Padutha Theeyaga on 26th November 2012 Part 4

แชร์
ฝัง

ความคิดเห็น • 1.4K

  • @ramachandrarao9863
    @ramachandrarao9863 3 ปีที่แล้ว +15

    అద్భుతం....ఏమి ఆ ఆలాపన.
    మాటలు చాలవు ప్రవీణ్.
    మనసుకు బాధ అనిపించిన ప్రతిసారీ నీ ఈ ఆలాపనతో ఎంతగానో సేద తీరుతాను.
    నీకు ఋణపడిపోయాను ప్రవీణ్🤝

  • @ganti6773
    @ganti6773 3 ปีที่แล้ว +47

    ఎన్ని సార్లు విన్నానో ఈ పద్యాన్ని నేను..నాకు గుర్తులేదు..విన్నప్పుడల్లా కన్నీరు కడలిలా పొంగిపొర్లుకొస్తుంది..కఠొరమైన జీవిత సత్యాన్ని...వేదాంతసారాన్ని ఒక పద్యంలో కుదించిన తీరు...దానికంటే అద్భుతమైన రీతిలో సంగతులనీ సుస్ఫష్టంగా పలికిస్తూ ఎంతో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన ఎందరో సంగీతజ్ఙులకంటే అత్యద్భుతంగా పాడిన చిరంజీవి ప్రవీణ్ కుమార్ చాలా చాలా
    అభినందనీయుడు..ఆయుష్మాన్ భవ నాయనా!! మిత్రులందరూ తప్పక వినదగిన మహత్తరమైన పద్యమిది..విని ఒకరంగా కొంచం సంతాపంజెందుతూ ... సంతసిస్తూ.... ఆనందిస్తూ చిరంజీవిని ఆశీర్వదించవలసిన తరుణమిది....

  • @bangarikiran8997
    @bangarikiran8997 4 ปีที่แล้ว +30

    ప్రవీణ్ అన్నయ్య మీరు పాడిన పద్యం విన్న తరువాత నాకు ఆకలి అనిపించలేదు. ఇంకోసారి వినాలి అనిపించేలా పాడారు. తెలుగు సంస్కృతిని ఇంకోసారి పొగడాలి అనిపించేలా పాడారు. చాలా ధన్యవాదాలు

  • @panakalaswamy8997
    @panakalaswamy8997 3 ปีที่แล้ว +86

    ప్రవీణ్ గారూ, ఈ పద్యం వింటే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. గొప్ప విలువలు కలిగిన జీవిత సత్యాలను చెప్పిన పద్యం.... మీ గొంతులోదానికి ప్రాణం పోశారు..🌹🎊అద్భుతం. 🌷🌷🙏

    • @teensbeatsbv8375
      @teensbeatsbv8375 ปีที่แล้ว

      Really........amazing......beautiful slang and voice!🙏🙏🙏🙏🙏🙏

    • @venkateswarlut569
      @venkateswarlut569 ปีที่แล้ว

      @@teensbeatsbv8375 1

  • @chopparapusubbarao6501
    @chopparapusubbarao6501 4 ปีที่แล้ว +85

    చీమకుర్తి ￰చీమకుర్తినాగేశ్వరావు ఒక ట్రాక్టర్ డ్రైవర్ కేవలం 5వతరగతి చదివారు కాని ఇంత సంగీతం అంటే సామాన్యంగా పండితులనోట మాత్రమేసాధ్యం కానీ మన అన్న చీమకుర్తి ఇలాంటివి ఎన్నోసంగతులు అవలీలగా పాడేవారుమహానుభావుడు ఆలోకంలోఉన్న హాయిగా ఉండాలి అని దేవుణ్ణి వేడుకొనుచున్న

  • @ramuuppada48
    @ramuuppada48 4 ปีที่แล้ว +151

    ఎన్నిసార్లు విన్నానో...! వింటున్న ప్రతిసారీ తెలియని తన్మయత్వం.
    వీరితో తెలుగు రంగస్థల పద్యాలు అన్నీ పాడించి పద్యానికి పూర్వవైభవం కల్పించండి. ఇది నా మనవి.

  • @user-ur9ue1fs3j
    @user-ur9ue1fs3j 4 ปีที่แล้ว +17

    ప్రవీణ్ గారు , మీరు పాడిన పద్యం ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అద్భుతం.

