inverter connection for home in || Electrical Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 2K

  • @rambabupetta7800
    @rambabupetta7800 4 ปีที่แล้ว +20

    మీరు ఏకలవ్య ఒకరిపైన ఆధారపడి బతికే మనిషి కాదు సొంత ఆలోచన సొంత తెలివితేటలతో నిజంగా మీరు పైకి వచ్చిన మహా మేధావి ఒక మనసు ఎన్ని రకాలుగా చేయడం అనేది చాలా చాలా చాలా కష్టం అలాంటిది నవ్వుతూ నవ్విస్తూ ఫ్యామిలీ బాధ్యత తీసుకుంటూ ఎంత ఈజీగా వర్క్ చేస్తున్నారు అంటే నాకైతే చాలా చాలా చాలా చాలా ఆనందంగా ఉంది నాకు మీరే గురు మీరేనా ఇన్స్పిరేషన్

  • @jayashreecuteideas5506
    @jayashreecuteideas5506 4 ปีที่แล้ว +57

    Naku Inverter connection gurunchi complete ga arthamayyindhi. Subramanyam garu Chala baga explain/practical ga chepparu.Good

  • @_goud4423
    @_goud4423 ปีที่แล้ว +20

    అన్న నేను ఈ వీడియో ఓక 1 ఇయర్ కృతం చూశాను అప్పుడు ఏం అర్దంకాలే ఇప్పుడు నేను ఎలక్ట్రిషన్ గా వర్క్ నేర్చుకుంటున్న మీ వీడియో చూసాక ఫుల్ క్లారిటీ వచ్చింది ఇంత సింపుల్ గా అనిపిస్తోంది TQ అన్నా♥️

  • @konaparameswararao3410
    @konaparameswararao3410 3 ปีที่แล้ว +1

    Super anna meeru. maa oori lo yevvarini adigina yevvaru kuda nerpaledu. Mee valla chala improve ayyanu.

  • @Khaaj-l9m
    @Khaaj-l9m หลายเดือนก่อน +2

    చాలా థాంక్స్ అన్న మీరు చూపించిన ప్రకారమే నా ఇంటికి నేను సొంతంగా బిగించుకున్న ఇంవేటర్ చాలా థాంక్స్

  • @sureshpenke1325
    @sureshpenke1325 3 ปีที่แล้ว +4

    Tqs bro chala chala baga cheppav nerchukune valaki kuda baga ardham ayyela chepppav

  • @balukanduluri4744
    @balukanduluri4744 4 ปีที่แล้ว +206

    సుబ్రహ్మణ్యం అన్న వీడియోలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు ఎక్కడ షాక్ కొడుతుందో అని మాకు భయం వేస్తుంది జాగ్రత్త... ప్లీజ్... థాంక్యూ అన్న

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  4 ปีที่แล้ว +27

      థాంక్యూ బ్రో

    • @nanich2363
      @nanich2363 4 ปีที่แล้ว +5

      Meeju eppudanna shock kottindha bro mee chethulu and vellu enti alaa unnaai cheppandi please

    • @vasubabu6020
      @vasubabu6020 4 ปีที่แล้ว +4

      Take care bro

    • @vasubabu6020
      @vasubabu6020 4 ปีที่แล้ว +3

      Naku bayam vestundi meku shrrt avvagane.

    • @p.chandrasekhar3677
      @p.chandrasekhar3677 4 ปีที่แล้ว +4

      అన్నా వాల్ led లైట్స్ ఫిట్టింగ్ గురించి చెప్పండి

  • @narayanaswamy4018
    @narayanaswamy4018 2 ปีที่แล้ว +10

    సుబ్రమణ్యం గారు మీరు చేసిన ప్రతి వీడియో నాకు చాలా బాగున్నాయి. ఎలక్ట్రికల్ గురించి ఏమాత్రం అనుభవం లేనివారికి. కూడా ఉపయోగపడుతున్నాయి... నిజంగా మీకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను... నేను మాత్రం మంచి ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న మీ వల్ల ఇప్పుడు నేను పెద్ద పెద్ద ఇళ్లలో వైరింగ్ చేస్తున్నా....( నేను మైనింగ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న కాళీ టైంలో మాత్రం ఎలక్ట్రికల్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న... నిజంగా మీకు కృతజ్ఞతతో ఉంటా సుబ్రమణ్యం గారు

