నా పోరాటం ఆగదు | String Vinod | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 279

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 หลายเดือนก่อน +23

    స్ట్రింగ్ వినోద్ గారికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ... జైశ్రీరామ్ 🙏🚩

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp หลายเดือนก่อน +35

    అయ్యా! నేను జన్మతః మాంసాహారిని కాను. ఎప్పుడూ తినలేదు. కానీ రాముడు మాంసభక్షణ చేశాడని అంటే కూడ ఆయన నాకు భగవంతుడే! భగవదవతారమే! జై శ్రీరాం! ఈ వాదన అంతా మన హిందూ సమాజం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి పుట్టించిన రంగనాయకమ్మ టాక్టిక్స్!

    • @pavithrahs3506
      @pavithrahs3506 26 วันที่ผ่านมา

      ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🙏💐💐

  • @dwarapudiyernaidu3206
    @dwarapudiyernaidu3206 หลายเดือนก่อน +19

    జైశ్రీరామ్ ..
    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ❤

  • @amarnadhgunakala2901
    @amarnadhgunakala2901 29 วันที่ผ่านมา +8

    I support Vinod

  • @yamunadudyala704
    @yamunadudyala704 หลายเดือนก่อน +40

    నీ లాంటి వారు ఇలా అందరూ యువతీ యువకులు తయారైమీవిధానాలను ఆచరిస్తూ ముందుకు సాగుతే చాలా విజయాలు సాధించవచ్చు.
    జై శ్రీరామ్!

  • @sudharanib4183
    @sudharanib4183 หลายเดือนก่อน +9

    శుభం భూయాత్ మంచి వీడియో వినోద్ సోదర మీకు సదా మీ దారి ధర్మ సనాతన దారి మీతో మీ వెంట మేము ఉన్నాము మీ పోరాటం ఆపకండి.😊🙏🤝

  • @amukthastationeryshop5859
    @amukthastationeryshop5859 หลายเดือนก่อน +13

    Really very much inspired from string vinod sir mee lanti vallu ఉండాలి. మన సిస్టమ్ ని ధర్మాన్ని కాపాడాలి.

  • @bablubablu-5020
    @bablubablu-5020 28 วันที่ผ่านมา +4

    Vinod anna 🔥🔥🔥❤jai sree raam #Awakehindhu_gettogether

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 หลายเดือนก่อน +16

    Vinod Garu
    The explanation is outstanding,
    ...
    Let this voice reach every Hindu on the surface of the EARTH

    • @Isthistruebabu
      @Isthistruebabu หลายเดือนก่อน

      th-cam.com/video/rW6IN1lphHU/w-d-xo.htmlsi=b8xm6hV74DSzHwFM

  • @sramanaidu1646
    @sramanaidu1646 หลายเดือนก่อน +14

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @vinjamarasatyasreenivas7273
    @vinjamarasatyasreenivas7273 29 วันที่ผ่านมา +3

    🚩🙏🚩I stand with String Vinod 🚩🙏🚩🕉🕉🕉🕉

  • @gayatribhavani600
    @gayatribhavani600 หลายเดือนก่อน +10

    బౌద్ధులను మనం తరిమేసామని వాగాడు పూరి వాగాడు

    • @vaanivenu7263
      @vaanivenu7263 26 วันที่ผ่านมา

      అర్థ జ్ఞానం

  • @MvijayashankarVijayshankar
    @MvijayashankarVijayshankar หลายเดือนก่อน +6

    Thammudu Vinod. Supar
    హలో యాంకర్. శుభాకాంక్షలు

  • @keshavaraom4432
    @keshavaraom4432 หลายเดือนก่อน +19

    Mahindra garu manchi parsanni pattukunnaru ayya oka samudram lantivadu string vinodu chala goppavadu samudram lotu teliyadu vinod maindi ki powar teliyadu unlimited parsan vinod❤❤❤❤

