VEDA VIJNANA VEDIKA
VEDA VIJNANA VEDIKA
  • 69
  • 39 071

วีดีโอ

వేద విజ్ఞాన వేదిక | శ్రీకృష్ణ రాయబారము | veda vijnana vedika | Sri Krishna Rayabaram
มุมมอง 42714 วันที่ผ่านมา
వేద విజ్ఞాన వేదిక | శ్రీకృష్ణ రాయబారము | veda vijnana vedika | Sri Krishna Rayabaram
శ్రీ మోదుగుల రవికృష్ణ | వేద విజ్ఞాన వేదిక | Sri Modugula Ravikrishna | Veda Vijnana Vedika
มุมมอง 563หลายเดือนก่อน
శ్రీ మోదుగుల రవికృష్ణ | వేద విజ్ఞాన వేదిక | Sri Modugula Ravikrishna | Veda Vijnana Vedika
డా॥ నందనవనం శ్రీనివాసరావు | వేద విజ్ఞాన వేదిక | Dr. Nandanavanam Srinivasa Rao | Veda Vijnana Vedika
มุมมอง 967หลายเดือนก่อน
డా॥ నందనవనం శ్రీనివాసరావు | వేద విజ్ఞాన వేదిక | Dr. Nandanavanam Srinivasa Rao | Veda Vijnana Vedika
(డా. వాసిలి వసంత కుమార్) | వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika | (Dr. Vasili Vasant Kumar)
มุมมอง 3352 หลายเดือนก่อน
(డా. వాసిలి వసంత కుమార్) | వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika | (Dr. Vasili Vasant Kumar)
వేద విజ్ఞాన వేదిక | శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ | Veda Vijnana Vedika | SRI SAMPRATHI SURENDRANADH ||
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
వేద విజ్ఞాన వేదిక | శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ | Veda Vijnana Vedika | SRI SAMPRATHI SURENDRANADH ||
శ్రీ శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు| వేద విజ్ఞాన వేదిక |VEDA VIJNANA VEDIKA
มุมมอง 5213 หลายเดือนก่อน
శ్రీ శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు| వేద విజ్ఞాన వేదిక |VEDA VIJNANA VEDIKA
బ్రహ్మశ్రీ డా|| ఆకెళ్ల విభీషణ శర్మ | వేద విజ్ఞాన వేదిక | Brahmashree Dr|| Akella Vibhishana Sharma
มุมมอง 9163 หลายเดือนก่อน
బ్రహ్మశ్రీ డా|| ఆకెళ్ల విభీషణ శర్మ | వేద విజ్ఞాన వేదిక | Brahmashree Dr|| Akella Vibhishana Sharma
కొప్పర్తి రాంబాబు | వేద విజ్ఞాన వేదిక | VEDA VIJNANA VEDIKA
มุมมอง 1104 หลายเดือนก่อน
కొప్పర్తి రాంబాబు | వేద విజ్ఞాన వేదిక | VEDA VIJNANA VEDIKA
శ్రీమతి రామనాధ్ & శ్రేయ రామనాధ్ | వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika
มุมมอง 1004 หลายเดือนก่อน
శ్రీమతి రామనాధ్ & శ్రేయ రామనాధ్ | వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika
వేద విజ్ఞాన వేదిక | అవధాని శ్రీ కోట రాజశేఖర్ | Veda Vijnana Vedika
มุมมอง 3745 หลายเดือนก่อน
వేద విజ్ఞాన వేదిక | అవధాని శ్రీ కోట రాజశేఖర్ | Veda Vijnana Vedika
వేద విజ్ఞాన వేదిక | శ్రీ నరాలరామారెడ్డి | Veda Vijnana Vedika | Sri Narala Rama Reddy
มุมมอง 3615 หลายเดือนก่อน
వేద విజ్ఞాన వేదిక | శ్రీ నరాలరామారెడ్డి | Veda Vijnana Vedika | Sri Narala Rama Reddy
వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika
มุมมอง 1.2K6 หลายเดือนก่อน
వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika
బ్రహ్మశ్రీ డా|| తాడేపల్లి లోకనాథ శర్మ | వేద విజ్ఞాన వేదిక
มุมมอง 1836 หลายเดือนก่อน
బ్రహ్మశ్రీ డా|| తాడేపల్లి లోకనాథ శర్మ | వేద విజ్ఞాన వేదిక
శ్రీ ఎస్ వి రామారావు | వేద విజ్ఞాన వేదిక | Sri S.V.Ramaroa | Veda Vijnana Vedika
มุมมอง 2587 หลายเดือนก่อน
శ్రీ ఎస్ వి రామారావు | వేద విజ్ఞాన వేదిక | Sri S.V.Ramaroa | Veda Vijnana Vedika
డా. పుట్టపర్తి నాగ పద్మిని | వేద విజ్ఞాన వేదిక | Dr. Puttaparthi Naga Padmini | Veda Vijnana Vedika
