విశ్వమానవవేదికలో రావి-వేప చెట్లకి కళ్యాణం చేసిన మేడిశెట్టి వెంకటరత్నం(బాబులు)- వెంకటలక్ష్మి దంపతులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024
  • ప. గో. జిల్లా పోడూరు మండలం వేడంగిపాలెం గ్రామ వాస్తవ్యులు మేడిశెట్టి వెంకటరత్నం(బాబులు)- వెంకటలక్ష్మి దంపతులు వారి కుమారులు పూర్ణసాయి పవన్ కుమార్, వీర వెంకట జగన్నాథ కృష్ణప్రసాద్ గారితో కలిసి వేడంగి - వేడంగిపాలెం పంటకాల్వ దగ్గర ఉన్న విశ్వమానవవేదిక ఆశ్రమంలో రావి-వేప చెట్లకి కళ్యాణం నిర్వహించారు. వీరి చేత పురోహితులు శ్రీ గరిమెళ్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
    #viswamanavavedika #vedangi #mallulasuresh #telugu #vmv #oldagehome #love #palakollu #parents #senior #వేప #రావి #కళ్యాణం

ความคิดเห็น •