Sr Journalist Imandhi Ramarao About NTR And Savitri Relationship | Friday Poster
ฝัง
- เผยแพร่เมื่อ 16 พ.ย. 2024
- Sr Journalist #ImandhiRamarao About #NTR And Savitri Relationship | Friday Poster
#FridayPoster Channel Is All About Infotainment.. We Bring all the latest Updates on Films, Education, Health, Politics, etc. Watch Trailers, Funny Videos, Comedy Videos, Pranks,Trailers, Interviews, Celebrity Interviews, Unknown Facts etc. Friday Poster Is A One Stop Entertainment
Subscribe To Us On : / @fridayposter
Follow Us On: / iamfridayposter
Like Us On: / fridaypostertollywood
Follow Us On : plus.google.co...
Instagram : www.instagram....
Pinterest: / fridayposterinsta
Thumblr: / myfridayposter
Linkedin: / feed
#Fridayposter
Friday poster channel
Friday Poster Interviews
Friday Poster public talks
Friday poster reviews
Friday poster latest interviews
Friday Poster Success Meets
Friday Poster News
Friday Poster jabardasth Interviews
Friday Poster Mukku Avinash Interview
Friday Poster Celebrities Interview
Friday Poster Vijay Devarakonda Interview
Friday Poster Rashmika Mandana Interview
Friday Poster Jabardasth Sattipandu Interview
Friday Poster Manchu Lakshmi Interview
Friday Poster Kota Srinivasa Rao Interview
Friday Poster Prudhvi Raj Interview
Friday Poster Music Director Koti Interview
Friday Poster Yashwanth Master Interview
Friday Poster Jabardasth Rajamouli Interview
Friday Poster Jabardasth Bobby Interview
Friday Poster Honey Papa Interview
Friday Poster F2 Pradeep Interview
Friday Poster Actor Baladithya Interview
Friday Poster Director Mahi V Ragav Interview
Friday Poster Nanditha Swetha Interview
Friday Poster Bhanu Chander Interview
Friday Poster Jr Mahesh Babu Interview
Friday Poster Hero Sathya Dev Interview
Friday Poster Music Director Radha Krishna Interview
Friday Poster Eesha Rebba Interview
Friday Poster Hero Srikanth Interview
Friday Poster Singer Mohana Bhogaraju Interview
Friday Poster Adith Arun Interview
Friday Poster Hebah Patel Interview
Friday Poster Priyanka Jawalkar Interview
Friday Poster Hero sai kiran Ram interview
Friday Poster Srinija Aunty Interview
Friday Poster Neeraja Kona Interview
Friday Poster Dhee 10 Darshini Interview
Friday Poster Jabardasth Komaram Interview
Friday poster anchor
Friday poster telugu anchor
Friday poster telugu
Friday posters funny
Friday posters for facebook
Friday poster funny videos
Friday poster comedy videos,
Friday poster govinda
Friday poster kgf,
Friday poster kgf review,
Friday poster pranks,
Friday poster news
Friday poster ancho
Friday poster fungama
Friday poster full interviews
Friday poster channel
Friday poster anchor ramya
Friday poster anchor name
Friday poster comedy videos
Friday poster vijay devarakonda
Eesha rebba friday poster
Friday poster franks
Friday poster funny videos
Friday poster short films
Friday poster interview
Friday poster interviews vijay
Friday poster yash interview
Friday poster jr mahesh babu
Friday poster jokes
Koti interview friday poster
Friday poster mr majnu
Rashmika mandanna friday poster
Naga shourya friday poster
Friday poster patas
Friday poster prashanth
Friday poster prince prashanth
Friday poster prank videos
friday poster prudhvi
Friday Poster rashmika
Friday Poster sri reddy
2.0 review friday poster
vvr review friday poster
Friday Poster yatra review
sunil interview friday poster
srinija interview friday poster
sunil friday poster
Friday Poster telugu
Friday Poster vinaya vidheya rama
Friday poster vvr
Friday poster with vijay devarakonda
Yash Friday Poster
ఇతను చెప్పేదంతా శుద్ధ నాన్సెన్స్ ఎదో తాను చూసినట్లు చెబుతాడు .కిష్ణ కుమారి గారి అక్క గారు షావుకారు జానకి ( యూ ట్యూబ్ లోనే ఆ వీడియో ఉంది ).చెప్పిన ప్రకారం వారిద్దరి మధ్య ప్రేమాయణం అంటూ ఏమీ జరుగ లేదు. ఎదో స్నేహము గా ఉండేవారు ఇష్టం కూడా ఉండేది . ఇదంతా మానవ సహజం. కృష్ణకుమారి గారు చాలావివేకము, విచక్షణ కలవారు . ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు" అంతమంది పిల్లలున్న ఆ కుటుంబం లో ఆ బలగం లో నువ్వేమి సుఖపడతావు అన్న కుటుంబ సభ్యుల హితబోధను చక్కగా ఆకళింపు చేసుకుని పెద్ద వారి మాటకు విలువనిచ్చి ఆ ఆలోచనని మాను కున్నారు . ఆతరువాత వారిద్దరూ మునుపటి ల స్నేహముగానే ఉండేవారు . ఎన్నో సినిమాలలో నటించారు కూడా . ఆ తరువాత కిష్ణ కుమారి గారు ఒక గొప్ప వ్యాపారవేత్త ను పరిణయమాడి బెంగుళూర్ లో సుఖంగా జీవించారు . కృష్ణ కుమారి గారు పట్టు చీరకట్టుకుని రెడీ గా వున్నారట . వీడు వెళ్లి చూశాడు. ఈ ప్రపంచం నుండి నిష్క్రమించిన వారి గురించి మర్యాదగా మాట్లాడాలి . ఇది సంస్కారం .నేర్చుకో !సంస్కార హీనుడా !
