మా తమ్ముడు కూడా ఇలాగే తొందర పడ్డాడు అప్పుల బాధతో 20 రోజుల క్రితం రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. 😢😢😢మాకు జీవితాంతం తీరని క్షోభను మిగిల్చి వెళ్ళాడు.మనకి ఏమైనా సమస్య ఉంటే ముందు ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవాలి మనలో మనం నలిగిపోకూడదు ప్రతిదానికీ చావు పరిష్కారం కాదు తల్లిదండ్రుల పరిస్థితి ఎలా అని ఒక్కసారి ఆలోచించాలి
Superb Anna భాధ, కష్టం అందరికీ ఉంటాయ్ అందుకు చావు ఒక్కటే మార్గం కాదు .మీరు చేసే వీడియోస్ వల్ల అన్ని చూస్తే చాలు అన్ని వీడియోస్ చూస్తే చాలు భాధ , అప్పులు, కష్టాలు అన్నీ మరిచి పోయి మళ్ళీ మొదలు పెట్టవచ్చు అన్న
చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు బ్రదర్ ..ఎక్కడ అశ్లీలం లేకుండా,vulgarity లేకుండా చక్కని కంటెంట్ తో కామెడీ మిక్స్ చెప్పడం అందరికి నచ్చేలా ఉన్నాయి...మా స్కూల్లో కూడా అపుడపుడు మీ వీడియోస్ చూపిస్తున్నాం పిల్లలకి....ఈ మధ్య సంక్రాంతి వీడియోస్ స్టూడెంట్స్ చూసి చాలా హ్యాపీ గా ఫీల అయ్యారు...keep కంటిన్యూ ....గాడ్ bless. ..మాది కూడా మీ ఊరు దగ్గరలోనే వెళ్ళూరు(నాగలాపురం)
ఫ్రిండ్షిప్ అంటే చాలా విలువలు బాధ్యతల్లతోకూడినది. దానిని స్వర్థం, సొంతప్రయోజనాలకోసం ఉపయోగించుకోవాలానుకోకూడదు. దానినే అసమార్థుల లక్షణం అని అందరు కామెంట్ చేస్తారు విమర్శిస్తారు
Meeru society ki entho avasar, comedy, inspirational messages mee reels dwara public ki chepthunnaru. Great. God bless both of your teem. I think your reels will get viral in future. Mee reels children ki, youth ki anni ages variki vinodam panchadam tho paatu, useful, motivational, inspirational reels ga untunnayi. Your teem has great future. All the best.
మన కళ్ళ ముందు ఈ లాంటివి యన్నో జరిగినా కూడా మళ్లీ మళ్లీ ఇ లాంటి తప్పులు చేస్తునే వుంటాము 😢😢 మి వీడియోస్ చూసైనా కొందారు మారలని కోరుకుంటున్నా🙏 మంచి కామెడీ తో కుడిన సందేశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు... 😊😊
Bro మా ఫ్రెండ్ ఇలా బెట్టింగ్స్ కట్టి నాలుగు లక్షలు అప్పు చేసిండు వాళ్ళ ఇంట్లో తెలవంగనే వాళ్ళ ఇంట్లో తిట్టారు కోపంతో బయటికి వెళ్లి రైల్ కింద పడి చనిపోయాడు 😢
నిజం చెప్పాలంటే మీరు సూపర్ బాధలో ఉన్న వారు సంతోషంగా వుంటారు
మీ వీడియో లు చూస్తే ఎంత బాధ లో ఉన్న నవ్వు ఆగదు
100% comedy .....😂
200% message... 👌
300% team work...❤❤
love from TIRUPATI...❤❤❤❤❤
Yes
Hi
@@GeethaK-bz7yssuper cmnt
Super
Super
మీ వీడియో లు చూస్తే ఎంత బాధ లో ఉన్న నవ్వు ఆగదు 😂సూపర్
ఎంత బాగుంది కామెడీ ఇది కదా మాకు కావాల్సింది 😂❤
