జగన్‌ మేలుకో.. వైసీపీలో చాలా జరుగుతోంది! || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 964

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 9 วันที่ผ่านมา +182

    నిజం చెప్పారు రామనాథం గారు ఇలాంటి సలహాలు సూచనలు జగన్ గారికి చాలా అవసరం

    • @bharatyatrikudu
      @bharatyatrikudu 9 วันที่ผ่านมา +6

      but salahalu tesukone sthyai lo Jagan Garu leru

    • @Shockwavee3402
      @Shockwavee3402 9 วันที่ผ่านมา

      Yes jagan maarali ila unte kastam jagan abhimnanini

    • @Shockwavee3402
      @Shockwavee3402 9 วันที่ผ่านมา +5

      Yes, facts, chepali jagan maarali

    • @ravindrareddy7102
      @ravindrareddy7102 8 วันที่ผ่านมา +3

      Kani patinchadu kada

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 8 วันที่ผ่านมา +4

      Yes,
      He doesn't want to change.
      Permanent opposition he likes..
      Next time, he may not even win as mla.

  • @mohancv
    @mohancv 9 วันที่ผ่านมา +201

    ఇది నిజం కార్యకర్తలు గురించి పట్టించు కోని ఉంటే ఇలా అయ్యేది కాదు

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 9 วันที่ผ่านมา +13

      But EVMs played an important role in election

    • @suryanarayana4089
      @suryanarayana4089 9 วันที่ผ่านมา +1

      ప్రజలను, రాష్ట్రాన్ని దోచుకుని పాలించాలి అంతేగా రాంనాథ్ జీ

    • @subramanyamkartaparthi
      @subramanyamkartaparthi 8 วันที่ผ่านมา

      సార్ మీరు చెప్పేది మంచిది, కార్యకర్తలను పట్టించుకోలేదు అనేది మీ అభిప్రాయం,
      కానీ 5 లక్షల రూపాయలు జలకల బోరు కొట్టించుకుని,
      జగన్ తిట్టిన కార్యకర్తలు
      టిడిపి కార్యకర్తలు జగన్న తిట్టిన, పట్టించుకోని వైసిపి కార్యకర్తలు,
      వీళ్ళ గురించి పట్టించుకోవద్దు సార్

    • @CultReddy
      @CultReddy 7 วันที่ผ่านมา

      😂😂😂

    • @visurao8859
      @visurao8859 4 วันที่ผ่านมา +1

      ​@@gaayathrireddy-pb6fy2019 😅😅

  • @srinathsinghsrinathsingh4664
    @srinathsinghsrinathsingh4664 9 วันที่ผ่านมา +118

    100 కి 200% మీరు చెప్పింది నిజం

    • @CultReddy
      @CultReddy 7 วันที่ผ่านมา

      😂😂😂

  • @nithya.b7048
    @nithya.b7048 9 วันที่ผ่านมา +104

    నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి వాళ్ల ఆలోచనలు సలహాలు సూచనలు తీసుకోవాలి ఎప్పుడూ ఆయన చెప్పడం నాయకులు వినడం కాదు

  • @lokeshr45_Official
    @lokeshr45_Official 9 วันที่ผ่านมา +129

    రామ్నాథ్ గారు మీరు చెప్పింది చాలా వాస్తవం ఎన్నికలకు ముందు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని మీరు చాలా సార్లు హెచ్చరించారు మీ నుండి వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు చాలా సలహాలు కూడా ఇచ్చారు కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు ఇప్పుడు దాని ఫలితం ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది.

    • @mareddyprabhakarreddy4300
      @mareddyprabhakarreddy4300 9 วันที่ผ่านมา +5

      Very good statement sir😊

    • @agkanth
      @agkanth 9 วันที่ผ่านมา +4

      డబ్బులు ఇస్తున్నప్పుడు వాళ్లకు కావలిసిన బ్రాండ్ మద్యం సరఫరా చేయాలి. అవి అందుబాటులో లేకుండా రేట్లు పెంచి నాసిరకమైన ఊరు పేరు లేని వాటిని అమ్మటం తప్పు. బెల్ట్ షాపులు లేకుండా చేయటం మంచిదే. మద్యం వాస్తవ ధరలో ఆధార్ కార్డు మీద మనిషికి నెలకు ఇన్ని లీటర్లు మాత్రమే ఆరోగ్య రీత్యా సరఫరా చేయబడును అంటే బాగుండేది. ఇది కష్టమే ఐనా మధ్య నియంత్రణలో భాగంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తే బాగుండేది. అప్పుడు మద్యం రేట్లు పెంచవలసిన అవసరం ఉండేది కాదు. బార్ టైమింగ్s తగ్గించాలి , ఇది కూడా మధ్య నియంత్రణ లో భాగమే.

