😅 సరిగ్గా ఇలాగే నాకు జారింది , అది 1996 ,నేను నా ఫ్రెండ్ , విజయవాడ లో సెకండ్ షో సినిమా చూసి వస్తూ, ఆ రోజు వినాయక చవితి , మా జీతం డబ్బులు అన్నీ అయ్ పోయాయి , ఎం చేయాలో తెలీక బుడమేరు బ్రిడ్జి మీద కూర్చుని మేము ఆలో చేస్తున్నాం , అదే టైంలో ఒక పిల్లవాడు , పూలు పట్టుకుని సైకిల్ మీద వెళుతూ , తన పర్సుపోగొట్టుకునాడు, మా ఫ్రెండ్ అపర్సు తీసి చూసి అందులో కేవలం 20 రూపాయలు ఉన్నాయ్ , ఆకలితో , 5 రూపాయల టిక్కెట్ తో సినిమా చూసి వస్తూ , 10 మాత్రమే మా దగ్గర ఉన్నాయి , ఆ 10 తో చిన్న హోటల్ కి వెళ్లి , అయ్యా మదగ్గర 10 మాత్రమే ఉంది , పొద్దున్న నుంచి ఎం తినక ఆకలిగా ఉంది అని ఈ 10 తో ఎంత భోజనం వస్తె అంతే వేయండి అని, హోటల్ ఓనర్ నీ బతిమలాడాము , అప్పుడు ఆ హోటల్ ఓనర్ , జాలిగా మా వైపు చూస్తూ , సరే తినండి అని , చెప్పారు మేము దేవుడా అంటూ 2 రోజులకు సరిపడే అన్నం తినాము, తరువాత 10 ఇస్తే ఆ హోటల్ యజమాని బాబు , జీవితంలో ఎప్పుడూ కడుపు కాల్చుకోవద్దు, ముందు కడుపు కి ఆహారం తరువాతే , సినిమాలు, షికార్లు, జల్సాలు, వెళ్లి చక్కగా చదువుకుని , మంచి ఉద్యోగం సంపాదించి అమ్మ నాన్నలను , చక్కగా చూసుకోండి అని చెప్పి , తిరిగి , 50 రూపాయలు ఇచ్చారు యజమాని , అంత మంచి , హోటల్ యజమాని హోటల్ పేరు ( alankaar) బిసెంట్ రోడ్, ఆరోజు. వినాయచవితి ఆ వినాయకుడే , ఆ హోటల్ యజమాని రూపంలో కనిపించారు.ఆయన ఇలా ఎంత మంది ఆకలి తీర్చారో ,ఆయనకు నేను నా ఫ్రెండు , ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఆయన ఇప్పుడు ఉన్నారో, లేరో, అప్పుడు మా వయసు ,20 , ఆయనకు 50 ఉండవచ్చు , ఆయన ఆయన కుటుంబాన్ని , ఆ పరమేశ్వరుడు , ఆయు ఆరోగ్యాలతో, దీవించుగాకా జై శ్రీరామ్, జైహింద్🙏
నిజం గా నారాయణ మూర్తి మంచి యాక్టర్ బయట కూడా నిజం జీవితం లో మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి నియమ నిష్టలు ఉన్న మంచి యాక్టర్ దేవుడు మంచి వాళ్లకి పరీక్షలు పెడతారు ఆయన సినిమాలు తక్కువగా వున్న ఇటువంటి యాక్టర్ మనకి దొరకటం మన అదృష్టం కళ్ళామ తల్లి ముద్దు బిడ్డ మన నారాయణ మూర్తి 🙏👌🌹👍
@@hi-us8idhe's internationalist. He approved 3 capital plan for an Indian state, which is proposed on the lines of South African model. He's a devotee of Jagan, encouraging the latter to shed more freebies to the poor affiliated to one political party. Great ideology.
