Jayaprada Reveals Unknown Facts about NTR | Sakshi TV Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ค. 2022
  • Jayaprada Reveals Unknown Facts about NTR | Sakshi TV Live
    #Jayaprada #SakshiTV #SakshiTVLive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 190

  • @kasilaxni878
    @kasilaxni878 2 ปีที่แล้ว +46

    తెలుగుజాతి గర్వించతగ్గ మహనీయుడు ఎన్టీఆర్ గారు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన స్థిరస్థాయిగా ఉండే ఒక నెంబర్ వన్ హీరో జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం

  • @N.r.r728
    @N.r.r728 2 ปีที่แล้ว +69

    ఎన్టీఆర్ గ్రేట్ లీడర్ 🙋‍♂️

  • @naggeswarrao2643
    @naggeswarrao2643 2 ปีที่แล้ว +41

    NTR గురించి మంచి విషయాలు చెప్పి నందు కు మీకు ధన్యవాదాలు

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 ปีที่แล้ว +91

    ఎన్టీఆర్ అంటే నాకుచాలా అభిమానం ... ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం , ఇప్పటికీ కూడ అన్నగారి సినిమాలు చూస్తూ ఉంటాను..🙏🏼

  • @enviroengineer596
    @enviroengineer596 2 ปีที่แล้ว +16

    మహనాయకుడు పేద వారికి మా తెలంగాణ ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టి న అన్నదాత
    మల్లి తిరిగి జన్మించు నందమూరి తారక రామ 🙏🙏🙏🙏🙏🙏

    • @kishorep5481
      @kishorep5481 ปีที่แล้ว

      tears rolled off my eyes seeing your comment. yes, only those who starve for food only knows the pain of hunger. the poor will not forget ntr for providing them food at affordable price. the god of rural masses.

  • @dasaravamshiben8938
    @dasaravamshiben8938 2 ปีที่แล้ว +12

    నటనకే నటన నేర్పినటువంటి నటుడాయన. ఈ మాట చాలా బాగుందండి 👌👌👌

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 2 ปีที่แล้ว +50

    ఎంత గొప్పగా చెప్పారు అమ్మా మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @sreerao7790
    @sreerao7790 2 ปีที่แล้ว +73

    మహానుభావుడు అమ్మా ఎన్టీఆర్.... నా హృదయం లో ఎల్లప్పుడూ కదులాడుతూ ఉన్న మహనీయుడు...

    • @g.naveenkumar402
      @g.naveenkumar402 2 ปีที่แล้ว

      Veriverigoudvidiyosuparemtiru
      Jheintrgaru thakujayapradhagaru

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +24

    ఎన్టీఆర్ గారు అంటే ఆ హిందీ వాళ్ళకు అర్ధం కాలేదు మన తెలుగు దేశం అంటే అస్సలు అర్ధం కాలేదు అందుకే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది,ఎన్ టి ఆర్ గారు ఉంటే ఇప్పుడు జరుగుతున్న దారుణాలు చూస్తే,ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం,ఆయన కుటుబమే చివరిలో ఆయన మనసు అర్ధం చేసుకోలేకపోయారు 😭😭

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +1

      😨😨😨😧😧😧😧

  • @hymavathivaalisetti1598
    @hymavathivaalisetti1598 2 ปีที่แล้ว +7

    జయప్రద గారు అన్న గారి గురించి చాలా చాలా బాగా చెప్పారు .

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 2 ปีที่แล้ว +5

    జై ఎన్టీఆర్ గారు 🙏🙏💪💪💪👌👏👍💞

  • @shaikbabji512
    @shaikbabji512 2 ปีที่แล้ว +26

    జయప్రద గారు ఎంతో కస్టపడి పైకి వచ్చారు...
    రాజమండ్రికి గర్వకారణ0...
    NTR గారి గురించి చాలా చక్కగా చెప్పారు.

  • @kartikb6977
    @kartikb6977 2 ปีที่แล้ว +9

    NTR Devudu

  • @lohithjetty3917
    @lohithjetty3917 2 ปีที่แล้ว +29

    NTR is a eternal legendary human being

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 2 ปีที่แล้ว +7

    The name NTR is enough we get vibration. If you happened to see u cannot imagine the happiness we undergo. NTR is only one and none can be near par to him.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +19

    Thanks Jayapradha garu for information 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 2 ปีที่แล้ว +8

    Madam, You are the most beautiful actress. We are your fans. Always your talk will be so delightful, pleasing and nice. About NTR Garu OK every one loves him. Nice to have this video. Thanks to the interviewing madam, and Sakshi TV for conducting such wonderful enlightening and entertaining programs.

  • @garigemosesanish8626
    @garigemosesanish8626 2 ปีที่แล้ว +2

    Hats 👒 of to you my favorite jayaprada madam gaaru, vandanaalu, really nizangaa naa abhimaanuraalanipinchukunnaavu

  • @m.saikirthanagrade5661
    @m.saikirthanagrade5661 2 ปีที่แล้ว +3

    Thanks for jayaprara garu

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw 2 ปีที่แล้ว +7

    Chala manchi manishi NTR Garu.