  • @naveenbunga1304
    @naveenbunga1304 3 ปีที่แล้ว +1

    Anna nv prati vedio chala. Baga explane chestunavu anna chala tnku anna ......👍 Nv ellagey. Chala chala manchi vedios. Cheyalli ani manasupurthi ga korukuntunnaanu anna ......🥰

  • @roshibabupalleboina9285
    @roshibabupalleboina9285 3 ปีที่แล้ว

    Really mee videos chala bagutaye anna garu. Mee videos tho na house viring nene cheskuna thanks

  • @MADHUVLOGS15
    @MADHUVLOGS15 4 ปีที่แล้ว +4

    Super anna appatinuchi ee video kosam adhurushusa chala baga cheppav anna...

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  4 ปีที่แล้ว +3

      థాంక్యూ బ్రదర్ నేను కూడా చాలా కాలం నుండి చేద్దామని చేయలేదు ఇప్పుడు కుదిరింది

    • @MADHUVLOGS15
      @MADHUVLOGS15 4 ปีที่แล้ว +1

      TQ anna. Appudu meru happy ga u dalani Manspurthiga korukuntunna..

  • @nagarjunareddy1636
    @nagarjunareddy1636 4 ปีที่แล้ว +6

    Maku chupadam kosam meeru chala kastapaddaru anna.thankyou you somuch ..

  • @rsrimannarayana2928
    @rsrimannarayana2928 2 ปีที่แล้ว +5

    అన్నా, చాలా కష్టపడి వీడియో చేసినట్లు లేదు. మీ అనుభవం, ఏకాగ్రత, నైపుణ్యం స్పష్టం గా తెలుస్తోంది. కొత్త తరం పిల్లగాళ్ళకి, చాలా ఉపయుక్తంగా ఉంటుంది.మీ వివరణ, అద్బుతం.🙏

  • @vishwanathbattula790
    @vishwanathbattula790 3 ปีที่แล้ว

    Mi explanation perfect ga vundi
    Pritical ga chupisthunaru geate job
    Chal simple ga narchukuntunam
    Ur doing interesting videos

  • @djsrikanthgoud3687
    @djsrikanthgoud3687 ปีที่แล้ว +2

    సూపర్ ఎక్స్ప్లెయినింగ్ అన్న నీవల్ల నాకు ఇన్వర్టర్ ఫీడ్ చేయడానికి వచ్చిందన్న థాంక్యూ థాంక్యూ సో మచ్ సుబ్రహ్మణ్యం బ్రదర్❤❤❤❤❤

  • @abdulsami1344
    @abdulsami1344 4 ปีที่แล้ว +5

    Hi bro naparu sami nenu ni vidoes chusi work nechukuntuna e lock down lo work nerchukuna ....thank you bro ....chachala thanks ...I really like your good videos .....naku inverter connection radu bro e video wala nenu nerchuna ....enka elanti good vidoes cheyu bro .....I will be supporting you ....

  • @nagasatyanarayana6764
    @nagasatyanarayana6764 2 ปีที่แล้ว +3

    మంచిగా అర్థమయ్యేలా ఇన్వెటర్ వైరింగ్ వివరించారు ధన్యవాదములు

  • @chinnak6104
    @chinnak6104 3 ปีที่แล้ว +6

    Really great brother.. Shortcut connecting methods and your knowledge awesome. God bless u brother.. 💐

  • @vasantharaokorlavasanthrao8770
    @vasantharaokorlavasanthrao8770 3 ปีที่แล้ว +1

    Inverter connection alaaga fitting cheyyalo practical ga vedio lo chesi chupiñchaaru very nice sir Vasanta Rao Mumbai

  • @kanchapoguravi8462
    @kanchapoguravi8462 2 ปีที่แล้ว +2

    అన్న చాలా అర్దవంతరంగా చేప్పినారు కోత్తగా నేర్చుకునే మాకు ఈ విడియో చాలా ఉపయోగపడుతుంది.2వే కనేక్షన్ కి ఇచ్చిన అవతలి బోర్డులో కూడా చేసి చూపిస్తే ఇంకా అర్దవంతరంగా ఉండేది. థాంక్స్ అన్నా విడియో చేసి నందుకూ

  • @golisrinivasarao.6559
    @golisrinivasarao.6559 4 ปีที่แล้ว +4

    Very useful vedio. We hope some more detail vedio of inverter wiring. Thankyou very much

