భారత్ తోనే ఆటలా.. రష్యాకు టిట్ ఫర్ టాట్ | Russia Stops Crude Oil Cargo Ships Coming to India | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 213

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 ปีที่แล้ว +57

    జై భారత్ 🇮🇳🫡✊
    జై నరేంద్ర మోడీ జీ 🇮🇳🙏

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 ปีที่แล้ว +124

    ఎప్పుడైనా ఒకరి మీద ఆధారపడకూడదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం..

  • @Hindustanii1011
    @Hindustanii1011 ปีที่แล้ว +178

    కొత్త చట్టం తీసుకురావాలి
    ఏ రాష్ట్రం సీఎం అయినా ఆ రాష్ట్రం మీద అప్పు చేస్తే ఆ ఐదు సంవత్సరాల పదవీకాలం లోపే అప్పు తీర్చాలి అలా ఆ అప్పు తీర్చలేక పోతే సీఎం తో పాటు ఆ ఎమ్మెల్యేల ఆస్తులు జప్తు చేసి అప్పులు తీర్చాలి వేల కోట్లు అప్పులు చేసి ప్రజలపై మోపడం ఎంతవరకు న్యాయం చెప్పండి దేశం అభివృద్ధి కోసం చేస్తే పరవాలేదు వేలకోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం ఎంతవరకు న్యాయం చెప్పండి నా దేశ ప్రజలారా నేను రాసింది కరెక్టా కాదా ?

    • @lahari6273
      @lahari6273 ปีที่แล้ว +8

      Good massage brother

    • @bashettys
      @bashettys ปีที่แล้ว

      Anta kanna mundu. Free istam anagane votlu vesey prajalu maarali bro. Elections lo kotlu karchupetti, anni free istey ney votlu vestam ane prajalu unnanta kalam. Nayakulu appulu thestaru. Prajallo maarpu ranantha kalam, naayakulu ilane untaru. Valani thittey mundu dhaaniki karanam ina manalni manam thittukovali Bro. This is my opinion

    • @iiitmsiddhu
      @iiitmsiddhu ปีที่แล้ว +4

      Adhe rule pm ki Kooda pedathaamu

    • @sriharipadarthi7489
      @sriharipadarthi7489 ปีที่แล้ว +3

      Perfect

    • @Zodelghvdujvj
      @Zodelghvdujvj ปีที่แล้ว +9

      @@iiitmsiddhuif that happens Gandhi family never participate in election as pm candidate

  • @kvsp372
    @kvsp372 ปีที่แล้ว +33

    శుభ పరిణామం , ఇప్పుడు వెనిజులా కి టైమ్ వచ్చింది ఇండియా తో దోస్తీ కి.

