Rohith voice లో గమకాలు చాలా బాగున్నాయి natural గానే voice లో వచ్చేస్తున్నాయి .very nice voice రోహిత్ , you have a bright future. Sunitha గారి గురించి చెప్పనవసరమ్ లేదు ,she is evergreen .May God bless you.
Rohith has grown music wise leaps and bounds. What singing by both. This kid Rohith what a voice, so many birkhas, effortlessly,and every time correct. Madam is Great singer
Rohit sir fan aipoya.... Wow A class.. Can't be better..... Now a days singers r at very best level.... Telugu singers r best.... Balu sir lotu teerusthunnaru
Rohit sir you have sung so many amazing gamakas, songs on reality shows.. kindly upload more of it .. also y r u not yet in Wikipedia??? Update and more of your music on these platforms .. you received so many praises from many great music legends .. 🎉
This Melodious Song is Very nicely Sung by Both of these Talented Singers. There’s no Adjectives left to Describe Sunitas’ Singing Prowess. She’s absolutely Up there , with our South Stalwart Singing Nightingales as Susheelamma ,Janakamma ,& Amazing Chitra….🙌😊👌👌 And Rohit was Our Kohinoor of Singers ..late SPBs’ one of the Few Favourite Young Singers of Paduta Teeyaga’ Fame .😊 I still remember his “Mutyaalu Vastaava , Adigindi Istaava” old song , with another Talented Singer Pranavi , on Swarabhishekam’ Where Rohit Sang so well, exactly like Young Balugaru, at the time…😀which Balugaru enjoyed it v much too ..tgat he was full of Praise’ for Rohit, after that Performance.😊
ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి ప్రాణం పోశాడు . నిజంగా పాడిన హరిహరన్ తర్వాత చాల మంది ఎన్నో ప్రోగ్రాం లో ఈ పాట పాడారు చాల మంది కానీ ఇప్పటికి రోహిత్ వాళ్ళని ( ఇంతకీ ముందు పాడిన వాళ్ళ అందరిని ) మించి పోయాడు ( పాటకి జీవం పోశాడు నిజంగా ) . నేను ఎన్ని సార్లు విన్నానో ఈ పాటని అసలు ఇప్పటికి కూడా వింటున్నాను . 3:56 లో 4:39 లో 7: 33 ప్రత్యేకంగా రోహిత్ పడుతున్నా సమయం లో హార్ట్ మెల్టింగ్ చేశాడు ( గుండెలని హత్తుకున్నా అతని గొంతు )
Rohith what a voice higher octaves samgatulu abba ❤❤❤❤... improvisation super asalu.....❤❤❤❤.God bless you ❤❤❤inka inka manchi patalu ilage padutu undali...ee performance completely taken away by Rohit... Sunitha anni patalu gusa gusalu undav...low pitch is different n gusa gusalu is different 😢😢😢😢padalu vinapadakunda avutundi ila padite
సునీత గారి వాయిస్ లో ప్రాబ్లం ఏమిటంటే..ఒక చోట ఫుల్ బేస్ లో బాగా పడతారు.. మరో చోట గాలి తో పాడతారు.. కాన్సిస్తెన్సీ ఉండదు... బాగానే పడతారు కానీ ఇంకా బాగా పాడాలనే ప్రయత్నంలో అలా అవుతుందో అర్థం కాదు.. జూనియర్ అయినప్పటికీ రోహిత్ మాత్రం ఎంత సింపుల్ గా కష్టపడకుండా పాడాడు..
Orey Abbai Amma Sunitha Monna Star Maa Super singers Finals lo Pravasthi most talented singer after Rohith in our Telugu industry. Meeru iddaru padina oaara Pravasthi okkathe Paadi abbura parichindhi. Okkasari Chudandi vinandi
Was this song originally sung by Chithramma or Sujata garu? In earlier Swarabhishekam episode where Chithra garu sung the same song, Suma introduced that it was sung originally by Sujata garu and Hariharan garu.
