Face To Face With Balineni Srinivasa Reddy About EVMs Re-Verification |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 269

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +101

    ఈవీఎం టాంపరింగ్ 100% జరిగింది sir.. 12.5% 49 లక్షల ఓట్లు అంటే మొత్తం ఈవీఎం లు మార్చేశారు.

    • @kchowdaiah5606
      @kchowdaiah5606 2 หลายเดือนก่อน +1

      APPLICATION CORRECT GA APPLY CHESARA ENDUKANTE TDP LAAGAL TEAM LOOP POINTS MEEDA PANI CHESTUNNARU

  • @NagendranadhKARUMURI
    @NagendranadhKARUMURI 2 หลายเดือนก่อน +29

    గౌరవ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీరు అనుకున్నట్టుగా ఈవెంట్ జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని వదలవద్దు దాని ఎగ్జాంపుల్ మా గ్రామంలో కూటమి వాళ్లకి ఎందుకు ఎక్కువ పడ్డాయో తెలియడం లేదు మీ పోరాటం సూపర్ ధన్యవాదములు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +161

    అన్ని పార్టీ ల తో కలిసి ఈవీఎం ల కు వ్యతిరేకము గా దేశవ్యప్త ఉద్యమం తేవాలి sir..

    • @kiransantosh535
      @kiransantosh535 2 หลายเดือนก่อน +2

      అలా చేస్తే ఉన్నవి కూడా పోతాయి, అవి వాళ్ళకీ తెలుసు.
      ఈ వంక తో దేశం లో బిజేపీ సీట్ లు పెంచుకోవడానికి రాష్ట్రం లో మీరు ఒక 10 సీట్ లు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అని బలే ప్లాన్ వేశారు

    • @study_java__
      @study_java__ 2 หลายเดือนก่อน

      th-cam.com/users/shorts30aZwWqFjqo?si=ldDCpgiouKEBA4I1

    • @nayak-o3k
      @nayak-o3k 2 หลายเดือนก่อน

      @@kiransantosh535arey erri puka illiterate munda motham evm lu scam inae asal bjp gelichedhi kadhu kani e scam valla vallu gelicharu

    • @kalidasvedam3722
      @kalidasvedam3722 2 หลายเดือนก่อน +1

      Ss idi correct

    • @adarshdr8919
      @adarshdr8919 2 หลายเดือนก่อน

      Ala ami pikaniki 😂😂

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 2 หลายเดือนก่อน +120

    మాక్కావలసింది రీ కౌంటింగ్
    మాక్ పోలింగ్ కాదు
    ఆ బోస్లిగాడు ఈ మధ్య వ్యవసథలను మేనేజ్ చేస్తాడేమోననే భయమేస్తుంది

    • @TOOFU-f4h
      @TOOFU-f4h 2 หลายเดือนก่อน

      era me jagan ki kinda kosesadu cbn ipatikina me ycp kukkalaki buddi techukuni vundandi

    • @vn-21
      @vn-21 2 หลายเดือนก่อน +1

      Chese capacity undane ga votw vesindi 😂😂😂😂

  • @MalliY-cy2ex
    @MalliY-cy2ex 2 หลายเดือนก่อน +46

    కరెక్ట్ 👍సార్

  • @chandrababu9329
    @chandrababu9329 2 หลายเดือนก่อน +96

    బాలినేని గారి మాటలు నిజాయితీ ఉంది

  • @apreddy8573
    @apreddy8573 2 หลายเดือนก่อน +65

    సుప్రీం కోర్టు కు వెళ్ళాలి

  • @Kumar-yq2bc
    @Kumar-yq2bc 2 หลายเดือนก่อน +61

    తీగ లాగితే డొంక కదులుతుందని ఈసీ భయం

  • @METAAI24
    @METAAI24 2 หลายเดือนก่อน +122

    మీరు సుప్రీంకోర్టుకు వెళ్లాలి సార్ ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నా evm ప్రభుత్వం evm లను స్కామ్ చేసి అధికారంలోకి వచ్చింది కబాటి

