ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్ళ చాలునా దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా. ఎంతగ నిను కీర్తించినను యేమేమి అర్పించినను ఎంతగ నిన్ను కీర్తించినను యేమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పింపగలనా కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచి ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా ..... నే తగుదునా..... వింతగ నను దీవించుటకు నేనర్హుడనా. నేనర్హుడనా.... నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి ఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా... నే తగుదునా... వింతగ నన్ను హెచ్చించుటకు నేనర్హుడనా. నేనర్హుడనా.....
ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్ళ చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా.
ఎంతగ నిను కీర్తించినను యేమేమి అర్పించినను
ఎంతగ నిన్ను కీర్తించినను యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా
కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచి
ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా ..... నే తగుదునా.....
వింతగ నను దీవించుటకు నేనర్హుడనా. నేనర్హుడనా....
నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి
ఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా... నే తగుదునా...
వింతగ నన్ను హెచ్చించుటకు నేనర్హుడనా. నేనర్హుడనా.....
Thankyou So Much Brother...
yes emichina yesu runam tirchalemu , very good song brother.
Thankyou brother...
Super anaya 👌
Thankyou So Much Brother...
Praise the Lord.roju chala times nenu e song vintunna sir
Thankyou so much brother, All glory to GOD.
Super song
Thankyou So Much
Praise the lord
Brother
Wonderful song
Thankyou brother
Awesome voice brother
Thank you Brother
Annaa supperrrr
Thankyou Rahul garu
lovely song........
Thankyou bhagya garu
nice song bro's
Thankyou So Much Brother...
Very nice song
thankyou sir
Good song
Thankyou swarupa garu
Awesome song anna
Thankyou brother
Nice songs
very nice song
thnkyou sister
wonderful Anna
thankyou brother
hi anna original voice medhena album lo mere padara nice voice
original one is sung by others, its not my voice, thankyou.
+Sanath Gospel Singer but urs voice wonderful anna thanks for reply
nice
Thankyou So Much Pooja
nice songs
Thankyou aruna garu