@@scotty2juddy ఎందుకు లేదు నీది కానీ దాన్ని చేసేటప్పుడు పాట అయిన ఎది అయినా ముందు దాన్ని సొంతం చేసుకొన్న వారికి సమానంగా పాడాలి లేదా వారికంటే బాగా పాడాలి అంతే కానీ అవసరం లేదు అన్నప్పుడు వాటి జోలికి పోకుండా ఉండాలి కదా. పాడి పాటను చెడగొట్టడం ఎందుకు.అయిన చిత్ర గారి పాట, చిత్ర గారు తప్ప ఎవరూ పాడలెరు పాడిన vinalemu అది అందరికీ తెలిసిన నిజం. కానీ నీలాంటి వాళ్ళకి ఇలా చెప్తే నచ్చదు ఎందుకంటే నిజం ఎప్పుడు చేదే కదా
Rohith voice లో గమకాలు చాలా బాగున్నాయి natural గానే voice లో వచ్చేస్తున్నాయి .very nice voice రోహిత్ , you have a bright future. Sunitha గారి గురించి చెప్పనవసరమ్ లేదు ,she is evergreen .May God bless you.
The way Sunitha ji acknowledged,Rohith's singing,was such an affectionate gesture.
Good Human beings create Good music.
God bless both the singers
Rohith bro yentayya aa voice EXTRAORDINARY sangathulu palikistavayyaa babu no words assala ❤️❤️❤️❤️👌👌👌👌
Super singing rohit garu and sunita garu
Laa jawaab hai Rohit ka gamakam
I am Fan of PVNS the way of singing and I am fervent admirer of Sunitha garu smile and expression.
Rohith has grown music wise leaps and bounds.
What singing by both.
This kid Rohith what a voice, so many birkhas, effortlessly,and every time correct.
Madam is Great singer
Rohit bro superb improvisation.
Hariharan sir ni maripinchaav❤ I love your singing.
రోహిత్ మంచి సింగర్ అన్ని పాటలు పాడగలడు
Rohit sir fan aipoya.... Wow A class.. Can't be better..... Now a days singers r at very best level.... Telugu singers r best.... Balu sir lotu teerusthunnaru
Rohits improvisation is really suberb❤❤❤❤❤
After listing rohit song in baby (premisthunna...)
I am back to search about rohit...
His transformation is awsome❤❤
rohit bro aa gamakalu ki neeku oka namaskaram
naa fav song ni original song kanna ide atleast 100 times chusa
Rohit u r just rockzzzz
Suni mam ❤❤❤
Rohith super 👌♥️
Rohith God bless you. Nanna
Akkato kalali super ga padavu. Nanna
All the best
Rohit sir brought smile in everybody's face
ఈ song ను చిత్ర గారి తర్వాత అంత మధురంగా పాడగలిగే singer సునీత గారు.
Correct bro
Gopika poornima garu wonderfull ga padatharu original song la untadhi okka sari vini chudandi
Rohit Did Well With The Notes & Sunitha Garu Made It Look Simple.
I'm Just Smiling The Entire Song.
So beautiful voice of Rohit 👏👏👏👏👏
In this song..........
perfection = Sunita Swara Madhuri 👏
Beautiful singing by both the singers and the Musicians are just suberb 👏👏👏👏👏
Rohit amazed me. I had to check the male singer’s name after he started singing. God bless Rohit.
Super Rohith
Rohit sir you have sung so many amazing gamakas, songs on reality shows.. kindly upload more of it .. also y r u not yet in Wikipedia??? Update and more of your music on these platforms .. you received so many praises from many great music legends .. 🎉
Me navvu chala andanga vundande elane happy ga vundande chakkaga paduthu thank you so much Sunitha garu
Great voice bro like heaven
Rohith gari voice super I like you rohith
South India lo chitra mam tarwata me voice ee bauntundi sunitha garu. Appreciate the flutist too
Wait wait shreya goshal name vinnava
@@ravanram4001 ame bengali south indian ela avtadi. 🤣
అయితే sujatha peru vinandi. Both chitra & Sujatha have same skills. Sujatha is a bit softer and modern
What? Swarnalatha sujatha telusa meeku?