నిజం గా నారాయణ మూర్తి మంచి యాక్టర్ బయట కూడా నిజం జీవితం లో మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి నియమ నిష్టలు ఉన్న మంచి యాక్టర్ దేవుడు మంచి వాళ్లకి పరీక్షలు పెడతారు ఆయన సినిమాలు తక్కువగా వున్న ఇటువంటి యాక్టర్ మనకి దొరకటం మన అదృష్టం కళ్ళామ తల్లి ముద్దు బిడ్డ మన నారాయణ మూర్తి
ఆదర్శ వంతుడు, ఆజానుబాహుడు చాలా మంచి వ్యక్తి. ఆయన రాజకీయాలలోకి వస్తే నాలాంటి ప్రజలు ఆయనను తప్పక గెలిపిస్తరు. లాల్ సలాం మీ డియర్ కామ్రేడ్/ఎర్రన్న!Long live my dear!
బొచ్చులో సలాములు.. 🤣🤣🤙 ఆ కమ్మ్యూనిస్టు కుక్కల మైకంలో పడి నారాయణ మూర్తి తన బంగారం లాంటి జీవితాన్ని, భవిష్యతతును, కుటుంబాన్ని సర్వ నాశనం చేసుకున్నాడు.. పెళ్లి పెటాకులు లేక పిచ్చోడైపోయాడు..! ఇప్పుడు చూడు... కమ్మ్యూనిస్టుల పిల్లలు అందరూ చక్కగా ఫారెన్లో NRI లుగా సెటిల్ అయ్యారు... ఇక్కడ SC, ST ల పోరగాండ్లేమో నక్షలైట్లుగా మారిపోయి ఉద్యమాల్లో చేరి, ఎన్కౌంటర్లలో కుక్క చావు చస్తున్నారు... కుటుంబాల్ని నడి రోడ్డులో పడేసుకున్నారు.... కమ్మునిజం అంటేనే హిందువులను, పేదోళ్లను, ముఖ్యంగా దళితులను సర్వ నాశనం చేసే విదేశీ బానిస భావజాలంతో నడిచే దేశాద్రోహ పార్టీ..... 🤙🤙🤙
అలా తినగలిగిన వాళ్లు ఇప్పుడు ఎవరు లేరు, మహానుభావుడు జోబ్ లో, కాయితం చూసుకొని ఇక ఈ పూటకి సాల్లే అని వెళ్లిపోతున్నారు కడుపునిండా తినడం లేదు తిండి తగ్గించారు గాని వ్యసనాలు తగ్గించలేదు, మీరు తినే తిండే మీకు బలం మీ బలం మే ,మీ కుటుంబాన్ని కి శ్రీ రామ రక్ష్య,😊
yeah me too, i saw with all the family, i was in 6th grade at that time. and it was so embarassing to see this, because eating too much is considered a bad thing, also the financial conditions were not so great at that time. but now in america even if we tell kids to eat moderately it is considered a sin, so bad
R narayana Murthy met him personally he lives a normal life though he is also a celebrity,he travels by autos, generel compartment in trains,eats at small hotels .down to earth person don't bother about making money or popularity
జానకమ్మ పాడిన "ఆకాశానికి రవికిరణం ఆరని హారతి" పాట ఇందులోనిదే.(స్టేజ్ సాంగ్) రేడియోలో సూపర్ హిట్. అలాగే ఎవర్ గ్రీన్ "చిటపట చినుకులు పడుతూ ఉంటే" కూడా ఇందులో వాడుకున్నారు. (ఈశ్వర రావు మీద) దాసరి నారాయణరావు సినిమా. (సంగీత)... బొబ్బిలి కృష్ణా టాకీస్ లో చూసాము
E movie nenu chinnapudu DD1 chusanu oka chinna papa di song kuda baduntadi appudu etany evaro telidu but adi narayan murti garu ani eppudu telsindi tnqq good video e film lo songs kuda manchi ga untayi appudu redio lo vinevallam
Thanks for sharing this. I was a small kid when this movie came in doordarshan. May be I was In third grade. This is the best remembrance of my childhood
Sangeeta ..లోకాన పిచ్చోళ్లు ఎవరినీ లెక్కే సుకుంటే కన్నోళ్లు కన్నా పిచ్చోళ్లు ఎవరుంటారు .అని...ఎవరో నాతో అన్న మాట నీతో అంటా పాపా....SPB సూపర్ సాంగ్..RNM మీద చిత్రీకించబడింది