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 8 วันที่ผ่านมา +1

      Better, Jagan takes a decision to close party atleast to save himself.
      Otherwise, more KODIKATTHI & GULAKA RALLA attack follows.

  • @jayakumargali3151
    @jayakumargali3151 9 วันที่ผ่านมา +52

    చాలా అద్భుతమైన ఎనాలిసిస్, ఈ మధ్య కాలంలో ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు, హ్యాట్సాఫ్ 👍🙏

    • @Shockwavee3402
      @Shockwavee3402 8 วันที่ผ่านมา

      Punch prabakar kuda cheparu

  • @SrinivasaRao-t8u
    @SrinivasaRao-t8u 9 วันที่ผ่านมา +92

    మీరు నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు

  • @RaajuGolla
    @RaajuGolla 9 วันที่ผ่านมา +56

    చాలా విషయాలు నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు కార్యకర్తలను అస్సలు పట్టించుకోలేదు కింది స్థాయి నాయకులను అస్సలు లెక్కలోకే తీసుకోలేదు జగన్ గారు

  • @prasanthkumar6919
    @prasanthkumar6919 9 วันที่ผ่านมา +55

    సార్ చేసిన తప్పులు తెలుసుకోకపోవడం ఇంకా పెద్ద తప్పు సగటు కార్యదర్శి ఎంత బాధ పడుతున్నాడు సార్
    ఆయన్ని పక్క ద్వారా పట్టించి అధికారం అనిపించిన వాళ్ళందరూ బానే ఉన్నారు కష్టకాలంలో ఇంతకాలం తోడుగా ఉండి ఉన్న కార్యకర్త ఎంత ఇబ్బందిగా ఉందో తెలియదు ఎవరికి నేను ఒక కార్యకర్తగా చెప్తున్నా బయటికి వెళ్తే 10 మందిలో ఏడుగురు పచ్చి బూతులు తిట్టేవాళ్ళు నాకే తెలుస్తుంది పార్టీ ఓడిపోతుందని ఎంత ఇంటలిజెన్స్ సర్వేలు ఉండే తెలుసుకోకపోవడం విడ్డూరం ప్రభుత్వం జనాలకి డబ్బులు వేయటం అని అనుకున్నారు ఆయన్ని భ్రమలో నుంచి పార్టీని సంక నాకించారు ఇంకా చేసిన తప్పులు తెలుసుకోకపోతే ఎలా సార్ ఎలా నమ్ముతారు జనాలు

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 9 วันที่ผ่านมา +64

    జగన్ గారూ, మీరు ప్రజల బాగోగుల గురించి బాగా ఆలోచిస్తారు 👍చిన్న నాయకులు,, కార్య కర్తలగురించి కూడా బాగా అలోచించి వాళ్ళను ఆదుకోవాలి 👍👌🙏🌹

    • @emanirao8247
      @emanirao8247 4 วันที่ผ่านมา

      అబ్బా ఛా...ప్రజల బాగోగులు జగన్ పట్టించుకుంటాడా??.. గాడిద ఎగ్గెం కాదూ??

  • @danteswararaokirla105
    @danteswararaokirla105 9 วันที่ผ่านมา +49

    జగన్ గారు ..మీరు కార్యకర్తలు పై దృష్టి సారించాలి, వారి భావాలు, ఆలోచనలను ప్రత్యక్షంగా పరిశీలించాలని మనవి. మీ ప్రక్కన వున్న 'రెడ్డి'నాయకులను నమ్ముకుంటే పార్టీ కీ భారీ నష్టం జరిగే ప్రమాదం వుంది జగన్ గారు , ప్రతీ విషయంలో ఆచీ తూచి నిర్ణయాలు తీసుకోవాలని జగన్ గారికి మనవి.

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 8 วันที่ผ่านมา +1

      @@danteswararaokirla105 kamma nayakulanu nammukondi!