    • @Isthistruebabu
      @Isthistruebabu หลายเดือนก่อน

      th-cam.com/video/rW6IN1lphHU/w-d-xo.htmlsi=b8xm6hV74DSzHwFM

  • @GoriparthiCharanKarthik
    @GoriparthiCharanKarthik หลายเดือนก่อน +5

    Om namah shivaya Jai sree ram Jai sree krishna Jai hind Jai hindhuthvam

  • @SivaPrasadorcuit
    @SivaPrasadorcuit หลายเดือนก่อน +6

    గుడిలో దేవుడు తండ్రి స్థితి లో వున్నాడు. గుళ్ళలో పూజారులు తల్లి స్థితి లో వున్నారు. హిందువులు పిల్లల స్తితి లో వున్నారు. అయితే తల్లి పట్టించు కోదు , తండ్రి మూగవాడు పిల్లలు అనాథలు. హిందువులు అనాథలు. గుళ్ళలో పూజారులు గురువులు గా మరినప్పుడే ఈ అనాథలకు ఒక మార్గం చూపించ గలరు.

  • @Moni6114-n3v
    @Moni6114-n3v หลายเดือนก่อน +5

    హలో బ్రదర్
    పరిష్కారం సులభం.
    కులం ప్రాతిపదికన పెళ్లిళ్లు చేసుకోకుంటే ఎవరూ మతాన్ని విడిచిపెట్టరు.మన సనాతన ఐక్యతను నిరూపించుకుందాం.ఇప్పుడే ఉద్యమాన్ని ప్రారంభిద్దాం.Let us start our movement right now!! When we are one there is no need of restricting the arranged marriages only to particular caste. Let us prove we are one to other religions!! Then we are having one big brains(brainy).
    జై సనాతన.

    • @Mission_Profit
      @Mission_Profit หลายเดือนก่อน

      ne kulam pukula na sulli... em kulam ra

    • @BhagyaShree-t8b
      @BhagyaShree-t8b 29 วันที่ผ่านมา

      Why only marriages. ..Even if we feel that like brother and sister also we can make change. ..This string vinod once explained about gothra that if one gothra is mrudunola and now if he is reddy the same gothra we can find in st,sc persons also...Bcs for us gothras are important this caste system is made by foreigners. ..So the same gothra people automatically become brother and sister right...Then how can there is difference