What? Asalu Tamil singers voices vinnara eppudaina? Tamil singers are much than Telugu singers
That golden era 1990 will never come
Manasuna Manasuga Nilichina Kalavaa
Pilichina Palakaga Edhatane Kalavaa
Dhorikinadhe Naa Swargam Parichinadhe Viri Maargam
Minnullo Neeve Mannullo Neeve… Kannullo Neeve, Raa
Puvvai Navvulani Thene Maadhurini Panche Paata Mana Premaa
Virise Chandrakala Egase Kadali Ala… Palike Kavitha Mana Premaa
Kaalaanni Paripaaliddhaam Kanna Kalale Nijamai
Vetaadu Edabaatu Enaadu Kalagadhu Inka Itupai
Noorella Kaalam Koodaa Okka Kshanamai, Kshanamai
Nuvvu Nenu Cheri Sagamavudhaam… Vayassu Pandinche Varamai
Priyamaina Anuraagam Palikindhi Madhugeetham
Thudhe Leni Aanandham Vechene Nee Kosam
Manasuna Manasuga Nilichina Kalavaa
Pilichina Palakaga Edhatane Kalavaa
Dhorikinadhe Naa Swargam Parichinadhe Viri Maargam
Minnullo Neeve Mannullo Neeve… Kannullo Neeve, Raa
This Melodious Song is Very nicely Sung by Both of these Talented Singers.
There’s no Adjectives left to Describe Sunitas’ Singing Prowess.
She’s absolutely Up there , with our
South Stalwart Singing Nightingales as Susheelamma ,Janakamma ,& Amazing Chitra….🙌😊👌👌
And Rohit
was Our Kohinoor of Singers ..late SPBs’
one of the Few Favourite Young Singers of
Paduta Teeyaga’ Fame .😊
I still remember his
“Mutyaalu Vastaava , Adigindi Istaava” old song , with another Talented Singer Pranavi , on Swarabhishekam’
Where Rohit Sang so well, exactly like Young Balugaru, at the time…😀which Balugaru enjoyed it v much too ..tgat he was full of Praise’ for Rohit, after that Performance.😊
melody queen Sunitha❤️😘
Rohith Anna e madhyane cinemalllo paatalu paaduthunnadu
Inka marenno avakashalu chejikkalani naa korika
మా యింట్లో రాయల్ స్టాగ్ లేదు రోహిత్ అన్నకి తిరుగులేదు....
Great nice voice Rohit and Sunitha mam
Rohit is a Lejendry Singer
Ore, rohit mama, nuvvu padutu vunte na moham anta nuvvu, Pata antha ❤️
What a music aa flute sound amazing that is Rehman and excellent singing suuuuper
Beautiful performance 🌹🌹💐💐🌹🌹
Rohith bro nv keka anthe
Beautiful voice of sunitha garu we loved u are voice 🥰🥰
ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి ప్రాణం పోశాడు . నిజంగా పాడిన హరిహరన్ తర్వాత చాల మంది ఎన్నో ప్రోగ్రాం లో ఈ పాట పాడారు చాల మంది కానీ ఇప్పటికి రోహిత్ వాళ్ళని ( ఇంతకీ ముందు పాడిన వాళ్ళ అందరిని ) మించి పోయాడు ( పాటకి జీవం పోశాడు నిజంగా ) .
నేను ఎన్ని సార్లు విన్నానో ఈ పాటని అసలు ఇప్పటికి కూడా వింటున్నాను . 3:56 లో 4:39 లో 7: 33 ప్రత్యేకంగా రోహిత్ పడుతున్నా సమయం లో హార్ట్ మెల్టింగ్ చేశాడు ( గుండెలని హత్తుకున్నా అతని గొంతు )
Nijam sr... Rohit garu amazing presentation iccharu
Sunitha garu fabulous performance
Rohit great singer... No doubt
Rohith 👏👏👏
Rohith what a voice higher octaves samgatulu abba ❤❤❤❤... improvisation super asalu.....❤❤❤❤.God bless you ❤❤❤inka inka manchi patalu ilage padutu undali...ee performance completely taken away by Rohit... Sunitha anni patalu gusa gusalu undav...low pitch is different n gusa gusalu is different 😢😢😢😢padalu vinapadakunda avutundi ila padite
Sunitha mam 🤗🤗
awesome performance by both.
Robot is singing superbly
Pranam posaru
Super ra rohith
My favourite song😊😊😊❤❤❤
my boss hariharan garu,rohith garu jr boss ikanunchi naku exxxxelenttt
Song super
Evergreen 🎉🎉
Absolutely beautiful ❤❤❤
Sunithakka🥰❤❤❤❤❤
Rohit vice.hariharan viceni.poli.undi.nice cinging
దేవుడు వరమిస్తే నీకు ఏమి కావాలి అని అడిగితే సునీత గారికి తమ్ముడు గా పుట్టాలి అని కోరుకుంటా.