  • @krishnakrishnakumar8008
    @krishnakrishnakumar8008 4 ปีที่แล้ว +6

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది.. నీ గాత్రం సూపర్బ్ బ్రదర్

  • @ShyamSunder-uc4wk
    @ShyamSunder-uc4wk 5 ปีที่แล้ว +23

    ప్రవీణ్ పాడిన పద్యం తీరు నన్ను కదిలించింది.నీసాధన,నీఆకుంటిత దీక్షకు నా సలాం.నీవు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసార కోరుకుంటున్నాను....

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 4 ปีที่แล้ว +15

    ఈ వీడియో ని ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అన్పిస్తుంది, ప్రవీణ్ కుమార్ అద్భుతం గా పాడారు 👏👏👏🌹⚘🌹

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 4 ปีที่แล้ว +62

    చీమకుర్తి నాగేశ్వరరావు గారిని సరదాగా ఒకసారి పాడమంటే అద్దంకిలో ఆయన పాడి వినిపించిన దృశ్యం ఇంకా కనులముందు కదిలాడుతన్నట్లే ఉంటుంది.

  • @vanamalathipparthi3714
    @vanamalathipparthi3714 5 ปีที่แล้ว +298

    యుగాలు మారిపోతున్నాయి
    అలనాటి మాదుర్యాన్ని ఆస్వాదించేవారు కరువయిపోతున్నారు 👌

    • @ravikumarg4558
      @ravikumarg4558 5 ปีที่แล้ว +6

      1000₹

    • @subbaraovalluru308
      @subbaraovalluru308 4 ปีที่แล้ว +8

      లేదు సర్ ఆ పాత మధురాలు ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు వున్నారు మనలాగే

    • @kittukrishna7569
      @kittukrishna7569 4 ปีที่แล้ว +4

      Super
      Ok

    • @i6793
      @i6793 4 ปีที่แล้ว +1

      Avunandi...idhi chala badhakaram

    • @ganeshdefenceacademychodav4070
      @ganeshdefenceacademychodav4070 4 ปีที่แล้ว +1

      Nenu vintunee unna no counting

  • @narayanappaia9566
    @narayanappaia9566 4 ปีที่แล้ว +94

    ప్రవీణ్ గారు నేను కర్ణాటక రాష్ట్రంలోని ఒక ఉపాధ్యాయుడు, మీరు పాడిన పద్యం నేను చాలా సార్లు విన్నాను, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. దేవుడు మీకు మంచి చేయమని ప్రార్థిస్తతాను.

    • @madepallieswar8571
      @madepallieswar8571 2 ปีที่แล้ว +2

      P

    • @mamarendra1012
      @mamarendra1012 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏😕

    • @vijay-qf2qf
      @vijay-qf2qf 2 ปีที่แล้ว +3

      ప్రవీణ్ వాళ్ళ తండ్రి ఒక మంచి రంగస్థల కళాకారుడు, అ influence ప్రవీణ్ మీద ఎక్కువ గా ఉంది. అందుకే పద్యాలు అంత అద్భుతం గా పాడుతాడు

    • @prabhakarat6902
      @prabhakarat6902 ปีที่แล้ว +3

      Am also from Karnataka… my granddad came from Andhra. The song he sung reminds my grandfather 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @mjrmjr7967
      @mjrmjr7967 ปีที่แล้ว +1

      Dee Dee

  • @ilurimanasaprasad6696
    @ilurimanasaprasad6696 2 ปีที่แล้ว +4

    ఈపద్యం మీ కంఠం ద్వారా చాలా పర్యాయాలు విన్నాను సార్.శుభాకాంక్షలు .మనిషి యొక్క స్థితి గతులను చెప్పెపద్యం
    చాలా బాగా పాడారు.

  • @subramanyamsubramanyam2248
    @subramanyamsubramanyam2248 4 ปีที่แล้ว +6

    ప్రవీణ్ ఈ పద్యాన్ని నువ్వు పాడినంత గొప్పగా ఎవ్వరు పాడలేరు

  • @drdsreedhar
    @drdsreedhar 9 ปีที่แล้ว +16

    Being away from the country, I missed the native melodies for quite a while. I discovered this amazing rendering of this padyam by Praveen a few days ago on youtube. It was so captivating that I could not get over it even now!! I replayed it so many times and it took me back by decades to my childhood when I used to see some of these dramas. Thank you so much Praveen for this presentation that would last forever! God bless you!

  • @pjpraju
    @pjpraju 11 ปีที่แล้ว +256

    ప్రవీణ్ గారు , మీరు పాడిన పద్యం ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అద్భుతం. మీకు వుజ్వలమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను.

