Na koduka raro rajanna raro | Arunodaya Anitha | Vimalakka Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 106

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 ปีที่แล้ว +21

    ఇది బహుశా20 వ సారి అనుకుంటా చూడటం....
    మా జీవితాలు మాకు కనిపిస్తున్నాయి...
    మిత్ర కలానికి లాల్ సలాం..
    అనిత గళానికి రెడ్ సెల్యూట్...

  • @manavelugu.
    @manavelugu. 2 ปีที่แล้ว +10

    భారత విప్లవంలో కూర రాజన్న పోరాటం అజరామరమైనది అంత గొప్ప పీడిత ప్రజల విముక్తి కోసం అడవి తల్లి ప్రజా గెరిల్లాపోరాటంలో సాగిపోయాడు అంత గొప్ప అంత గొప్ప చరిత్ర కలిగిన ప్రజా నాయకుడు పాట అద్భుతముగా ఉన్నది

  • @goretirameshofficial4750
    @goretirameshofficial4750 3 ปีที่แล้ว +10

    వీరయోధుల కన్న వీరమాత ఆరాటాన్ని కొడుకు పోరాటాన్ని తనువు రాల్చిన త్యాగాన్ని కండ్ల ముందు కడలాడుతున్నట్టు రాసిన తీరు పాడిన పద్ధతి యాక్టింగ్ చాలా బాగున్నాయి..అమరుల త్యాగాలు పొడిసే తొలిపొద్దులు..

  • @gaddikopulaparusharamulu6539
    @gaddikopulaparusharamulu6539 ปีที่แล้ว +2

    రాజన్న నీకు లాల్ సలాం 💪💪💪💪💪

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 ปีที่แล้ว +27

    భారత విప్లవోద్యమానికి.. మహత్తరమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప తల్లి మల్లమ్మ పైన ఈ పాట రావడం.. ఇప్పుడు ఉన్న ఉద్యమకారుల్లో ఒక ఆలోచన తెప్పిస్తున్నది. ఊగిసలాటలో ఉన్న వారికి ఇది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. రక్త బంధం కన్న వర్గ బంధం గొప్పదని నమ్మిన వారికి ప్రత్యక్ష ఉదాహరణలు కామ్రేడ్ రాజన్న, అమర్ లు.. అలాగే అదే కోవలో ఉన్న మిగతా కామ్రేడ్స్.. సహజంగా తల్లి అంతరంగం బిడ్డల ఉన్నతిని కోరుకుంటుంది. మల్లమ్మ దీనికి సజీవ సాక్ష్యం. తన బిడ్డల సాంగత్యాన్ని కోరుకున్నది తప్ప వాళ్ళు తన కళ్ళముందే ఉండాలని బహుశా ఏనాడు కోరుకోలేదు. లక్షల జనాల్లో తన బిడ్డలు స్ఫూర్తి నింపుతుంటే.. ఆ తల్లి కనులారా చూసిన ధన్యురాలు అయ్యింది. ఇంతకన్నా ఏ తల్లి అయిన అన్యదా ఏమి కోరుకోదు.. ఐలమ్మ యుద్దాన్ని ప్రకటిస్తే.. మల్లమ్మ యుద్ధ వీరుల్ని అందించింది... అరుణోదయ కి లాల్ సలాం. అలాగే పోరాటాల తల్లి బండ్రు నర్సమ్మ పాట కూడా చెయ్యండి. అనిత చాలా బాగా నటించావు... ఇంకా మాటలైతే రావడం లేదు ... జోహార్ మల్లమ్మ... వీరమాతలందరికి జోహార్....

  • @kenchavenkatswami8721
    @kenchavenkatswami8721 3 ปีที่แล้ว +6

    Kura Rajanatho oka intarwiuv cheyandi bro please

  • @kannag5370
    @kannag5370 3 ปีที่แล้ว +5

    Superb raa Chelli. Your Action Amazing

  • @Vilasvlogs967
    @Vilasvlogs967 3 ปีที่แล้ว +3

    బాగుంది. విమలక్క గారు కొంచెం పాట బాణీలు మారుస్తూ ఉండండి..

