Marketing gurinchi????elaa sale cheyyali yekkada sale cheyyalie Telangana lo marketing yekkada undi andhra lo marketing yekkada undie okka video cheyyandi sir please
YOU ARE PROVIDING GOOD INFORMATION ABOUT PIG'S BUT YOU SHOULD ASK FARMERS ON WHAT PRICE MALE AND FEMALE THEY ARE BUYING FROM ORISSA BREEDER, SO THAT YOUR INFORMATION WILL BE COMPLETE.
Hai anna oka chinna vishayam idhistri gari breed ok anna kani marketing main kadha mundhu marketing videos cheyyi anna alane pig forming lo shed and feed and breed and marketing total investment 1unit ki 10+1+babys80. 1 year total AtoZ information theliya jeyandi annayya
Market gurenche chappdam ledu yendukane ratu avru cleyar ga chappadam ledu live ratu chappande kollu gorrlu kadu kada avru badeta vallku ammadanke iges kone vall avru ante chapruame
చెప్పడు అన్న ఎందుకు అంటే,SMT Pig farm తనదే కాబట్టి , ఇది ఒక ఫ్రాడ్,నేను కాల్ చేశాను వాళ్ళు ఛానల్ ద్వారా చెత్త బ్రీడ్స్ అమ్ముతున్నారు అన్న , మార్కెట్ లేదు బొంగ్గు లేదు. అందరికి pigs అమ్మి ---- గుడిపిస్తారు,వీళ్ళు మాత్రం లైవ్ 350/- అమ్ముతారు మనం 130/- అమ్మి ---- గూడలి అన్న.
ఎందుకుకండి వాస్తవం తేలీకుండా కామెంట్స్ పెడతారు. Smt pigfarm కి నాకూ ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక సాధారణ రైతుని.వరి, నిమ్మగడ్డి సాగు చేస్తున్నాను. తేనెటీగలు పెంచుతూ తేనె అమ్ముతున్నాను. నిమ్మగడ్డి సాగు ద్వారా youtube చానల్ ప్రారంభం చేయడం అయినది. నా youtube ప్రయాణం, మరియు నా ఆశయం గురించి మీతో అన్ని విషయాలు చానెల్ ద్వారా పంచుకుంటను.
అయ్యా ఇంత లాభాలు ఉన్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే బదులు ఒక ఫార్మ్ పెట్టకుండా, మీరు తేనే, నిమ్మ సాగు చేయటం ఏంటి, అయ్యా బెంగళూరు మార్కెట్ పడిపోయింది రేటు తగ్గింది. మాది ఇదే యాపారం. ఆకాశం లో చుక్కలు చూపించి పాపం కట్టుకోకండి. దయచేసి జీవితాలు నాశనం అవుతాయి.
మీ అంత పెట్టుబడి నా దగ్గర లేదు ఉంటే నా దగ్గిర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి సోదర. ఐనా నా వీడియోలు చూసి ప్రారంభించమనీ ఎవరికి చెప్పలేదు, ప్రారంభించిముందు అన్నీ ఆలోచించమనీ చెబుతున్నా. ఎవ్వరూ ఇంత వరకు మార్కెట్కి ఇవ్వలేదని కూడా చెబుతున్నా, ఐనా పుస్తకం చూసి వంట వండేస్తే ఎలా. TH-cam వీడియోలు అవగాహన కోసమే కాని, వాటితో వ్యాపారం ఎవరైనా ప్రారంభిస్తారా. అలా చేస్తే అంతకంటే అమాయకత్వం ఎమైన ఉంటుందా. మీరు ఇదే వ్యాపారం లో వున్నారు మీకు కాస్తా పోటీ అయినట్టు ఉంది.
Maku intrest vundi farming cheyyalani so pls gide
అంతా బాగుంది కాకపోతే బయట మార్కెటింగ్ ఎలా ఉంది చెప్పండి ప్లీజ్
Marketing gurinchi????elaa sale cheyyali yekkada sale cheyyalie Telangana lo marketing yekkada undi andhra lo marketing yekkada undie okka video cheyyandi sir please
సమాచారం సేకరిస్తాను
Nice sir training lo emaina fee teesukuntara ?
Marketing Ela Chepandi sir
YOU ARE PROVIDING GOOD INFORMATION ABOUT PIG'S BUT YOU SHOULD ASK FARMERS ON WHAT PRICE MALE AND FEMALE THEY ARE BUYING FROM ORISSA BREEDER, SO THAT YOUR INFORMATION WILL BE COMPLETE.