  • @Shakthimahadev
    @Shakthimahadev 3 ปีที่แล้ว +3

    Super ga explain chesaru brother. Thanks 🙏

  • @ramadasuramadasu9998
    @ramadasuramadasu9998 ปีที่แล้ว +3

    సుబ్రహ్మణ్యం గారు మీ వీడియో స్ బాగా అర్థం ఆవు తాయి సూపరగా ఉన్నాయ్ 👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏

  • @Saikiran-zf2ks
    @Saikiran-zf2ks 3 ปีที่แล้ว +1

    Inverter wiring ee video chusee completega neechukunaa Anna thank you so much Annaya

  • @laxmidavid5498
    @laxmidavid5498 3 ปีที่แล้ว +16

    అర్థం చేసుకోవడం నాకు కష్టమే...
    అయితే మీరు చెప్పింది మాత్రం సూపర్....
    చాలా బాగా చెప్పారు బ్రదర్....

  • @ishakshaik786
    @ishakshaik786 4 ปีที่แล้ว +7

    So glad you are explaining very easy methods

    • @rajubanda9827
      @rajubanda9827 2 ปีที่แล้ว +1

      Anna me tho one time matladali anna me number cheppandi anna

  • @brahmamannapareddy2095
    @brahmamannapareddy2095 4 ปีที่แล้ว +11

    Very nice and very clearly explained 👌👍

  • @rajuachanta6597
    @rajuachanta6597 3 ปีที่แล้ว +1

    Nice explanation Anna super Full clarity vachhindhi naku

  • @nagendrageddam5651
    @nagendrageddam5651 3 ปีที่แล้ว +1

    Chalabaga cheppav annaya bhaga ardamaindi

  • @sivayelisa9399
    @sivayelisa9399 3 ปีที่แล้ว +4

    సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది నాకు ఇన్వెర్టర్ కనెక్షన్ పూర్తిగా కనెక్ట్ చేయటం రాదు మీరు చెప్పడం వల్ల నాకు చాలా బాగా అర్థమైంది మీకు ధన్యవాదములు

  • @srinivasarao-ih1jg
    @srinivasarao-ih1jg 3 ปีที่แล้ว +3

    Thank you brother. I am learning more from you.

  • @HariKrishna-lw2oj
    @HariKrishna-lw2oj 4 ปีที่แล้ว +4

    Very useful video brother... Thank you so much 🙏🙏🙏

  • @arvavijaybhargava9881
    @arvavijaybhargava9881 3 ปีที่แล้ว +1

    Tnqqqqq anna
    Kottaga nerchukune elctrisions ki chana neetaga artham aeitattu chepparu
    Tnqqqqq anna tnqqqqq so much

  • @megastaranju9063
    @megastaranju9063 6 หลายเดือนก่อน +1

    Miru chala baga cheppinaru I understood thanks anna enka elanti video lu tiyyandi

  • @krishvishvlogs3361
    @krishvishvlogs3361 4 ปีที่แล้ว +18

    Excellent explaination..one question if the mains has doble pole switch..neutral also could get disconnected

    • @kkk6756
      @kkk6756 2 ปีที่แล้ว

      Super knowledge

  • @cbvenkateswarlu2451
    @cbvenkateswarlu2451 4 ปีที่แล้ว +14

    VERY GOOD EXAMPLE THANK YOU BROTHER

  • @sanjeevaraobhupathi9935
    @sanjeevaraobhupathi9935 4 ปีที่แล้ว +10

    Dayachesi saplai meeda work cheyyavaddu chuuse vaallu kuuda alaage chestar kada kottavaalluki anubhavam vundadu

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  4 ปีที่แล้ว +4

      అవును బ్రో నేను అదే ఆలోచిస్తున్నాను

    • @vasudevtumpala8912
      @vasudevtumpala8912 4 ปีที่แล้ว +1

      It's true bro

  • @playboythiruma85
    @playboythiruma85 ปีที่แล้ว +1

    Super Subbu Bro Manchi Clarity ga Explain Chesaru ❤

  • @kotikubireddi90
    @kotikubireddi90 2 ปีที่แล้ว +2

    అన్నా చాలా క్లారిటీగా చెప్పారు మీ వీడియోస్ చూస్తూ చాలా వరకూ నేర్చుకోవచ్చు

  • @kodavathbakyanayak2723
    @kodavathbakyanayak2723 4 ปีที่แล้ว +13

    ధన్యవాదములు అన్న గారు

  • @seshwarteja7045
    @seshwarteja7045 4 ปีที่แล้ว +6

    👍👍👍👍👍👍👍 super

  • @k.mflilmproduction10
    @k.mflilmproduction10 4 ปีที่แล้ว +4

    That is Subramanyam
    Super anna ,🙏🙏🙏

    • @subbarajubezwada8028
      @subbarajubezwada8028 3 ปีที่แล้ว

      Since long back in my mind to know how the Inverter wiring , but I got very clear through you.Thanks Subramanyam.