    • @visurao8859
      @visurao8859 4 วันที่ผ่านมา

      ​@@Yeduguri45-xc8jmha entha bagu paddaroy chudu ra Paytm ga 😅😅

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 9 วันที่ผ่านมา +65

    ఉదాహరణకు నేను 2014 నుంచి 2024 మూడు ఎలక్షన్స్ కష్టపడ్డాను SC/ST,307 ఇంకా పదుల సంఖ్యలో కేసులు పెట్టారు, మరి నాకి గుర్తింపు ఏది కనీసం గౌరవం కూడ లేదు అయినా ఈరోజుకి నేను జగనన్న కోసమే పని చేస్తున్నా, ఎవరు ఎవరిని గుర్థిస్తున్నారు? అన్నీ నియోజకవర్గంలోనే సమాధి చేసేస్తారు, జగనన్న వరకు ఏవీ చేరవు, వాళ్ళకి కావలసిన వాళ్ళవి (భజనలు)మాత్రమే చేరుతాయి,
    "మా నమ్మకం మా ప్రాణం నువ్వే జగనన్న "🙏
    జై జగనన్న 🙏🙏🙏

    • @anilreddybhoomireddy7113
      @anilreddybhoomireddy7113 8 วันที่ผ่านมา

      ......nee kharmaaa

    • @CultReddy
      @CultReddy 7 วันที่ผ่านมา +2

      Converted Banisa kalti LK 😂😂😂

    • @venkateshji9531
      @venkateshji9531 5 วันที่ผ่านมา

      Jagan ki anni telusu asalu Theda candidate ycp lo unnadi evarante adhi jagan gaade..migta andaru manchi chedamu ani anukune valle

    • @ravikrak1
      @ravikrak1 5 วันที่ผ่านมา

      నీలాంటి బానిస బ్రతుకులకు ఇంతే మరి...

    • @visurao8859
      @visurao8859 4 วันที่ผ่านมา +1

      ​@@CultReddy😅😅 ade okka Paytm
      . brother sodi comments

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 9 วันที่ผ่านมา +110

    జగన్ తన ఊహా ప్రపంచం నుండి బయటికి రావాలి. మీటింగ్ పెట్టి నాయకుల అభిప్రాయాలను తెలుసు కోవాలి

    • @Dthyagraj
      @Dthyagraj 9 วันที่ผ่านมา +4

      Ramanath.garu.ellection.timelo.jagangari.ellection.speechci Yanni janalu.valantierga.vachharu.ada.cbn.gadi.ellection.speech.yanni.janalu.vachharo.mecu.talavada

    • @CultReddy
      @CultReddy 7 วันที่ผ่านมา

      😂😂😂

  • @venkatlagadapati4693
    @venkatlagadapati4693 9 วันที่ผ่านมา +25

    100% నిజం, నా మిత్రులు కొందరు తెలంగాణా నుంచి తెచ్చుకొని మరీ తగారు. జగన్ మోహన్ రెడ్డి గారు చాలా తెలుసుకోవాలి, వీలు కుదిరితే కార్య కర్తలనీ కలసి వారి ఆలోచనలో భాగం కావాలి

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 9 วันที่ผ่านมา +37

    జగన్ మొండి మనిషి ! ఆ మొండితనమే అతని బలము మరియు బలహీనత!

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 8 วันที่ผ่านมา +2

      @@sitaramareddy1965 "Balamu "gone.
      Only "BALAHEENATHA" remains.

    • @hari7h
      @hari7h 8 วันที่ผ่านมา +1

      Andaru mondivare
      Evaru karu

    • @venkateshji9531
      @venkateshji9531 5 วันที่ผ่านมา

      CBN kante mondi evadu ledu ikkada..family ni anesariki yedchadu...jagan is egoistic..Inka CBN brands ye amminamu ani vithanda vaadam chesthuu unnadu

  • @ssr54428
    @ssr54428 9 วันที่ผ่านมา +23

    Excellent అనాలసిస్ రామనాథ గారు....

  • @hellotelugu6437
    @hellotelugu6437 9 วันที่ผ่านมา +16

    ఒక్క మాట చెప్తాను...ఇప్పటికీ..ఎప్పటికీ జగన్ is My LEADER. కానీ ఒక్క పార్టీని ఎలా నడపకూడదో...రాజకీయం ఎలా చేయకూడదో...గత 5 సంవత్సరాలుగా జగన్ గారు చేశారు...ముందు అంత నేనే అనేది వదిలి...మనది అనే మాట రావాలి...రాజకీయాల్లో రాజకీయం మాత్రమే చేయాలి

  • @jayarambsnl1962
    @jayarambsnl1962 9 วันที่ผ่านมา +24

    రాంనాథ్ గారు మీతో ఏఖీభవిస్తున్నాం. జగనన్న పునరాలోచించాలి

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 8 วันที่ผ่านมา

      @@jayarambsnl1962 it is too late.
      Jagan has to forget coming to power as long as chandrababu is alive.