    • @chsubrahmanyeswararao2156
      @chsubrahmanyeswararao2156 4 ปีที่แล้ว +1

      Sir,
      I am suffering my right eye vision is not clear. At the time of night driving I am facing/suffering lot of problem. Actually I wants attend to my right oparation for clear good an d vision me .I got appointment on 10th February 2018 for my right eye operation. But I was post fined due to Chi. Akshitha's marriage. For
      the month of February end
      Our seed season is started.Again I got appointment on 15 th May 2018. Please
      Permit to my right eye operation.

    • @chsubrahmanyeswararao2156
      @chsubrahmanyeswararao2156 4 ปีที่แล้ว +1

      Sir

    • @satyanarayanakadali5614
      @satyanarayanakadali5614 4 ปีที่แล้ว +2

      Very nice

    • @vamsitummapudi8784
      @vamsitummapudi8784 4 ปีที่แล้ว +2

      Wo

    • @reddyseemayya6851
      @reddyseemayya6851 4 ปีที่แล้ว +1

      Nice

  • @kishorebabu8594
    @kishorebabu8594 2 ปีที่แล้ว +2

    Praveen గారు god bless u. SPB మాటలు వినడం కోసం పాడుతా తీయగా చూస్తాను. ప్రవీణ్ నీ musical journey చూసేను చాల బాగుంది. నీ తర్వాత అంతగా పద్యాలు పాడినవాల్లు కనపడలేదు.

  • @ramamohanrao519
    @ramamohanrao519 2 ปีที่แล้ว +3

    Praveen గారు చాలాబాగా పాడారు
    ఈ పద్యము ఎ న్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @vitalitta9593
    @vitalitta9593 4 ปีที่แล้ว +3

    ప్రవీణ్!! మహానుభావుడు చీమకుర్తిని మళ్ళీ గుర్తుకు తెచ్చావు. థాంక్యూ!!!!

  • @kondaluyedukondalu6807
    @kondaluyedukondalu6807 4 ปีที่แล้ว +36

    చీమకుర్తి నాగేశ్వరరావు గ్రేట్ టాలెంట్ .. నాకు మామ అవతడు . నాగేశ్వరరావు గారు.మది కూడా చీమకుర్తి

  • @suryaasia
    @suryaasia 4 ปีที่แล้ว +2

    Yendaro mahanubhavulni gurthu chesthunnanduku sri Balu gaariki satha koti vandanaalu..
    Fantastic Episode 👌👏.in Padutha Teeyaga

  • @sadhgurucharanam8275
    @sadhgurucharanam8275 3 ปีที่แล้ว +2

    పద్య భావం ఎంత అర్థవంతoగ వుందో మీరు పాడే విధానం కూడా అంతే అర్థవంతంగా ఉంది బ్రో సూపర్

  • @naidugowtham
    @naidugowtham 9 ปีที่แล้ว +3

    no words...! patalu lo enni kotha vi vachina... eee padhyam padatam.. sangathi lu ucharichatam.. mind blowing.. enni sau vinnanoo ee pata.. i love this song from satya harischandhra... present generation lo kodhi madhi mathrame vintaru..

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 ปีที่แล้ว +39

    ఏమని పొగడను భయ్యా తమరికి 🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👍

  • @asapuk1718
    @asapuk1718 5 ปีที่แล้ว +10

    Hats off to Pravin, you made my day. What a lovely Padhyam.....Thanks once again to everyone.....

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 4 ปีที่แล้ว +2

    ప్రవీణ్ అన్న ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. నీ గొంతులో ఏదో మాధుర్యం మత్తు దాగుంది.

  • @k.srinivassrinivas2253
    @k.srinivassrinivas2253 5 ปีที่แล้ว +122

    సత్యహరిచంద్ర ఒక మంచి డ్రామా జీవితంలో అత్యంత విలువలు కలిగిన ఒక భాగం

  • @pothukuchisubrahmanyam8317
    @pothukuchisubrahmanyam8317 4 ปีที่แล้ว +4

    మీ పాటలు, పద్యాలు ఎన్నో విన్నాను. మీ ఫ్యాన్స్.