Yugaanikokkadu, Yugapurushudu, Maha Natudu maa Annagaaru, aayana andam mundu andaru thakkuve, Yedi yemaina Telugu jaatiki devudayyaru, Jaiho and Johar NTR
you are right sir, ntr movies almost heroism oriented and anr movies almost heroine dependent movies, so anr needs a star heroine , but ntr has his own mass image, people come to movies only on ntr name, that is why even after decades he is the one and only no 1 top hero of telugu silver screen like dr rajkumar in kannada and mgr in tamil
Well said brother.👍👍👍👍
Sure sir our sr ntr was true mass hero who did not depend on anybody and stood alone on his own feet.
Whenever Savitri's downfall started, ANR didn't act with her, but NTR given more chances at that time.
yes.
Pawankalyan is real hero
Yes
@@saduuuuuuuuuuu à
It's not ANR's decision, it depends on producers interest. But, ANR acted in devadasu malli puttadu. If ntr acts with savitri in adavi ramudu etc., audience can see the movie?.
ఈయన గారు చెప్పిన మాటలు ఎవి నిజాలు కావు యన్ టి ఆర్ గారు సావిత్రి గారు ప్రతి సంవత్సరం రెండు మూడు సినిమాలు చేసారు అలాగే ఆయన కొత్త హీరోయిన్లే కాకుండా సాంకేతిక నిపుణులను రచయితలను సంగీత దర్శకులను పరిచయం చేస్తూ ప్రోత్సహిస్తూ వచ్చారు అంతేకాని హీరోయిన్స్ దొరకలేదు అని కాదు అలాగే తివిక్రమ్ రావు గారు విజయవాడ కళాయణ చక్రవర్తి థియేటర్ నుంచి కారులో మూడు గంటల లోపే మదారస్ వచ్చి పెళ్లి అపారు అన్నారు అప్పటికి కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ కట్టనేలేదు యన్ టి ఆర్ గారు కృష్ణ కుమారి గారు పెళ్ళి విషయం జరిగింది 1967,1968 ఉమ్మడి కుటుంబం, వరకట్నం సినిమాల సమయంలో వరకట్నం వాళ్ళ ఇద్దరి ఆఖరి సినిమా కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ ప్రారంభం అయింది 1977లో ఇమంది గారు మీరు ఇలాంటి తప్పులు చెప్పవద్దని మనవి
What you have said 100/ carect.
Konni nijalu alaage untaayi alaa anukokudadhu
Yes
@@subha942 నా బొచ్చెమ్ కదా
నీకు చెప్పారా సావిత్రి గారు
అన్నీ చూసినట్లు పిచ్చి కబుర్లు చెప్పకు
లెజెండ్స్ గురించి మాట్లాడే టప్పుడు జాగ్రత్త
చాలా బాగా అడిగారు.
Athani time lo anubavalu chepadu meeru chudaledu kada nammadam istam leka pothe maneyandi
అలా గడ్డి పెట్టు... వీడు చెప్పింది తేల్చడానికి వారెవ్వరూ లేరు కదా
Mari, eeyana chusadu.
లక్ష్మి నరసు గారు బాగా చెప్పారు.👌
ఎన్టీఆర్, సావిత్రి కలిసి 28 సినిమాలు చేసిన విషయం, ఈ సర్వాంతర్యామికి తెలియక పోవడం ఏమిటో? రామారావు దగ్గర్నుంచి రాశిఖన్నా దాకా, అక్కినేని దగ్గరనుంచి అనుపమ పరమేశ్వరన్ దాకా, అంతా తానే స్వయంగా తన కళ్ళతో చూసినట్టు, సొల్లు చెప్పే మహానుభావుడికి, ఎన్టీఆర్ మరియు సావిత్రి ఎంత హిట్ పెయురో తెలియదా? లేకపోతే, సావిత్రి ఎన్టీఆర్ తో నటించడం ఈ వ్యక్తి జీర్ణించుకోలేక పోతున్నాడా?
