Astrologer Latha Jandhyala About Chandrababu Naidu | Pawan Kalyan | AP | Mana Stars Plus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Astrologer Latha Jandhyala About Chandrababu Naidu | Pawan Kalyan | AP | Mana Stars Plus
    #chandrababunaidu #pawankalyan #andhrapradesh #lathajandhyala

ความคิดเห็น • 94

  • @indrakalam8419
    @indrakalam8419 3 หลายเดือนก่อน +29

    No rains only pains

    • @ananthakrishnacv6213
      @ananthakrishnacv6213 3 หลายเดือนก่อน +1

      రైతుల కష్టాలు దేవునికే ఎరుక!

    • @santhi6297
      @santhi6297 3 หลายเดือนก่อน +1

      Yes

    • @karunabejjam4096
      @karunabejjam4096 3 หลายเดือนก่อน

      నిజమేనండోయ్.... జూన్ 4th నుండి గమనిస్తున్నాను ప్రతిరోజు విపరీతంగా మబ్బులు పట్టి విపరీతంగా varsham పడే విధంగా గాలులు తోలి తర్వాత simple గా మొత్తం clear అయిపోతుంది

  • @gypteam8832
    @gypteam8832 3 หลายเดือนก่อน +12

    73 ఎల్ల తరువాత ఆరోగ్యం బాగలేక పోవడం సహజం, ఇందుకు జ్యోతిష్యం అనవాసారం ఇది ఎవరైనా చెప్పవచ్చు😅😅😅

  • @indrakalam8419
    @indrakalam8419 3 หลายเดือนก่อน +16

    Narayana, chaitanya development avutundi

    • @lakshmivudayagiri2876
      @lakshmivudayagiri2876 3 หลายเดือนก่อน +1

      If you are not interested you join in your children in other colleges. We are developing them

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 3 หลายเดือนก่อน +5

    Panchangam prakaram 11.32 am nundi durmuhuratham vundi, is it okay for governance

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 หลายเดือนก่อน +15

    13 లక్షల పెట్టుబడులు jagananna లో ఆంధ్ర కి రావడానికి అంగీకారం తెలిపాయి. Chandrababunaidu హయాంలో రాలేదు, ఇప్పుడు ఈ వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి పోతాయి..!
    అరచేతిలో అమరావతి.. పచ్చ మీడియా లో పెట్టుబడులు సినిమా సెట్టింగ్ల వలె కనిపిస్తాయి ఇక.. ఇవియంల ప్రభుత్వం లో!!

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +1

      పిచ్చోడా😅..... పెట్టుబడులు ఎంటి? ఎక్కడ?
      IPAC employees కి కోట్లు వేసి పెట్టుబడి దారులు గా చూపించారు. వాళ్ళేమో భోజనాలకి ఎగబడి తన్నుకున్నారు.
      13 లక్షల కోట్లు కాకి లెక్కలు. ఏమి రాలేదు. ఏమి రాదు. ఎవడు రా Jagan ముఖం చూసి పెట్టుబడి పెట్టేది? ఎంత ధైర్యం తెగువ ఉండాలి దొంగ కి సొమ్ములు అప్ప చెప్పాలి అంటే? కొంచం వాస్తవం లో కి రా..... రియాలిటీ show లో ఎంత కాలం ఉంటావు.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +5

      13 లక్షల కోట్లా😅.... అన్ని కాకి లెక్కలు.....
      IPAC employees కి కోట్లు వేసి పెట్టుబడి దారుల గా చూపించారు. వాళ్ళేమో భోజనాలకి ఎగబడీ తన్నుకున్నారు😅
      దొంగ దగ్గర ఎవడు రా పెట్టుబడి పెట్టేది?