  • @merugupramesh8964
    @merugupramesh8964 2 ปีที่แล้ว +2

    ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అన్న ఎన్టీఆర్

  • @pradeeppodila5295
    @pradeeppodila5295 2 ปีที่แล้ว +19

    Nice anchor. Hats off madam. Folks should learn how to have a decent conversation like you.

  • @padmaja297
    @padmaja297 2 ปีที่แล้ว +5

    NTR yuga purushudu

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 ปีที่แล้ว +3

    ఎన్టీ రామారావు లాంటి నాయకుడు నటుడు ఇంకా పుట్టరు పొట్టబోరు జోహార్ ఎన్టీఆర్

  • @baburao8311
    @baburao8311 2 ปีที่แล้ว +3

    Super సార్ మీరు

  • @CHAKRAVARTHY88
    @CHAKRAVARTHY88 2 ปีที่แล้ว +3

    NTR KING OFF KING

  • @venkat308
    @venkat308 2 ปีที่แล้ว +2

    Johar anna NTR jai tdp jai CBN jai Lokesh anna jai chintamaneni

  • @azaraiahch6348
    @azaraiahch6348 2 ปีที่แล้ว +2

    Good English Jaya Prada Garu

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 ปีที่แล้ว +11

    Jai. Senior. NTR.
    Jai. Junior. NTR.

  • @lokeshgunakala4224
    @lokeshgunakala4224 2 ปีที่แล้ว +2

    great man legendary man

  • @bhagyalakshmi8943
    @bhagyalakshmi8943 2 ปีที่แล้ว +3

    Madom chala baga chepparu...

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 ปีที่แล้ว +1

    🙏🏻👌

  • @ramamurthy5821
    @ramamurthy5821 ปีที่แล้ว +1

    NTR ..PRAJALANU NAMMARU
    PRAJALU NTR NU NAMMARU

  • @DBhagyam2459
    @DBhagyam2459 9 หลายเดือนก่อน

    Wow. Superbly said about NTR. We understanding the greatness Rajasam.

  • @svnrao7802
    @svnrao7802 2 ปีที่แล้ว +2

    Namaste madam super interview jntr JJ TDP GNT yadgar Ja Telugu Desam Jai Chandrababu Naidu g a r u Jai balayya Jay Jay balayya g a r u

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 ปีที่แล้ว +8

    NTR the Great

  • @ramaanjaneyulu5325
    @ramaanjaneyulu5325 ปีที่แล้ว +1

    NTR garu oka legend

  • @apparaoniceyerramsetti9869
    @apparaoniceyerramsetti9869 2 ปีที่แล้ว +1

    Nice 👍👍👍

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 2 ปีที่แล้ว +1

    Good Interview

  • @trivenireddy6019
    @trivenireddy6019 ปีที่แล้ว

    Well said jayaprada garu about the great legend NTR garu👌🏿🙏🏻

  • @kandimallamalakondaiah2673
    @kandimallamalakondaiah2673 2 ปีที่แล้ว +1

    Jai ntr

  • @satyakolli9891
    @satyakolli9891 2 ปีที่แล้ว +7

    Jayaprada madam right cheptunnaru

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao ปีที่แล้ว

    NTR is greatest leader of the century. A dedicated and determined leader.

  • @satyanarayanakolasa6336
    @satyanarayanakolasa6336 ปีที่แล้ว

    Amma super words about NTR

  • @gopipandeti5830
    @gopipandeti5830 ปีที่แล้ว

    Great legend sir

  • @swamynath9640
    @swamynath9640 ปีที่แล้ว

    Jai ఎన్టీఆర్

  • @chnageswararao1505
    @chnageswararao1505 2 ปีที่แล้ว +3

    Nandamuri taraka ramarao is real legend

  • @psofswamy2565
    @psofswamy2565 2 ปีที่แล้ว

    So beautiful Jaya darling

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 ปีที่แล้ว

    🌹🌹🌹🙏 యుగపురుషుడు NTR గారు JP గారు అద్భుతంగా చెప్పారు

  • @sivaram4963
    @sivaram4963 2 ปีที่แล้ว +2

    coments eanduku off chesaru

  • @rachagadu001
    @rachagadu001 2 ปีที่แล้ว +2

    Anna N.T.R ante peru kaadu telugu prajala gunde chappudu Andhrula atma gouravam ento mandi Pedala Akali teerchina mahanubavudu adavariki astullo samana hakku kalipinchina mahanubavudu ! Johar Anna N.T.R !