มุมมอง 5407 หลายเดือนก่อน
డా. పుట్టపర్తి నాగ పద్మిని | వేద విజ్ఞాన వేదిక | Dr. Puttaparthi Naga Padmini | Veda Vijnana Vedika
పంచరత్న కీర్తనల ఆలాపన శ్రీమతి కమలి కుమార్ & బృందం | వేద విజ్ఞాన వేదిక
มุมมอง 7178 หลายเดือนก่อน
పంచరత్న కీర్తనల ఆలాపన శ్రీమతి కమలి కుమార్ & బృందం | వేద విజ్ఞాన వేదిక
డా||జి.లలిత | వేద విజ్ఞాన వేదిక | Dr. G. Lalita | Veda Vijnana Vedika
มุมมอง 3448 หลายเดือนก่อน
డా||జి.లలిత | వేద విజ్ఞాన వేదిక | Dr. G. Lalita | Veda Vijnana Vedika
డా॥ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ | వేద విజ్ఞాన వేదిక | Dr. Gangishetti Lakshmi Narayana
มุมมอง 7649 หลายเดือนก่อน
డా॥ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ | వేద విజ్ఞాన వేదిక | Dr. Gangishetti Lakshmi Narayana
డా. వారణాసి శివరామకృష్ణ | వేద విజ్ఞాన వేదిక | Dr. Varanasi Sivaramakrishna | Veda Vijnana Vedika
มุมมอง 1549 หลายเดือนก่อน
డా. వారణాసి శివరామకృష్ణ | వేద విజ్ఞాన వేదిక | Dr. Varanasi Sivaramakrishna | Veda Vijnana Vedika
శ్రీ భూమన్ | వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika | Shri Bhuman
มุมมอง 50110 หลายเดือนก่อน
శ్రీ భూమన్ | వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika | Shri Bhuman
డా.కొట్టి వెంకటాచార్యులు | వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika | Dr. Kotti Venkatacharya
มุมมอง 18810 หลายเดือนก่อน
డా.కొట్టి వెంకటాచార్యులు | వేద విజ్ఞాన వేదిక | Veda Vijnana Vedika | Dr. Kotti Venkatacharya
శ్రీ.భువనచంద్ర | వేద విజ్ఞాన వేదిక | Mr. Bhuvanchandra | Veda Vijnana Vedika
มุมมอง 38211 หลายเดือนก่อน
శ్రీ.భువనచంద్ర | వేద విజ్ఞాన వేదిక | Mr. Bhuvanchandra | Veda Vijnana Vedika
డా॥ రాణి నాగశ్రీ శైలేశ్వర | వేద విజ్ఞాన వేదిక | Dr. Rani Nagashree Saileswara | veda Vijnana Vedika
มุมมอง 64511 หลายเดือนก่อน
డా॥ రాణి నాగశ్రీ శైలేశ్వర | వేద విజ్ఞాన వేదిక | Dr. Rani Nagashree Saileswara | veda Vijnana Vedika
వేద విజ్ఞాన వేదిక | డా || సగిలి సుధారాణి | Veda Vijnana Vedika | Dr || Sagili Sudharani
มุมมอง 35811 หลายเดือนก่อน
వేద విజ్ఞాన వేదిక | డా || సగిలి సుధారాణి | Veda Vijnana Vedika | Dr || Sagili Sudharani
ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి | వేద విజ్ఞాన వేదిక | Acharya G.V.S.R. Krishnamurti
มุมมอง 596ปีที่แล้ว
ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి | వేద విజ్ఞాన వేదిక | Acharya G.V.S.R. Krishnamurti
వేద విజ్ఞాన వేదిక | వక్త : శ్రీమతి రామనాధ్ | గానం : శ్రేయ రామనాధ్ |
มุมมอง 756ปีที่แล้ว
వేద విజ్ఞాన వేదిక | వక్త : శ్రీమతి రామనాధ్ | గానం : శ్రేయ రామనాధ్ |
వేద విజ్ఞాన వేదిక | డా|| ఉప్పలధాడియం వేంకటేశ్వర | VedaVijnanaVedika | Dr| Uppaladhadium Venkateswara
มุมมอง 331ปีที่แล้ว
వేద విజ్ఞాన వేదిక | డా|| ఉప్పలధాడియం వేంకటేశ్వర | VedaVijnanaVedika | Dr| Uppaladhadium Venkateswara
డా: కప్పర గిరిజాలక్ష్మి | వేద విజ్ఞానవేదిక | Dr: Kappara Girijalakshmi | Veda Vijnana Vedika |
มุมมอง 659ปีที่แล้ว
డా: కప్పర గిరిజాలక్ష్మి | వేద విజ్ఞానవేదిక | Dr: Kappara Girijalakshmi | Veda Vijnana Vedika |
వేద విజ్ఞాన వేదిక | శ్రీ నరాలరామారెడ్డి | Veda Vijnana Vedika | Sri Narala Rama Reddy
มุมมอง 438ปีที่แล้ว
వేద విజ్ఞాన వేదిక | శ్రీ నరాలరామారెడ్డి | Veda Vijnana Vedika | Sri Narala Rama Reddy