  • @Hindustanii1011
    @Hindustanii1011 ปีที่แล้ว +21

    జై హో హిందుస్థాన్ జై బీజేపీ🙏🙏🙏💐💐💐

  • @Hindustanii1011
    @Hindustanii1011 ปีที่แล้ว +95

    ● బీజేపీ ఓడిపోవాలని పాకిస్థాన్ కోరుకుంటోంది
    ● బీజేపీ ఓడిపోవాలని చైనా కోరుకుంటోంది
    ● బీజేపీ ఓడిపోవాలని ఆయుధ లాబీ కోరుకుంటోంది
    ● ఫార్మా లాబీ బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటోంది
    ● రాడికల్ ఇస్లామిస్ట్ BJP ఓడిపోవాలని కోరుకుంటున్నాడు
    ● బీజేపీ ఓడిపోవాలని జాతీయ వ్యతిరేకులు కోరుకుంటున్నారు
    ● బీజేపీ ఓడిపోవాలని మిషనరీలు కోరుకుంటున్నారు
    ● వామపక్షాలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నాయి
    ● బీజేపీ ఓడిపోవాలని ముస్లింలు కోరుకుంటున్నారు
    ఎందుకంటే...
    బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చింది...
    ● రామమందిరం
    ● CAA / NRC
    ● కొత్త విద్యా విధానం
    ● ఆర్టికల్ 370
    ● పటిష్ట రక్షణ
    ● బిగించిన NGOలు
    ● బిగుసుకుపోయిన నక్సల్స్
    ● బిగించిన మిషనరీలు
    ● 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
    ● కరోనా టీకా
    ● కాశీ కారిడార్
    ● SPACEని జయించారు
    ● బానిసత్వం యొక్క చిహ్నాలను చెరిపివేయడం
    ● మౌలిక సదుపాయాలు
    ● IITలు
    ● AIIMS
    ● మంత్రిత్వ శాఖ స్థాయిలో అవినీతి సున్నా
    ● GST
    ● డీమానిటైజేషన్
    ● జీరో బాంబ్ బ్లాస్ట్
    ● కాశ్మీర్‌లో శాంతి
    ● మొబైల్ తయారీలో 2వది
    ● రైల్వేల 100% విద్యుదీకరణ
    ● రైల్వే గేట్లను పూర్తిగా తొలగించడం
    ● వందే భారత్ రైలు
    ● ఎలాంటి తూటా పేల్చకుండా పాకిస్థాన్‌ను నాశనం చేసింది
    ● చైనాను నిలువరించ కలిగి ఉంది
    ● ప్రతి ఇంటి వద్ద నీరు
    ● ఆయుష్మాన్ భారత్ కింద వైద్య బీమా
    ● సీనియర్ సిటిజన్ల కోసం చార్ ధామ్ యాత్ర
    మరియు...
    ● BJP దేశాన్ని అమ్మదు
    ● చైనాతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకోదు
    ● పాకిస్తాన్ పట్ల బిజెపి మెతకగా ప్రవర్తించదు
    బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపించాలి.
    2024 BJP🚩
    2029 అవును, BJP మాత్రమే🚩
    2034 BJP🚩
    మరియు అంతకు మించి.......
    మీ చుట్టూ ఉన్న కనీసం 11 మందికి అవగాహన కల్పించి, బీజేపీయేతర ఓట్లను బీజేపీకి మార్చండి
    మా పిల్లలు సురక్షితంగా ఉన్నారు
    మన జీవితం ముగిసింది
    మేము మంచి జీవితాన్ని గడిపాము
    మేము ఒక ఇవ్వాలి
    సురక్షిత సమాజం
    సురక్షిత జీవితం
    సురక్షిత భవిష్యత్తు
    మన తర్వాతి తరం కోసం
    దీన్ని అర్థం చేసుకోండి మరియు 11 విభిన్న ప్రాంతాల సమూహంలో భాగస్వామ్యం చేయండి మరియు
    దీన్ని 11 మంది స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు వారికి ఆవశ్యకతను వివరించండి

    • @Rk-sy7qy
      @Rk-sy7qy ปีที่แล้ว +2

      🙏🚩

    • @thogariashok5713
      @thogariashok5713 ปีที่แล้ว

      Manchin message like s 51 ekkaday support ledhu 11 Mandakini ala send chestaru

    • @Hindustanii1011
      @Hindustanii1011 ปีที่แล้ว

      @@thogariashok5713
      Hindustanies are in deep
      😴 💤 😴 💤. So 😔 😟
      We don't distrub them....

    • @jo4387
      @jo4387 ปีที่แล้ว +2

      Rama mandiram valla em vupayogam , Rama mandiraniki pettina dabbu , pedalaki sahayam chesunte bjp ki support chesevallu prajalu ramayanam jaragaledu ani Indian sintist lu cheptunte guddiga kadutunnaru Rama mandiram okka adaram ledu em ledu

    • @Hindustanii1011
      @Hindustanii1011 ปีที่แล้ว +1

      @@jo4387
      Aba cha. Velli choodandi sir Ayodya lo. Once it was opened tourism increases, many people will get employeement besides this. No need to give to people because pple are rich to come in Scode for ration rice. .....

  • @aerukalasrinivasgoudaeruka7022
    @aerukalasrinivasgoudaeruka7022 ปีที่แล้ว +15

    జై భారత్ చాల మంచి నిరన్నయం

  • @Hindustanii1011
    @Hindustanii1011 ปีที่แล้ว +9

    π.
    మనదేశంలో లెఫ్టిస్ట్ లు సంపూర్ణ దేశద్రోహులైపోయారు. ఎందుకట్లా అయినారో తెలియదు.
    1946-47 లో కూడా లెఫ్టిస్టులు పాకిస్తాన్ ను సమర్థించి హిందువుల ఊచకోతకు కారకులైనారు.
    1962 చైనా యుద్ధసమయంలో చైనాని సమర్థించారు.
    1979 లో సుందరబన్ అడవుల్లోకి పోయి 5000 మంది హిందూ శరణార్థులను ఊచకోత కోశారు.
    1990 లో రామభక్తులైన కరసేవకులపై తూటాల వర్షం కురిపించారు.
    2002 లో సాబర్మతి ఎక్స్ ప్రెస్ S6 బోగీ దహనాన్ని సమర్థించారు.
    2004 - 14 మధ్యలో ఖాన్గ్రెస్సు చేసిన దేశద్రోహ చట్టాలనన్నింటినీ ( హలాల్ సర్టిఫికేషన్, వక్ఫ్ ప్రాపర్టీ ఆక్ట్, చైనా అనుకూల చట్టాలు, మతహింస చట్టం ) సమర్థించారు.
    కమ్యూనికృష్ఠులని నిషేధించని ముస్లిం దేశం లేదు, ఇస్లాంను నిషేధించని కమ్యూనిస్టు దేశంలేదు. అయినప్పటికీ మన కమ్మీగాళ్ళు భారతదేశంలో అత్యంత క్రూరులు, నీచులు, నేరప్రవృత్తినే దైవాదేశంగా భావించే ముల్లాలతో భుజాలు కలుపుతున్నారు. దీనర్థం ఏమిటి ?? π