  • @Tarak-jy1xc
    @Tarak-jy1xc 2 ปีที่แล้ว +1

    Jai NTR jaijai NTR jai tdp jai jai tdp

  • @mrr5358
    @mrr5358 2 ปีที่แล้ว

    ఇదేం ఆత్మ న్యూనత...
    ఆయన పిలిచారు....
    ఇంట్లో మంచం నుండి దిగి రావడం కూడా గొప్ప....
    వ్యక్తి పూజ చేయడం సమాజం కి మంచి కాదు

  • @dargasrinivas1155
    @dargasrinivas1155 2 ปีที่แล้ว

    NTR IS A GREAT LEDER GREAT NTR GARU

  • @klakshminarayana5299
    @klakshminarayana5299 ปีที่แล้ว

    Jai.N.T.R

  • @chodisettichandralekha9241
    @chodisettichandralekha9241 2 ปีที่แล้ว +2

    Malli alanti nayakudini chudamu jai ntr jai jai ntr

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +3

    Ntr🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 2 ปีที่แล้ว

    JAYAPRADAGARU MEERU NAA KENTO ISHTAMU PREMA ANURAAGAMU.MEE MOVIE KAMALAHASANU MOVIE MEERU MEE JADA BOTTU CHERAKATTU .MEE BEAUTY WOUNDER NATIVI.PRASTUTAMU CHEERA BOTTU JADA DARINVHUTE VERY BEAUTY VI ..SAGARASANGAMAMU MOVIE VERY BEAUTY LIFE LO.PILLALUNNA TANDRINI VIVAHAMU CHESUKONI.NEE JEEVITHAMU ADAVIGAACHINA VENNELA CHESUKUNNAVU JAYAPRADA GAARU

  • @talachandradevansh2216
    @talachandradevansh2216 2 ปีที่แล้ว +4

    జై NTR

  • @satya-oz1zg
    @satya-oz1zg 2 ปีที่แล้ว

    సీనియర్ ఎన్టీఆర్ సినిమా రంగానికి అవతార పురుషుడు లాంటి వాడు రాజకీయ రంగానికి వెలుగు లాంటి వాడు చివరలో చేయరాని తప్పు చేసి అంతరార్థమైనాడు జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్

  • @Siva-et2rh
    @Siva-et2rh 2 ปีที่แล้ว +1

    Ntr

  • @g.sathishg.sathish2095
    @g.sathishg.sathish2095 2 ปีที่แล้ว

    OH MY GOD SAKSHI TV ABOUT NTR

  • @sunilbabu57
    @sunilbabu57 2 ปีที่แล้ว +4

    Aa judge avado gani swargam anubavinchi untadu madam ni baga...... Tapatap tapatapppppp

  • @chaitanyapavan
    @chaitanyapavan 2 ปีที่แล้ว +4

    Vammo NTR

  • @seshagirirao6170
    @seshagirirao6170 2 ปีที่แล้ว +7

    Jayaprada you too backstabber like CBN. Don't forget. You have no right to talk about NTR

