నేను కూడా శారదాకాల్లా కులస్థుడినే... మా కులం వారికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే... చేసుకోడానికి ఎన్నో పనులు ఉన్నాయి. వాటిని చేసుకుంటూనే కులవృతి ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆట పాట కథలతో అలరిస్తారు..ఎవరైనా చనిపోయినప్పుడు ఆ రాత్రి కథ చెప్పుతారు.. వాళ్ళు చెప్పే కథల్లో ఎమోషన్ కామెడీ రౌద్రం అన్నీ ఉంటాయి...వాటిని పాట ధ్వారా చెప్తూనే నటిస్తూ చాలా బాగా చెప్తారు...రాత్రి అంత కథ చెప్పి తెల్లవారు జామున చనిపోయిన వ్యక్తి గొప్పతనం చెప్పుతూ....అలాగే చనిపోయిన వ్యక్తి కి ఉన్న ఋణనుబంధం తెలుపుతూ, అతనితో గడిపిన స్నేహితులు చుట్టాలు పిల్లలు వాళ్ళ మనోభావాలను అప్పటికప్పుడు ఒక పాట లాగా తలుస్తూ పాడుతారు... ఒక్కొక్కరి పేరు తలుస్తూ పాడే ఆ కొద్దిసేపు....అందరి కళ్ళల్లో కంటతడి పెట్టిస్తుంది.. కులవృత్తి కాపాడుకోడానికి మా వాళ్ళు ఇంకా ఎన్నో మంచి కథలు చెబుతూ...జనాధారణ పొందాలని నా ఆకాంక్ష... ఒక జంగళ్ల కులాస్థుడు.... జై గోసంగి
2011లో మా నాన్న చనిపోయినప్పుడు మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లో ఉన్న శారద కాండ్రు లక్ష్మీపతి టీం కథ చెప్పి నాతో కంట తడి పెట్టించారు.అద్భుతమైన గాత్రంతో వల పోస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు.
మినుకు మినుకు అంటున్న ఈ కళ ను బతికిస్తున్న ఈ కళాకారులకు పాదాభివందనాలు.. దీన్ని అందించిన వారికి ధన్యవాదాలు. ఇటువంటి వీడియోలు ఇంకా చాలా చేయండి . వీరి కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఆసక్తి కలిగిన వారు ప్రోగ్రామ్స్ పెట్టించుకుంటారు. భరతమాత కి జై భారతీయ సంస్కృతికి జై
తెలంగాణా లో ఎంతో మంది కళకారులు ఉన్నారు వారిని మనం ముందుకు తీసుకొని రావాలి, వారి కళాను ప్రపంచానికి చుపిందం ,మంచి గానం తో పాడుతుంన్నారు , super voice,pata super Anna 🥳😘
గుండెకు హత్తుకుంది, మీ నాన్నగారి చరిత్ర వారి గాత్రం, రాగం, సాహిత్యం లో వింటుంటే, చూస్తున్నాటే ఉంది చాలా అంటే చాలా బాగుంది వీరి కళ (నాన్నకు ప్రేమతో )👏👏👏👏
మా ఊరు పిప్రీ,ఆర్మూర్ మండలం,నిజామాబాద్ జిల్లా.25 యేండ్ల కిందట మా ఊర్లో విన్న ఇలాంటి పాట. శారదకాండ్లు గంగన్న మరియు బృందం రాత్రంతా కథజెప్పి పొద్దున 4 , 5 గొట్టంగ చనిపోయిన మనిషికి బతికున్న మనకు మధ్య బంధాలను గుర్తుచేస్తూ పాడితే అద్ద గంట సేపు అగకుంట ఏడ్చిన.ఆయన నోటివెంట ఈపాటను అమృతంలా కురిపిస్తాడు.ఈ పాటలకు గుర్తింపు లేదని బాగా బాధ ఉండేది. ఇన్నేండ్లకు ఆ బాధ తీరింది.