  • @naveekumark222
    @naveekumark222 3 ปีที่แล้ว +1

    ద్వని మీ కంఠం నుండి కాక గుండెల నుండి వస్తుంది..........సూపర్

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 4 ปีที่แล้ว +34

    బాలు గారు నించుని చప్పట్లు కొడితే మాట్లాడేది ఏమీ ఉంటుందినువ్వు దన్యూడవు రా బాబూ. బాలూ గారి ని ఏఎప్పు డూ మరువకు

  • @hanumanthreddyreddy3578
    @hanumanthreddyreddy3578 5 ปีที่แล้ว +4

    చాలా బాగుంది గుండెల్లో నిలచిపొయే ముత్యాం లాంటి పాట

  • @murthypvsn6645
    @murthypvsn6645 4 ปีที่แล้ว +8

    Hats off PRAVEEN...I heard this padyam sung by you for more than 💯 times. Keep it up.🙏

  • @vollalasrinivas4026
    @vollalasrinivas4026 6 ปีที่แล้ว +2

    ఎన్ని సార్లు విన్న ఇంకొక్కాసారి వినాలని అనిపిస్తుంది

  • @cramuducramudu5784
    @cramuducramudu5784 5 ปีที่แล้ว +1

    ,, ప్రవీణ్ కుమార్ చాలా బాగున్నావు హలో వినాలనిపిస్తుంది వందల సార్లు మల్ల మల్ల వినాలి అనిపిస్తుంది చాలా బాగున్నావు నీ గొంతు చాలా మధురంగా ఉంది హరిచంద్ర పాట ఆదాయం కానీ ఈ రోజు నీ కంటే ఇది నిజమైన అది చంద్ర పని ఉంది చాలా బాగున్నావ్ ప్రవీణ్ కుమార్ వందల సార్లు విన్న మరియు మరియు

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 3 ปีที่แล้ว +3

    అద్భుతంగా, రాగయుక్తముగా పాడారు... Speechless...👌

  • @rajatangirala4968
    @rajatangirala4968 6 ปีที่แล้ว +25

    Excellent I must have watched this not less than 100 times.Congrats Praveeen!

  • @aravindshylaja
    @aravindshylaja 5 ปีที่แล้ว +16

    Great heart touching performance by Praveen..I listened this Padyam countless times...mesmerising voice...
    Kudos to Praveen and May God Bless him

  • @thippareddyr2755
    @thippareddyr2755 ปีที่แล้ว +3

    After listening this padyam by Praveen really I became a big fan of rangastala padyalu.Hats off to preveen. Here I have to mention the great service done by S P Balu sir to the Telugu culture n literature. Thank you sir.

  • @chravikirankumar4171
    @chravikirankumar4171 7 ปีที่แล้ว +255

    ప్రవీణ్ గారు ఈ పాట 75 టైమ్స్ విన్నాను చాల బాగా పాడారు

  • @akjany
    @akjany 3 ปีที่แล้ว +5

    TO DAY AGAIN I LISTENED 3 TIMES....MY mind became very peaceful...thank you Praveen

  • @rameshgopal3394
    @rameshgopal3394 4 ปีที่แล้ว +4

    If u r listening this in 2020...u r a true music lover...hatsoff Praveen...👌👌

  • @bkartheeklucky2
    @bkartheeklucky2 3 ปีที่แล้ว +4

    This song is the whole Paduthateeyaga 18 series this song goes to first place and this is the best performance and best song in Paduthateeyaga......

  • @vijayabhaskarchirithoti1569
    @vijayabhaskarchirithoti1569 6 ปีที่แล้ว +4

    I have seen cheemakurthi very nearer, and moved along with him in many years .After seen your padyam , cheemakurthi is still alive. He is king in Rangastalam. Today I remember his performance through your padyam. Thank you Praveen

  • @narasimharao1929
    @narasimharao1929 3 ปีที่แล้ว +5

    When ever I am disturbed I listen this padyam. It is having lot of meaning. It guide us to make ourselves to stand like a human being

    • @kvsnarayana2968
      @kvsnarayana2968 ปีที่แล้ว

      Yes nenu kuda ade situation lo vintuntaanu

  • @seetharam97
    @seetharam97 4 ปีที่แล้ว +1

    ఈ పద్యాన్ని విని కన్నీరు పెట్టనీ, పాడిన వారిని మెచ్చుకోని వారు ఉంటారా అసలు ...అద్భుతం అత్యద్భుతం

  • @chalampalemramanjaneyulu9561
    @chalampalemramanjaneyulu9561 3 ปีที่แล้ว +1

    ఎన్ని సార్లు విన్నా వింటూ ఉండాలి అనిపిస్తుంది, నా చెవులు కూడా రుచిని చూడగలవని నీ తియ్యటి కంఠంతో ఆనందాన్ని అందించావు...ప్రవీణ్ కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను..

  • @Chandramoulisimma
    @Chandramoulisimma 4 ปีที่แล้ว +3

    ఏం పాడావు అన్నయ్య.... you are amazing...