Jus hair style same anthe he was a district leader at that time nd Siddipet constituency president ,before commenting search something for fact brother 😁
😅 సరిగ్గా ఇలాగే నాకు జారింది , అది 1996 ,నేను నా ఫ్రెండ్ , విజయవాడ లో సెకండ్ షో సినిమా చూసి వస్తూ, ఆ రోజు వినాయక చవితి , మా జీతం డబ్బులు అన్నీ అయ్ పోయాయి , ఎం చేయాలో తెలీక బుడమేరు బ్రిడ్జి మీద కూర్చుని మేము ఆలో చేస్తున్నాం , అదే టైంలో ఒక పిల్లవాడు , పూలు పట్టుకుని సైకిల్ మీద వెళుతూ , తన పర్సుపోగొట్టుకునాడు, మా ఫ్రెండ్ అపర్సు తీసి చూసి అందులో కేవలం 20 రూపాయలు ఉన్నాయ్ , ఆకలితో , 5 రూపాయల టిక్కెట్ తో సినిమా చూసి వస్తూ , 10 మాత్రమే మా దగ్గర ఉన్నాయి , ఆ 10 తో చిన్న హోటల్ కి వెళ్లి , అయ్యా మదగ్గర 10 మాత్రమే ఉంది , పొద్దున్న నుంచి ఎం తినక ఆకలిగా ఉంది అని ఈ 10 తో ఎంత భోజనం వస్తె అంతే వేయండి అని, హోటల్ ఓనర్ నీ బతిమలాడాము , అప్పుడు ఆ హోటల్ ఓనర్ , జాలిగా మా వైపు చూస్తూ , సరే తినండి అని , చెప్పారు మేము దేవుడా అంటూ 2 రోజులకు సరిపడే అన్నం తినాము, తరువాత 10 ఇస్తే ఆ హోటల్ యజమాని బాబు , జీవితంలో ఎప్పుడూ కడుపు కాల్చుకోవద్దు, ముందు కడుపు కి ఆహారం తరువాతే , సినిమాలు, షికార్లు, జల్సాలు, వెళ్లి చక్కగా చదువుకుని , మంచి ఉద్యోగం సంపాదించి అమ్మ నాన్నలను , చక్కగా చూసుకోండి అని చెప్పి , తిరిగి , 50 రూపాయలు ఇచ్చారు యజమాని , అంత మంచి , హోటల్ యజమాని హోటల్ పేరు ( alankaar) బిసెంట్ రోడ్, ఆరోజు. వినాయచవితి ఆ వినాయకుడే , ఆ హోటల్ యజమాని రూపంలో కనిపించారు.ఆయన ఇలా ఎంత మంది ఆకలి తీర్చారో ,ఆయనకు నేను నా ఫ్రెండు , ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఆయన ఇప్పుడు ఉన్నారో, లేరో, అప్పుడు మా వయసు ,20 , ఆయనకు 50 ఉండవచ్చు , ఆయన ఆయన కుటుంబాన్ని , ఆ పరమేశ్వరుడు , ఆయు ఆరోగ్యాలతో, దీవించుగాకా జై శ్రీరామ్, జైహింద్🙏
మంచి msg ఉంది మీ జీవితం లో.... TQ...
My childhood memories are coming back
@goorliseinivasan 5332 miru aaa sahayani gurthu pettukovatam chala great andi, aaa memory mimmalni verokariki sahaya padela chesthundhi
ఇప్పుడైనా కొందరికి అన్నం పెడుతున్నారా😅😅😅
Thindipothulu marokariki thindi pettaru
నిజం గా నారాయణ మూర్తి మంచి యాక్టర్ బయట కూడా నిజం జీవితం లో మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి నియమ నిష్టలు ఉన్న మంచి యాక్టర్ దేవుడు మంచి వాళ్లకి పరీక్షలు పెడతారు ఆయన సినిమాలు తక్కువగా వున్న ఇటువంటి యాక్టర్ మనకి దొరకటం మన అదృష్టం కళ్ళామ తల్లి ముద్దు బిడ్డ మన నారాయణ మూర్తి 🙏👌🌹👍
Wow.... Mi comment ni choosinantha varaku Narayana Murthy garu ani gurthu pattaledu Sir...🙏🏻
Superb ❤sir
@@DurgaPRASAD-wu9rnఎప్పుడన్నా ఆయనను కలిశార
@@myworld0511 kalisanu
@@DurgaPRASAD-wu9rn why
సినిమా పేరు... సంగీత... ఆర్ నారాయణ మూర్తి గారి నటన అద్భుతం 👌👌👌
జాతి రత్నం లాంటి కామిడీ.... నేను ఎప్పుడు నారాయణ మూర్తి గారు ఇంత కామిడీ చేస్తారు అనుకోలేదు 😮😊😊😊
క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ అల్ రౌండర్...