    • @RK9_RK9
      @RK9_RK9 2 หลายเดือนก่อน +1

      ECI should be jailed... Threat to DEMOCRACY😮

  • @KommeraSruShanthi
    @KommeraSruShanthi 2 หลายเดือนก่อน +26

    Super 👌👌👌

  • @catalyst1983
    @catalyst1983 2 หลายเดือนก่อน +47

    ఈవీఎంల పరిశీలన కోసం డమ్మీ బ్యాలెట్ ను ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ నిర్వహిస్తే నిజం ఎలా తెలుస్తుంది!?
    ఆ 12 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంల ఓట్లు మరియు వివిపాట్ స్లిప్పులతో సరిచూస్తేనే నిజం తెలుస్తుంది.
    ఈ 12 పోలింగ్ కేంద్రాలలో 2024 ఎన్నికల ఫాం 20 ప్రకారం పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలో పోల్ అయిన 9,734 ఓట్లలో వైఎస్సార్ సీపీ పార్లమెంటు అభ్యర్థికి 4,869 అంటే 50.02% ఓట్లు వచ్చాయి. కూటమి అభ్యర్థికి 4,346(44.65%) ఇతరులకు 519(5.33%) వచ్చాయి.
    దీనికి భిన్నంగా అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంలో పోల్ అయిన ఓట్లు ఉన్నాయి.
    ఈ 12 పోలింగ్ కేంద్రాలలో 2019 ఎన్నికల్లో పోల్ అయిన 8,558 ఓట్లలో 54.25% ఓట్లు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి, 53.27% ఓట్లు వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థికి వచ్చాయి.
    ఈ 12 పోలింగ్ కేంద్రాలలో వైఎస్సార్ సీపీకి గత మూడు సాధారణ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లలో వైఎస్సార్ సీపీ 50% పైగా ఓట్లు సాధించిన చరిత్ర ఉంది.
    ఎంపీ అభ్యర్థికి 50% పైగా ఓట్లు వస్తే అసెంబ్లీ అభ్యర్థికి 40% లోపు ఓట్లు రావడంతోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    • @kchowdaiah5606
      @kchowdaiah5606 2 หลายเดือนก่อน

      APPLICATION CORRECT GA APPLY CHESARA ENDUKANTE TDP LAAGAL TEAM LOOP POINTS MEEDA PANI CHESTUNNARU

  • @harshi338
    @harshi338 2 หลายเดือนก่อน +26

    Yes vellali Sir

  • @agathaagu1404
    @agathaagu1404 2 หลายเดือนก่อน +16

    It's correct 💯

  • @simhadri9657
    @simhadri9657 2 หลายเดือนก่อน +38

    EVM CM PM

  • @srinivasreddy8818
    @srinivasreddy8818 2 หลายเดือนก่อน +30

    Super sir
    CEC playing games

  • @damodharkumar1141
    @damodharkumar1141 2 หลายเดือนก่อน +13

    ఇదేదో చిన్న పిల్లల ఆట లా ఉంది ఈ EC కి , ఎందుకంటె గత రెండు మూడు నెలలు గా ఈవీఎం లపై అనుమానాలు ఉన్నాయి అని అనేకమంది గొడవచేస్తుంటే ఇప్పుడొచ్చి అసలు అవి ఎలా పనిచేస్తాయో మేమొచ్చి చూపిస్తాం అని అనడం నిజంగా హాస్యాస్పదం . ఏంటో అసలు పబ్లిక్ అంటే మరీ ఇంత చులకనగా ఉందా ఈ ప్రభుత్వాలకి ?

  • @NagendranadhKARUMURI
    @NagendranadhKARUMURI 2 หลายเดือนก่อน +9

    దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికి మీ చర్య అత్యున్నతమైనది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వదలదు సార్ ప్లీజ్

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 2 หลายเดือนก่อน +10

    Yes balineni garu assalu taggoddu

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 2 หลายเดือนก่อน +8

    1. mock పోలింగ్ demonstration అవుసరం లేదు
    2. డమ్మీ EVM లు బాగానే పని చేస్తాయి
    3. మనకు కావలసింది ఎన్నికలు democratic పద్దతిలో జరిగాయా , లేదా అనేది ముఖ్యం
    4. ఓటు వేసిన వారు ఎంత మంది , ఓట్ల లెక్కింపులో ఏమైనా తేడా ఉందో లేదో తెలుసుకోవాలి
    5. EVIM pads ను లెక్కించాలి
    6. ఓటర్ కు ఒక్క ఓటు వేసుకోవడానికి మాత్రమే హక్కు ఉంటుంది
    7. వైస్సార్సీపీ కార్య కర్తల ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేశారు
    8. మరి వాళ్ల ఓట్లు ఏమయ్యాయి ?
    9. తేడా తప్పని సరిగా కనపడుతుంది
    10. ఇది వాస్తవం నిజం
    11. EC plan ఏమిటంటే , ప్రజల చెవిలో పూలు పెట్టడమే , ఇది ఎవ్వరూ ఒప్పుకోరు
    12. EC పారదర్శకంగా పని చేయాలి
    13. తేడా తప్పనిసరిగా వస్తుంది , కచ్చితంగా బల్లగుద్ది చెబుతున్నాను
    14. నిజాయితీగా పేపర్ ballot పద్దతిలో re polling జరిపించాలి
    15. paper ballot re polling లో విజయం సాధిస్తే , పూల దండలు వేసి వారిని సత్కరిస్తాము
    16. సుప్రీం కోర్టు లో కూడా పిటిషన్ వేయాలి
    17. EC తప్పుడు attempts చేయ వద్దు
    18. కోర్టులు కూడా democracy నీ కాపాడాలి
    జై బాలినేని , జై జగన్ 👍👍👍