    • @pulavarthisrinivasrao8681
      @pulavarthisrinivasrao8681 3 หลายเดือนก่อน

      Davala emi kadu

  • @CBI538
    @CBI538 3 หลายเดือนก่อน +26

    అమరావతి డెవలప్ అవదు . డెవలప్ చేస్తే రాష్ట్రం గోవిందా

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +4

      అమరావతి మీద ఏడ్చే వారు పాతాళానికి పొయ్యారు.......
      అమరావతి అనేది అమరలింగేశ్వరుడి స్థానం.
      అది అమరం. తొక్కెయ్యలి అని ప్రయత్నించిన వారు కనుమరుగు అయ్యారు.

    • @CBI538
      @CBI538 3 หลายเดือนก่อน +2

      @@RAMESH-js9lc 😄😄😄దీనినే ఏడుపు అందురు . జగన్ ఎందుకు ఓడిపోయాడో చెప్తావా

  • @eswaroffical1894
    @eswaroffical1894 3 หลายเดือนก่อน +7

    బాబు పోతున్నాడ, ఏపీ సర్వనాశనం చేస్తాడు బాబు, ఏపీ 0.

  • @indrakalam8419
    @indrakalam8419 3 หลายเดือนก่อน +12

    CBN vargam development avutundi,

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 3 หลายเดือนก่อน +5

    According to Panchagam total stars only 27 and total 'Padams are 108. The positive and negatives for entire population of the world depends upon for above. More over the correct time is the main. It is a different thing for man to man born in same Star and Padam. Iam thinking that the Astrologists are saying something to the persons who approached them for mental satisfaction. Non can erase God script. This is my personal opinion.

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 3 หลายเดือนก่อน

    Madam Garu Meeru Chala Chala Chala Anndamuga Vunnaru Madam Garu ❤

  • @Kalki2029
    @Kalki2029 3 หลายเดือนก่อน +11

    Aswindatt muralimohan narayana development jarugutunfhi

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 หลายเดือนก่อน +4

    నీకు జాకీలు పెట్టే మంత్రిపదవి ఇవ్వాల్సింది..

  • @ACc-kc6eg
    @ACc-kc6eg 3 หลายเดือนก่อน +28

    మీరు చెప్పేది మొత్తం సుద్ద తప్పు ..కమ్మ వారి కోసం బనే కష్ట పడుతున్నావు.3 months లో కూటమి కూలిపోద్ది..

    • @VishalR-rb7hm
      @VishalR-rb7hm 3 หลายเดือนก่อน +5

      Nuvvu sadist jalaga kosam kastapadu

    • @sravani27
      @sravani27 3 หลายเดือนก่อน +2

      @ACc
      3 Months lo Jagan Jail ki pothadu...

    • @lakkojurajesh5463
      @lakkojurajesh5463 หลายเดือนก่อน

      Rae erri pu. ALREADY 3 months ayyijdi..iga niv sacchipo😊

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 หลายเดือนก่อน +8

    నువ్వు జోతిష్యం చెప్పే అమ్మాయి లాగా కనబడటం లేదు 🤔
    కరుడుగట్టిన టిడిపి కార్యకర్తలాగా కనబడుతున్నావ్ 🤦

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 หลายเดือนก่อน +7

    అబ్బో తెలుగుదేశం కార్యకర్త బాగానే కష్టపడుతోంది..

  • @bhanuarticaljunction1914
    @bhanuarticaljunction1914 3 หลายเดือนก่อน +14

    అమరావతిలో భూముల రెట్లు పెరుగుతాయి ఐతే, ఇది ఊహించిందే

  • @satish3698
    @satish3698 3 หลายเดือนก่อน +1

    Super beauty madam meeru excellent ga chepparu

  • @Akhtar78694
    @Akhtar78694 3 หลายเดือนก่อน +8

    11-34 నిముషాలు కు

  • @mallikarjunacherukumudi1134
    @mallikarjunacherukumudi1134 3 หลายเดือนก่อน

    Good presentation madam

  • @Akhtar78694
    @Akhtar78694 3 หลายเดือนก่อน +4

    ప్రమాణస్వీకారం జరిగింది

  • @kandulamurali7000
    @kandulamurali7000 3 หลายเดือนก่อน +2

    Madam, jagan already initiated govt english medium schools.