చిత్ర గారు అని ప్రస్తావించరాద, శ్యామల.
Yes bro your correct bro
Upcoming young Chitrais Pravasthi no doubt
Exllent...,
Rohit nice vice
Male singer is also good
Tune super
Rohith annayya padina songs annitiki balu garu ichina oke okka comment gamakalu ne gonthulo entha baga palukutayi ani....
సునీత గారి వాయిస్ లో ప్రాబ్లం ఏమిటంటే..ఒక చోట ఫుల్ బేస్ లో బాగా పడతారు.. మరో చోట గాలి తో పాడతారు.. కాన్సిస్తెన్సీ ఉండదు... బాగానే పడతారు కానీ ఇంకా బాగా పాడాలనే ప్రయత్నంలో అలా అవుతుందో అర్థం కాదు.. జూనియర్ అయినప్పటికీ రోహిత్ మాత్రం ఎంత సింపుల్ గా కష్టపడకుండా పాడాడు..
Live lo alane padatharu but movie vachey sariki baguntadi
Classic
Junior Hariharan
Wahhh
❤❤❤❤❤❤❤
Gud
Rohit voice lo unna ghamakalu Telugu industry lo a singer kina kastame padatam
Rohith gaaru balugaari tharuvatha mire kavali
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
మేఘం నేల ఒళ్ళు మీటే రాగామల్లే
ప్రేమా వరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొని
కౌగిట ఒదిగి ఉండనీవా..
నా గుండె కోవెల విడిచి వేళ్ళ తగునా తగునా
మల్లె పూల మాలైనిన్నే వరించి పూజించే వేళా
నిరీక్షించి స్నేహం కోరి , జతనై రానా ...రానా...
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వెళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట..
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
పూవై నవ్వులని తేనై మాదురిని
పంచే పాట మన ప్రేమ
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల
పలికే కవిత మన ప్రేమ
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా, ఒక్క క్షణమై క్షణమై
నువ్వూ నేను చేరి సగమౌదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం
తుదే లేని ఆనందం వేచేనే నీకోసం
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనె కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
❤️
Orey Abbai Amma Sunitha Monna Star Maa Super singers Finals lo Pravasthi most talented singer after Rohith in our Telugu industry. Meeru iddaru padina oaara Pravasthi okkathe Paadi abbura parichindhi. Okkasari Chudandi vinandi
How do we write in telugu here? evarkaina telusa?
Chitra gari kindha ne meru
Was this song originally sung by Chithramma or Sujata garu? In earlier Swarabhishekam episode where Chithra garu sung the same song, Suma introduced that it was sung originally by Sujata garu and Hariharan garu.
No originally sung by chitramma
This high pitch impossible to sing sujata.... only chitramma can sing like honey....
E song cheyadaniku e janma saripotundha eppudunna music directors ki
చిత్ర గారిలా ఎవరు పాడలేరు..
Ha 💯 correct
Not bad. Notcompreing. Hariharanand. Chitramam because. Bothamezing. Singers
Chitra amma laga evaru padaleru
Paadalsina avasaram ledu
@@scotty2juddy padalsina avasaram ledu gani. Patani chandalam aithe cheyakudadu.
@@scotty2juddy ఎందుకు లేదు నీది కానీ దాన్ని చేసేటప్పుడు పాట అయిన ఎది అయినా ముందు దాన్ని సొంతం చేసుకొన్న వారికి సమానంగా పాడాలి లేదా వారికంటే బాగా పాడాలి అంతే కానీ అవసరం లేదు అన్నప్పుడు వాటి జోలికి పోకుండా ఉండాలి కదా. పాడి పాటను చెడగొట్టడం ఎందుకు.అయిన చిత్ర గారి పాట, చిత్ర గారు తప్ప ఎవరూ పాడలెరు పాడిన vinalemu అది అందరికీ తెలిసిన నిజం. కానీ నీలాంటి వాళ్ళకి ఇలా చెప్తే నచ్చదు ఎందుకంటే నిజం ఎప్పుడు చేదే కదా
Camera man sariga ledu
😢😢sunitha voice baledu e song ki tune marchesindi ..once again listen chitramma song
Sunitha spoiled song
గబ్బు లేపింది సాంగ్ ను
Anchoring bokka