  • @rajasekharreddyporalla
    @rajasekharreddyporalla 9 วันที่ผ่านมา +36

    😢100%true

  • @satishvarada7228
    @satishvarada7228 9 วันที่ผ่านมา +18

    ఈ కలియుగం లో ఇలాంటి విశ్లేషణ 100% కరెక్ట్

  • @lvsnkumar
    @lvsnkumar 9 วันที่ผ่านมา +15

    శహబాష్ రామనాధ్ గారు మీకు శత సహస్ర వందనాలు ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మీరు చెప్పినట్లుగా చేస్తే మళ్ళా అందరూ తిరిగి నిలబడతారు........❤

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 9 วันที่ผ่านมา +18

    చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడి జైల్లో పెట్టిస్తున్న కార్యకర్తలను పార్టీ పరంగా అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది వారికి ఉచిత న్యాయ సహాయం ఇప్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 9 วันที่ผ่านมา +7

    Wonderful analysis Sir. Hat's off to you Sir.❤❤

  • @sairampoola
    @sairampoola 9 วันที่ผ่านมา +16

    అన్నయ్య బాగా చెప్పారు అస్సలు అసెంబ్లీ వరకు తెచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే వెటకారం చేశారు తప్పితే అస్సలు ఏమి జరుగుతుందో తెలుసుకోలేది

  • @nschandra3777
    @nschandra3777 9 วันที่ผ่านมา +7

    Excellent Sir, best ever suggestion to YSJMR

  • @vijayamohanreddychevuru5365
    @vijayamohanreddychevuru5365 9 วันที่ผ่านมา +7

    అద్భుతమైన విశ్లేషణ

  • @SathishSathish-cp9dp
    @SathishSathish-cp9dp 9 วันที่ผ่านมา +16

    వందకి రెండు వందల శాతం కరెక్ట్ సార్ మీరు చెప్పింది లిక్కర్ పాలసీలో లిక్కర్ షాపులో పనిచేసే వాళ్లు సక్రమంగా పనిచేయకుండా వాళ్లు ఇచ్చిందే తాగాలి సార్ ప్రజలు అడిగిన మందు ఇవ్వరు

  • @chowdeswarreddy9223
    @chowdeswarreddy9223 9 วันที่ผ่านมา +22

    క్యూలైన్లో నిలబడి సైకిల్ కి ఓటు వెయమన్నా వారికి వాలింటర్ పోస్టులు ఇచ్చారు

  • @raghu931
    @raghu931 9 วันที่ผ่านมา +21

    రామనాథ్ గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే,
    రాష్ట్ర సంపదని పార్టీ వాళ్ళకి దోచి పెట్టండి అన్నట్టు ఉంది, ప్రభుత్వం ఉంది ప్రజలకి సేవ చెయ్యడానికి అని జగన్ భావించాడు. అందుకే మధ్యలో ఎవరు లేకుండా నేరుగా ప్రజలకే అందిద్దాం అనుకున్నాడు.
    పార్టీ కార్యకర్తలకి ఇస్తే అనుకున్న మార్పు రాదు అని పార్టీని ప్రభుత్వం లో ఇన్వొల్వె కాకుండా చేసాడు.
    బొక్క బోర్లా పడ్డాడు. ప్రజలకే కొంచెం విజ్ఞత రావాలి.

    • @amarendrareddybhimavarapu5585
      @amarendrareddybhimavarapu5585 9 วันที่ผ่านมา +2

      💯

    • @sunilrao7158
      @sunilrao7158 9 วันที่ผ่านมา +5

      Correct గా చెప్పేరు

    • @PadmajaMukku
      @PadmajaMukku 9 วันที่ผ่านมา +3

      Prajalaku vignatha vacheysariki jagan age aepotundhi

    • @rampakala8357
      @rampakala8357 9 วันที่ผ่านมา +2

      ​@@PadmajaMukku
      S.. Ur Obsoletely Correct..