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +25

    NTR గారే చంద్రంతాత గురించి చొప్పున మాటలు : "మహాత్మాగాంధీని చెప్పిన నాతురాంగాడ్సేనన్నా క్షమించోచ్చు కానీ, పట్టపగలు నడిరోడ్డు మీద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపిన ఈ దుర్మార్గుణ్ణి........ఈ దుర్మార్గుణ్ణి..... దుష్టుడిణ్ణి.... క్షమించరాదు. అతను నా అల్లుడే కావచ్చు. కానీ తెలుగు బిడ్డలు వాడిని క్షమించరు."
    అని నాలుగురోడ్ల సభలల్లో వయసు మరచి గొంతు అలసి ప్రసంగించిన NTR గారి మాటలు.
    నిజాలను తెలుసుకోవాలంటే వెతుకండి.
    NTR ఇక్కడున్న మీడియా మాఫియా బ్యాచ్ అతని మాటలను వక్రీకరిస్తున్నారని " జామత దశమగ్రహం మరియు నేను మీ అన్నను మాట్లాడుతున్నాను" అనే ఆడియో క్యాసెట్లు విను.
    NTR పాత వీడియోలు TH-camలో చూడు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకాన్ని చదువు.
    ఇంకా NTR స్వయంగా మాట్లాడిన
    "మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్ పనివాడు అయిన చంద్రంతాత గురించి" ఎన్నో వీడియోలు TH-cam లో చూడండి.
    మల్లెల బాబ్జీ రాసిన మరణ వాంగ్మూలం ఒకసారి చదవండి. అతను కోర్టులో చెప్పిన విషయాలు తెలుసుకోండి. చంద్రంతాత ఎంత మోసగాడో, కుట్రగాడో తెలుస్తుంది.
    చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది.
    చంద్రంతాత తన స్వార్థం కోసం ఎంత నీచాతీ నీచమైన పనులు చేస్తాడో తెలుస్తుంది.
    court లోనూ, తన లెటర్ నూ చంద్రంతాత పేరే చెప్పిన తరువాతే మల్లెల బాబ్జిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.
    వంగవటి రంగా
    పింగళి దశరథ రామయ్య
    మల్లెల బాబ్జీ
    నందమూరి తారక రామారావు
    సినీ నటి ప్రత్యూష
    బాలయోగి
    మాధవ రెడ్డి
    YS రాజారెడ్డి
    YS వివేకనంద రెడ్డి
    విజయలక్ష్మి
    ( NTR మనవరాలు LV ప్రసాద్ మనవడు చేసుకున్న ఆమె పేరు మార్పు )
    లాంటి ఎన్నో మరణాల వరకు కుట్రలు...కుట్రలు...
    చాలా హత్యలు ఆత్మహత్యలాంటివి జరిగినవి చంద్రంతాతా మద్దతుతో... అతని ప్రభుత్వంలోనే....
    అందుకే,
    కుట్రంటేనే మేమే మేమంటేనే కుట్ర. మా కుటుంబం మదురై బోర్డర్ నుండి నారాపల్లెకు వలస వచ్చినప్పటినుండి, దారికాచి బాటసార్లను, తిరుమల వెళ్ళే భక్తులను దోచుకున్న మా బందిపొట్ల నుండి NTR వెన్నుపోట్ల వరకు మా బ్రతుకులు కుట్రల మీదే నిలబడ్డాయి.
    చరిత్ర తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోండి.
    ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి అన్ని పార్టీలతో ఉన్నట్టు నటిస్తాం.
    కాళ్లు కూడా పట్టుకొని పొత్తులు పెట్టుకుంటాము. దాన్ని రెండు కళ్లు, వంద చెవులు, వేల ముక్కుల, లక్ష నాలుకల సిద్ధాంతం అంటాము.
    మీరు ఏనుకుంటారో మీ ఇష్టం.
    కానీ,
    "అవసరం తీరగానే పొత్తుల పార్టీలకు ఒకటే పోటు🔪....వెన్నుపోటు🔪....."
    నాడు వాజ్ పాయ్ అయినా
    నేడు మోడీ అయినా పవన్ అయినా ముద్రగడ అయినా ఎవరైనా చంద్రంతాతకూ ఒకటే.
    దాంతో చరిత్రలో ఉండే "NTR వెన్నుపోట్లు" గుర్తుకు రావాలి.
    ఎలక్షన్ల ముందు పొత్తులు పెట్టుకోవడం 'చారిత్రక అవసరం' తమ్ముళ్ళు....
    ఎలక్షన్ల తరువాత అవే పొత్తులు 'చారిత్రక తప్పిదం' తమ్ముళ్లు....
    చంద్రంతాత గురించి పరిటాల రవి చెప్పిన నాటి మాటలు :
    "కంచంలో అన్నం తిన్న విశ్వాసం కుక్కకు ఉంటుంది కానీ వాడికి(చంద్రంతాత) మాత్రం లేదు. వాడు వీధికుక్క కూడా కాదు గజ్జికుక్క లాంటివాడు.
    అన్నం పెట్టిన యజమాని మీద విశ్వాసం లేని గజ్జికుక్క వాడు" అని NTR వైస్రాయ్ హోటల్ చెప్పుల రాళ్ల ఘటన తరువాత NTR ప్రెస్ మీట్ లో చంద్రంతాత గురించి పరిటాల రవి అన్న మాటలు.
    NTRకు సపోర్ట్ చేసిన అప్పటి వ్యక్తులకు చంద్రంతాత సరైన పదవులు ఇవ్వడు. పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి లాంటి వారు ఉదాహరణలు.
    Note :
    ఒకప్పుడూ పార్టీనీ కాపాడుకున్నాము అని వెదవల మాటలు చెబితే తెలివిలేనివాళ్లు నమ్ముతున్నారు.
    17 వేల ఓట్ల తేడాతో వెంకటాద్రి నాయుడు చేతిలో ఓడిపోయి టీడీపీలోకి జంప్ చేసి కుప్పానికి పారిపోయిన చంద్రంతాత Cycle గుర్తు లేకుండా సొంతంగా నిలబడితే ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు.
    అది పొత్తుల జిత్తుల చంద్రంతాత బ్రతుకు.!!
    తిరుపతి bus stand లో పర్సులు కొట్టేసే చంద్రంతాత అనే ఒక దొంగను మీడియా మాఫియా బ్యాచ్ వారికి అనుకూలంగా ఉండే పనివాడిగా బ్రోకర్ గా చంద్రంతాతను అప్పాయింట్ చేసుకొని ఇప్పటివరకూ జాకీలు వేసి నిజాలను అపద్ధాలుగా, అపద్ధాలను నిజాలుగా చేసి చూపింది.
    చంద్రంతాత గత రెండేళ్లుగా అప్పాయింట్ చేసుకున్న 'రాబిన్ శర్మ' ఐప్యాక్ టీమా? లేదా వాడి ideas workout కాలేదని రాబిన్ శర్మ ను Itdp సోషల్ మీడియాలకు tranfer చేసి.... ఇప్పుడు 2 నెలల క్రితం అప్పాయింట్ చేసుకున్న 'సునీల్ కొనుగోలు' అనే ఎన్నికల స్ట్రాటజీస్ట్ ఐ ప్యాక్ టీమా?!
    tdp రాబిన్ శర్మ, tdp సునీల్ కొనుగోలు అని TH-cam లో టైప్ చేసి చూడండి. అసలు నిజాలు తెలుస్తాయి. రాబిన్ శర్మ, సునీల్ కొనుగోలు ఇద్దరూ ప్రశాంత్ కిషోర్ శిష్యులే.
    ఇప్పుడు ఇద్దరూ tdpకీ పని చేస్తున్నారు..!!