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 หลายเดือนก่อน +2

    సింహ లగ్నం లగ్నం తో బాటుగా రాశిలో చంద్రుడు ఉన్నాడు శని సెవెంత్ aspect తో లగ్నాన్ని చూస్తున్నాడు చంద్రుడు శని ని చూస్తున్నాడు ఏడవ చూపుతో పరస్పరం శని చంద్రులు వీక్షణలు ఉన్నాయి కనుక చెప్పినట్లుగా కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని ఒప్పుకోవచ్చు . అందరూ బాగుండాలని కోరుకుందాంజైశ్రీరామ్

  • @ARUNAKUMARI-sx4gu
    @ARUNAKUMARI-sx4gu 3 หลายเดือนก่อน +1

    CBN cm ayindhi amaravathi real estate kosam amma!

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 3 หลายเดือนก่อน +2

    అమ్మ, జంధ్యాల వారు, దయచేసి రాజకీయ నాయకుల్ని, సినిమా యాక్టర్ లని వదిలేయండి. ప్రశాంతంగా మీ జాతకాలు చెప్పుకొనేదేదో, మిమ్మల్ని అడిగిన వాళ్ళకి చెప్పుకోండి. బ్రాహ్మల పరువు తీయకండి

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 3 หลายเดือนก่อน +1

    No rains , only pains in ap who sustain in ap only lands vunnavadhe sustain avuthaadhu Leni vallu bikasrulu avvutaaru

  • @vanisree5241
    @vanisree5241 3 หลายเดือนก่อน +19

    కమ్మవారు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు

  • @Appstar35
    @Appstar35 3 หลายเดือนก่อน +1

    Can you yourself predict your fate Down the Road? Disguisting

  • @bujjibabu2865
    @bujjibabu2865 3 หลายเดือนก่อน

    మీ విశ్లేషణ బట్టి చూస్తే మీరు కరు డు కట్టిన టీడీపీ కార్యకర్త గా భావించాల్సి వస్తుంది.మీ విశ్లేషణ రాజకీయాలతో ముడి పడి ఉన్నది. అంతేగానీ రాశుల కదలికలపై కాకుండా మీ స్వామీ భక్తనీ చాటుతున్నట్టు వుంది..పరి పక్వత పొందిన రాజకీయ అభిమానిగా చంద్రబాబు యెడల స్వామీ .భక్తిని జాతకం ముసుగులో చాటు కొంటున్నారు.
    డు కట్టిన

  • @venkatprasad8320
    @venkatprasad8320 3 หลายเดือนก่อน +2

    Vaadu pothe avariki problem ledu, okka k batch thappa. God should do justice to other people soon.

  • @seshutulasi1630
    @seshutulasi1630 3 หลายเดือนก่อน

    Inkanaina G musukondi, jaragavalasinadi jarigitheeruthundhi 70 years paina, protocal lo munduuntamu, adhi jagamerigina satyam. Homalu chyyali visakapatnam swamyni dinchutham

  • @NagarajuK-s2t
    @NagarajuK-s2t 3 หลายเดือนก่อน +1

    Madam world wide recession nadustundi. 2026 varaku evadu industrial vipu pettubadi pettaru.

  • @sravani27
    @sravani27 3 หลายเดือนก่อน

    ✨ ApandinPrathinokkalu Jathakalu cheppeyatame, Budhi ledhu...

