What is better B.Ed or D.Ed/D.El.Ed || D.El.Ed vs B.Ed || D.Ed vs B.Ed which is better?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • D.Ed/d.el.ed vs B.Ed job opportunities of d.ed and b.ed which course is better to become a teacher b.ed or d.ed Witch course is better D.Ed or B.Ed || D.El.Ed vs B.Ed || D.Ed vs B.Ed b.ed vs d.el.ed 2020 b.ed and d.el.ed difference What is better B.Ed or D.Ed ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలంటే ఏ కోర్సు చేస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనే అంశం పైన పూర్తిగా క్లారిటీ ఇచ్చాను. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా డీఎడ్ మరియు బిఈడి కోర్సులు చేసిన తర్వాత ఉండే ఉద్యోగ అవకాశాలపై పూర్తి సమాచారం ఈ వీడియో లో ఉంటుంది చూడండి. #DEDvsBED #B_Ed_job_opportunities #DELEd_job_opportunities
    _____________________________________
    Achievers Academy App Link:: bit.ly/Achiever...
    Achievers Academy website link:: www.achieversn...
    Our Promo code : egurumtv
    దీనికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ నంబర్లను సంప్రదించండి. 9966107515, 9966107516
    _______________________________________
    eGURUm tv Official website: egurumtv.com
    ఇగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి : t.me/joinchat/...
    👉 మూతబడ్డ స్కూల్ నుండి స్టడీ సర్టిఫికెట్లు కండక్టర్ సర్టిఫికెట్లు తీసుకోవడం ఎలా??
    🔥 • How to get Study/Condu...
    👉 కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయి ఏ కులం సర్టిఫికెట్ తీసుకోవాలి? తండ్రి కులమా? భర్త కులమా?
    🔥 • What is the Caste of i...
    👉 క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అంటే ఏమిటి? ఎవరు క్రిమిలేయర్ అవుతారు? ఎవరు నాన్ క్రిమిలేయర్ అవుతారు?
    🔥 • How to apply for Cream...
    👉 తెలంగాణ ఉద్యోగాలకు ఎవరు లోకల్ అవుతారు? ఎవరు నాన్ లోకల్ అవుతారు?
    🔥 • Who are local and Who ...
    👉 పెళ్లైన ఆడవాళ్ళు ఆధార్ కార్డు, కులం, ఆదాయం సర్టిఫికెట్లు ఎక్కడ నుండి తీసుకోవాలి? తండ్రి వైపు నుండా? భర్త వైపు నుండా?
    🔥 • పెళ్ళైన ఆడవాళ్ళు కులం,...
    🔥follow me on🔥
    🌱Instagram- / kapilla.naresh
    🌱visit my website- www.egurumtv.com/
    🌱FB Profile- / kapilla.naresh
    🌱FBPage- / egurumtv
    🔥Our channels🔥
    1 . / @egurumtechtips
    2. / @egurummuchata
    🔥For any Business Query or Collaboration🔥
    ✍️Please Contact: egurumtv@gmail.com

ความคิดเห็น • 327

  • @durgamvenkat9180
    @durgamvenkat9180 4 ปีที่แล้ว +77

    చదవడమే దండగ.... మంచిగా ఏదైనా పని నేర్చుకుంటే ఓన్ గా షాప్ పెట్టుకోవచ్చు... నియంతల రాజ్యంలో ఉద్యోగాలు రావు

    • @rajendersangem8827
      @rajendersangem8827 4 ปีที่แล้ว +1

      Correct andi

    • @rajendersangem8827
      @rajendersangem8827 4 ปีที่แล้ว

      Wast

    • @bsspljio5699
      @bsspljio5699 4 ปีที่แล้ว +4

      Nijame sir ded chesi aa tharvatha tet eligible ie aa next kastapadi DSC Manchi rank sampadhinchi one year iena jobs theyyatam ledhu ante.... Ded 2 years tet ki 1 year malli DSC ki 1 year total 4 years inka extra ga DSC postings 2 years.. Totally 6 years time waste chesina vudhyogam raaledhu.. Ante inkendhuku sir education