  • @RummyBTech
    @RummyBTech ปีที่แล้ว +1

    Meeru Chala Baga Chepparuuuu Annnaaaa
    Clear ga clarity ga with reasons thos Lovely explanations Anna❤

  • @itisreenivasulu9379
    @itisreenivasulu9379 4 ปีที่แล้ว +1

    Anna intha work ala nerchukunnaru good vary good anna thanks

  • @sanathdegala8749
    @sanathdegala8749 4 ปีที่แล้ว +8

    Thank you Anna, hybrid inverter( solar and main supply ports undedi )ela install cheyali anna

  • @Rajchenchala
    @Rajchenchala 4 ปีที่แล้ว +4

    Hi bro 1st view 1st comment 1st like

  • @vickynani573
    @vickynani573 4 ปีที่แล้ว +20

    టైంమ్ ఏ oతేనా పరవాలేదు వీడియో మొత్తం పేటు అన్న

  • @sudianu1756
    @sudianu1756 2 ปีที่แล้ว

    Anna nuvvu super chala chakkaga ardamayela clearga cheppavu thanks Anna inka maku use full ayye videos chestaundalini manaspurthiga korukuntunna

  • @prasadtech8779
    @prasadtech8779 4 ปีที่แล้ว +4

    Main distribution board connections explain cheyandi plz....mcbs nunchi a room ki ela connect chesaro.....wiring

  • @rambabupetta7800
    @rambabupetta7800 4 ปีที่แล้ว +4

    నాకు ఇంవేటర్ కనెక్షన్ గురించి అస్సలు ఐడియా లేకుండా మీరు నాకు ఇచ్చిన ఐడియా కి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుతున్నాను అన్నయ్య

  • @varajreddy5892
    @varajreddy5892 4 ปีที่แล้ว +5

    First like

  • @anilgoud8159
    @anilgoud8159 3 ปีที่แล้ว +1

    అన్నగారు మీ వీడియో చాలా బాగా నచ్చింది ఇలాంటి మరెన్నో వీడియో లు మాకు తెలుపాలని మనవి

  • @baluandey9203
    @baluandey9203 9 วันที่ผ่านมา +1

    Brother miru chala great brother mi valla chaalamandiki use undi spr annya

  • @bitsnbytesmungpoo
    @bitsnbytesmungpoo 4 ปีที่แล้ว +6

    Sir, I don't understand Telugu, but can you please clear my doubts?
    1. When main power supply is present and ON, will the appliances that are connected to the inverter, work on inverter battery or the main power supply?
    2. Will the appliances automatically switch to battery mode if the main power supply is cut off or are the appliances always working on battery?
    3. Is the same type of connection applicable for Microtek Jumbo Sinewave inverters?
    I shall be thankful if you could clear my doubts.

  • @ravit4655
    @ravit4655 4 ปีที่แล้ว +4

    Hi bro మీరు ఎలక్ట్రికల్ గురించి చెపుతున్న విషయాలు మరియు డౌట్స్ చాలా బాగా వివరముగా చెప్పుచున్నారు thankq bro
    మీ whats app no send చేయగలరా నేను కూడా ఎలక్ట్రీషియన్ గా సింగరేణి లో జాబ్ చేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మీ తో share చేసుకొంటాను 🙏🙏🙏

  • @dineshkumars.v.4837
    @dineshkumars.v.4837 3 ปีที่แล้ว +16

    ఇన్వర్టర్ బ్యాటరీ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. ఎందువల్ల అంటే వెట్ బ్యాటరీ నుంచి వాసన తెలియని కొన్ని వేపర్స్ వస్తూ ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