  • @GopinathreddyGopi-ji9rk
    @GopinathreddyGopi-ji9rk 2 หลายเดือนก่อน +5

    Super 💯💯💯💯

  • @kishankandagatla5242
    @kishankandagatla5242 2 หลายเดือนก่อน +8

    Yes you’re right only vvpads counting no makpolling

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 2 หลายเดือนก่อน +8

    Anna nuvu magadivi Anna

  • @RK9_RK9
    @RK9_RK9 2 หลายเดือนก่อน +22

    Save DEMOCRACY.. punish EC

  • @ShadowandDanger
    @ShadowandDanger 2 หลายเดือนก่อน +35

    అంతకాడికి స్లీప్ లు print అవడం ఎందుకు.. పేపర్ వేస్ట్

    • @vasudevyaradi6436
      @vasudevyaradi6436 2 หลายเดือนก่อน +1

      True, then what is the necessity of EV Pat's printing, election must be transparent and fair ,Then only it will be democracy or others wise election is a manipulation

  • @vst9136
    @vst9136 2 หลายเดือนก่อน +4

    Sir meeru supreme court ku vellali sir manaku Akkade nayam jaruguthundhi

  • @ramachandrakrishnamrajujal6294
    @ramachandrakrishnamrajujal6294 2 หลายเดือนก่อน +11

    వాళ్ళు ఇలా టైం డిలే చేస్తున్నారు,వాళ్ళకు సమయం బట్టి
    Edjiste మెంటే టైం చూసుకుంటున్నారు.వాళ్లపని
    అయ్యేనంత వరకు డిలే చేస్తున్నారు.
    E.c కూడా ఇందులో పాత్రధారి అని
    అనుమానం వస్తుంది

    • @prasanthgoda1034
      @prasanthgoda1034 2 หลายเดือนก่อน

      అసలు వాడే కారణం నిమ్మగడ్డ కూడా

  • @thellakaleb9970
    @thellakaleb9970 2 หลายเดือนก่อน +4

    Ji vasu anna

  • @bhaskararaosaladi1832
    @bhaskararaosaladi1832 2 หลายเดือนก่อน +5

    మాక్ పోలింగ్ ఆల్రెడీ పోలింగ్ ముందు జరిగినప్పుడు ఎవ్వరైనా తిరిగి మాక్ పోలింగ్ కోసం ఫీజులు కట్టి అడుగుతారా?EC ఎందుకు VV పాట్ల లెక్కింపుకు వెనుకాడే విధంగా ఉంది. గౌరవ న్యాయస్థానం మాక్ పోలింగ్ 2వ సారి చేయ మందా లేక VV పాట్లు పరిశీలించ మందా ఈ confusion ఏమిటో మరి.

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 หลายเดือนก่อน +8

    Sir Garu 😅Govinda cec officers are doing Mossam on evms and vvpats slips counting. 😅Givinda 😮

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 หลายเดือนก่อน +52

    అసలు సూత్ర &పాత్ర దారీ మోడీ బాబా

  • @VishnuReddy-d5z
    @VishnuReddy-d5z 2 หลายเดือนก่อน +3

    Ask for repolling instead of re-verification and that ia also by paper ballet method not EVM.