  • @anilkumarchowdary5900
    @anilkumarchowdary5900 28 วันที่ผ่านมา +1

    Save Sanathana Dharma..we can...om

  • @ramakrishna-fr3gh
    @ramakrishna-fr3gh หลายเดือนก่อน +5

    Jai Sriram

  • @Gokarna-333
    @Gokarna-333 หลายเดือนก่อน +6

    1.ఆదిదేవుడు దేవాది దేవుడు అనే విషయంలో మతాల్లో భిన్నఅభిప్రాయాలుయాలు ఉన్నాయి ఎన్నో సిద్ధాంతాలు విమర్శలు ఉండటం వల్లఒక మతం మరొక మతం సంస్కృతిని సాంప్రదాయాలను నాశనం చేసింది సనాతనం అతి ప్రాచీనమైన హిందూ మతానికి వస్తే ఏ మతంలో లేని సిద్ధాంతాలు భిన్నాభిప్రాయాలు ఎన్నో విమర్శలు దుష్ప్రచారాలు విపరీతంగా ఉన్నాయి
    2.ఒక సన్యాసికి మరొక సన్యాసికి పడదు ఒక పీఠాధిపతి కి మరొక పీఠాధిపతికి ఐకమత్యం లేదు అనేక సిద్ధాంతాలు ఉండటం వల్ల ఏకాభిప్రాయం లేదు
    3.ఆది దైవం పరం పురుషుడు ఎవడు అనే విషయంలో 18 పురాణాల్లో 18 ఉప పురాణాల్లో 18 ఖిల పురాణాల్లో ఏకాభిప్రాయం లేదు ఒకే రకమైన సందేశం లేదు అన్ని పురాణాలను అధ్యయం చేసేవారికి ఒక నిగూఢ రహస్యం అర్థమవుతుంది
    4.. యుగ బేధం బట్టి కల్ప వేదాన్ని బట్టి బ్రహ్మ విష్ణు రుద్ర ఆవిర్భావం విభిన్న రకాలుగా ఉంటుంది ఒక్కొక్క కల్పములో బ్రహ్మ విష్ణువు నుంచి విష్ణు రుద్రుడి నుంచి రుద్రుడు బ్రహ్మ నుంచి రకరకాలుగా పుడతారు ఒక కల్పములో బ్రహ్మ జగత్కర్తగాను ఇంకొక కల్పములో రుద్రుడు జగత్ కర్తగాను ఇంకో కలపంలో విష్ణు జగత్కర్తగాను రకరకాలుగా ఉంటారు...కానీ బ్రహ్మ విష్ణు ఇంద్ర రుద్ర మహేశ్వర 33 కోట్ల దేవతల వీళ్ళ అందరికీ అతీతం పరమేశ్వరుడు.
    4.కోటానుకోట్ల భువనాలకు త్రిమూర్తులకు సర్వదేవతలకు అధిపతి నిరాకారుడైన ఆ పరమేశ్వరుని అనంతకాల ప్రవాహములో ఎందరో మహాత్ములు సిద్ధ పురుషులు విభిన్న నామకరణాలు చేశారు...1.ఆ పరమేశ్వరున్ని పరబ్రహ్మ ఆత్మ అని ఉపన్షత్తులు2. పరమశివుడని శైవులు3. ఆదిపరాశక్తి అని శాక్తియులు 4.ఆదినారాయణడు అని వైష్ణవులు.....రుద్ర.మహేశ్వర సదాశివ ఇంద్ర విష్ణు వీళ్ళ అందరికీ అతీతం ఆ పరమేశ్వరుడు... కానీ ... ఏ ఒక్క పాస్టర్ కి కూడా ఆత్మదర్శన అనుభూతి నిర్వికల్ప సమాధి అంటే కనీసం అర్థం తెలియదు మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి ఏ విధంగా ప్రవహిస్తాదో కనీసం వాళ్లకు జ్ఞానం కూడా తెలియదు వాళ్ళు బుక్కుల్లో లేదు మీకు మనో నేత్రాలు తెలుసుకోలేదని ప్రతి ఒక్క క్రిస్టియన్ అంటారు కానీ మనోనేత్రం తెరుచు కోవాలంటే ఎంత సాధన చేయాలో వారికి తెలియదు కానీ పదం మాత్రం ఉపయోగిస్తారు

    • @RangelaSandhya
      @RangelaSandhya หลายเดือนก่อน +1

      th-cam.com/video/rW6IN1lphHU/w-d-xo.htmlsi=16iFDuUv5TiXEfM2
      String Nirodh Anna😂😮🫠

  • @gayatribhavani600
    @gayatribhavani600 หลายเดือนก่อน +3

    యాంకర్ గారు చక్కగా స్పందిస్తున్నారు

  • @anjaneyaanji9055
    @anjaneyaanji9055 หลายเดือนก่อน +1

    Chala days tharvatha Vinod Bhai ni chusi chala happy ❤

  • @ratnaarikatota1016
    @ratnaarikatota1016 27 วันที่ผ่านมา +1

    Good information

  • @SkyLoreking
    @SkyLoreking หลายเดือนก่อน +7

    What our country really needs immediately is a strong rule of law and the removal of personal income tax in its entirety. Thank you for the video

    • @onemuslim9313
      @onemuslim9313 หลายเดือนก่อน

      Aithe dubai povalsinde income tax voddu ante😂😂😂

    • @venkatp.gs4
      @venkatp.gs4 หลายเดือนก่อน

      Skyloreking-Babu neevu gorre na,

    • @SkyLoreking
      @SkyLoreking หลายเดือนก่อน

      No@@venkatp.gs4 nuvvu gorre na?