    • @manujunu-jv8yf
      @manujunu-jv8yf ปีที่แล้ว +1

      Avunu bro but kontha mandhi bayata plays lu undaw ga

    • @JosephRajuThallapogu
      @JosephRajuThallapogu 10 หลายเดือนก่อน

      ​@@manujunu-jv8yf𝚠𝚠𝚘𝚢𝚔𝚞𝚏𝚎

    • @sharinginformationonly6191
      @sharinginformationonly6191 3 หลายเดือนก่อน

      Brother Mari nenu system kosam oka apc backup battery bedroom lo pettu use chestunnannu , unhealthy antara , konchem reply ivvandi

  • @prasadgadisetti4174
    @prasadgadisetti4174 3 ปีที่แล้ว +1

    Brother,inverter wirring gurinci chalabaga cepparu,very good explanation,I like whole vedios by you,Thanq you.

  • @krissshiva4418
    @krissshiva4418 3 ปีที่แล้ว

    Anna supar anna chala baga cheparu artham kanike 👌👌👌👌

  • @sulaxananarsingoj4372
    @sulaxananarsingoj4372 3 ปีที่แล้ว +4

    Nivu chesina TH-cam videos vallana ni repair narchukinnanu

  • @venkateshvenky-zu2sp
    @venkateshvenky-zu2sp 4 ปีที่แล้ว +2

    Very clear bro chaala clearga explain chesaru 👏👏👏tq

  • @sampetapurna4414
    @sampetapurna4414 4 ปีที่แล้ว

    Mee videos chalaa baagunnai friend thanq

  • @dsk4784
    @dsk4784 3 ปีที่แล้ว

    Great job anna. Super ga explain chesaru..mee hard work ki maa support epudu untadi..

  • @rajuonteddu5754
    @rajuonteddu5754 3 ปีที่แล้ว

    Super ga chepparu bro normal peoples ki kuda ardham ayyela

  • @ashokkomri3646
    @ashokkomri3646 4 ปีที่แล้ว +1

    antha work chesi kuda block star screwes pedthunaru chala gret bro

  • @venkateshkolla3546
    @venkateshkolla3546 3 ปีที่แล้ว

    Excellent subramanyam garu baga ardam iendi

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 3 ปีที่แล้ว +1

    Meeru Chala Clierga Chepparu Baga Ardhamainadhi 👍👍👍👍👍

  • @pragadasrinu5554
    @pragadasrinu5554 3 ปีที่แล้ว +1

    Super bro baga explain cheysav

  • @saimanyam1727
    @saimanyam1727 4 ปีที่แล้ว +1

    Nice bro supper ga chesthunavu Waring

  • @arjunanji9518
    @arjunanji9518 2 ปีที่แล้ว +1

    Super sir Adiri poyela chapperu sir 🥰 super naaku ippudu artamayindi sir tq 🙏✊👋

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 ปีที่แล้ว +1

    Dhanyavadhalu🙏🙏🙏 Brother Chala Baga vivarincharu Thank you so much 👍👍👍

  • @suryanarayanaregana4781
    @suryanarayanaregana4781 ปีที่แล้ว +1

    Very good explanation inverter wiring

  • @mdameer3038
    @mdameer3038 2 ปีที่แล้ว +1

    Chala kliyar ga ardhamayyela chepparu anna chala thanks

  • @gajjela8850
    @gajjela8850 3 ปีที่แล้ว

    Two meters single inverter paint oka video cheyyandi brother mee video chala bagundi .....

  • @mohammaddastagiri8415
    @mohammaddastagiri8415 2 ปีที่แล้ว

    Direct ga manam panel board ki kuda ivochu ga wire miguluddi,aa connection cheppandi 👌great bro chala clear ga ardam ayindi.

  • @shaikrehabarhussain7580
    @shaikrehabarhussain7580 4 ปีที่แล้ว +1

    Bro u r explenation is very nice about this video

  • @gamingwithsrinu6273
    @gamingwithsrinu6273 2 ปีที่แล้ว

    Anna meeru Eletrical gurinchi baga explain chestunnaru anna tqq sooo much ☺

  • @052venkatasreedhar4
    @052venkatasreedhar4 3 ปีที่แล้ว

    Super anna Ela chepethey avariki artham avuthadhi

  • @thadisundarrao6847
    @thadisundarrao6847 3 ปีที่แล้ว

    Super Sir clear ga ardam indhi chala thanks Sir

  • @sandraarunkumar6755
    @sandraarunkumar6755 2 ปีที่แล้ว +1

    Thanks anna meru chala baga Ardham ayyela chepparu

  • @RaviKumar-en2zp
    @RaviKumar-en2zp 8 หลายเดือนก่อน +1

    Thank you sir 🙏🙏🙏🙏 very clear explanation i can understand from your video i am from Tamil Nadu

  • @prabhudasb4303
    @prabhudasb4303 2 ปีที่แล้ว +1

    Nice వీడియోస్ భయ్య నేను చాలా నేర్చుకున్నాను

  • @anandnasina7252
    @anandnasina7252 2 ปีที่แล้ว

    Anna ac ki geaser connect chesukovacha load saripotunda ...
    Supr ga cheparu great job..