మా తమ్ముడు కూడా ఇలాగే తొందర పడ్డాడు అప్పుల బాధతో 20 రోజుల క్రితం రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. 😢😢😢మాకు జీవితాంతం తీరని క్షోభను మిగిల్చి వెళ్ళాడు.మనకి ఏమైనా సమస్య ఉంటే ముందు ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవాలి మనలో మనం నలిగిపోకూడదు ప్రతిదానికీ చావు పరిష్కారం కాదు తల్లిదండ్రుల పరిస్థితి ఎలా అని ఒక్కసారి ఆలోచించాలి
Superb Anna భాధ, కష్టం అందరికీ ఉంటాయ్ అందుకు చావు ఒక్కటే మార్గం కాదు .మీరు చేసే వీడియోస్ వల్ల అన్ని చూస్తే చాలు అన్ని వీడియోస్ చూస్తే చాలు భాధ , అప్పులు, కష్టాలు అన్నీ మరిచి పోయి మళ్ళీ మొదలు పెట్టవచ్చు అన్న
చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు బ్రదర్ ..ఎక్కడ అశ్లీలం లేకుండా,vulgarity లేకుండా చక్కని కంటెంట్ తో కామెడీ మిక్స్ చెప్పడం అందరికి నచ్చేలా ఉన్నాయి...మా స్కూల్లో కూడా అపుడపుడు మీ వీడియోస్ చూపిస్తున్నాం పిల్లలకి....ఈ మధ్య సంక్రాంతి వీడియోస్ స్టూడెంట్స్ చూసి చాలా హ్యాపీ గా ఫీల అయ్యారు...keep కంటిన్యూ ....గాడ్ bless. ..మాది కూడా మీ ఊరు దగ్గరలోనే వెళ్ళూరు(నాగలాపురం)
తమ్ముడు మీ కాన్సెప్ట్ చాలా అద్భుతం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
బ్రో నేను కూడా ఇప్పుడునాకూన అప్పులు కోసం అలోచించి బాధ లో ఉన్నాను కానీ ఈ వీడియో చూసాక నేను చాలా సంతోషంగా ఉన్నాను 😂😂😂
bro take care bro , i wish you good luck
Chachi potavu
Same feeling brother
@joshna8610😢
Same nenu kuda
Bro గత 8years నుంచి ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు🎉🎉🎉బ్రో
ఫ్రిండ్షిప్ అంటే చాలా విలువలు బాధ్యతల్లతోకూడినది. దానిని స్వర్థం, సొంతప్రయోజనాలకోసం ఉపయోగించుకోవాలానుకోకూడదు. దానినే అసమార్థుల లక్షణం అని అందరు కామెంట్ చేస్తారు విమర్శిస్తారు
సొంత్వాలాల నటించి నమ్మించి అందర్నీ నమ్మించి ప్రయత్నం చేస్తారు అలాంటివాళ్లకు గావురవం+విలువలు ఉండవు 🌹
హ్యాపీ సూపర్ సంతోషంగా మనశాంతిగా ప్రశాంతంగా ఉంటుంది సరదాగా హ్యాపీ చాలా బాగా చేస్తున్నారు ముగ్గురు బిడ్డల సంతోషంగా ఉండాలి
ఏంటి బ్రదర్ నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది బాధ్యత సూపర్ బ్రదర్ సూపర్ కామెడీ😂😂😂😂😂😂😂 గుడ్ మెసేజ్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@joshna8610😂
మంచి మెస్సేజ్ గుడ్ కామెడీ చేసి రియల్గా జరిగిది వీడియోస్ దోర చూపిస్తున్నారు థాంక్యూ 🌹
Navvi navvi ila indi 😂😂😂😂, full of comedy, wonderful msg, thammudu charan ni performance vere level 👌👌👌👌👌👌👌
అన్న మీరు ఏ వీడియో తీసినా అది సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుంది
Meeru society ki entho avasar, comedy, inspirational messages mee reels dwara public ki chepthunnaru. Great. God bless both of your teem. I think your reels will get viral in future. Mee reels children ki, youth ki anni ages variki vinodam panchadam tho paatu, useful, motivational, inspirational reels ga untunnayi. Your teem has great future. All the best.
