యూట్యూబ్ తల్లి , గూగులమ్మ బోనాలు Vemulawada | All Folk Acters And Youtubers Celebrations ITF Bonalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2023
  • యూట్యూబ్ తల్లి , గూగులమ్మ బోనాలు Vemulawada | All Folk Acters And TH-camrs Celebrations ITF Bonalu
    #itf #vemulawada #Folkacters
  • บันเทิง

ความคิดเห็น • 35

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 ปีที่แล้ว +1

    అందరికీ కళాబివందనాలు మీ కైలాస్ తోటపల్లి ఇరాక్ 🙏🙏🙏

  • @madhuvarma4854
    @madhuvarma4854 ปีที่แล้ว +3

    మంచి టాలెంట్ ఉన్న వడ్లకొండ అనిల్ అన్న కి గుర్తింపు రాకపోవడం చాలా బాధాకరం
    ITF గుర్తించాలి.

  • @chanduchandu8091
    @chanduchandu8091 ปีที่แล้ว +3

    Peddha celebrity ma bangaruthalli maa baddhi pochamma thalli 🤗pochamma enka chala padadi plz

  • @srinuakula1415
    @srinuakula1415 ปีที่แล้ว +3

    I miss you singer lavnya

  • @chanduchandu8091
    @chanduchandu8091 ปีที่แล้ว +1

    Pochamma Thalli song's enka ekkuvaga padandi plz

  • @praveenmutuyala5765
    @praveenmutuyala5765 ปีที่แล้ว +1

    Super all.form.saudi.karminagar

  • @telugucenema
    @telugucenema ปีที่แล้ว +1

    Awesome Super Annalu

  • @80dtelugu59
    @80dtelugu59 ปีที่แล้ว +1

    Super Jai ITF

  • @velgumrojaroja359
    @velgumrojaroja359 ปีที่แล้ว +1

    Super

  • @shravannagelli5826
    @shravannagelli5826 ปีที่แล้ว +3

    Na thelanga koti rathanala Veena ❤️

  • @manabikecare
    @manabikecare ปีที่แล้ว +1

    Wow Super Team

  • @beerakayalasairambstvdirec6963
    @beerakayalasairambstvdirec6963 ปีที่แล้ว +1

    Jai itf I miss

  • @SUDHEERADDA
    @SUDHEERADDA ปีที่แล้ว +1

    jai ITF

  • @anilbattini8749
    @anilbattini8749 ปีที่แล้ว +2

    chala bagundi kannula pandaga

  • @saikrishnaramarthi6689
    @saikrishnaramarthi6689 ปีที่แล้ว +1

    Center of attraction janu

  • @rohithsharma561
    @rohithsharma561 ปีที่แล้ว +1

    పోచమ్మ తల్లికి యూట్యూబ్ బిడ్డల బోనాలు....name better i think

  • @7starsmv
    @7starsmv ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @nagarajupyailhvannagaraju7899
    @nagarajupyailhvannagaraju7899 ปีที่แล้ว +1

    Hi sir iam potraju nagaraju Secunderabad Ujjaini Mahankali Temple potraju

  • @srisrinivas1183
    @srisrinivas1183 ปีที่แล้ว +1

    🚩🚩🙏🙏

  • @anilreddy5756
    @anilreddy5756 ปีที่แล้ว +1

    Bonalu Telangana samskruthi sampradhayam.
    Utube thalli Google thalli ndhi e vetakaram.
    Telangana traditional folk songs creat chese meeru elanti chetha cheyatam caract na.

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA ปีที่แล้ว +3

    Challa over ga readdy iyaru...

  • @chandinivennela123
    @chandinivennela123 ปีที่แล้ว +4

    Bonalu enjoy chestunara leka bakthi tho thiskeltunnara ardam kavatle yegathali chesnatu yegurthunaru pichi pichi ga..ammavaru vachina valley veeragolam patkuni untaru bonam yethukoni evarki padthey valaki enduku istunaru veeragolam asal

  • @PRK951
    @PRK951 ปีที่แล้ว +1

    Itf full name

  • @venkatrajch5425
    @venkatrajch5425 ปีที่แล้ว +2

    అన్న.....మా తల్లులను మర్చిపోయేలా చేస్తారా....మీ గూగుల్ అమ్మ,యూ ట్యూబ్ తల్లులు ఎవరు.....
    మా ఇంటి ఇలవేల్పులు... మారమ్మ,పెద్దమ్మ,పోచమ్మ,దుర్గమ్మ,ఉప్పలమ్మ,ముత్యాలమ్మ...లాంటి వారిని మర్చిపోయేలా చేస్తున్నారు.....ఎందుకు మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది

    • @Santhoshthepower
      @Santhoshthepower  ปีที่แล้ว +1

      సాయం చేసిన వారిని దేవునిగా కొలిచే అద్భుతమైన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. ఎంతో కళ, నైపుణ్యం ఉండి.. ఎవరిని కలవాలో తెలియక మనలో చాలా మంది అయోమయంలో ఉండేవారు. వారి కళ కల గానే మిగిలిపోతుంది. అలాంటి వారికి ఎంతో మందిని... నేనున్నా అంటూ.. ఆదరించి.. వారి కళకు ఒక వేదికైంది మన యూట్యూబ్. ఆదుకునే అమ్మైంది గనక యూట్యూబ్ అమ్మగా మనం కొలుచుకుంటున్నాము. దానిలో తప్పేమీ లేదు. ధన్యవాదాలు

  • @venkatsudula6436
    @venkatsudula6436 ปีที่แล้ว

    ఛీ గుగులమ్మ. బోనాలు ఏంది ,మైండ్ దొబ్బిందా,

    • @Santhoshthepower
      @Santhoshthepower  ปีที่แล้ว

      సాయం చేసిన వారిని దేవునిగా కొలిచే అద్భుతమైన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. ఎంతో కళ, నైపుణ్యం ఉండి.. ఎవరిని కలవాలో తెలియక మనలో చాలా మంది అయోమయంలో ఉండేవారు. వారి కళ కల గానే మిగిలిపోతుంది. అలాంటి వారికి ఎంతో మందిని... నేనున్నా అంటూ.. ఆదరించి.. వారి కళకు ఒక వేదికైంది మన యూట్యూబ్. ఆదుకునే అమ్మైంది గనక యూట్యూబ్ అమ్మగా మనం కొలుచుకుంటున్నాము. దానిలో తప్పేమీ లేదు. ధన్యవాదాలు

    • @venkatsudula6436
      @venkatsudula6436 ปีที่แล้ว

      ​@@Santhoshthepower ,బోనం చాలా పవిత్రమైనది , అది దేవతలకు సమర్పిస్తారు, చనేళ్లకు ,సెర్చ్ ఇంజన్లు కు సమర్పించరు, యూట్యూబ్ అనేది ఒక కమ్యూనికేషన్ మీడియం , కొంచం దైవత్వం , మెటీరియల్ లైఫ్ , ఆరాధన అనేవి తెలుసుకోవాలి , నా అర్థం యూట్యూబ్ ను తక్కువ చేసి చూపడం కాదు, ఎవరి అవసరానికి వారు వాడుకుంటారు , కంపారిజన్ కు కూడా వ్యత్సాలు తెలువాలని అని నా అభిప్రాయం, ఏదైనా మి ఇష్టం అండి

  • @maheshvirat4026
    @maheshvirat4026 ปีที่แล้ว +1

    Super

  • @ManaPranksTelugu
    @ManaPranksTelugu ปีที่แล้ว +1

    Super

  • @actornaveena7981
    @actornaveena7981 ปีที่แล้ว +1

    Super