    • @vijaydasi6378
      @vijaydasi6378 9 วันที่ผ่านมา +1

      Your100℅ correct bro

  • @RpRp-h3e
    @RpRp-h3e 9 วันที่ผ่านมา +28

    అలా ఏం లేదులే సార్ EVM లు టాంపరింగ్ చేశారు VV ప్యాట్ లు లెక్కపేట్టమంటే EC ఇన్ని డ్రామాలు చూస్తుంటే తెలియడం లేదా 😂

    • @manoharchandra5186
      @manoharchandra5186 9 วันที่ผ่านมา +2

      😂😂😂😂 Avunu antha EVM le chesayi

    • @venuvegesana8477
      @venuvegesana8477 8 วันที่ผ่านมา

      Inka atuvanti bramalu veedandi entha manchi chesina TDP media mundu aagaleka poyaru vallu chesina dushpracharam balam ga prajalloki vellindi ade nijamani prajalu nammaru ippatiki ycp ki main streem media support ledu social media chala week kashta padina vallanu gurtincha leka povadam minus Naa sc bc. Minarity ani ground lo kotlade nayakulanu dooram chesukovadam Maree minus

    • @kindurudineshreddy-jr8uo
      @kindurudineshreddy-jr8uo 4 วันที่ผ่านมา +2

      నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే next 2029 లో కూడా EVM లు ఉంటాయి గెలిచేది కూటమి నే..😂

  • @sureshkumarnalla3638
    @sureshkumarnalla3638 9 วันที่ผ่านมา +9

    100% correct analysis

  • @vihaangamingzone1959
    @vihaangamingzone1959 9 วันที่ผ่านมา +18

    మీ అనాలసిస్ కరెక్ట్ అండి

  • @gpmrao1396
    @gpmrao1396 9 วันที่ผ่านมา +26

    మీరు చెప్పింది నిజంగా నిజం

  • @srinumunangi397
    @srinumunangi397 9 วันที่ผ่านมา +5

    Yes చాల చక్కగా వివరించారు

  • @vihaangamingzone1959
    @vihaangamingzone1959 9 วันที่ผ่านมา +7

    రాజశేఖర్ రెడ్డి గారు కార్యకర్తలను దగ్గరగా చూసి వాళ్లకు చాలా న్యాయం చేశారు మీరు కూడా అలాగే ఆలోచించండి

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 9 วันที่ผ่านมา +16

    జగన్ ద్వారా చాలా సంపాదించుకోవచ్చని ఆశించి, భంగపడిన వారు కార్యకర్తల పేరు మీద లేఖలు వదులుతూ తమ కడుపు మంట తీర్చుకొంటున్నారేమో అనిపిస్తుంది.

    • @zameermohammed7810
      @zameermohammed7810 9 วันที่ผ่านมา +4

      మీ అనుమానంలో వాస్తవం ఉంది

  • @tiyyaguraseshireddy8611
    @tiyyaguraseshireddy8611 9 วันที่ผ่านมา +5

    మీరు చెప్పింది 200% కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ల కార్యకర్తలను పట్టించుకోకపోతే రాజకీయాల్లో రాజకీయాల గురించి మానుకోటమే మంచిది

  • @venkateshv-zz8mm
    @venkateshv-zz8mm 9 วันที่ผ่านมา +8

    చాలా చక్కగా చెప్పారు సర్. మేము ఆ భాదితులమే.

  • @krishnareddy5401
    @krishnareddy5401 9 วันที่ผ่านมา +9

    బాగా చెప్పారు సార్,👍👍👍

  • @srinathreddykadapala8027
    @srinathreddykadapala8027 9 วันที่ผ่านมา +13

    నగ్న సత్యాలు మట్లాడారు రాంనాథ్‌గారు

  • @srinuvasaraok3732
    @srinuvasaraok3732 9 วันที่ผ่านมา +7

    చాలా క్లుప్తంగా చెప్పారు దీనికి పరిష్కార మార్గం జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు

  • @prabhakar2911
    @prabhakar2911 9 วันที่ผ่านมา +9

    రామనాధం గారు. దేనికైనా మీడియా కావలి అది జగన్ దగ్గర లేదు

  • @muneeswarreddy9157
    @muneeswarreddy9157 9 วันที่ผ่านมา +6

    Very good analysis!