Pouranikam' sangikam' charitratmakam& janapadam--- NTR garu tho Savitri chesaru' Annadi' 28 movies Lo vunnaru Annadi' NTR Swanta Movieslo chesarannadi Ee medhaviki cheppandraaaaaaaaaaaaa#
మీకు రామారావు గారి మీద ఏదో వ్యతిరేక త ఉంది...ఆయనను చాలా రకాలుగా పలుచన చేసారు...కానీ మీ అభిమాన కధానాయకుడ్ని భానుమతి తిట్టిన తిట్లు నాకు తెలుసు..సావిత్రి లావయిందని వదిలేసాక ఆమె ఐదు సినిమాల్లో అవకాశమిచ్చింది శ్రీ రామారావు.. తనతో పనిచేయనని శపధం చేసిన బాపురమణలకు అవకాశ మిచ్చి నేటికి దూరదర్శన్ విద్యాకార్యకృమాలో కనిపించేలా చేసింది ఆయనే..భానుమతితో చివరి వరకూ నటించిఃది ఆయనే..సరోజాదేవి తో చివరివరకూ అవకాశమిచ్చింది ఆయనే..జమునగారితో ఆయన చేసినట్టు ఎవరూ లేరు...వ్యక్తి గతంగా మనకేదయనా అభిప్రాయం ఉండొచ్చు. ఒక సీనియర్ పాత్రికేయడిగా ఏది ఎలా చెప్పాలోనన్న లౌక్యం కూడా ఉండాలి. ఆనాటి కాగడా , హిందూనేషన్ పత్రికల అభిప్రాయాలన్నీ మీ దగ్గర వినిపిస్తున్నాయి. దయచేసి ఆకాశం మీద బురదవేయాలని చూడొద్దు. నమస్తే.
తనతో వైరం వహించిన వారిని కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న చరిత్ర రామారావు గారికే ఉంది.
Chaalaa baagaa cheppaaru
Currectga chepparu' brother# Devika Asalu And tho heroenga cheyyaledu#
Ntr oka manavathvam unna maha manishi
@@satyanarayanasarma982 olfsoñgs to you
Savitri amma nu MINCHINA NATI KAANI NATUDU KAANI LERU savitri amma ku Naa kalaabhi vandanamulu Naa PAADABHI VANADANAMULU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏾🙏🏻
Ammma ku bharatha award IVVAALIsinde 🙏🏽😭😭😭😭🙏🏾🙏🏾🙏🏻🙏🏻🙏🏽
అంత పెద్ద హీరోతో నటించానన్నారా మీరు మీ సొల్లు కబుర్లు ఒక సారి నటిస్తే చాలు అనుకునేవారు
ANR dates block chesadu
అప్పుడు కృష్ణకుమారిని పెళ్లిచేసుకునుంటే తరువాత 1993 లో పెళ్లిఅవసరంవుండేదికాదు . ఆయనజీవితం అలా అభాసుపాలయ్యేదికాదు .
His made first wife pregnant for 12 times.That is way she died with uterus cancer .
First wife is very innocent he took advantage of her.
@@fishyfishFISHFISHY 😁😁😁😁
chip edho thedaga unnattundhe🤣
ఇతను చెప్పేది వింటుంటే, ఒక వ్యక్తికి కొమ్ము కాసి నట్టువుంది.
o
😂😂
మరీ కొంచెం ఎక్కువైనట్టు లేదూ......దగ్గరకి రానివ్వకపోతే 20 సినిమాలు ఎలా చేశారు....కాకపోతే నాగేశ్వరరావు గారితో ఉన్న closeness ntr గారితో లేదు....కేవలం professional relationship మాత్రమే మెయింటైన్ చేశారు.....ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది
NTR Heroins tho chilipi chestalu ANR lava cheyyaru'" Reserved progress' Industryki evarini Adiginaa chebutaru#
@@satyanarayanasarma982 yes....jamuna garu for example.....she had to face a lot because of ANR
@@satyanarayanach3038 open heart Lo vanisri kooda chepparu'
Konni nijalu untayi andi nammocchu
@@subha942 ఎంటా నిజాలు???
వీడి ముందే అన్నీ జరిగినట్లు.సావిత్రి యన్టీఆర్ గురించి వీడొక్కడికే అన్నీ తెలిసినట్టు..అసలు విషయం వేరు వీడు చెప్పేది వేరు..ఎకసెక్కాలు కాకపోతే యన్టీఆర్ కి ఆ హీరోయిన్లు కాల్సీట్లు ఇవ్వలేదా..హీరోయిన్లు దొరకక ఇబ్బంది పడ్డాడా..వీడు మొదటి నుండి యన్టీఆర్ ని బదనాం చేస్తుంటాడు..యన్టీఆర్ జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు లక్ష్మీపార్వతి ని పెళ్ళి చేసుకోవడం మాత్రమే...