ความคิดเห็น

  • @leelaramojirao1828
    @leelaramojirao1828 11 ชั่วโมงที่ผ่านมา

    Very nice programme 70yrs before inMachilipatnam night 9pm open place starting finished at n̈early night l o cloʻak so many on̈ce mores enjoyed those days in films great actor DrNTR sir maintain̈in̈g pl improve our children with cimilar subjects thank you for all!

  • @antibrahmin.ambdkar.slowpoison
    @antibrahmin.ambdkar.slowpoison วันที่ผ่านมา

    మీరు ఎంత పుణ్య ఆత్మ కలవారు అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీ జ్ఞానాన్ని, మీ ఆదాయాన్ని, మీ జీవన ప్రమాణాలనే పెంచుకోవడానికి ఎలాగూ ఉపయోగించుకుంటారు. 🧠 కానీ మీరు మీ తోటి కులస్తుల, మతస్తుల, దేశస్తుల ఆదాయం పెంచడానికి ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 🧠అలాంటి పుణ్య ఆత్మ కలవారి వల్లనే ఒక కులం, మతం, దేశం అభివృద్ధి చెందేది.అలాంటి పుణ్య ఆత్మ కలవారు లేని కులం, మతం, దేశం ఒక పరాన్న భుక్కు దేశం అవుతుంది. అంటే, దేశ రక్షణకి అవసరం అయిన వాహనాలు, ప్రసార సాధనాలు దేశ పాలనకి అవసరం అయిన computer వంటి యంత్రాలు దేశంలోని ఫాక్టరీలకి అవసరం అయిన యంత్రాలు, దేశంలోని ఆఫీసులకి కావలసిన స్టేషనరీ దేశ పౌరులు ఆఫీసుకి వెళ్ళటానికి అవసరం అయిన స్కూటర్ లు, బస్ లు దేశ పౌరుల ఇంట్లోకి, వంటింట్లోకి, బాత్ రూములోకి, పడక గదిలోకి అవసరం అయిన వివిధ electric, electronic ఉపకరణాలు దేశ పౌరుల పూజ గదిలో కి అవసరం అయిన అగ్గి పెట్టె, అగర్ బత్తి, కర్పూరం దేశ పౌరుల వంటి మీద కనిపించే కళ్ళ జోడు, చేతి వాచీ, చేతిలో సెల్ ఫోన్ దేశ పౌరుల వంటి శుభ్రతకి వాడే షాంపూ, మోహనికి రుద్దుకునే క్రీములు, వంటికి రుద్దుకునే సబ్బు, రోమాలు తీసుకోవడానికి ఉపయోగించే షేవింగ్ క్రీములు అన్నిటికీ ఇతర దేశస్తుల మేధస్సుతో ఉత్పత్తి అయిన వాటి మీద ఆధారపడితే, 🧠మీ దేశములోని మీ తోటి కులస్తులు, మతస్తులు, దేశస్తులు, మీరు నిత్యమూ పూజించే అందరి జీవితాలు పరాధీనం అయినట్లే కదా. 🧠మీ దేవుడికి, మీకు అవసరం అయిన వాటిని అందుబాటులో ఉంచేవారు ఎవరయినా మిమ్మల్ని గౌరవిస్తారా??? దేవుడు గుళ్ళు, మీ ఇళ్లు కూలగొట్టరా? 