  • @sowjivarma5639
    @sowjivarma5639 3 ปีที่แล้ว +3

    Adhuthamu praveen br. Matlu ravdamuledhuuuu. Excellent voice. 👍👍👍🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    ❤️ థాంక్యూ హరిచంద్ర పద్యం నివిశేషంగా చాలా చాలా బాగా ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ గా పాడి వినిపించిన టువంటి ఈ పద్యానికి ముందు ఒక అక్కయ్య ఆత్మగారు లవకుశ లో ఒక పద్యాన్ని సేమ్ టు పాట గలిగారు ఇలాంటి పాడుతా తీయగా టీంలో సాధన చేస్తూ ఉన్నటువంటి చేసినటువంటి అక్కయ్యలు అన్నయ్యలు మహాన్ ఆత్మలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు 🙏🙏🙏 excellent excellent excellent ❤️❤️❤️👍👍👍 మీ పేరు తెలుసు కానీ కొంతమంది పేర్లు తెలియనప్పుడు మీ పేర్లు చెప్పారు వాళ్ళ పేర్లు చెప్పలేదేమో అనుకుంటారేమో అని అందరిని ఆత్మపరంగా ధ్యానం ఇస్తున్నాను అందరి పట్ల సమ భావన ఉంది నాకు అందరిని సదా ఎప్పుడూ ఒకేవిధంగా చూస్తూ ఉండగలిగే శక్తి ని దృష్టిని పరమాత్మ నాకు ప్రసాదించారు కాకపోతే ఒకసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అంటే ఆ పరమాత్ముని స్మృతిని మరియు నేను ఆత్మను అన్న స్మృతి మర్చిపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అంతేకాని కావాలని ఎవరి పట్ల ఎవరికీ ద్వేషము మరియు ఇతర కోపము చాలా ఉన్నాయి కదా చెడు భావన అలా ఏమీ ఉండదు వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి నిజంగా నేను ఇలా ఈ పద్యాలను పాడుకుంటూ ఉండేవాడిని కాకపోతే సంగీత పరంగా అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనే విషయం నాకు తెలియదు కానీ భావన పరంగా పాడుకుంటూ ఉంటాను ❤️❤️❤️🙏🙏🙏👍👍👍 ఆత్మలు అందరికీ ఓం శాంతి ☮️

  • @mukeshks7507
    @mukeshks7507 5 ปีที่แล้ว +12

    This was really awesome....what a singing Praveen Kumar..soulful composition with amazing rendition.one can feel the grip you have in music.congratulations from kerala.i didn't understand a single word..but I am sure you are lucky being born as Telugu speaking people because most of all best compositions we used to learn in our childhood were all Telugu keerthanams....salute from Kerala...

  • @drgangulanagaraju4395
    @drgangulanagaraju4395 7 ปีที่แล้ว +165

    మిత్రమా ! ప్రవీణ్ నీ స్వరమే నీకు గొప్ప వరం .నీకు ధన్యవాదములు .
    తేటగీతి :-
    నీదు గొంతులో రాగాలునింగిదాకు
    నీదు హావభావoబులునేలదాటు
    నీసుకీర్తి ఖండాంతరమోసులెత్తు
    నీదుసన్మూర్తికి ప్రవీణు నేర్పునతులు .
    మీ గంగుల ధర్మరాజు .

  • @tvreddy7438
    @tvreddy7438 8 ปีที่แล้ว +11

    A phylosophical padyam emerged from the poetry of Late Shri Jashuva and got its reality when you are signing.......God bless you Mr Praveen Kumar.

    • @sorry.lahari
      @sorry.lahari 7 ปีที่แล้ว

      T V Reddy - >>this padyam was by Sri Balijepalli LakshmiKantham

    • @rcreddy2605
      @rcreddy2605 5 ปีที่แล้ว

      May God bless you my dear Praveen. Keep singing and make people think of life.

    • @kumarsmar6403
      @kumarsmar6403 5 ปีที่แล้ว

      T V Reddy సూపారు

  • @fftelty
    @fftelty 6 ปีที่แล้ว +1

    ప్రవీణ్ పద్యం పాడిన తీరు ,అమోఘం,అద్వితీయం, అధ్బుతం,మహాద్భుతం,ఈపద్య రాగ సోయగం,తెలుగు బాస సోయగాన్ని రివ్వురివ్వున పతాక స్థాయికి తీసుకెళ్లింది,తెలుగోడు ఎక్కడున్న,నేను తెలుగు వాడిని,నాబాష తెలుగు బాష సగర్వంగా తలెత్తుకునేలా చేసింది,చేసేది కూడా తెలుగు పద్యమే.

