పామ్ ఆయిల్ వేసి (30) నేలలు అయింది గెలలు తిసివేయకుండ ఉంచడం జరిగింది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 19

  • @JohnBanoth-qb8qs
    @JohnBanoth-qb8qs 4 หลายเดือนก่อน +1

    పామాయిల్ గెలలికి buju tegulu వస్తునవ్ ఏం చేయాలి

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  4 หลายเดือนก่อน

      భావిస్ట్ ను కానీ కాపర్ గానే స్పేర్ చెయ్

  • @ummadisrinivasreddy8536
    @ummadisrinivasreddy8536 4 หลายเดือนก่อน +1

    Sir ma oilfome totanu vijit chestara 2years plants 28acs

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 5 หลายเดือนก่อน +1

    బాగున్నాయి మీ ఫామ్ ఆయిల్ చెట్లు

  • @bmangilal3394
    @bmangilal3394 หลายเดือนก่อน

    Enni tannulu vachindhi sir

  • @adlavenkateshwarlu2210
    @adlavenkateshwarlu2210 4 หลายเดือนก่อน

    పామాయిల్ చెట్ల పాదులలో జెట్ ద్వారా నీళ్లు పెట్టవచ్చా ఎలాంటి కష్టనష్టాలు జాగ్రత్తలు పాటించాలి

  • @rajuganna687
    @rajuganna687 6 หลายเดือนก่อน

    Good to see Sir

  • @manojkumarappana4481
    @manojkumarappana4481 6 หลายเดือนก่อน

    సర్ నమస్తే మా ఆయిల్‌ఫ్లామ్ 15 నెలలు నేను పశువుల ఎరువు వేద్దాం అనుకుంటున్నాను ఒక ఎకరానికి ఎన్ని ట్రాక్టర్ లోడ్లు పడుతోంది ఎప్పుడు వేయాలి చాలా చోట వేటికను కుళ్లిన ఏరువు దొరకడంలేదు కొంత పచ్చిగా వుంది ఎలాంటి యజమాన్య పద్దతిలో వే యాలి

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  5 หลายเดือนก่อน

      ఎరుపు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎరుపు ఇప్పుడు చేలో తోలుకోని ఒక అరు నేలల తరువాత చేసుకోండి ఇప్పుడు తోలి కుప్పలు పోయడం వలన వర్షనికి కుళ్ళు తుంది

  • @AnandRaj-wc5xi
    @AnandRaj-wc5xi 6 หลายเดือนก่อน

    మొక్క వయస్సు ఎంత ?? మరియు మీరు పొలం లో నాటిన తర్వాత ఎన్ని నెలలు అయ్యింది తెలుపగలరు 🙏🏼

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  6 หลายเดือนก่อน

      పొలంలో నాటి 30 నెలలు అయింది

  • @ravindarbhukya7531
    @ravindarbhukya7531 6 หลายเดือนก่อน

    👌👌👌

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 5 หลายเดือนก่อน

    వీవీల్ పురుగులను వొదిలారా

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  5 หลายเดือนก่อน

      అవే వస్తాయి ఒక వేల రాకపోతే తీసుక వస్తాను

  • @rameshrudrapelli657
    @rameshrudrapelli657 6 หลายเดือนก่อน

    Good

  • @AnandRaj-wc5xi
    @AnandRaj-wc5xi 6 หลายเดือนก่อน

    మొక్క నాటిన తర్వాత 30 నెలలు వరకి గెలలు తీసేసారా లేక మొక్క వయస్సు 30 నెలలా??

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  6 หลายเดือนก่อน

      మొక్క నాటిన తరువాత 30నెలలు గెలలు తీసివేసిన తరువాత గెలలు ఉంచిన