What a lyric, నిషీది, నిఘంటువు,ఉషస్సు ఈ పదాలు ఎంత అందంగా వాడారు,శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఎంత అందం గా పాడారు, రోహిత్,రమ్య. మళ్ళీ మళ్ళీ వింటున్నా విసుగు అనిపించటం లే.
Rohit's voice was outstanding and perfectly matched and Ramya 's voice was soothing and justified.. Except minor mistakes.. 5:19, 3:26 (end notes) and 3:43(mis prounciation of kala as thana).. I'm a huge fan of Shreya Ghosal Mam...(listens her songs daily as a habit)..
Very few can match the dynamics as good as shreya ghoshal.. The nightingale of our generation. Ramya is truely amazing with her voice and flawless performance, you guys rocked it . ❤💐
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో...ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో...ఏమో సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక చిరాకు పడి ఎటు పరారయ్యిందో సమయం కనపడక ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా తనోటిఉందని మనం ఎలాగ గమనించం గనక కలగంటున్నా మెళకువలో ఉన్నాం కదా మన దరికెవరు వస్తారు కదిలించంగ ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీధెలా ఎటు పోతుందో నిదుర ఎపుడు నిదరౌతుందో మొదలు ఎపుడు మొదలౌతుందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో పెదాల మీదుగ అదేమి గల గల పదాల మాదిరిగ సుధాల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కద ఫలాన అర్థం అనేది తెలిపే నిఘంటువుండదుగ కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ వినబోతున్న సన్నాయి మేళాలుగ సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో
ThomThomThana ThomThomThana ThomThomThana ThomThana Thomthana||3|| Itu itu itu ani chitikelu evvarivo...Emo Atu atu atu ani nadakalu ekkadiko...Emo ||2|| Sade leni alajadi edo Ela madhiki vinipinchindo Swaram leni eh raagam tho Chelimi kela swagatham ando Ilantivem theliyaka munde manam ane kadhanika modalaindo ||manam ane kadhanika modalaindo|| Itu itu itu ani chitikelu evvarivo...Emo Atu atu atu ani nadakalu ekkadiko...Emo Okkoka rojuni okkoka gadiyagu Kudincha veelavaka Chiraku padi yetu pararaindo Samayam kanapadaka Pramancham antha paravabhavam tho Thalanchi velipodha Thanoti undani manam elaga gamanincham ganaka Kalagantunna melukavalo unnam kada Mana dhariki evaru vastharu kadilinchaga Ushessu ela udayistundo Nishidela etu potundo Nidura yepudu nidaravuthundo Modalu yepudu modalavthundo Ilantivem theliyaka munde manam ane kadhanika modalaindo ||manam ane kadhanika modalaindo|| Itu itu itu ani chitikelu evvarivo...Emo Atu atu atu ani nadakalu ekkadiko...Emo Pa Ma Ga Ri Sa Re Sa Sa Sa Sa Re Ni Ga Ga Re Ga da Ma da Pa Ma Ga Ri Sa Re Sa Sa Sa Sa Re Ni Ga Ga Re Ga da Ma da Pedhalu meedaga ademi galagala Padala maadiri ga Sudhalni chilikina sumala chinukula Anentha maduriga Ilanti velu ki ilanti vusulu prapancha bhasha ga Palana aradam anedi thelipe Nighantuvu undaduga Kaabothunna kalyana mantraluga Vinbothunna sannayi melaluga Sade leni alajadi Sade leni alajadi edo Ela madhiki vinipinchindo Swaram leni eh raagam tho Chelimi kela swagatham ando Ilantivem theliyaka munde manam ane kadhanika modalaindo ||manam ane kadhanika modalaindo|| Itu itu itu ani chitikelu evvarivo...Emo Atu atu atu ani nadakalu ekkadiko...Emo
యాంకర్ గారు పెద్ద వాళ్ళని గారు అని సంబోధనతో పిలవడం ఉత్తమం. మీకు ఆ జ్ఞానం లేకపోతే మానేసి ఇంట్లో ఉండండి. సిరివెన్నెల లాంటి వారిని ఎటువంటి సంబోధన లేకుండా పిలిచి అవమానించి మమ్మల్ని బాధించకండి. ఇలాంటి తెలుగు యాంకర్లు ఉన్న తెలుగు ఛానెల్స్ ను చూస్తున్న మేము నిజంగా చింతించాల్సిన సమయం.