    • @mswarnalatha3605
      @mswarnalatha3605 2 ปีที่แล้ว

      yes its correct

    • @user-gn9op7cw3b
      @user-gn9op7cw3b 2 ปีที่แล้ว

      Mari ammailu am cheyyali 😭

  • @Shiva12396
    @Shiva12396 4 ปีที่แล้ว +34

    సార్ ఓపెన్ Bed గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే Bed స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి కూడా

  • @maheshnimma5208
    @maheshnimma5208 4 ปีที่แล้ว +10

    హాయ్ సర్
    Only టీచర్ కోర్సెస్ కాకుండా
    ఇంటర్ తర్వాత ఏం కోర్సులు చెయ్యాలి వేటికి ఫ్యూచర్ లో ఎక్కువ డిమాండ్ మరియు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.వాటి గురించి వీడియో చెయ్యండి..

  • @sadaiahsadaiah9756
    @sadaiahsadaiah9756 4 ปีที่แล้ว +5

    100% correct chepparu sir.... present rules alage unnayi

  • @maheshbojja2677
    @maheshbojja2677 4 ปีที่แล้ว +5

    Ee video 2017 kanna mundu vachi vunte ee patiki na B.Ed poorthi ayyedi anna😞, *any ways thank you anna for doing best videos*

  • @k.hitler5864
    @k.hitler5864 4 ปีที่แล้ว +96

    ఫ్రెండ్స్ ఈ కోర్సులు చేయడం కన్నా ఏమైనా వృత్తి విద్యా కోర్సులు చేయండి.. మన తెలంగాణ లో ఉన్న స్కూల్స్ నే మూసేస్తున్నారు ఇంకా టీచర్ పోస్టుల భర్తీ అంటే 5.6 సంవత్సరాలు ఐన వేయరు.. విద్యా వ్యవస్థ మన తెలంగాణ లో భ్రష్టు పట్టి పోయింది భవిష్యత్తు లో కూడా ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయి అంటే కష్టమే.. ప్రైవేట్ స్కూల్స్ లో చెప్పడం కంటే కూలి పని చేసుకోవడం మంచిది... స్కూల్స్ వాళ్ళు లక్షల్లో ఫీజులు తీసుకుంటారు అందులో టీచర్స్ కు 6 నుండి 8వేల లోపు ఇస్తారు... ఈ డబ్బు తో ఏం బ్రతుకుతాం

    • @ammu8394
      @ammu8394 4 ปีที่แล้ว

      Yes

    • @HK-hi4bz
      @HK-hi4bz 4 ปีที่แล้ว

      correct bro

    • @venkateshgyara2465
      @venkateshgyara2465 4 ปีที่แล้ว

      U r right bro .but ala ante e education system motham alane undi chadive chadhuvu chese job ku assal sambandam undadhu

    • @venkateshsagar725
      @venkateshsagar725 4 ปีที่แล้ว +1

      Wow what you said that was 100% correct bro

    • @sadaiahsadaiah9756
      @sadaiahsadaiah9756 4 ปีที่แล้ว +2

      TRS government unnantha kaalam teacher posts expect cheyakandi.....it's true

  • @mallaiahchadha7864
    @mallaiahchadha7864 4 ปีที่แล้ว +4

    Thank you for uploading this video annaya...

  • @tadoorinikhil1272
    @tadoorinikhil1272 4 ปีที่แล้ว +25

    Bed or ded chesi me future paduchesukokandi

    • @pathlothkaveri2161
      @pathlothkaveri2161 4 ปีที่แล้ว +3

      Already 4years west chesukoni conistable ki selecte ayyi training lo unnanu

    • @bollasai4728
      @bollasai4728 4 ปีที่แล้ว

      @@pathlothkaveri2161 y any problem in this

    • @pathlothkaveri2161
      @pathlothkaveri2161 4 ปีที่แล้ว

      No but D. Ed chesi TRT lo 1 marks lo miss aindi anduku

    • @veeracharypinnam5707
      @veeracharypinnam5707 4 ปีที่แล้ว

      Sir bed ded vaddu ssc tarvatha edaina work chesukunte manchindi udyogalu dikku levu ika vache avakasan ledu ilvanti matalu cheppakandi sir

  • @krushnamanchala8614
    @krushnamanchala8614 4 ปีที่แล้ว +1

    అన్న చాలా సంతోషంగా ఉంది మంచి విషయాలు చెప్పారు

  • @కవి
    @కవి 4 ปีที่แล้ว +12

    ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ టీచర్ జాబ్ ప్రయత్నం చేయటం బెటర్