    • @RaoBonala
      @RaoBonala ปีที่แล้ว +3

      కమ్యూనిస్టులు దేశద్రోహులుగా మారడం కాదు మోడీ గారి వల్ల వారి అసలు రంగు ఈరోజు మనం చూడగలుగుతున్నాం

    • @Hindustanii1011
      @Hindustanii1011 ปีที่แล้ว

      @@RaoBonala
      Absolutely 💯 %

  • @PK-454
    @PK-454 ปีที่แล้ว +34

    కష్టాలు ఎప్పుడూ మంచి వారికే

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 ปีที่แล้ว +141

    డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినా పర్వాలేదు. కానీ ఎవ్వరికీ లొంగవద్దు. Bjp పాలన అద్భుతం

    • @Shivakumarkurma
      @Shivakumarkurma ปีที่แล้ว +8

      👍

    • @ashokkasarapu6804
      @ashokkasarapu6804 ปีที่แล้ว +4

      JAI BJP🚩✊

    • @Hindustanii1011
      @Hindustanii1011 ปีที่แล้ว +12

      *మూడు ప్రధాన రాజకీయ పార్టీల హామీలలో గ్యాస్ సిలిండర్ అనేది ప్రధాన అంశంగా కనిపిస్తోంది....* *అసలు గ్యాస్ సిలిండర్ తోనే మన బ్రతుకులు మొత్తం ముడిపడి ఉన్నాయా....?*
      *ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఒక్కరోజు లోనే కొన్ని వేల రూపాయలు ఆసుపత్రులలో ఖర్చవుతున్నాయి.*
      *ప్రభుత్వ విద్య మీద నమ్మకం లేక లక్షలాది మంది పిల్లలు ప్రైవేటు స్కూల్ లలో చదువును....కొంటున్నారు.*
      *ఇంకా అనేక ప్రధాన సమస్యలు వదిలేసి సిలిండర్లు అని ఫించన్లు పెంచుతాం అని ఇంకెన్నాళ్లు మనతో ఈ రాజకీయాలు ....*
      *వాళ్ళు మాత్రం ఖరీదైన*
      *వాహనాల్లో తిరుగుతారు*
      *వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తారు*
      *మంచి జీవితాన్ని అనుభవిస్తారు*
      *మనం మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉండాలి*
      *చిన్న చితకా తాయిలాలకు పడిపోవాలి*
      *ఒ ఓటరు మహశయ జర ఆలోచించె...*
      *👉పిల్లల ఫీజులు వేలకు వేలు పెంచితే అడిగేటోడు లేడు*
      *👉 కరెంట్ చార్జీలు పెంచితే ఆడిగేటోడు లేడు*
      *👉 ఆర్టీసీ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు*
      *👉 రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు*
      *👉 ఇంటి పన్నులు పెంచితే ఆడిగేటోడు లేడు*
      *👉 మద్యం తాగి బయటకొస్తుంటే పట్టుకుని కేసులు రాస్తుంటే ఆడిగేటోడు లేడు*
      *👉 రోడ్ల పక్కన బండ్లు పెడితే పోలీసులు ఫొటోలు తీసి వేల రూపాయలు ఫైన్ లు నొక్కుతుంటే ఆడిగేటోడు లేడు*
      *👉 రోడ్ల పక్కన పండ్లు కూరకాయలు అమ్ముకుంటుంటే ఫొటోలు తీసి ఫైన్లు వేస్తుంటే ఆడిగేటోడు లేడు*
      *👉 హరితహారం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క చెట్టును పెంచకపోయినా అడిగేటోడు లేడు*
      *👉 కోట్ల కొద్దీ కోతులు పెరిగి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకునేవాడు లేడు*
      *👉పాతిక వేల రూపాయలు న్న మద్యం టెండర్ ఫీజును రెండు లక్షలకు పెంచితే ఆడిగేటోడు లేడు*
      *👉 నీళ్లతో తయారయ్యే మద్యం వేల రూపాయలకు అమ్ముకుంటుంటే ఆడిగేటోడు లేడు.*
      *👉 గోదావరి లో పుక్యా నికి కొట్టకొచ్చే ఇసుకను కూడా వేల రూపాయలకు అమ్ముకుంటుంటే ఆడిగేటోడు లేడు..కానీ*
      *మనం కరోనా మహమ్మారి నుండి బతికి బట్ట కట్టడానికి వేల కోట్లు గుమ్మరిస్తే అవి ఎక్కడ నుంచి వచ్చాయని ఆడిగినోడు లేడు.*
      *కరోనా కష్ట కాలం లో రెండున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తుంటే ఎక్కడినుండి వచ్చాయని ఆడిగినోడు లేడు..*
      *👉 కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ కి ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నా అవి ఎలా ఖర్చు చేస్తున్నారు అని పట్టించుకున్నోడు లేడు*
      *👉ఇవన్నీ ఎక్కడనుండి వస్తున్నాయని తెలుసుకున్నోడు లేడు*
      *👉 కానీ...*
      *విదేశాలనుండి కొనుక్కొచ్చే పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ల రేట్లు పెరిగితే మాత్రం ఒక్కొక్కడు ఎగేసుకుని ఎగిరెగిరి పడుతున్నారు..*
      *👉 మనం కట్టే పన్నులు మనకు సక్రమంగా ఉపయోగపడేలా చేసేవారిని ఎన్నుకుందాం..భావితరాలకు భవిష్యత్తు నిద్దాం......*