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో. అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో. ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో. అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో. సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో మనం అనే కథానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవకా. చిరాకు పడి ఎటు పరారైందోయ్ సమయం కనపడకా. ప్రపంచమంతా పరాభవంతో తలొంచివెళ్ళిపోదా. తనోటి ఉందని మనం ఏలాగ గమనించం గనకా. కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా. మనదరికెవ్వరు వస్తారు కదిలించగా. ఉషస్సెలా ఉదయిస్తోందో నిశీధెలా ఎటుపోతుందో. నిదుర ఎప్పుడు నిదురోతుందో. మొదలు ఎలా మొదలవుతుందో. ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో మనం అనే కథానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో ప మా గ రి స రే స స స స రే ని గ గ రే గ ద మా దా ప మా గ రి స రే స స స స రే ని గ గ రే గ ద మా దా పెదాల మీదుగా అదేమీ గల గల పదాల మాదిరిగా సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా ఇలాంటివేళకు ఇలాంటి ఊసులు ప్రపంచభాష కదా ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటవుండదుగా కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా వినబోతున్న సన్నాయి మేళాలుగా. ఓ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో మనం అనే కథానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన తోం తోం తన తోం తోం తన తోం తోం తన
Shreya Ghoshal or Ramya behra .... This song always sounds so good
Both are voices is same
@@venkyraj4063 Shreya is buttery smooth ramya is crystal clear
@@dr_devaprasad_reddy_kandukuri Ramya voice is very crystal and clear. Junior level Chitramma
Rohith and Ramya exllent voice.God bless u.
Beautiful singing ramyabehara❤️🥰😍🎤🎼🎶🎵
What a lyric, నిషీది, నిఘంటువు,ఉషస్సు ఈ పదాలు ఎంత అందంగా వాడారు,శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
ఎంత అందం గా పాడారు, రోహిత్,రమ్య. మళ్ళీ మళ్ళీ వింటున్నా విసుగు అనిపించటం లే.
Rohit sir voice was 👌👌👌👌 perfectly matched . Enni sarlu choosina malli malli choodalanipinche song.
Ramya bangaram awesome singing and amazing performance 🎉💞
క్రికెట్ లో ఆ రోహిత్ సిక్సర్లు అవలీలగా కొట్టగలడు, సింగింగ్ లో ఈ రోహిత్ అద్భుతాలు సృష్టించ గలడు.
Lovely performance superb love you forever Ramya behara 💓💓💓👏👏👏
మనం అనే కధానిక మొదలైందో రమ్య పాడ గానె చాలా ఆనందం కలిగింది. నవ్వు కూడా నచ్చింది. రమ్య మంచి పిల్ల
Rohit's voice was outstanding and perfectly matched and Ramya 's voice was soothing and justified..
Except minor mistakes..
5:19, 3:26 (end notes) and 3:43(mis prounciation of kala as thana)..
I'm a huge fan of Shreya Ghosal Mam...(listens her songs daily as a habit)..
Bro. It Defines. How depth. U r in with this song...
Seriously ROHIT u outshined ramya
Super super song... Ramya akka and rohit gaaru chala baaga padinaru 🥰🥰🥰😘😘🙏🙏
Rohit bro voice 3.38 daggara outstanding
Very few can match the dynamics as good as shreya ghoshal..
The nightingale of our generation.
Ramya is truely amazing with her voice and flawless performance, you guys rocked it . ❤💐
Ramya mam so nice singing with great performance 👍
My favourite singer is always Ramya behra mam
Wow Ramya 🥰nice singing
Magical voice rohith and ramya great voice both of them
రమ్య బెహరా గారు చాల మంచి సింగర్
This song is one of my most favourites. Ramya is one of my favourite singers. Sings very well. God bless her.