  • @TGN14
    @TGN14 3 ปีที่แล้ว +4

    Excellent, Dhanyavaadalu Akkalaaraa

  • @tammalasrinivas1679
    @tammalasrinivas1679 3 ปีที่แล้ว +8

    ప్రజా పోరాటాల ముదు బిడ్డ కూర రాజన్న లాల్ సలాం వేములవాడ ముదు బిడ్డకు

  • @srinivasreddykuntla7307
    @srinivasreddykuntla7307 3 ปีที่แล้ว +5

    Camrade rangavalli story kavali

  • @gollamadhu4586
    @gollamadhu4586 2 ปีที่แล้ว +1

    Supper Supper akka chala msg vndhi akka e song lo🙏

  • @bhoomesh770
    @bhoomesh770 3 ปีที่แล้ว +8

    భారత విప్లవోద్యమ చరిత్రలో కా.రాజన్న ఒక వేగుచుక్క

  • @karthikgoud9481
    @karthikgoud9481 3 ปีที่แล้ว +5

    Kishan ji song cheyandi plzz🚩🚩

  • @ravipandu5883
    @ravipandu5883 3 ปีที่แล้ว +5

    Anitha akka superb gaa padinav song

  • @yadavsnews7162
    @yadavsnews7162 3 ปีที่แล้ว +3

    సూపర్ అనిత అక్క జోహార్లు మల్లమ్మ కి

  • @nagarajvarma2944
    @nagarajvarma2944 ปีที่แล้ว

    Anithakka me voice ki 🙏🏻🙏🏻 super akka

  • @janagammadhu8680
    @janagammadhu8680 3 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏 రాజన్న నీకు సలాం✊️✊️✊️

  • @ramchandramadelli5789
    @ramchandramadelli5789 3 ปีที่แล้ว +21

    రాజన్న,అమర్,విమల లకు విప్లవ వందనాలు.తల్లి మల్లమ్మ అమరైహే అమరైహే.

  • @akdas9264
    @akdas9264 3 ปีที่แล้ว +6

    జోహార్ రాజన్న జోహార్ జోహార్

  • @vallapprem9952
    @vallapprem9952 3 หลายเดือนก่อน

    Super ga act chesavu Anitha sister

  • @g.yadagirig.yadagiri3725
    @g.yadagirig.yadagiri3725 3 ปีที่แล้ว +10

    ప్రజా పోరాలవెల్లువ.రాజన్నకులాల్.సలామ్

  • @rajunrbnagaraju7814
    @rajunrbnagaraju7814 3 ปีที่แล้ว +3

    Super 👌

  • @RaviSingh-kq8ku
    @RaviSingh-kq8ku 3 ปีที่แล้ว +3

    జోహార్ కామ్రేడ్!

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 3 ปีที่แล้ว +5

    Excellent Meaning song

  • @Chinna.7876
    @Chinna.7876 3 ปีที่แล้ว +4

    Super

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 3 ปีที่แล้ว +4

    Super song

  • @neeliravinder7923
    @neeliravinder7923 3 ปีที่แล้ว +2

    Vimalakaa neku lal salm rajannaku viplava vandanalu s lal salm

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 ปีที่แล้ว

    Rajanna song Mallanna Padi nadi song super

  • @jalapathikothuri8507
    @jalapathikothuri8507 3 ปีที่แล้ว +3

    Anithakka super song

  • @GlobalNewsfromGangadhar
    @GlobalNewsfromGangadhar 3 ปีที่แล้ว +6

    Rajanna Garu is people's leader

  • @sundargovindapur6924
    @sundargovindapur6924 3 ปีที่แล้ว +4

    Super perfomance akka

  • @neeliravinder7923
    @neeliravinder7923 3 ปีที่แล้ว +3

    Anna rajannato oka sasri mmatlanniunnadi ne nu vivplava abimanini nenu rajanna bavajalani muduku thesukupotha

  • @praveenrapol6183
    @praveenrapol6183 3 ปีที่แล้ว +3

    Super akka🙏🙏

  • @neeliravinder7923
    @neeliravinder7923 3 ปีที่แล้ว +2

    Mitra ki lal salam vimalakaa ku lal salm

  • @Royal-nq8hg
    @Royal-nq8hg 3 ปีที่แล้ว +5

    రాజన్న లాల్ సలాం.

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 ปีที่แล้ว

    Deepaloo veligincha oka sari rara Adbhuthamaina Sentence .Ee pata rasina Mitra gariki naa dandaloo Alapinchina Akka ku Danyavadhaloo.

  • @keshavcs59
    @keshavcs59 3 ปีที่แล้ว +3

    Wonderful

  • @chandanabhanu9673
    @chandanabhanu9673 2 ปีที่แล้ว

    Hi.. Anitha.. Super acting.. Nice song..

  • @anilll6900
    @anilll6900 3 ปีที่แล้ว +3

    Super song...
    LaLsaLam..

  • @harinathmuchukota7199
    @harinathmuchukota7199 3 ปีที่แล้ว +2

    ఈపాట రాసిన అనితగారికి కళాభికృతఘ్ణాభివందనాలు

    • @anithakumari5888
      @anithakumari5888 3 ปีที่แล้ว +1

      క్షమించండి అన్న పాట రాసింది కవి మిత్ర (అమర్) అన్న.