    • @Vram2.0
      @Vram2.0 ปีที่แล้ว

      ​@@Hindustanii1011సుపర్ సోదర.. గ్యాస్, పెట్రోలు, డిజల్ మాత్రమే మన జివితం అనేలా మనసిక దౌర్బగం సృష్టించింది ఎవరో అలోచించండి..
      పెట్రోలు పై పూర్తిగా ఆథారపడకుండా బ్రజిల్ నిలబడింది అనే విషయం కూడా గుర్తించాలి..

    • @SAIKIRAN-fe1gh
      @SAIKIRAN-fe1gh ปีที่แล้ว +3

      👍

  • @muralimohan9319
    @muralimohan9319 ปีที่แล้ว +10

    Well Good Superb Desicion From Bharath

  • @somasehkhardurvasula3844
    @somasehkhardurvasula3844 ปีที่แล้ว +20

    PM Modi should get full credit for managing oil imports without burdening the common man.

  • @kalyanrao5973
    @kalyanrao5973 ปีที่แล้ว +9

    BHARATHA SIMHAM...MODI

  • @Hindustanii1011
    @Hindustanii1011 ปีที่แล้ว +4

    *మూడు ప్రధాన రాజకీయ పార్టీల హామీలలో గ్యాస్ సిలిండర్ అనేది ప్రధాన అంశంగా కనిపిస్తోంది....* *అసలు గ్యాస్ సిలిండర్ తోనే మన బ్రతుకులు మొత్తం ముడిపడి ఉన్నాయా....?*
    *ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఒక్కరోజు లోనే కొన్ని వేల రూపాయలు ఆసుపత్రులలో ఖర్చవుతున్నాయి.*
    *ప్రభుత్వ విద్య మీద నమ్మకం లేక లక్షలాది మంది పిల్లలు ప్రైవేటు స్కూల్ లలో చదువును....కొంటున్నారు.*
    *ఇంకా అనేక ప్రధాన సమస్యలు వదిలేసి సిలిండర్లు అని ఫించన్లు పెంచుతాం అని ఇంకెన్నాళ్లు మనతో ఈ రాజకీయాలు ....*
    *వాళ్ళు మాత్రం ఖరీదైన*
    *వాహనాల్లో తిరుగుతారు*
    *వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తారు*
    *మంచి జీవితాన్ని అనుభవిస్తారు*
    *మనం మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉండాలి*
    *చిన్న చితకా తాయిలాలకు పడిపోవాలి*
    *ఒ ఓటరు మహశయ జర ఆలోచించె...*
    *👉పిల్లల ఫీజులు వేలకు వేలు పెంచితే అడిగేటోడు లేడు*
    *👉 కరెంట్ చార్జీలు పెంచితే ఆడిగేటోడు లేడు*
    *👉 ఆర్టీసీ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు*
    *👉 రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు*
    *👉 ఇంటి పన్నులు పెంచితే ఆడిగేటోడు లేడు*
    *👉 మద్యం తాగి బయటకొస్తుంటే పట్టుకుని కేసులు రాస్తుంటే ఆడిగేటోడు లేడు*
    *👉 రోడ్ల పక్కన బండ్లు పెడితే పోలీసులు ఫొటోలు తీసి వేల రూపాయలు ఫైన్ లు నొక్కుతుంటే ఆడిగేటోడు లేడు*
    *👉 రోడ్ల పక్కన పండ్లు కూరకాయలు అమ్ముకుంటుంటే ఫొటోలు తీసి ఫైన్లు వేస్తుంటే ఆడిగేటోడు లేడు*
    *👉 హరితహారం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క చెట్టును పెంచకపోయినా అడిగేటోడు లేడు*
    *👉 కోట్ల కొద్దీ కోతులు పెరిగి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకునేవాడు లేడు*
    *👉పాతిక వేల రూపాయలు న్న మద్యం టెండర్ ఫీజును రెండు లక్షలకు పెంచితే ఆడిగేటోడు లేడు*