నవ్వడం..... భోగం
నవ్వించడం.... యోగం
నవ్వకపోడం.... ఒక రోగం....
ఎస్ ఎస్
నిజమే బ్రదర్స్ కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలకోసం స్వలాభం పొందాలని ఎదుటివాలను ఫ్రెండ్షిప్ పేరుతో ఉపయోగించుకుంటారు 🙏
నిజముగా నవ్వలేక సచ్చా.😂😂😂😂😂
కొన్ని సంవత్సరాల నుండి ఈరోజు ప్రశాంతం గా నవుకున్న ❤❤ thank you
అయ్యయ్యో తమ్ముడు నమ్మకు😂😂😂😮😮
అనాయ్య లు విడియో లస్ట్ నలుగు మటలు గుండేలు పిండేసయి అనాయ్య😢❤🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👍
ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నా మనస్పూర్తిగా పాదాభివందనాలు 🎉🎉🎉🎉🎉
మన కళ్ళ ముందు ఈ లాంటివి యన్నో జరిగినా కూడా మళ్లీ మళ్లీ ఇ లాంటి తప్పులు చేస్తునే వుంటాము 😢😢 మి వీడియోస్ చూసైనా కొందారు మారలని కోరుకుంటున్నా🙏
మంచి కామెడీ తో కుడిన సందేశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు... 😊😊
Navvi navvi sachipote evadidi responsibility😂😂😂😂😂😂
అలాంటి వాళ్లకు భగవంతుడు పెద్ద శిక్ష వేస్తాడు క్షమించడు kani వాళ్ళు అనుకుంటారునేను చేసి తప్పులు పాపాలు ఎవరికి తెలీదు అనుకుంటారు
Entha manchi comedy chesaro... Antaku double MSG echaru....❤👏👏👏
Nice comedy timeing Bro heart full gaa mamalini entertain chestharu Bro❤❤
🙏🙏🙏🙏🙏రా స్వామి 🥰🥰🥰🥰 నవ్వి నవ్వి సచ్చి poenam
Risk ettedi nenu rusk thinedi nuvvu. 😂😂😂😂😂 Bale timing Charan thammudu.
Super comedy 😂 doctor baabu Super bro meeru ❤
Hi manikanta garu. Super message echaru 👌👌👌👌😂
Mee videos chustunnappudu yenni problems unna marchipoyi heartfull navvuthanu Anna...Ela navvi chala roojulu aindhi thanks Anna
Anna meeru super.. 👌👌👌
Anaa super massage
Love you anaa ❤
Annaya 🤝😊🤝 meeru great
అవసరానికి మనుషుల్ని ఉపయోగించుకుని అవసరం తీరిపోయాక ఫ్రెండ్స్ మీద బురద జల్లి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం ప్రమాదకరం
Super brothers miru comedy Baga chesi mammalani yeppudu happy ga vunchuthunnaru😃😃
Super video God bless you 😊🕉️
Super video's na 👌👍
Bro మా ఫ్రెండ్ ఇలా బెట్టింగ్స్ కట్టి నాలుగు లక్షలు అప్పు చేసిండు వాళ్ళ ఇంట్లో తెలవంగనే వాళ్ళ ఇంట్లో తిట్టారు కోపంతో బయటికి వెళ్లి రైల్ కింద పడి చనిపోయాడు 😢
సూపర్ వీడియోలు మీరు ఇలాగే చేయాలి బ్రదర్
Mani garu marante chala abhimanam giri garu
ఇలాంటి సంఘటన మా ఊరిలొ జరిగింది
మా ఫ్రెండ్ 10 l.k తీర్చలేక గడ్డీ మందు తాగి చనిపోయాడు 😢😢
Avunu bro chala correct meeru cheppindi
Hi bro mi videos anni super unai bro memu mi videos anni chuustu untaamu daily madi brahmapur orissa bro okasaari hii sister ani rply ivvandi bro❤🎉🎉
మంచి మెసేజ్ ఇచ్చారు 👌👌👌అన్నా
Nurse walking style super