ఇండియన్
సినిమా చరిత్రలో..
R Narayana Murthy గారిది...ఒక చరిత్ర....❤❤❤❤ Great all రౌండర్..ఇన్ ఆల్ actor😊
cricket is real don MS Dhoni
1:07 ఆ వ్యక్తి kcr అని ఎంత మందికి తెలుసు
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
😂😂
Naku alaney anipinchindhi guru
Ok.
Noice
నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన గొప్ప వ్యక్తి నారాయణ మూర్తి గారు.
పేదల కష్టాలను చూపించ గలిగె దమ్మున్న దర్శకుడు
Aayanni kalisi aayana kaaliki dandam pette adrustam naaku dakkindi
Super Anna
ఆ సిద్ధాంతం కమ్యునిజం కాకుండా nationalism అయుంటే ఎంతో బాగుండు
@@hi-us8idhe's internationalist. He approved 3 capital plan for an Indian state, which is proposed on the lines of South African model. He's a devotee of Jagan, encouraging the latter to shed more freebies to the poor affiliated to one political party. Great ideology.
Ok.
నిజం గా నారాయణ మూర్తి మంచి యాక్టర్ బయట కూడా నిజం జీవితం లో మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి నియమ నిష్టలు ఉన్న మంచి యాక్టర్ దేవుడు మంచి వాళ్లకి పరీక్షలు పెడతారు ఆయన సినిమాలు తక్కువగా వున్న ఇటువంటి యాక్టర్ మనకి దొరకటం మన అదృష్టం కళ్ళామ తల్లి ముద్దు బిడ్డ మన నారాయణ మూర్తి
హోటల్ లో ఉండే సర్వర్ అచ్చం కేసిఆర్ లాగా ఉన్నాడు 😂😂😂😂😂
🤣🤣🤣
KCR eh 😮
🤣🤣
Bro Nenu kuda ade అనుకున్నాను
🤣🤣🤣
Doun to Earth 🌎 person
గురువు గారి నీ నా కారులో రెండు ముడు సార్లు drop చేసాను మహానుభావుడు.🙏
Great to see KCR as server in this movie.. very inspiring journey... dream big ante ila undali... hatsoff
Bro 😂😂
Kcr
మీ లాంటి మనసున్న మారాజు ని ఇంకొకరితో పోల్చలేం sir...
Great Legend Actor R.Narayana Murthy garu..
ఈ వయసులో వీరిని చూస్తుంటే
దిల్ రాజు నీ చూస్తున్నట్టు ఉంది 👍
Avunu
సూపర్ చేయను నేను చూడని ఒక సినిమా బిట్టు నాకు చూపినందుకు చాలా TQ 👍😂
ఫుల్ మీల్స్ అని అంటే ఎంత తిన్నా పెట్టాలి మరి 😂😂
So Cool & Awesome Acting of Narayana Murthy Anna You Are A True Real Good Hearted Very Kind person God Bless You Anna ❤😊
నాకు ఇలా తినే వాళ్ళు అంటే చాలా ఇష్టం
nakuda
mi peru
Same
Same
నిజజీవిత నటుడు....
యాష.. భాషను మరవని
మనసు మమత బంధు బాధ్యత
మంచి చెడూ తెలిసినా ఓన్ అండ్ ఓన్లీ యాక్టర్ మా పిపోల్ స్టార్ ⭐ R. నారయణ మా గురువు గారు.
పేదల కష్టాలను చూపించ గలిగె దమ్మున్న దర్శకుడు
0:21 KCR😂😂😂🤣
🤣🤣🤣🤣🤣🤣
He is none other than KCR. అప్పట్లో బికారి. Not joke
@@GJDest 😂😂😂
5:04 నిర్మల అమ్మ తన హావభావాలతోనే కన్నీల్లు తెప్పించగలదు .
ఒక్కప్పుడు అలాగే తినే వారు ఇప్పుడు.....కొంచం తినగానే......కడుపు నిండిపోతుంది........