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 3 หลายเดือนก่อน

    Present ap lo santhri badhratathulu purthiga naasanam ayyindhi since 10 days nunchi ap lo evvadhu pettubadhu lu pettaru

  • @ntr0321
    @ntr0321 3 หลายเดือนก่อน +1

    2024 టూ 2034 వరకు అధికారం లో తెలుగుదేశం ఉంటుంది. 👍

  • @ationdj1308
    @ationdj1308 3 หลายเดือนก่อน +1

    కర్నూలు, విశాఖ జిల్లాల ప్రజలు😂😂😂

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf 3 หลายเดือนก่อน +4

    Bumulu ammukunavadhu rayuthu avadhu

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 3 หลายเดือนก่อน +1

    జ్యోతిష్యం చెప్పమంటే రాజకీయాలు చెబుతున్నారు.

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 3 หลายเดือนก่อน

    Formers ki value anthe pandhinchina pantalaku gittubaatu ivvali first , next land rates

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 3 หลายเดือนก่อน

    Bhumulu echhesaka raithulu enti? Inka.

  • @venugopalthellajala9824
    @venugopalthellajala9824 3 หลายเดือนก่อน

    Amma....manchi ga cheppandi..... negative cheppaddu... Evainna negative vunte CBN gariki cheppandi...not public ga ...ok

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 3 หลายเดือนก่อน

    Ap lo situations bagoledhu santribadhrathulu purthiga naasanam ayyayi

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 3 หลายเดือนก่อน

    MEMU JAATAKAALANI NAMMAM
    VENUSWAMY BAGAA DEBBA VESAADU
    INKA EVERINI JATAKAALU CHEPPE VAARINI NAMMAM

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 3 หลายเดือนก่อน +1

    అదృష్టo అనేది ఉంటే చాలు ఏ ముహుర్తాలు పని చేయవు

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

      Next. CM kuda. CBN. Ne. , tarwata retire avvochhu kani CBN inko 20 years arrogami ga untaru. Lokesh. CM next 2034 lo

    • @venkateswarlu.a1904
      @venkateswarlu.a1904 3 หลายเดือนก่อน

      చంద్రబాబు ఇంకా 20 ఇయర్స్ ఆరోగ్యంగా వుంటారా?జైల్లో వున్నప్పుడు చెప్పిన అనారోగ్య కారణాలు నిజం కాదా?

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

      CBN arogyam general ga bane undhi. Chinna chinna problems tappa. So 20 years no problem arogyavritya

  • @ARUNAKUMARI-sx4gu
    @ARUNAKUMARI-sx4gu 3 หลายเดือนก่อน

    CBN real estate develop avuthunnadhi kani miru cheppinatluga rythu nu mathram bagu cheyadu lendi.
    Govt.adviser ga vunnara or astralagist ga cheputhunnara amma!

  • @shankara6
    @shankara6 3 หลายเดือนก่อน

    Hey it's fact age

  • @gnanasekharraju5633
    @gnanasekharraju5633 3 หลายเดือนก่อน +2

    Ap ki 12th June 11.27am nunchi bad time start ayeenadi.cbn ku 31st August 24 lopu pedda pramadam unnadi.next cm of is pavan on 2nd Sept 24.idi pakka nijam.

    • @Kalki2029
      @Kalki2029 3 หลายเดือนก่อน

      Pothada

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 3 หลายเดือนก่อน

      అమ్మా మేము ఒప్పుకోము కమ్మ కోటరీ లోకిని చేస్తుంది

  • @swarnalathachennuru3350
    @swarnalathachennuru3350 3 หลายเดือนก่อน

    పాపి cherayu, vadi ki eami kadu

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 3 หลายเดือนก่อน

    ధన లాభం స్థా న అధి పతి ధన కారకుడు తో కలసి రాజ్య స్థానంలో వుంది గురు ధన స్థానం చూడ టం తో ఆర్ధిక స్థిత ప్రజ్ఞ త

  • @Luxmivara
    @Luxmivara 3 หลายเดือนก่อน

    Vaanaakalam li vaanalu ravatledu yemito😢

  • @spmdm9764
    @spmdm9764 3 หลายเดือนก่อน

    అభిజిత్ లగ్నం భుధవారముమంచిదికాదుకద!