  • @sisil1454
    @sisil1454 ปีที่แล้ว

    👏🏻👏🏻👏🏻👏🏻

  • @teegalaravindergoud8785
    @teegalaravindergoud8785 3 ปีที่แล้ว +5

    Rajanna devender annalanu kanna talli mallamma ku johar

  • @ramchandramadelli5789
    @ramchandramadelli5789 3 ปีที่แล้ว +6

    అనిత నట‌న సూపర్.

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 3 ปีที่แล้ว +2

    Ennisarlu vinna inka vinala ane vidanga undi pata gunde gontu lonundi flow avutunnatlu

  • @msantoshkumar2057
    @msantoshkumar2057 3 ปีที่แล้ว +1

    Edhi amar sir valla amma anna Midha rasindanukunta bhagundhi

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 2 ปีที่แล้ว

    Sister Anita deeply involved in action hats off

  • @kashirambattu4314
    @kashirambattu4314 2 ปีที่แล้ว +2

    రాజన్నకు లాల్ సలాం

  • @mettuashok3141
    @mettuashok3141 3 ปีที่แล้ว +2

    Jai Gangaputhra

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 ปีที่แล้ว +2

    First like first comment 🙏🙏

  • @premk7218
    @premk7218 2 ปีที่แล้ว

    Very nice song

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 3 ปีที่แล้ว

    OThaLLi Avedhana kandlaku niru vache vidhamu Andharo thallu la dhukkaLu unnavi hamare Anna rasina mi kalamuku joharlu Anitha chala baga padinavu thally tq

  • @neeliravinder7923
    @neeliravinder7923 3 ปีที่แล้ว +2

    Anitka ku lal salam

  • @bhagatrevolt3424
    @bhagatrevolt3424 3 ปีที่แล้ว +3

    Lal salam comrade....✊✊🚩🚩

  • @vallapprem9952
    @vallapprem9952 3 หลายเดือนก่อน

    Kadupu teepi sachina paapi anukona? ❤

  • @rangaranga1912
    @rangaranga1912 2 ปีที่แล้ว +1

    రాజన్న అమర్ విమలక్క కు విప్లవ వందనాలు

    • @darapuveeranna8468
      @darapuveeranna8468 2 ปีที่แล้ว

      Super.. Akka. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹. 🥥🥥

  • @balajikatike6407
    @balajikatike6407 3 ปีที่แล้ว +4

    లాల్ సలాం కా. కూర రాజన్న

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 ปีที่แล้ว +3

    అమరులకు జోహార్లు లాల్ సలామ్ 🙏

  • @SwamySwamyUttem
    @SwamySwamyUttem 3 ปีที่แล้ว

    Super song Lalsalam

  • @musharrafayyaub2751
    @musharrafayyaub2751 3 ปีที่แล้ว +2

    Lal salam kamred viplam vardhillali

  • @ramumalothu1235
    @ramumalothu1235 ปีที่แล้ว +1

    🙏🙏🙏🪴🪴🌹🌹🌹

  • @RameshPusapati-p5n
    @RameshPusapati-p5n 9 หลายเดือนก่อน

    ఈ అమ్మ నీ రాజన్న చూడడానికి పోయినప్పుడు.. అన్న తో నేను ఉన్న

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 2 ปีที่แล้ว

    Heart touching song for every one

  • @teratimahesh4209
    @teratimahesh4209 3 ปีที่แล้ว +3

    Lal salam
    🚩

  • @ravipandu5883
    @ravipandu5883 3 ปีที่แล้ว +3

    Lal salam

  • @buranprabhakar4868
    @buranprabhakar4868 2 ปีที่แล้ว

    Amma sunitha chala bagundira nee presentation

  • @muralikarupothula693
    @muralikarupothula693 ปีที่แล้ว

    ✊🚩🚩🚩✊

  • @parsharamuluk8507
    @parsharamuluk8507 3 ปีที่แล้ว +2

    Rajannaku.lalslam

  • @srinivasdappu6136
    @srinivasdappu6136 2 ปีที่แล้ว

    లాల్ సలాం, రాజన్న.