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 หลายเดือนก่อน

      😂😂 erripuku va bro nuvvu

    • @RangelaSandhya
      @RangelaSandhya หลายเดือนก่อน

      th-cam.com/video/rW6IN1lphHU/w-d-xo.htmlsi=16iFDuUv5TiXEfM2
      String Nirodh Anna😂😮🫠

  • @swarnalathareddy1002
    @swarnalathareddy1002 28 วันที่ผ่านมา

    Super information 🎉🙌🙂

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 หลายเดือนก่อน +4

    జై సీతా రామ్ 🙏🚩

  • @nagillaramesh2373
    @nagillaramesh2373 29 วันที่ผ่านมา

    జై శ్రీరామ్

  • @krishnamikkili6023
    @krishnamikkili6023 หลายเดือนก่อน +6

    Thank you VINOD garu.

  • @E.chantiEppechanti
    @E.chantiEppechanti หลายเดือนก่อน +2

    Nirodhu anna vachaduroeee😅😅😅😅

    • @vk9763
      @vk9763 29 วันที่ผ่านมา

      Yes mi nanna vadatam marchipoyinattunnadu nuv vachav boomi meedaki

  • @samsunggowru6426
    @samsunggowru6426 หลายเดือนก่อน +5

    jai shreeram

  • @vallikameswariyeeranki6240
    @vallikameswariyeeranki6240 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @tharunkumar6269
    @tharunkumar6269 หลายเดือนก่อน +4

    Jai sri ram

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 หลายเดือนก่อน +3

    Best of luck string Nirod

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp หลายเดือนก่อน +2

    2:06 నిజానికి బౌద్ధం ప్రబలిన దేశాలు చాలావరకు హింసావాదచరిత్ర కలిగినవి. ఉదా. తమిళులమీద బౌద్ధమతం వ్యాపించిన సింహళంలో జరిగిన దాడులు భయానకమైనవి. (ప్రభాకరన్ ని నేనేమీ సమర్థించడం లేదు.)

  • @ksridevi8148
    @ksridevi8148 หลายเดือนก่อน +3

    వినోద్ గా రూ 🙏🚩

  • @chintakatyayani
    @chintakatyayani 4 วันที่ผ่านมา

    🎉🎉🎉super bro🎉🎉🎉

  • @nemalking5423
    @nemalking5423 หลายเดือนก่อน +8

    కొత్త ట్రాన్స్ జెండర్ బాబా

  • @HinduSampradayalu369
    @HinduSampradayalu369 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @jagadishp2313
    @jagadishp2313 หลายเดือนก่อน

    We r with u vinod anna ❤❤

  • @Ancreations5598
    @Ancreations5598 26 วันที่ผ่านมา

    Good information 👍

  • @ramukavitha6121
    @ramukavitha6121 หลายเดือนก่อน +2

    Super ga chppavu anna 👏👏👏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @satishkumar-eu1gz
    @satishkumar-eu1gz หลายเดือนก่อน +3

    🙏Jai sri ram🚩

  • @zf24d
    @zf24d 22 วันที่ผ่านมา

    Vinod sir 🙏

  • @rahulv1942
    @rahulv1942 หลายเดือนก่อน +2

    thank you sir

  • @korrachantibabu2008
    @korrachantibabu2008 หลายเดือนก่อน +3

    దేవుళ్లు దిగడం ఏంటి నడవడం ఏంటి...

    • @udayhotshot
      @udayhotshot หลายเดือนก่อน +3

      Pastors ni moulavilini adugu neeku arthamiyey la cheptaru

    • @mani5871
      @mani5871 หลายเดือนก่อน

      Nee babu mingithe nve puttav anedhi entha nijamo adhi anthe Nijam raa erripuka

    • @korrachantibabu2008
      @korrachantibabu2008 หลายเดือนก่อน

      Orey erripu.. తెలిసితే సమాధానం చెప్పు తెలియకపోతే మూసుకో...