ఎస్ బ్రో బాగా చెప్పారు ఆయనకి హీరోయిన్స్ దొరక్క పోవటం ఏంటి? వాడి బొంద
Yes
సూపర్ బ్రో...👌👌
Same feeling naaku kooda
ఇతను చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు. ఆకాలంలో ఇతను చిన్నవయసులో ఉండి ఉంటాడు. ఇతనికి ఆకాలం విషయాలు ఎలా తెలుసు?
chittoorunagayya gurinchi adagandi
nenu ayanapellilo bhojanam cheshanu antadu eee sarvakalikudu
హీరోయిన్ లు యన్ టి ఆర్ గారితో నటించటానికి కాలిషీట్ లు ఇవ్వకపోవతనకి కారణం....యన్ టి ఆర్ గారి ముందు వాళ్లు తేలిపోయే వారు.హీరోయిన్ లు ఎంత బాగా యాక్ట్ చేసినా యం టి ఆర్ ముందు తేలిపోయే వారు.అందుకని వారు అంత ఇష్టపడేవారు కాదు
నాటెక్కువ మరి. బాదుడుకి భయపడి రారు.
@@rsatyanarayana1295 avnu ninnu vesaduga
@@rsatyanarayana1295 nuvvedo choosinattu chepthunnav
Super comment bro
musalimundakodukuki doola yekkuva ani yevvaroo oppukunevaru kadu.
In my opinion, there's no need to speak about the actors, their character, their love affairs. Had NTR, married Krishna Kumari, story would have been different. Laxmi Parvathy came atlast
ANR. ఎంత పరమ దుర్మార్గుడో చాలాచక్కగా చెప్పారు. సావిత్రి కెరీర్ నాశనం చేసాడు
Sodi aapu
ela nasanam chesadu chepu sollu chepaku
ఎన్టీ రామారావు లాంటి మహానటుడు తో నటించాలి అంటే అదృష్టం ఉండాలి...
సింహం ముందు లేడి పిల్లలు బయపడ
తాయి ntr గారు సింహం హీరోయిన్స్ లేడి పిల్లలు
Jai NTR
ntr oka chitthakarthi kukka
adunuchoosi dengesevadu.
adi telusukunna heroines itagadini dooram pettevaru.
alage pooku appajeppadaniki siddhamga undali mari.
Parama durmarga neechakeechakudu yenteevodu😈
I think he stays in all other actors house than his house.
😂😂😂😂😂
😀😀😀
Excellent..
True
🤑🤑
అన్నీ కల్పితాలు ఆయనెవరో తుపాకీ చూపెట్టడంట ఇక్కడేవరో భయపడి సూట్ కేసు ఎత్తుకుని పోయారట.అంతా ఏర్రి పూలు పాపం. ఆ field lo పూర్వం నుంచి అందరూ అన్ని రకాల గుణాలు కల వారే ఎవరూ patthitthulu కారు.కారణం ఆ ఫీల్డ్ అంతే ఒకరి మీద ఒకరికి ద్వేషం కసి అసూయ.పైకెల్లే వాన్ని కిందకు లాగటం.తాగుడు వెబిచారం.సకల sadgunaaloo ఉంటాయి ఆడ మగ అందరి కి.వర్ధమాన నటులను ఏదాగ నీవ్వరు.మన వాడైతే తప్ప. అక్కడా వంశ వృక్షాలు.ఇప్పుడు ఇంకోటి add.drugs.అభిమానం తొక్క పనీపాట లేని వారికి.అభిమానం ఉండచ్చు acting వరకు అంతే.అధి నటన అని తెలుసుకోవాలి.బయట ఎవరి జీవిత మైనా ఒకటే.సినిమాలో వంద మందిని గాలిలొ లేపి కొట్టినొడు బయట సన్నపాటి వ్యక్తి కత్తి చూపితే pant తడిచి పోతుంది.makeup తీస్తే అంతా మామూలు సరుకే.మెరుపు ఉండదు.ఇక వాళ్ళ జీవితాలు ఆడ అయితే దుర్భరం.అధి ఒక రంగుల విషాద ప్రపంచం.కొందరికి ఆశ
రామారావు గారు కంటే నాగేశ్వర్ రావు లౌక్యుడు. సులువుగా జరిపించు కో గలిగే సమర్థుడు. NTR భోళా. ANR దూల.
NTR & ANR. ...
iddaroo pisanarigalley.
pilliki buvvapettani parama dhourbhagyulu. ....😈😈
Krishna kumari is a gentle lady
1%అక్కడ విషయం ఉంటే 99%ఈయన కల్పితం లా ఉంది.
నిజంగా.. సావిత్రి గారి బయోపిక్ ఏమో గానీ ఇతన్ని ప్రమోట్ చేసేస్తున్నారు
NTR didn't trouble for Ladies.
NTR acted more movies with Jamuna and next acted with Krishna Kumari.
If any body can mix and make mattle of , diamond, gold , silver, platinum, tanzanite etc... that is our NTR,
ఇతను అసలు విషయం కన్నా సుత్తి ఎక్కువ చెబుతాడు
Yes.