  • @sankarsenku5656
    @sankarsenku5656 5 ปีที่แล้ว +1

    ప్రవీణ్ నువ్వు చాలా చాలా బాగా పాడావు..
    Thanks Etv & S.p Balu garu..

  • @kommunurisrinivaswlu9965
    @kommunurisrinivaswlu9965 4 ปีที่แล้ว +6

    What a performance,dear Praveen you are rocking In my teen age and college days i went by walk around 10kms for watching this stage dramas

  • @SuperAjrao
    @SuperAjrao 8 ปีที่แล้ว +13

    I do not know how many times I have heard this padyam;.every time I am taken to another world. Absolutely unparalleled Praveen .

  • @stvnews864
    @stvnews864 6 ปีที่แล้ว +1

    యూట్యూబ్ ఓపెన్ చూసినప్పుడల్లా ఈ పద్యం వింటాను. మా అబ్బ హార్మోనిస్టు పద్యాలు గుర్తుకు వస్తాయి.

  • @bkartheeklucky2
    @bkartheeklucky2 4 ปีที่แล้ว +1

    E Lockdown lo chala haiga undi praveen garu me poem nijam roju naku nidra poyemudhu e Pata vini padukutunna

  • @akjany
    @akjany 4 ปีที่แล้ว +14

    I listen his padyam 38 th time.....I love his voice ....singing track

  • @nallapothulasudhakar4725
    @nallapothulasudhakar4725 7 ปีที่แล้ว +70

    ఆహా ఏమి తియ్యదనం ఈ తెలుగు పద్యం. ఎన్ని సినిమా పాటలు సరిపోతాయి.

  • @pnaveenkumar8530
    @pnaveenkumar8530 ปีที่แล้ว +1

    అద్భుతః
    అన్న నీ పాట వింటుంటే ఎదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది👌🙏🙏

  • @fryndz5515
    @fryndz5515 6 ปีที่แล้ว +2

    I literally cry Everytime I listen to ur padyam Praveen Anna.I became fan of u after listening to this Praveen anna.what a talent

  • @venkateshwarlukandunoori4063
    @venkateshwarlukandunoori4063 4 ปีที่แล้ว +27

    Early morning daily once .....what a voice and lyrics..👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @ThirupathiReddythiruplus
    @ThirupathiReddythiruplus 11 ปีที่แล้ว +6

    Very much awesome. I shown to my son and explained about 1 min song and 5'min raagamu in padyamu. Praveen you must be thankful to the person, who suggested this to chose. Thiru Reddy Dubai

  • @gopinathragant1980
    @gopinathragant1980 4 ปีที่แล้ว

    ಏಳು ಸಂವತ್ಸರದ ನಂತರವೂ ನಿತ್ಯ ನೂತನ ವಸಂತದ ಕೋಗಿಲೆ ಗಾನ ಸುಧೆ. ಲೈವ್ ನಲ್ಲಿ ನೊಡಿದ ನಾನು ಈಗಲೂ ಲೈವ್ ನಲ್ಲಿ ನೊಡಿದ ತರನೇ ಇದೆ.ಪ್ರವೀಣ್ರವರಿಗೆ ಮತ್ತೋಮ್ಮೆ ಅಭಿನಂದನೆ ಗಳು.

  • @pandurangaraoanumala4682
    @pandurangaraoanumala4682 3 ปีที่แล้ว +8

    Musically and literally, he sang with
    the best standards. Hats off my dear Praveen.

  • @cheerlamadhavarao4921
    @cheerlamadhavarao4921 11 ปีที่แล้ว +4

    Babu,Praveen wonderful performance.I am seeing the programmes (Paadutha Teeyaga) since beginning,ie so many years.I never saw this type of performance ever before.May God Bless you Praveen. Keep the suggestions of BALU sir,and I wish you become a great singer like Balu sir with the blessings of telugu people all over the world. I never saw the Harichandra Naatakam,but while you singing I remember Abburi Venkateswara Rao great singer in our days,Keep it up.

  • @ramireddyyarram976
    @ramireddyyarram976 11 ปีที่แล้ว +12

    Excellent performance by Praveen. God bless you...
    I have watched this continuously 5 hours.starting from 8pm to 1am. Still i am replaying this everyday.