    *👉 నీళ్లతో తయారయ్యే మద్యం వేల రూపాయలకు అమ్ముకుంటుంటే ఆడిగేటోడు లేడు.*
    *👉 గోదావరి లో పుక్యా నికి కొట్టకొచ్చే ఇసుకను కూడా వేల రూపాయలకు అమ్ముకుంటుంటే ఆడిగేటోడు లేడు..కానీ*
    *మనం కరోనా మహమ్మారి నుండి బతికి బట్ట కట్టడానికి వేల కోట్లు గుమ్మరిస్తే అవి ఎక్కడ నుంచి వచ్చాయని ఆడిగినోడు లేడు.*
    *కరోనా కష్ట కాలం లో రెండున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తుంటే ఎక్కడినుండి వచ్చాయని ఆడిగినోడు లేడు..*
    *👉 కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ కి ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నా అవి ఎలా ఖర్చు చేస్తున్నారు అని పట్టించుకున్నోడు లేడు*
    *👉ఇవన్నీ ఎక్కడనుండి వస్తున్నాయని తెలుసుకున్నోడు లేడు*
    *👉 కానీ...*
    *విదేశాలనుండి కొనుక్కొచ్చే పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ల రేట్లు పెరిగితే మాత్రం ఒక్కొక్కడు ఎగేసుకుని ఎగిరెగిరి పడుతున్నారు..*
    *👉 మనం కట్టే పన్నులు మనకు సక్రమంగా ఉపయోగపడేలా చేసేవారిని ఎన్నుకుందాం..భావితరాలకు భవిష్యత్తు నిద్దాం......*

  • @raviprasad8270
    @raviprasad8270 ปีที่แล้ว +1

    నీలా తో అన్నీ కనుకొన్న మన దేశం అందరి మిద ఆధార పడుతుంది చీ అందుకే అందరూ పక్కా దేశాల కు వెళుతున్నారు

  • @ramagopalareddyvelagala7338
    @ramagopalareddyvelagala7338 ปีที่แล้ว +6

    JAI BHARAT, JAI HINDUSTAN JAI MODIJEE.

  • @Giriism7
    @Giriism7 ปีที่แล้ว +2

    This title not good, must understand Russia and India foreign policy, relationship

  • @tkjk3343
    @tkjk3343 ปีที่แล้ว +7

    Jai India I love modi garu

  • @sravankumarp007
    @sravankumarp007 ปีที่แล้ว +5

    Excellent move by our Government 👌👍👏

  • @VishnuVardhan-ow3te
    @VishnuVardhan-ow3te ปีที่แล้ว +1

    నీ ప్రెజెంటేషన్ తగలెయ్య....అది మిడిల్ ఈస్ట్ లో ఉన్న పరిస్థితుల వల్ల వెనేజుల నుండి oil purchase చేస్తుంది భారత్...

  • @nageswararao1445
    @nageswararao1445 ปีที่แล้ว +2

    Venezula oil payment in what currency?

  • @rajasekhark9942
    @rajasekhark9942 ปีที่แล้ว +20

    Jai Bharat Jai modi

  • @malireddyravindrakumar2640
    @malireddyravindrakumar2640 ปีที่แล้ว +2

    పుతిన్ అనవసరంగా చైనాతో లింక్ పెట్టుకొని భారత్ తో దూరం జరుగుతున్నారు.చైనా తో లింక్ లు భస్మాసుర హస్తం.కానీ ఎప్పటికి రష్యాన్స్ మన మిత్రులు.

  • @bodasuresh2319
    @bodasuresh2319 ปีที่แล้ว

    Sound clarity ledhu sir please Carect cheyyandi

  • @truthiwillsay1863
    @truthiwillsay1863 ปีที่แล้ว +14

    Corporates should focus on production of electric vehicles.