మూడున్నర గంటల.లో విజయవాడ నుండి మద్రాసు వెళ్ళ గలిగె కారు ఆ రోజులలో ఉందా ఆనాటి రోడ్ల మీద. సినేమా కథలు చెప్పమాక
Aa rojullo roads anni kaali ne andi.. Cars anni imported..
They are ambassador days
Good analysis
@@nannimadhuri అంతకంటే ఇంకా మంచి ఇంపోర్టెడ్ కార్లు ఉన్నాయి.మీ ఆయన్ని వెళ్ళమని చెప్పు మూడున్నర గంటలలో
@@nannimadhuri LoL 😂😂...mi lanti erri puspalu unaru kabate...vidu ani kaburlu cheptunadu
Eeyana motham daggarundi choosadu 😂😂😂.,
ఎవరైనా అన్న గారి అందం అబినయం ముందు...వీళు దిగదుడుపు...మిగిలిన వాళకు
జలసీ.... ఉండిఉంటుంది
అవును మందమైనది.
NTR was a legend.
S జానకమ్మ గారు ఆత్మ మరియు భాహ్య సౌందర్యం ఉన్న గొప్ప మహిళ
ఆయన చెబుతున్నది గాయని ఎస్ జానకి గురించి కాదు. షావుకారు జానకి గురించి... షావుకారు జానకి అంటే ఎస్ జానకి కాదు. ఎందుకంటే - షావుకారు అన్నది ఆమె ఇంటిపేరు కాదు.
ఇలాంటి వారికి భారత రత్న యివ్వాలంట.
It's not reality. It's narrated story, well good acting and telling naturally🚀
ఆయన తో పోటిగా నటించడం చేతకాక.
Savithri ntr Chala movies
Chesaruga!
Ithaniki teliyani vallu leru...ithaniki teliyani vishayalu Levu. Ela ela ela ela?
This person spraying mud upon the Telugu legend actors. Not believable.
దగ్గరకు రానివ్వక పోతే అన్ని సినిమాలు చేసార్రా డబ్బా రేకుల దిబ్బా?
Interview chese ayana chala excitement feel avuthunnadu
HE IS ABSOLUTELY RIGHT
సార్ భలే చెప్తారు అన్ని తెలిసినట్లు ఏదో దగ్గరుండి చూసినట్లు
NTR legend & nice human being, never b4 & never again
చాలా బాగుందండీ ఇమ్మంది గారూ...
ఎంతో అద్భుతంగా చెప్పారు.
Krishnakumari ntr relation and Ntr Lakshmi parvathy relation gurichi mahanayakudu lo genuine gaa choopinchi unte cinema hit ayyindedi
మరే ఈయనే దగ్గర్నుండి చూసినట్లు. సార్ నిజంగా తెల్సింది చెప్పండి, మీకు తెలీయని ఊహతీతమైన webseries మానెయ్యండి ప్లీజ్ 🙏
Every hero has hits and flops. No one has only hits.
12 మంది పిల్లలు కన్నాక కూడా మరలా పెళ్ళికి సిద్ధమైన సీనియర్ NTR అబ్బో చాలా గొప్ప విషయం అంతేలే పాపం ఇంట్లో సౌఖ్యం లేకపోతే 75 లో రెండవ పెళ్ళి చేసుకున్న మహానుభావుడు
Appudu intlo kaadhu shanthi kosam aa age lo
Krishnakumari tho maro 15 mandi pillalani kanevadu ee kamapishachi. 😈
Ntr ki savitri guarantee manchi abhiprayam .andhuke 1970 lo tana 200picture lo savitri garini heroin ga teesukunnaru kani ntr Dana veera karna lo savitri garini edo oka patra ki teesukoni vunte bagundemo anukutanu .
Yes patraki dvsk Lo cheyyalo cheppandi' sister?
Absolutely incorrect. If you take arithmetics, the no. of pictures acted by Savitri, Anjali devi and Bhanumati with NTR are more or less the same as ANR. Regarding blocking of dates by ANR, Savitri was the regular artists with Annapoorna pictures and to avoid clash the dates may have been reserved.
True
Clear vision
NTR Jai NTR Jai NTR
శ్రీకృష్ణ పాండవియం దర్శకత్వం వహించి
శ్రీకృష్ణునిగా మరోవైపు దుర్యోధనుడుగా
తన నట చాతుర్యంతో వారి వారి స్థానలను సైతం గొప్పగా ఎక్కడ తగ్గకుండా చూపించాడు...
అందులో ఏ ఒక్క డైలాగ్ యష తగ్గకుండా తీసుకెళ్లాడు... ఏమిరా అందులో ఒక్క డైలాగ్ అయిన చెప్పగలవ నువ్వు..!
ఇప్పుడు ఉన్న ఏ ఒక్క హీరో అయిన చెప్పగలడ ..!
