ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా అస్సలు బోరు అనిపించదు ఈ సినిమాలో అందరు నటించలేదు వారి వారి పాత్రలలో జీవించారు కామలాజు కామలాజు ఆంటూ కృష్ణవేణి గారి నటన అద్భుతం అనిపించింది నాకు మరి మీరెమంటారో చెప్పండి
పురం పేద విద్యార్థులు వారానికి ఒక ఇంట్లో భోజనాలు చేసి చదువుకుండేవారు స్తోమత లేని విద్యార్థులు వారాల్లో ఒక ఇంట్లో చేసుకొని చదువుకుండేవారు అప్పట్లో చాలామంది ధనవంతులు మధ్యతరగతి వాళ్ళు పిల్లలకి చదువుకోడానికి అవకాశం లేని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి చదివి చూపించేవారు అదే వారాలబ్బా అంటే వారం వారం ఒక ఇంట్లో భోజనం చేసేవాడిని
Kaikala is the best telugu actor of all time...he can so easily and naturally play all different emotions....
Na chinnapudu teja tv lo mrng 7 ki vachhedi e movie
😂
Golden days
వారాలబ్బాయి మురళిమోహన్ కి 100వ సినిమా అనుకుంటా.
Super move murali Mohan super
Satya Narayana garu yedipunchestharu , ayana oka mahanatudu
Super move 10th lo vundaga chusanu kkd lo
రియల్ యాక్టర్స్ రియల్ లైఫ్ స్టోరీ గ్రేట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ 👌🥰🥰🥰
Naa chennapudu durdasanlo tv vachende
Nenu ee cinema 5th class lo unnappudu choosanu 1985
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా అస్సలు బోరు అనిపించదు ఈ సినిమాలో అందరు నటించలేదు వారి వారి పాత్రలలో జీవించారు కామలాజు కామలాజు ఆంటూ కృష్ణవేణి గారి నటన అద్భుతం అనిపించింది నాకు మరి మీరెమంటారో చెప్పండి
👍👍👍
Nen aithe asalu puttaledu e movi vachhesariki
Movie name
@@telugumovie4274 వారాలబ్బాయి
Super film good story
సూపర్ సినిమా 17/8/2022
27/8/22
Good movie
Super sir
Varralabbai meaning yenti
పురం పేద విద్యార్థులు వారానికి ఒక ఇంట్లో భోజనాలు చేసి చదువుకుండేవారు స్తోమత లేని విద్యార్థులు వారాల్లో ఒక ఇంట్లో చేసుకొని చదువుకుండేవారు అప్పట్లో చాలామంది ధనవంతులు మధ్యతరగతి వాళ్ళు పిల్లలకి చదువుకోడానికి అవకాశం లేని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి చదివి చూపించేవారు అదే వారాలబ్బా అంటే వారం వారం ఒక ఇంట్లో భోజనం చేసేవాడిని
Good question bro
@@narasingarao2348yes Sir correct ga chepparu🙏🙏🙏🙏🙏🙏🙏
❤😢
😑
Excellent movie