  • @RaviKumar-jx8pt
    @RaviKumar-jx8pt ปีที่แล้ว +6

    Jai Modi ji 🙏 Jai BJP 🚩

  • @Ravirocking88
    @Ravirocking88 ปีที่แล้ว +2

    HMTV geopolitics teliyadhu... eppudu INDIA VS RUSSIA anatu pracharam chesthundhi.. UN lo chala visayalo veto power mana kosam Russia use chesthadhi.. America India relationship okka business and clients relationship matrame.. they don't use veto for us...

    • @Siddardhapedada-u1y
      @Siddardhapedada-u1y ปีที่แล้ว

      But here the main issue is Russia is not accepting INR, it is accepting currency in yuan it will make heavy loss to INDIA, we are not against Russia we are still having defence deal with them

  • @Inshaallah419
    @Inshaallah419 ปีที่แล้ว +4

    Electric vehicles

  • @sambasivaraolingampalli5891
    @sambasivaraolingampalli5891 ปีที่แล้ว +7

    Develop public Transport
    Let us develop Electric Vehicles
    Develop relations with Russia and Venuzvela

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 ปีที่แล้ว +1

      Public transport is good one, electric vehicle is not feasible, we already have and will maintain with both.

  • @kalledasurya3244
    @kalledasurya3244 ปีที่แล้ว +1

    Jai bharath 🇮🇳

  • @srinivenkat9768
    @srinivenkat9768 ปีที่แล้ว +10

    MR . Russian president don't play games with INDIA. ... We are not giving support, what is your life in UN....

  • @shekarchepyala5757
    @shekarchepyala5757 ปีที่แล้ว +3

    Good

  • @rajaraokomara491
    @rajaraokomara491 ปีที่แล้ว +2

    Great PM

  • @sathishnidigonda9296
    @sathishnidigonda9296 ปีที่แล้ว

    Thumbnails baga chesav ra

  • @Sairam_6615
    @Sairam_6615 ปีที่แล้ว +1

    PERFECT SAME MIND SET

  • @harishraju7205
    @harishraju7205 ปีที่แล้ว

    Jayaho modhi ji jai bharath

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 ปีที่แล้ว +1

    ఇందిరాగాంధీ హయాంలో రష్యా మనకు వాణిజ్యంలో పెద్ద బొక్కపెట్టింది......

  • @vadlakondabheemyadav156
    @vadlakondabheemyadav156 ปีที่แล้ว

    జయహో మోదీ

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 ปีที่แล้ว +21

    India lo cycle tracks develep chesi cycles nu encourage cheyali, ilantuvi boledu panulu cheyavachu, health ku health, pollution , money save chesina vaalamu avutaamu petropeum replace vaadali

  • @nisarrocks-v7l
    @nisarrocks-v7l ปีที่แล้ว +4

    Shipping cost goes up ,venizuvela is too far from India

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 ปีที่แล้ว +2

      That they will take care, you don't worry

    • @nisarrocks-v7l
      @nisarrocks-v7l ปีที่แล้ว +1

      We are the one who have to bear extra cast ,Mr Adani won't pay for u and me.

    • @srinivasarao4908
      @srinivasarao4908 ปีที่แล้ว

      ​@@nisarrocks-v7l
      Discount lo kontunam
      Aa matram indian government ki thelusu
      Koncham rate padina kuda india lo pencharu le elections kadha
      Iyna russia Yuan lo pay cheyamante manam enduku pay chestham
      Adani ni tappu paduthunav China currency lo pay chesthe china economy develop avuthundi

  • @madhureddy2791
    @madhureddy2791 ปีที่แล้ว

    Modi 💪💪

  • @venkataraopilla1271
    @venkataraopilla1271 ปีที่แล้ว +3

    Jai Bharat Jai bjp jai Modi ji

  • @pvk0074
    @pvk0074 ปีที่แล้ว

    🇺🇸 America is king of all counties 💪 jai America 🇺🇸

  • @rakeshvelpula7193
    @rakeshvelpula7193 ปีที่แล้ว +1

    Bharat prayojanalaku modi government kattubadi vuntundi jai bharat 🇮🇳

  • @zeroinformate9613
    @zeroinformate9613 ปีที่แล้ว +1

    Good.. n MODI IS GREAT😊

  • @aaiaai807
    @aaiaai807 ปีที่แล้ว +1

    Modi is great

  • @sagarkonda8279
    @sagarkonda8279 ปีที่แล้ว +8

    Arey HM TV gaa,, nee dikku maalina title yentraa,,,, Russia 🇷🇺india 🇮🇳 friendly country ss