    • @kisi54
      @kisi54 2 ปีที่แล้ว +2

      జనాలు పనితీరు చూసి ఓటు వేస్తారు..
      ఈ శ్రీనివాసులు తాత 1996 లో జరిగిన ఎన్టీఆర్ గొడవల గురించి సొల్లు చెప్తే తుగ్లక్ ని గెలిపిస్తారు అనుకున్నాడు.. కోడి కత్తి, బాబాయి గొడ్డలి నీ కూడా జనాలని చూశారు..
      జనాలకి కావలసింది వేరే ఉంటుంది.. ఈ శ్రీనివాసులు తాతయ్య కి ఇచ్డ్ పేTM కాదు..😂😂😂😂
      పెట్టుబడులు తేవడానికి దావోస్ వరకు పోవాల అని కూసినొడు ఈ రోజు ఎక్కడ ఉన్నాడో చూశాం..

    • @ajayk7517
      @ajayk7517 2 ปีที่แล้ว +3

      Srinivasulu 100% truth brother excellent comment brother👍👌🙏

    • @naren.k2382
      @naren.k2382 2 ปีที่แล้ว +2

      Well said 👏👏👌🌹

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 ปีที่แล้ว +3

      చంద్రంతాత కాస్త మంచి పని లేదా కాస్త development చేసుంటే ఇతర పార్టీల కాళ్లు పట్టుకోవడం లాంటివి చేయకుండానే ఇంట్లో కూర్చొని ప్రచారం లేకుండానే గెలిచేవాడు. ఇలా తెలంగాణలో పార్టీనే క్లోజ్ చేసి, ఏపీలో 23 సీట్లతో డిపాజిట్లు గల్లంతు చేసుకోడు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు. వార్తలు నిజం అనుకొనే రోజులు, మీడియా మాఫియా రాతల కట్టు కథలు నమ్మే కాలం పోయింది.
      ఇప్పుడు చంద్రంతాతను KA పాల్ లా Comedy గా చూస్తున్నారు.
      సున్నా నేనే కనిపెట్టాను తమ్ముళ్లు
      10 డిగ్రీల ఎండలు తంగిచాలి అని అధికార్లను ఆదేశించడం
      అమరావతిలో ఓలిపిక్స్ గేమ్స్ ఆడిస్తా నోబుల్ ప్రైజ్ లు ఇస్తా తమ్ముళ్ళూ
      రాజధానిని పునాదులతో నిర్మిస్తా తమ్ముళ్ళు...
      సీమాంద్రా సింగపూర్ చేస్తా
      సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను తమ్ముళ్లు
      సత్య నాదెళ్ల మైక్రో సాప్ట్ నావల్లే వచ్చాయి
      ఇంగ్లీష్ నేర్చుకుంటే మొద్దాబ్బాయిలు అవుతారు
      NTRకు నేనే పార్టీ పెట్టమని సలహా ఇచ్చాను తమ్ముళ్ళు...
      రాయలసీమకు బుల్లెట్ ట్రైన్ వేస్తా తమ్ములు
      బ్రిటిషర్లుతోనూ ఇందిరా గాంధీతోను పోరాడను
      గాంధీతో నడిచాను తమ్ముళ్ళు
      ప్రపంచమంతా తిరిగినా ఎలా తిరిగాను తమ్ముళ్ళు నడుచుకుంటూ తిరిగాను తమ్ముళ్ళు.....
      ఇలాంటి తిక్క నాకొడుకు మాటలు దానికి అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తలు....
      అవి నిజం అని నమ్మే మెంటల్ and పాగల్ గాల్లు ఉండటం వల్లే ఇప్పటి వరకు మన ఉమ్మడి రాష్ట్రం సర్వనాశనం అయ్యింది.
      ఇలాంటి మాటలతోనే చంద్రంతాత తెలంగాణలో టిడిపిని క్లోజ్ చేసుకొని, APలో కేవలం 23 సీట్లకే స్వల్ప మెజారిటీతో పడిపోయావాడు. ఇప్పటికీ మీడియా మాఫియా బ్యాచ్తో కొన్ని వ్యవస్థలతో తప్పుడు వార్తలతో ఉన్న కొంతమంది కార్యకర్తలను కాపాడుకుంతోంది.
      General elections నుండీ స్థానిక ఎన్నికల వరకు YCP భారీ విజయమే Jagan ప్రజలకు మంచి చేస్తున్నాడనే నమ్మకం. చంద్రంతాత ఓడిపోయి Hyd లో Zoo (m) లో కూర్చోబెట్టదమే పెద్ద Development ప్రజలకు. జనం ఇప్పుడు చంద్రంతాతను KA పాల్ లా చూస్తున్నారు.
      Note:
      చంద్రంతాత చనిపోయాడని, సానుభూతి వస్తుందని LowCaseగాడు ప్రచారం చేసుకున్న కనీసం వార్డ్ మెంబర్ గా కూడా ఓడిపోతాడు.!!.
      చంద్రంతాత పార్టీ పెట్టడం లేదా తన ఇమేజ్ తో ఒకర్ని గెలిపించడం జరగని పని.
      NTR Cycle గుర్తు, NTR ఇమేజ్, NTR మీద ఉన్న BC ల ఒట్లు ఉంటేనే చంద్రంతాత తెలంగాణలో పార్టీనే క్లోజ్ చేసి ఏపీలో 23తో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.
      ఒకప్పుడూ పార్టీనీ కాపాడుకున్నాము అని వెదవల మాటలు చెబితే తెలివిలేనివాళ్లు నమ్ముతున్నారు.
      అసలు NTR Cycle గుర్తు లేకుండా చంద్రంతాత సొంతంగా నిలబడితే 10 ఓట్లు పడవు. అది మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్ పనివాడు అయిన చంద్రంతాత real capacity.!
      పొత్తుల CMగా ఉండి కొడుకు LowCaseను గెలిపించుకోకపోగ ఒక ఆడదానితో పోల్చుకుంటున్నారు ఆడంగి వేదవలు.
      17 వేలకు పైగా ఓట్ల తేడాతో వెంకటాద్రి నాయుడు చేతిలోనే చంద్రంతాత చంద్రగిరిలో ఓడిపోయి టీడీపీలోకి జంప్ చేసి కుప్పానికి పారిపోయాడు.
      చంద్రంతాత కానీ వాడి కొడుకు LowCase కానీ Cycle గుర్తు లేకుండా నిలబెడితే ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు. అది చంద్రంతాత అసలు బ్రతుకు.
      చంద్రంతాత దేశంలోని అన్ని పార్టీల కాళ్లు పట్టుకున్నా ఈసారి కుప్పంలో కూడా ఓడిపోతాడు.!
      చెత్త పన్ను చంద్రంతాత 2015 నుంచే వసూలు చేశాడు. మద్యం పాలసీలు కూడా చంద్రంతాతే తెచ్చి తన మీడియా మాఫియా బ్యాచ్ తో బురద చల్లాలని చూసిన last month assembly sessions లో జగన్ date లతో సహా స్క్రీన్ మీద వేసి చూపించడంతో మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్, పనివాడు అయిన చంద్రంతాత వారు తెచ్చిన బూమ్ బూమ్ బీర్, లెజెండ్ లేబుల్ పవర్ స్టార్ బ్రాండ్ లాంటివి తాగి పడిపోయారు.
      ఇప్పుడూ KA పాల్ కన్నా ఎక్కువ కామెడీ పీస్ గా చంద్రంతాతను చూస్తూ జనం నవ్వుకుంటున్నారు.!
      Note :
      చంద్రతాత ఢిల్లీకి వెళ్లి 3రోజులు ఉన్నా అక్కడ మోడి అమిత్ షా అప్పాయింట్ ఇవ్వకపోతే చంద్రంతాత రిటర్న్ వచ్చాడు.
      కానీ KA పాల్ కి అమిత్ షా వెంటనే అప్పాయింట్ ఇచ్చాడు.
      ఏది గొప్ప తముళ్లు!?..
      Note :
      WHO కూడా ఫైనల్ గా పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ వాడాలి అని చెప్పింది.
      Jagan చెప్పిందే WHO చెప్పింది.
      అదే చంద్రంతాత అయితే "రాష్ట్రం విడిపోయింది కరోనా వచ్చింది" అని ప్రజలతో వేల కోట్లు చందాల రూపంలో వసూలు చేసి, employeesతో "No Work No Pay" క్రింద సాలరీస్ ఇవ్వకుండా చేసి, మీడియా మాఫియా బ్యాచ్ సపోర్ట్ తో తప్పుడు వార్తలు చెప్పేవారు.
      జగన్ ఎన్ని సమస్యలు ఉన్నా చెప్పిన వాటిలో 80% అమలు చేస్తూ అందరిని ఆదుకుంటున్నాడు. కానీ...,
      చంద్రంతాత కనీసం కుప్పంలో కేజీ రైస్ ప్యాకెట్ కాదుకదా హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ కూడ ఇవ్వలేదు.
      అందుకే నారపల్లే నుండి కుప్పం వరకు చంద్రంతాతకు డిపాజిట్లు రాలేదు.!!...

