కాంక్రీట్‌ను సరిగ్గా రవాణా చేయడం మరియు వేయడం | అల్ట్రాటెక్ సిమెంట్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • కాంక్రీట్‌ను కలపడం, రవాణా చేయడం, అలాగే హ్యాండ్లింగ్‌ను, దాన్ని వేయడం అలాగే పూర్తి చేసే కార్యకలాపాలతో జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. కాంక్రీట్‌ను వేయడం అనేది సవాలుతో కూడిన పని అలాగే కాంక్రీట్‌ను పోయడం ప్రతిసారీ భిన్నంగా ఉంటుంది. కాంక్రీట్‌ను రవాణా చేయడం అలాగే వేయడానికి సంబంధించిన ఉత్తమ పద్ధతుల కోసం చూస్తున్నారా? కాంక్రీట్‌ రవాణా అలాగే వేయడం గురించి వీడియోలో కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఇవిగో.
    ఇందులో ప్రస్తావించినవి ఏమిటి?
    • పరిచయం - 0:01
    • కాంక్రీట్ రవాణా & వేయడం - 0:12
    ఇంటి నిర్మాణం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ అందించే #ఇంటి విషయంని చూస్తూ ఉండండి.
    గృహ నిర్మాణానికి సంబంధించిన ఈ అంశం గురించి మరింత సమాచారం కోసం మీ సమీపంలోని అల్ట్రాటెక్ బిల్డింగ్ సొల్యూషన్స్ స్టోర్‌ను సందర్శించండి.
    ఇతరత్రా ఇంటి నిర్మాణ చిట్కాల గురించి ఇక్కడ మరింతగా తెలుసుకోండి - www.ultratechc...
    ఇంటి నిర్మాణ మెటీరియల్స్ - www.ultratechc...
    ఇంటి నిర్మాణం గురించి మరింతగా తెలుసుకోవాలంటే అల్ట్రాటెక్ అందిస్తున్న #ఇంటి విషయం చూస్తూ ఉండండి.
    ఇంటి నిర్మాణం గురించి మరింత సమాచారం కోసం సందర్శించండి: www.ultratechc...
    అల్ట్రాటెక్ అనేది భారతదేశపు నంబర్ 1 సిమెంట్ అలాగే భారత్‌లో గ్రే సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసీ), ఇంకా వైట్ సిమెంట్‌ను అత్యధికంగా తయారు చేసే సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సిమెంట్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా కూడా ఇది నిలుస్తోంది. ‘దృఢత్వం’, ‘విశ్వసనీయత’ అలాగే ‘నవకల్పన’లకు అల్ట్రాటెక్ బ్రాండ్ పెట్టింది పేరు. నవ భారతాన్ని నిర్వచించే ఇళ్లు, భవంతులు, ఇతర నిర్మాణాలను నిర్మించడంలో ఇంజినీర్లు తమ సృజనాత్మకతకు మరింత పదును పెట్టేందుకు ఇవన్నీ స్ఫూర్తిగా నిలుస్తాయి.
    కాంక్రీట్ రవాణా | కాంక్రీట్‌ను వేయడం | కాంక్రీట్‌ మిక్స్ | గృహ నిర్మాణ చిట్కాలు
    మరింత చదవడానికి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: bit.ly/4fL9aLQ
    మా చానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేయండి: bit.ly/32SHGQ4
    అల్ట్రాటెక్‌తో కనెక్ట్ అవ్వండి:
    ఫేస్‌బుక్ - / ultratechcementlimited
    ట్విటర్ - / ultratechcement
    లింక్డ్‌ఇన్ - / ultratechcement
    ఇంటి నిర్మాణంపై ఇలాంటి వీడియోలు మరిన్ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి: bit.ly/3Mg194g
    #ConcreteMix #ConcretePlacementMethods #TransportationofConcrete #HomeConstructionTips #BaatGharKi #UltraTechCement

ความคิดเห็น •