#కోరుకొండ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • ఓం శ్రీ సాయిరాం సాయి బాబా గారు భక్తులకు మనవి, నా ఈ MS సాయి భక్తి ఛానల్. లో సాధ్యమైనంత వరకు. ప్రతిరోజు బాబా గారు దేవస్థానాలు. రోజుకొక దేవస్థానాన్ని. పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఈ ఛానల్ ని. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ and షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్🙏. అలాగే మీకు తెలిసిన బాబా గారి దేవస్థానాలు ఎక్కడ. ఎక్కడ ఉన్నాయో తెలియజేయండి. నా సమయ అనుకూలతను బట్టి హ ప్రదేశానికి వచ్చి. ఆ దేవస్థానాన్ని పర్మిషన్ తీసుకుని. వీడియో. చిత్రీకరించి నా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా ఆలోచన ఏ విధంగా ఉన్నది. నా యూట్యూబ్ ఛానల్ లో మీరు చూస్తున్న బాబాగారు దేవాలయాలు చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ లో ఓన్లీ సాయిబాబా వారి దేవస్థానం మాత్రమే దర్శనమిస్తాయి. నాకు వచ్చిన ఈ ఆలోచన బాబాగారు అనుగ్రహంతోనే వచ్చింది అనుకుంటున్నాను. నా ఈ సంకల్పానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే బాబా గారి అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరాం. జై జై సాయిరాం ఇట్లు MS సాయి భక్తి ఛానల్ 🙏🙏🙏🙏🙏

ความคิดเห็น • 1

  • @Planetenrich
    @Planetenrich 10 วันที่ผ่านมา +1

    Super sir