🧠అప్పుడు, మీలోని పుణ్య ఆత్మకి మోక్షం ఇవ్వమని అడగడం కోసం, దేవుడు అనే వాడు ఎక్కడ ఉన్నాడు అని వెళతారు? 🧠***పుణ్య ఆత్మ అంటే? ఏదయినా ఒక ఉత్పత్తి కొనేటప్పుడు ఎంతో కొంత ధర చెల్లిస్తాం. అలా ఆ వస్తువుకి చెల్లించే ధరతో తమ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ వస్తువుని ఉపయోగించడం వలన మీరు ఎంత ప్రయోజనం పొందారో , అంత ప్రయోజనం కలిగించే ఉత్పత్తిని ఏమైనా మీరు ఉత్పత్తి చేసి ఇవ్వాలి. 🧠లేదా బ్రాహ్మణ ద్వేష అంబేద్కర్ ఇష్టులకి, క్రైస్తవులకి, ముస్లిం లకి, ద్రావిడులకి ఏమైనా సేవ చేసుకోవాలి.*** *🧠**మీరు ఎంత పుణ్య ఆత్మలో తెలుసుకోవాలి అనుకుంటే🧠 ....ఉదాహరణకి మీరు ఒక బాల్ పెన్ కొన్నారు. కొనేటప్పుడు 10 రూపాయలు చెల్లించారు. అలా చెల్లించడంతో మీ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ 10 రూపాయల బాల్ పెన్ వల్ల మీరు ఎంత లాభ పడ్డారో, అంత లాభం కలిగించే ఉత్పత్తి ఏదయినా మీ కులస్తులకి, మతస్తులకి, దేశస్తులకి అందుబాటులో ఉంచాలి. ఎవరు అలా అందుబాటులో ఉంచడంలో సఫలం అవుతారో వారే పుణ్య ఆత్మలు.🧠 ఇలాంటి పుణ్య ఆత్మల వలననే దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందేది. పరిశ్రమలకి అవసరం అయిన సాంకేతిక జ్ఞానం, ఉత్పత్తుల అమ్మకానికి అవసరం అయిన , communication స్కిల్స్ ఉన్న మానవ వనరులు కూడా అభివృద్ధి చెందేది. 🧠🧠🧠ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పరాన్న భుక్కు వ్యవస్థగా ఉన్నప్పుడు, ఆ దేశములోని దైవ భక్తులు ఎవరు అయినా మేము పుణ్య ఆత్మలము అని publicity చేసుకుంటూ ఉంటే, పుణ్య ఆత్మలు అయిన వారు, అంటరాణి వారుగా చూడరా !!! ఆ దేశ స్త్రీలని, పుణ్య ఆత్మలు అయిన మగవారు ఎవరూ కూడా దైహిక సుఖాలను అందించే ఆట వస్తువుగా కూడా చూడరు. 🙏🙏🙏 😡😡😡స్త్రీలకి తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయగల యంత్రాల ఉత్పత్తి లేకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు. అప్పుడు వ్యక్తిత్వం ఉన్న వారిలాగా ఎలా బతుకుతారో, అంబేద్కర్ ని ఒక social reformer గా, jurist గా, economist గా పొగడిన విశ్వ విద్యాలయాల వాళ్ళే చెప్పాలి. UN లాంటి సంస్థలు చెప్పాలి. x***com/AmbedkrSloPoisn