    • @kisi54
      @kisi54 2 ปีที่แล้ว +1

      @@srenivasulu2825 corona time lo కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యు డైరెక్షన్ చేసి అన్నీ రాష్ట్ర ప్రభుత్వలను సరైన ప్రొసీజర్ ఫాలో అయ్యేలా చేసింది..
      ఆ టైమ్ లో జనాలు బయటికి రావటానికి వీలు లేదు అంటే హెరిటేజ్ మజ్జిగా ఇవ్వలేదని వీడి ఏడుపు..
      ఇదో తలతిక్క బుర్ర.. అసలు ప్రతిపక్షంలో ఉన్నపుడు తుగ్లక్ ఎంతమందికి లోటస్ పాండ్ డబ్బులు పంచాడు.
      ప్రతిపక్షంలో ఉన్నపుడు పిల్లికి బిచ్చం కూడా వెయ్యని తుగ్లక్..

  • @srinivasaraonaidu5896
    @srinivasaraonaidu5896 2 ปีที่แล้ว

    Jaya Prada Garu namaste Mera janmdin onna Ooru kannathal karykram cheyali korukonda me happy money

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 2 ปีที่แล้ว +2

    When there is no opposition parties in India.

  • @chinababuvoosala5057
    @chinababuvoosala5057 2 ปีที่แล้ว +5

    58 years nunchi 55 ki tagginchi employees and vaalla family members ki narakam chupinchaadu.oka karanam tappu chesthe karanaalu andarini thesesaadu .inka enno .nenu kuda ippatiki ayana abhimaanine.
    Amma nuvvu kuda politiciane kada

  • @srihariendavetla6768
    @srihariendavetla6768 2 ปีที่แล้ว +2

    NTR records viragottalani chalamandi try chesthunnaru atu cinema lo and rajakiya lo ippati moorkhulu NTR vigraha lanu kulchuthunnaru

  • @ramupotnuru9020
    @ramupotnuru9020 2 ปีที่แล้ว

    Hi

  • @sureshbabuoleti2826
    @sureshbabuoleti2826 2 ปีที่แล้ว +1

    You felt to see him as a cm,we are now in proverty, drama worked out

    • @satyawathiadigopula1463
      @satyawathiadigopula1463 2 ปีที่แล้ว +1

      వెరీ మెహామా గంజి పోయమని అడిగినట్టు ఎక్కడ

    • @satyawathiadigopula1463
      @satyawathiadigopula1463 2 ปีที่แล้ว

      పిచ్చి పిచ్చి హెడింగ్సు ఎందుకు పెడతారు

  • @srv262
    @srv262 2 ปีที่แล้ว

    Ooko..ooko..that time no competition in politics

  • @samanthigajanayake9629
    @samanthigajanayake9629 2 ปีที่แล้ว +2

    Jaya ji you dressed this frock one day for a school function. You were the invited person that day. I remember well. Beautiful.

  • @sahasrakarukola8593
    @sahasrakarukola8593 2 ปีที่แล้ว +5

    అజాత శత్రువు ఎన్టీఆర్... యుగపురుషుడు 🙏🙏🙏

  • @bosureddy1779
    @bosureddy1779 2 ปีที่แล้ว

    Please send this C B N

  • @sankarmuni5357
    @sankarmuni5357 2 ปีที่แล้ว +6

    NTR maha natudu , screen mundu screen venaka kuda

  • @tigermahi1325
    @tigermahi1325 ปีที่แล้ว

    TELUGU VAARI POURUSHAM TELUGU VAARI KEERTHI NI PRAPANCHANI KI CHATINA MAHANEEYUDU ANNAGARU 🙏

  • @gopichandmm1233
    @gopichandmm1233 2 ปีที่แล้ว +16

    NTR 2రూపాయలకు బియ్యం ఇస్తాను అని వాగ్దానం చేసి ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో విజయ భాస్కర రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నారు కాబట్టి హడావుడిగా 1.90 లకే బియ్యం అని పధకం begin చేశారు. Begin చేసింది రెడ్డి గారు అయినా , జనంలో ఆ పథకం NTR దే అని ముద్ర పడిపోయింది. అది నిజం కూడా...

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 ปีที่แล้ว

    She has done a great sacrifice for the sake of TDP.
    What is that chandrababu has done to her except one term mp post, who has brought cycle symbol, party,and party funds after a full night's HARD WORK tolerating an ANIMAL'S brutal BEATING ENTIRE NIGHT?

  • @yoganandareddymadduri846
    @yoganandareddymadduri846 2 ปีที่แล้ว

    CHANDRABABU. GARIKI. * CYCLE *. SYMBOL. ELA. VATCHINDO. CHEPPAGALARA. MADAM ?

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 ปีที่แล้ว

    She did not reveal entire suffering she underwent that NiGHT with that oriya judge.

  • @rvkranthirvkranthi4974
    @rvkranthirvkranthi4974 2 ปีที่แล้ว +1

    CBN gurinchi edhaina bad gaa chebuthundheemonani jayaprada enterview thisukunnaru. Abaddhala sakshi. Andhukee miku gadapa gadapa ku thadisipoyindhi.