ఎవడికి ఉంది అంత దమ్ము...
ప్రతి ఒక్కరి ఇంట్లో వినాయకుడి ఫోటో ఎలా ఉంటుందో... దాదాపుగా ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది... jr ఎన్టీఆర్ బొమ్మ ఒక బండి మీద తక్కువ కనిపిస్తుంది...
కానీ sr ఎన్టీఆర్ మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది...
ఆ మనిషి లేకపోయినా ఆయన పై ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఈ తెలుగు నేలపై ఇంకా అలానే ఉన్నాయి....
ఎక్కడ తగ్గేదెలే
Jr ఎన్టీఆర్ బాలయ్య విళ్ళకంటే నాకు ఎక్కువగా sr ఎన్టీఆర్ అన్నగారు అంటే నే ఎక్కువ ఇష్టం.....
జై ఎన్టీఆర్...🔥 ఆప్తబంధువు నమో నమః 🕉️🙏🙏
Namastey sir
మీరు చెప్పింది నిజమే ఐతే! అప్పట్లో కృష్ణ కుమారి తో పోవాల్సిన ఎన్టీఆర్ ఇమేజ్,తరువాత లక్ష్మీపార్వతి తో పోయిందన్నమాట!అంటే ఆయన జీవితం. ద్వితీయకళాత్రం తోనే పోవాలని ఆయన జాతకం లో ఉందన్నమాట!
Anthaledu
Lptho ayana image em poledu. But padavi poyindi anthe
,😂😂🤣
Aayanaki amipoledu ante chaste moofata anaversry ki kaddulu kuda veliginchala mund's nag gaadu
Flexible 😂😂
Vinevallu vunte,Gandhi natho golilu adevaadu ani chebhutaaadu.....
తప్పుడు సమాచారం. సావిత్రి గారి ఫిల్మోగ్రఫీ చూడండి. Anr Ntr లతో వరుసగా సినిమాలు ఉన్నాయి.
Savitri Garu acted in 80 films with NTR, highest among all heros, as stated by her only.
ఏయన్నార్ రాజకీయాలు. యన్టీఆర్ భోళాశంకరుడు.
Ramarao gaari narration excellent
3 hours lo Vijayawada nundi chennai ka..adi arojulo 😀 🙏
What is the authenticity of these statements? I think TH-cam should delete or ban such videos.
Why bro athani time lo manam chudaledu athanu chepundi nammadame kani adi abaddam ani cheppe hakku manaki ledu meeku istam leka pothe chudadam maneyandi
@@manideepnamala1844 videokade brariki unada aa kalam lo.... vijaywada nundi 😘 chennai ki 3:30 hrs lo veladu antunadu...akade artham avtundi ...abadham ani chepi arhata leda..hey enduku etanu All Right machine aa enti 😀😀
సార్ గారు భగవత్ స్వరూపులు. అయ్యినకి తెలియని విషయం లేదు. ఎవరి పడకిగది లోకి అయ్యిన వెళ్ళ గలడు.
అవకాశం ఇస్తే గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందరి గాంధీ గారి గురించి చెప్పగలరు.
Correct cheppav bro
😆😆😆👌👍
Gandhi gari pelli gurnchi monna yeppudo vivarinchadu.
chirajeevulalo mana emandi garu okarani telisindi.
యన్టీఆర్ కి సావిత్రి అంజలిదేవి కాల్సీట్లు ఇవ్వకపోతే అన్ని గొప్ప సూపర్ హిట్ సినిమాల్లో ఎలా కలిసి నటించారో చెప్పరా వెధవా..అసలు వాళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలెన్నో తెలుసా నీకు.. చరిత్ర లో నిలిచిపోయే అనేక సినిమాలు వాళ్ల కాంబినేషన్లో వచ్చినవే..బానుమతికి అహంభావం ఎక్కువ..సావుకారు జానకి కి సొంత సిస్టర్ క్రిష్ణకుమారి అంటే అసలు పడదు ..ఇక యన్టీఆర్ కొత్త హీరోయిన్ల ను పరిచయం చేయడం కొత్తదనం కోసమే..
😃😄😃
తమ్ముడు అడ్డుపడ్డాడు అనేది బాలకృష్ణ తీసిన మహానటుడు లో కూడా చూపారు
Anna inthaki tha mumdu evarana
@@kamalakararao6544 vadoka bochhugadu Le thammudoo
Yes
Era Neeku pension ravatledha, at least corona iyna ravatledha…
chala athi koduku eedu !!
vijayawada to madras in 3 1/2 hours aa...oh my mad...
నొట్లొ నుంచి మాటే సరిగ్గ రావడం లేదు నీకు... నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అంత అర్హత ఉన్నవాడివా..!!
ఒక సినిమా హిస్టరీలో ఎన్టీఆర్ చేసిన పాత్రలు మరెవ్వరూ చేయలేరు ఇక ముందు ఉండరుకూడా...