  • @bandisatyanarayana1847
    @bandisatyanarayana1847 2 หลายเดือนก่อน +1

    రండి అన్న మీ మీ లాంటోళ్లు ముందుకొస్తే బాగుంటుందన్న పోరాటం సిద్ధంగా కండి ఇదంతా ఇదంతా ఈవీఎం పొరపాటు టిడిపి కూటమి గెలిచింది

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 2 หลายเดือนก่อน

    Excellent information and nice comments 🙏

  • @vamsivinukonda-b1q
    @vamsivinukonda-b1q 2 หลายเดือนก่อน +4

    We want re counting

  • @joshuakaila6322
    @joshuakaila6322 2 หลายเดือนก่อน +4

    దేశ వ్యాప్తంగా ఒకేసారి రికౌంటింగ్ పెడితేనే వీరి మోసాలు బయట పడతాయి. లేకపోతే ఈ వ్యవధి లో vvpat లను కూడా మార్చివేస్తారు.

  • @ramakrishna3035
    @ramakrishna3035 2 หลายเดือนก่อน

    True

  • @simhadri9657
    @simhadri9657 2 หลายเดือนก่อน +10

    KUTAMI PSYCHOS FAILED

  • @SuccessbusyGood
    @SuccessbusyGood 2 หลายเดือนก่อน

    సూపర్ ❤️🙏👌

  • @praveenrvjgaming
    @praveenrvjgaming 2 หลายเดือนก่อน

    Supar sar

  • @phant0mgaming82
    @phant0mgaming82 2 หลายเดือนก่อน +2

    పక్కా ‌మోసం జరిగింది. జగన్ గారు ఓడిపోలేదు

  • @apreddy8573
    @apreddy8573 2 หลายเดือนก่อน +3

    Very good

  • @sudharsankumar5938
    @sudharsankumar5938 2 หลายเดือนก่อน

    Save democracy sir.
    Rajakeeyalaku sambandham lekunda support cheyyali.
    We support you

  • @veerarajuracherla445
    @veerarajuracherla445 2 หลายเดือนก่อน +1

    🎉🎉❤❤🎉🎉

  • @amranadhbabudasari4439
    @amranadhbabudasari4439 2 หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @almightylord552
    @almightylord552 2 หลายเดือนก่อน +1

    ❤️👍

  • @murthykottana2113
    @murthykottana2113 2 หลายเดือนก่อน

    Super

  • @kgopi7515
    @kgopi7515 2 หลายเดือนก่อน

    Best of luck sir

  • @chpaparao310
    @chpaparao310 2 หลายเดือนก่อน

    💯👍

  • @padmakararisetti7876
    @padmakararisetti7876 2 หลายเดือนก่อน

    Recount should be done. Don't leave. VV pads should count

  • @Hari-n6m
    @Hari-n6m 2 หลายเดือนก่อน

    💯manki nyam jaragali sir...valla bandarm bayataki padutadhi.....

  • @grcchandra1784
    @grcchandra1784 2 หลายเดือนก่อน

    100./. correct.sri

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 2 หลายเดือนก่อน

    SIR REDDY GARU MEE MESSAGE CORRECT SIR SUPERRRRRRRR 🙏

  • @christabellmare779
    @christabellmare779 2 หลายเดือนก่อน

    Good Balineni, you have taken a brave step. Go-ahead . Don't look back.

  • @anandmunnangi
    @anandmunnangi 2 หลายเดือนก่อน

    జై జగనన్న జై జై జగనన్న జై బాలినేని వాసన్న జై జై బాలినేని వాసన్న

  • @ravisankar2157
    @ravisankar2157 2 หลายเดือนก่อน

    Yes. It is concerned with Democratic values and principles. People of India now must raise their voice over recently held 2024 General Election process.

  • @rockybhai8484
    @rockybhai8484 2 หลายเดือนก่อน +1

    Don't give time to EC ...They will try to change the the VVPAT SLIPS

  • @dr.nagaraju4690
    @dr.nagaraju4690 2 หลายเดือนก่อน

    All over india should do

  • @Rapakasrinu9866
    @Rapakasrinu9866 2 หลายเดือนก่อน

    👌🏼👌🏼👍🏼👍🏼

  • @sambasivasamba218
    @sambasivasamba218 2 หลายเดือนก่อน

    ,❤❤❤❤

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 2 หลายเดือนก่อน +1

    SAVE DEMOCRACY BY RECOUNTING. SURE TAMPERING WAS DONE

  • @kumari8602
    @kumari8602 2 หลายเดือนก่อน

    నిజం బైట పడుతుంది అని బయపడుతున్నారు

  • @Satyanarayana-e9h
    @Satyanarayana-e9h 2 หลายเดือนก่อน +1

    Why cec, ec doing like this they are IAs officials they must save democracy that is good for India