  • @anthyodayaareddynagaram1045
    @anthyodayaareddynagaram1045 ปีที่แล้ว

    Modi ji 🏆

  • @sridhargullepelli5428
    @sridhargullepelli5428 ปีที่แล้ว +1

    Great Modi

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 ปีที่แล้ว +1

    india decision is correct

  • @venkateshmuchatt5195
    @venkateshmuchatt5195 ปีที่แล้ว

    Super

  • @krishnakista-m8m
    @krishnakista-m8m ปีที่แล้ว

    Then implement a gold exchange

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 ปีที่แล้ว

    Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @harishraju7205
    @harishraju7205 ปีที่แล้ว +2

    Rasya manaku chala chesindhi kani Hamase ku support chesinappude rasya failu aindhi

  • @thehindu878
    @thehindu878 ปีที่แล้ว

    Good move

  • @venkateshnayaki5141
    @venkateshnayaki5141 ปีที่แล้ว

    Good decision

  • @jemsebond41
    @jemsebond41 4 หลายเดือนก่อน

    Jab tak modi ji hai tho mumkin hai

  • @rakesharamaiah2737
    @rakesharamaiah2737 ปีที่แล้ว

    Russia has huge currency of Indian rupee,
    They are not able to liquidate,
    Worldwide if Indian currency need to use

  • @marojunavyasri5381
    @marojunavyasri5381 ปีที่แล้ว +7

    congress kalagura gampa vunte intha theliviga vundedi kaadu

  • @chandrashekar2988
    @chandrashekar2988 ปีที่แล้ว +3

    don't loose Russia because someone afraid Russia like Pakistan r other countries so we manitan friends

  • @KarthikPandey-p4c
    @KarthikPandey-p4c ปีที่แล้ว

    Jai modhi ji

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 ปีที่แล้ว +3

    Ur headings are really catchy .
    Eve thogh matter is quier opposite

  • @AnandKumar-sv7yd
    @AnandKumar-sv7yd ปีที่แล้ว +1

    Bharath antey, andarikee vucha paduthundi

  • @Nandi55-l9x
    @Nandi55-l9x ปีที่แล้ว

    😮😮😮

  • @Shivakumar-ng1eb
    @Shivakumar-ng1eb ปีที่แล้ว +4

    China is playing with Bharath...they will loose this war yoi snake eaters😂

  • @balakrishnattdk
    @balakrishnattdk ปีที่แล้ว

    🙏👌👌👌👌👌

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242 ปีที่แล้ว

    🇮🇳🇮🇳🇮🇳👍

  • @harishraju7205
    @harishraju7205 ปีที่แล้ว +1

    Rasya kosame pranalisthame kani chainakosame vucha kuda poyame chains kosame ma bharath

  • @PoliceRecruitmentRock
    @PoliceRecruitmentRock ปีที่แล้ว

    Dollar lo chellimpulu chesina no problem, but China currency lo chellimpulu cheyyavoduu, good decision

  • @ArunaAllur
    @ArunaAllur ปีที่แล้ว

    🎉

  • @kyatamganesh7765
    @kyatamganesh7765 ปีที่แล้ว +1

    అట్ల ఉంటుంది మోడీ జి అండ్ టీం తో 🎉🎉

  • @siva8026
    @siva8026 ปีที่แล้ว

    Job notifications avsaram ledu antavu😂 andhra telanganiki emi ichhindi😂ఆదాని ki ichindi antavu😢😅😂

  • @luckyyy7608
    @luckyyy7608 ปีที่แล้ว

    Jai modi mayya

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 ปีที่แล้ว +1

    Please donot make meaningless presentations.
    India knows very well, from where and how to get oil.
    No need to worry about it

  • @santhoshvelaga6758
    @santhoshvelaga6758 ปีที่แล้ว

    Modi sir meeuru maku kavali kani ap ki nayam chayai

  • @Redy-xr7il
    @Redy-xr7il ปีที่แล้ว

    Dhammunna tiger pm modiji
    Jayaho pm modiji
    Jai Bharat
    Vote for BJP
    Gamanika: telanganalo bjp ni
    Gelipinchukundam desanni kapadukundam jai hind
    Khangresh desa drohi party ni
    Tarimi kottali appude desam bagupadutundi
    Jai hind jai bharat
    Jayaho pm modiji
    Jai bjp
    Jai Bharat.

  • @nswammy5595
    @nswammy5595 ปีที่แล้ว

    Garate Modi ji

  • @saleemshaik1318
    @saleemshaik1318 ปีที่แล้ว

    simple ga One line lo cheppochuga malli malli ade cheptaru

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 ปีที่แล้ว

    putin gadeppudu china thothu veedini care cheyyakkaraledu russian chinna country ukrain ni emi cheyyalekapoyindi mari

  • @vijayshriyada3954
    @vijayshriyada3954 ปีที่แล้ว +1

    News chanles only just trp no facts

  • @krishnamurthy1405
    @krishnamurthy1405 ปีที่แล้ว

    This may leads to bad relationship between Russia and India. This is wrong approach , in this present scenario.