    • @spiritualheart3455
      @spiritualheart3455 หลายเดือนก่อน

      దేవుడు కి కాళ్లు చేతులు లేవా ఏంటి

  • @MylapalliVenkatesh-sc6vt
    @MylapalliVenkatesh-sc6vt หลายเดือนก่อน +3

    Jai Hind Jai Bharat Jai sri ram

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 หลายเดือนก่อน +2

    Sanatana khatriyulu mamsaharula? Vinod Garu, please explain.

    • @visweswararaogandem4939
      @visweswararaogandem4939 หลายเดือนก่อน

      Any man is not carnivorous but only herbivorous, because the digestive system itself created to be as only herbivorous. Certain animals alone are carnivores but many animals are herbivores. So, kshatriya eating non-veg., Brahmin eating non-veg and others eating non-veg. should not arise. A great body builder/wrestler by name Kodi Rammurty of our Andhra, a world famous wrestler was purely a vegetarian. If any one wants to eat non-veg. it is his desire and he cannot be taken as a role model. Vedas never advocate eating non-veg and for that matter it condemns “JEEVAHIMSA”. The orhe animal kingdom was also created on our planet earth to live just like any other human being and they are not meant to be killed and eaten by us. Even according to the Bible, probably either at 5th commandment or 6th commandment among the 10 commandments, it was written as “Thou shalt not Kill” and it was conveniently modified to eat meat as “Thou shalt not murder”. There is lot of difference between the word ‘Kill’ and the word ‘Murder’. The word murder invokes killing a man/woman by another man/woman; whereas the word ‘Kill’ means killing any living creature. Therefore, ethics and morals are needed to be followed by all humans, having taken birth on the face of earth to fulfill all “4-Purushaarthas” and thereafter to attain moksha, the ultimate goal.

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 หลายเดือนก่อน

    God bless you

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 หลายเดือนก่อน

    Excellent narrative

  • @Way2chandu
    @Way2chandu หลายเดือนก่อน +4

    Aree nirodh

  • @marapallybharath1997
    @marapallybharath1997 หลายเดือนก่อน +1

    వినోద్ గారి వాదనలో నిజం కనపడట్లేదు ,కానీ కేవలం పెర్సెస్పెక్షన్ మాత్రమే ఉంది. ఇంటర్వ్యూ చేసే అంత సామర్థ్యం లేదు.
    నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి
    😊.

  • @YASH-ne7jn
    @YASH-ne7jn หลายเดือนก่อน +2

    Vinod anna❤

  • @GOUD-qy4wy
    @GOUD-qy4wy หลายเดือนก่อน +2

    జయహో

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 หลายเดือนก่อน +1

    String Vinod Anna 🔥🔥🔥🎉🎉

  • @rockyeie1008
    @rockyeie1008 หลายเดือนก่อน

    String Vinodh anna nenu meeku peddha fan anna mee numchi memu Bhakthi related videos expect cheyocha. vasthe chaala baguntundhi anna chaala mandhi marutharu anna mee videos choosi 🙏🏼

  • @ThInKnAcTo
    @ThInKnAcTo หลายเดือนก่อน +3

    String nirodh

  • @umeshdeosur7369
    @umeshdeosur7369 หลายเดือนก่อน +2

    In my view education / educating the hindus regarding ancient values and informing the torchar and conversion done by then and present people in our school, college education system will result hindus to wakeup at the earliest and makes hindus more aggressive