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 2 หลายเดือนก่อน +1

    Super Anna EC chesthunna donga naatakaalu bayatiki laaga

    • @sreedharkvs5751
      @sreedharkvs5751 2 หลายเดือนก่อน +1

      Laggali

    • @ShabuddinMd-q4f
      @ShabuddinMd-q4f 2 หลายเดือนก่อน +1

      ​@@sreedharkvs5751 EC is cheating
      Count vvpat slips
      Extract facts

  • @ks9072
    @ks9072 2 หลายเดือนก่อน +2

    try to cover same in National media also

  • @user-yj8vt2td1c
    @user-yj8vt2td1c 2 หลายเดือนก่อน

    సార్ మా గ్రామం లో మా బూత్ లో కూడా టెంపురింగ్ జరుగుండొచ్చు సార్ మేము ఓటు వెయ్యగానే EV పేడ్ లో సౌండ్ వచ్చింది అక్కడ వరకు ఓకే, కానీ ఎవ్వరికి ఓటు పడింది అనేది చూస్తాం అనేసరికి వెళ్లిపోండి అని చెప్పి చూపించలేదు

  • @narasimhareddyvarra476
    @narasimhareddyvarra476 2 หลายเดือนก่อน

    Attea anna nuvuu tagoooduuuuuu

  • @rkrebal575
    @rkrebal575 2 หลายเดือนก่อน +1

    No makk poling only te counting...

  • @narayanareddydv6639
    @narayanareddydv6639 2 หลายเดือนก่อน

    సార్ 100% కరెక్ట్ డెసిషన్ రీ కౌంటింగ్ ..

  • @prasanthkumar9143
    @prasanthkumar9143 2 หลายเดือนก่อน

    జై జగన్ మీరు సూపర్ సార్ mla అందరికి మీలాగా న్యాయం చెయ్యాలి.

  • @Cookingvillage-m4w
    @Cookingvillage-m4w 2 หลายเดือนก่อน

    బాలినేని గారికి న్యాయం చేయాలి

  • @gcs1880
    @gcs1880 2 หลายเดือนก่อน

    Balineni srinivas garu meru great sir

  • @rockybhai8484
    @rockybhai8484 2 หลายเดือนก่อน

    We are having doubt on EC but why the EVMs are still with them....All EVMs should be in a Custody

  • @nagabhushanamdharanikota2716
    @nagabhushanamdharanikota2716 2 หลายเดือนก่อน

    What is the use of mock polling. It is not revealed exactly what happened in EVM polling during election

  • @vellurumuniratnam4718
    @vellurumuniratnam4718 2 หลายเดือนก่อน +1

    సార్ మీరు సుప్రీంకోర్టుకు పోయే లోపల ఇప్పుడు లోపల ఉండే ఓట్లు మల్ల మార్చేస్తే మల్ల హ్యాకర్లు చేస్తే

  • @chakrageddada5042
    @chakrageddada5042 2 หลายเดือนก่อน +1

    మోసం జరగలేదని ఖచ్చితంగా నిరూపించాలి ఈ సి భయపడి పిరికితనముతో అలా చేసింది

  • @jinkacr9838
    @jinkacr9838 2 หลายเดือนก่อน

    For people demand 175/175 need to do

  • @athingofbeautyisjoyforever9231
    @athingofbeautyisjoyforever9231 2 หลายเดือนก่อน

    సర్,మీ పోరాటం పలిస్తే,democracy, కాదంటే dictatorship. గెలిసినట్టు

  • @prajuprasthu4890
    @prajuprasthu4890 2 หลายเดือนก่อน

    ఈ EC & EVM ల సమస్యపై I.N.D.I.A కూటమి సీరియస్ గా పార్లమెంట్ లో ప్రశ్నించాలి.
    న్యాయాన్ని బతికించాలి.ఇది ప్రజల డిమాండ్.

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 2 หลายเดือนก่อน

    వ్యవస్థలు అన్నీ ---------- అయిపోయాయి ఎక్కడ ఎవరు ఉన్నా బానిసలు ఉన్నారు

  • @rajuraju-bv2jo
    @rajuraju-bv2jo 2 หลายเดือนก่อน +2

    నియోజక వర్గం అంత వెరిఫై చేస్తే రిజల్ట్స్ తెలుస్తుంది , అప్పుడేనా నిజం బయట పడేది ...

  • @MUKYAGAMINIKHA
    @MUKYAGAMINIKHA 2 หลายเดือนก่อน

    2019 vi kuda cheyyali malli

  • @MGRTalks
    @MGRTalks 2 หลายเดือนก่อน

    ఇంకా లేట్ అయ్యే కొద్ది vv pat లను కూడా మార్చేస్తారు. అవికూడా ఎలక్షన్ కమిషన్ ఆద్వర్యంలో వుంటాయి.