  • @chinnu1964
    @chinnu1964 ปีที่แล้ว

    That's not truth. Truth Russia increased price

    • @srinivasarao4908
      @srinivasarao4908 ปีที่แล้ว

      No Russia Yuan currency lo pay cheyamani adigindi
      Dani valla China Currency value increase avutundi
      Ala India enduku chesthundi anduke country marchesam

  • @jilaninrtsk6777
    @jilaninrtsk6777 3 หลายเดือนก่อน

    Se, 🐕‍🦺🥖😂😂😂😂😂😂😂😂😂

  • @krishnag4185
    @krishnag4185 ปีที่แล้ว

    That is modi

  • @aanjaneyulukaavati7225
    @aanjaneyulukaavati7225 ปีที่แล้ว

    Enduku? America vadi vepons sale chesukodaaniki

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik4645 ปีที่แล้ว +1

    Whatever it may be India with Russia, Russia with India ,no change in friendship.That is permanent always.

    • @ramkumarg7006
      @ramkumarg7006 ปีที่แล้ว

      Kani ippudu terrorist countries tho jatha kattindi . .

  • @sandsc791
    @sandsc791 ปีที่แล้ว

    Ambani imported oil for throwaway prices using country name and sold it to rich Europian countries, people of India not even got 2% of benefit because of cheap Russian oil, great theatrics by Godhani to benefit his rich friends

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 ปีที่แล้ว

    Manam evvariki kRuthgnathalu cheppakaraledhu. Labhadhayaka vyaparamanthe.

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 ปีที่แล้ว

    Hello stop yaar...no way India can hit Russia...

  • @chekri5907
    @chekri5907 ปีที่แล้ว +4

    For every problem, there is a solution.
    China n Russia are communist countries.
    Russia never quit China due to the above reason.
    Once upon a time Russia n India were worked together.
    But now the equations are changing.
    To the best of my knowledge, Russia, it's ruler n his ruling are in an anti democratic n most aggressive manner.
    In such situations, it's better to choose our nation, another option for the sake ourselves.
    Surely, some people don't like my words but what I said, it's useful to our country.
    Thank you.

    • @nagadineshdusanapudi3863
      @nagadineshdusanapudi3863 ปีที่แล้ว

      We are friends with nations thats serves our intrest with compromise of our values
      As simple as that

    • @MaheshYadav-dy6cn
      @MaheshYadav-dy6cn ปีที่แล้ว

      Supar bro🙏🙏👍👑👏👏👏

    • @surareddyalgubelli1591
      @surareddyalgubelli1591 ปีที่แล้ว

      When from Russia is communist? use sense and read modern history

  • @sankisets2368
    @sankisets2368 ปีที่แล้ว

    elanti enno vachhai russia india ki,kani sneham check chedaraledu,,russia anede india ki lekapotey america &china & pak ane desam lu chavu debba kottestadi india ni time chuskuni ane vishayam india ki baga telusu

  • @KARTHIK4B4
    @KARTHIK4B4 ปีที่แล้ว

    Jai bjp

  • @Ramnanii
    @Ramnanii ปีที่แล้ว

    Khangrss party aithe ee patiki liter 200 chesedi

  • @krishnapeddi8346
    @krishnapeddi8346 ปีที่แล้ว +1

    India should not show too smart business nature with Russia. A balanced approach is always better

  • @KumarNallabothula-u9u
    @KumarNallabothula-u9u ปีที่แล้ว +1

    HMTV ur Channel is Worst , Russia And India r Close Friends 😊😊😊

  • @SrinivasMudedla-rw7vi
    @SrinivasMudedla-rw7vi ปีที่แล้ว

    Russia daggara chamuru koni ambani ki ammutunnaruga

  • @latheefshaik3467
    @latheefshaik3467 ปีที่แล้ว +3

    Yelanti discount lu lenappudu petrol gas rate lu samanyuniki andubatulo vunnay....10 years back okka rupai perugithene lolli pettina e janam Eppudu silent...kondaru anochu sampadana perigindi ani yentha perigina double ithe perugale kada mana sampadana

  • @vijayshriyada3954
    @vijayshriyada3954 ปีที่แล้ว

    Pedha jok 😂

  • @jabo7971
    @jabo7971 ปีที่แล้ว

    Antha Discount lo konna manaku matram. Litter petrol 120 rupees

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 ปีที่แล้ว +1

    One day we will find no friends to support us.