  • @ViduraVoice
    @ViduraVoice 4 ปีที่แล้ว

    Anna chala simple ga artamiyye vidham ga cheparu

  • @studycenter4372
    @studycenter4372 4 ปีที่แล้ว +2

    Thank you sir

  • @h.ravikumarh.ravikumar3771
    @h.ravikumarh.ravikumar3771 7 หลายเดือนก่อน +1

    అన్న హై స్కూల్ టీచర్స్ అవ్వాలంటెకూడా Tet Dsc రాయల

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 4 ปีที่แล้ว +1

    ఇప్పుడు వర్క్ చేస్తున్న SGT GOVT(bc,oc general candidates) ఉపాధ్యాయులు bed చెయ్యాలంటే ఎం చెయ్యాలి ,ఓపెన్ లో చెయ్యాలా లేదా రెగ్యులర్ గా చెయ్యాలా ,ఓపెన్ లొ చెయ్యాలంటే colleges ,ఏ యూనివర్సిటీ నుండి ఎన్ని సీట్స్ ఉంటాయి తెలుపగలరు

  • @jgopal1290
    @jgopal1290 2 ปีที่แล้ว

    Chala clarityga chepparu sir tq☺

  • @MSriniwaaS1985
    @MSriniwaaS1985 4 ปีที่แล้ว

    కొంత మంది అసమర్థుల వల్లే SGT వారికి JOBS అవకాశం తగ్గిపోయింది. INTER చేసిన వాడు D. El. ED course చేసి job కోడితే, degree చదివిన వారు B. Ed చేసిన వారు SA పోస్టులకు అర్హులుగా గుర్తించిన ఒకప్పటి ప్రభుత్వం, నేడు సుప్రీం కోర్టు, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అసమర్ధత పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నిర్ణయం తీసుకుంది మధ్య తరగతి ప్రజల యువతకు ఉపాధి అవకాశాలు తీసివేసిన పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దోబూచులాడుతుంది. 🙏 🙏 🙏

  • @Bhuone111
    @Bhuone111 3 ปีที่แล้ว +2

    Open ded gurinchi video cheyandi sir

  • @sharanyaambati5184
    @sharanyaambati5184 4 ปีที่แล้ว

    Tq Anna for ur valuable information

  • @kkrishna9290
    @kkrishna9290 4 ปีที่แล้ว

    Thanks Anna super gaa cheppinav

  • @shivajimarri3387
    @shivajimarri3387 4 ปีที่แล้ว

    Tq anna chalaa baaga cheppavu tq so much

  • @anjii252
    @anjii252 4 ปีที่แล้ว +4

    Anna what about SPECIAL EDUCATION please do one video Anna on SPECIAL EDUCATION PLEASE anna waiting for ur Reply anna

    • @darlingshiva3212
      @darlingshiva3212 4 ปีที่แล้ว

      Special bed lo physically mentally disabled children ki teach cheyalsi untundi,course time 2years.hyd lo matrame 2 colleges unnnayanukunta diniki sambandinchi

  • @supriyamekala5437
    @supriyamekala5437 4 ปีที่แล้ว

    Tqq sir for giving this valuable information

  • @salmasulthanask1200
    @salmasulthanask1200 4 ปีที่แล้ว

    Oka pranalika prakaram vellali anukune variki
    Manchi message sir

  • @ajaypulkurthi
    @ajaypulkurthi ปีที่แล้ว

    Explaination super in clear

  • @nerellanavya1132
    @nerellanavya1132 4 ปีที่แล้ว +2

    Endhuku sir e course lu unna valla jobs levu malli vallu chadhivi vallanu nirudhyogulaga unchatam endhuku sir

  • @తెలుగుప్రేమికుడు
    @తెలుగుప్రేమికుడు 4 ปีที่แล้ว +2

    Nenu m a telugu complete chesanu eppudu tpt cheyalanukuntunnanu... Dhinipaena oka video cheyanna please

  • @sunitha5037
    @sunitha5037 4 ปีที่แล้ว +2

    You said write.. First degree chesi BED chesthe best.