  • @arunnasrinath9017
    @arunnasrinath9017 วันที่ผ่านมา

    Excellent prasangam🎉

  • @andrasrinivasulusrinivasul6128
    @andrasrinivasulusrinivasul6128 4 วันที่ผ่านมา

  • @andrasrinivasulusrinivasul6128
    @andrasrinivasulusrinivasul6128 4 วันที่ผ่านมา

    Chala baga vivarincharu

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 13 วันที่ผ่านมา

    Is the performance of the actors looking like the ameture s' ,or Veedhi natakam ? That too on the society famous a Stage.lt's not even on par with an ordinary people. I felt it so as l have some touch with this field.

  • @SatyanarayanaVeggalam
    @SatyanarayanaVeggalam 14 วันที่ผ่านมา

    వేద విజ్ఞాన వేదిక అని నామకరణం చేశారు కార్యక్రమానికి. కానీ,‌వేదాల గురించి ఏమి చెప్పట్లేదు, వేదాంగాల గురించి చెప్పట్లేదు, ఉపాంగాల గురించి చెప్పట్లేదు వేద శాఖలు అయిన ఉపనిషత్తుల గురించి చెప్పట్లేదు. శతకాలలో, శతక సాహిత్యములో ప్రబంధాలలో, కావ్యాలలో, పురాణాలలో కూడా వేదాలలో చెప్పిన ఏమైనా విషయాలు చెప్పియుండవచ్చు. పండితులకు సైతం దూరంగా ఉన్న వేదాలు, తత్ సంబంధిత ఆర్శ్య సాహిత్యానికి కొంత ప్రాధాన్యత యిచ్చి అందులో నిష్ణాతులైన పండితులతో ప్రబోధాలు, ప్రసంగాలు చేయించండి

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 25 วันที่ผ่านมา

    చాలా చాలా బాగుంది🎉 1:21:29 1:21:31

  • @kumarreddymusalaiahgari1494
    @kumarreddymusalaiahgari1494 25 วันที่ผ่านมา

    Vinukonda vallabacharku

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 27 วันที่ผ่านมา

    తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని ప్రాచ్య పరిశోధన కేంద్రంలో కూడా విధులు నిర్వర్తించిన మనవాళ రామకృష్ణ కవి, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, తల్లావజ్జల శివ శంకర శాస్త్రి గారు, నిడదవోలు వెంకటరావు గారు, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు, నీలం రాజు మురళీధర్ రావు గారు , బులుసు రామ్మూర్తి గారు, ప్రాకృత భాషా కోవిదులను, తెలుగు వాంగ్మయ తేజో శిఖర మూర్తులను, మొదలగు వారి సాహిత్య సేవలను, కొన్ని ముఖ్యమైన కావ్యాలను, కీర్తిశేషులు తిరుమల రామచంద్రయ్య గారి సంస్మరణ సందర్భంగా. విశ్రాంత ఆచార్యులు *దేవుళ్ళ చిన్ని కృష్ణయ్య గారు* తెలియజేసినందుకు ధన్యవాదములు... ఓం నమో వెంకటేశాయ

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 27 วันที่ผ่านมา

    శ్రీరామ జయం .. .ప్రణో దేవి సరస్వతి....

  • @anandamurthyveturi1013
    @anandamurthyveturi1013 29 วันที่ผ่านมา

    Sri Modugula Ravikrishna gari prasanga dhorani bagundi , mottam Vinjamuri. Manchi karyakramam.