మా కుటుంబం వాళ్ళు కూడా కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు వాటిని ఎవరు వినక వారి జీవన ఆధారం అయినా ఈ కథలను వదిలేసి కనిరని దేశాలు తిరుగుతున్నారు ఇప్పటికైనా అందరు తెలుసుకొని మా గోసంగి కులాన్ని మేము చెప్పే కథలను ఒక్క ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్న మా గోసంగి కులానికి ఒక్క పేరు వస్తునందుకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీ కృష్ణ 🕉️
బాగుంది. ఈ జానపద కలా రూపాన్ని రూపొందించిన కళాకారులకు నా అభినందనలు. ఈ కథనం లో వినిపించిన కొండల్ రెడ్డి గారు మన మాస్టారు గారు ఒక్కరే అని నాకు అనిపించింది . కీ.శే. రాజారెడ్డి గారు మాస్టారు గారి నాన్న గారు. ఈ కాలంలో ఈ కల ఆదరణకు సహకారం అందించిన మాస్టర్ గారు అభినందనీయులు. 🙏🙏🙏
వీరుపాడు తుంటే కన్నీళ్లు వస్తున్నాయి అధ్భుత మైన కళాకారులు
కర్మ కర్త క్రియ అన్నివారే అన్నట్లు.,
ఒక వైపు సంగీతం
మరో వైపు గానం
బాగుంది .
ఓల్డ్ ఈజ్ గోల్డ్ ...
శారధకాండ్ల బుర్రకథ ను నేను చిన్నతనంలో చూసిన మళ్లీ ఇప్పుడు 30 సంవత్సరాలకి ఈ వీడియోలో చూసిన.
ధన్యవాదాలు సార్
మా బాపు మరణించినప్పుడు 2012 సంవత్సరం లో ఇలాగే చెప్పించినాం విల్లు మన కళ్ళ ముందు కదిలినాట్లే వర్ణించారు విరి కాళలాకు ధాన్యవాదం
శారదకాండ్ల కళా నైపుణ్యం వర్ధిల్లాలి తెలంగాణా
జానపద కథలలో శారధకాండ్ల బుర్రకథ ఒకటి దీనిని కాపాడవలసిన బాధ్యత మనపైనే ఉంది
అద్భుతమైన పాట.
కళాకారులకు వందనాలు .
అయ్యా! వీరితో మరిన్ని పాటలు పాడించి, వినే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను. 🙏🙏🙏
తెలంగాణ అంటేనే కళాకారులకు పుట్టినిల్లు ఇలాంటి వారిని ప్రోత్సహించి ప్రభుత్వం ఆదుకోవాలి.
చాలా అద్భుతంగా పాడినరు అన్న..❤❤అసలైన కళాకారులు బుడగ జంగాలు ❤❤
Old is Gold చిన్ననాటి అనుభవాలు మధురం అతి మధురం👌👍
జై.. 🤝💐🌹. బేడా. బుడగ జంగం.. 🤝🤝.. మెట్ పల్లి
మన కులం చరిత్ర ను ముందుకు తీసుకొని వచ్చిన నా కులస్థులకు సెనర్థులు 🙏🙏మాది ఆర్మూర్ మా నాన్న వాళ్ళు కూడా కథలు చెపుతారు
Akkada anna meedi na name anarasi nagaraju
mee nanna vallato song record cheyinchu
జై గోసంగి
J
అంతరించిపోతున్న జానపద కళల్ని కాపాడుకోవాలి
నేను కూడా శారదాకాల్లా కులస్థుడినే... మా కులం వారికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే... చేసుకోడానికి ఎన్నో పనులు ఉన్నాయి. వాటిని చేసుకుంటూనే కులవృతి ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆట పాట కథలతో అలరిస్తారు..ఎవరైనా చనిపోయినప్పుడు ఆ రాత్రి కథ చెప్పుతారు.. వాళ్ళు చెప్పే కథల్లో ఎమోషన్ కామెడీ రౌద్రం అన్నీ ఉంటాయి...వాటిని పాట ధ్వారా చెప్తూనే నటిస్తూ చాలా బాగా చెప్తారు...రాత్రి అంత కథ చెప్పి తెల్లవారు జామున చనిపోయిన వ్యక్తి గొప్పతనం చెప్పుతూ....అలాగే చనిపోయిన వ్యక్తి కి ఉన్న ఋణనుబంధం తెలుపుతూ, అతనితో గడిపిన స్నేహితులు చుట్టాలు పిల్లలు వాళ్ళ మనోభావాలను అప్పటికప్పుడు ఒక పాట లాగా తలుస్తూ పాడుతారు... ఒక్కొక్కరి పేరు తలుస్తూ పాడే ఆ కొద్దిసేపు....అందరి కళ్ళల్లో కంటతడి పెట్టిస్తుంది.. కులవృత్తి కాపాడుకోడానికి మా వాళ్ళు ఇంకా ఎన్నో మంచి కథలు చెబుతూ...జనాధారణ పొందాలని నా ఆకాంక్ష... ఒక జంగళ్ల కులాస్థుడు.... జై గోసంగి
Nijam chepparu..
చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు ఇలాంటిది మరిన్ని ముందు తీసుకొస్తారని ఆశిస్తున్నాను
2011లో మా నాన్న చనిపోయినప్పుడు మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లో ఉన్న శారద కాండ్రు లక్ష్మీపతి టీం కథ చెప్పి నాతో కంట తడి పెట్టించారు.అద్భుతమైన గాత్రంతో వల పోస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు.
చనిపోయిన వాళ్లను గుర్తుకు చేసుకుంటూ... హృదయాన్ని కదిలించే పాట ఇలాంటి పాటలు పాడే కళాకారులకు శత కోటి వందనాలు
చెవి లలో అమ్రుతం పోసినట్లు ఉంది. అద్భుతంగా ఉంది.
🌹🌹🌹🌹👍 ఇలాంటి కళాకారులను మీడియా మిత్రులు ఆదుకోవాలని కోరుకుంటున్నాను
వీరిని అభినందించే భాగ్యం కలిగించాలని కోరుకుంటున్నాను. వీరి మొబైల్ నంబర్ తెలిపి నన్ను ఆనంద పరిచండి. వీరికి శతకోటి అభినందనలు ఆశీస్సులు 💐🙏
Chala badaga undi' 👌👌👌👌👌chepparu katha
Aathma pade bada kallaki kattinattùndi
దయచేసి వీరితో కొన్ని జానపదాలు
పాడించండి బావున్నాయి అన్న
చాల బాగా పాడారు అన్నా👌
మినుకు మినుకు అంటున్న ఈ కళ ను బతికిస్తున్న ఈ కళాకారులకు పాదాభివందనాలు.. దీన్ని అందించిన వారికి ధన్యవాదాలు. ఇటువంటి వీడియోలు ఇంకా చాలా చేయండి . వీరి కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఆసక్తి కలిగిన వారు ప్రోగ్రామ్స్ పెట్టించుకుంటారు. భరతమాత కి జై భారతీయ సంస్కృతికి జై
సూపర్ సార్ ఇటువంటి కళాకారులూ ఉండటం మన అదృష్టం 🙏🙏
సూపర్ old is gold....మన కలలని బ్రతికించుకుందం
జై...✊🏻బేడ🏹బుడ్గ🪕జంగ0 🕉️
వీరు ఎక్కడ ఉన్న ప్రజల మధ్యన అంటే వెండి తెరపైకి రావాలి చాలా బాగా ఉంది టున్ చాలా బాగా పాడారు ఎమోషన్ బాగా పండించారు.దండం మీకు మట్టి మనుషులు.
తెలంగాణా లో ఎంతో మంది కళకారులు ఉన్నారు వారిని మనం ముందుకు తీసుకొని రావాలి, వారి కళాను ప్రపంచానికి చుపిందం ,మంచి గానం తో పాడుతుంన్నారు , super voice,pata super Anna 🥳😘
గుండెకు హత్తుకుంది, మీ నాన్నగారి చరిత్ర వారి గాత్రం, రాగం, సాహిత్యం లో వింటుంటే, చూస్తున్నాటే ఉంది
చాలా అంటే చాలా బాగుంది వీరి కళ (నాన్నకు ప్రేమతో )👏👏👏👏
వీరిని సార్థకాల్లు అని అంటారు.....మా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ చనిపోయినప్పుడు రాత్రికి కథ చెప్తారు ......👌🙏🙏❤️🥰💕😍😘💋
Tq anna
Dadapu telanga anthata Vellu kathalu cheputharu. Ma karimnagar district lo kuda cheputharu.but chala varaku anthati chipoindi
Yes
Na chinnafudu vinna nice 👍
🙏🙏🙏tq అన్న ❤️😍
ఆఫ్టర్ బలగం సినిమా ఈ కల గురించి తెలిసింది నిజంగా తెలంగాణ సంస్కృతి స్వచ్ఛమైనది
మంచి కార్యక్రమం. జానపద కళా రూపాల్లో లయ బద్ధమైన మాధుర్యం వుంటుంది.