  • @rajaniyadav3753
    @rajaniyadav3753 4 ปีที่แล้ว

    Thank you very much Anna

  • @bbyvlogger8819
    @bbyvlogger8819 4 ปีที่แล้ว

    Med mater of education Ela చెయ్యాలి ఒక video చెయ్యండి med Ela చెయ్యాలి అనే విషయం మీద తెలుగు లో ఒక్క వీడియో కూడా లేదు చెయ్యండి sir

  • @manishaj2129
    @manishaj2129 3 ปีที่แล้ว +2

    Sir ttc management lo join aethy, govt job ki , entrence exam rasina vallani 1st tesukuntara leda vallatho patu equal ga management lo ttc chesina vallani tesukuntara pls replay sir

  • @gollapalliravi345
    @gollapalliravi345 3 ปีที่แล้ว

    THANQ.
    NARRSH SIR.
    THANQ

  • @తెలుగుప్రేమికుడు
    @తెలుగుప్రేమికుడు 4 ปีที่แล้ว +2

    Annayya mana state lo tpt (thelugu pandit ) paristiti anto cheyalanukune vallaku alanti avakaashalu vuntayo oka vedio cheyava please

  • @Lahari-Beauty-Care
    @Lahari-Beauty-Care 2 ปีที่แล้ว

    Sir 🙏🏻
    Good information

  • @sureshkadira3699
    @sureshkadira3699 4 ปีที่แล้ว +1

    అన్నా ఓపెన్ లో బి.ఎడ్ చేయడం ఎలా..ఇన్ సర్వీస్ టీచర్స్ కి మాత్రమే అవకాశం ఉంటాదా..? ఓపెన్ లో స్పెషల్ బి.ఎడ్ చేయాలంటే ప్రత్యేకమైన qualifucations ఎమైనా ఉండాలా..స్పెషల్ బి.ఎడ్ గురించి కొంచం క్లియర్ గా చెప్పండి అన్నా..

  • @chedalaebinezer8864
    @chedalaebinezer8864 4 ปีที่แล้ว +1

    Anna e Mata 2 yrs back chepi unte bed ipothunde tq nice

  • @suvarnab8138
    @suvarnab8138 4 ปีที่แล้ว +2

    Sir pls tellll me gurukula notificaton vastundaaaa .vaste apudu ravachuuu pls sir ..

  • @RamPrasad-xj7eb
    @RamPrasad-xj7eb 2 ปีที่แล้ว

    Good information thanks 👍👍👍

  • @mgreddy1729
    @mgreddy1729 4 ปีที่แล้ว +1

    D.ed lu, bed lu cheste....Jeevitam...Sanka naki poyinatte...

  • @harishrapaka7292
    @harishrapaka7292 4 ปีที่แล้ว +1

    Anna BPED. MPED gurunchi oka vedio chey anna

  • @chinnishiva9029
    @chinnishiva9029 4 ปีที่แล้ว

    Tq so much sir

  • @krishna.merugu
    @krishna.merugu 4 ปีที่แล้ว +1

    B.Ed Distance gurchi explain cheyandi Anna

  • @kalyangoud5157
    @kalyangoud5157 4 ปีที่แล้ว +1

    Lock down lo kudaa.... Lakshalu sampaadistunnav anno...... Nu greate

  • @thodetisanthosh8976
    @thodetisanthosh8976 4 ปีที่แล้ว

    Hai sir..Mi chanel regular ga follow avutha meru suggestion chala bhaga estunaru...Sir naku doubt sir.b.ed lo socail method (telugu&english)edi better sir....

  • @Nani_star111
    @Nani_star111 3 ปีที่แล้ว +1

    D.ed lo 4th phase vuntada sir cheppandi please plz

  • @iamok4424
    @iamok4424 11 หลายเดือนก่อน +2

    ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యాయి అన్నా

  • @masoombabamd6568
    @masoombabamd6568 4 ปีที่แล้ว +1

    Integrated bed gurinchi explain cheyandi sir

  • @PradeepKumar-og8rj
    @PradeepKumar-og8rj 4 ปีที่แล้ว +1

    Annayya please help PHYSICALLY DISABLED people also we can't go anywhere so please help us and support us

  • @merugusruthisindhura9476
    @merugusruthisindhura9476 4 ปีที่แล้ว +1

    Hai anna miru ded&bed paina vedioe chesthunnaru koching gurinchi rekamend chesthunnaru kani mana rastramlo aslu teachers jobs untaya leka govt school thisesthara e government

  • @vrcvolgs4602
    @vrcvolgs4602 4 ปีที่แล้ว +1

    Adichadivina job radu privatelo thapa government job radu bed died chisenavalu chala mandi vunaru

  • @studycenter4372
    @studycenter4372 4 ปีที่แล้ว +2

    M.ed cheste teaching lo etuvanti benifits untayo telapagalaru...

