పవన్ కళ్యాణ్ పై అనిల్ కుమార్ కామెంట్స్..లైవ్ లో దుమ్ము దులిపిన రాయపాటి అరుణ || 99tv
ฝัง
- เผยแพร่เมื่อ 16 เม.ย. 2022
- #99TVTeluguLIVE #99TVLIVE #99TV
99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: th-cam.com/users/99tvtelugu?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu
చక్కగా మాట్లాడారు అమ్మ మీలాంటి వీర మహిళలు ద్వారానే రాష్ట్రంలో మహిళా లోకం అంతా మేలు కోవాలి . జనసేన పార్టీ అభివృద్ధి చెందుతూ ప్రజల గుండెలోతుల్లో కి వెళ్ళాలి .
జై జనసేన జై పవన్ కల్యాన్..
🥳
ఎక్సలెంట్ అరుణమ్మ. వెరీ ప్రౌడ్ అబౌట్ యువర్ పొలిటికల్ knowledge.
వెరీ గుడ్ అక్క చాలా మంచిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ప్రతి ఎదవకి పరిణతి లేదని అర్థమవుతుంది
అనిల్ కి గూబ పగిలిందా లేదా
జనసేన వీరమహిళ దెబ్బకి
మూర్ఖత్వం మారదు , దౌర్భాగ్యులు....
రాయపాటి అరుణ గారు సూపర్గా చెప్పారండి
రెండు చోట్ల ఓడిపోయారు అంటారు ఒక్క ఎమ్మెల్యే కూడా నిలుపుకోలేదు అంటారు సీజనల్ పొలిటిషన్ అంటారు కానీ అయన ఒక్క ప్రెస్ మీట్ కే తడుపుకుంటారు అసలు ఆయన్ని మీరు లెక్కలోకి తీసుకోకూడదు అది ఆయన నిజాయితీ వున్న పవర్
చాలా బాగా మాట్లాడారు అరుణ గారు👏
జై జనసేనాని పవన్ కళ్యాణ్ ✊✊💥💥
జై జనసేన✊జై హింద్🇮🇳
Aruna garu superb counter👌👍
జయహో వీర మహిళ✊
సూపర్ మేడం గారు ఉచ్ఛపాయించారు కొడుక్కి...
Rayapati Aruna Garu 🔥 Jai JanaSena
We are very proud to see your debates.
గుడ్ సిస్టర్👌👌🙏🏻🙏🏻
Very good
సూపర్ అరుణ గారు
జై జన సేన
జై పవన్ కళ్యాణ్ 💪💪💪
అబ్బా, ఏమి మాట్లాడారు అమ్మా! Hats off.
బాగా మాట్లాడారు 🙏🏻
అనిల్... నిల్ వాడు ఇక గెలవడు
Aruna garu good👍👍👍
అరుణ అక్క 👌👌👌 జై జనసేన 💪💪💪💪
అబ్బా సిస్టర్ గారు మీరు చెప్పిన సమాధానానికి అడిగిన ప్రశ్నలకి నిజాయితీ నీతిపరుడు అయితే సమాధానం చెబుతాడు తప్పుని ఒప్పుకుంటాడు కానీ అధికార పార్టీ వాళ్లకి అఏమీ ఉండవు సిస్టర్ వాళ్ళకి డబ్బు చాలు వాటి కోసం ఎలాంటి దిక్కుమాలిన పనులైనా చేస్తారు దిక్కుమాలిన మాటలైనా మాట్లాడతారు
Super అరుణ గారు జై జేనసేన జై పవన్కళ్యాణ్
అరుణ గారు మీరు మంచి లీడర్ అవుతారు
వేరి గుడ్ అరుణ గారు
మీరు ప్రశ్నించడం చాలా అద్భుతం ఉంది.
మీలాంటి యువతి, యువకులు ఈదేశానికి చాలా అవసరం ✊✊🌹
ee vira mahilalantha 2014-19 madya lo bagane nidra poinattunnaru..🤣🤣
@@akhilcybercafe2078 jai janasena jai pspk
Thanks Ravi Shankar garu for allowing Aruna garuni uninterrupted ly close to 5minutes it only shows yr agenda support janasena all the time
Jai janasena
జై జనసేన,
అరుణ గారు సూపర్ అండి.
ఒక్కోక్క మాట ఒక్కో తూటాలాగా మంత్రుల తోలు ఊడేలాగా మాట్లాడే అరుణ అక్కా నీకో దండం.
జై జనసేన........
Super to the point aruna garu.... Well speaking....
Jai janasena Jai hindh
Very good speech Aruna gaaru...👏👏👏
Wonderfu speech Aruna garu, point to point fitting reply. You are the best. Keep it up, All the best👌👍💐
Aruna gari words 100 percent wright.
చాలా బాగా మాట్లాడారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది
మాజీ నోటి పారుదల శాఖ మంత్రి😂
Every point you are telling in excellent manner jai jana sena jai pawan kalyan
అక్క 150 వైస్సార్ నాయకులు కి మంది కి పవన్ కళ్యాణ్ అవసరం లేదు రాయపాటి అరుణ గారు ఒక్కరు చాలు జై జనసేన
Excellent aruna garu 👏👏👏👏
Super 🔥Aruna garu 👏👏
రాయపాటి గుడ్ స్పీచ్
Excellent Aruna Sister..very very metured talk and analysis 👏 👍 👌
Jai..VEERA MAHILA..