చాలా అద్భుతమైన గాత్రం.... మన ఇళ్ళల్లో జరుపుకునే కార్యక్రమాల్లో వీరికి అవకాశం కల్పించి ఆదుకోండి
మా ఊరు పిప్రీ,ఆర్మూర్ మండలం,నిజామాబాద్ జిల్లా.25 యేండ్ల కిందట మా ఊర్లో విన్న ఇలాంటి పాట. శారదకాండ్లు గంగన్న మరియు బృందం రాత్రంతా కథజెప్పి పొద్దున 4 , 5 గొట్టంగ చనిపోయిన మనిషికి బతికున్న మనకు మధ్య బంధాలను గుర్తుచేస్తూ పాడితే అద్ద గంట సేపు అగకుంట ఏడ్చిన.ఆయన నోటివెంట ఈపాటను అమృతంలా కురిపిస్తాడు.ఈ పాటలకు గుర్తింపు లేదని బాగా బాధ ఉండేది. ఇన్నేండ్లకు ఆ బాధ తీరింది.
Jai sharada shiva Beda budaga jangam Jai Jai budaga jangam
మీ పాటలో చాలా అర్ధం ఉంది మీకు మీ కళకు వందనాలు 🙏🙏🙏🙏🙏
వీరిని అభినందించె భాగ్యం కల్పించాలని కోరుకొంటున్నాను వీరి మొబైల్ నెంబర్ తెలిపి నన్ను ఆనంద పరచండి వీరికి శతకోటి వందనాలు 🙏🙏🙏
కళకు పాదభివందనం 🙏🙏🙏
అన్నా నీ పాట బాగుంది నువ్వు మంచిగా వాడి నావు ఈ పాట అంటే చాలా ఇష్టం అన్న ఇంకా ఇంకా పాడాలని కోరుకుంటున్నాను అన్న
బలగం సినిమాలో ఇలాంటి కథ తో మన తెలుగు వారిని అందరిని మెప్పించారు..
ఇలాంటి కళాకారులను తప్పక ఆదరించాలి.. వారికి చక్కని జీవనోపాధిని కల్పించాలని నేను కోరుకుంటున్నాను .. మీకు మీ కళకు శతకోటి వందనాలు,,,,,🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దయవాం
మా కుటుంబం వాళ్ళు కూడా కథలు చెప్పేవాళ్ళు
ఇప్పుడు వాటిని ఎవరు వినక వారి జీవన ఆధారం అయినా ఈ కథలను వదిలేసి కనిరని దేశాలు తిరుగుతున్నారు
ఇప్పటికైనా అందరు తెలుసుకొని మా గోసంగి కులాన్ని మేము చెప్పే కథలను ఒక్క ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్న
మా గోసంగి కులానికి ఒక్క పేరు వస్తునందుకు చాలా సంతోషంగా ఉంది
జై శ్రీ కృష్ణ 🕉️
మా పెద్ధబపు గుర్తుకు వచ్చారు😭
జానపద కళారూపాలు అన్నీ చుపించడి బలే ఆసక్తిగా వుంటాయి
వీరిది మా గ్రామమే. కళ ను నమ్ముకొని సంచారం చేస్తుంటారు.
Bhayya.. వీరి పేరు సెల్ నెంబర్ దయచేసి ఇవ్వగలరు
ఇలాంటి వారికి చూపించండి మీడియా వాళ్లు వెస్ట్ గా హీరో కార్ లు హీరో ఇల్లు చూపించే బదులు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి
సూపర్ వాళ్ళ వాయిస్ బాగా పాడినారు
బాగుంది. ఈ జానపద కలా రూపాన్ని రూపొందించిన కళాకారులకు నా అభినందనలు. ఈ కథనం లో వినిపించిన కొండల్ రెడ్డి గారు మన మాస్టారు గారు ఒక్కరే అని నాకు అనిపించింది .
కీ.శే. రాజారెడ్డి గారు మాస్టారు గారి నాన్న గారు. ఈ కాలంలో ఈ కల ఆదరణకు సహకారం అందించిన మాస్టర్ గారు అభినందనీయులు. 🙏🙏🙏
జై బేడ బుడగ జంగం
పాట చాలా బాగుంది పాట విన్నంత సేపు చాలా బాధాకరం ఇలాంటి కలాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
అవ్వ - అయ్య, అవ్వ - బాపు, అవ్వ - నాయినా, పట్ట భూములు, పరంపోగులు, ❤️🥰💕😘😍
ఇలాంటి కళలు మరెన్నో బయటికి రావడం చాలా సంతోషం
Really Hands of to you , milanti vallandhariki paadhabi vandhanaalu
అద్బుతమైన గానం. వీరి కంటాక్ట్ నంబర్లు పెట్టండి. ప్రజలు అవకాశమిస్తరు మరియు కశను ఆదరిస్తారు.
మల్లేష్ నరసింహ అన్నదమ్ముల ఇద్దరూ ఒకే లాగా ఉన్నారు మీ వాయిస్ సూపర్ అన్నగారు
E katalanu vini Marinta enkareji chyeyandi 👌👌👌
సూపర్ అన్న ఇలాంటి కథలు చెప్పేవారు లేరు ఇపుడు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి మంచి సింగర్లని ఇంటర్వ్యూ తీసుకోవాలి
Super song Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super ga padinaru Anna ❤️❤️🙏🙏
Super ga chepparu 👌👌👌
చాల బాగా పాడారు సూపర్ వీరి ఫోన్ నంబర్ పెట్టండి
Great art in ours both stste
Hatsup artists.
Wow wonderful song...
heart touching song....
Naa chinnanati gnapakalu gurthukochinavi 😂😂😂
Marugunapadina kalalaku pranamudutunna meeku mikkili abhinandanalu.
సూపర్ అన్న🙏🙏
చాలా అద్భుతంగా ఉంటాయి మన సంప్రదాయం
సూపర్ 👌👌👌🙏🙏🙏🌹🌹🌹
అద్భుతము పాడారు🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Beautiful singing
Suuuper
Jayaho kalakarulaara
మీ కథ మీ వాయిస్ వంద సార్లు విన్నా బోర్ కొట్టలేదు సూపర్ సూపర్ మల్లేష్ నరసింహులు
అయ్యగారు మీకు వందనాలు
Most పవరఫుల్ వీడియో
Reddy garu pathakalapu kalalu veliki theshi cheppichinaru many many thankyou🙏🌹🍎
Quite enjoyable in simple Telugu!
👌exellent heart broken song
కన్నీపటి పర్యంతమైన..మా నాన్న గుర్తుకొచ్చారు
Anna bapu Gurunchi chala gopaga chipenaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కత ఎంత్తో మంచిగనిపంచింది❤
Nijamaina sahajamaina Kalaakaarulaku Kalaabhi Vandhanaalu.❤❤😢😮😅😅😊😂
Super singer 👌👌🌹🌹❤️❤️
🙏🙏🙏💯 super 👍👍
Ma amma gurthochindhi. Pata vintunte. Really salute them
నిజమైన సాహిత్యం వీరిది
Chala baagha cheparu
Ma nannanu kannellatho naku gurthu chesinduku kalabivandanalu
అంతరిస్తున్న కళ.... ఆదరిస్తున్న వేళ...
Super song Anna Babu 🌹🌹🌹🙏🙏🙏
సూపర్ 🌹🌹🌹
Prajakalalu..vardhillali✊✊✊✊
Nenu jangani e katalu mana jangalaku sadysm🙏🙏
edhi meme mammalni sharthakallu antaru 🙏🙏🙏
Nice అన్న.మా నిజామాబాద్ ల అయితే సార్థకాళ్ళు అని అంటారు. మరి ఇంకా వేరే జిల్లాల్లో ఏమి అంటారు అన్న?
Nanna miss you 😭🙏
అద్బుతం
Thanks
Welcome
Super 🥰🙏
super song anna 🙏🙏👌👌
Who is after BALAGAM Movie
చాలా బాగా పాడారు.
చాలా సార్లు విన్న
Super