  • @SHAIKYOUSUFALI
    @SHAIKYOUSUFALI 4 ปีที่แล้ว

    అన్నా షార్ట్ టైం కోర్సుల గురించి కొంచెం తెలియజేయండి

  • @merasapnaufrq.2387
    @merasapnaufrq.2387 3 ปีที่แล้ว

    Very good Information bro....

  • @g.venugopalgopal905
    @g.venugopalgopal905 4 ปีที่แล้ว

    Good info... anna

  • @banothdivyasri738
    @banothdivyasri738 4 ปีที่แล้ว +1

    Sir Degree lo Bsc, hindi subject tiskunnanu eppudu bed lo hindi cheyalante methodology/ Entrance exam dagara em select cheyali .

  • @manasaduddela4147
    @manasaduddela4147 4 ปีที่แล้ว +1

    Sir chala mandhi b.e.d chastha jobs Ravu antunaru nenu b.e.d 2nd yr chasthunanu next em chayallo best suggestion evvandi sir

  • @roopakompelly4831
    @roopakompelly4831 4 ปีที่แล้ว

    Tqq sir

  • @Prem_Jadhav
    @Prem_Jadhav 4 ปีที่แล้ว +2

    Sir nenu d el ed and open degree okke sari chesanu sir...d ed 2 year open degree ki mach avuthunai..eppudu na open degree d ed ki panikosthunda sir..ante..degree+d ed unte ctet paper 2 rayachu kada..plz replay me sir...

    • @bharathkumar-ue3gj
      @bharathkumar-ue3gj 4 ปีที่แล้ว

      Brother Nadi same situation
      pls reply me sir

  • @vijaymatha8658
    @vijaymatha8658 4 ปีที่แล้ว +1

    Babu vaddu .unna vallake dikku ledu . salary ivvadnki manato beraladataru .may lo no salary .fees lu kattinchali .inta chesi manaki day ki 400 kuda radu kuli valli600 techkuntaru .ika dsc antara ado luck

  • @garvesurendhar8014
    @garvesurendhar8014 4 ปีที่แล้ว +1

    Sir Good morning sir sir Plzz Hydrabad Metropolitan Water Supply and Sewerage Board Engineering Service exam apudu untadhoo chepandi sir Plzzz

  • @srinivasmydam8704
    @srinivasmydam8704 4 ปีที่แล้ว

    Well explained sir 🙏👍

  • @PremAmmu_143
    @PremAmmu_143 3 ปีที่แล้ว

    tq bro theliya chesav

  • @BMRFASHION
    @BMRFASHION 4 ปีที่แล้ว

    Good explanation annA

  • @SwamyChithrala-ln1xu
    @SwamyChithrala-ln1xu 6 หลายเดือนก่อน

    అన్నా నాకు ఎప్పుడు 29 ఏళ్లు .... 2018 లో డిగ్రీ అయిపోయింది...తరవాత కు SDL c e lo open lo pg mA ఇంగ్లీష్ అయిపోయింది... నేన్ b.ed చెయ్యలేదు.... కానీ ఖాళీ లు ఎక్కువ d.ed చేసిన వాళ్ళకే ఉన్నాయ్ అదే చేస్తే బెట్టర్ర్ అంటుల్ బి.ఎడ్ చేసిన వాళ్ళు కూడా నాకు తెల్సిన వాళ్ళు డి.ఎడ్ చేస్తాం అంటుళ్ళు నేన్ కూడా డి.ఎడ్ చేద్దాం అనుకుంటా నా ... మాకు ఫీజు రెయ్యంబస్ ఉంటాదా లేకుంటే కోర్స్ ఫీజు ఎలా ఉంటుంది .... చేయోచ వీలు ఉందా లేదు ఇది 10 మంది సభ్యుల సందేహం ... లవ్ యు అన్న రిప్లై ఇవ్వు...........