  • @vagdanarao72
    @vagdanarao72 9 วันที่ผ่านมา +7

    100%మీరు చెప్పింది

  • @karnasandeepreddy0009
    @karnasandeepreddy0009 9 วันที่ผ่านมา +5

    Super video ground reality chepparu

  • @mothukurinageswararao7917
    @mothukurinageswararao7917 9 วันที่ผ่านมา +27

    ఈ వీడియో జగన్ గుండెల్లో పెట్టుకోవాల్సిన వీడియో

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 9 วันที่ผ่านมา +5

    రాంనాథ్ మీరు చెప్పినది నిజమే. జగన్ మోహన్ రెడ్డి గారు మారాలి ప్రజలు చెడునే ఎక్కువ నమ్ముతున్నారు మంచికి రోజులు లేవు

  • @parasaraseshasayi9092
    @parasaraseshasayi9092 9 วันที่ผ่านมา +3

    Correct sir. ఎప్పుడయినా సొంత మనుషులంటూ కార్యకర్తలతో నేతల ద్వారా స్వయం గా టచ్ లో వుండి tactful గా నిర్ణయాలు తీసుకునే తట్లు ఉండాలి. ఏ పాలసీ అయినా ఒక్క సారి ఇంప్లిమెంట్ చేయకుండా,నిదానంగా gradual గా ఏడాది కొక్కటి చొప్పున చేయాలి.జగన్ గారూ మేలు కొని,గత తప్పులు చేయవద్దు.

  • @yeruvapadmakumari
    @yeruvapadmakumari 9 วันที่ผ่านมา +2

    నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టి గత ఐదు సంవత్సరాలలో అక్కడ ఏమి జరిగింది అన్నది నిజాయితీగా తెలుసుకుంటే పరిష్కారం లభిస్తుంది

  • @cvsivakumar8490
    @cvsivakumar8490 9 วันที่ผ่านมา +14

    Ramanatham garu,public are realise,sand,Liquor policies of YSRCP GOVERNMENT are good

  • @nandeeswara9331
    @nandeeswara9331 9 วันที่ผ่านมา +28

    200% కరెక్ట్ చెప్పారు... క్యాడర్ ఆర్ధికంగా నాశనం అయ్యారు... MLA లు కూడా...

  • @johnratnamnethala1294
    @johnratnamnethala1294 9 วันที่ผ่านมา +2

    Really a wonderful analysis ,thank you sir

  • @vihaangamingzone1959
    @vihaangamingzone1959 9 วันที่ผ่านมา +9

    రాజశేఖర్ రెడ్డి మాదిరి ఆలోచించండి

  • @karnatikondareddy7194
    @karnatikondareddy7194 9 วันที่ผ่านมา +7

    Correct 100%

  • @lakshmil9427
    @lakshmil9427 9 วันที่ผ่านมา +6

    రామనాదం గారు మీరు ఈ విషయం గత మూడు సంవత్సరలుగా చెపుతున్నారు మీకు మా కార్యకర్తల మీద నాయకుల మీద వున్న అభిమానం జగన్ కు లేదు మీరు చెప్పింది 100%నిజం

  • @cricketloverprudhvi
    @cricketloverprudhvi 9 วันที่ผ่านมา +2

    మీరు చెప్పింది వందకి వంద పెర్సెంటేజ్ కరెక్ట్ సార్...గుడ్ అనాలసిస్ 👌🏻👏🏻

  • @lingireddyakhileswarreddy1377
    @lingireddyakhileswarreddy1377 9 วันที่ผ่านมา +11

    సూపర్ సిక్స్. పవన్.80/లిఖర్ 20/ అనీ నా అభిప్రాయం.

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 9 วันที่ผ่านมา +18

    Excellent analysis Ramanath Anna❤

  • @balakrishnamadisa6813
    @balakrishnamadisa6813 9 วันที่ผ่านมา +2

    Excellent & True analysis Sir

  • @veerabhadrareddy6427
    @veerabhadrareddy6427 9 วันที่ผ่านมา

    Excellent analysis.100 percent correct.

  • @rajathummapudi7199
    @rajathummapudi7199 9 วันที่ผ่านมา +7

    Ramanath గారు మీ లాగా సూటిగా నిర్మొహమాటంగా మాట్లాదే వారి అభిప్రాయాలను పార్టీ గమనించాలి.

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 9 วันที่ผ่านมา +1

    Good analysis sir

  • @chaitrabharath7333
    @chaitrabharath7333 9 วันที่ผ่านมา +3

    Well said Ramnath garu, hope he will change. Yuddham cheyalante soldiers undali oka raju, manthri unte chaladhu. 2024elections yuddham raju okkade chesadu odipoyadu. CBN has not won ,he has won only because to teach lesson to Jagan. People want Jagan like YSR but not like the way he thinks.

