ame sontanga help chestundi kada a mekemina labhama
Sridevi garu correct madam
ఔను ఇన్ని రోజులు ఈమె మీద ఒక గౌరవం ఉండేది. దీనికి ఇంత మత పిచ్చి ఉందని ఇప్పుడే అర్థమైంది.😢
God bless you akka...
God bless you sridevi garu 💞💞💞💞
, అందరు ఒకే లాగ వున్న అంటుకోకండీ
Help chesthunnav Kadha ani noru jaaraku sister neatness ki mathalaki sambandham yenti asalu neatness leni enno houses ki vellav kadha vallantha a matham pedhrikaniki mathaniki mudipettaku nenu hindhu ney Christians kuda snanam chese pray chesukuntaru Nuku alanti aalochana vunte hindhu ke help chesuko sister
Yes ❤
మీకు తెలుసా మతము మారితే మంచిగా వుండరని నిజమైన దేవుడు యేసయ్య ఒక సారి రండి ma ఇంటికి ma ఇల్లు ela వుంది చుసి cheppadi
సూపర్ హెల్ప్
నేను మీ వీడియోలు అన్నీ చూస్తాను మీరేమీ మీ ఇంట్లో నుండి తీసుకుని వచ్చి సహాయం చేయడం లేదు ఎవరో ఒకరు సహాయం చేస్తే ఆ డబ్బులు కొంత ఇలాంటి వారికి ఇచ్చి మీరే అందర్నీ పోషిస్తున్నట్టు బిల్డప్ ఇవ్వొద్దు ఆవిడ వృద్ధురాలు అలాంటి పాపని ఈరోజుల్లో శ్రద్ధ పెట్టి చూసుకోవడమే ఒకరకంగా గ్రేట్ అలాంటిది నువ్వు ఒకసారి ఇచ్చే సామాన్లు కోసం ఎలా పడితే అలా మాట్లాడకు క్రిస్టియన్స్ నీట్ గా ఉంటారో లేదో నీకు తెలుసా నువ్వే చూడ్డానికి వరస్ట్ గా ఉంటావు నువ్వు క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నావు
Nice Jothi
Aame neet gaa lekunte amen thappu ,matham tappu kaadhu ,mee hindhuvulu ❤ni neet gaa vunchukondi mundhu ,maa matham snanam cheyodhu Ani cheppaledhu
Mana hindhuvulu enti akka
Matham perutho manushyulani veru chesthunnaru
ఇక్కడ కామెంట్స్ లో యేసయ్యా ఏమయ్యాడు😂 అందరూ క్లీనిలినెస్ కోసం డైవర్ట్ అయ్యారు సహాయం చేస్తే మంచి .మతం కోసం మాట్లాడితే చెడ్డ వ్యక్తి నా మరి కామెంట్ చేసే వాళ్ళు ఏం హెల్ప్ చేశారని శ్రీదేవి గాని అంటున్నారు మరి కామెంట్స్ లో యేసు పెస్సు గది కోసం ముందటి వీడియోస్ లో ఎందుకు పెట్టారు యే హక్కుతో పెట్టారు
Very nice madam garu❤❤❤
Okaru alavunty andharu vunttara. Ma meerantey.eestam kany elaa....
Nizame matladaru sreedevi garu
గోరంత చేసి కొండంత సలహాలు ఇవ్వకూడదుకదా, అలాంటి patientku సేవలు చేస్తూ, time ప్రకారం తినాలంటే కుదురుతుందా, అర్ధం చేసుకోవాలి..