ఇప్పటికి ఉన్న ఏ హీరోలలో అయినా NTR మాదిరి డైలాగ్ చెప్పే దమ్ము ఉన్న న కొడుకు ఏ ఒక్కడు ఇప్పటిదాకా లేడు మరలా రాడు కూడా....
కృష్ణుడుగా , రాముడిగా , శివుడిగా ,
ఆహా ఆ దుర్యోధనుడుగా, బ్రహ్మంగారిల
ఎన్నో ఎన్నేనో పాత్రలు ఇప్పటికి అవి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది...
ఆ మాట , ఆ నడక, ఆ టీవీ తనం అంత అలా నిలబెట్టి నడిపిస్తాడు... ఎన్టీఆర్ అంటే🔥
ఆ అసలు నువ్ ఎవడ్రా ఎన్టీఆర్ గురించి చెప్పడానికి..!
నీకు ముందు ఆ అర్హత ఉందొ లేదో చూసుకో..
మాకు కనిపించవు అంటే నీకు కనపడుద్ది ఎన్టీఆర్ అంటే ఏంటో.!!!
NTR is god
NTR IS DOG
ఆరోజు నిజం కృష్ణ కుమారి గారిని పెళ్లి చేసుకుని ఉంటే ఆతర్వాత లక్ష్మి పార్వతి ఆయన జీవితం లోకి ఎంటర్ అయ్యేది కాదు త్రివిక్రమ్ గారు ఆరోజు రామారావు గారి పట్ల చాలా అన్యాయం చేసారు!
Vijayawada to Chennai 3.5 hours. Super speed appatlo
He has no work expecting speaking ill of the artists of golden period. Better talk according to age in a dignified manner. Because they are no more that doesn't mean you can speak whatever you want about them.
కృష్ణకుమారి, రామారావు, సహజీవనం చేద్దామనుకున్నారని ఒకసారి,పెళ్లి వరకూ వెళ్లారని ఒకసారి, అందులో తప్పేముందని మరొకసారి, నోటి కి ఏమొస్తే అది మట్లాడుతున్నాడు.రామారావు గారు బతికుండగా ఇవన్నీ మాట్లాడితే బాగుండేది.ఇప్పుడు ఎన్టీఆర్, కృష్ణకుమారి,ఇద్దరూ మరణించాక వారి పెర్సనల్ విషయాలు మాట్లాడటం ఏరకమైన సంస్కారం??? బుద్ధి ఉండక్కర్లేదా ???
Both were now departed their souls. Any negative comments agaist them is not justifiable
Jai ntr jai savitri
Lady actors were not liking NTR because of his discipline. He used to come to the shooting spot at exact time. But heroins used to come very late to the shooting spots. This is the fact. Seems Imandi exaggerating things. Usually people won’t like persons with descipline
యదార్ధం
not because of his disciplene because of his touching
అంతా అబద్ధం చెపుతున్నారు మీరు, అన్న ఎన్టీఆర్ గారు మిమ్మలి ఏమన్నా ఇబ్బంది పెట్టారా💐💐💐💐
Super sir 🙏👏
కృష్ణకుమారి. గారు.
నందమూరి. తారక రామారావు. గారు. వీళ్లిద్దరు. కలిసి. 25. మూవీస్. చేశారు.
ANR loves. Savitri. But she is interested in Gemini. Even in the final stages he helped her . NTR loved KK. But his family and brother objected strongly. So he threatened her and she immediately married other guy
Em chesey vado mari heroins to
Sir 😂
Papam Savithri garu
NTR-krishnakumari vishyam
Appudu
Akkada
Meeeru unnaraaaa? 😀😀😀🤣
Verdibondaa Veedi Over action
Krishnakumari villa amma pellilo untadu.
NTR thathayya pelli yela jarigido cheppagaladu.
antenduku. ....
Chittoorunagayya gari namakaranam kooda kantikikattinattu cheppagaladu. ..
verryvedhava. ....vinali anthey. ..😈
రామారావు గారు. మీరు.ఎన్టీఆర్ గారు. సావిత్రి గారికి. అనేక అవకాశాలుకల్పించారు.రామారావు రావు.గారితో నటించిడం.సావిత్రి గారికి. ఇష్టంలేదు.అనడంమీకుబావ్యంకాదు.కొత్తవారిని. తీసుకోవడం.ఇండస్ట్రీలో. రివాజు..సావిత్రి గారి. దర్శకత్వంలో వచ్ఛిన.మాత్రుదేవత.సినిమా లో.ఎన్టీఆర్ గారు. హీరోయిన్ సావిత్రి గారు..మీరులేనిపోనీవీచెప్పవద్దు..రామారావు గారు. సావిత్రి గారు కలిసి. నటించిన సినిమాలన్నీ. సూపర్ హిట్.. ..సాయి
Savitri garu ANR and NTR tho almost same no. Of pictures chesaru. Veediki VP gadu. Midimidi jnanam.daniki thodu NTR chamcha.