    • @mohith099
      @mohith099 3 หลายเดือนก่อน

      Me vayasu 29 d.ed cheso lo ga 31 avthai ..poni chesinaka 100% udyogam vastundanna guarantee ledhu....ippudu me qualification tho em udyogalu unte vadiki try cheskondi adhe better

  • @RDLV233
    @RDLV233 3 ปีที่แล้ว +1

    Inko doubt bro government colleges lo sc category kinda seat allott chestara ledante rank wise chestara cheppandi please

  • @sravanim358
    @sravanim358 4 ปีที่แล้ว

    Anna thanku

  • @Azhar0323
    @Azhar0323 4 ปีที่แล้ว +1

    Anna btech bed chesina Vallu TRT or TGT rayadaniki eligible avutara deeni pi oka video cheyyandi

  • @rohinibommakanti8206
    @rohinibommakanti8206 4 ปีที่แล้ว +1

    anu open university case gurinchi update chipandi sir

  • @santhukaramanchi9949
    @santhukaramanchi9949 4 ปีที่แล้ว

    అన్న గారు శాఖ గ్రంథాలయంలో Clisc పోస్ట్ ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు

  • @sridharjangapelly7790
    @sridharjangapelly7790 2 ปีที่แล้ว +2

    మీ తెలుగు మాట్లాడడం మాత్రం సూపర్ అన్నయ్య 👍

  • @shekarmala3755
    @shekarmala3755 4 ปีที่แล้ว +3

    Anni thelisina vadu yevvadu leru ..yevvani nammakandi Miku yedi chadavalani anipisthe adi chaduv job kottela chaduv

  • @srikanthsrik3452
    @srikanthsrik3452 4 ปีที่แล้ว +1

    Sir nenu diploma mechanical complete cheyanu.
    Open Degree lo ba maths tisukoni,
    Bed cheyocha.

  • @raghavendargoud.6366
    @raghavendargoud.6366 3 ปีที่แล้ว

    Good information sir

  • @jgp5518
    @jgp5518 4 ปีที่แล้ว +2

    Notifications ravu ravu ravu

  • @shesanandabehera8878
    @shesanandabehera8878 4 ปีที่แล้ว +1

    Other state student can apply bed in Andra University

  • @mallikanuri6020
    @mallikanuri6020 ปีที่แล้ว

    Tq anna

  • @mamathas2441
    @mamathas2441 6 หลายเดือนก่อน

    Sir please oka clarity evvandi
    NIOS D. ED students DSC ki prepare avvoccha ledhante chance ledha
    Please sir oka clarity evvandi

  • @srikanthsri6801
    @srikanthsri6801 3 ปีที่แล้ว

    Btech BEd complete chesa TET qualified maku gurukulam teacher jobs ki apply ki chance ivvatledhu why

  • @krishnarajkumar3489
    @krishnarajkumar3489 4 ปีที่แล้ว

    Guruji kasta ma sandehalanu kuda clarify Cheyandi guru ji regarding dbhps MA.HINDI in distance

  • @psmeducation8058
    @psmeducation8058 3 ปีที่แล้ว

    సార్ స్పెషల్ B. E. d చేసి... నార్మల్ dsc రాసుకోవచ్చా లేదా only special dsc పడినప్పుడు మాత్రమే రాయల.. రెండింటికి రాసుకోవచ్చా

  • @sanasultana3508
    @sanasultana3508 11 หลายเดือนก่อน

    Good evening sir. Present degree complete ayindi next d.ed or b.ed which one is best sir?sir plz suggest cheyandi?

  • @nagarajukamaram
    @nagarajukamaram 4 ปีที่แล้ว +1

    SIR IPPUDU DEGREE FINAL SEM NEXT PG CHEYALA B.ED CHEYALA ALREADY D.ED COMPLETED

  • @shaikshavaliparumanchala8577
    @shaikshavaliparumanchala8577 3 หลายเดือนก่อน

    డిప్లొమా ద్వారా బీటెక్ చేసిన వాళ్ళు ఓపెన్ bed చేయొచ్చా సార్

  • @surendrapalla4725
    @surendrapalla4725 4 ปีที่แล้ว +2

    నేను 2018 లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను , మాది ఆంధ్ర ప్రదేశ్..
    నేను ఇప్పుడూ BED cheddam anukuntunna chesthe use untunda??
    KoNchem cheppandi

  • @santoshbodduna9005
    @santoshbodduna9005 4 ปีที่แล้ว +1

    Central jobs ki tgt ki interview untundha

  • @gajanang9992
    @gajanang9992 3 ปีที่แล้ว +1

    Distance PG chesthu regular B.ed chesthe tharvatha Pg value avuthadha?? Reply Me Sir.