Ramya Ramya Ramya Ramya Ramya Ramya Ramya Ramya Ramya Ramya Ramya Ramya Ramya Ramya only.
..❤️❤️❤️❤️
Superb and Nice voice by Ramya behera 🎈🎈🎈🎈🎈
I like Ramya akka voice
Rohit bro lovely voice and ramya sister exelent voice
I love ramya behara 1😍💘
Both sang well and beautiful voices too,
Ro'Hit 'and
Wohavva Behra
రమ్య గారు చాలా బాగా పడుతున్నారు
Nice song super bagapadaru
Bro your voice tremendous
Nice voice Rohit garu ..
Amezing voice Rohit
Your Real Telented Singers in Telugu,,Super 👌👌👌👌👌👌👌👌 Exlenta
Rohit Anna mamulaga undadhuu mari
Magical performance 🙏🙏🙏...that swaras part was🥺🥺🥺...
Ramya amezing voice 💖💖
Ramya voice is awesome
Ramya voice awesome and Rohit kooda
Superb singing both are jst OSssm ❤️❤️
Both are excellent voice
Ramya mam very nice performance 🌹👍
My SWEET dream darling RAMYA ❤
Nee JUSTIN BIEBER
Ramyabehara.... 👌❤
Ramya thank you so much mi voice lo really so good
Very nice performance..both.. 🎉💖🎉💖🎉
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో...ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో...ఏమో
సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారయ్యిందో సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా
తనోటిఉందని మనం ఎలాగ గమనించం గనక
కలగంటున్నా మెళకువలో ఉన్నాం కదా
మన దరికెవరు వస్తారు కదిలించంగ
ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీధెలా ఎటు పోతుందో
నిదుర ఎపుడు నిదరౌతుందో మొదలు ఎపుడు మొదలౌతుందో
ఇలాంటివేం తెలియక ముందే
మనం అనే కథానిక మొదలైందో
పెదాల మీదుగ అదేమి గల గల పదాల మాదిరిగ
సుధాల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ
ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కద
ఫలాన అర్థం అనేది తెలిపే నిఘంటువుండదుగ
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ
వినబోతున్న సన్నాయి మేళాలుగ
సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
Excellent nanna
God bless you
Beautiful song chala bhaga padaru🌹🌹🌹
Rohit Anna ♥️
Very good rendition.
Medam super....
Good song..Sugandini sang it very well.
ThomThomThana ThomThomThana
ThomThomThana ThomThana Thomthana||3||
Itu itu itu ani chitikelu evvarivo...Emo
Atu atu atu ani nadakalu ekkadiko...Emo ||2||
Sade leni alajadi edo
Ela madhiki vinipinchindo
Swaram leni eh raagam tho
Chelimi kela swagatham ando
Ilantivem theliyaka munde
manam ane kadhanika modalaindo
||manam ane kadhanika modalaindo||
Itu itu itu ani chitikelu evvarivo...Emo
Atu atu atu ani nadakalu ekkadiko...Emo
Okkoka rojuni okkoka gadiyagu
Kudincha veelavaka
Chiraku padi yetu pararaindo
Samayam kanapadaka
Pramancham antha paravabhavam tho
Thalanchi velipodha
Thanoti undani manam
elaga gamanincham ganaka
Kalagantunna melukavalo unnam kada
Mana dhariki evaru vastharu kadilinchaga
Ushessu ela udayistundo Nishidela etu potundo
Nidura yepudu nidaravuthundo
Modalu yepudu modalavthundo
Ilantivem theliyaka munde
manam ane kadhanika modalaindo
||manam ane kadhanika modalaindo||
Itu itu itu ani chitikelu evvarivo...Emo
Atu atu atu ani nadakalu ekkadiko...Emo
Pa Ma Ga Ri Sa Re Sa Sa Sa Sa Re
Ni Ga Ga Re Ga da Ma da
Pa Ma Ga Ri Sa Re Sa Sa Sa Sa Re
Ni Ga Ga Re Ga da Ma da
Pedhalu meedaga ademi galagala
Padala maadiri ga
Sudhalni chilikina sumala chinukula
Anentha maduriga
Ilanti velu ki ilanti vusulu
prapancha bhasha ga
Palana aradam anedi thelipe
Nighantuvu undaduga
Kaabothunna kalyana mantraluga
Vinbothunna sannayi melaluga
Sade leni alajadi
Sade leni alajadi edo
Ela madhiki vinipinchindo
Swaram leni eh raagam tho
Chelimi kela swagatham ando
Ilantivem theliyaka munde
manam ane kadhanika modalaindo
||manam ane kadhanika modalaindo||
Itu itu itu ani chitikelu evvarivo...Emo
Atu atu atu ani nadakalu ekkadiko...Emo
Both singers are excellent
నా ఒంట్లో ఉంది రక్తం..రోహిత్ అన్న వాయిస్ లో ఉంది ఏదో మహాత్మ్యం...