Yes
Devuninammukunte.subramu.vaddani.devudu.cheppada
Hinduvule
Subrama.dalecheppavu.thanks
నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరికైనా మంచిది
ఎదో ఇచ్చేస్తున్నాను అన్న గర్వం నీలో కనపడుతుంది
నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు లేకపోతే మీ హిందువులకే ఇచ్చుకో అంతేగాని ఎదుటివారి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడకు పాపం ఆ తల్లి మనసు ఎంత బాధ పడి ఉంటుందో నువ్వు అలాంటి హితబోధలు చేయాలనుకుంటే వీడియో ఆఫ్ చేసి చెప్పు
Super cheparu brother. Challa gaarvamuga helangaa matladthudi ee phenyol company athiparishubramu owner
Help cheyaniki vacharu Sri Devi garu
1. Yekadagani matham gurinchi matladane ledhu ga
2. Miru just Yesu photo ni chusi ela matladuthunnarantene artham avuthundhi mi christians mentality yento ani
Avunaa madam manasu marchukondi andharu Ala vundaru
❤sistar
Don't talk about religion please
It's human problem not a religion problem
We respect you for your work
Neatness and religion is not same
నాకు కూడా వాసన వస్తోంది
Mathaniki neatness ki sambandam ledu sister
Evaramma antaga alochinche vallu
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా ఏ దేవుడైన మనిషిని శుభ్రంగా ఉండమనే చెప్తారు.... మనుషులు చేసిన వాటికి మతం గురించి దేవుడు గురించి అనడం ఎందుకు madam.... మనిషి ఏ మతంలోకి మారిన మారకపోయినా ముందు వాళ్ళల్లో ఉండాలి కదా madam నీటిగా undali అని... మధ్యలో ఈ మతం ఏం చేసింది.... నేను ఏమైనా తప్పుగా అంటే sorry madam... Meru ala anadam correct kadhu anipinchi cmnt chesa
Antaru alane antaru
Endukante musleems snanam cheyakunda intlo namaju chestaru chinna pillalu roju morning snanam cheyakunda majiduku velli valla caduvu chadivi vastaru school ku senti kottukuni veltaru
@@saikiranladdu123 konchem mandi matrame ala untaru kada Annayya... Andaru ala undaru ga
చాలా మంది బయటకి చెప్పారు గాని క్రిస్టియన్స్ అంటేనే చులకన, చిన్న చూపు, అయినా మనుషులు ఎం అనుకుంటే ఏంటి. దేవునికి అంతా తెలుసు 🥰
Em telusu apari shubranga unte aroghyaniki manchidikadi cheppakaka povadama
👌
మీరు మంచి వేక్తి త్వం ఉన్న వేక్తి అనుకొన్నాము సిస్టర్ మీరు క్రిస్టియన్ s నీ ఇంత సులకనగా మాట్లాడుతారు అనుకోలేదు సిస్టర్
చాలా బాధ అనిపించింది సిస్టర్
😢 me also so sad
@@thotadhanalakshmi4171
1. Christian ni yemi chulakanaga chudaledu, vunnadhi vunnatlu chepthe elane kopam vastadhi le miku
శ్రీ దేవీ గారు చేస్తున్న పనికి నావంతు నేను సహాయం పంపిస్తు వుంటాను కాని ఆమె క్రిస్టియన్స్ మీద చేసిన కామెంట్స్ చాలా బాధాకరం శ్రీదేవి గారి మనసులో క్రిస్టియన్లు మీద ఇంత ఒపీనియన్ వుంది అని నేను అనుకోలేదు మొత్తానికి మీ బుద్ధి బయట పడింది, హిందువుల్లో అందరూ శుభ్రముగా వుంటారు క్రిస్టియన్స్ శుభ్రముగా వుండరు అనే మాట మీరు తప్పు అని ఒప్పుకోవాలి లేకపోతే చాలా పరిణామాలు చూస్తారు, "నాతో వస్తే చూపిస్తా మీకు హిందువులు ఎలా వుంటున్నారో ".
శ్రీదేవి గారి ni నేను చాలా రోజులగా ఫాలో అవుతున్నాను. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అనుకున్నాను.నేను my బ్రదర్ తనలాగా help చేయాలి అని ప్లాన్ కూడా చేసుకున్నాం.But ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే నేను my బ్రదర్ Unfollow అయిపోయాము. But తను చాలా మందికి అన్నం పెట్టారు. Aa విష్యంలో మీకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏
Evaro konthamandhi ala vunte Cristians andhaaru elane vuntaru antundhi...ela matladam tappu...Ina sahayam cheyadaniki vellinappu matham prasthavana endhuku ..andhari 20000 below eche eme evidiki 4000 echindhi ...evida buddhi ekkade telicindhi ..andhari help chestunte sahrudhayam tho chestundhi ane opinion lo unnam...
అవును మతాల గురించి ఎందుకు మాట్లాడతారు
Mari matam మారినపుడు హిందువుల్ని ఎందుకు సహాయం అడగటం గీసు గడ్ని అడగలేకపోయావ అంత ఉలికి పడినపుడు ముందు కళ్ళు తెరువు
@@uhv13 నేను అనగలను మీ దేవుళ్ళని కాని అనను అది మా సంస్కారం .
Sridevi garu meru ante chala abhimanam undedhi ippudu complete ga poindhi me seva edho meru chesukondi anthe kani mathalu gurinchi kulala gurinchi endhuku matladatharu botlu pettukunna vallu neat ga untaraa?? Adhi okaru chepthe neatness radhu caste feeling unna meru andhariki em seva chestaru,em nerpistunnaru???aavida intlo pettukundhi panikiranivi meru heart lo ne pettukunnaru chetha antha me thinking eh sarledhu first meru me heart neat ga unchukondi
Good Manchiga chepparu
Loss em ledu ...nijam cheppindi
100 per correct sri devi akka
చాలా బాగా చెప్పారు మేడం.