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 3 หลายเดือนก่อน

    Prajalu sanankanaakipothaaru

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf 3 หลายเดือนก่อน

    Real estate vaparasthulu anandhi tapuledhu

  • @R.LReddyRavula
    @R.LReddyRavula 3 หลายเดือนก่อน

    దేవతలు థదాస్తు అంటారటకదా....😮😮😮

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 3 หลายเดือนก่อน

    Nuvvu pakka TDP karyakartha laaga vundaali .

  • @manikasandhya3331
    @manikasandhya3331 3 หลายเดือนก่อน

    Tdp office lo cheramma thalli, roju pranam thisusthannav

  • @ntr0321
    @ntr0321 3 หลายเดือนก่อน

    జై చంద్రబాబు జై జై తెలుగుదేశం 🙏

  • @shankara6
    @shankara6 3 หลายเดือนก่อน

    Nuvu a venu swamy hmmmmm a

  • @bujjibujji498
    @bujjibujji498 3 หลายเดือนก่อน

    Yenduku amma evvani.ippude kada govt vachindi...meeru chrppedi anta commen ga jaregeve..over chesi cheppi negitive cheyaddu....

  • @Thrishikaurthy
    @Thrishikaurthy 3 หลายเดือนก่อน +1

    Miru chipindantha abdam

  • @balajikoradala6531
    @balajikoradala6531 3 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @sekhartempalle
    @sekhartempalle 3 หลายเดือนก่อน

    ఈవిడగారికి ఏం రాదు...

  • @yadav447
    @yadav447 3 หลายเดือนก่อน

    75 years vayau vachina vallu ki health bagudhu

  • @ramkrishnapraturi5615
    @ramkrishnapraturi5615 3 หลายเดือนก่อน

    U people are strange can't you keep your mouth shut, why u guys not uttered a word against jagan reddy, please dont talk unless concerned personasks❤

  • @rakeshreddy7079
    @rakeshreddy7079 3 หลายเดือนก่อน

    One caste will be benefited more and this is kaliyug its common

  • @NagarajuK-s2t
    @NagarajuK-s2t 3 หลายเดือนก่อน +1

    Madam world wide recession nadustundi. 2026 varaku evadu industrial vipu pettubadi pettaru.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +1

      ఇండియా లో recession లేదు.....
      మీకు అవగాహన లేదు.......

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 3 หลายเดือนก่อน

    According to Panchagam total stars only 27 and total 'Padams are 108. The positive and negatives for entire population of the world depends upon for above. More over the correct time is the main. It is a different thing for man to man born in same Star and Padam. Iam thinking that the Astrologists are saying something to the persons who approached them for mental satisfaction. Non can erase God script. This is my personal opinion.

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 3 หลายเดือนก่อน

    According to Panchagam total stars only 27 and total 'Padams are 108. The positive and negatives for entire population of the world depends upon for above. More over the correct time is the main. It is a different thing for man to man born in same Star and Padam. Iam thinking that the Astrologists are saying something to the persons who approached them for mental satisfaction. Non can erase God script. This is my personal opinion.

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 3 หลายเดือนก่อน

    According to Panchagam total stars only 27 and total 'Padams are 108. The positive and negatives for entire population of the world depends upon for above. More over the correct time is the main. It is a different thing for man to man born in same Star and Padam. Iam thinking that the Astrologists are saying something to the persons who approached them for mental satisfaction. Non can erase God script. This is my personal opinion.

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 3 หลายเดือนก่อน

    According to Panchagam total stars only 27 and total 'Padams are 108. The positive and negatives for entire population of the world depends upon for above. More over the correct time is the main. It is a different thing for man to man born in same Star and Padam. Iam thinking that the Astrologists are saying something to the persons who approached them for mental satisfaction. Non can erase God script. This is my personal opinion.