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 หลายเดือนก่อน +4

    Jai shree Ram Jai shree Krishna Jai hind Jai bharat 🎉

  • @rajurajuGN-p5p
    @rajurajuGN-p5p หลายเดือนก่อน +1

    Super 🎉

  • @visweswararaogandem4939
    @visweswararaogandem4939 หลายเดือนก่อน +2

    Existence of 4 Vedas are correct and they can be studied as translated by Swamy Dayanand Saraswathi. Now fortunately available the translated scripts in Telugu to carefully read and understand. Before going through the 4 Vedas, it is advisable to read “Satyaedhaprakash” written by Maharshi Dayananda Saraswathi and few more books of him. Certain hymns in Vedas indicate as to how they have been evolved, about the 33 crores (types) of Devatas getting worshipped and so on. All the doubts get cleared when once the Vedas are subjected to be read/understood by all Hindus in proper perspective. The literates should read Vedas and get the essence of Vedas circulated among all. Puranas, Itihasas and other Hindu scriptures can be followed so long as their contents are supported by Vedas and the rest of the literature can be kept aside.

  • @377ravikiran
    @377ravikiran หลายเดือนก่อน +4

    Ask him. Ramudu seethe gurinchi lakshamanadu mu du emi cheppadu ani

    • @sairam143narendra
      @sairam143narendra หลายเดือนก่อน

      Nee gorre jathi oka dannam 🙏🏻

  • @sangramgotke9711
    @sangramgotke9711 หลายเดือนก่อน

    Anna kosam subscribed

  • @rameshc4402
    @rameshc4402 หลายเดือนก่อน +2

    bhagyanagar (hyd) lo 10 million rohingyalu unnaru....

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 29 วันที่ผ่านมา +1

    16minutes.... రాజకీయ నాయకులు కులాన్ని వాడుకుంటున్నారు...
    About Caste

  • @RaghuPunati
    @RaghuPunati หลายเดือนก่อน +2

    Vinod Anna iam dai hart fan iam ❤❤❤

  • @suniosmoak8875
    @suniosmoak8875 หลายเดือนก่อน +3

    String Vinod Brother ki John Paul Brother ki Debate pettandi Mahendhar gaaruu..
    Very interesting

  • @Anba-e4s
    @Anba-e4s 16 วันที่ผ่านมา

    proud hindu

  • @urs_neeraj
    @urs_neeraj หลายเดือนก่อน +1

    #stringvinod
    #pawankalyan

  • @rameshc4402
    @rameshc4402 หลายเดือนก่อน +3

    Dharmam okkate adi Only Sanatana Dharmam...migitayi anni matalu.....

  • @kundachowdaiah9464
    @kundachowdaiah9464 หลายเดือนก่อน +1

    Temple protection force should be formed....

  • @baburaoattuluri369
    @baburaoattuluri369 หลายเดือนก่อน +4

    Daram Nirod how is your bank balance 🙏🏻💛👍

    • @TrulyAdinaresh
      @TrulyAdinaresh หลายเดือนก่อน

      I think you mom and dad has to use nirod

    • @mani5871
      @mani5871 หลายเดือนก่อน

      Mee babu nirodh vadi vunte nee lanti sankarajathi lanjakoduku lu ee bhumi meedha ki rakunda vundudhuru…

  • @TrueFalse-n7d
    @TrueFalse-n7d หลายเดือนก่อน +1

    Good

  • @chandrashekharganganaboina568
    @chandrashekharganganaboina568 หลายเดือนก่อน

    Vinod Garu 🙏 What is your view on vippassana Meditation. Is it Good.or its anti hindu.. please enlighten us Hindus Please 🙏

  • @aditya1234582
    @aditya1234582 หลายเดือนก่อน +1

    Vinod where is your channel

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp หลายเดือนก่อน

    7:58 "రెండువందల రామాయణాల" తోబాటు ఒక 30 తెలుగు రామాయణ రకాల సినిమాలు కూడ ఉన్నాయి.