3 సం నీటి పారుదల ప్రగతి ఏమి అయింది?
Yemi ledhu
సీబీఐ దత్త పుత్రుడు సెటిల్మెంట్ టీమ్
Super super 👏👏👏👏
jai jana Sena jai jana Sena Veera mahilalu jai Pawan annayya jai jana sainikulu jai hind
చాలా బాగా చెప్పారు అక్క గారు 🙏🙏🙏🙏🙏ప్రతి ఎదవ పవన్ అన్న గురించి మాట్లాడేవాడే.
జనసేన ఆణిముత్యం సోదరి అరుణ
మీలాంటి వారికోసమే జనసే న ఆవిర్భావం
జరిగింది. నేటి యువతకు మీరు ఆదర్శం కావాలి👍
Dts aruna gariki కోటి వందనాలు.జై జనసేన
Aruna madam meeru super 👌👏👏👏
Super.... Jai janasena
Super madam hats off
This loafer ex-minister was famous for cricket betting. He was a joker and talking with frustration after losing his TEMPORARY minister post. Such incompetent and unqualified people are our ministers, shame on them.
Excellent Ga Cheppavu Maa. Jai Janasena Jai Pawan Kalyan Gaaru Jai Manohar Gaaru Jai Bhim Jai Hind
very good thalli
Super madam jai janasena
Excellent speach
Aruna Garu excellent speech
Ayya babo em matladaru madam dummu dulupru all the best keep rocking final ga janasena vijayam kosam panichedam jai janasena Rajahmundry police quarters Chandra Sekhar
Jai Power Star Pawan Kalyan 🙏🙏
Good job sister
Jai janasena✊🇮🇳
We understand
Aa Anil gadiki cheputho kottinatlu Baga cheparu sister
Arunagaru super
Jia pawan kalyan jai jena sena swardham
Leni poratam andaru ardham chesukondi
jai janasena super sister
Rayapati Aruna garu. Super speech 👌👌👌
👌👌👌aruna.garu.💝💝💝jai janasena. 😍✡✊💪🏽🙏🏼
Super Jai Jana Sena
Jai janasena jai pawan kalyan anna ❤ 🙏
Jai janasena party jai Aruna akka 🔥🔥🔥🔥
Jai janasena Veera Mahila 🔥🔥🔥🔥🔥
Jai janasena next cm pspk2024 ilove pspk annaya 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
Jai janasena🔯✊ 🙏❤🔥🔥🔥🔥🔥
సూపర్ గా చెప్పారు 👌👌👌👌
చాలా బాగా మాట్లాడారు అరుణ గారు
Jai janasena jai pawankalyan
super chellemma bhagha cheppavu jai jana Sena Veera mahilalu jai Pawan annayya jai hind
సిస్టర్ థాంక్యూ సో మచ్ అత్తి విషయం చాలా చక్కగా మాట్లాడారు సిస్టర్ జనసేన గెలవక పోయినా పర్లేదు నువ్వు చెప్పిన ప్రతి మాటకు సమాధానం చెప్పగలరా వైసిపి అలాగే ఈ ప్రజల ఆలోచించగలరు దట్ ఇస్ జనసేన వీర మహిళ హ్యాండ్సప్ సిస్టర్ చాలా చక్కగా మాట్లాడారు
Super speech rayapati Aruna garu
Super sister jai veeramahila
Excellent speech
Super Analysis Akka
Papam , Minister ki happy 50%prc , allowences 55% kani ma employee ki 27% employes ki echi allowences ani cut chasaru...anna esari jagan anna ki inka employees ki vote vayaru , me mosam ki... recent ga nenu polavaram vella akka antha big scam jarugutundi sand etc vishyam looo...
అరుణ గారు అంధ్రప్రదేశ్ సమస్యల పై క్యారెక్ట్ గా మాట్లాడారు
Exallent sister 👌👌👌👌👌
జగన్ బొమ్మ పెట్టుకొని మీరు గే లవాలి జగన్ గెలవడానికి వాళ్ల నాన్న బొమ్మ పెట్టుకోవాలి.... సూపర్ మీరు
Super akka 👍👍 jai janasena ✊✊✊✊✊
Manthri padavi poye, pichhi ekki matlada Tha vundaru. Please don't highlight him
👍👍👍
జై జనసేన జై రాయపాటి అరుణ గారు.
బలిజలకు రిజర్వేషన్ కల్పించి న దామోదర్ సంజీవయ్యగారు జిందాబాద్.
Inka chala chesthunnaru akka ....vaati gurinchi kooda ప్రజలకి తెలియదు...మీ ద్వారా తెలిస్తే బాగుంటుందని భావిస్తున్న
Superb Aruna garu
Very good analysis & గుడ్ కౌంటర్ తల్లీ. జై భీమ్.జైజనసేన.
Super
👌
Good debate....
Aruna amma ala matladadam chala santosham jai janasena jai hind
👏👏👏👏👏👌👌👌👌👌
Baaga chepparu..Aruna gaaru
Inkemundi matadataniki sigguleni edavalamma vallu entha cheppina chevitinakodakalaki vrudha...adi amina nee speache adurs ❤️u thalli
Aruna Garu appudappudu voice cut avuthundhi check it mam
వెరీ గుడ్ చెల్లెమ్మ నిన్నుచూసి నాయకులు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి