Giant Lily: ఈ ఒక్కో ఆకు 40 కేజీల బరువుంటుంది, 50 కేజీల వ్యక్తిని మోయగలుగుతుంది | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มี.ค. 2022
  • అమెజాన్ అడవుల్లో కనిపించే ఈ అతిపెద్ద ఆకును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఉన్న బొటానికల్ గార్డెన్‌లో పెంచుతున్నారు. ఇక్కడి నుంచే చాలా ప్రాంతాలకు వీటి విత్తనాలు ఎగుమతి చేస్తున్నారు.
    #AndhraPradesh #GiantWaterLily #Kadapa #YogiVemanaUniversity
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 137

  • @gurramraj7781
    @gurramraj7781 2 ปีที่แล้ว +40

    ఇలాంటి ఆకులన్నీ పెద్ద పెద్ద చెరువుల్లో కుంటల్లో పెంచితే నీరు ఆవిరైపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది

    • @karatekungfu
      @karatekungfu 2 ปีที่แล้ว +2

      True.....

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 ปีที่แล้ว +2

      అవును

    • @latha4786
      @latha4786 2 ปีที่แล้ว +4

      Watar lo oxigen kagadhu megatha jevulu chanipothaie

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 ปีที่แล้ว +1

      @@latha4786... Good point.

  • @feelgoodhollywood713
    @feelgoodhollywood713 2 ปีที่แล้ว +42

    మీరు న్యూస్ చేపే విధానం చాలా నిమధిగా వుంటుంది thank you BBC

    • @karatekungfu
      @karatekungfu 2 ปีที่แล้ว +1

      నిమధిగా కాదు 'నెమ్మదిగా'. పదాలు సరిగ్గా టైప్ చేయరా గాడిద.

    • @ysrcongresstrollsontdp6958
      @ysrcongresstrollsontdp6958 2 ปีที่แล้ว

      bbc తెలుగు కి తెలుగు లో హెల్ప్ చేసేది etv రామోజీ చౌదరి and ABN channel
      Anduke silent ga jagan ki opposite ga news publish chestundi
      enduku etv,ABN,TV5 TDP కి సపోర్ట్ చేస్తుంది? ఒకటే "కులం" అనా!!!

    • @likedvideos8909
      @likedvideos8909 2 ปีที่แล้ว

      @@ysrcongresstrollsontdp6958 okkasari Chudu abn
      sharmila interview evariki support telustadi

  • @gindamarjun4042
    @gindamarjun4042 2 ปีที่แล้ว +23

    ఇటువంటి అరుదైన చెట్టులను ప్రతి జిల్లా కేంద్రం లోని పార్క్ లో ఏర్పాటు చేసిన అందరికీ సంతోషం గా ఉంటుంది

  • @Squidgamer333
    @Squidgamer333 2 ปีที่แล้ว +10

    ఆ పాప భలే కూర్చుంది.చాలా బాగుంది ఆ సన్నివేశం😍

  • @suneelspartan978
    @suneelspartan978 2 ปีที่แล้ว +28

    మంచి ఇన్ఫర్మేషన్ 👌

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 ปีที่แล้ว +4

      ధన్యవాదాలు

    • @ysrcongresstrollsontdp6958
      @ysrcongresstrollsontdp6958 2 ปีที่แล้ว +4

      bbc తెలుగు కి తెలుగు లో హెల్ప్ చేసేది etv రామోజీ చౌదరి and ABN channel
      Anduke silent ga jagan ki opposite ga news publish chestundi
      enduku etv,ABN,TV5 TDP కి సపోర్ట్ చేస్తుంది? ఒకటే "కులం" అనా!!!

  • @user-es1qm9me9s
    @user-es1qm9me9s 2 ปีที่แล้ว +44

    పాత సినిమాలో చూసేవాళ్ళం ఇప్పుడు రియల్ గా చూస్తున్నాం..మంచి వీడియో పాపని కూర్చోబెట్టి మరీ చూపించడం హైలెట్🤗

  • @lovinglife7606
    @lovinglife7606 2 ปีที่แล้ว

    మీరు కూర్చుంటే బలే సరదాగా ఉండేది

  • @bheemalingappabheemappa2584
    @bheemalingappabheemappa2584 7 หลายเดือนก่อน

    Great congratulations Sir ❤

  • @srikpv
    @srikpv 2 ปีที่แล้ว +21

    Please make sure this specie does not escape this pond and become invasive as that will become huge hurdle for our native species. Almost always such things start as fag but end up as an ecological diasaster that take over all the nutrients for the native species leaving them to die. Also, as these are not native, they lack natural predator in India. If not managed properly such experiments could lead to extinction of native species.

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn 2 ปีที่แล้ว +3

    అద్భుతః 👌👌👌

  • @bunnyshepherd3278
    @bunnyshepherd3278 2 ปีที่แล้ว +5

    Victoria amazonica one of the largest leaf in the world, named after Queen Victoria
    found in Amazon basin, one can easily buy this plant from Kadiam & Kadiyapulanka nurseries.

    • @dasarathagudi1091
      @dasarathagudi1091 ปีที่แล้ว

      That is bad, it is a very dangerous plant, very invasive and destroys the complete ecosystem of any lake

  • @ksreddy115
    @ksreddy115 2 ปีที่แล้ว +6

    కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఒక వీడియో చేయండి

  • @venkateshteluguvenkatesh3761
    @venkateshteluguvenkatesh3761 2 ปีที่แล้ว +3

    Ma Professor Dr, Madhu sudhan Reddy, great sir, nenu YV University lo chadivinanduku chala garvam ga undi.. 🤝👌👌👍

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 ปีที่แล้ว +2

    Tnq....BBC ...🎉👍

  • @sureshp4951
    @sureshp4951 2 ปีที่แล้ว

    కడియం లో కూడా ఇవి ఉన్నాయి , కానీ బీబీసీ ఎందుకనో చెప్పలేదు

  • @avenkateshyadav9839
    @avenkateshyadav9839 2 ปีที่แล้ว +3

    దా కాశ్మీర్ ఫైల్స్ మూవీ మీద ఒక వీడియో చేయండి

  • @jillaanil8755
    @jillaanil8755 2 ปีที่แล้ว +7

    మా తెలుగు చానెల్స్ ఇలాంటి చూపించావ్ ఇలాంటి కనబడవు

  • @ananthalakshmijonnakuti6274
    @ananthalakshmijonnakuti6274 2 ปีที่แล้ว +3

    Very, very interesting leaf 👏👏. Good idea. 💐 Good information 👌. Thank you. 😊

  • @bangtanarmy866
    @bangtanarmy866 2 ปีที่แล้ว +4

    Good information 👍 thank bbc ❤️

  • @shivakumar-hh3px
    @shivakumar-hh3px 2 ปีที่แล้ว +1

    It's Very interesting and beautiful...

  • @vssunilkumar
    @vssunilkumar 2 ปีที่แล้ว +4

    Your news are very informative 👍

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 2 ปีที่แล้ว +3

    This type of plants will prevent the eveparation of water on ponds and lakes.

  • @abcdefghijlmnopqrestuvwxyz3912
    @abcdefghijlmnopqrestuvwxyz3912 2 ปีที่แล้ว +9

    పురాణాల ప్రకారం దీనిని కృష్ణ పత్రం అంటారు కృష్ణుడు యశోదకు ఇందులోనే దొరికాడు అని చెబుతారు విక్టోరియా రీజియా శాస్త్రీయ నామం

    • @mandalabhaskar287
      @mandalabhaskar287 2 ปีที่แล้ว

      వసుదేవుడు గంపలో పెట్టుకుని యశోద ఇంటికి వస్తాడు కానీ పత్రం లో దొరకడం ఎంటి brodher

    • @abcdefghijlmnopqrestuvwxyz3912
      @abcdefghijlmnopqrestuvwxyz3912 2 ปีที่แล้ว +1

      @@mandalabhaskar287 vasu దేవుడు కృష్ణుడి తండ్రి కారాగారం లో దేవకికి చాలా మంది పుడతారు కానీ కౌరవుల వల్ల వాళ్ళందరినీ నదిలో గంపలో పట్టుకుని పోయ్ వదిలేస్తాడు కానీ వావాళ్ళలో కృష్ణుడు మాత్రమే బ్రతుకుతారు కృష్ణుడు పుట్టిన తర్వాత గంపలో. పెట్టుకుని నదిలో వదిలి పెట్టడానికి వెళతాడు ఆ నదిలో కొట్టుకు వచ్చి ఈ ఆకు పై ఉన్నపుడు యశోదకు దొరుకుతాడు

  • @venkateswarlut956
    @venkateswarlut956 2 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 ปีที่แล้ว +2

    O my god 😳 Such a BIG 🍀

    • @itsmevijjuofficial
      @itsmevijjuofficial 2 ปีที่แล้ว +1

      ఈ మొక్కని వీలైనంత త్వరలో హైదరాబాద్ కి కూడా తరలించే ప్రయత్నం చెయ్యండి....🥰

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 ปีที่แล้ว +1

    మా కడప లో ఇలాంటి ఆకులు ఉండటం చాలా గర్వంగా ఉంది

  • @peddanna8741
    @peddanna8741 2 ปีที่แล้ว +3

    great job madhu sir

  • @sanam1302
    @sanam1302 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @EatnEats
    @EatnEats 2 ปีที่แล้ว

    This plant was in kadiyapulanka

  • @goodmorning7307
    @goodmorning7307 2 ปีที่แล้ว +2

    మన జనాలు గింజలు దొరికితే పూల్ మఖాని ఫుడ్ ఐటమ్స్ లో వాడకుండా వీటిని అన్నిచోట్లా అభివృద్ధి చెందేవిధంగా చర్యలు తీసుకుంటే బావుంటుంది. 👍👍👍👍👍

  • @sirigiri3455
    @sirigiri3455 2 ปีที่แล้ว +3

    Awesome 👌
    Everything looks good 👍

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 2 ปีที่แล้ว +1

    అరుదైన మొక్క జైంట్ వాటర్ లిలీ గురించి మంచి సమాచారం ..

  • @balajichballu4763
    @balajichballu4763 2 ปีที่แล้ว +2

    డీస్కవారీ చెనల్ లో చుస సేమ్ ఆకు మళ్లీ మన ఆంధ్రప్రదేశ్ లో కడప లో థర్శినం మయ్యుంది గ్రేట్ అందంగా ఉన్నయు విటి కాండం చాలా దిట్టంగా ఉన్నయు

  • @Kavya-av
    @Kavya-av 2 ปีที่แล้ว

    Yaayyy... Maa kadapa

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 ปีที่แล้ว +1

    Very good information sir thank you so much

  • @vanarasimurthy602
    @vanarasimurthy602 2 ปีที่แล้ว +1

    Exlence in news telling with out any nonsense sound 🙏👍👌👌

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 2 ปีที่แล้ว +4

    ఇదే రకమైన ఆకులు మా కోనసీమలోని మలికిపురం మండలం దిండి లో ఉన్న స్టెర్లింగ్ రిసార్ట్ లో 2015 నుండి కూడా ఉన్నాయి.

  • @sriramarao4560
    @sriramarao4560 2 ปีที่แล้ว

    Victoria Amazonica

  • @c.panduyadav5055
    @c.panduyadav5055 2 ปีที่แล้ว +2

    Super Anna

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 ปีที่แล้ว

    Wow! 🤩

  • @littlebitlearntech6907
    @littlebitlearntech6907 2 ปีที่แล้ว +1

    Good information
    Thank you bbc news

  • @MrJohn2k
    @MrJohn2k 2 ปีที่แล้ว +1

    I'm on that college

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +6

    ప్రతీ జిల్లా కలెక్టర్, ఆసుపత్రి , యూనివర్సిటీ కేంపస్ లలో వీటిని పెంచడం వలన అన్నీ ప్రాంతంలో ఉన్న ప్రజలు వీక్షించేందుకు వీలు అవుతుంది

    • @nidhishreebn
      @nidhishreebn 2 ปีที่แล้ว +1

      Appudu invasive avtundi sir, mana India lo unna native lillies , lotus ponds kooda manam universities lo pettachchu, baagane kanipistundi ☺️

  • @nagamanimudragada27
    @nagamanimudragada27 2 ปีที่แล้ว +6

    Anadu chinni krishnayya undi e leaf lone,laxmi devi kurchundi e kamalone ,e generation chudatam mana adrustam.mana India goppathanam 🙏🙏🙏

  • @samba369
    @samba369 2 ปีที่แล้ว

    Tnq BBC 👌

  • @kanikevenki9988
    @kanikevenki9988 2 ปีที่แล้ว +1

    Thanks for this good content BBC💕💕

  • @ramadevi466
    @ramadevi466 2 ปีที่แล้ว

    Sir maku plant estra madei cuddapah

  • @janani7296
    @janani7296 2 ปีที่แล้ว

    What about Victoria regia then🙄

  • @annasadashiva5530
    @annasadashiva5530 2 ปีที่แล้ว

    Good sir

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 2 ปีที่แล้ว +1

    Super 👍

  • @jagadeeshraju3885
    @jagadeeshraju3885 2 ปีที่แล้ว +1

    Super👍👏👏

  • @NatureloverPrakash
    @NatureloverPrakash 2 ปีที่แล้ว +1

    I'm big fan of BBC❤

  • @whateva12345
    @whateva12345 2 ปีที่แล้ว +2

    AP lo chala tourist spots unnayi, manchi income create chesukovachu govt.

  • @amalatatapudi27
    @amalatatapudi27 2 ปีที่แล้ว +1

    Kalakatha nundi theskotchinaa mokkalni... 20 unchukuni miglnavi theesi padesaara. Daggarlo unnaa botanical gardens ki pampinchak poyaaraa

  • @YassarHussain
    @YassarHussain 2 ปีที่แล้ว

    This was is a telugu song of priyamaina neeku movie.

  • @lokubaddela3242
    @lokubaddela3242 2 ปีที่แล้ว +1

    ఈ న్యూస్ ఈనాడు దినపత్రిక లో నెల క్రితమే చూశాను

  • @selfeaducation5732
    @selfeaducation5732 2 ปีที่แล้ว +2

    BBC viewr's andaram kaliisi compalsarygaa visit cheddam..

  • @adulapuramakhil871
    @adulapuramakhil871 2 ปีที่แล้ว +1

    podduna poddune manchi video petteru tq

  • @venkatramireddyg7112
    @venkatramireddyg7112 2 ปีที่แล้ว

    Super.

  • @lateeshgklateesh8029
    @lateeshgklateesh8029 2 ปีที่แล้ว

    What the use this Leaf

  • @indian9427
    @indian9427 2 ปีที่แล้ว +4

    మా ఊరు దగ్గరే
    Thank you so much BBC

    • @er.sivakumar5835
      @er.sivakumar5835 2 ปีที่แล้ว

      Seeds em aiena సేకరించడం అవుతుందా

    • @er.sivakumar5835
      @er.sivakumar5835 2 ปีที่แล้ว

      Seeds aiena echey la unte naku inform cheyandi
      Thank you ..

    • @Kavya-av
      @Kavya-av 2 ปีที่แล้ว +1

      @@er.sivakumar5835 contact yvu university botany dept

    • @er.sivakumar5835
      @er.sivakumar5835 2 ปีที่แล้ว

      @@Kavya-av thank you

  • @umapolimera8053
    @umapolimera8053 2 ปีที่แล้ว

    Excellent 👌👌👌👌👌

  • @anuradhasreepalle4590
    @anuradhasreepalle4590 2 ปีที่แล้ว

    Good information BBC 👌👏💐

  • @Ggrlifestyles2014
    @Ggrlifestyles2014 2 ปีที่แล้ว

    Super

  • @shiv8046
    @shiv8046 2 ปีที่แล้ว +1

    Hyderabad zoo coordinator kuda evandi seeds, and tankbond la kuda yesina, kotha look vadthadi

  • @narasimhayadav3492
    @narasimhayadav3492 2 ปีที่แล้ว

    Tq bbc

  • @Chennuvenkatadyvakumar
    @Chennuvenkatadyvakumar 2 ปีที่แล้ว

    👌👌👍😊

  • @kramesh9282
    @kramesh9282 2 ปีที่แล้ว

    What a నేచర్

  • @gopi-xw3ui
    @gopi-xw3ui 2 ปีที่แล้ว +1

    Vaddu Anna...e leaves valla 🐠🐟 fish lu Chanipotaiii.... history channel lo vachindi

  • @amarnath2082
    @amarnath2082 2 ปีที่แล้ว +1

    Aka pak gaint Lilly aak

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 ปีที่แล้ว +2

    ఇలాంటి ఆకులో పెట్టి,కుంతి కర్ణుడు ని కాలువ లో వదిలి ఉంటుంది మహభారతము లో.బీబీసీ అంటే,భారత్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ అనవచ్చు,మన దేశానికి సంభందించి నంత వరకు.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 ปีที่แล้ว +3

    This Garden Maintain Congratulations
    Ever One's Co-operation 🙏🙏🙏🙏🙏

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 ปีที่แล้ว

    Tq BBC News

  • @rajeswarirajeswari1262
    @rajeswarirajeswari1262 2 ปีที่แล้ว +2

    Nenu kadapalo undi kuda chudaledu 😏

  • @sirishakotra7473
    @sirishakotra7473 2 ปีที่แล้ว

    East godavari dhindi resort lo kada vundi

  • @narasimhareddy5948
    @narasimhareddy5948 2 ปีที่แล้ว

    It's my university

  • @sahitsiripuram3694
    @sahitsiripuram3694 2 ปีที่แล้ว +1

    When other channels making nonsense in the name of news BBC Telugu rocking with realy interesting news

  • @dasarathagudi1091
    @dasarathagudi1091 ปีที่แล้ว

    Antha ok gani, aa chettu chala invasive, aa seeds baitiki velte, mottam ecosystem debbateestundi. Bauntadi but very dangerous. Entasepu chuddaniki baundi ani kadu, atleast danilo bad things kuda cheppandi lekunte seeds techukotaniki try chestaru

  • @chandrababuveluru8531
    @chandrababuveluru8531 2 ปีที่แล้ว +1

    Chupiste saripothundi kada. Malli vatini kosi enduku Nasanam chestunnaru.Flower's ni and leafs ni

  • @dishanraju6775
    @dishanraju6775 2 ปีที่แล้ว

    BBC న్యూస్ ఛానల్ వెరీ గుడ్ న్యూస్ ఛానల్

  • @krishnamekala4910
    @krishnamekala4910 2 ปีที่แล้ว

    Yvu

  • @karthikreddy2108
    @karthikreddy2108 2 ปีที่แล้ว

    3:45 60kg lu unte papa anaru Sir😇

  • @MrDevabhaktuni
    @MrDevabhaktuni 2 ปีที่แล้ว

    That is most dangerous invasive plant…

  • @nnagaraju9480
    @nnagaraju9480 2 ปีที่แล้ว

    Akumeedha abbailanu y kuchopettaledhu mari.munigipothadha..😂😂😂

  • @chintakumari6948
    @chintakumari6948 2 ปีที่แล้ว

    Chala bagundhi.

  • @rajukadignasi3793
    @rajukadignasi3793 2 ปีที่แล้ว

    మిగిలిన మొక్కలు తీసి పడేసే బదులుగా మొక్కలు పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.....! ఇవ్వక పోడానికి కారణం ఏమిటి..?

  • @v4781
    @v4781 2 ปีที่แล้ว

    మన కడప ?? ఇదెప్పటినుండి ??? మా కడప ..రాయల వారి రాయలసీమ కడప. ఆ ఏడుపు అక్కడ 😢 London lo , ఇక్కడ కాదు .

  • @pradeepmallepaka515
    @pradeepmallepaka515 2 ปีที่แล้ว

    Mana kadapa ane thumbnail ibbandiga undi worldwide news cover chestunnaru kabatti kadapa ani pettadam manchidi
    **Prapancham antha manadekada**

  • @abhishekchinnu2128
    @abhishekchinnu2128 2 ปีที่แล้ว

    Bayata vere cheruvu lopalaki pogaldhu... Inka anthe india antha inka modhalavthadhi

  • @simplensample2724
    @simplensample2724 2 ปีที่แล้ว

    Aaku aaku aaku tintavaa ...poonee pooka tintaavaaa

  • @saikhareedu322
    @saikhareedu322 2 ปีที่แล้ว

    విటి మీద పరిగెత్త వచ్చా?

    • @karatekungfu
      @karatekungfu 2 ปีที่แล้ว +2

      పడుకొని దొర్లచ్చు కూడా...

    • @srinu132
      @srinu132 2 ปีที่แล้ว +2

      First night kuda chesukovachhu broo,😁😁😁😁

  • @manmithavankayala1038
    @manmithavankayala1038 2 ปีที่แล้ว

    Dindi resorts lo kuda pettaru ee akulu

  • @prasadp7332
    @prasadp7332 ปีที่แล้ว

    జగన్ గారి సృష్టి అంటారు
    వైసీపీ వాళ్ళు

  • @manofactiont
    @manofactiont 2 ปีที่แล้ว +4

    Jagan cm ayyaka kadapa ni kuda pattinchukuntunnaru.

  • @gopi-xw3ui
    @gopi-xw3ui 2 ปีที่แล้ว

    Apandra e mokka l ni

  • @thirupathireddy9845
    @thirupathireddy9845 2 ปีที่แล้ว +2

    ఇలాంటి ఆకుల వల్ల చేపలకు, కప్పలకు(నీళ్లలో జీవించే వాటికీ ) ఏమైనా ప్రమాదంలో ఉంటుందా?

    • @thirupathireddy9845
      @thirupathireddy9845 2 ปีที่แล้ว

      @@karatekungfu నా mistake నేను సరిచేసుకున్న... నీ రాతలని సరిచేసుకో...****చేయరా కాదు చేయండి.***

    • @srinu132
      @srinu132 2 ปีที่แล้ว

      Ne kula gajji thoka kuda sari chesukoo

    • @thirupathireddy9845
      @thirupathireddy9845 2 ปีที่แล้ว

      @@srinu132 meru madyala andhuku asthunaru mr. Srinu bodilingam

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 ปีที่แล้ว

    ఇలా సరదాగా తెచ్చిన బుడగతామర (గుర్రపుడెక్క) భారత దేశాన్ని సర్వనాశనం చేస్తోంది.
    ఈ దరిద్రం మన దేశంలో అవసరమా.

  • @ysrcongresstrollsontdp6958
    @ysrcongresstrollsontdp6958 2 ปีที่แล้ว

    bbc తెలుగు కి తెలుగు లో హెల్ప్ చేసేది etv రామోజీ చౌదరి and ABN channel
    Anduke silent ga jagan ki opposite ga news publish chestundi
    enduku etv,ABN,TV5 TDP కి సపోర్ట్ చేస్తుంది? ఒకటే "కులం" అనా!!!

  • @yeshwanthkiran6763
    @yeshwanthkiran6763 2 ปีที่แล้ว

    ఇవి తామర జాతి మొక్కలో ఒక మొక్క వీటిని భారత దేశం లో చాల చోట్ల ఉన్నాయి అమెజాన్ అని ఎలా చెప్తున్నారు నీటి అడుగు భాగంలో వీటికి దుంపలు ఉంటాయి వాటినుండి పైకి వచ్చిన పుష్పాలని కలవ పూవులు అంటారు చాల హిందూ సాంప్రదాయ పూజలో ఎప్పటి నుంచొ వీటిని వినియోగిస్తున్నారు

  • @VitAp.
    @VitAp. 2 ปีที่แล้ว

    Super