  • @sudhakarreddy5066
    @sudhakarreddy5066 4 ปีที่แล้ว +1

    Praveen iam proud iam.part of nellore u r out off box brother after 12 years also iam listing

  • @naraharigorla9424
    @naraharigorla9424 4 ปีที่แล้ว +2

    Excellent, exemplary rendition of Telugu padyam. Wish you all success Chiranjeevi Praveen

  • @nageswararaogv4093
    @nageswararaogv4093 4 ปีที่แล้ว +4

    Balu is doing immense service to padya natakam
    During his youth he too would have sung some padyams
    It was time when he was active with NEFJA and pauranika natakams on the peak. Let us take his blessings and infuse blood of padyams in our children. Some stalwarts like Sri Gummadi Gopala Krishna garu, some active stage artists in their 60s may contribute to revive RANGASTHALAM

  • @jagadiswararaojagadish6560
    @jagadiswararaojagadish6560 5 ปีที่แล้ว +5

    Amazing bro.. I have been keep listening since I got to know this video.. its not boring despite I m interested watching it more.. especially the alapana at the end.. simply marvelous nd just loved itt .. thanks for giving it to us bro..

  • @venkatakrishnams
    @venkatakrishnams 4 ปีที่แล้ว +2

    మహదానందం కలిగించినందుకు ధన్యవాదాలు ..
    మీ కళ ఇంకా ఇంకా వికసించాలని అన్నిదిక్కులా విస్తరించాలని ఆశిస్తూ ..మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ.. ఇప్పటికి ....తృటిలో మీ అభిమానినయిన ఎం ఎస్ వెంకటకృష్ణ

  • @putiappalaraju8081
    @putiappalaraju8081 6 หลายเดือนก่อน

    సూపర్ బాబు చాలా చక్కగా ప్రెజెంటేషన్ చేసావు. సూపర్ నాన్న.

  • @nirupamasri4443
    @nirupamasri4443 8 ปีที่แล้ว +46

    Mr. Praveen I really enjoy the padhyam. at the same time remember the greatest artist sri chimakurthy nageswararao garu. I hope lets continue ur journey sucess

  • @Snithikasrinivas
    @Snithikasrinivas 3 ปีที่แล้ว +3

    I listened this Padhyam hundreds of time.What a mesmerizing voice

  • @MohanKumar-sv7ip
    @MohanKumar-sv7ip ปีที่แล้ว

    నేను ఇప్పటికే వారణాసి సీన్ లోని అన్ని పద్యాలు ఇలా యూటబ్ లో విని నేర్చుకున్నాను కానీ ఈ చివర్లో అహా........ ఆ........ ఈ సృతి రావడం లేదు. ఒక్కో పద్యానికి ఒకో రకంగ ఉంది ఇది అందుకే కష్టం అవుతుంది
    ఎవరైనా దానని సులబంగ నేర్చుకునే మార్గం చెప్పి గురు దక్షణ పొందగలరు.

  • @cramuducramudu5784
    @cramuducramudu5784 5 ปีที่แล้ว +1

    హలో ప్రవీణ్ కుమార్ అనంతపూర్ నేను మాట్లాడుతున్న హరిచంద్ర పద్యాలు చాలా బాగున్నావు హరిచంద్ర పద్యాలు చాలా బాధపడుతున్నాను చాలా మధురంగా చాలా మధురంగా పద్యాలు పడుతున్న అనంతపూర్ ఆంధ్ర ప్రదేశ్ మీ ramudu

  • @parthasarathypegallapati1510
    @parthasarathypegallapati1510 4 ปีที่แล้ว +3

    Mind blowing ,after a long time lt goaded me to recollect my child hood memories,excellent singing.above all,we owe a lot to etv as well as sp Balu sir for reminding us the past glory

  • @arunrayadurgam3521
    @arunrayadurgam3521 5 ปีที่แล้ว +8

    Randomly found this video and I don't know how many times I've heard him, still I have not had enough of it and it's such a pleasure to hear you singing Praveen sir🙏 defibrillation of my dead ear 👂 Many thanks 🙏🙏

    • @murtyvemaraju338
      @murtyvemaraju338 7 หลายเดือนก่อน

      ఎన్నిసార్లువిన్నాఇంకావినాలనిఇంచె సంగీత మాదుర కంఠి ప్రవిన్ శభాస్సీసులు😅😅

  • @svidyasagar7392
    @svidyasagar7392 4 ปีที่แล้ว +1

    Praveen kumar, You are singing of padyam very very excellent. I have listened padyam number of times. I have never forgotten means in my entair life. God bless you.