  • @barlasrinivas9827
    @barlasrinivas9827 2 ปีที่แล้ว

    Ayyanalante natudu vunnadu, kane ayyalante Rajakeyanakulu leru

  • @satyanarayanarajuchinne7790
    @satyanarayanarajuchinne7790 ปีที่แล้ว

    Entha short period lo CM ayyaro anthe short time lo bounced back.

  • @narayanahiimm479
    @narayanahiimm479 2 ปีที่แล้ว

    Ankar ante meela vundaali madam yentha vignatha namratha konni vunnai kaalu meedha kaalu vesukoni matlaadathaayi sagam Telugu sagam English vaati athi pravarthana choosthe illu manduthundhi

  • @kishoretirumalasetty5291
    @kishoretirumalasetty5291 2 ปีที่แล้ว

    Ntr priyuralini chellini thalli Patra vesevarini kuda okela hathu kuntaru

  • @bhimeswarraovalluri7265
    @bhimeswarraovalluri7265 2 ปีที่แล้ว +3

    Anchor garu Indira anti Indira Gandhi garu analeva. Gowravam evvatam nerchuko .

    • @ss-ub9pc
      @ss-ub9pc 2 ปีที่แล้ว

      indira GANDHI naa🙄🙄🙄🙄

  • @jyothieskuri6428
    @jyothieskuri6428 2 ปีที่แล้ว +1

    నందమూరి తారక రాముడు

  • @amarnath.b.guptha5086
    @amarnath.b.guptha5086 2 ปีที่แล้ว

    There is no use of film actors to the people.let them shut their plans.

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 2 ปีที่แล้ว +3

    మీరు గనుక రాజశేఖరరెడ్డి గారి ని కలిసి యుంటే మీ రాజకీయ భవిష్యత్తు సుస్థిరం గా ఉండేది.

  • @harishrm3841
    @harishrm3841 2 ปีที่แล้ว

    Vijayamma kuda ganji adukuntunnara TS lo.. emi headings and degrading other legends?? I respect YSR please don’t use cheap thumbnails saakshi... NTR is a legend and don’t blame their family,, you take care of Vijayamma, Sharmila and Dr Sunitha Garu... ladies addu pettukoni rajakeeyalu enti ra babu?? Sakshi Peru ni nilabettukondi 🙏🏻 Lakshmi Parvathi ni NTR ki antakattundhi YSR and congress party kada???? Dammu leka sikandi lanti Laksmiparthi ni use chesi ayanni pathalam Loki pamparu... family members andharu kalisi oppose cheste rajakeeyam kosam CBN ni okkadine vennupotu ani start chesindhi YSR kadha?? Youth ki theliyaka Adhe Nijamanu kuntunnaru?? CM ga Babai goddali potu case ni inka endhuku solve cheyadam ledhu?? Sunitha garini endhu target chestunnaru?? Vennupotu ante idhe kadha?? Who will answer all these questions.. andhuke Telugu lo “ gurivindha ginja” sametha vachchindhi.. Thana nalupu thanaki theliyadhani... rajakeeyalu cheyandi pakkana vadi family ni dummethi poste maname chulakana avuthamu evarina... TDP or YCP politics hunda ga cheyyandi prajalaki seva cheyyandi.. youth should watch old videos to know the history... don’t believe cutting videos please... I am talking about all parties... all are doing same...

  • @rajeshchowdaryrajeshchowda1329
    @rajeshchowdaryrajeshchowda1329 2 ปีที่แล้ว

    Sakshi tv support tdp

  • @krishnaprasadyalamanchili9848
    @krishnaprasadyalamanchili9848 2 ปีที่แล้ว +1

    Jayaprada గారు మీరు NTR తో ఎందుకు గొడవపడినారు

  • @umavisi224
    @umavisi224 ปีที่แล้ว

    N.T.R. entamma N.T.R garu anamma bguntundi kada

  • @gopikrishnadadi2855
    @gopikrishnadadi2855 2 ปีที่แล้ว +3

    NTR పదవి కోల్పోవడం
    మీరు కారణం

  • @kottusekhar9237
    @kottusekhar9237 2 ปีที่แล้ว

    This anchor is ignorant of history. She is confused between 1983 and 1994.

  • @ThoughtsWeShare
    @ThoughtsWeShare 2 ปีที่แล้ว

    Antha goppa NTR ne C.M chair 🪑 nunchi dimpesina
    Goppa Chandra babu gurinchi kuda cheppama.
    Nidra lepadanike merru antha bayapadithe, vennu potu dhiryaga podichina nara charithra hinudu gurinchi kuda cheppu

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 ปีที่แล้ว

    ఎంతకాలం ఈ బజనలు

    • @narendrak9569
      @narendrak9569 2 ปีที่แล้ว

      మీ మెగా బజనలు కంటే తక్కువే లే

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 ปีที่แล้ว +2

    మీ అతి మేకప్ బాగాలేదు