Apulu chisi athiga brathakadam Kanti apulu chiyakunda vunadantlo brathakadam manchidhi ❤❤❤
Miru ante naku chala ishtam very comedy persons 😊😊❤❤❤
Doctor charector superb😂😂
Very good videos 😃😃😃
వల్గర్ లేకుండా కామెడీ చేస్తున్నందుకు చాలా సంతోషం
Mi mugguru acting super andi😊😊😊
Anna super work is real life your massage 100%
Super comedy 😂😄😂❤
సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖💘💝💓
Suparbros 😂😂😂😂😂😂😅
మీ వీడియోస్ చూస్తే చాలు ఆరోజు కష్టాలు అన్ని మరిచిపోతాను
Charan u Rock hero good performance
Anna Meru thopu anna😂😂
❤👌
సూపర్ తమ్ముళ్లు కామెడీ అండ్ మెసేజ్ ❤️🎉
02:23 Nundi
UNSTOPPABLE comedy😂
naku ichinaa 👌
UNBEATABLE channel ku ❤❤
THANK YOU BROTHERS🎉🎉🎉
❤FROM TIRUPATI
Mee video lo super message, comedy unttundi bros super 😀😃😄😁😆😅😂🤣
Meeru supar anna
Cheran red shirt lo super unnav ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Camedy message exlent super bro❤❤❤
Bro మీరు చేసే కామెడీ అండ్ మెసేజ్ జబర్దస్త్ లో కూడా లేదు..సూపర్ గా చేస్తున్నారు ❤❤❤❤
Jokes vestune good matter cheptunaru annaya 😊😊😊😊😊😊
2nd like NADHE
Super video😢 me ani videos kana edi chala manchi video super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏china thanks so much 🙏 entha manchi video tesendhuku😊
😂😂😂😂 సూపర్ అన్నా మీ కామెడీ అండ్ మెసేజ్..
Thanks thamudu chala Baga chapavvuuu
Bro sachipothe evaru renbelity bro 😅😅😅😅🤣🤣😆😆😆🙄🤣🤣🤣
మచ్చ సూపర్ చాలా బాగా చేస్తున్నారు 🎉
😂😂😂😂😂bale navvukunna😂😂
అద్భుతమైన సందేశం సోదరా ❤
Super 😂😂🎉🎉
Message bagundi and baga ante baga chala rojulu indi Anna Ila navvi.....thank you and God bless you
Super bro 👍👏👏
Acting super bro❤❤
Super funny bro super antay chala chala bagumdi video super 😂😂😂😂
E video entha mandhiki nachindhi friends
Super comedy bro me videos daily chusta
Good morning 🌅 vadina.supr
Anna Meru thopu anna
😅😅😅😅😅😅😅 100%realty ha vundi
Tress motham digipoinadhi😊😊😊😊😊😊🎉🎉🎉🎉😮
Good message and exlent comedy
🎉🎉🎉
మీ వీడియోలు చూస్తే ఎంత బాధలో ఉన్నా నవ్వు ఆగదన్న ఓకే అన్న నువ్వు చెప్పినట్లుగానే అప్పుకు దూరంగానే ఉంటాం
Bocho...comedina...aa..mundalu..bro.
@@venakatanarayanareddy2786 nuvve Munda kodukuvi chillar ga
స్వర్థం, అసూయా, కుళ్లి మనసులో పెట్టుకుని పైకి మంచి మిత్రుల నటిస్తునమ్మిస్తూ నమ్మకద్రహోహం చేస్తారు.
😅veyyiki lachha😊
Muguru monagallu bro all best 👍👍
E video very funny GA undi
Super annayya lu meeru
Tammudu mee videolu chala baguntayi 😊
nice video Anna public ki manchi message istunnaru Anna thank you Anna
Super anna 💯