  • @prasadprasad4795
    @prasadprasad4795 3 ปีที่แล้ว

    ప్రవీణ్ ప్రవీణ్ మీరు మంచి పద్యం పద్యం పాడారు మీకు నా శతకోటి నమస్కారాలు

  • @vishwakarmak7356
    @vishwakarmak7356 4 ปีที่แล้ว +9

    What a performance
    With out fail he expressed meaning of song beautifully

  • @jeevansrinivasa7585
    @jeevansrinivasa7585 5 ปีที่แล้ว +4

    Excellent performance. The Padyam will remain 100 years in the present generation

  • @kapaleeswarangandla9991
    @kapaleeswarangandla9991 5 ปีที่แล้ว +1

    This poem (padyam) is from the play Great Sathya Harichandra which not only Telugu people but every Indian would have come cross. This Harichandra character is a symbol and model of Indian king who ruled the country with firm determination to speak only truth but not other than truth. It is very rare character of Harichandra (whether it is fictious or real character) amongst Indian kings who might have ruled. If this character is adopted not only by a citizen but also a ruler/king/politician the country will flourish with all health and wealth. The poem rendered by Mr. Praveen Kumar is excellent which made me emotional and could not stop the tears rolling down my eyes. In such a manner the lyrics and the way the composition are done and added to this the way Mr. Praveen Kumar sang it. Congrats.

  • @s.chandrashekar7845
    @s.chandrashekar7845 3 ปีที่แล้ว +2

    Soul full singing ,I have never seen anyone having authority over the song. Tears roll down automatically.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adusumk
    @adusumk 7 ปีที่แล้ว +7

    Hi Mr Praveen,
    You indeed have an excellent singing talent and it is really amazing pl keep it up forever.

  • @roxtarbasha3917
    @roxtarbasha3917 5 ปีที่แล้ว +6

    i literally got tears😢
    Fantastic singing 😍😍😍

  • @seshakumar6815
    @seshakumar6815 6 ปีที่แล้ว +2

    i am seeing this 20th time... MEMORABLE sung by Praveen.. I have saved ...once more once more once more...

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla6384 2 ปีที่แล้ว +3

    Simply superb mr.praveen.no words ...great performance...all musical instruments are there in your vocal cards. Great future ahead 👍💐

  • @muralikrishnar159
    @muralikrishnar159 3 ปีที่แล้ว +4

    ప్రవీణ్ గారు ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపించేలా పాడుతున్నారు

    • @mallavarapuramarao776
      @mallavarapuramarao776 3 ปีที่แล้ว

      No words to say about your talent and your expressions feelings at the time of singing very extraordinary and amazing God bless you chiranjeevi

    • @mallavarapuramarao776
      @mallavarapuramarao776 3 ปีที่แล้ว

      14-5-2021

  • @Sarathbabu94
    @Sarathbabu94 6 ปีที่แล้ว +1

    Thanks praveen annaya I listen every day this padyam

  • @mamarendra1012
    @mamarendra1012 2 ปีที่แล้ว +1

    Super super 🙏🙏 god's gifted PRAVEEN 🙏🙏👍

  • @venkatk1414
    @venkatk1414 4 ปีที่แล้ว +6

    Wish this boy continues to sing such songs.

  • @kaminenisreenivasarao1861
    @kaminenisreenivasarao1861 8 ปีที่แล้ว +12

    Padyam sang by Praveen Kumar in Satya Harichandra was fantastic. Padyam is owned by great Telugu Language.Prveen Kumar continue the spirit.I wish you all the best.
    Kamineni Sreenivasa Rao,Tenali.

  • @aseeshpaineni242
    @aseeshpaineni242 ปีที่แล้ว

    Proven Kumar babu I'm a retire teacher. Wonderful padyam. Keep it up .BALU GARU WE MISS YOU . .NO ONE CANNOT SAY THE BACKGROUND HISTORY OF THE SCENE OR BACKROUND OF THE SONG NOW A DAYS .IT'S A GREAT LOSE LIKE ME .

  • @sankaranarayanatough4060
    @sankaranarayanatough4060 3 ปีที่แล้ว +1

    All time Great morale padyam. I hear
    Daily. There is no end to learning and
    Transformation of a person. God may bless Clomposer and praveen

  • @Operamdr
    @Operamdr 6 ปีที่แล้ว +209

    ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్
    వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము
    తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగి రావు
    ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి
    అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ?
    ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు!
    కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా!

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 7 ปีที่แล้ว +4

    Praveen performance is amazing. keep it up and thank you for your best performance.