  • @ChittibabuK-xz2rd
    @ChittibabuK-xz2rd หลายเดือนก่อน

    🙏🕉️👌👌

  • @sureshramansvp
    @sureshramansvp หลายเดือนก่อน +6

    Nirodh gaaru vacharee😂

    • @mani5871
      @mani5871 หลายเดือนก่อน

      Mee babu nijanga nirodh vadi vunte nee lanti sankarajathi lanjakoduku lu ee bumi meedha vundaru…

    • @vk9763
      @vk9763 29 วันที่ผ่านมา

      mi nanna vadatam marchipoyinattunnadu nuv vachav boomi meedaki

  • @gutamkirankumar6285
    @gutamkirankumar6285 หลายเดือนก่อน +2

    You mind super

  • @arunachalasiva.
    @arunachalasiva. หลายเดือนก่อน +3

    3:44

  • @vanumuramakrishna5700
    @vanumuramakrishna5700 หลายเดือนก่อน +2

    వినోద్ గారు గేమ్ ఆడేtappudu క్యాస్ట్ చూడరు.ok కానీ గేమ్ ఆడాలి antte, క్యాస్ట్ చూసి సెలెక్ట్ చేస్తారు,ఇది మర్చిపోయారు.

  • @AnandReddy-vk3kd
    @AnandReddy-vk3kd 29 วันที่ผ่านมา

    హిందూ జనాభా తెలంగాణ లో ఎక్కువ గ ఉంటేనే రేవంత్ రెడ్డి C.M గ ఉంటారు, ఈ విషయం ను రాజకీయ నాయకులు ఎప్పుడు తెలుసుకుంటారు

  • @Rocky-ip2tg
    @Rocky-ip2tg 21 วันที่ผ่านมา

    Lord Rama did eat nonveg... Because he was a King, a warrior and a Kshatriya... A person who fights in war needs a lot of energy and strength. So do you expect someone to have vegetarian food and fight in a war...???

  • @chintakatyayani
    @chintakatyayani 4 วันที่ผ่านมา +1

    Swaradham adharelonu . Yakkuva inadhi. Janalaku.

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or หลายเดือนก่อน +1

    🎉

  • @srajkinh
    @srajkinh หลายเดือนก่อน +2

    🙏❤

  • @sirivella9293
    @sirivella9293 27 วันที่ผ่านมา

    Dharmam veru neethi veru

  • @vamcrazz9582
    @vamcrazz9582 หลายเดือนก่อน +6

    Votti matalu ani easy ga ardham avuthundhi

    • @sanath111
      @sanath111 หลายเดือนก่อน +2

      Anduke kada fake id use chestunnav😂😂😂

    • @venkatp.gs4
      @venkatp.gs4 หลายเดือนก่อน

      Re pooka vatti matalu kadura adress choppu vastam fake or real thelustundi

    • @vamcrazz9582
      @vamcrazz9582 หลายเดือนก่อน +1

      @sanath111 bro nenu em influencer ni kadhu vedios pettadaniki edhy na account ayna pettina comment ki ID tho pani emi kid😅

    • @mani5871
      @mani5871 หลายเดือนก่อน

      Vottakaya antha kuda brain Lekapothe Alage ardam avuthundhi raa erripuka

    • @spiritualheart3455
      @spiritualheart3455 หลายเดือนก่อน

      నువ్వు చెప్పు గట్టి మాటలు

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 หลายเดือนก่อน +5

    100% valid info

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl หลายเดือนก่อน

      @@Jaishreeram6289 బొచ్చేం కాదు..సరిగ్గా చూస్కో వీడు అన్ని అంద భక్తుల దగ్గర డబ్బా కొట్టుకోవడం తప్ప ఎం లేదు..నీలాగా ఏం తెలియని ఎర్రి puk lani em చేయలేం..