ఇలాంటి సీన్ ఎప్పుడు చూడలేదు నేను
ఆదర్శ వంతుడు, ఆజానుబాహుడు చాలా మంచి వ్యక్తి. ఆయన రాజకీయాలలోకి వస్తే నాలాంటి ప్రజలు ఆయనను తప్పక గెలిపిస్తరు. లాల్ సలాం మీ డియర్ కామ్రేడ్/ఎర్రన్న!Long live my dear!
బొచ్చులో సలాములు.. 🤣🤣🤙
ఆ కమ్మ్యూనిస్టు కుక్కల మైకంలో పడి నారాయణ మూర్తి తన బంగారం లాంటి జీవితాన్ని, భవిష్యతతును, కుటుంబాన్ని సర్వ నాశనం చేసుకున్నాడు.. పెళ్లి పెటాకులు లేక పిచ్చోడైపోయాడు..!
ఇప్పుడు చూడు... కమ్మ్యూనిస్టుల పిల్లలు అందరూ చక్కగా ఫారెన్లో NRI లుగా సెటిల్ అయ్యారు... ఇక్కడ SC, ST ల పోరగాండ్లేమో నక్షలైట్లుగా మారిపోయి ఉద్యమాల్లో చేరి, ఎన్కౌంటర్లలో కుక్క చావు చస్తున్నారు... కుటుంబాల్ని నడి రోడ్డులో పడేసుకున్నారు....
కమ్మునిజం అంటేనే హిందువులను, పేదోళ్లను, ముఖ్యంగా దళితులను సర్వ నాశనం చేసే విదేశీ బానిస భావజాలంతో నడిచే దేశాద్రోహ పార్టీ..... 🤙🤙🤙
Tappu guru mana vallu vedavalu manchi varini gelipincharu
నారాయణ మూర్తి గారు మంచి వ్యక్తి నటుడు 🙏🙏🙏🙏🙏🙏God Bless you సార్.
ఆయన చాలా గొప్ప మనిషి, ఎవరైనా ఆయనని కలవాలంటే, ప్రతిరోజు సాయంత్రం KBR పార్క్ లో walking కి వస్తారు,
Hyderabad
ఇది 100వ సారి నేను ఈ వీడియో చూడడం, ముర్తన్న నటన అద్భుతం. ఆయన 90's లో వచ్చిన సినిమాలు అన్నీ నేను చూసా కానీ ఇలాంటి అమాయకపు నటన ఎప్పుడు చూడలేదు
happy to see him acting in a comedy scene. jaiii murthannaa
What is the movie name
అరే ఈ సినిమా మొదటి సారి ఇప్పుడే చూస్తున్న. మన ఆర్ నారాయణ మూర్తి గారు....బలే బలే బాగా నవ్వించారు...
Movei name yenti andi
@@aswinieverydayvlogs movie name Sangeeta
@@aswinieverydayvlogsSangeetha
ఎన్నిసార్లు చూసిన చూడాలని అనిపించే క్లిప్👌👌👌
Conggrats to Mr.Narayanamurty.
It Is Really Eye Feasting
To See His Dining.
And Digesting.Capscity
Narayana Murthy Sir looking like Dhil Raju
😂😂
☺️
Excatly even i thought
🤣🤣🤣
😂😂😂
ఎలాంటి action loo first time chusa. Excellent sir
విపరీతంగా నిద్రపోయేవాడిని కుంభకర్ణుడు అంటారు. విపరీతంగా తినేవాడిని బకాసురుడు అంటారు .
బకాసురుడు కేవలం తింటాడు, కానీ కుంబాకర్నుడు ఆరు నెలలు తిండి ఆరు నెలలు నిద్ర పోతాడు. తిండి విషయంలో కుంబాకర్నుడు కి కూడా ప్రఖ్యాతి ఉంది.
@@bollapragadasrinivasarao5598 But Samathala Prakaram (Always Major part is considering) : తిండి = బకాసురుడు, నిద్ర = కుంబాకర్నుడు ....
