పేద మొగుడి ఇంట్లో తినటం కంటే సత్రంలో తినటం బెటర్ అని వెళ్ళింది.. | Ultimate Movie Scenes | TeluguOne
ฝัง
- เผยแพร่เมื่อ 24 ม.ค. 2022
- Rajendra Prasad Ultimate Movie scene from Mahajananiki Maradalu Pilla Movie. Starring Rajendra Prasad, Nirosha, Satyanarayana, Srilakshmi among others... Directed by Vallabhaneni Janardhan and
Vijaya Bapineedu, Produced by M. Narasimha Rao, Music by Upendra Kumar.
#MahajananikiMaradaluPilla
#RajendraPrasadScenes
#SrilakshmiRomanticScenes
#NiroshaMovies
#RajendraPrasadComedyMovies
#UltimateMovieScenes
#TeluguOne
అందుకే నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ అంటే అందరికి ఇష్టమైన నటుడు.
నిర్మలమ్మ , రాజేంద్రప్రసాద్ గారి నటన అద్భుతం
నిర్మలమ్మ అమెరికా లో పుట్టి ఉంటే.. నాలుగు ఐదు ఆస్కార్ లు gurrantee గా వచ్చే వి...
అబ్బబ్బ అప్పట్లో నిరోషా అందము అద్భుతం
జీవితంలో డబ్బు ఉండాలి కానీ డబ్బే జీవితం ఐపోకూడదు.
జీవతం, అంటె, డబ్బు డబ్బు, అన్న, జోబు
ఉండడానికి ఇండ్లు తినడానికి భోజనం ప్రేమగా చూసుకునే మనసుంటే చాలు ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్న ఏం ప్రయోజనం మనం చనిపోయేటప్పుడు ఆస్తిని డబ్బులు తీసుకుపోలేము
జీవితంలో డబ్బు ప్రేమ అన్నీ ఉండాలి
RajendraPrasad is the best actor of the Telugu industry....
గుణపాఠం అదిరింది 👏🏻👏🏻😍😍
Assalu patha movies ante boaring ani old movies ni chudani natho kuda... Old is gold ani and compalsary ga ippudu chudali ee movie annattu chesaru super.... 😎😁😂
రాజేంద్ర ప్రసాద్ గారు సూపర్
P.v .narsimha rao gaariki ishatamaina natudu rajendra prasad
Very good performer Sri Rajendraprasad in any character.
నా ఫేవరెట్ యాక్టర్ RP గారు
Beautiful message for society
Rajendra Prasad great Legendary actor 🙏
Nirosha natana chala bagundi super 👌🏿💕
Background flute super
Industry hero Rajendra Prasad sir, chiranjeevi balakrishna nagarjuna venkatesh mohan Babu vilandari kanna goppa hero ku 🎉🎉