😁😁
🙄😁
🙄🙄🙄
It's tru bro
🤣🤣🤣🤣
Rohit is great singer
What a song......superb
Ramya behara suupar
Pamagaresare was so awesome to listen her voice
Superb
Ga paadaru both of u
Super bro
Sunitha mam ❤
I love voice
Beautiful singing
Lovely voice Ramya Madam💐💐💐💐👌👌👌
Super voice bro
SUPER SONG TWO SINGERS HIGLET VOICE
Superro super
Super singing
Same as original track. 👌👌👌👍💐💐💐
Sreya ki jodh ki ye matram taggale
Hattssup brooooooooooo
Coolest porformense
🙏🙏🙏❤️❤️❤️
Nice 🎤signing
👌👌
Why sreyagoshal we have Ramya
Spr
Ramya ilike you
Voice good,
Super ❤️❤️❤️
Ramya Bangaram
🙏🙏🙏
Super 😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Rohith me voice chala baguntundi kani indian idol lo revanth kakunda meru win aiyedhi bro ni voice ante baga ishtam
Hindustani sangeetham.
యాంకర్ గారు పెద్ద వాళ్ళని గారు అని సంబోధనతో పిలవడం ఉత్తమం. మీకు ఆ జ్ఞానం లేకపోతే మానేసి ఇంట్లో ఉండండి. సిరివెన్నెల లాంటి వారిని ఎటువంటి సంబోధన లేకుండా పిలిచి అవమానించి మమ్మల్ని బాధించకండి. ఇలాంటి తెలుగు యాంకర్లు ఉన్న తెలుగు ఛానెల్స్ ను చూస్తున్న మేము నిజంగా చింతించాల్సిన సమయం.
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో.
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో.
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో.
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో.
సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవకా.
చిరాకు పడి ఎటు పరారైందోయ్ సమయం కనపడకా.
ప్రపంచమంతా పరాభవంతో తలొంచివెళ్ళిపోదా.
తనోటి ఉందని మనం ఏలాగ గమనించం గనకా.
కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా.
మనదరికెవ్వరు వస్తారు కదిలించగా.
ఉషస్సెలా ఉదయిస్తోందో నిశీధెలా ఎటుపోతుందో.
నిదుర ఎప్పుడు నిదురోతుందో.
మొదలు ఎలా మొదలవుతుందో.
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో
ప మా గ రి స రే స స స స రే ని గ గ రే గ ద మా దా
ప మా గ రి స రే స స స స రే ని గ గ రే గ ద మా దా
పెదాల మీదుగా అదేమీ గల గల పదాల మాదిరిగా
సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా
ఇలాంటివేళకు ఇలాంటి ఊసులు ప్రపంచభాష కదా
ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటవుండదుగా
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా
వినబోతున్న సన్నాయి మేళాలుగా.
ఓ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ.ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.ఏమో
తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన
తోం తోం తన తోం తోం తన తోం తోం తన
Rohith voice slow undi
Original kanna mi pate ......
I am a fan of shreya ghoshal..but this song i feel Ramya sang better than shreya
మిలటరీ మాధవరం
Rohith and ramyabehra Voice 👌beautiful singing a song👏😃😊
Nice voice of ramya mam🥰🤩🎤🎤
Both are superb voices