Imandi abaddalu cheppavaddu. Savitri NTR ki call sheets ivvaka pote Vummadikutumbam, Kodaluddina kaapuram cinimaalu ela teesadu.Savitri direction lo Maatrudevata cinimalo ela act chesaaru.Andulo Bathroom scene lo anta close ga ela natinchindi. Kaabatti meeru cheppevi sagam abaddale. Nijaalu cheppandi baaguntumdi
Ilaagyna nijam bhayataku teliyajesinandhuku, thanks sir.
Abba veedi nijalu chepputhunnatu neeku thappa evariki artham kale em chestam
Mottam abaddalu cheptunadu andhuke nammabuddu avadam kale
ఏ హీరోకైనా ఫ్లాపు సినిమాలనేవి ఉంటాయి ఎవరికి కూడా అన్ని సినిమాలు విజయాలు సాధించినవి వుండవు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తప్పుడు ప్రచారం చేయవద్దు అన్ని సినిమాలు విజయాలు సాధించిన హీరో ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే లేరు.
చనిపోయిన తరువాత వారిని గురించి అంతా తెలిససినట్టు చెప్పడం అప్పుడుఈయన వయసెంతో🙄
సావిత్రి ఒక్కత్తే హీరోయిన్ కాదు పోనిలెండి N.T.R కు చాలా మంది అందమైన హీరోయిన్స్ వచ్చారు
ఈమంది గారికి అన్ని విషయాలు తెలుసు
నిజ మా!
Thappu theliyanidantu yedi ledu 😀😀😀😀
రామారావు పర్సనలిటికి ఏ హీరోయిన్ సూట్ అయ్యేది కాదు. అదే అక్కినేనికైతే ప్రతి హీరోయిన్ సూటయ్యేది. అందుకే ప్రతి హీరోయిన్ అక్కినేని సరసన నటించాలని ఉబలాట పడేవారు. ( రామారావు గారు, వాస్తవాలు చెప్పండి సార్.
సినిమా చరిత్రలో లేపుకుపోవడాలు, ఐదారు పెళ్ళిళ్ళు ఐదారు విడాకులువాళ్ళకు మర్యాదైనపని. పెండ్లానికి పదిపెళ్ళిళ్ళైతే మొగుడుకి ముప్పైపెళ్ళిళ్ళు. అవి చాలక పబ్లిక్ గా లాడ్జిల్లో కుమ్ములాటలు ఘోరాతిఘోరంగా జరిగిపోయి భారతీయసంస్కృతినే భ్రష్టు పట్టించేస్తున్నారు. ఇది ఆనాడు ఈనాడూ వుంది. NTR. చట్టబద్దంగా కృష్ణకుమారిని పెళ్ళి చేసుకుంటానంటే త్రివిక్రమరావువెధవ అడ్డుపడేదేమిటి?. కొండంతహీరోగా పెద్దవాడుగా వున్న NTR త్రివిక్రమరావుగాన్ని పోరా పుస్కా ఇది నా జీవితం అనివుంటే త్రివిక్రమరావు ఏం పీక్కోనుంటాడు. బాధ ఏమిటంటే.... భగవత్స్వరూపుడైన NTR
ను ప్రతిపిచ్చికుక్కా మోసంచేసింది.
అయ్యా.మీ వయసెంత.కన్నంబదగ్గర్నుంచి కంగనారనౌత్ దాకా andarigurinchi చెప్తారు
Athanu kalagnanam thelisina
Movie veerabrammam garila feel ayipothadu yedavannara yedava
యీ మంది రామారావుగారు తమ పూర్వాశ్రమం గురించి ఎవరికీ ఏమీ తెలియదు అనే భ్రమలోవున్నట్లు వున్నారు.
yemi guroo. ...
imandi garu shooting set lalo adukkutinevadani vinnanu.
nijamenaa? ??
కాలక్షేపం అంటే ఫక్ చెయ్యడమా
Chaaaa!🤯
ఈయన వీళ్లందరికంటే ముందే పుట్టాడా ఏంటి... ఏకవచనం తో సంభోధించడం.... సీనియర్ యాక్టర్స్ అందర్ని ఓ హాస్టల్ లో ఉంచి వార్డెన్ లాగా పనిచేసినట్టు చెబుతున్నాడు.... ఖర్మ రా బాబు...🤦♂️🤦♂️
Asalu veedevadu? Enduku annitlo velu pedathadu veede penchi poshinchinattu. Antha deggarundi chusinattu ededo vaaguthadu chi panem ledemo...
ఇమ్మంది రామారావు కు ఇంతకంటే ఏం పనీ పాటా లేదా. నీ బాధ ఏమి స్వామీ.
Idi pane kadandi. Dabbulu vastaayi. Free kaadu
సినిమా పరిశ్రమ అంతా ఈయన కనుసన్నల్లో జరిగినట్టు చెప్పుతాడు.