  • @Kirankumar2124-v1b
    @Kirankumar2124-v1b 2 หลายเดือนก่อน

    Vadhaladhuu sir SC ki vellandi mockpolling vaddu vvpats count cheyali

  • @Siva87
    @Siva87 2 หลายเดือนก่อน

    Good Decision sir..Intha fraud chesina EC ni Cgov ni vadalodu.. supreme court lo kuda nyam jaragakapothe take other routes like international courts

  • @aliahamed4425
    @aliahamed4425 2 หลายเดือนก่อน

    Balineni srinivas garu good decision.

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 2 หลายเดือนก่อน

    Vaasu gaaru namaste
    Meeru strionga gaa unandandi meeru win avutaru antaa evmla mahima

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 2 หลายเดือนก่อน

    Balineni definitely high court going to reject your petition.

  • @ijjadadivakar6226
    @ijjadadivakar6226 2 หลายเดือนก่อน +1

    😢😢😢😢Evm llu scam jarigayee Anna Jai jagan Anna

  • @SuccessbusyGood
    @SuccessbusyGood 2 หลายเดือนก่อน

    రీ ఎలక్షన్ కావాలి 👌👌👌👌👌

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 2 หลายเดือนก่อน

    E. V bhyapadutunnatlundi
    Otherwise why are they not following the Supreme Court guide lines.Even I got doubt about. C E C also.

  • @1977satishjyothi
    @1977satishjyothi 2 หลายเดือนก่อน

    మాక్ పోలింగ్ అవసరం లేకుండా కౌంటింగ్ చేయాలి జూన్ నాలుగు ఏదైతే లెక్క పెట్టారు ఆ మిషన్లు మరియు వివి పాడ్ రెండిటికి మ్యాచ్ చేసి చూడాలి అలాగైతేనే కరెక్ట్ గా తెలుస్తుంది అప్పుడు ఈవీఎం మిషన్ తాలూకా రహస్యం బయట పడతాది

  • @ShaikHussain-x6c
    @ShaikHussain-x6c 2 หลายเดือนก่อน

    He is correct sir jai jagan

  • @subb9892
    @subb9892 2 หลายเดือนก่อน

    Ala chestay doriki potaru ga Sir vallu ... 😂😂

  • @muralikrishna5550
    @muralikrishna5550 2 หลายเดือนก่อน +1

    Y cp దద్దమ్మ పార్టీ evm లను టాంపర్ జరిగింది e ఈ విషయాన్ని ప్రజల లోకి తీసుకెళ్లడంలో విపలము

  • @prasad5539
    @prasad5539 2 หลายเดือนก่อน

    ప్రజలను ఎర్రి దదమ్మలను చేస్తున్నారు ఈ ఎలక్షన్ కమిషన్. అయిన మాక్ పోలింగ్ ఎప్పుడు చేస్తారో తెలీదా ఈ ఈ.సి కి

  • @prajuprasthu4890
    @prajuprasthu4890 2 หลายเดือนก่อน

    సుప్రీం కోర్టు లాయర్ సమక్షంలో ,ఇండియన్ ఆర్మీ సమక్షంలో ఒంగోలు EVM ల సమస్యను పరిష్కరించాలి.అప్పటిదాకా న్యాయం జరగదు.దేశం మొత్తం ప్రజలు కోరుతున్నదదే.

  • @prasadndp7878
    @prasadndp7878 2 หลายเดือนก่อน

    మాక్ పోలింగ్ చెయ్యడం ఏమిటి 👉తప్పు జరిగిందో లేదో చెక్ చెయ్యాలి గాని

  • @rrrgvfan
    @rrrgvfan 2 หลายเดือนก่อน +1

    Manodu rowdyism tho rigging chesina area lo kuda votes 100 vesthe 1 ney count chesi untaru anduke doubt vacchi ela chesthunnadu.

  • @nagarajmfm
    @nagarajmfm 2 หลายเดือนก่อน

    490 votes difference vaste maku emi bada ledu, 49000 overall AP vachina badaemiundadu, 4900000 votes vachinavi difference ekkado mosam garigindi we want justice and repolling

  • @JdasuJonnalagaddadasu
    @JdasuJonnalagaddadasu 2 หลายเดือนก่อน

    Jai balaneni srinivas Reddy 🎉