  • @tmadhav7
    @tmadhav7 หลายเดือนก่อน

    Vinod ji when you are going to start new channel

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl หลายเดือนก่อน +7

    Hi ra nirodh

    • @sanath111
      @sanath111 หลายเดือนก่อน

      Fake id lu use cheyakunda comment cheyi ra nirodh ga

    • @sanath111
      @sanath111 หลายเดือนก่อน

      Fake id lu use cheyakunda comment cheyi ra nirodh ga

    • @venkatp.gs4
      @venkatp.gs4 หลายเดือนก่อน

      Re pooka

    • @sairam143narendra
      @sairam143narendra หลายเดือนก่อน

      Nee name enti bossu?? Peru kuda chepukolevu nuvvu Vinod ni antunav. Try to support him or shut the fu*k up 😤

    • @mallikharjunmalli357
      @mallikharjunmalli357 หลายเดือนก่อน

      nee babu vadalsindi ra parasite

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala หลายเดือนก่อน +1

    Respect vindo anna ❤

  • @arunachalasiva.
    @arunachalasiva. หลายเดือนก่อน +1

    16:04 16:04

  • @prakashg7301
    @prakashg7301 หลายเดือนก่อน

    దారం నిరోధ్ ఒక ఫ్రాడ్

  • @bgmshorts2030
    @bgmshorts2030 หลายเดือนก่อน

    WhatsApp univercity principal Gadu viddu 😂😂😂

  • @veenkatdurgaprasad143
    @veenkatdurgaprasad143 หลายเดือนก่อน

    Anna if hava any chance there with you I want to journey with you all of my life time

  • @user-tm9il7ou3b
    @user-tm9il7ou3b หลายเดือนก่อน +3

    E interview pai Prashna channel lo vinodh ki dimpesadu papam 😂😂

  • @PrakashMula
    @PrakashMula หลายเดือนก่อน +1

    దేవుళ్ళు అనే పదమే తప్పు బ్రదర్... దేవుడు ఒక్కడే ఉండాలి ఈ సృష్టి అంతటికీ... దేశానికి ఒక దేవుడు ఉండడు... ఈ లోకానికి మొత్తం ఒకే ఒక దేవుడు ఉండాలి. ఉన్నాడు. ఉంటాడు... అంతే. Belive it or not.

    • @mani5871
      @mani5871 หลายเดือนก่อน

      Devudu ane Padam tappu nve Ela chepthunnav…devudu okkade vunnadu…Valle sanathana gods…nve anukune muriki vedavalu gods kaadhu…desaniki oka devudu ani neeku evadu cheppadu…Ala desalani bedirinchi balavantham ga tayaru chesaru…aak ki puk ki theda teliyakunda vagaku…

    • @spiritualheart3455
      @spiritualheart3455 หลายเดือนก่อน

      నిజమా అయితే ఒక్కడి పేరు చెప్పు

  • @oraclebyajay6151
    @oraclebyajay6151 หลายเดือนก่อน

    Vinod , the talk is inconsistent. Please maintain consistency on a single topic. The interviewer too pushed it to different corners.

  • @timothyjabez3528
    @timothyjabez3528 หลายเดือนก่อน +6

    Aratam thapa pikedemi ledu

    • @sanath111
      @sanath111 หลายเดือนก่อน +3

      Fake id lu use cheyadam tappa original IDs tho matladaleru

    • @onemuslim9313
      @onemuslim9313 หลายเดือนก่อน +2

      @@sanath111 ayya fake IDs gurinchi batthaylu matladdam hasyaspaadam

    • @sanath111
      @sanath111 หลายเดือนก่อน

      @@onemuslim9313 nuvvu pedda battayi
      Needhi fake id ne ,dhairyam unte nee original Peru pettuko....nenu Naa Peru pettukoni matladutunna atleast

    • @mayakuntlanaresh4506
      @mayakuntlanaresh4506 หลายเดือนก่อน

      😊 vinod anna oka saari peta samsta gurinchi pettadu. Ala pettina taravaata daaniki funds chaala taggayi. George soros gurinchi cheppalsina avasaram ledu. Aaratam kaadu aavedana

    • @sairam143narendra
      @sairam143narendra หลายเดือนก่อน

      ​@@sanath111ee fake idiots ki antha scene ledu brother. Peru kuda chepukoleru