Redi to cras 1 pandhi dhara entha sar
Plz tell me how to do marketing
Marketing ela cheyeli sir
Sir adoni vallu video upload chayadi sir
Hai anna oka chinna vishayam idhistri gari breed ok anna kani marketing main kadha mundhu marketing videos cheyyi anna alane pig forming lo shed and feed and breed and marketing total investment 1unit ki 10+1+babys80. 1 year total AtoZ information theliya jeyandi annayya
👏👏👏👏👏👏👌👌👌👌👌👌sir me prasad
ట్రైనింగ్ కి ఎక్కడికి వెళ్ళాలి సార్
Marketing gurunchi video cheyandi sir
చేస్తాను
Prasad phone no peettandi sir
Yenda padithe D vitamin freega labistundi
Nice video
👍
🎉@@kisankesavarao
Market gurenche chappdam ledu yendukane ratu avru cleyar ga chappadam ledu live ratu chappande kollu gorrlu kadu kada avru badeta vallku ammadanke iges kone vall avru ante chapruame
శ్రీకాకుళం జిల్లా yudisto గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
👃👏
Farm valadhi ph nembar kuda pettandi sir
చెప్పడు అన్న ఎందుకు అంటే,SMT
Pig farm తనదే కాబట్టి , ఇది ఒక ఫ్రాడ్,నేను కాల్ చేశాను వాళ్ళు ఛానల్ ద్వారా చెత్త బ్రీడ్స్ అమ్ముతున్నారు అన్న , మార్కెట్ లేదు బొంగ్గు లేదు. అందరికి pigs అమ్మి ---- గుడిపిస్తారు,వీళ్ళు మాత్రం లైవ్ 350/- అమ్ముతారు మనం 130/- అమ్మి ---- గూడలి అన్న.
ఎందుకుకండి వాస్తవం తేలీకుండా కామెంట్స్ పెడతారు. Smt pigfarm కి నాకూ ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక సాధారణ రైతుని.వరి, నిమ్మగడ్డి సాగు చేస్తున్నాను. తేనెటీగలు పెంచుతూ తేనె అమ్ముతున్నాను. నిమ్మగడ్డి సాగు ద్వారా youtube చానల్ ప్రారంభం చేయడం అయినది. నా youtube ప్రయాణం, మరియు నా ఆశయం గురించి మీతో అన్ని విషయాలు చానెల్ ద్వారా పంచుకుంటను.
Super sir❤
Thankq
Nice Bro, Good Luck
Thankq
Pig fam number pettandi
Sir me number pettandi
అయ్యా ఇంత లాభాలు ఉన్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే బదులు ఒక ఫార్మ్ పెట్టకుండా, మీరు తేనే, నిమ్మ సాగు చేయటం ఏంటి, అయ్యా బెంగళూరు మార్కెట్ పడిపోయింది రేటు తగ్గింది. మాది ఇదే యాపారం. ఆకాశం లో చుక్కలు చూపించి పాపం కట్టుకోకండి. దయచేసి జీవితాలు నాశనం అవుతాయి.
మీ అంత పెట్టుబడి నా దగ్గర లేదు ఉంటే నా దగ్గిర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి సోదర. ఐనా నా వీడియోలు చూసి ప్రారంభించమనీ ఎవరికి చెప్పలేదు, ప్రారంభించిముందు అన్నీ ఆలోచించమనీ చెబుతున్నా. ఎవ్వరూ ఇంత వరకు మార్కెట్కి ఇవ్వలేదని కూడా చెబుతున్నా, ఐనా పుస్తకం చూసి వంట వండేస్తే ఎలా. TH-cam వీడియోలు అవగాహన కోసమే కాని, వాటితో వ్యాపారం ఎవరైనా ప్రారంభిస్తారా. అలా చేస్తే అంతకంటే అమాయకత్వం ఎమైన ఉంటుందా. మీరు ఇదే వ్యాపారం లో వున్నారు మీకు కాస్తా పోటీ అయినట్టు ఉంది.
సంతోషం అన్నా. ఎందుకంటె లాస్ ఐతే కోలుకోలేరు నేను 10 లక్షలు లాస్ అయ్యాను
పోటీ కాదు అన్నా నా లాగా వేరే వాడు ఇబ్బంది పడొద్దు అని. *అందరు మన వారే * అనుకునే మనిషిని
Near Annavaram koduru prasad pig farm contact number
Prasad pig farm kadu (LGK piggery breeding farm)