  • @Prashanthkumar-jh1ol
    @Prashanthkumar-jh1ol 2 ปีที่แล้ว

    sir, oka doubt In AP lo open degree,Bed vallu elgible aa for DSC notfication

  • @vijayalaxmi2723
    @vijayalaxmi2723 4 ปีที่แล้ว +1

    Sir nenu integrated .M.A. telugu HCU lo chesanu, nenu B.Ed ki eligible avuthana cheppandi please

  • @rajnikanthrathod2710
    @rajnikanthrathod2710 4 ปีที่แล้ว +1

    Hello Anna, Good mrng.B.ed Chesina vallu district lo unna 100% SGT posts ku eligible aa inthaku mundhatila 70%,30%quota emaina undha?plz reply bro.Thank u.

  • @veeruveeresh7045
    @veeruveeresh7045 4 ปีที่แล้ว

    సార్ మీకు నేను ప్రతి వీడియో లో నాకో డౌట్ ఉంది అడుగుతున్న కానీ మీరు సమాధానం చెప్పలేదు సార్
    నేను Br అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ BA చేసిన నేను BED ఇంగ్లీష్ చేయొచ్చా సార్ ప్లీజ్ దయచేసి ఆన్సర్ ఇవండీ sir

  • @ksandeep6763
    @ksandeep6763 4 ปีที่แล้ว

    Sir nanu degree Ambedkar University subjects telugu,botany,zoology. Bed lo first method botany second method telugu. Pg telugu complete. aethe tet paper2 social rayavaccha.

  • @ramnambaru333
    @ramnambaru333 4 ปีที่แล้ว

    అన్న ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్లు D.Ei.Ed కు అర్హులైన చేప్పండి

  • @thotagopalakrishna3040
    @thotagopalakrishna3040 4 ปีที่แล้ว

    Good message

  • @banavathsanthosh3617
    @banavathsanthosh3617 2 หลายเดือนก่อน

    Sir be d,chesi de d chestey reyambersment vastada🤔🤔🤔 scalrshif vastadha sir🤔🤔

  • @shekharrathod2024
    @shekharrathod2024 ปีที่แล้ว

    Entrance exam eppudu untadi sir, nenu IERP select aina kani Special B. Ed ledani job raledu, ippudu cheyalante ela

  • @indlaramesh2237
    @indlaramesh2237 4 ปีที่แล้ว +1

    Sir ctet 2016 i got 77 in maths science..am elgible r not for ts gurukula tgt..tel me sir..caste bc d

  • @pawarjyothsna7481
    @pawarjyothsna7481 2 ปีที่แล้ว

    Sir diploma course chesthu madyalo deecet exam notification padagaane apply cheskoni vellochha sir

  • @srinivasraovelicheti519
    @srinivasraovelicheti519 2 ปีที่แล้ว

    BSE Bed integrated course please Explain about.

  • @achutharao991
    @achutharao991 4 ปีที่แล้ว

    hai brother nanu degree lo commerce chain b.e.d chesta only primer school lo job avakasam untuda highschool kids avakasam untunda chappandi brother

  • @khasimsharifshaik3795
    @khasimsharifshaik3795 4 ปีที่แล้ว

    Please sar explain the Spical b.ed information.....

  • @avkeducation1004
    @avkeducation1004 4 ปีที่แล้ว +2

    Brother Degre +d.ed unte ctet paper 2 rayachu kadha, alage..gurukula tmTGT ki eligible untadha..

    • @sadaiahsadaiah9756
      @sadaiahsadaiah9756 4 ปีที่แล้ว

      Iam also same candidate....asper central government gazzatte we are eligible....NCTE clearly mentioned in gazzatte....

    • @sadaiahsadaiah9756
      @sadaiahsadaiah9756 4 ปีที่แล้ว

      If any body goes to court then government Will chance definitely