Kumbakarnudu fullga tinnaka full ga padukuntaadu
నిజమేనండి కానీ నిద్ర లేచాక ఇలానే తింటాడట..😂
Kumbakarnudu koodaa example gaa ivva vachu
అలా తినగలిగిన వాళ్లు ఇప్పుడు ఎవరు లేరు, మహానుభావుడు జోబ్ లో, కాయితం చూసుకొని ఇక ఈ పూటకి సాల్లే అని వెళ్లిపోతున్నారు కడుపునిండా తినడం లేదు తిండి తగ్గించారు గాని వ్యసనాలు తగ్గించలేదు, మీరు తినే తిండే మీకు బలం మీ బలం మే ,మీ కుటుంబాన్ని కి శ్రీ రామ రక్ష్య,😊
Aa bojanam tinepudu expressions Chala reality gaa unavi
Ultimate acting
నారాయణమూర్తి సోదరా 👍బాగా చేసారు
E comedy chusthena naku akali vesthundhi e video ippatki 100 times chusanu
ఈ సినిమా సంగీత 1981 లో వచ్చింది, నేను చిన్నప్పుడు టీవీ లో చూసాను.
Same mee age now
Am 49
థాంక్స్ అన్న movie name చేపినందుకు.
yeah me too, i saw with all the family, i was in 6th grade at that time. and it was so embarassing to see this, because eating too much is considered a bad thing, also the financial conditions were not so great at that time. but now in america even if we tell kids to eat moderately it is considered a sin, so bad
Eeppuudu gardulul kayee
@@haneefshaik249areyiii Pakistan lanjakodaka nee laanti terrorist lanjakodukulara narikeyyali 🖕
Appati cinema llo ippatila peddaga kasttapadi comedy chesevallu kadhu valla amayakapu acting thone comedy cheyavachhani Narayanamurthy garu e video lo baga chesi chupincharu.. chala baga chesaru Murthy sir...
ఆర్ నారాయణ మూర్తి గారు కామెడీ సూపర్
సంగీత ఫుల్ మూవీ
4:02 this is awesome 😂
Full movie link pls update it very good movie to watch...
R narayana Murthy met him personally he lives a normal life though he is also a celebrity,he travels by autos, generel compartment in trains,eats at small hotels .down to earth person don't bother about making money or popularity
I met him on the road and he was a so simple and polite. I like him.
Excellent performance of Narayana Murthy sir 😅
Murthy sir not only good actor also good human being in this movie completely different looks difficult to find
సప్లయర్ కెసిఆర్ డుప్ లా వున్నాడు..!!
💯 True Such A Great Legendry Actor R Narayana murthy SIR And Good Humanity kind heart person ❤❤❤❤
2017 లో మూర్తి గారిని విజయనగరం లో కలిసి మాట్లాడేను ఆయన సింపుల్ గా వుంటారు down to earth person
🙏 అద్భుతమైన నటన కనబర్చారు
The person serving food is KCR look alike 😂
😂😂😂😂😂😂😂😂 𝙔𝙖𝙨
Yes 😂😂😂😂😂😂
Kcr gaari nakalu
జానకమ్మ పాడిన "ఆకాశానికి రవికిరణం ఆరని హారతి" పాట ఇందులోనిదే.(స్టేజ్ సాంగ్) రేడియోలో సూపర్ హిట్. అలాగే ఎవర్ గ్రీన్ "చిటపట చినుకులు పడుతూ ఉంటే" కూడా ఇందులో వాడుకున్నారు. (ఈశ్వర రావు మీద)
దాసరి నారాయణరావు సినిమా. (సంగీత)... బొబ్బిలి కృష్ణా టాకీస్ లో చూసాము
E movie nenu chinnapudu DD1 chusanu oka chinna papa di song kuda baduntadi appudu etany evaro telidu but adi narayan murti garu ani eppudu telsindi tnqq good video e film lo songs kuda manchi ga untayi appudu redio lo vinevallam
What is cinema title
అమరావతి కథలులో భోజనపరాక్రమం కథ గుర్తొస్తోంది.
Thanks for sharing this. I was a small kid when this movie came in doordarshan. May be I was In third grade. This is the best remembrance of my childhood
Narayana Murthy garu super acting, Good.