  • @vutlasubbareddy8918
    @vutlasubbareddy8918 9 วันที่ผ่านมา +5

    10:33 మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి

  • @ShanDasari
    @ShanDasari 9 วันที่ผ่านมา +3

    తన అనుకొన్న వాళ్ళని ముంచి అనామకుని పైకి తేవాలని అనుకొంటే ఇక జీవితం లో గెలవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది

  • @sunilrao7158
    @sunilrao7158 9 วันที่ผ่านมา +5

    జనాలు ఏలా పోయిన పర్వలేదు అని చెప్పినట్లు వుంది మి విశ్లేషణ

  • @madhusudhanreddy4854
    @madhusudhanreddy4854 9 วันที่ผ่านมา +26

    ముఖ్యంగా రెడ్ల ను దూరం పెట్టాడు అందుకే అనుభవిస్తున్నాడు

    • @MahinnddarAdityaReddyNaguru
      @MahinnddarAdityaReddyNaguru 9 วันที่ผ่านมา +2

      Yes baga vadukunnadu padavikosam

    • @srinivasreddykovvuri4435
      @srinivasreddykovvuri4435 9 วันที่ผ่านมา +1

      😂Correct

    • @bommireddylaxminarayanared6005
      @bommireddylaxminarayanared6005 9 วันที่ผ่านมา

      అ నలుగురిని + దనుంజయరెడ్డి ని పక్కన పెట్టాలి ఇఫ్ఫుడైన కళ్ళు తెరవాలి

    • @gopik7216
      @gopik7216 9 วันที่ผ่านมา +1

      Kalti liquor ammi poor people pranalu tesadu andhukey jagan darunam ga odipoyadu..

    • @chir7197
      @chir7197 9 วันที่ผ่านมา +4

      ​@@gopik7216 మీ చెంబు బాబా 99 కె క్వాలిటి మద్యం ఇస్తున్నాడు ముందు చూస్తవు గా ఎంత క్వాలిటి ఉంటుందో

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj 9 วันที่ผ่านมา +9

    Okko mata okko bullet.. Super video

  • @kasiraju65
    @kasiraju65 9 วันที่ผ่านมา +5

    రామనాద్ గారు మీరు చెప్పినది 200% వాస్తవం నేను కరుడు గట్టిన వైసిపి కార్యకర్త ను

  • @madhavimadhav
    @madhavimadhav 9 วันที่ผ่านมา +1

    Excellent analysis Sir. What you said is cent percent True. Eye opener for Jagan Garu.
    Hope he will watch this video and review his flaws.

  • @daduramamohanreddy3345
    @daduramamohanreddy3345 9 วันที่ผ่านมา +5

    ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఒకసారి వివరించండి

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 8 วันที่ผ่านมา +2

    వైసీపీ కార్య కర్తగా మీరు చెప్పినది 100శాతం కరెక్ట్❤ గుడ్డిగా మందు విషయంలో ముంచేసారు

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 9 วันที่ผ่านมา +3

    నిజం branded మద్యం తీసుకురావడానికి ప్రయత్నాలు చేయలేదు ప్రజలంతా వ్యతిరేకం వ్యక్తం చేశారు. అయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిం చారు

  • @srinivasarao5172
    @srinivasarao5172 8 วันที่ผ่านมา +1

    Yes.నీవు చెప్పింది 100%....ఒక ఉద్యోగి నాతో ఒక మాట చెప్పాడు. నేను అప్పుడు అప్పుడు మందు తాగుతాను. కానీ మంచి బ్రాండ్స్ లేవు. మందు తాగుదాము ఆంటే రూం లేదు. వెక్కడాన్నా తాగుడము ఆంటే పోలీసుల కేసు.ఇంటి దగ్గర తాగుదామంటే పెళ్ళాం ...అందుకే టీడీపీ కి ఓటు వేసాన్ అని చెప్పాడు. .

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi9112 9 วันที่ผ่านมา +3

    నిజం కఠినంగా వుంటుంది.కానీ నిజం ఎప్పటికీ నిజమే.మనిషి ముందుకు వెళ్ళాలంటే నిజాన్నినమ్మాలి.

  • @SSK_9490
    @SSK_9490 9 วันที่ผ่านมา +12

    Vastham chepparu

  • @mulajaggu
    @mulajaggu 9 วันที่ผ่านมา +1

    Super Sir.. Good Analysis.. Ee Video Jagan Sir chooste baguntundhi..

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 9 วันที่ผ่านมา +8

    ప్రజాలు అత్యాశకిపోయారు, ఈవీఎం మోసం జరిగింది, బాబు

  • @SrinivasaraoPorandla
    @SrinivasaraoPorandla 9 วันที่ผ่านมา

    Excellent ga chepparu Ramnatham sir jagan garu telusukovali

  • @satishkumarreddypothapu9621
    @satishkumarreddypothapu9621 9 วันที่ผ่านมา +6

    Very good analysis bro

  • @saiacha
    @saiacha 9 วันที่ผ่านมา

    Agree with you.