  • @vasundaradevi2152
    @vasundaradevi2152 หลายเดือนก่อน

    చాలా మంచి కార్యక్రమం. ఎంతో గొప్ప గొప్ప వక్త లను పరిచయం చేసి తెలుగు సాహిత్యం గొప్పతనం చాటి చెబుతున్న వేద విజ్ఞాన వేదిక వారికి అభినందనాపూర్వక నమస్సులు. 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @veeraraghavansurendran273
    @veeraraghavansurendran273 หลายเดือนก่อน

    Madhu garu very nice program cangrats sir

  • @rambabukopparthyindianbank4949
    @rambabukopparthyindianbank4949 หลายเดือนก่อน

    ఒక అద్భుత ప్రసంగం.ప్రత్యక్షంగా వినే అదృష్టం దక్కింది. అందరూ తప్పక వినాల్సిన ప్రసంగం.

  • @ramadevikrovvidi8506
    @ramadevikrovvidi8506 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు madam

  • @seshubabunarayanam7419
    @seshubabunarayanam7419 หลายเดือนก่อน

    Kavya kantha ganapati muni Purana shloka made

  • @appayyasastrymarla9317
    @appayyasastrymarla9317 หลายเดือนก่อน

    ఇంత అద్భుతమైన ప్రసంగం వినే అవకాశం కలిగించిన వేద విజ్ఞాన వేదిక వారికి కృతజ్ఞతలు 🙏

  • @sivasubrahmanyam-uo5ld
    @sivasubrahmanyam-uo5ld หลายเดือนก่อน

    ఆద్యంతం ఆనందభరితం

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 หลายเดือนก่อน

    Madhu gariki lalitha gariki Vanda vandanalu

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 หลายเดือนก่อน

    Swami gariki Vanda vandanalu

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 หลายเดือนก่อน

    Veerabhadrudu kaadu ramabhadrudu

  • @kondareddy7275
    @kondareddy7275 หลายเดือนก่อน

    Guruvu gari padapadmamulaku shathakoti vandanamulu

  • @srinubabu5056
    @srinubabu5056 หลายเดือนก่อน

    ఈ ఘటనకు కారణం ఆ ఇద్దరే

  • @sreenivasraosirangi9448
    @sreenivasraosirangi9448 2 หลายเดือนก่อน

    Chala bagundhi Guruvu garu 🙏

  • @sharmagub5433
    @sharmagub5433 2 หลายเดือนก่อน

    Tollywood is mainly responsible for deteriating patronage of telugu among telu .."goose."

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 2 หลายเดือนก่อน

    ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార భాషగా తెలుగును ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు..... ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించండి సుమా.. పేరుకు మాత్రమే తెలుగుదేశం, తెలుగు ప్రజలు, ప్రాచ్య భాష అన్నట్లు ఉంది.. గత 40 సంవత్సరాల్లో ఎంత మేరకు తెలుగుజాతి నష్టపోయిన విషయం కూడా వీలైతే అధ్యయనం చేయించండి

  • @ramanojuposibabu9720
    @ramanojuposibabu9720 2 หลายเดือนก่อน

    Very great and good sir

  • @venkatasubaiagajula7569
    @venkatasubaiagajula7569 2 หลายเดือนก่อน

    వాఙ్గమయి.. కార్యక్రమంలో చింతలపాటి వారి ద్వారా సాంప్రతి.. వారి కలిసి పాల్గొనే భాగ్యం కలిగింది 💐💐

  • @KondaNarayana-t3b
    @KondaNarayana-t3b 2 หลายเดือนก่อน

    Excellent 👍👍👍

  • @anandamurthyveturi1013
    @anandamurthyveturi1013 2 หลายเดือนก่อน

    Adbhuta prasangamu

  • @suchismitaM-k9z
    @suchismitaM-k9z 2 หลายเดือนก่อน

    Thank you for uploading Pls correct spelling of the speaker’s name - his name is Surendranath ( not Surendranadh)

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 2 หลายเดือนก่อน

    శ్రీ సాంప్రతి గురువుగారికి వందనములు

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayana 2 หลายเดือนก่อน

    Great and good

  • @MYPADURAJA
    @MYPADURAJA 2 หลายเดือนก่อน

    Greetings

  • @saratbabujandhyala5702
    @saratbabujandhyala5702 2 หลายเดือนก่อน

    నూట యాభై నెలలుగా ప్రసంగ ధారావాహిక. జయహో వేద విజ్ఞాన వేదిక

  • @anandamayi5484
    @anandamayi5484 2 หลายเดือนก่อน

    సాహిత్యంలో చమత్కారం బాగా పలికించారు. అభినందనలు.