Sridevi garu 🙏🙏🙏🙏🙏
🙏🙏♥️♥️
Hi mam please help cheyadi maa nanna kosamu brain stroke vala preralasi problem vecheidi present ICU lo unnadu Everu help chetaledu please help me sister brother ki jab ladhu chala ebadhulu unnaya
mathaniki neatness ki sambandam ledu kada...yevari matham lonu neet ga vundakudadu,sanam cheyakudadu ani yevaru chepparu..
Mi midha vunna impression pogotukokandi.
Meku matham ane pichi udhi ani epude artham aeidhi sridevi...garu.... please..say sorry 😢
Sridevi nuvu ante naku chala ishtam kani madhalu kurinchi mattalafi nuvu chesina paniki kalankam thessukuravodhu.. Hinduvulo kuda subram lenavalu chala manthi vunnaru.. Manasu nirmalamnga vundali inka oka sari ala mattaladaku thalli
Anadari gurinchi analedu kondaru ala untaru anaru antey
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మిమ్మల్ని ఆ దేవుడు కంటికి రెప్పలా కాపాడాలి,మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను madem 🙏
I have always liked Ms. Sridevi... kani last lo maatladina maatalu chala thappu. Matham meedha comments vese mundhu 1000 sarlu aalochinchi matladandi. Evaro nootiki okaru chesina paniki ekamga RELIGION meedhane comment veseytam chala chala thappu. Idhe same situation lo oka hindu unte ee maata anevaara?
Devudu/Religion ni madhyaloki laagakandi inkeppudu. Manam manchi panulu chesinantha maathraanna ilaanti comments veytaniki license dorikesinattu kaadhu.
Evarini meet avtunnaro, vaalla gurinchi matrame matladandi.
Neat ga vundoddu ani vere matham lo Ekkada cheppaledu
It’s person to person variation
Miru help cheyadaneki velluthunaru velli ravali.valla matham kosam vinrsha cheyakudadhu chala thappu..
Ee matala valla meemidha
respect thaggela chesukokandi
If u don't like don't help
People of other religions
I was shocked to hear u?
Neat ga vundamani repeated ga chepparu....
welcome
But don't hurt them mentioning their religion
It's not good
U made a hole in the heart of the mother
Hindhus aite amdaru neat gaya vuntarani ala cheptaru creastain aite neat gaya vundara amndari blood akate
హాయ్ శ్రీ దేవిగారు 👌👍మీ మనసు బంగారం మీరు మంచి మాట చెప్పినారు 🙏🙏🙏🌹🌹
అన్ని టికి అవును అవును అంటుంది ఆమె
Goodmorning Sridevi thalli God bless you nana 💖
Last okka maataki ee video ki like
మేడమ్ మీకు యెల్ప్ చెయ్యాలని ఉంది కానీ........... గాడ్ బ్లాస్ యు మేం 🙏🙏🙏
Mathaniki ,cleanliness ki connection ledhu
Mana hindhuvullo kuda bath theesu kokunda alage vunde vallu ko kollalu
శ్రీదేవిగారు మీరుంటే నాకు చాల ఇస్ టామ్ కానీ ఈ వీడియోలో క్రిస్టియన్ నీటుగా వుండరుఅంటున్నరు చాలా తప్పు మేడం హిందువులు అందరు సుబ్ర ముగాఉంటారు అంటున్నరు పొరపాటు మీరు చేసే సేవలో మతం వెతక వద్దు .మీరు చేస్తున్న సేవకి చాల ధన్యవాదాలు
Aavida matham Peru theeyaledu
💞💞💞అక్క నువ్వు సూపర్ 💞💞💞
ఆమె టీవీ సీరియల్ చూసిద్ది అక్క అయిపోయినాక ఎన్ని చేస్తది వండుకొని తింటది కొద్దిగా అంతే
God bless you sister 🙏
శ్రీదేవి గారు మీరు హెల్ప్ చేయాలి అని అనుకుంటే చేయండి కానీ ఇలా అవమానించినట్లు మాట్లాడకండి ఇంకా హెల్ప్ చేసే పుణ్యం ఏముంది జాగ్రత్త గా మాట్లాడండి
Chivari Matalu correct Sridevi
Meeru ante Naku gowravam kani Christan gurinji thappuga matladaru maku nachaledu
Antha bagane undi gani matham gurinchi ela matladdam chala wrong
😭😭😭😭😭😭😭
Akka valaku eche dabbulu emkevari ki ina evachu kadha ,prati mata ki edo oka ti cheptundi