  • @sairampoola
    @sairampoola 9 วันที่ผ่านมา +5

    బ్రో అందరకి పదవులు ఎవ్వలేరులే బాస్

  • @mahendrareddy8493
    @mahendrareddy8493 9 วันที่ผ่านมา +1

    Absolutely correct

  • @vkcm133
    @vkcm133 9 วันที่ผ่านมา +6

    Correct analasis

  • @kprasanthkumar1815
    @kprasanthkumar1815 9 วันที่ผ่านมา +2

    100% correct ga cheparuu YS JAGAN alochinchaliii maraliii

  • @srideepak-sg8rv
    @srideepak-sg8rv 9 วันที่ผ่านมา +4

    100% గ్రెట్ స్పీచ్

  • @aruneswarinallam5476
    @aruneswarinallam5476 9 วันที่ผ่านมา +1

    Good video best analisis

  • @MehamoodaliShaikAli
    @MehamoodaliShaikAli 9 วันที่ผ่านมา +10

    ఆదాయ మార్గం అంటే కేవలం మద్యం, బ్రోతల్ కంపెనీలు నడపటమేన

    • @sunilrao7158
      @sunilrao7158 9 วันที่ผ่านมา +2

      Super question

  • @gunaysr
    @gunaysr 9 วันที่ผ่านมา

    Perfect analysis…!!!

  • @verapra
    @verapra 9 วันที่ผ่านมา +13

    Good disclaimer,before playing vedieo...GOOD RAMNATH JI

  • @racharlaimmanuel995
    @racharlaimmanuel995 9 วันที่ผ่านมา +1

    100% vaastavaalu chepparu. Super

  • @sreeramavenkatarathnam7713
    @sreeramavenkatarathnam7713 9 วันที่ผ่านมา +2

    సూపర్ సర్ 👌👌👌

  • @lakshmireddykunthur859
    @lakshmireddykunthur859 9 วันที่ผ่านมา

    Your analysis is very good and you're telling facts

  • @srii4838
    @srii4838 9 วันที่ผ่านมา +4

    వైఎస్ఆర్సీపీ కార్య కార్థలార మన నాయకుడు తప్పకుండా మారాడు..అన్ని గుర్తించారు .రాబోయే కాలములో ఇంకా మారుతారు అని ప్రతి కార్యకర్త నమ్ముతున్నారు..మన పార్టీని మన కార్యకర్తలకు దూరం చేయడానికి మన పక్కన నటిస్తూ వున్నోళ్ళు కూడా ప్రయత్నిస్తారు..వాళ్ళ ట్రాప్ లో పడొద్దు...అది అధికార మహత్యం

  • @shaikmshoukathali8754
    @shaikmshoukathali8754 9 วันที่ผ่านมา +1

    NIPPULAANTI NIJAM SIR
    PERFECT ANALYSIS 👌 👏👏👏

  • @venkatasivareddy2935
    @venkatasivareddy2935 9 วันที่ผ่านมา +4

    Hatsoff Ramnath Garu... Gunshot questions to JAGAN ...Jagan Mohan reddy gaaru ..please do something to cadre

  • @ravichandrareddymachavaram4389
    @ravichandrareddymachavaram4389 8 วันที่ผ่านมา

    రాం నాద్ గారు చాలా చక్కగా వివరించారు

  • @4u977
    @4u977 9 วันที่ผ่านมา +4

    లిక్కర్ విషయం లో వైసీపీ పాత పద్ధతినే పాటించాలి

  • @zameermohammed7810
    @zameermohammed7810 9 วันที่ผ่านมา +1

    ఈ విశ్లేషణ బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ప్రజలకు సేవ చేయటం పనికిరాదు మోసం దగా తో నాయకులందరూ దోచుకోని ఊరే గమనే నాయకుడు కావాలి అన్నమాట ప్రజలకు

  • @KiranSai-l2c
    @KiranSai-l2c 9 วันที่ผ่านมา +9

    ఇది నా ఆవేదన
    అని.ఒక్క ఇంటర్వ్యూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో చేయండి, ఎందుకు వాలు పార్టీని వీడల్సివచ్చింది ,

    • @RapurChengamma
      @RapurChengamma 9 วันที่ผ่านมา +1

      Jagan Anna amayakudu emi anakandi