  • @bheemeshpingi3729
    @bheemeshpingi3729 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @naveenbonthala1498
    @naveenbonthala1498 3 ปีที่แล้ว +7

    మిత్ర అన్న గారి కలం నుండి జాలువారిన ఈ గీతం కళ్లముందు చూస్తున్నట్లు ఆలపించిన సోదరికి అభినందనలు బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచి వారి జీవితాలను ధారపోసిన కూర రాజన్న, దేవేందర్ గారాలకు ఉద్యమ అభినందనలు, వారిని కన్న తల్లి జీవితం ధన్యం ఆ ఇంటికి కోడలు గా వచ్చి ఉద్యమాలలో పాలుపంచుకున్న విమల అక్కకు ఉద్యమ అభినందనలు, నవీన్, భగత్ నగర్

  • @neeliravinder7923
    @neeliravinder7923 3 ปีที่แล้ว

    అన్నా దేవేందర్ అన్నా నాంపల్లి లు దిగజారింది మేవిప్లాలవ ల మరసోరీ నేను mudukuku thesukupotha నంత్తో రజన్న metatladianna

  • @k.sekharchennaiah1427
    @k.sekharchennaiah1427 3 ปีที่แล้ว +2

    Lalsalam

  • @poshalakamalakar111
    @poshalakamalakar111 3 ปีที่แล้ว +5

    amar anna ku mariu rajanna ku lalsalam veeri thyagam peeditha prajalu eppadikaina marachi poru meeru arogyanga undalani korukuntunnanu 🙏k k warangal 🔥

  • @hanumantharaokomarneni3829
    @hanumantharaokomarneni3829 ปีที่แล้ว

    Paata rachina Andesri gariki padina vimala akka recarding chechina bidda gajwel venu ki lal salam

  • @neeliravinder7923
    @neeliravinder7923 3 ปีที่แล้ว +1

    అక్క నేను రాజన్న తో కలువా లీ

  • @sriharinani6167
    @sriharinani6167 3 ปีที่แล้ว +3

    ✍️✍️✍️🙏🙏🙏🙏🙏

  • @parsharamuluk8507
    @parsharamuluk8507 2 ปีที่แล้ว

    Laldalam.rajannaku
    Vipplavajorlu

  • @kannaraoeagala5951
    @kannaraoeagala5951 2 ปีที่แล้ว

    lalsalam

  • @జనగర్జన
    @జనగర్జన 3 ปีที่แล้ว +3

    లాల్ సలీమ్ రాజన్న

  • @neeliravinder7923
    @neeliravinder7923 3 ปีที่แล้ว +2

    ఇపుడు ఉన్న సమాజం లో రాజన్న àlocnansß కూడా నుమూండ్డుకు theskupotha

  • @gangannaa4477
    @gangannaa4477 3 ปีที่แล้ว

    Rajanna.amar.anna.ku.lalsam

  • @gopalambotsa185
    @gopalambotsa185 2 ปีที่แล้ว

    Amma Meeku Sath Koti VANDHANALU THALLI RAJA ANNA AMAR HAI LAL SALAM RAJA ANNA APP AMAR HAI

  • @yervaashok9199
    @yervaashok9199 2 ปีที่แล้ว

    8

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 ปีที่แล้ว +3

    అక్క ప్లీజ్ మా నాన్న పాట కావలి 😭🙏🙏🙏ప్లీజ్ అక్క రిప్లై ప్లీజ్

    • @vimalakkaofficial
      @vimalakkaofficial  3 ปีที่แล้ว +3

      which song

    • @jeevankolakani4710
      @jeevankolakani4710 3 ปีที่แล้ว +3

      అక్క మాది దుమల కొలకాని శంకర్ / బుచ్చాన్న
      నేను వాళ్ల చిన్న కొడుకును మా నాన్న 1998 లో నాగంపెట మామిడి తోటలో ఎన్కౌంటర్ లో చనిపోయాడు

    • @sudhakarb5423
      @sudhakarb5423 3 ปีที่แล้ว +2

      ప్రజా పోరాటాల నాయకుడు కామ్రేడ్ రాజన్న మీద పాట రాయడం చాలా సంతోషకరం చెల్లి అనిత చాలా చక్కగా పాడావు చక్కగా యాక్షన్ చేశావ్ జోహార్ మల్లమ్మ జోహార్ జోహార్

  • @srinukanna4715
    @srinukanna4715 3 ปีที่แล้ว +1

    నేడు దోపిడీ ఉంది కేవలం దోపిడీ విధానం మారింది
    నేడు ప్రజల మధ్య ఉండి పోరాడే రాజన్న కావాలే

  • @saiganesh9443
    @saiganesh9443 3 ปีที่แล้ว +2

    ఒక్కసారి తీన్మార్ మల్లన్న గురించి పాట పాడు అక్క

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 ปีที่แล้ว +1

    Deepaloo veligincha oka sari rara Adbhuthamaina Sentence .Ee pata rasina Mitra gariki naa dandaloo Alapinchina Akka ku Danyavadhaloo.

  • @bataramanji7829
    @bataramanji7829 3 ปีที่แล้ว +4

    Super akka

  • @andhela143ganganagar2
    @andhela143ganganagar2 3 ปีที่แล้ว +1

    🙏🙏

  • @legendlegend6100
    @legendlegend6100 ปีที่แล้ว

    🙏🙏