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 2 หลายเดือนก่อน

    🎉🎉

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 3 หลายเดือนก่อน

    ఎలా చేసినా ప్రార్థన చెయ్యడం ముఖ్యం

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 3 หลายเดือนก่อน

    సంస్థ చాలా సామాన్యముగా , ఆర్భాటము లేకుండా విషయము పైననే దృష్టి పెట్టి కార్యక్రమము జరపడం అభినందనీయము

  • @arunnasrinath9017
    @arunnasrinath9017 3 หลายเดือนก่อน

    Adbhutham mi Prasangam🎉

  • @saratbabujandhyala5702
    @saratbabujandhyala5702 3 หลายเดือนก่อน

    సంస్థకు తగిన వ్యవస్థ. భావం, గళం, నిర్వహణం చాలా బాగున్నాయి

  • @lalithalalitha3928
    @lalithalalitha3928 3 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 3 หลายเดือนก่อน

    *🪷🙏🌹ఆకెళ్ళ వంశామ్బుధి చంద్రా...సనాతన ధార్మిక ప్రవచన సార్వభౌమ విభీషణ శర్మ గురువర్యా...🙏🌹🌷* *🪷🙏మీ మార్గదర్శనంబున, తిరుమల వైభవం వినువీధుల కెగసి, సనాతన సంస్కృతి పతాకం తెలుగు జాతి గర్వించగా ఎగరాలని....🌷🙏* *బ్రహ్మ్మోత్సవంబుల శ్రీవారు తిరువీధుల విహరించ మీ ప్రవచన ధారల వాగాభిషేకం జరగాలని.... 🌹🙏* *🌸🌿బ్రాహ్మ్మణ సంఘంబు లన్ని మన కులంబున బ్రహ్మ్మజ్ఞాని జన్మించారని గర్వించాలని... 🙏🌼* *🕉️🍁భక్త కోటులెల్ల మీ ప్రవచనామృతమున తడిసి ముద్దయి మోక్ష ప్రాప్తి పొందాలని.... 🌷🙏* *🚩శ్రీ తాళ్లపాక అన్నమాచార్య ప్రాజెక్ట్ మీ మార్గదర్శనమున ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మీ కీర్తి చంద్రికలు దివికేగిన అన్నమయ్య వీనుల చేరి ఔరా విభీషణ శర్మా... యని మురవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.... 🙏🌷🌹* *🪷🙏🙏🙏సదా వేంకటేశుని స్మరణలో....🙏🙏🙏🌷* *మీ..శిష్యపరమాణువు....రామకృష్ణ బందినేని🙏🌷🌸🪷*

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 3 หลายเดือนก่อน

    SVU ఆధ్వర్యంలోని ప్రాచ్య పరిశోధనా కేంద్రంలో... అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ సాహిత్యం పైన పరిశోధనలను ప్రోత్సహించ వలసినదిగా, అవసరమయిన స్కాలర్షిప్ / నిదులను కేటాయించ వలసినదిగా TTD వారికి ప్రతిపాదన చేసి, అమలు జరిగేటట్లు కలియుగ ప్రత్యక్ష దైవమైన అలమేలు మంగా సమేత నిత్య కల్యాణ వేంకటేశ్వరస్వామి పాద పద్మముల చెంత ప్రార్థిస్తున్నాను... నమస్కారములు

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 3 หลายเดือนก่อน

    ఓం నమో వేంకటేశాయ...

  • @arunnasrinath9017
    @arunnasrinath9017 3 หลายเดือนก่อน

    Excellent speech

  • @prakasarao7938
    @prakasarao7938 3 หลายเดือนก่อน

    Chalaa bagundi

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 3 หลายเดือนก่อน

    అద్భుతం గురువు గారు.... పాద నమస్కారములు....

  • @arunnasrinath9017
    @arunnasrinath9017 4 หลายเดือนก่อน

    Chala baagundhi program.🎉