అన్నం వడ్డి చేవాడు same KCR లాగా ఉన్నాడు😅😅
Yes
😂😂
Sem KCR
కెసిఆర్ లాగా ఉన్నాడు కరెక్టుగా
Telangana ku pedutunadu 😂
చిన్నపుడు ఈ సినిమా చూసాను... నారాయణ మూర్తి హీరోయిన్ ను పెండ్లి చూసుకుంటాడు అని గుర్తు.. నిజమేనా ఫ్రెండ్స్
Movie name
మూవీ. పేరు. సంగీత.
ఆయన నిజ హీరో 👍
Supplyrer.. looks like KCR 😂😂
Avunu kcr la unnadu anna
😂😂😂😂😂😂😂
yes
👌🏻 super Anna meru appudu
He looks same as Dil Raju..
Narayana Murthy best actor.. 👏👏
What a scene, first time chustunna
R narayana murthy garu sir de mallmpeta ma vuree❤❤
హోటల్లో సర్వర్గా ఉండే కెసిఆర్ కి రాజ భోగం వచ్చింది. 😂
కెసిఆర్ కి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది😅
😂😂
😂😂😂
S
Acting matram super....
How many people agree he is like dilraju
Thanks for exposing naryana murthy d real people star👍bcoz I hav never seen him like dis🙏
ఈ సీన్ లో భోజనము వడ్డిసున్న వేక్తి ఎవరో కాదు కేసీఆర్ గారు
అవును
Screenshot plz...starting hotel lo naa
@@surya28780yes bro
Just joke
KCR కు ఆన్ని కళలూ వున్నాయి
Comedy kadhu idhi oka manishi ni chooste hasayam vese acting chesaru choodu great sir meeru nizanga e scenes chooste ayana meedha hasayam vestondhi
నారాయణ మూర్తిగారు అపుడు చేసినట్టు సినిమాల్లో కేరక్టర్.లు చేస్తే కోట్లు సంపాదిస్తారు
కానీ అలాంటి వ్యక్తి కాదు విలువలు ఉన్న.వ్యక్తి
I have seen the same scene in so many movies...
Sangeeta ..లోకాన పిచ్చోళ్లు ఎవరినీ లెక్కే సుకుంటే కన్నోళ్లు కన్నా పిచ్చోళ్లు ఎవరుంటారు .అని...ఎవరో నాతో అన్న మాట నీతో అంటా పాపా....SPB సూపర్ సాంగ్..RNM మీద చిత్రీకించబడింది
Kcr garu enduku vunnaru andulo server ga act cheshada
Really Natural auctioning
అన్నం వడ్డించే అతను కేసీఆర్ లా ఉన్నాడు అచ్చం
Kcr re
Kcr ne
కాదు సరిగా చూడండి
నిజంగానే కెసిఆర్ లాగే ఉన్నాడు
😂😂😂
R,narayana murthi garu chala great Andi babu
1:55 ఇంకా ఒక పక్కకి కూడా రాలేదండి ..😂😂😂
I can see KCR as a server 😅
Great actor murthy sir❤
Background music super
4:22 awesome
Hahaha bale chesadu acting veryyy funnyy he s real great person we want him to act again❤❤😂
"SANGEETHA " Movie name
All are commentiing but nobody telling movie name so i am said it Thanks
Super Which movie
What a man, he is really eating like Kumba Karna 😂 Jai Murthanna 😅
ఈ మూవీ ఫుల్ గా పెట్టండి plase
Supplyer emte KCR laga unadu 😂😂
😂😂😂😂
Old movies lo comedy edaithey undo ahaa ohooo,,NA BHOOTHO NA BHAVISHATH
Jai narayanamurthi sir 🌹🌹🌹👏👏👍
సర్ మీ యాక్టింగ్ అల్టిమేట్
Legend ❤
E avva manasu chaala peddadi chiranjeevi gari cinemallo chaala choosanu manchi actress ❤
ఇది సంగీత మూవీ.దాసరి నారాయణరావు గారి మూవీ.
Super acting sir... 🙏🙏🙏 expressions highlight... 🥳🥳🥳
Superb Acting Murthy garu
Narayana Murthy sir meru super &Kcr.sir.super
Good Actor as a waiter KCR Now CM. Narayanamurthy also good acting skills
Ha ha ha
😂😂😂😂😂😂😂...nenu kuda alane anukunna aa hair style chusi
Jus hair style same anthe he was a district leader at that time nd Siddipet constituency president ,before commenting search something for fact brother 😁
Evadu cheppindra...kadu