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  2 ปีที่แล้ว

      చేయకూడదు బ్రదర్ అవి ఎక్కువ వాట్స్ వస్తువులు ఇన్వర్టర్ మీద వాడలేము

  • @obuleshobulesh298
    @obuleshobulesh298 3 ปีที่แล้ว

    సూపర్ అన్న నాకు చాలా బాగా అర్థమైంది

  • @psiva9934
    @psiva9934 3 ปีที่แล้ว

    అన్న ఈ వీడియో చాలా బాగా అర్థమైంది చాలా చాలా థాంక్స్ అన్న

  • @vasantharaju4656
    @vasantharaju4656 3 ปีที่แล้ว +1

    👌👌👌Ok sir vasantharaju

  • @ainalapreethamreddy1
    @ainalapreethamreddy1 2 ปีที่แล้ว

    Sir meeru chala Baga explain chestaru , hats off to you Sir.

  • @balabrahmamgangadharuni2689
    @balabrahmamgangadharuni2689 3 ปีที่แล้ว +2

    చాలా విషయాలు బాగా చెప్పారు

  • @manchiktlapraveen581
    @manchiktlapraveen581 4 ปีที่แล้ว +1

    Good work and neat work elanteve mare enocheyalane korukuntunanu

  • @rajeshemergency4999
    @rajeshemergency4999 ปีที่แล้ว +1

    చాలా బాగా తెలియజేశారు గురువూ గారు చాలా హ్యాపీ 🎉

  • @pothireddivvsmurthy1324
    @pothireddivvsmurthy1324 ปีที่แล้ว +1

    చాలా థాంక్స్ సుబ్రహ్మణ్యం అన్న... 😊

  • @narayanaraobollipaga9724
    @narayanaraobollipaga9724 3 ปีที่แล้ว +2

    Excellent bro. Thanks for 📹 bro
    Do generation operating video

  • @mahenderavunuri9871
    @mahenderavunuri9871 2 ปีที่แล้ว +1

    Chala baga explain chesaru bro

  • @vijaybev5379
    @vijaybev5379 2 ปีที่แล้ว +1

    Really carefull sir, hatsoff to your explanation really wonderful 👍👍👍👍🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏

  • @Ramprasad-897
    @Ramprasad-897 3 ปีที่แล้ว

    Mi Anni videos ani chusa chala Baga explain chestunaru

  • @yamupestcontrol5697
    @yamupestcontrol5697 ปีที่แล้ว

    Bro naku epudu varaku inventer wairing radhu kani me video chusa naku ardham indhi bro chala thanks bro .

  • @gootysreenivasuluyadav2959
    @gootysreenivasuluyadav2959 ปีที่แล้ว +1

    అన్నా సూపర్ అన్న చాలా క్లియర్ గా చెప్పారు వీడియో

  • @konkimallavenkataramarao9214
    @konkimallavenkataramarao9214 2 ปีที่แล้ว

    very clear explanation subrahmanyam garu

  • @kowshal1314
    @kowshal1314 3 ปีที่แล้ว +1

    Full clarity ecchav bro.super.

  • @simhachalampadi2520
    @simhachalampadi2520 3 ปีที่แล้ว

    Subramaniam గారు మీరు ఇన్వర్టర్ గురించి చాలా బాగా వివరించారు.thank you sir! మా ఇంట్లో ఓల్డ్ వైరింగ్ ఉంది.నేను inverter కనెక్షన్ ఎలా ఇవ్వాలో అర్థంకావడం లేదు.మీరు సలహ ఇస్తారని కోరు తున్నారు.

  • @ManojMacharla
    @ManojMacharla 9 หลายเดือนก่อน +1

    Thank you Anna baaga artham ayyela cheppav TQ anna 🤝